ఈ రెండు ఫ్ల్యూట్స్ ధర, తేడా ఇదే | Dr Ramachandra Murthy Flutist about Low Cost and High Cost Flutes

Поделиться
HTML-код
  • Опубликовано: 24 авг 2024
  • ఈ రెండు ఫ్ల్యూట్స్ ధర, తేడా ఇదే | Dr Ramachandra Murthy Flutist about Low Cost and High Cost Flutes

Комментарии • 992

  • @mahamoodshaik9511
    @mahamoodshaik9511 3 года назад +74

    విశ్వనాథ్ గారి సిరివెన్నెల లోని
    విధాత తలపున అనే గీతం
    అదికూడా తెలుగు యాంకర్ కు తెలియకపోవడం
    ఆశ్చర్యకరం!!

  • @KRISHNA-qo2mt
    @KRISHNA-qo2mt 3 года назад +52

    🙏🙏🙏🙏🙏🙏సార్ మీరు ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారో సంగీతానికి వున్న పవర్ అది అనుకుంటా 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @katrukssmallikharjunasarma4763
    @katrukssmallikharjunasarma4763 3 года назад +48

    ముని లాగా, స్వామీజీ లాగా సౌమ్యంగా మాట్లాడి, మాకు విజ్ఞానాన్ని పంచిన మీకు శతకోటి వందనాలు.

  • @virat85689
    @virat85689 3 года назад +27

    అంత ప్రసిద్ధమైన, అద్భుతమైన పాటను యాంకర్ గుర్తుపట్టకపోవడం ఏమిటి? కనీస సంగీత పరిజ్ఞానం ఉన్న యాంకర్ లచేత ఇలాంటి ఇంటర్వ్యూలు చేయిస్తే బాగుంటుంది.

  • @bhanumathiachanta6795
    @bhanumathiachanta6795 3 года назад +113

    రోడ్డు మీద ఫ్లూట్ అమ్మే వాళ్ళు బలే వాయిస్తారు
    ఏ పాటైనా, ఏ tune ఐనా అవలీలగా
    అద్భుతంగా వాయిస్తారు. వాళ్ళని చూసి
    ఫ్లూట్ కొనుక్కుని ఇంటికొచ్చి వాయిస్తే
    చేతకాక జుట్టు పీక్కోవాలనిపిస్తుంది
    అవి ఎక్కువ ఖరీదు కూడా ఉండవు
    పది , పదిహేను రూపాయలకి వస్తుంది
    విద్య రాకపోతే ఎంత ఖరీదైన వాయిద్యమైనా
    దండగే
    ఫ్లూట్ గురించి చాలా విషయాలు తెలిసాయి
    ధన్యవాదాలు

  • @sairamporalla4910
    @sairamporalla4910 3 года назад +116

    ఎందరోమహనుబావులు అందరికీ వందనాలు కళను నేర్చుకోండి కళను బ్రతికించండీ కళాకారులని గౌరవించండి

  • @csys7947
    @csys7947 3 года назад +122

    సిరివెన్నెల సినిమాలో పాటని కూడా గుర్తుపట్టలేకపోయిన ఈ ఏంకర్ + ఓవర్ యాక్షన్ చక్కటి కంటెంట్ ని చంపేసింది 🥺

    • @ramgoud1738
      @ramgoud1738 3 года назад +1

      అయ్యో పాపం ఇంటర్వ్యూ చేసేందుకు నీలాంటి వాళ్లు దొరకలే.. ఏం చేద్దాం అంటవు మరి!!🤓

    • @ryzenraju2358
      @ryzenraju2358 3 года назад +2

      @@ramgoud1738 andhari comments ki anchor ki support ga reply isthunavu...why?

    • @ramgoud1738
      @ramgoud1738 3 года назад +1

      @@ryzenraju2358 విమర్శలు స్వీకరించే విధంగా ఉండాలి కానీ ఎగతాళిగా ఉండొద్దు కదా అయినా మనకు తెలిసిందే గా రాజుగారు ఒక్కరు మొదలు పెట్టారంటే చాలు గుంపులుగా పడిపోతారు

    • @ryzenraju2358
      @ryzenraju2358 3 года назад +1

      @@ramgoud1738 ame marii konchem music lo thakkuva bro...malgudi kathalu music guess kuda cheyaledhu,full episode lo almost 2 three times failed...ofcourse oppukundhi le episode lo nenu music lo weaj ani..but suman tv vala thappu

    • @ramgoud1738
      @ramgoud1738 3 года назад

      @@ryzenraju2358 😊

  • @pothulasrinivasulu6691
    @pothulasrinivasulu6691 3 года назад +154

    పిల్లన బ్రోవిలో ఇన్ని రకాలు ఉన్నాయా గురువు గారు.తెలియని విషాయాలు తెలియజేశారు.ధన్యవాదాలు సార్.

