You know Friends ... He is MBBS Doctor ... By Interest He is in this way ... He is my Relative ... సంగీతకళాకారుల కుటుంబము ... family dedicated to music ... 🎶🎵 🎶🎵🎶🎵🎶🎵 🎶🎵 🎶🎵
ముఖే ముఖే సరస్వతీ... అంటారు. మీ ప్రతిభను గురించి మాట్లాడే అర్హత లేదు కానీ.... మీ అతిశయం లేని ప్రవర్తన, మాటతీరు సదా అనుసరణీయం !! మీలాంటి వారి వద్ద శిష్యరికం చేయగలగడం సరస్వతీ అనుగ్రహమే 🙏🏼🙏🏼🙏🏼
ఎంత గొప్ప కళాకారుడు . చాలా చక్కగా ప్లే చేశారు .. మమ్మల్ని మరో లోకం లోకి తీసుకెళ్ల గల సామర్థ్యం .. మీ సొంతం.. కృష్ణుడి వేణు గానానికి గోవులు తల ఊపినట్లు మేము మీ వేణుగానానికి ఆకర్షితులయినాము . hats off to you సర్ ..
నమస్తే sir Iam Kumar from అరకు Visakhapatnam (Dist) Flute ని చాలా చక్కగా ప్లే చేసారు sir Mind blueng ,మీరు ప్లే చేస్తుంటే ఎంతైనా వినాలనిపిస్తుందీ...and Sir నాకు fluet అంటే పిచ్చి నేర్చుకోవాలను కుంటుంన్నాను. Fluet నేర్చుకోవాడానికి ఎన్ని రోజులు పడుతుందీ పీజ్ (cost) ఎంత అవుతుంది Best fluet institutes Theliya పరచగలరు..PLZ SIR..... PLZ
యాంకర్ కి ఒక కళాకారుని ఇంటర్వ్యూ చేయడానికి మర్యాదపూర్వకంగా మాట్లాడడం ; ఇంటర్వ్యూ చేయబోయే subject పైన కొంచెమైనా అభిరుచి, అవగాహన ఉండాలి. ఎవరినో ఒకరిని పంపించి మాట్లాడిస్తే ... అది ఆ కళాకారుడిని అవమానించడమే ! మూర్తిగారూ..... మీ వేణుగానం మధురం , అమరం ... 🙏🏼🙏🏼🙏🏼
ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చెయ్యడానికి యాంకర్ కి ఆ కళ వచ్చి వుండవలసిన అవసరం లేదు కానీ......ఒక మంచి కళాకారుడు తన అద్భుతమైన కళని ప్రదర్శనిస్తూవుంటే..... మీ ఓవర్ యాక్షన్ ఏమిటి మేడం? ఆయన సౌమ్యమైన మాటలు, సంగీత మాధుర్యాన్ని మీ యా, హు లు పాడు చేస్తున్నాయి. కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించి, చెప్పే వారిని పూర్తిగా చెప్పనివ్వండి.
గ్రామాల్లో కూడా భజన చేసే వాళ్ళు దేవుడు గుడిలో కానీ ఇంకా ఎక్కడైనా హార్మోని ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఫ్రూట్ ఆర్టిస్టు చాలా తక్కువ అంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే భజన కళాకారులకు చిన్న విజ్ఞప్తి మీరు కూడా ఫ్రూట్ నేర్చుకొని భజనల్లో కూడా వాయించలీ🇮🇳👌👌✔️💯
Music...basics.... atleast classical music based movies knowledge ఉన్న వారిచే ఇంటర్వ్యూ చేయిస్తే......తన performance ని గుర్తించారు అనే సంతృప్తి ఉంటుంది... musician కి
డాక్టర్ రామ చంద్ర మూర్తి గారు.... ఎంతో సౌమ్యంగా.... నిజంగా "" కళా తపస్వి "" కి అర్ధం చెప్పేలా... ఉన్నారు.... సంగీత పరిజ్ఞానం ఉన్న వారిచే ఇంటర్వ్యూ చేయించి ఉంటే....ఏదో అలౌకిక తీరాలకి వెళ్ళిపోతాం...ఆ మురళీ రవళి...వింటూ.... please try to interview sir ....with another musician....
