బాబు అడ్డంగా బుక్కయ్యాడు..| Karumuru Venkat Reddy About Supreme Court Hearing On Tirupati Laddu Case

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • బాబు అడ్డంగా బుక్కయ్యాడు..| Karumuru Venkat Reddy About Supreme Court Hearing On Tirupati Laddu Case
    #tirupatiladdu #chandrababu #ysjagan #sakshitv
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 40

  • @JyothishyaGuruvu
    @JyothishyaGuruvu 2 часа назад +2

    నాయనా సాక్షి ...చంద్రబాబు గేమ్ అర్థం కాలేదా మీ సలహా సారులకి ... గోతిలోకి జగన్ ను దింపుతున్నాడు...
    ఇది కూడా అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి ... వేగిరం...

  • @mallunaidu9879
    @mallunaidu9879 2 часа назад +3

    ఈశ్వర్ గారు మన దరిద్ర హోం మంత్రి అనితాను అదెక్కడ తాలలు చిడతలు కొట్టికొని వచ్చింది.మాధవి నీ మన DCM నీ
    దిబెట్స్కి పిలవండి ఇప్పుడు ఒక్కనోరు కూడా లేవా లేదు హా హా హా ఎక్కడ మన కొత్త దేవుడు మళ్ళీ అవతారం మార్చలి

  • @jobrajukamatham3700
    @jobrajukamatham3700 2 часа назад +3

    Exlent venkat reddy garu you are big eset YSRCP

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Час назад +1

    సుప్రీం కోర్టు చెప్పిన సిగ్గులేదు. ఇంకా సాగదీసి చెప్పాలా. లడ్డులో కల్తీ నెయ్యి కల్తీలేదని చెప్పలేదా, ఈనాడు, tv5,abn లో రోజు చెత్తగాళ్ళను ఆస్థాన విధ్వముసులు ను పెట్టి రోజు దురద వార్తలు తప్ప ప్రజలకి పనికొచ్చేది ఏది ఏనాడూ లేదు. వైస్సార్ని, జగన్ని తిట్టడము తప్ప ఆ పచ్చమీడియా రొచ్చు మీడియా లో సొల్లు చెప్పడమేకదా.

  • @smahammadrafiq-fz4zb
    @smahammadrafiq-fz4zb 2 часа назад +1

    సుప్రీం కోర్ట్ చెప్పిందా రా కల్తీ జరగ లేదు అని

  • @UserCritic-x11
    @UserCritic-x11 12 минут назад

    నెయ్యిలో పామాయిల్, డాల్డా కలిపి లడ్డూలు తయారు చేస్తే అది కల్తీ కాదా? అలాగైతే నెయ్యి బదులు పామాయిల్, డాల్డానే వాడవచ్చు కదా? ₹25 రూపాయల లడ్డూని ₹50 చేసి, దాంట్లో కల్తీ నెయ్యి వాడి దోచుకున్నది ఎవరు?

  • @myvu1
    @myvu1 2 часа назад

    అసలు ఈ నెయ్యి టెండరు ఎర్ కి ఇచ్చింది బాబుని ఇరికించే అందుకే నట, మన వంశోదారకుడు విశ్లేషణ. చూచారా?

  • @RameshBob
    @RameshBob Час назад

    These evm nda people don’t want Karnataka CFTRI lab report but they want their 35 percent order to KMF Nandini ghee and
    They don’t want Amul to entry in AP but they want it’s lab fabrication report

  • @gantakishor5599
    @gantakishor5599 2 часа назад

    సూపర్ 6 గురించి మాట్లాడాలి

  • @balacisf0991
    @balacisf0991 2 часа назад

    Orey Laddu nanyta taggindi matram last 5years lo

  • @myvu1
    @myvu1 2 часа назад

    ఈశ్వర్ గారు సూపర్ సిక్స్ vs. సుప్రీం సిక్స్

  • @RameshBob
    @RameshBob Час назад

    But the total game started by mastermind of BJP that’s why there are least possibility getting justice in Supreme Court and getting perfect investigation by CBI as every independent organisation in the nation which acts beyond their order they survive only on religion and Pakistani fever

  • @sagarvavilla4605
    @sagarvavilla4605 Час назад

    Most hated Anchor. Worst person doesn’t have respect towards God . Sold for money 😢 karma

