ABN Venkata Krishna Analysis : సుప్రీమ్ షాకింగ్ కామెంట్స్.. సర్కార్ కి సూటి ప్రశ్నలు | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • 🔴LIVE : లడ్డూపై సుప్రీం ట్విస్ట్ | Supreme Court Big Twist In Tirumala Laddu Controversy | THE DEBATE | ABN Telugu
    #thedebate #thedebatewithvk #supremecourt #tirumalaladducontroversy #abntelugulive
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 82

  • @NAGESWARARAOCHEEKATI-oz1hu
    @NAGESWARARAOCHEEKATI-oz1hu 2 часа назад +8

    అబ్బా, ఏం స్మూత్ గా,,, చెబుతున్నవురా,,, ముఖంలో ,, ఏదో తేడా కనిపిస్తుంది

  • @sreevenul
    @sreevenul 3 часа назад +8

    బాబు గారు ఒక పెద్ద పప్పు శుద్ధ.. ఆయన దగ్గర ఉన్న లాయర్స్ కూడా పప్పు శుధ్ధలే.. మరి ఇలాంటి తీర్పులే వస్తాయి.. 😅😂🤣

  • @Kharga2023
    @Kharga2023 2 часа назад +7

    సుప్రీమ్ కోర్ట్ కర్రు కాల్చి వాత పెట్టినా కూడా సిగ్గు ఎగ్గూ ఏమాత్రం లేకుండా కవరింగ్ చేసుకుంటున్నారు ...తు

  • @trajatalari1403
    @trajatalari1403 2 часа назад +8

    పిచ్చోడైన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడు

  • @TanetiAnithasing
    @TanetiAnithasing 3 часа назад +10

    నోట్లో ఏం పెట్టుకున్నావ్ రా.... నోటితో మాట్లాడుతున్నట్టు లేదు

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 часа назад

      Jagga gadini aadugu aadu inka darunum puku ki matalosty adhi jalaga muthi😂🤭😊

  • @jaswanthshannu3716
    @jaswanthshannu3716 2 часа назад +3

    ABN ని చానల్ ఎవరూ పట్టించుకోవడం లేదు
    ఎందుకంటే ఒక్కటి కూడా నిజం వుండదు

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm 4 часа назад +21

    ఏరా పవన్ కళ్యాణ్ వెళ్లి సుప్రీం కోర్టు మెట్లు కడుగు..

    • @Ramakrishna-sj8id
      @Ramakrishna-sj8id 3 часа назад

      మీ గొడ్డలిపోటు జలగ అన్న వస్తాడు లే కడగటానికి వైట్ nd సి

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool 3 часа назад

      ఒరేయ్ సన్నాసి తిరుపతిలో 16 చర్చిలు ఎందుకున్నాయిరా లంజోడాకా? సుప్రీమ్ కోర్టు ఆధారాలు అడిగింది అంతే కానీ వైసిపి & టీటీడీ తప్పు చేయలేదని చెప్పలేదు. మీ వైసిపి వాళ్ళు ఎవరినైనా కొనగలరు. మాకు సుప్రీమ్ గాడ్ వేంకటేశ్వరస్వామినే

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 2 часа назад

      A nuvu velli jaggafiki ice fruit chedtavera a ne yemma vurellinda😮😊

    • @Kodada-SouthIndia
      @Kodada-SouthIndia 2 часа назад

      కొజ్జా పావలా గాడు ఇప్పుడు ఏ మెట్లు కడగాలో వాడికే అర్థం కావట్లేదు..

  • @JessicaJessi-i3x
    @JessicaJessi-i3x 2 часа назад +5

    ఏడవకురా వెంకటకిట్టి

  • @sankar44444
    @sankar44444 3 часа назад +6

    సిగ్గుండాలి, కొంతమంది దీన్ని వైసిపి టిడిపి కేసు కింద చూస్తారేంటి ??
    సరైన శోధన జరగకుండానే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేసిన ప్రకటన, విమర్శలు చేసిన ఒక cm vs కోట్లాదిమంది హిందువులకు సంబంధించిన కేసు.
    మరి గబ్బు గబ్బు గా తయారయ్యారు..😢

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 часа назад

      NDDB reports on 4 samples cannot be wrong. So, తొందర పడకు. ముందు ఉంది ముసల్ల పండుగ.

