Cheapest Electronic Market in Dubai
HTML-код
- Опубликовано: 16 сен 2024
- Cheapest Electronic Market in Dubai
Haneef
+971 52 479 2276
#naaanveshana #oman #dubai #electronic #iphone #travel #traveling #traveller #travelvlog #prapanchayatrikudu #telugutraveller
నా అన్వేషణ ఫాన్స్ అందరికీ అడ్వాన్స్ Happy New Year❤🎉
Anvesh Anna lage 2024 లో మనం కూడ ఒక గోల్ తో ముందుకెళ్లాలని కోరుకుంటున్న❤🎉
Thank you ❤️🙏
Salaar 💥💥💥💥 Prabhas ❤️❤️❤️❤️❤️
Tqs Anna same to you
Same to Bro
నేను youtuber ne
కానీ పది మంది subsriberlu ఉన్నారు 😊😊😅😅
Adwans Happy new year అన్న
savaka savaka fans attendance😜😜
Savaka 😂
Content king Anvesh Anna🔥🌟🥇
😂
🙋🏻♂️
చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్ బ్రో, ని పాత equipment అంత నీ తోటి యూట్యూబ్ ర్స్ కి ఇవ్వడం అనే నిర్ణయం చాలా బాగుంది బ్రో,హ్యాట్సాఫ్ బ్రో
Super idea
నీ నిజాయితీకి ఫిదా అన్వేష్ 👋 గాడ్జెట్లు విషయంలో నీ నిర్ణయం ఉన్నతంగా ఉంది 🙏 నీరు పారుతుంటేనే నదికి అందం , సమాజానికి హితం ☺️
సదా వర్ధిల్లు అందిరివాడా , తెలుగోడా , ఓ అన్వేషా ❤✌️👍
your videos Never bored even without showing any location❤❤❤
Anvesh ఒకరికి చేసిన సహాయం గుప్తంగా ఉంచాలని పెద్దలు అంటూ ఉంటారు. దాన్ని పాటిస్తున్న నీకు అభినందనలు
You keep surprising in one form or other, you never do promotions, you help RUclipsrs, and now giving your expensive products away for free. Great job- your under 100k subscriber.
సింహం గర్జించిన ఘజించకపోయిన బతికున్న బతికి లేకున్నా😊 సింహం ఎప్పుడూ సింహమే రా
జై అన్వేషణ అన్న 🎉❤
Epudu nti Anna anvesh Anna ni undamantava Leda pomantava 🤣
Haaaa😂
3:36 Congratulations Haneef! Wishing you all the very best in your new venture!! Keep inspiring people with your hardwork!
మీ వీడియోలు చూస్తుంటే నాకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది..అన్వేష్
A day started with watching Naa anveshana ❤❤❤❤
❤️పిలుపు ఏదైనా ప్రేమతో ఉండాలి..
బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి..
విబేధాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి..
🥰అన్వేష్ మెలిసా🥰 కలిసి ఉండాలి.. ❤️
Advanced Happy New year & congratulations 🎉 for 2 million subscribers Anvesha...నువ్వు తోపెహే 👌
Great anna miru❤️ అలాంటి equipments కొనలేని ఎంతో మంది యూట్యూబర్స్ కు మీరు సహాయం చేస్తున్నారు.