  • @lakshminarayanareddy2945
    @lakshminarayanareddy2945 2 часа назад

    Jai jagan this is just the beginning still shame less words by p.k on other media.
    Lord venkateshwara should give them sadbudhi atleast now

  • @goginenisridhar3013
    @goginenisridhar3013 Час назад

    orey akkada emi avvaledu raa questions adigaaru 11cheddy batch

  • @jyotsnamadireddy4589
    @jyotsnamadireddy4589 2 часа назад

    These people are celebrating as if the Court has given the final verdict saying that no adulteration has taken place.

  • @RamanaReddy-o3c
    @RamanaReddy-o3c Час назад

    Babu 420

  • @muralimohan6397
    @muralimohan6397 2 часа назад

    Great Jagan garu Sri Venkateswara swamy blesses with Jagan garu always it’s true 💯🏆

  • @RamanaReddy-o3c
    @RamanaReddy-o3c Час назад

    Babu abaddala koru

  • @ramachandraraothota4512
    @ramachandraraothota4512 2 часа назад

    జై జగన్

  • @vendrasiva1026
    @vendrasiva1026 2 часа назад +3

    వైసిపి గవర్నమెంట్ లో నేను తిరుపతికి వెళ్లాను ఎంత దారుణమైన పరిస్థితి తినడానికి తిండి లేదు తాగడానికి మంచినీళ్లు లేవు క్యూ లైన్ లో పది గంటలు వెయిటింగ్ చేయించారు లడ్డూలు తీసుకుని ఇంటికి పోయేసరికి పాడైపోయి నవి ఇది వైసీపీ గవర్నమెంట్ లో పరిస్థితి

  • @bharathreddy9982
    @bharathreddy9982 8 минут назад

    Ji jagan anna

  • @Madalabalakrishna
    @Madalabalakrishna Час назад

    Jai jagan

  • @vendrasiva1026
    @vendrasiva1026 2 часа назад +2

    ఆ అవును అవును న్యాయమే గెలిచింది 11 సీట్లు ఇంకా సిగ్గు రాకుండా ఎలా మాట్లాడుతున్నారో బాబు మీరు

  • @whitereaper7352
    @whitereaper7352 2 часа назад +1

    అవును జగన్ చెప్పిందే సుప్రీం చెప్పింది. ఎంతకు కొన్నాడో. కాకపోతే ఆధారాలతో సహా చూపిస్తే ఆధారాలు లేవంట మేమిటి. మీకు అలవాటేగా కోట్ల ఖరీదులలొ బహుమాణాళివ్వడం . ఇంతకు అసలైన సాక్షం ఫ్రీక్వెంట్ గా తిరుమల వెళ్లే హిందుస్. లడ్డు చిన్నప్పటినుండి తింటున్నాం. ఈ 4 ఏళ్లలో పిచ్చ వాసన, 2,3 రోజులకే బూజు పట్టి పోవడం , గట్టిగా , కొంచెం చేడు. ఇదంతా చూసి ఇలా పాడైపోయిందేమిటి అని అనుకొని హిందూ లేదు . అనుకొని రోజు లేదు ఎవరు నమ్మిన నమ్మక పోయిన. కానీ భగవంతుడు లేదా . ఖచ్చితంగా ఎపి ని ఈ బోకు వైసీపీ నుండి కాపాడాలి.

  • @Behonest-r5n
    @Behonest-r5n Час назад +1

    ఒరేయి దొంగ రెడ్లు తరువాత తెలుస్తది లే, తొందర ఎందుకు..

  • @nageswararaoepuri9723
    @nageswararaoepuri9723 2 часа назад +1

    సర్వరోగ నివారిణి అంటే ఏమిటో తెలుసా మీకు?. ఏ కార్యక్రమం జరిగినా సాక్షి టీవీ లో వీళ్ళాని కూర్చో పెట్టి మాట్లడించడం..వీళ్ళకే మొత్తం తెలిసినట్లు😂😂

  • @Chillraja
    @Chillraja 2 часа назад

    Eswar gadi inner feeling: vedu nakante Baga over action chestanadee

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 2 часа назад

    Neepellampukulera😅