    • @kk12181
      @kk12181 3 года назад +16

      Brovi kaadhu Grovi

    • @Manasa_K
      @Manasa_K 3 года назад +3

      పిల్లనగ్రోవి

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu 3 года назад

      Okok it's ok

  • @humungous09
    @humungous09 3 года назад +132

    చాలా సంస్కారవంతుడి లా ఉన్నాడు.

  • @virat85689
    @virat85689 3 года назад +8

    అలాంటి గొప్ప వ్యక్తులను ఇంటర్వ్యూ చేసేప్పుడు ప్రశ్నలలో గౌరవ భావం కనిపించాలి.యాంకర్ లో ఆ సంస్కారం లోపించింది.

  • @murthyinutube
    @murthyinutube 3 года назад +59

    భలే ఉంటుంది ఫ్లూట్ మ్యూజిక్, మనసు గాల్లో తెలిపోతుంది.

  • @allmixtv1313
    @allmixtv1313 3 года назад +522

    వీడియో లో కంటెంట్ సూపర్ కానీ ఈ యాంకర్ వోవర్ యాక్షన్ వల్ల వీడియో చూడలేక పోతున్నామ్

  • @rammohanballa9560
    @rammohanballa9560 3 года назад +26

    ఏ విషయం గురించి అయినా సరే యాంకరింగ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆ విషయం గురించి తెలిసిన వారినే పెట్టి వీడియో తీయడం రివాజు గా వస్తుంటుంది, కానీ ఈ విడియో తీయడం లో అలా జరగలేదు.

  • @maheshponna341
    @maheshponna341 3 года назад +32

    Chala manchi Anchor for interview normal people.. Don't have common sense how to interview with great personalities... కూరగాయల యాపారానికి పనికొస్తాది....

  • @madhucheema7751
    @madhucheema7751 3 года назад +501

    సంగీత పరిజ్ఞానం ఉన్న యాంకర్ ని పెట్టినట్లయితే బాగుండును

  • @dhanakishoreindala6812
    @dhanakishoreindala6812 3 года назад +94

    5:54 content

  • @sontoshkumarcommercefacult6839
    @sontoshkumarcommercefacult6839 3 года назад +6

    సంగీతం సాహిత్యం దేవుడు కొందరికి ఇచ్చిన కళ
    మీ కళకు మా వందనాలు గురువు గారు

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 года назад +81

    "విధాత తలపున"సిరివెన్నల..... నిజంగా సూపర్ సాంగ్ తెలుగు సినీ చరిత్రలో....
    యాంకర్ కు ఆ సాంగ్ తెలీక పోవటం ఏంటో

    • @Telugian
      @Telugian 3 года назад +4

      Telusu kaani Telugu vallaki telugu teliyadu raadu antam ... ekkuva kadaa

    • @jayachandravallepu2564
      @jayachandravallepu2564 3 года назад

      Aaa anchor erridhi

    • @laxminarayananeela2907
      @laxminarayananeela2907 3 года назад

      ఆ సినిమా టైంలో పుట్టిందో లేదో

  • @alienartstech
    @alienartstech 3 года назад +575

    విధాత తలపున పాట తెలియని ఈ యాంకర్ నిరక్షర కుక్షి , మేధ లేని పక్షి.

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 3 года назад +265

    జీవితం మీద విరక్తి పుట్టింది #సిరివెన్నెల సినిమాలోని పాట గురించి తెలియదు అనే మనిషిని ఇప్పుడే చూస్తున్న నీకు మ్యూజిక్ గురించి తెలియనప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేసినట్టు...😡😡😠

    • @Pulihara
      @Pulihara 3 года назад +4

      Good question

    • @rajurajeswar5440
      @rajurajeswar5440 3 года назад +5

      నాక్కూడా..