Hi bro ✋
Advance Congratulations Anna For 2M Happy New Year 🎉🎉🎉
Cameras ki ND filters ani untai bro even for iphones too just like an attachment thing mata adi petti teesthe exposure control undi weather Ela undo as it is vastundi meku camera meda ekkuva force padadu that safe untundi long run vastundi nd filter are easily replaceable when comparatively changing phone just give a try anna
Anvesh Anna ❤Hyderabad fans attendance....❤👉✅👍
Anvesh anna video kosam naalaga yentha mandi wait chestunnaru ❤
Eppati ki appudu gadgets change chestu and beauty ni different styles lo chupinchaali ane nee thapana ki oka gatti like , Dubai vlog always special
*Hi bro, 2 weeks back nenu oka vlogging camera nee reference tho idhe shop nundi teppinchanu. Manchi rate ke ichadu (Mr.Haneef). And meeru old equipment vere RUclipsrs ki ivvatam it is a good gesture bro*
Early morning starting with anvesh anna love from Rajahmundry 🎉 first like first comment ❤
Advanced congratulations 2M subscribes anvesh anna 🎉🎉🎉🎉 🎉🎉
Advance congralations anna 2M ❤❤❤
17:07 true bro. Now am making videos with vivo y 100 ❤ Starting different untadi. Kasta padte ne Ami ana Sadincha wachhu.... great 👍
❤❤super Anvesh bro❤❤
మన అన్వేష్ ది చాల పెద్ద మనస్సు. పాత ఇక్విప్మెంట్ తోటి యూటుబెరలకి ఇవ్వటం.. హ్యాట్సాఫ్ బ్రో....
జయ హొ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ జయ జయ హొ.
👏👏👏
Happy new year to you and stay safe.
Anna New year ki 2M🎉 అవ్వాలి అని కోరుకుంటున్నాను❤ అన్న
Bro u deserve 6M 🔥🔥
Good morning sir 💐 we see the "Australia 🦘" video.we feel very sorry for the "aboriginals" of Australia 🌏🦘 1st time we come to know the ancient history of that country.😭🥲😪. God bless you ever green smartness to post many videos 🎉🗽👑🏆.
Promotion cheyanu annav bro first promotion e channel lo edhenemo
ప్రస్తుతం ఎవరెలా పోయినా,నేను బాగుంటే చాలు అనుకునే సమాజంలో ఉన్నాం,మీతో పాటు,మీతోటి వారు కూడా వృద్దిచెందాలనే మీ హెల్ప్ కి సంతోషం,అన్వేష్ గారు కొత్త కొత్త వస్తువులతో మీనుండి మరింత మంచిమంచి వీడియోలు రావాలని కోరుకుంటూ,,,హ్యాపీ న్యూ ఇయర్ 💐
Heartly congrants anvesh anna to reach 2m subscribers🎉🎉🎉🎉 from Bangalore
Watching since 100days trip 100K sub's but now near To 2M 🎉 wow Super Anna Congratulations🎉
Advance congratulations 2.M Anna 🔥❤ anvesh Anna thaggedhely 💪
Last lo annaru chudandi verokariki free ga estanu ani mi manchi manasuki hats up anvesh garu new year lo emka miru papular avvalani heartfully ga korukuntunnanu world mottam mi eyes chupistunna miku ma namashkaralu superb god bless u
Congratulations 🎉
🎉One of the best hard working traveler in RUclips Anvesh Anna 🎉
A day start with naa anveshana ❤
Naa Anveshana anna you are the inspiration beginner travelers❤
You are great brother for donating the expensive accessories to startup.
Fun thing is...😂 manchi aatagallu.. Savaka...cheduvukondi... Advance wishes you brother happy new year 2024..
మొట్టమొదటిసారి సాయం చేసింది నేనే నాన్న నేను చదువుకోలేదు వేరే వాళ్ళ చేత ₹100 వేయించా నా పేరు సైదా నా కోరిక నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే చూడాలని నా కోరిక నీ పిల్లల్ని నా వయసు 60 సంవత్సరాలు ప్రతిరోజు నీ వీడియోలు అన్ని చూశాను ఒక్కటి కూడా లేకుండా
మీ కళ్ల తొ మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు ❤
Waiting for your video's Anna ❤️
అన్న రోజు మార్నింగ్ మీ వీడియో చూస్తా టిఫిన్ చెస్తను. జై బాలయ్య జై అన్వేషణ అన్న
Video బాగుందన్న.nice.💐 మీ పాత కెమెరా ,డ్రోన్స్ ని వేరే యూట్యూబర్ కి ఇవ్వడం నిజంగా గ్రేట్ అన్న మీరు.❤💐👌
Anna, meeru lakshadweep trip ki vellali. Meeru cheste tourism chala increase avvuthundhi. Please plan and announce it. Support lakshadweep.