After a long time, I came to know a great person who played in great picture's with different style. No words to say. Hats off to you sir! Really we are very lucky to have a great person like you. Art is great. It is God's gift. May God bless you.
యాంకర్ రికమండేషన్ కాండిడేట్ అనుకుంటాను. ఇక గురువు గారి గురించి మాటలు లేవు. ఎందుకంటే వారి ఫ్లూట్ వింటే మనము గంధర్వ లోకాల అంచులకి వెళ్ళిపోతాం అక్కడ మాటలు ఉండవు. అన్నీ అనుభూతులు మాత్రమే ఆయనది కృష్ణుడి అంశ. అంతే
In this world none is perfect. As per Martwain if you reform yourself, one rascal will be less in this world. Likewise she also one day become one vinfray or like our suma
She is very expert in interviewing. She asking such basic questions not for her. For the spectators only. Because like me persons not aware of differences. Hence they do like that. So one should not under estimate any one.
Anchor ki minimum knowledge lekunda interview chepistara? Over excitement.. low knowledge.. Sirivennela movie lo song Telidhanta.....🙄 Arey...entra edhi....
maa మంచి గురువుగారు,,🙏🙏🙏🙏
You know Friends ... He is MBBS Doctor ... By Interest He is in this way ... He is my Relative ... సంగీతకళాకారుల కుటుంబము ... family dedicated to music ... 🎶🎵 🎶🎵🎶🎵🎶🎵 🎶🎵 🎶🎵
కళ గొప్పది. ఆ కళను ప్రదర్శించే కళాకారులు ఇంకా గొప్పవాళ్ళు.......
ముఖే ముఖే సరస్వతీ... అంటారు. మీ ప్రతిభను గురించి మాట్లాడే అర్హత లేదు కానీ.... మీ అతిశయం లేని ప్రవర్తన, మాటతీరు సదా అనుసరణీయం !!
మీలాంటి వారి వద్ద శిష్యరికం చేయగలగడం సరస్వతీ అనుగ్రహమే 🙏🏼🙏🏼🙏🏼
అద్భుతమైన కళాకారులు సర్ మీరు... మీ లాంటి ప్రతిభా సంపన్నులను కనీస కళాభిరుచి,కనీస పరిజ్ఞానం లేని ఇలాంటి యాంకర్లు ఇంటర్వ్యూ చేయడం విచారకరం.
ఎంత గొప్ప కళాకారుడు . చాలా చక్కగా ప్లే చేశారు .. మమ్మల్ని మరో లోకం లోకి తీసుకెళ్ల గల సామర్థ్యం .. మీ సొంతం.. కృష్ణుడి వేణు గానానికి గోవులు తల ఊపినట్లు మేము మీ వేణుగానానికి ఆకర్షితులయినాము . hats off to you సర్ ..
I'm
ఈ పిచ్చిది నేనె గోప్పదాన్ని అనుకుంటుంది. సార్ మీరు గ్రేట్...
Yendaro mahanu bhavulu andariki vandanalu___kalpana from hderabad
1990 లో పుట్టిన ప్రతి ఒక్కరికి #మాల్గుడి కథల గురించి తెలుసు ఈ యాంకర్ కి తెలియదా తు దరిద్రం.....😱😱😱😠😡😠
ఆమెకి ఏమి తెలియదు .. కొంతమంది ఉంటారు అట్లా
నమస్తే sir Iam Kumar from అరకు
Visakhapatnam (Dist)
Flute ని చాలా చక్కగా ప్లే చేసారు sir
Mind blueng ,మీరు ప్లే చేస్తుంటే ఎంతైనా వినాలనిపిస్తుందీ...and
Sir నాకు fluet అంటే పిచ్చి నేర్చుకోవాలను
కుంటుంన్నాను.
Fluet నేర్చుకోవాడానికి ఎన్ని రోజులు పడుతుందీ
పీజ్ (cost) ఎంత అవుతుంది
Best fluet institutes Theliya పరచగలరు..PLZ SIR..... PLZ
సరస్వతీ పుత్రులు
Malgudi days music I like soo much..😍
యాంకర్ కి ఒక కళాకారుని ఇంటర్వ్యూ చేయడానికి మర్యాదపూర్వకంగా మాట్లాడడం ; ఇంటర్వ్యూ చేయబోయే subject పైన కొంచెమైనా అభిరుచి, అవగాహన ఉండాలి. ఎవరినో ఒకరిని పంపించి మాట్లాడిస్తే ... అది ఆ కళాకారుడిని అవమానించడమే !