    • @sankar44444
      @sankar44444 3 часа назад

      @@rajyalakshmimalempati2989
      ఎవరు తొందర పడింది?
      ఎవరు బుర్ర వాడనది?
      ఎవరు మాట మార్చింది లేదా మార్పించింది?ఒకసారి ఆలోచించండి

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 2 часа назад +4

    Ask CBN to resign from CM post and apologize AP public as Constitutional head should not bring God into politics ☑️☑️

  • @bolleddulasandeep7298
    @bolleddulasandeep7298 2 часа назад +4

    RIP telugu media

  • @ramakrishnaacharykk5402
    @ramakrishnaacharykk5402 2 часа назад +1

    ఈవిషయం మాకు ఎప్పుడో తెలు సు!జగన్ఎన్నిఘోరాలు నేరాలుచే సినా భాదితుల్నేనిందుతులుగా చిత్రీ కరించడం లోదిట్ట!!

  • @trajatalari1403
    @trajatalari1403 2 часа назад +4

    కూటమి ప్రభుత్వం కుట్ర ఏబీఎన్ కుట్ర నో డౌట్

  • @dharmendracherukuri7530
    @dharmendracherukuri7530 4 часа назад +5

    Why everyone are trying to save Jagan

  • @veeravallyvijaykumar6699
    @veeravallyvijaykumar6699 4 часа назад +6

    Covering news

  • @mohammadirfan6147
    @mohammadirfan6147 31 минуту назад +1

    direct ga Suprem court mettutho kottindi ani cheppacchu ga.

  • @sreenivasaraokapuganti2851
    @sreenivasaraokapuganti2851 3 часа назад +2

    CM revealed the components of the said ghee. Without tests how can he said?

  • @nagaprasad1114
    @nagaprasad1114 2 часа назад +1

    హిందూ సమాజం మొత్తం ఒక వైపు. మేము కూడా మీ వైపు ఉన్నామని చూపుతున్నారు. ఎప్పుడు మరతాలో కవరింగ్ కి చాలా కష్టం గా ఉంది మీ పరిస్థితి. హిందూ సమాజం మొత్తం అని చెప్పాడు.సమర్ధించు కో

    • @mrmr7143
      @mrmr7143 Час назад

      Hinduvulu ante,tdp kammollu maatrame gaa, आदि paaleru paawalaa okkadu adanam

  • @arunaaruna277
    @arunaaruna277 37 минут назад +1

    ముఖం ఎంటి రా అలా ఉంది

  • @dclradio1015
    @dclradio1015 4 минуты назад

    Cbi inquiry cheyyali .. thappu yevardhaithe vallani kummali

  • @lakshmnarayana5756
    @lakshmnarayana5756 3 часа назад

    Mari. Laddu tinnavari bleddu. Adigitebagundu.

  • @dclradio1015
    @dclradio1015 4 минуты назад

    Migatha hindhu samajam ane badhulu kamma samajam anochu gada sir

  • @KataVenkataramana
    @KataVenkataramana 2 часа назад

    Don't worry sir, N obody C an B eat N aidu... wait upto 3rd...!

  • @mohammadirfan6147
    @mohammadirfan6147 29 минут назад

    SOOOTIGA vesindi.....

  • @urstrulyrama
    @urstrulyrama Час назад

    Vk. If you are true journalist tou need to ask cbn to say sorry and resign as CM

  • @raobb1416
    @raobb1416 3 часа назад +2

    గత 5 ఏళ్లు బాగా తినిపించాడు కదా, ఆమాత్రం ఉంటుంది.

  • @ksvasudha3737
    @ksvasudha3737 3 часа назад +8

    కూటమి ఫ్లాప్ ఫ్లాప్.....

