అడవిపందులు కూడాతినని సేంద దుంపలతో బువ్వ వండి తిన్నాం|Primitive food of tribals

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 196

  • @Lee-rz7rp
    @Lee-rz7rp 2 года назад +50

    సూపర్ బాబూ అప్పట్లో ఆడవాళ్ళు కట్టుకున్న భర్త కి కన్నబిడ్డల కీ ఎలా కడుపునింపలా తననీ నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాగోలా పూట గడ పాలనే ఆలోచించి ఇలాంటి దుంపలు తో కాయలతో పండ్ల తో కడుపు నింపారు ఇలాంటివి చూసైనా ఈ కాలం ఆడవాళ్ళకి బుధ్ధి తెచ్చుకోవాలి
    ఇప్పుడు ఆస్తులతో అంతస్తులతో పుట్టి మొగుడు లక్షలు కోట్లు సంపాయిస్తుంటే అన్నీ సరుకులు ఇంట్లో వున్నా భర్త కి పిల్లలకి కడుపు నిండా వొండి పెట్టడం కష్టంగా ఫీలయ్యి స్విగ్గి లో జుమాటో లో ఆర్డర్లు పెట్టుకుంటున్నారు ఇలాంటి వీడియోస్ చూడాలి చూస్తే అయినా కొంచం అయినా నేనూ ఏం చేస్తున్నాను అనీ మనసులో అనుకోవాలి
    తమిళ హీరో సూర్య వాళ్ల నాన్న గారు వొక సభ లో చెప్పారు వాళ్ల అమ్మ గారు ఇలాంటి దుంప అన్నం పెట్టే వారట అదీ మాత్రమే తిని కడుపు నింపే వారంటా వాళ్ళ అమ్మ గారు
    బాబూ నీ చానెల్ నీ సబ్ స్క్రైబ్ చేస్తున్నాను
    ఆల్ ది బెస్ట్ 👍

    • @TribalMirror
      @TribalMirror  2 года назад +5

      Thank you అండి...సరైన ఆలోచన చేసారు మీరు...నాకు వీడియో చేసేటప్పుడు ఇదే భావన కలిగింది...

    • @anishkap4659
      @anishkap4659 Год назад +4

      Correct chepparu elanti video meeranna orderly pette vaalu chudaru endukante trendy kada mundhu mundhu namili migadam kuda kashtame vaala ki

    • @పచ్చబంగారం
      @పచ్చబంగారం Год назад

      Na chanel kuuda subscribe cheskondi

    • @jeevanreddy7663
      @jeevanreddy7663 Год назад +3

      Ki

    • @kinnerapravakthini8010
      @kinnerapravakthini8010 Год назад

      ​@@anishkap4659right now this sophisticated even not eating mangoes or other they just drinking juice.

  • @pavangundu4356
    @pavangundu4356 Год назад +11

    ఈ వీడియోలో 27 నిమిషాలకు నిజమైన భారతీయ గిరిపుత్రుల సంస్కృతి కనిపిస్తుంది నా దృష్టిలో నిజమైన భారతీయులు అంటే వీళ్లే గిరి రాజులకు వందనాలు

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 года назад +16

    సూపర్ తమ్ముడు.నీవు.ఆనందం ,ఆచ్చేర్యం కలిగింది.ఒక పూట కడుపు నిందాలంటే 2రోజులు కష్టపడాలి అన్నమాట.నీ వీడియోస్ కోసం ఎదురు చూసే మీ అక్క.

  • @madhumurthykv2455
    @madhumurthykv2455 Год назад +5

    రామ్ గారూ! వీడియో చాలా చక్కగా చేశారు. సేంద దుంప గురించి ఇదే మొదటిసారి వినడం. మీ అమ్మ, పిన్ని అడవికి వెళ్ళడం, దుంపలు తవ్వుకొని రావడం, ముక్కలు కోసి చేదు పోగొట్టడం, కూడు వండడం, గుమ్మడి కాయ కూర చేయడం, తాటాకు దొన్నెలలోను, కుట్టిన ఆకుల పైన వడ్డించడం, పిల్లలు, పెద్దలు, అందరూ కూచొని తినడం, సహజత్వం ఉట్టిపడుతూ ఉంది! మీ వ్యాఖ్యానం కూడా తగు పాళ్ళలో ఉంది. ఇది చాలా high quality వీడియో! నా అభినందనలు! మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తారని ఆశిస్తున్నాను.

