ఇంట్లో మొగలిరేకులు serial daily చూసేవాళ్లం.title song కూడా చూసేవాళ్లం.ఆ time కి పనులు ఆపుచెసీ చూసేవాళ్లం.ఎప్పటికీ మరిచిపోలేనిది మన RK NAIDU Character. ఎంత బాగుందో action అనే కంటే, మనింట్లో ఒక member లా అనిపించేది.సాగర్ గారు ఎప్పుడో సినిమాల లోకి రావలసిన వారు.Mirchi లో,మనసంతా నువ్వే లో(అనే బాగా గుర్తు) చిన్న role చేసినా బాగుంది.shaadi mubaarak చాలా funny గా,మంచి story తో బాగుంది.మన SAGAR RK NAIDU ని ఇంక movies లో చూద్దాము.All the best to chy.Sagar.
నేను ఈ సీరియల్ చూసేటప్పుడు ఇంటిలో సమస్యలతో బాధగా ఉండేదాన్ని అటువంటప్పుడు అన్ని బాధలు మర్చిపోయి ఈ సీరియల్ కోసం వెయిటింగ్ చేసేదాన్ని ఎప్పుడు వస్తుంది అని అది చూసి నన్ను చచ్చిపో నాకు ఏమి గుర్తుకు వచ్చేది కాదు ఎంతో సంతోషంగా సీరియల్ చూసుకుంటూ ఇలాంటి పోలీస్ ఆఫీసర్ రియల్ గా వస్తే బాగుండును మా ఇంటిలో సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే దానివి మరిచిపోలేని మొగలిరేకులు🙏🙏
గాడ్ బ్లెస్స్ యు మున్నా మున్నా కన్నా ఆర్కే నాయుడు పాత్రలో అందరినీ మెప్పించి అందరి మనసులో మునగ స్థిరపడి మహి కి గాడ్ బ్లెస్స్ యు మీరు చెప్పినవన్నీ చాలా మనసుకు నా హత్తుకునే లాంటి మాటలు చెప్పారు అంత మంచి అభిమానులు ఉన్నారని అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకటి చేస్తారా మీరు ప్రజలందరి కోరిక జై జగన్ క్యారెక్టర్ చేయండి ప్రజలు ఎంత ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో వారిని టీవీ లో ఎక్కువ చూసే ఉంటారు ఇప్పటికి ఎన్ని ని మీరు ఎంత ప్రజలలో మమేకమై ఆ హీరోయిన్ చూపిస్తూ సినిమా చేస్తారు మేము చూస్తాము సినిమా గాని సీరియల్ గాని సీరియల్ చేయండి డైలీ చూస్తా మా కోరిక మేరకు గాడ్ బ్లెస్స్ యు ధన్యవాద్🎉🎉🎉🎉🎉
Babu r.k. Naidu we character life lo marchipolemu enta talent vundimeeru ento edagavalasinavaru karana teleedu kani rk ga mamanasullo vundi poyanu ippudu meeru picturlo vastunnanduku chala happy ga vundi kani nenu pictur chudaledu hall ki velle di ledu ippatikyna meet ekkuva picturestallent ki tagine gurtimpu ravalani korukuntunnanu meevoice chla bagundi dilags meere cheppandi dubbing vaddu thanku good luck
సార్ మీ మొగలిరేకులు సీరియల్ సేమ్ డబ్బింగ్ రిపీట్ చేయండి సార్ ప్లీజ్ నా లైఫ్ లో మొట్టమొదటి సీరియల్ చూసి ఇష్టపడింది అంటే అది ఫస్ట్ మీ సీరియల్ కే సార్ మళ్లీ మళ్లీ చూడాలని ఉంది ఎంత చూసినా బోర్ రావడం లేదు సార్ ప్లీజ్ రిప్లై సార్ మంజుల నాయుడు సార్
మీ సీరియల్ చాలా కుటుంబాల్ని ఇబ్బందులు పెట్టాయి. కేవలం సాయంకాలం వేళల్లో భర్తలకు భోజనం పెట్టకపోవడం.... పిల్లల్ని సరిగా చూసుకోవడం వంటి కారణాలతో 12 ఏళ్ల తర్వాత దీనికి స్పందిస్తున్నా
Hi sagar garu... Mi movie defnetga release roju chustamu.. Meeru e movie tho hit kotti chala chala characters cheyalani korukuntunnam sir.. All the very best sir to you sir... We really impress on you sir.. Meeru andari actors la manchi ane musugu kappu koni undaru meeru mi originality thone appudu untaru... Kachitamga miku success vastundi sir.. Manchivallaki appudu manche jarugutundi konchem alasyamina....
