ఆ ఇద్దరూ స్నేహంగా నిలబడినంత కాలం..."బ్రతుకు ఓ మెతుకు" మనందరికీ.

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • అతని వృత్తిని ప్రేమించండి ..ఆ మట్టిని బ్రతికించండి.

Комментарии • 27

  • @manvithgadewar
    @manvithgadewar 2 месяца назад +1

    పైన ఆకాశం కింద నీలం ఇవి రెండూ మంచిగా ఉంటే బతుకు మెతుకు లోటు ఉండదు సార్ చాలా అద్భుతంగా వర్ణించారు సార్

  • @sahanagiri8653
    @sahanagiri8653 2 месяца назад +1

    చాలా చక్కగా చెప్పారు సర్ నేల తల్లి మరియు రైతన్న గురించి

  • @manvithgadewar
    @manvithgadewar 2 месяца назад +1

    మీ జాలువారి కలం నుంచి వచ్చే కవితలు చాలా అద్భుతం మహా అద్భుతం సార్ సూపర్ కథ సూపర్ స్టోరీ👌👌👌💐💐💐

  • @sagarch9983
    @sagarch9983 2 месяца назад +2

    సహజంగా
    సరసంగా
    సుందరంగా
    సుమధురంగా
    సరైందిగా
    సర్వాంగంగా
    సర్వశ్రేష్టమైంది గా
    చెబుతూ..
    సగర్వంగా ఉండాల్సిన ఉంచాల్సిన నిగర్వి భూమాత ను రియల్ వ్యాపారం తో అగౌరవపరుస్తున్న బాధను
    సన్నగా గిల్లంగా
    నేల తల్లి లేనిదే
    మెతుకు లేదు
    బ్రతుకుతెరువు లేదు
    బ్రతుకే లేదు
    అది గుర్తెరిగి రైతును గుర్తించే మనల మనసుల "రాజెయ్యాలే"
    రైతును రాజు జెయ్యాలే
    రైతు ఎప్పటికీ రాజోలె ఉండాలే
    నేల ఎప్పటికీ తల్లే
    తల్లి బిడ్డ ' లు ఎప్పటికీ రాజే
    తనే లేకపోతే కష్టమే కదా..!
    జై జవాన్..జై కిసాన్..
    భారత్ మాతా కీ జై
    జై హింద్..!

  • @pavanpentu8865
    @pavanpentu8865  2 месяца назад

    Dada ధన్యవాదాలు...చాలా సంతోషం

  • @kulkarnigajananrao6634
    @kulkarnigajananrao6634 2 месяца назад +1

    చాలా బాగుంది

  • @c3krandomvideos
    @c3krandomvideos 2 месяца назад +1

    Chala bagundhi Sir

  • @sapavatkondaiah8492
    @sapavatkondaiah8492 2 месяца назад +1

    Chala bagundi sir🎉❤

  • @ajmeramahesh7036
    @ajmeramahesh7036 2 месяца назад +1

    Chala bagundi sir

  • @SaiRam-pu8sv
    @SaiRam-pu8sv 2 месяца назад +1

    Nice sir👏🏻👏🏻

  • @arugularamakrishna4876
    @arugularamakrishna4876 2 месяца назад +1

    Super ra

  • @Kushietikela
    @Kushietikela 2 месяца назад +1

    Super sir

  • @dasarisandhya6618
    @dasarisandhya6618 2 месяца назад +1

    Nice sir

  • @shaikriyaz.5041
    @shaikriyaz.5041 Месяц назад +1

  • @anjinani9713
    @anjinani9713 2 месяца назад +1

    Chala bagundhi sir