    • @TribalMirror
      @TribalMirror  Год назад +1

      చాలా కృతజ్ఞతలు మాస్టారు...ఇంత విపులంగా చేసిన వ్యాఖ్యానం నేను ఇంతవరకు చూడలేదు ... మా అమ్మ వాళ్ళు ఇద్దరు రెండు రోజుల కష్టపడ్డారు . నాకు కూడా ఈ వీడియో చాలా ఇష్టం...and sorry for late reply sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏽

    • @manoharichoppala8243
      @manoharichoppala8243 Год назад

      ​@@TribalMirror
      ¹rf c 11w
      À

  • @sivakumarveduru3880
    @sivakumarveduru3880 2 года назад +10

    సూపర్ brother.... నిజాయితీ గా మీ వీడియో లు తో నేను బాగా ఆనంద పెడతా ను...Thq...so much...శివకుమార్ గాజువాక

    • @TribalMirror
      @TribalMirror  2 года назад +4

      Thank you Siva sir for your blessings

  • @bhavanivasamsetti4183
    @bhavanivasamsetti4183 Год назад +2

    Mylu ram gaaru mi videos ante mathopatu ma pillalaku kooda Chala istam Andi all the best for your future and health and welth God bless you ram gaaru. Mee family nu kooda chupinchandi pls

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu4291 Год назад +2

    Anna chana healthy food 👌

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 Год назад +1

    సూపర్ ఫుడ్ తమ్ముడు మేము ఎప్పుడు చూడలేదు ఈ ఫుడ్. చూడము కూడా ఎందుకంటే ఇది అడవిలోనే దొరుకుతుంది అది అడవి బిడ్డలు అదృష్టం😊

  • @kruthikacreations3091
    @kruthikacreations3091 Год назад +1

    Vaallu nizanga me ammagaru and pinni gara

  • @bshakuntalabanu4291
    @bshakuntalabanu4291 7 месяцев назад +1

    Helthe food bro 🙏

  • @Divi.utube.channel-JSS.TAILORS
    @Divi.utube.channel-JSS.TAILORS Год назад +2

    ఏం చెప్పాలో కూడా తెలియడంలేదన్నా😌😌ఏదో తినాలి పిల్లలకడుపు నింపాలి అన్న ఉద్దేశం ప్రేమ తప్ప ఏ కల్మషం లేని ప్రేమ తల్లిదండ్రులది👏👏 వాళ్ళలా తిని మనల్నిఇలా పెంచారు😌 ప్రేమ తప్ప మనమేమివ్వగలం వాళ్ళకి , ఇపుడన్నీ ఉన్నాకూడా సరిగా వండి పెట్టలేని పరిస్థితుల్తె పోయాయి, సర్దుకోలేని మనస్తత్వాలు చిరాకు స్వభావాలు😌

  • @jyothim9936
    @jyothim9936 Год назад +4

    నిజంగా సూపర్ 💯👌👌👌🌹❤️

  • @gurralaswamy9272
    @gurralaswamy9272 10 месяцев назад +1

    😮

  • @kiranmahankali1846
    @kiranmahankali1846 2 года назад +3

    రాములు , మీ అమ్మ గారికి నమస్కారం చెప్పు, అడవిలో దొరికే అన్ని రకాల దుంపలు వీడియో తీయి తమ్ముడు దయచేసి

  • @aramadapadmaja7425
    @aramadapadmaja7425 Год назад +1

    Chala Bagundi supar

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 2 года назад +4

    Chala kasham undhi aa buvva vandadam lo. Oka puta kadupu nindali ante 2days kashtapadali. Nijam ga appati peddavallaki danyavadamulu 🙏. Video kotha ga chala bagundhi. Elantivi manamu chusthu mana pillalaki kuda chupinchali

  • @silentvsablos7288
    @silentvsablos7288 Год назад +1

    Chala bagundi bradhar

  • @janakaninareshkumar552
    @janakaninareshkumar552 2 года назад +1

    Super bro. చాలా రూసిగా మరియు మెత్తగా ఉంటుంది.