RESPECTED ❤❤ MAN WITH GOLDEN HEART ❤️❤️
Attagalla Attendance oka like 😁
Oka Sumsung Mobile Kuda Konukko Bro -50 lo kuda Baaga Work Chestadi iPhones Work Cheyyav Correct ga
మీరు చాలా మంచి వ్యక్తి మీరు ఏమి చేసినా కూడా అంత మంచి చేస్తారు అన్న నీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి అన్నయ్య🎉🎉🎉❤❤❤❤
అన్వేష్... ఆటగాడు.. వేటగాడు.. ❤️👌
Hi anna, do the videos for each transition if possible
super anna u r great 🔥🔥nu em echena eyaka poyina u r the best❤
మా బావ ని అడిగి 150 రూపాయలు వేయించాను మా అబ్బాయిని అడిగి ₹100 వేయించా నువ్వు క్షేమంగా తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటే చాలు అన్న ఇదే నేను కోరుకుంటున్నాను
0:16 karimnagar vaallatho mamuluga undadu mari.. Ramnagar wale..
Hi
@@NaaAnveshana hey bro.. ela unnavv?? great to see you..
అన్నయ్య ❤ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 🎉
All the best తమ్ముడు 🎉🎉
Hi
Prabhas fans assemble 👉
తిరిగేవాడే యాత్రికుడు రా...
యాత్రికుడంటే ప్రపంచయాత్రికుడు రా...
ప్రపంచయాత్రికుడు ఒకడే రా...
వాడే ట్రావెల్ స్టార్ నాఅణ్వేషణ..అణ్వేష్💫💫💫
Advance happy New Year bro ఈ సంవత్సరం లాగే వచ్చే సంవత్సరం కూడా నీకు బాగా కలిసి రావాలని కోరుకుంటున్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు🎉🎉
Advance congratulations for 2 millions Anna 🎉🎉 from odisha
Good decision to give them for fellow RUclipsrs you have a great heart ❤️ go pro bundle 30k very cheap actually. Bokka Mundaa anthey Enti bro 😅
Anvesh Anna fans oka like eskondi
👇
Great initiative anvesh. God bless u.all the best for future videos.manchi ga undi video.happy anipinchindi
Man of golden heart...no self dabba...no sodhi...only real sigma male...straight to the point suthi lekunda,,,,jai anveshana...saaho prapamcha yatrikudaa
Hella habibi come to bankok atagaadiki swagatham
Direct 8k get ready folks❤
👍
@@NaaAnveshana
Hi anvesh bro, I know meeru already equipment youtubers ki send chesaru, but consider telugu unbeatable culture RUclips channel guys, they are doing really good work, hope those guys need support from people like you.❤❤❤
1st view bro
and my mother also loved. Antarctica series.
Thanks you
Drone Name "Garuda" Ani pedithe..❤
Mythological name kadhaa !!
I phone 15 max pro cost Anta Anna ❤
Video lo chepanu
One lakh 20k padindhi anta bro anveshana chepadu video lo
ఇండియా కంటే దుబాయ్ 60 వేలు తక్కువ అనీ కూడా చెప్పాడు 👍@@ChinnaArts18
Super bro video 🎉🎉🎉🎉🎉❤❤❤❤🎉🎉🎉🎉
Thanks
TQ so much anna safe delivery vachidhii❤
Anna nuvvu super.God bless you
నువ్వు ఇచ్చింది..బ్యాంకాక్ పిల్ల కి.....మాకు ఆల్రెడీ తెలుసు బ్రో😂😂😂
Next meeru evariki ayina ivvali anukunte...
Village tour vlog you tuber ki ivvandi... Anvesh garu...
Thanu kuda kasta paduthunnadu..... Kasta padevariki meeru help ful ga unatarani ashisthunnanu....