సూపర్ మీ సీరియల్ చాలా సూపర్ ఉంటది నేను కూడా మొగలిరేకులు కోసం వెయిటింగ్ వెయిటింగ్ గా ఉండేదాన్ని అంత సూప సూపర్
Ipatiki Mogalirekulu serial chusevaru entha mandhi RUclips lo
Me
Me
@@shaiknaseema8485 miru chusthara RUclips lo
@@suneethapullagura7176 miru chusthara RUclips lo
Yes nenu daily u tub lo chustunna my fvret seriol
హాయ్ సాగర్ గారు ,మళ్ళీ సిర్యాల్లో కీ రవాలనుకుంటున్నాము, మిమ్మల్ని హీరోగా చూడ్డానికి సంతోషంగా ఉంది సూపర్ 👌👌👌
Rk Naidu ki fan tq so much Suman tv thankfully to you
We never forget your R k naidu role never before never after
మీరు సూపర్ సార్ RK నాయుడు. All the best సాధి టీం
Congratulations Rk Naidu Sir. Movie chala bagundhi. Miru Mogalireku-2 tho ma mundhuku Ravalani chala korukunttunanu sir 🌹🌹🎊🎊🎊💐💐💐💓💓💓🎉🎉🎉
సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే only one Rk.నాయుడు
Movies lo kuda antha baga evaru cheyaledemo
Sagar allrhebest
3:28
Nenu kuda RK ki chala............ Connect Ayyanu 👌👌 soooo nice 💐💐💐💐💐💐💐💐💐💐💐
Mogalirekulu Anni episodes chusthaaaa ippatiki.......super serial emotion,love anni unnai asalu awesome....
I love mogalirekulu serial forever and ever ❤️
Iam die hard fan of u Sager...🤗🤗❤❤
కం బ్యాక్ మొగలిరేకులు2 సీరియల్.
మీ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. RK 👌👌
Mogali rekulu 2 plan cheste bagundu manjula Naidu mam.sagar garitho
@@suneethapullagura7176 s
అన్నా,,RK గా మిమ్మల్ని ఒక్కసారి అయినా చూడాలని వుంది,
ఇంట్లో మొగలిరేకులు serial daily చూసేవాళ్లం.title song కూడా చూసేవాళ్లం.ఆ time కి పనులు ఆపుచెసీ చూసేవాళ్లం.ఎప్పటికీ మరిచిపోలేనిది
మన RK NAIDU Character. ఎంత బాగుందో action అనే కంటే, మనింట్లో ఒక member లా అనిపించేది.సాగర్ గారు ఎప్పుడో సినిమాల లోకి రావలసిన వారు.Mirchi లో,మనసంతా నువ్వే లో(అనే బాగా గుర్తు) చిన్న role చేసినా బాగుంది.shaadi mubaarak చాలా funny గా,మంచి story తో బాగుంది.మన SAGAR RK NAIDU ని ఇంక movies లో చూద్దాము.All the best to chy.Sagar.
Mogalirekulu hero 👌👍
Maa nanna ki kuda mirante pichi..Prema..ma nanna face lo mi name (RK NAIDU) cheppagaane oka light tho smile vachestundi.tqqq 🙏🙏🙏so much ..
My family members are also your fans Sagar garu. God bless you bro and all the best bro👍👍👍👍👍
Happy sir mimmalni హీరో గా చూడటం
It's true words..from RK naidu... Me too connected with mogali rekulu..at age of 28yrs
RK Naidu charecter never before ever after
Love u RK 💕💕💕
Shadi mubarak movie chala bagundi andi,Naku nachindi
Rk garu 👌 mi style mi fance happy.
All time my favourite hero in serials ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
My favourite serial mogali rekulu pls come back we are waiting for your New serial ❤️❤️❤️
Congratulations RK naidu all best your movie.
Excellent actor
I love so much Rk Naidu Mogalirekulu super serial
I never forget RK naidu.