  • @bnagireddy2106
    @bnagireddy2106 3 часа назад

    First vo gadi ni uri theyali

  • @bikkubhaskararao8132
    @bikkubhaskararao8132 4 часа назад +8

    సుప్రీంకోర్టు నమ్మటం లేదు సార్ కల్తీ అవుతుందని మీరు ఎట్లా చెప్తారు మాకు మల్ల వైసీపీ రావాలి ఆంధ్రాలో

    • @bikkubhaskararao8132
      @bikkubhaskararao8132 4 часа назад +1

      ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకి కరెక్ట్ గా ఉంటది వైసిపి వస్తేనే చాలా చాలా ఆనందంగా ఉంటారు సార్ ఆంధ్ర ప్రజలకి మీరు తెలుసుకోండి సార్ వెంకటకృష్ణ గారు

    • @ravidevara09
      @ravidevara09 4 часа назад +1

      సుప్రీం కోర్టు అడగవలసిన మొదటి ప్రశ్న కల్తీ నెయ్యి వాడార లేదా 320రూ కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి .టెండర్ జరిగింది అంటే అప్పుడే తెలుస్తుంది లడ్డు లో కల్తీ జరిగిందని
      ఆ విషయం జడ్జిలకి తెలియకపోవడం ఒక వింత అయిన ఒక్కవిషయం
      సుప్రీంకోర్టు శబరిమల విషయం కూడా దేవస్థానికి వ్యతిరేకంగా మహిళా ప్రవేశం మీద తీర్పు ఇచ్చింది కానీ అదే మహిళలు మసీదులో ప్రవేశానికి మాత్రం అంగీకరించలేదు
      లాయర్స్ కోర్టు కి నల్ల కోటు వేసుకొని యూనిఫాం లో రావాలని చెప్పింది కానీ స్కూల్ లో మాత్రం బుర్కా వేసుకోవచ్చు అని యూనిఫాం అక్కరలేదు అని చెప్పింది మన సుప్రీం కోర్టు తీర్పులు ఇలాగే ఉంటాయి
      బెంగాల్ డాక్టర్ హత్య కేస్ లో నిందితులకు
      2 నెలలు అయిన శిక్ష లేదు కేస్ ఏమైందో తేలియలేదు నిజం కాదా????

    • @sairamd9098
      @sairamd9098 4 часа назад +1

      ​@@ravidevara09ఎక్కడో బెంగాల్ ఎందుకు bro నంద్యాల మచ్చుమర్రి లో పాప గురించి మాట్లాడు

  • @veeravallyvijaykumar6699
    @veeravallyvijaykumar6699 4 часа назад

    🤫

  • @narasaihnellore6044
    @narasaihnellore6044 3 часа назад +1

    C b I Andra lo jagan vishayamlo purthiga fail ayyindi ani na abiprayam

  • @Thulasi333
    @Thulasi333 2 часа назад

    ఈ దేశంలో .., కాదేదీ అమ్మకానికి అనర్హం..., అన్నట్లుంది.. ఈ మధ్య కొంతమంది జడ్జీల మాటలు.. తీర్పులు..., ఇక సెంట్రల్ ఏజెన్సీల పని తీరు అంటారా... హా హా హా..

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 3 часа назад +1

    Hon'ble SC can ask it's registry to collect various media/ news clippings on statements of then dissatisfied devotees in Tirumala over the last 5 years. Those comments can be taken as direct evidences. Many Devotees were afraid of opening up their mouth against the last Govt. of anti hinduism.

  • @ravidevara09
    @ravidevara09 4 часа назад +5

    సుప్రీం కోర్టు అడగవలసిన మొదటి ప్రశ్న కల్తీ నెయ్యి వాడార లేదా 320రూ కి స్వచ్ఛమైన ఆవు నెయ్యి .టెండర్ జరిగింది అంటే అప్పుడే తెలుస్తుంది లడ్డు లో కల్తీ జరిగిందని
    ఆ విషయం జడ్జిలకి తెలియకపోవడం ఒక వింత అయిన ఒక్కవిషయం
    సుప్రీంకోర్టు శబరిమల విషయం కూడా దేవస్థానికి వ్యతిరేకంగా మహిళా ప్రవేశం మీద తీర్పు ఇచ్చింది కానీ అదే మహిళలు మసీదులో ప్రవేశానికి మాత్రం అంగీకరించలేదు
    లాయర్స్ కోర్టు కి నల్ల కోటు వేసుకొని యూనిఫాం లో రావాలని చెప్పింది కానీ స్కూల్ లో మాత్రం బుర్కా వేసుకోవచ్చు అని యూనిఫాం అక్కరలేదు అని చెప్పింది మన సుప్రీం కోర్టు తీర్పులు ఇలాగే ఉంటాయి
    బెంగాల్ డాక్టర్ హత్య కేస్ లో నిందితులకు
    2 నెలలు అయిన శిక్ష లేదు కేస్ ఏమైందో తేలియలేదు నిజం కాదా????

