మీరన్నట్లు ఈ కేసుని ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కచ్చితంగా సాల్వ్ అవుతుంది మేడం ఏదో ఒక అమ్మాయి కేసు రాగానే మాట్లాడడం వదిలేయడం కాకుండా మేడం కచ్చితంగా శిక్ష పడేలా చేయండి డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ కే రక్షణ లేనప్పుడు సాధారణమైన పిల్లలకి ఏముంటుంది మేడం😂😂
మేడం.... చాలా సూపర్బ్.... అలాగే ఆగస్టు 8న మరో 33 ఏళ్ల యువతి నర్స్ తస్లీమ్ జహాన్ రుద్రాపూర్ ఉత్తరాఖండ్ లో శవమై దొరికింది... ఆమెను సైతం మౌమిత మాదిరిగానే చిత్రాహింసలకు గురి చేసి రేప్ చేసి చంపారు... నేరస్తుడు దొరికాడు.. కాని... ఈమె విషయంలో ప్రభుత్వం, పోలీసులు,మీడియా, సామాజిక కార్యకర్తలు, సోషల్ మీడియా, ప్రజలు మౌనం పాటిస్తున్నాయి... ఇది జరిగి ఇన్ని రోజులైన బయటకు రాలేదు.. మీరైనా దృష్టి సారించండి...
Amey Kuda manalagey oka normal doctor cheyyali anukuntey miru Kuda cheyyochu kada MI urlo andhariki cheppi strike cheyochu kada strike ela cheyali antey idi govt ki oka headache ga avvali as kcr did for telangana separateseparate From andhra pradesh
13:00 to15:00 exactly correct Ma'm, not only in case of doctors parents but also of some such other girls parents, who gives value to money n status over their daughters life😢😢😢😢. In such case all parents should be educated well in this regard when it comes to the safety n security of a girl child. If they realised it by themselves voluntarily after watching n examining such cases throgh media, then its a big relief to all girls n women everywhere in regard to their safety.
ప్రక్కన ఉన్న స్నేహితులకు ముందు తెలిసే ఉండ వచ్చు, దీనిలో రాజకీయా నాయకులు పిల్లలు, పెద్ద పెద్ద నాయకులు హస్తం ఉండవచ్చు అని నా అభిప్రాయం, మీరు ఊహించింది కరెక్టే అని నా అభిప్రాయం 🎉
Wow chala baga chepparu... 💯%parents react avvali society react avvali nd students Kuda react ayete thanking Ila jarigedhi kaadu..e court,investments Kuda inka enni days chestaru konni days ayete andaru papam anukoni e matter vadilestaru malli inkoka issue avthadi malli strikes avtaye konnidays andaru concern chestaru then what..as usual evariki pattadhu
ఎస్ మేడం మీరు చాలా బాగా చెప్తారు మీ మాటలు అందరూ పేరెంట్స్ అందరూ నేర్చుకోవాలి ఇవన్నీ ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఎంత భయంకరంగా మృగాలకు లాగా ఆడబిడ్డలు హింసించే చేస్తున్నారు ఒక డాక్టర్ అమ్మగా కాకుండా ఒక ఆడపిల్లగా చూస్తే ఆడపిల్ల పేరెంట్స్ అయిన మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాను మేడం ప్లీజ్ ఆమెకు న్యాయం జరిగేలా చేయండి మేడం వారి కుటుంబానికి న్యాయం చేయండి
అదే మేడం తిరగబడే మనస్తత్వం మనుషుల్లో నశించింది. మాకెందుకులే అనే భవనతో సర్దుకుపోతున్నారు. మీ ఎనాలిసిస్ సూపర్ మేడం.
చాలా స్పష్టంగా చెప్పారు మేడం
నిందితులకు కఠినమైన శిక్షలు అమలు చేయాలి
మీరు చెప్పిన విషయాలన్నీ పరిగణలోనికి తీసుకొని విచారిస్తే కచ్చితంగా ఈ కేస్ కి హెల్ప్ అవుతుంది మేడం
Yes
మీరన్నట్లు ఈ కేసుని ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే కచ్చితంగా సాల్వ్ అవుతుంది మేడం ఏదో ఒక అమ్మాయి కేసు రాగానే మాట్లాడడం వదిలేయడం కాకుండా మేడం కచ్చితంగా శిక్ష పడేలా చేయండి డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ కే రక్షణ లేనప్పుడు సాధారణమైన పిల్లలకి ఏముంటుంది మేడం😂😂
Avunandi chala help avthundi
అదేంటోనండి ఎవరో ఈ దుర్మార్గానికి పల్పడితే ఎదనో పట్టుకొని విచారణ చేస్తున్నారు లేదంటే 3వ డిగ్రీ చెయ్యండి వాడితో అన్నీ బయటపడ్డాయ్
Madam meru 100 Elluuu challaga undali , mahilala kosam ento udyamam chastunnaru 🙏🙏🙏🙏🙏🙏
99 % meeru correct ga guess chesaru madam
మేడం....
చాలా సూపర్బ్....
అలాగే ఆగస్టు 8న మరో 33 ఏళ్ల యువతి నర్స్ తస్లీమ్ జహాన్ రుద్రాపూర్ ఉత్తరాఖండ్ లో శవమై దొరికింది...
ఆమెను సైతం మౌమిత మాదిరిగానే చిత్రాహింసలకు గురి చేసి రేప్ చేసి చంపారు... నేరస్తుడు దొరికాడు..
కాని... ఈమె విషయంలో ప్రభుత్వం, పోలీసులు,మీడియా, సామాజిక కార్యకర్తలు, సోషల్ మీడియా, ప్రజలు మౌనం పాటిస్తున్నాయి...