I'm impressed with your way of explanation. Neeku kavali annapudu evaru ivvaledhu ippudu nuvv help chesthunnav good bro 😊
నేను ఒక నిర్జిమయిన నిస్సహాయ స్థితిలో వున్న ప్రతి సారీ నీ వీడియో లు చూసినప్పుడు నా మనసంతా ఏదో తెలియని ఆహ్లాదకరంగ సంతోషంగా మారుతుంది నేను యూట్యూబ్ చానెల్ పెట్టడానికి కారణం కూడా అన్వేష్ అన్ననే
అందరూ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అంటారు కానీ నాకు అన్వేష్ అన్న మాత్రం RUclips ఇచ్చిన గిఫ్ట్ Love you Anna ❤❤❤
Ranjith on wheels anna ku estav ane anukuntunam anna❤️🩹🥰
Angkor Wat ... I visited last March ! One of my memorable trip.
అన్వేష్ ..కొత్త సంవత్సరం లో ..చవక గా మరిన్ని దేశాలు నీవు తిరిగి మాకు చూపించాలి..ADVANCE గా ." WISH YOU HAPPY NEW YEAR -2024"
Explained Excellent brother.
Meru chavaka chavaka Ani oorike antaru anvesh garu videos ni quality tho chupistunaru compromise avaru avasaram unna vallaki money kosam chudakunda donate chestunaru hats off kastapadi pyki vacharu kastam villuva telesina vallu grounded untaru meru promotions ni care cheyaru so many good qualities andi stay blessed healthy and happy forever 🎉🎉God bless you
చాలా గొప్ప వాడివి అన్వేష్ గారు పాత కెమెరా అన్ని సరంజామా ఇంకొకరికి ఇయ్యాలి అనుకోవడమే గొప్పతనం సాటి youtube ట్యూబర్ కి మీరు ఇవ్వాలి అనుకోవడం చాలా గొప్ప విషయం చాలా బాగుంది చాలా చాలా బాగుంది వీడియో డెమో అన్వేష మజాకానా
Savaka drone Ani pettandi Peru anvesh gaaru ❤😅
హాయ్,బీమిలి, అన్న ఎలా ఉన్నారు సందీప్ అన్నని, కలిసి నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న, చాలా మంచి పని చేసారు,మీ, వస్తువులు ఇచ్చి, మీరు యూట్యూబ్ లో మంచి స్థాయికి వేళలని, ఆశిస్తున్నాను, హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
అన్వేష్ అన్నకి ❤ఆటగాళ్ళందరికి హ్యాపీ న్యూ ఇయర్ 🎉 చవక చవక ఇక్కడ అన్ని చవక వీడియోస్ 😂 విత్ సూపర్ క్వాలిటీతో ❤️🔥
Anvesh you are great hearted you are helping budding RUclipsrs God will definitely reward your good deeds 👍
Earning crores of rupees,but bought electronics from dubai to evade taxes.
Mee inspiration tho nenu dance nerputhu eppudu videolu record chesi RUclips lo pedthunna.. Wish I get some good following too..
mee lanti youtuber avaru undaru bro 0% promotion 100% content
THAMMI NE EQUIPMENT'S RUclipsRS KI EVVADAM CHALA CHALA GOOD WORK..
Wishing you lots of success in the upcoming year
Allison Anderson videos oka sari chudu anna ala teyi anna videos superb quality untadi ala ravali ni daggara unna equipments to ❤❤❤❤
👍
Gooooooood afternoon Anvesh thamudu... Challa savaka savaka.. Nice biryani.. Yummy😋
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Advance happy new year & 2M అన్నగారు.....🎉🎉🎉🎉🎉
Great ra thammudu your super ❤🎉😊
This video clarity and contrast is excellent. You shot it in HDR mode kada anna.
ఒకరికి సహాయం చేయాలన్న మీ ఆలోచన సూపర్ అన్వేషణ 👍 డబ్బులు ఊరికే రావు నైస్ మెసేజ్ ఇప్పుడువచ్చే2024 కొత్త సంవత్సరంలో కూడా ఇదేవిధంగా మరిన్ని వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీ హ్యాపీ అన్వేషణ ❤️.
You are too genuine brother even though he is your friend you are just telling that enquire in 2 3 shops and buy, i saw no body like you 👍🏻❤️ KEEP GOING MORE HEIGHTS