  • @snehamedchalam8831
    @snehamedchalam8831 9 месяцев назад +1

    Mee voice chala bagundhi meru videos chala interesting ga untai thank you

    • @TribalMirror
      @TribalMirror  9 месяцев назад

      Thank you so much అండి

  • @kamalasane418
    @kamalasane418 Год назад +1

    Super cha ala haddbutm babu 🙏🏻🙏🏻💐👍🏼👌👌👋🏻❤🙌🙌🙌🙌

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 7 месяцев назад

    Ennadu chudanivi teliyanivi,mee video lo chupistùnnaru superb❤❤❤🎉🎉🎉

  • @kameshcherukumilli8040
    @kameshcherukumilli8040 Год назад +2

    ❤ super foods thanks tammudu

  • @umaloka2572
    @umaloka2572 Год назад +2

    Ram garu mee videos chala baagunnayi.ivvallane modhati sari choosanu .morning nundi 4videos choosanu.Baga nacchayandi.ventane subscribe kooda chesanu 👌

  • @thummamanjulavani8971
    @thummamanjulavani8971 Год назад +2

    Super Babu ammàku meeku God bless you

  • @santhareddyattunuur1453
    @santhareddyattunuur1453 Год назад +1

    Manchi prayatn Ram. All the best

  • @rajviramally5894
    @rajviramally5894 6 месяцев назад

    Sedha kudu ❤❤❤ yammmy to hear thammi

  • @jettisudhakar8124
    @jettisudhakar8124 Год назад +1

    Awesome Ram

  • @pavangundu4356
    @pavangundu4356 Год назад +3

    రాము అన్న గారు మీకు మీ అమ్మ గారికి మీ పిన్ని గారికి దండాలు నమస్కారం సెల్యూట్ సూపర్ సూపర్ సూపర్ వీడియో అని ఇలాగే అడవిలో ఉన్న అన్ని దుంపలు ల్ వీడియో తీసి బ్రదర్ ఎప్పటికైనా ఎవరికైనా ఒకరోజు ఉపయోగపడుతుంది

  • @anandarao595
    @anandarao595 2 года назад +1

    రాంబాబు గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
    రెండు రోజులు శ్రెమకోర్చి మాకు పరిచయం చేసిన మీకు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      Thank you sir...వీడియోలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే సూచించండి sir..

  • @gvrao7870
    @gvrao7870 Год назад +1

    Girijana jeevithalu badhalu vallu pade kastalu memu chusinattuga chupincharu rams garu

  • @Ynkdigitalzoom
    @Ynkdigitalzoom Год назад +2

    Konda vaimu dumpa adi konda cheda cheduguntadi urlo mana pasupu doddi kada udedi tiyaga vuntundi

  • @naveenknnaveenkn3801
    @naveenknnaveenkn3801 2 года назад +1

    Super Anna Ne videos chusthe mind relief Avutundhi thank you so much

  • @ramadevi3535
    @ramadevi3535 Год назад +1

    Good 👍

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs 2 года назад +2

    Wow super ram brother chala bagundhi video and kothaga undhi 👍

  • @rajeshrajesh-bv1ly
    @rajeshrajesh-bv1ly 2 года назад +1

    సూపర్ మాస్టర్ వెరీ గుడ్

  • @mdhaseena7001
    @mdhaseena7001 Год назад +1

    Superb video ram. Kalthi leni food

  • @ianusha631
    @ianusha631 2 года назад +4

    Beautiful Thankyou andi

  • @nazeershaik1381
    @nazeershaik1381 2 года назад +1

    Supar aamma dhanayvadalu chala vivaranga vundi

  • @viplavib2181
    @viplavib2181 Год назад +2

    Very nice information and delicious recipe moreover మీ భాష పెద్ద తేడాగా ఏమి లేదు, చాలా వరకు అడవి బిడ్డలు నాగరిక సమాజం లో కలిసిపోయారు, still kudos for your culture🙏

  • @gajuwakabhajans3577
    @gajuwakabhajans3577 Год назад +1

    Super brother 👌👌👌 చాలా చాలా బాగుంది చాలా చాలా కష్టపడ్డారు ఈ రోజుల్లో కూడా ఇంకా ఆ ఫుడ్ తినే అవకాశం మీకు దొరికింది చాలా సంతోషం😊 మీరు ఉండేది ఏ ఏరియాలో ఈసారి మేము అరుకు వచ్చేటప్పుడు ఆ ప్రాంతాన్ని చూడాలని ఉంది మాది గాజువాక మీ ఫోన్ నెంబరు ఉంచండి మీకు మరోసారి ధన్యవాదములు సోదరా😊

    • @TribalMirror
      @TribalMirror  Год назад +1

      Thank you అండి.
      Mylu Rams 24 insta I'd లో కాంటాక్ట్ చెయ్యండి

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Год назад +1

    God bless you kallalo neellu vachinayi anandamo bado theluvadu

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      ఒక భావోద్వేగం ...అంటే మీరు ఎంతగా మనసు పెట్టి చూశారో అర్దం అవుతుంది..thank you అండి

  • @peeglanaik5787
    @peeglanaik5787 Год назад +2

    Welcome to Amma very nice family food good health always healthy life

  • @sailajapatnaik5093
    @sailajapatnaik5093 Год назад

    Ooo my God. Beatiful recipe

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Год назад +1

    Amma Baga kastspadi vandina Annam bagundi.😅😅😅😅nijame Ammaku na joharu.