Sagar sir my favourite mogali rekulu super R k sir👌👌👌👌👌😍😍😍😍😍😍😍👌👌👌👌💓💓
నేను ఈ సీరియల్ చూసేటప్పుడు ఇంటిలో సమస్యలతో బాధగా ఉండేదాన్ని అటువంటప్పుడు అన్ని బాధలు మర్చిపోయి ఈ సీరియల్ కోసం వెయిటింగ్ చేసేదాన్ని ఎప్పుడు వస్తుంది అని అది చూసి నన్ను చచ్చిపో నాకు ఏమి గుర్తుకు వచ్చేది కాదు ఎంతో సంతోషంగా సీరియల్ చూసుకుంటూ ఇలాంటి పోలీస్ ఆఫీసర్ రియల్ గా వస్తే బాగుండును మా ఇంటిలో సమస్య పరిష్కారం అవుతుంది అనుకునే దానివి మరిచిపోలేని మొగలిరేకులు🙏🙏
Your acting in mogalirekulu is extradionary, amazing and wonderful
Hi sir,malli memullanu chudali R.K.Naidu ga ma gibi families big fan's
RK love❤
Hi sir rknaidu and munna carektars super congratulations ante mogali rekulu anta super hit ayindi kabanti
Hi R K Brother, your character super, and santhi also sooo nice both of you.
మున్నా లాంటి అన్న ఉండాలి 👌👌👌👌
Rk naedu siri mogaliraku siriyal super ❤❤❤❤❤❤👌👌👌💐💐💐💐🌹🌹💕💕💕
U r my favorite in mogalirekulu serial both as rk Naidu and munna
ప్రతి ఒక్కరిని ఆతృతతో ఎదురు చూసే లా చేసిన సీరియల్ మొగలిరేకులు 👍😂
All the best Sagar garu and congratulations 💐
I big fan Sagar garu ♥️♥️♥️👌👌👌
Rk Naidu superb character
గాడ్ బ్లెస్స్ యు మున్నా మున్నా కన్నా ఆర్కే నాయుడు పాత్రలో అందరినీ మెప్పించి అందరి మనసులో మునగ స్థిరపడి మహి కి గాడ్ బ్లెస్స్ యు మీరు చెప్పినవన్నీ చాలా మనసుకు నా హత్తుకునే లాంటి మాటలు చెప్పారు అంత మంచి అభిమానులు ఉన్నారని అంత ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకటి చేస్తారా మీరు ప్రజలందరి కోరిక జై జగన్ క్యారెక్టర్ చేయండి ప్రజలు ఎంత ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో వారిని టీవీ లో ఎక్కువ చూసే ఉంటారు ఇప్పటికి ఎన్ని ని మీరు ఎంత ప్రజలలో మమేకమై ఆ హీరోయిన్ చూపిస్తూ సినిమా చేస్తారు మేము చూస్తాము సినిమా గాని సీరియల్ గాని సీరియల్ చేయండి డైలీ చూస్తా మా కోరిక మేరకు గాడ్ బ్లెస్స్ యు ధన్యవాద్🎉🎉🎉🎉🎉
Goodluck maa munnagaaru👍❤️🙏
Hai sagar 😍🤩🥰 handsome
Rk.garu.super👍👍👍👍👍👍👍
I love mogilirekulu, naku manasu bagalenappudu ninu e serial chusthanu. Daily chusthanu
Nenu daily chustanu mood sariga lekunte episode 164 Santi entering music rk Santini chuse scene chala chala sarlu chusanu
Sagar Garu, when are you going to enter into serials?Mohalu Rekulu lo chala baga act chesaru.
Congratulations
Hiiii rk naidu..we r big fan of u
We love you ,RK Naidu ,we means all our family
Thankfully Suman TV
Hi Anna I'm Ur big fan in East Godavari I love u brother 💕💕💕💕💕💕
Allthebest RK
RK Naidu role super
Mogalirekulu 2 kosam waiting
Rk and munna super charecters
All the best for your future.👍👍
Mogalirekulu 🥰🥰🥰 alanti serial Malli radu🤩
Hai RK naidu Anna
Mahi n devi super pair 😍😍😍
3:30 tumb nail... matter starts...
Babu r.k. Naidu we character life lo marchipolemu enta talent vundimeeru ento edagavalasinavaru karana teleedu kani rk ga mamanasullo vundi poyanu ippudu meeru picturlo vastunnanduku chala happy ga vundi kani nenu pictur chudaledu hall ki velle di ledu ippatikyna meet ekkuva picturestallent ki tagine gurtimpu ravalani korukuntunnanu meevoice chla bagundi dilags meere cheppandi dubbing vaddu thanku good luck
Tq
Thank you ☺️
Thanks bro
Miru suparu rk naidu garu marala ravali
I❤️rk anna......