మూర్తిగారూ..... మీ వేణుగానం మధురం , అమరం ... 🙏🏼🙏🏼🙏🏼
ఒక కళాకారుడిని ఇంటర్వ్యూ చెయ్యడానికి యాంకర్ కి ఆ కళ వచ్చి వుండవలసిన అవసరం లేదు కానీ......ఒక మంచి కళాకారుడు తన అద్భుతమైన కళని ప్రదర్శనిస్తూవుంటే..... మీ ఓవర్ యాక్షన్ ఏమిటి మేడం? ఆయన సౌమ్యమైన మాటలు, సంగీత మాధుర్యాన్ని మీ యా, హు లు పాడు చేస్తున్నాయి.
కాస్త ఓవర్ యాక్షన్ తగ్గించి, చెప్పే వారిని పూర్తిగా చెప్పనివ్వండి.
Great,, sir,, sri ramachandra murthy
గ్రేట్ సార్
Titanic music excellent sir
Wonderful performance 👏 ❤💯🙏
సూపర్ సార్ 👍👍👍
The anchor doesn't have minimum knowledge in music, she is not deserved to interview such a great flutist...
Exactly sir
Prathi video ki idoka fashion anchor ni anadam
పిచ్చి మొహం ది,,, anchor
Great.sir.good.good.song.hatsup.sir
Amma its not flotist
Its flutist
and its not muzic
Its music
Super sir
And it's not its. It is it's.
@@Happyysoul87373 yes yes fine thank u
Flautist is correct not flutist. Check dictionary.
@@crooningglory ok thank u
Great sir dr .ramachandra garu 🙏🙏🙏🙏🙏🙏
Super sir really great .....hatsoff
Sir meeku pranamamulu 🙏🙏
Real heroes are in background 👌👌👌👌
Music vachinaa varuu interview chaysty bagunduuu..
గ్రామాల్లో కూడా భజన చేసే వాళ్ళు దేవుడు గుడిలో కానీ ఇంకా ఎక్కడైనా హార్మోని ఆర్టిస్టులు ఉన్నారు కానీ ఫ్రూట్ ఆర్టిస్టు చాలా తక్కువ అంటే ఒకటి రెండు చోట్ల మాత్రమే భజన కళాకారులకు చిన్న విజ్ఞప్తి మీరు కూడా ఫ్రూట్ నేర్చుకొని భజనల్లో కూడా వాయించలీ🇮🇳👌👌✔️💯
Super Sir, I'm also a Flutist
I'm proud to be a part of music family
I'm a devotional songs lyric writter
Sir you are a legendary flutist🙏
మ్యూజిక్ గురించి చాలా బాగా తెలిసిన వాళ్లతో ఇంటర్వ్యూ చేయించారు ధన్యవాదాలు నాకు జీవితం మీద విరక్తి పుట్టింది..😡😠😡😠
😂😂😂
👍 Yes.
Music...basics.... atleast classical music based movies knowledge ఉన్న వారిచే ఇంటర్వ్యూ చేయిస్తే......తన performance ని గుర్తించారు అనే సంతృప్తి ఉంటుంది... musician కి
Extraordinary doctor garu
Super sir
Sir fantastic nd God bless you 🙏🙏
Superb explanation sir ,lovely
Great Musician🌹🌹🌹
We feel proud to see u sir ma Janna dhanyam inadi sir ma padhabi vandhanam sir
Naku chala badaga undi evaru lera gide dorikinda miku interview cheyadaniki 😭😭 amrutham posaru sir maa chevilo miku chala 🙏🙏🙏
How great amazing'
Great sir meeru 🙏🙏🙏🙏
Really great sir
Great sir..🙏
super great job sir nee tholisariga music super sir thank u so much sir
🌹👌 super sir, malgudi days marvellous.