    • @anupamavelaga5343
      @anupamavelaga5343 3 года назад +3

      Kadaa same feeling

    • @telugu_crazy
      @telugu_crazy 3 года назад +4

      Yes. Flute music lo tollwood telugu industry lo no:1 song ade 'sirivennela' movie lodhe. Ade teleyani vallumdaru.Ade kuda anchor ki telekapovadam yenti. Minimum avgahana vunnna anchor ne pettalsinde.

    • @venkatmudhiraj6330
      @venkatmudhiraj6330 3 года назад +2

      Siri vennala is great musical

  • @abdulqadeermohammed966
    @abdulqadeermohammed966 3 года назад +15

    Since childhood I was fond of music and film songs. Just by listening songs I could sing any song. Likewise by just seeing flute playing by some one, I could play few songs on flute though I was not knowing A B C D of music. I could’t learn music till I retired from my job due to so many factors including education, job etc. By chance, I met a music teacher at age of 62 and with his encouragement, I leaned music both theory and practical. After that I became perfect in playing hundreds of film songs on keyboard, some by reading the ‘notes’ and some by without reading the notes. Now it is a very great time pass and pleasure for me.

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 3 года назад +3

    మంచి సమాచారం ఇచ్చారు మిత్రుమా ధన్యవాదాలు.

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 10 месяцев назад

    ఎన్నో అమూల్యమైన విషయాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా తెలియజేసిన మా డాక్టర్ రామచంద్రమూర్తి గారికి శత సహస్ర వందనాలు.. 🎉

  • @racha2665
    @racha2665 3 года назад

    బాగా చెప్పారు డాక్టరు గారు ! ఊరికెనే interview చెయ్యాలని వెళ్ళకూడదు ఒక జిజ్ఞాస తో ఒక మంచి కళాకారుని దగ్గరనుండి శ్రోత్రలకి ఏమైనా బంగారపు తునక అందించాలని ప్రయత్నించాలి!

  • @parameshparamesh7510...
    @parameshparamesh7510... 3 года назад +23

    ఇలాంటివి చేస్తే కదా ఇంటర్వ్యూ అనేదానికి సార్థకత 👌👌👌👏👏👏

  • @rameshrao1963
    @rameshrao1963 3 года назад +22

    Artist is a very pleasant natured person.

  • @ChidVanhi
    @ChidVanhi 3 года назад +1

    Anchor కు సిరివెన్నెలలో "విధాత తలపున ప్రభావించినది" పాట తెలియకపోవడం దురదృష్టం & ఆవిడ face expressions చూస్తుంటే సిరివెన్నెల సినిమా గురించి కూడా తెలిసినట్టు లేదు. ఈ ఇంటర్వ్యూ చేయడానికి అనర్హురాలు...

  • @revmasilamanidaggumalli2797
    @revmasilamanidaggumalli2797 3 года назад +2

    This is First Time i Heard About many kinds of flutes... I have Very much interesting to Learn but no one in our Area .. I was Impressed about your Simplesity, humble may God Bless You more n ..more

  • @nageswararao80
    @nageswararao80 3 года назад +12

    ఆయన మాటల్లో మృదుత్వానికి ఏంకర్ యాస భాష కి సంగీత జ్ఞానానికి పొంతనే లేదు. ఇంకోసారి ఏంకరింగ్ కి పోమాకు తల్లి. Plz

  • @rajubommeraraju6260
    @rajubommeraraju6260 3 года назад +42

    Elanti Varu theliyali prpanchaniki🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 года назад

    మీరు అలా ఫ్లూట్ మీద సాంగ్ వినిపిస్తుంటే ఆ సాంగ్ పూర్తిగా వినాలపిస్తుంది సిరివెన్నెల మూవీని ఆల్రెడీ చూసాను యూట్యూబ్ లో దేవుడు మనకిచ్చిన అనేక సంతోషాలలో ఈ సంగీతం ఒక హైలైట్ అని నా భావన ఏమైన ఉన్నదున్నట్టు బాగా చెప్పారు

  • @nakirekantikumarofficial
    @nakirekantikumarofficial 3 года назад +1

    Suman tv Chala Great ...
    ఇలాంటి మంచి మంచి కళకారులను మరేందరినో ఏంకరేజ్ మేంట్ చేయలని కోరుకుంటున్న

  • @helomohan85
    @helomohan85 3 года назад +23

    Vidhata talapuna song is my all time favorite ..........every time while listening this song it will refreshes my mind....YOU ARE GREAT SIR

  • @PavanKumar-gz1gh
    @PavanKumar-gz1gh 3 года назад +283

    Anchor doesn't have a min knowledge. It is unbelievable that, she has not even identified a great song. Suman Tv please ask your Anchors to do min research while they go for an interview.