Good n an impressive actor
All the best sagar ❤️
సార్ మీ మొగలిరేకులు సీరియల్ సేమ్ డబ్బింగ్ రిపీట్ చేయండి సార్ ప్లీజ్ నా లైఫ్ లో మొట్టమొదటి సీరియల్ చూసి ఇష్టపడింది అంటే అది ఫస్ట్ మీ సీరియల్ కే సార్ మళ్లీ మళ్లీ చూడాలని ఉంది ఎంత చూసినా బోర్ రావడం లేదు సార్ ప్లీజ్ రిప్లై సార్ మంజుల నాయుడు సార్
ఒక అందమైన దేవుని విగ్రహం గా మలిచే ఒక మంచి బండను మార్చే శక్తి ఒక శిల్పి కి వుండాలి.
ఆ బండ rk నాయుడు.
ఆ శిల్పి మంజుల నాయుడు.
ఆర్ గారు మీ నడక పొలిసుగాబలేగా వుంటుంది మీఆకక్షషన్ సూపర్
Mogalirekulu seerael naku chala chala istam ippudu este kuda chustamu speassalga rk naidu kosam
Yes
My favourite serial ipatiki epatiki life long marchipoleni serial only mogalirelulu , malli sagar , likitha jodi telivision lo chudalankuntuna
R k naidu... people wants to more...n ...ur inspiration ....to youth..good human being..
మొగలి రేకులు చక్రవాకం సీరియల్స్ రా రా జు అందులో అందరూ పోట పోటీ గ గొప్ప గ చేశారు
మొగలి రేకులు సీనియల్ time ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు హజర్ అంతగ ఆకట్టుకుంది ఆ పాత్ర మంజుల మేడమ్ ఆ పాత్ర అంత గొప్ప గ ఆమె ఊహల I.G
Naanna Sagar God bless you 🙌😍
My favourite sagar sir❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹
we are never forget your Rk naidu role never before nevr after
R.k naidu character super
Sir rk nayodu Garu ఇంకో సీరియల్ తీయండి
RK నాయుడు గారు మీరు మరల సీరియర్ లోకి రండి బుల్లితెరలో వెలుగు మీరే💯💯💯💯
I am mogalirekulu fan fantastic day
Sagar garu (Munna)naku chala istam.❤
R k Naidu 🌹❤🥰
I love you R k🌹🌹❤❤🥰
Come back to serials sagar garu
I like Munna character.,👍🙏
Yess I'm big fan
RK sir super
Chala istam miru ante ❤️
Very nice sagar gaaru👌👌👍
Rk naidu super perfam
❤️❤️❤️ R k Naidu 🌹🌹🌹
Serials history Lo mass character antey munna characterey👌
So nice sagar garu
Yes sir we are all waiting for u to give a break. We wish u good luck sir.
మీ సీరియల్ చాలా కుటుంబాల్ని ఇబ్బందులు పెట్టాయి. కేవలం సాయంకాలం వేళల్లో భర్తలకు భోజనం పెట్టకపోవడం.... పిల్లల్ని సరిగా చూసుకోవడం వంటి కారణాలతో 12 ఏళ్ల తర్వాత దీనికి స్పందిస్తున్నా
😄😄
Sagar come to serial so we can see you daily. All the best for your future
RK కి యింకా మంచి అవకాశం రాలేదు. మొగలి రేకులు లాంటి Serial తీయడం అంత సులభం కాదు. అందులో RK నాయుడు పాత్ర అత్యద్బుతం .
Hi sagar garu... Mi movie defnetga release roju chustamu.. Meeru e movie tho hit kotti chala chala characters cheyalani korukuntunnam sir.. All the very best sir to you sir... We really impress on you sir.. Meeru andari actors la manchi ane musugu kappu koni undaru meeru mi originality thone appudu untaru... Kachitamga miku success vastundi sir.. Manchivallaki appudu manche jarugutundi konchem alasyamina....
Mogalirekulu part 2 teeyandi broo chustaam dharma dorikaadugaaa inka aa story start cheyandi manjula Naidu ki naa request