Sir me kalaki 🙏🙏🙏🙏
So great sir
Excellent sir..superr sir...melantivallu kavaliiii.....god bless you sir
Sir సూపర్ sir
ఓ3మ్ నమస్తే. సర్.విధాత.తలపున.పాటకు.స్వరాలు.ఇస్తేచాలబాగుండును.❤️👍🙏🙏🙏 చేవుటులక్ష్మణ్
Great job sir...🙏
New information to common man, thanks. Anchor knowledge is no matter, Dr Garu Adbuthah: :)
డాక్టర్ రామ చంద్ర మూర్తి గారు.... ఎంతో సౌమ్యంగా.... నిజంగా "" కళా తపస్వి "" కి అర్ధం చెప్పేలా... ఉన్నారు.... సంగీత పరిజ్ఞానం ఉన్న వారిచే ఇంటర్వ్యూ చేయించి ఉంటే....ఏదో అలౌకిక తీరాలకి వెళ్ళిపోతాం...ఆ మురళీ రవళి...వింటూ.... please try to interview sir ....with another musician....
After a long time, I came to know a great person who played in great picture's with different style. No words to say. Hats off to you sir! Really we are very lucky to have a great person like you. Art is great. It is God's gift. May God bless you.
Just wowww
You are superb Sir.
Great job sir
Teliandhi Chala undhi ... salute sir
Thanks to feel god 🙏❤
Your super sir...👌👌👌
Super, I love it
When we are doing interviews with legendary people we should have minimum knowledge to do that..
Hats off sir
Manohara song music super
Super🙏🙏🙏🙏
Flute is mother of melody
Great sir
Grate sar
Music is always Divine
Nice
I like you so much the floot
మీరు ఎక్స్లంట్ సర్
JD laxminarayana voice
Greatful.
యాంకర్ రికమండేషన్ కాండిడేట్ అనుకుంటాను. ఇక గురువు గారి గురించి మాటలు లేవు. ఎందుకంటే వారి ఫ్లూట్ వింటే మనము గంధర్వ లోకాల అంచులకి వెళ్ళిపోతాం
అక్కడ మాటలు ఉండవు. అన్నీ అనుభూతులు మాత్రమే
ఆయనది కృష్ణుడి అంశ. అంతే
Excellent 👌
సూపర్
చదువు రాని వాడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే ఎలా ఉందో ఈమెని ఈ ప్రోగ్రాం కి యాంకర్ గ పెడితే అలా ఉంది
Good comment bro
In this world none is perfect. As per Martwain if you reform yourself, one rascal will be less in this world. Likewise she also one day become one vinfray or like our suma
He is enjoying every sound in every thing. That means he is following the method of penance
She is very expert in interviewing. She asking such basic questions not for her. For the spectators only. Because like me persons not aware of differences. Hence they do like that. So one should not under estimate any one.
దయచేసి కళాకారులకు గౌరవం ఇవ్వండి.వేరొక కళాకారులే ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. లోతుగా వివరించటానికి బాగుంటుంది.
Medam your Ettempts super..
సంగీతం చాలా గొప్పది
Love you sir..
Exllent sir
Malgudi days👍👍👍👍👍
Good flute
Sir నమస్కారం 🙏
ఒక flute special గా చెపిరు దీనికి మించిన flute లేదని అది ఏ scale flute sir E base flute or ..... ??? Pls say ???
Muzic anti thalli
Namasumanjali guruvugaru
Muejik🙄👏👏
Anchor ki minimum knowledge lekunda interview chepistara? Over excitement.. low knowledge.. Sirivennela movie lo song Telidhanta.....🙄
Arey...entra edhi....
Titanic music super
Anchor ki cinema vallu baga parichayam undochu personal ga telisi undochu , but camera mundu oka musician ki iche respect iste baguntundi .
Devudayya meeru
Maama bette to do homework before meeting that kind of legend
👌👌👏👏
ఈ పిచ్చి దానికి మ్యూజిక్ గురించి తెల్వదు,,,ఈమె అంత గొప్ప మనిషిని ఇంటర్వ్యూ చేయడం ఏంటో 🤦🤦🤦🤦
నిజమే
Aithea sangeetham nerchukomantara
0:01 Flootist aaa ...,moojic aaa yenti akka nuvvu 😆😆
Em anchor raa babuu atleat music medha grip ledhu, suman TV intro Aina teluso ledhoo adagali
Kalanu antarinchakunda kapadutunnaru tanq sar
ఎటువంటి మ్యూజిక్ గురించి తెలియని ఇటువంటి యాంకర్ వస్ టు ఇంటర్వ్యూ
👏👏👏👏👏