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 3 часа назад +1

      320 అని అడుగుతున్నావు కానీ చంద్రబాబు 270 మంచి నెయ్యి తెచ్చాడు, ఆది కల్తీ నా లేక మంచి నెయ్యి నా అది అడుగు చంద్రబాబు ని పనికిమాలిన కబుర్లు కాదు దేవుడు లీడనే నాకు సందేహం కలిగించాడు మన కూటమి ప్రభుత్వం

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 часа назад

      సుప్రీంకోర్టు లాయర్ లు 319 రూపాయల కే స్వచ్ఛమైన నెయ్యి కొంటారు

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 часа назад

      ​@@శ్రీనుగౌడ్don't spread lies. చంద్ర బాబు గారు ఇప్పుడు నందిని కి ఆర్డర్ ఇచ్చారు Rs.475 /_ కి

    • @Vijayakrishna-z6h
      @Vijayakrishna-z6h 3 часа назад +1

      2023 నాటికి వెయ రుపాయల వరకూ ఫస్టు క్వాలిటి కేజి నెయ ఖరీదు ఉంటే
      300 ఎలా సాధ్యమైందా అని ఇపటికి అరదమవడంలేదు.
      సెకండు క్వాలటి నెయే 800వరకూ ఉంది ఇపుడు బయట బ్రాండు , లోకలో😂😢😅😊

    • @JeevaYammala
      @JeevaYammala Минуту назад +1

      ​@@Vijayakrishna-z6h2019 లో ఇదే తిరుమల లో 306 రూపాయిలు మీ సీబీన్ టైం లోనే మరి ఎలా దొరికింది ఆ రేట్స్ కి ఇంకా 2016 లో 270 కి ఈ రేట్స్ ఎలా దొరికిందో చెప్పు

  • @łØR-t6r
    @łØR-t6r 4 часа назад +2

    SATYAMEVA JAYATE slipper shot adhirindhi kadhara pacha batch 😂 Jai Jagan anna 🦁🇱🇸

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 часа назад

      దీనికి, ఎందుకు జై???
      ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తే అని, నెత్తిన ఉన్న 36 కేసులు prosecution కి రాకుండా బ్రతిమ లాడుతూ కేంద్రం ముందు నిలబడిన నిలబడినo దు కా??
      * CPS రద్దు చేస్తాం అని చేయ నందుకు కా?
      * సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని , ఉన్న మధ్య దుకాణాల మూసి వేసి, మధ్యo తయారు చేసే కంపెనీల ను స్వాధీనం చేసుకుని, సొంత గా MLA ల చేత మధ్యం తయారు చేసి, కేవలం cash తీసుకుని అమ్ముకున్నoదకా ?
      అమరావతి బ్రహ్మాండం గా develop చేస్తా అని పాడు పెట్టినందుక???
      * డబ్బులకు కక్కుర్తి పడి పోలవరం రివర్స్ టెండర్ అని , పోలవరం ని బొంద పెట్టి నందుక??
      * ఒక్క రోడ్డు వేయకుండా ,కనీసం గుంతలు కూడా పూడిక చేయక పలువురు చనిపోయి నందుక?
      * driver ని చoపిన అనంత బాబును, బాబాయ్ ని చంపిన avinash ని వెంట వేసుకుని తిరిగి నందుక?
      * ఉన్న కంపెనీల ను పక్క రాష్ట్రాల లకు తరిమి కొట్టిన ఒకే ఒక ముఖ్య మంత్రి జగన్

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 3 часа назад

      సత్యం ఎక్కడ బయటకు వచ్చింది? ఇంకా investments జరిగిన తరువాత కదా. So, don't hurry .