  • @SureshReddy-vu5vf
    @SureshReddy-vu5vf 3 года назад +7

    I like the gentleman's composure in speaking

  • @saisumanthsriramakavachams6311
    @saisumanthsriramakavachams6311 3 года назад +1

    చాలా చక్కగా చెప్పినారు..మామా ఇన్ని ఉన్నాయా అని నేను మొదటి సారి వినడం

  • @thirupathiyapala5257
    @thirupathiyapala5257 3 года назад +10

    విధాత తలపున అనే పాట తెలియదంటే అది యాంకర్ తప్పు కాదు.. తనని యాంకర్గా పెట్టుకున్నోని తన్నలి..

  • @410chandu
    @410chandu 3 года назад +27

    3:05 & 6:25 thumbnail starts

  • @indiancelebrityhub18
    @indiancelebrityhub18 3 года назад

    Anchor గారు చాలా అద్భుతంగా నవ్వుతో సొంత మనిషిలా సంభాషిస్తున్నారు

  • @sreenivasulus1073
    @sreenivasulus1073 2 года назад +2

    Happy to explain about ఫ్లూట్స్ rates, and differences to hear from dr. Hrishnamurthy gaaru 🙏🙏

  • @vaedaadhyaisuryaprakash
    @vaedaadhyaisuryaprakash 3 года назад +5

    So Sad to see an anchor interviewing a musician without knowing one of the famous song.

  • @vasu1012
    @vasu1012 3 года назад +4

    Sir is so peacefull..just like the soothing flute sound

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 3 года назад

    Fantastic & golden words 🙏 master 🙏. కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పంపండిరా..! ఎర్ర తోలు ఉన్నదని anchor ని select చెయ్యటం కాదు

  • @javvadisuvarnaraju3086
    @javvadisuvarnaraju3086 3 года назад +1

    ఆ మాత్రం తెలియకుండా ఎందుకమ్మా యాంకరుగా వెళ్ళారు, సిగ్గు కూడా తెలియదు అంటే, మీరు చాలా అవమానించారు, ఆ సాంగ్ హరిప్రసాద్ చౌరాసియా గారు వాయించారు. ఆయన ఎవరు అని అడక్కు తల్లి నీకు దన్నం.

    • @Pulihara
      @Pulihara 3 года назад

      😁😁😁😁😁😁

  • @Chandra806
    @Chandra806 3 года назад +25

    Anchor tried her best. Need to have some knowledge in music to interview these great artists. Well tried and a good interview

  • @Sree.Hyderabadi
    @Sree.Hyderabadi 3 года назад +12

    50rs fluit song is chiranjeevi's kondaveeti dhonga movie subhalrkha raasukunna song

  • @sujithgaming1837
    @sujithgaming1837 3 года назад

    గొప్ప జ్ఞానాన్ని అందించారు.మీకు థాంక్స్

  • @srinivas785
    @srinivas785 3 года назад +1

    బాగా నసగా ఉంది సుమీ.. మీ ఇంటర్వ్యూ..

  • @thirukimar1449
    @thirukimar1449 3 года назад +20

    Temper movie chulleda aunty 🙂
    Aunty nuvvu great 😅

    • @Nycchary
      @Nycchary 3 года назад +3

      మినిమం knowledge లేదు చూడరా

  • @omeome4429
    @omeome4429 3 года назад +17

    సిరివెన్నెల సాంగ్ గెస్ చేయలేకపోతే నువ్వు un ఫిట్ టూ యాంకరింగ్ ఆంటీ గారు

  • @rajurajeswar5440
    @rajurajeswar5440 3 года назад +2

    సంగీతం ఈశ్వరుడి..అనుగ్రహం..అనిరంతరమైన కృషి. ఉంటేనే వస్తాయి...ధన్యులు...,,

  • @pnr9155
    @pnr9155 2 года назад +1

    CHALA OPIKAGA EXPLAINE CHESARU SIR.THANK YOU SO MUCH.