  • @devarajusatyanarayana8644
    @devarajusatyanarayana8644 2 года назад +5

    Welcome to mothers iam happy looking to you.Mothers are preparing for new recipe is amazing.Happy New year to mothers 💐💐💐

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 Год назад +2

    Very nice video, delicious food

  • @G.k.m.l
    @G.k.m.l Год назад +2

    Super super 👏🤗 nice 👍🏻

  • @shadamshettiramesh4488
    @shadamshettiramesh4488 2 года назад +2

    Awesome Natural Food..👍

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      సహజ సిద్ధమైన ఆహారం..అప్పుడు ఆకలి మంటలు తీర్చిన దుంపలు....

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      సహజ సిద్ధమైన ఆహారం..అప్పుడు ఆకలి మంటలు తీర్చిన దుంపలు....

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      సహజ సిద్ధమైన ఆహారం..అప్పుడు ఆకలి మంటలు తీర్చిన దుంపలు....

  • @M.R.Ratnam
    @M.R.Ratnam Год назад +1

    Anna memu tribulse madi Alluri dist ke meru chese video la drara mana purvikolu tene food valla alavatlu maku telustundi T q

  • @ganjibaby1593
    @ganjibaby1593 Год назад +1

    chala bagundi nanna ..thelyani vishayalu enno teliya chestunnavu

  • @mnaveenvamshi3651
    @mnaveenvamshi3651 Год назад +1

    Awesome bro, your food & culture.

  • @keerthiramya4727
    @keerthiramya4727 2 года назад +1

    Chala bagundhi super videos ❤️

  • @RajeshRajesh-ev8nj
    @RajeshRajesh-ev8nj Год назад

    Meeru lucky👌

  • @josephraja9093
    @josephraja9093 Год назад +2

    Naaku chala happy ga undi mimalni chustunte entha mandiki untundi etuvanti happy 😊

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 2 года назад +1

    Hello ramu video superb

  • @bhavanibussa7519
    @bhavanibussa7519 Год назад +1

    Awesome

  • @vajralasrinivasareddy8962
    @vajralasrinivasareddy8962 2 года назад +2

    Very interesting brother

  • @kinnerapravakthini8010
    @kinnerapravakthini8010 Год назад

    So super we are knowing that tribal food and their life styles. Thank you brother. You have great zist towards the knowledge and to share with others others

  • @nageshramarama8845
    @nageshramarama8845 9 месяцев назад

    Super 👌. Ramu🎉🎉🎉

  • @venkatreddy-zo9gn
    @venkatreddy-zo9gn Год назад +1

    Super super

  • @naveenboina2512
    @naveenboina2512 Год назад

    Super amma great amma

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 10 месяцев назад

    Good...

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 Год назад +3

    అందుకే అంటారు"ఆకలి రుచెరుగదు నిద్ర చోటెరుగదు"అంటారు.

  • @mydreams372
    @mydreams372 2 года назад +1

    Big fan of you...ramu garu

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      Thank u అండి....for your support and encouragement

  • @UmaDevi-sz1vs
    @UmaDevi-sz1vs Год назад +1

    Good

  • @Jglakshmi
    @Jglakshmi Год назад

    Gas problem vunte .samasyee.water. Time.koodaa. Adavilo Rajule

  • @satishkumardevarapalli7293
    @satishkumardevarapalli7293 2 года назад

    Nice Video Anna Garu

  • @mohanavamsi4302
    @mohanavamsi4302 Год назад +1

    Nice video bro 👍

  • @MalddiRangappa
    @MalddiRangappa Год назад +1

    👌

  • @anithachowdary1234
    @anithachowdary1234 Год назад

    Chaala kastappadaru🙏

  • @kruthikacreations3091
    @kruthikacreations3091 Год назад

    Good tribal traditional viedo

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Thank you అండి

    • @kruthikacreations3091
      @kruthikacreations3091 Год назад

      girizanulu ,koyulu,adivasilu ani pilavabadey JAYHI varantey NAKU CHALA gouravam.endhukantey adavithallini nammi poojinchi Adavini kapadutuna me community Ki emi ichi runam tirchukolem