    • @łØR-t6r
      @łØR-t6r 3 часа назад

      @@rajyalakshmimalempati2989 meeru government employee na andi?

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 часа назад

      @@łØR-t6r
      దేనికి, ఎందుకు జై???
      ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తెస్తే అని, నెత్తిన ఉన్న 36 కేసులు prosecution కి రాకుండా బ్రతిమ లాడుతూ కేంద్రం ముందు నిలబడిన నిలబడినo దు కా??
      * CPS రద్దు చేస్తాం అని చేయ నందుకు కా?
      * సంపూర్ణ మద్య నిషేధం చేస్తా అని , ఉన్న మధ్య దుకాణాల మూసి వేసి, మధ్యo తయారు చేసే కంపెనీల ను స్వాధీనం చేసుకుని, సొంత గా MLAల చేత మధ్యం తయారు చేసి, కేవలం cash తీసుకుని అమ్ముకున్నoదకా ?
      అమరావతి బ్రహ్మాండం గా develop చేస్తా అని పాడు పెట్టినందుక???
      * డబ్బులకు కక్కుర్తి పడి పోలవరం రివర్స్ టెండర్ అని , పోలవరం ని బొంద పెట్టి నందుక??
      * ఒక్క రోడ్డు వేయకుండా ,కనీసం గుంతలు కూడా పూడిక చేయక పలువురు చనిపోయి నందుక?
      * driver ని చoపిన అనంత బాబును, బాబాయ్ ని చంపిన avinash ని వెంట వేసుకుని తిరిగి నందుక?
      * ఉన్న కంపెనీల ను పక్క రాష్ట్రాల లకు తరిమి కొట్టిన ఒకే ఒక ముఖ్య మంత్రి జగన్

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 2 часа назад

      @@łØR-t6r కాదు

  • @raobb1416
    @raobb1416 3 часа назад +1

    కల్తీ నెయ్యి వాడారంటే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడమా , గొప్ప లాజిక్, సుప్రీం కోర్టు ఇలా లూజ్ గా మాట్లాడతారా. అంటే నోరుమూసుకుని ఉండాలా. కల్తీ గురించి ప్రశ్నించకూడదా.

    • @mrmr7143
      @mrmr7143 Час назад

      Cbn gaadni prasnicharaa, evudoddannadu,aade cm gaa vundi aadu prasninchsdam deniki, badyula ni punish cheyyakundaa, july loo jarigithe,,2019 nunchi जरीगिंडी ,anthaku mundu jaraga ledu ani elaa septhaaru,

    • @JeevaYammala
      @JeevaYammala 5 минут назад

      ఆలా జరగకుండా జరిగింది అన్నా వాడిని చెప్పుతో కొట్టు

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 Час назад

    డాకూగాడి ఫ్రెండ్ గాలిగాడికి కూడా దోచుకోడానికి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది ఇదే రోజునే

  • @rameshkumarguduru3723
    @rameshkumarguduru3723 3 часа назад

    సాక్ష్యాలు వున్న casese కే కోర్ట్స్ లో రిజల్ట్ nil.... 😅😅😅 వెంకట కృష్ణ గారు సాగా దీసి చేవులు ముస్తున్నారు.... ఈ వెలో రేపో చనిపోతమనగా casese కి రిజల్ట్ ఇస్తున్నారు 😅😅😅 vk😅😅

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 4 часа назад +2

    కల్తీ వార్తలు...

  • @phrao100
    @phrao100 3 часа назад

    Money makes many things

  • @MallanaMallana-d8z
    @MallanaMallana-d8z 3 часа назад

    Sykoo Paytm batch

  • @surya1857
    @surya1857 3 часа назад

    Kutnami government errihook la undhi thappu chesina varini chattaprakaram punish cheyalekapothundhi

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 2 часа назад

    Appuda amayyindi inka supream courtu ami meku anukulangaa ami ladu e ycp batcch kangaru padakandi