  • @kandhinarsimharaju5834
    @kandhinarsimharaju5834 3 года назад +6

    I really appreciate the Anchor for doing lot many videos of different background people. Thank you for acquiring and sharing the knowledge.

  • @bluedot695
    @bluedot695 3 года назад +33

    Suman TV must have selected a better anchor, she is an insult to the profession... she must interview people near cinema halls for taking review rather than these people.

    • @ramgoud1738
      @ramgoud1738 3 года назад +1

      అది కాదండీ తనకు అంత పరిజ్ఞానం లేదు అనుకుందాం ఆ విషయం మొదటి నుంచి చెబుతూనే ఉంది కదా మరి ఐనా ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తెచ్చింది సంతోషించాలి కదా ఓ విమర్శలు ప్రతి ఒక్కరూ

  • @user-vv8li7nw7o
    @user-vv8li7nw7o 3 года назад +2

    వందనాలు అయ్యా, వినుట వలన విశ్వాసం కలిగి నమ్మకం ఏర్పడుతుంది, తద్వారా ఏ విధమైన పని చేసిన అది మంచిగా చేయగలము , చాలా గొప్పగా చెప్పారు , బైబిలు కూడా అదే బోధిస్తుంది, మంచి మాట విని అనుకరించడం ద్వారానే మంచి పనులు చేస్తూన్నారు

  • @estherrani224
    @estherrani224 3 года назад +3

    Last point suggested by sir is very nice.. Create environment to learn music

  • @phanindraatla1749
    @phanindraatla1749 3 года назад +9

    Costly di chupinchandi chupinchandi ani chava godite yela....😢😢 guruvugaru chupincheyalsindi...😊😊..

  • @damodharkumar1141
    @damodharkumar1141 3 года назад +40

    @5:40 అసలు ఈ ట్యూన్ చెప్పలేకపోయారు యాంకర్ అంటే తెలుగువాళ్ళకి ఇది అవమానం..!! "విధాత తలపున ప్రభవించినది"..

    • @amiablerohith4149
      @amiablerohith4149 3 года назад

      Maaku kuda telid bro...adi enni years kindata song...

    • @bunnysburrow
      @bunnysburrow 3 года назад +1

      @@amiablerohith4149
      Sirivenneva movie
      Prati okkaru Tappakunda chudalsina cinema

  • @swamyswamy6458
    @swamyswamy6458 3 года назад +2

    Anchor garu meeru sir laanti mahaanubhaavula vadhaku vellinappudu kodhiga priper aiyee vellunte video chala bhagundedhi inka 10 minutes unte bagundu inkonni tons play cheyisthe vinaalani unde 🙏😊"

  • @p.rameshbabu2528
    @p.rameshbabu2528 2 года назад

    Dr. రామచంద్ర మూర్తి గారికి
    నమస్కారములు

  • @Srvjanardhanareddy
    @Srvjanardhanareddy 3 года назад +111

    ఏంది ఈమె నస... మర్యాద లేదు పాడు లేదు, unsubscribe చేస్తున్న ఈ ఛానల్ నీ

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 года назад +2

      Unsubscribe chesthe ilaanti videos vastey ela choostaaru bro?

    • @Balu-jd6im
      @Balu-jd6im 3 года назад

      ఆమే ఒక చెత్తయాంకర్ ఆవిడగురించి మీరు unsubscribeచేసుకోకండీ

  • @harinathtrails4203
    @harinathtrails4203 3 года назад +4

    I am very disappointed when anchor didn't recognize the music at -3:00 ...😠

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 3 года назад

    You know Friends ... He is MBBS Doctor ... By Interest He is in this way ... He is my Relative ... సంగీతకళాకారుల కుటుంబము ... family dedicated to music ... 🎶🎵 🎶🎵🎶🎵🎶🎵 🎶🎵 🎶🎵

  • @varunsap
    @varunsap 3 года назад +2

    ఈ ఫ్లూట్ మొఖం దానికి సిరివెన్నెల సినిమాలో ఫేమస్ పాట కూడా తెలియడం లేదు ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చేసింది దీన్ని యాడ పెడా 4 వాయిస్తే జ్ఞానం వొచ్చుద్ది

    • @rajurajeswar5440
      @rajurajeswar5440 3 года назад

      ఫ్లూట్ ఇచ్చుకుని వయంచాలి

  • @vijaykumar-cz5nf
    @vijaykumar-cz5nf 3 года назад +5

    He will appear next time in Sridevi Drama Company ..How may do agree pls like

  • @jamesbondharry
    @jamesbondharry 3 года назад +13

    Sirivennela song anchor ki theliyadante, ame enduku akkada interview cheyatam?? 🤣🤣