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 Год назад +1

    Super brother

  • @rambabupusam417
    @rambabupusam417 2 года назад +1

    Super video

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Год назад +9

    చూస్తుంటే మాకు కూడా చాలా ఎమోషనల్ గా అనిపించింది బ్రో.... ఎంతటి వారైనా తమ రూట్స్ మర్చిపోవద్దు అని మంచి సందేశం గా కూడా ఫీలయ్యాను...🤙

    • @TribalMirror
      @TribalMirror  Год назад +2

      Thank you అండి..నాకు కూడా ఈ వీడియో చాలా ఎమోషనల్....ఎందుకంటే మా అమ్మ వీడియో . మా అమ్మ చిన్నప్పటి ఆనవాళ్లు... థాంక్స్

  • @singhck3996
    @singhck3996 2 года назад +1

    Nice video brother

  • @gvssdevikarani3729
    @gvssdevikarani3729 Год назад +1

    Super food

  • @ratnasunil5258
    @ratnasunil5258 Год назад +1

    Super

  • @MaaTribalLifestyle
    @MaaTribalLifestyle 2 года назад +1

    Super brother nice video

  • @kuttykitchen7272
    @kuttykitchen7272 Год назад +1

    Good video

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 Год назад +1

    Anna naa kallallo neellu tiruguthunnay Anna Amma prema entha goppado

  • @janagamrajyalaxmi6337
    @janagamrajyalaxmi6337 2 года назад

    Your great ama🙏🙏🙏

  • @venkyrolupalli2767
    @venkyrolupalli2767 Год назад +2

    Excellent😢food in our ancient

  • @anishkap4659
    @anishkap4659 Год назад

    Vaala opika ki ni video ki🙏🙏🙏🙏🙏

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Год назад +1

    Suuuuuuuuper

  • @Rama-ks8wd
    @Rama-ks8wd Год назад +1

    Super 👌👌👌

  • @anilkumaranil771
    @anilkumaranil771 7 месяцев назад

    Super anna

  • @chandrikaedibilli6700
    @chandrikaedibilli6700 Год назад +2

    👌👌👌👌👌

  • @mnagamani3844
    @mnagamani3844 2 года назад +1

    Nice anaya

  • @mahamaha7445
    @mahamaha7445 Год назад +1

    Naku chala baga nachindi naku ella cheyalani asha kani yekada vellalo teliyadam ledu anna nanu cherchukondi anna pls

  • @sknooru7466
    @sknooru7466 Год назад +1

    😋❤

  • @pchanduram7767
    @pchanduram7767 2 года назад +1

    Hai bro from Anantapur district ❤️❤️❤️❤️❤️❤️

  • @krmsvr53
    @krmsvr53 Год назад +1

    ❤❤❤

  • @catschanti293
    @catschanti293 4 месяца назад

    Kottaga undi. Elanti food bayata ekkada dorakadu

  • @m.manikantaraju1649
    @m.manikantaraju1649 Год назад +1

    Video super bro pathakalam lo padhathulu Anni chupisthunnav chala baguntundhi kani Last ki left hand tho thinnav enti bro

    • @TribalMirror
      @TribalMirror  Год назад

      Left hand కాదు బ్రో...selfy cam వల్ల అలా వచ్చింది

  • @gaduthurikrishnaveni9810
    @gaduthurikrishnaveni9810 2 года назад +1

    Midhi village tour cheyyachu kada

  • @madakamkanthi763
    @madakamkanthi763 Год назад +2

    Ma amma garu naku adaviki dumpalaki thesukoni velli cheppevaru naku telusu

  • @asatyavathi4714
    @asatyavathi4714 Год назад +1

    Supar 👌👌👌👌👌

  • @suhasinirokati4981
    @suhasinirokati4981 Год назад +1

    Suupar

  • @rsridhar1991
    @rsridhar1991 2 года назад +1

    👌👌👌👌💐💐💐💐

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 2 года назад +2

    Intha manchi video chesina views thakkuvaga ravadam iam feel bad ramu

    • @TribalMirror
      @TribalMirror  2 года назад

      అవునూ అండి... I'm also feel bad