  • @ravit9595
    @ravit9595 2 года назад

    గొప్ప anchor.పాట కూడా తెలియని anchor .విశ్వనాధా మీ పాట తెలియని ఒకావిడ ఒక skill person ని అందరికీ పరిచయం చేయడం ఇదొక వింత

  • @imnothing2infinite
    @imnothing2infinite 3 года назад

    మామూలు తెలుగు సంగీత ప్రేమికుడు అయినా ఈ interview చేసి వుంటే ఈ anchor బదులు కొంచెం అన్న గౌరవంగా వుండేది

  • @raghavathokala2663
    @raghavathokala2663 3 года назад +3

    🙏🙏 it's very useful for musicians Thank you sir.🙏🙏

  • @SGN204
    @SGN204 3 года назад +3

    🙏🏻selected good person for interview.

  • @sriramprasad9827
    @sriramprasad9827 3 года назад

    Meeru chala baga explain chesaru sir

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 года назад

    ఇంకా ఆయన ఎంతో చెప్పాలని అన్నట్లు ఉన్నారు, ఈ మె సింపుల్ గా thank you అని ముగించేసింది.

  • @Vijjusena
    @Vijjusena 3 года назад +16

    She doesn’t have minimum music sense. SumanTV would have selected better interviewer.

    • @yarkrao
      @yarkrao 3 года назад

      ఆవిడే ఓనరేమో....

  • @srikanthgudluru9293
    @srikanthgudluru9293 3 года назад +6

    Idhi anchoring aah?! Asalu killed the entire essence of the show ..chi ..watching this 6 am ..feels like I own handedly destroyed my whole day ..

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 года назад

    యాంకర్ గారికి ఏవిషయంపైన కనీసఅవగాహణ వుండదు,పైగా over action,కనీస సంగీతపరిజ్ఞానం కూడా లేకుండా ఒకసంగీతాకారుని ఇంటర్వూ చేయడం అన్యాయం

  • @tatashyam
    @tatashyam 3 года назад +2

    Well said Sir. First parents should know music... based on them children can also show interest in learning music.

  • @VamsiKrishna-rq5hv
    @VamsiKrishna-rq5hv 3 года назад +4

    ఈ ఇంటర్వ్యూ చూసి ఆనందపడాలో.. బాధ పడాలో ... అర్థం కాలేదు

  • @SS-vn3ib
    @SS-vn3ib 3 года назад +8

    90% comments are about anchor .. remaining about his talent..
    Unsubscribe chesina Bcz of anchor

  • @Ravi_Shankar_Kothari
    @Ravi_Shankar_Kothari 3 года назад +2

    ఈ యాంకర్ అంటే ఎందుకో తెగ నచ్చెస్తుంది నాకు. మహా కనెక్ట్ అయిపోతున్నారు నాకూ. పెళ్లి చేసుకుందాం అండీ. ప్లీజ్. 🙏🙂😉.
    అన్నట్లు నేను ఫ్లూట్ ఆర్టిస్టునే యాంకర్ గారు.

    • @karthikkarthi3824
      @karthikkarthi3824 3 года назад

      😂😂🤣🤣🤣

    • @robinhood4289
      @robinhood4289 3 года назад

      😂😂😂funny

    • @angelsasikala4792
      @angelsasikala4792 3 года назад

      Ameki 45 years sir

    • @Ravi_Shankar_Kothari
      @Ravi_Shankar_Kothari 3 года назад

      @@angelsasikala4792 కొద్దిగా తెదా ఉంది, అంతె అండీ, అయినా స్వచ్చమైనా ప్రెమని కాదు అనకూదదు. పొందదం ఆమె అద్రుస్తం

  • @gvijaya8390
    @gvijaya8390 3 года назад

    Thank you madam manchi vishayanni maku andincharu

  • @pruthviraj1858
    @pruthviraj1858 3 года назад +7

    అమ్మ యాంకర్ వెళ్లి వంట చేసుకో ఏమి తెలియంది ఎందుకస్తరు అమ్మ

    • @chandusworld123
      @chandusworld123 3 года назад

      Vanta kuda radu anukunta thammudu.. 😂😂

  • @hnnnk422
    @hnnnk422 3 года назад +6

    ఆవిడా అలాంటి ఫ్లూట్ లు చాలా చూసిందిలే 🤭

  • @sjaxindia
    @sjaxindia 3 года назад

    కొంతమంది యాంకర్ ను విమర్శలు చేస్తున్నారు...అన్నీ అందరికీ తెలియవు అనే విషయం తెలుసుకోవాలి.... ఫ్లూట్ అతను చెప్పేది వినకుండా యాంకర్ చెప్పేది వింటున్నట్లు ఉన్నారు 😎😎😀

  • @saishahe2621
    @saishahe2621 3 года назад

    Excellent Murthy garu....🙏🙏🙏 Mee knowlege ki...

  • @dattaatreya
    @dattaatreya 3 года назад +6

    Good to know something which we don't know... Nice one

  • @kvr4756
    @kvr4756 3 года назад +49

    Wrong choice of anchor. She doesn't fit to this kind of interviews.

    • @santosHearDrums
      @santosHearDrums 3 года назад +4

      5:22 cameraman also

    • @kvr4756
      @kvr4756 3 года назад +1

      @@santosHearDrums yes exactly. He didn't follow the narration

  • @subrahmanyeswarinistala3498
    @subrahmanyeswarinistala3498 3 года назад

    Murthy garu chala prasantanga matladaru....

  • @AMITIRA
    @AMITIRA 3 года назад +1

    I like the anchoring. I Support her 👍👍

  • @sumankumartalluri7894
    @sumankumartalluri7894 3 года назад +38

    Mabbu anchor ..she doent know the super song. They should excercise before

  • @maddelakumar7896
    @maddelakumar7896 3 года назад +8

    The anchor is very poor in music atleast she would have to know something. As I learned flute for few years. The same people means music learned are most important(sanghatchem).

  • @luma4961
    @luma4961 3 года назад +1

    Entamma anchoramma neeku a song thelidha Mari endhuku nuvvu anchoring chesthunnav nenu chala heart ayya

  • @kumarsunshine790
    @kumarsunshine790 3 года назад

    Simplegaa cheyppinaa chaalaa viluvaina vishayaalu cheyppaaru sir, thank you.

  • @8849evrst
    @8849evrst 3 года назад +4

    కనీస music పరిజ్ఞానం ఉన్న anchor ఉంటే ఇంకా బాగుండేది. He is మాస్టర్

  • @ramk6992
    @ramk6992 3 года назад +3

    When you are interviewing a master or expert of particular area, please work a bit. You should know Hari Prasad Chourasia as you are interviewing a flutist, or at least that song as we are telugu'ians. Don't hurt, thank you.

  • @vaishnavienterprises7656
    @vaishnavienterprises7656 3 года назад

    సిరివెన్నెల tune అర్థం కానపుడు మీరు యిమి చేపెనా అర్థం కాదు మూర్తి గారు, వాలకి కాంట్రా వెర్సెస్ కావాలి..... anyway nice program...
    Request to Suman channel,B4 doing program send related People...

  • @isaakdavidjangam4268
    @isaakdavidjangam4268 3 года назад

    Sir I'm a guitarist my name is isaac David but you are awesome and you way of explaining is really very interesting and great thank you sir some day I hope I can meet you

  • @bhargavkondeti393
    @bhargavkondeti393 3 года назад +32

    Anchor surprise avvadam tagginchindhi. Evarina notice chesaaraa😂😂

    • @raghunadh3368
      @raghunadh3368 3 года назад

      nijam gaa....🤣🤣🤣🤣🤣

  • @jagadishkoomar8445
    @jagadishkoomar8445 3 года назад +3

    You're blessed sir, 🙌 music 🎶

  • @bhasuuruvrk8762
    @bhasuuruvrk8762 3 года назад

    My all thanks goes to the fluitist dr ramachandra garu and the anchor should have asked to play a particular song or kruthi. The overall presentation misfired
    but yet I thank her also for introducing a great person
    and finally if she would have asked him to give address to purchase fluits of good quality, it could have been a big use for us

  • @orugantikanakanagavarapras3864
    @orugantikanakanagavarapras3864 3 года назад

    Suman tv vallaku chala kruthagnathalu ilanti goppa vallanu talent unna vallanu chupinchandi chala thanks