ఇది జరిగి ఇన్ని రోజులైన బయటకు రాలేదు..
మీరైనా దృష్టి సారించండి...
Madam 👌
@@AtvApnaTodayVoice so sad
Madam plz meeru anna action theesukondi mam
Amey Kuda manalagey oka normal doctor cheyyali anukuntey miru Kuda cheyyochu kada MI urlo andhariki cheppi strike cheyochu kada strike ela cheyali antey idi govt ki oka headache ga avvali as kcr did for telangana separateseparate
From andhra pradesh
We what action than speak loudly ✅
మేడం మీరు చాలా మంచిగా మాట్లాడుతారు మీరు
వాస్తవంగా జరిగినది కరెక్టుగా మీరు చెప్పినట్లే జరిగి ఉంటుంది,నాకు కూడా మీకు వచ్చినట్లే సందేహము వచ్చింది,ఇంత కిరాతకంగా హింసించి వాళ్ళకి తగినట్లు కఠినాత్మక కఠినంగా శిక్షించాలి ప్రభుత్వము.మీకు జోహార్లు🎉🎉
😢😢😢😢😢 ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లాకి రాకూడదు దేవుడా 😢😢😢😢
Correct ga cheparu madam papam amayi entaga narakam anubhavinchi vundochu alochiste ne bayam vestundi ...
దేవుని కృపను బట్టి వాళ్ళు కూడా దొరకాలి మేడం వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలి 🌹❤️🙏
Lawyers kante miru baga chepparu mam
చాలా బాగా చెప్పారు మేడం 🙏🙏
Smt Priya Chowdhary raised very valid points. It makes a lot of sense. There are many people involved in victims brutal rape and murder.
Exllent explaination....same nenu elane discuss chesa ma friends and family tho...... justice kavali thanaki....
Same నాకు ఇలాంటి doubts వచ్చాయి.. కావాలనే చేసారు.. అరుపులు వినబడి కూడా ఎవరు help చెయ్యలేదు 😢
Madam super
Excellent madam meeru chyppindhi 100% currect pakka plantho chysaru
Meeru cheppina points chala correct.ee case lo ammai friends ni vicharinchali. Deenilo vunna prati vokkarini public ga vurithiyyali.
Medam clear explanation
మీరు చాలా బాగా వివరణ ఇచ్చారు మేడం. అసలు హంతకులకి శిక్ష పడాలి
మీ information చాలా కరెక్ట్ మేడమ్ 🌺👌👌🌺🌺👍👍🌺
Yes mam we also got same doubt highly political leaders has involved inthis case so there should be action should Be taken on every one
Chala correct ga chaputhunaru. Madam alanty vallanu vadilepattdhu madam..
Aa ammayi entha narakam entha badha paduthu pranalu vidichindo😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
You are inspiration to our generation
Mam chala correct ga explain chesaru 🙏🙏
medam chala correctga cheparu. alantivalani champeyali medam
13:00 to15:00 exactly correct Ma'm, not only in case of doctors parents but also of some such other girls parents, who gives value to money n status over their daughters life😢😢😢😢.
In such case all parents should be educated well in this regard when it comes to the safety n security of a girl child.
If they realised it by themselves voluntarily after watching n examining such cases throgh media, then its a big relief to all girls n women everywhere in regard to their safety.
Baagaa chepparu mam prathi aadapilla thallidandru valla pillalaku emina anyayam jargindi ani chepthe prathispandinchaali ponile ani chusi chudantlu vadilesthe elantivi chusi edvalsivasthundi
Chaala baaga information ichaaru madam super
Chaala baaga inform tion. Ichaaru Madam you are super ❤😢
న్యాయం జరగాలి మేడం 🙏
సూపర్ మేడం మీరు మంచి పాయింట్ లో తీశారు
Chala baaga chapparu ma'am correct 💯💯😢😮
ప్రక్కన ఉన్న స్నేహితులకు ముందు తెలిసే ఉండ వచ్చు, దీనిలో రాజకీయా నాయకులు పిల్లలు, పెద్ద పెద్ద నాయకులు హస్తం ఉండవచ్చు అని నా అభిప్రాయం, మీరు ఊహించింది కరెక్టే అని నా అభిప్రాయం 🎉
Madam meeru correct ga chepthunnaru a friends ni pilichi enquiry cheyandi.....
Baaga chepparu mam.
Meekunna commenscenes Kolkata police laku lekapoyyindi.
మేడం డిఎన్ఏ test చేస్తే నేరం ఎవరు చేసారో తెలుస్తుంది. అమాయకుడు బలి కాకూడదు నేరస్తులు తప్పించుకోకూడదు.
Chala baga chepparu mam
Same milane nenu think chesanu.but government will not do justice 😢
Yes mam miru chepindhi correct 💯
తన ప్రక్కన ఉన్నా స్నేహితుల హస్తం ఉన్నది దీని వెనుకల నాయకుల పిల్లలు ఉన్నారు
Correct
Yes
Nijam
Yes😂😂😂
Wow chala baga chepparu... 💯%parents react avvali society react avvali nd students Kuda react ayete thanking Ila jarigedhi kaadu..e court,investments Kuda inka enni days chestaru konni days ayete andaru papam anukoni e matter vadilestaru malli inkoka issue avthadi malli strikes avtaye konnidays andaru concern chestaru then what..as usual evariki pattadhu
Hats off madam❤correct ga chepparu . ammaiki nyayam jaragali.uri theyali madam.society marali madam.😢😭😭😭😭
Excellent Prediction Mam
Chala baaga chepparu andi ...pakkane vundi vennuppotu podicharu ..lekapothe doctor ye time lo yekkada yem chestundho vallaki yela telustay
I completely agree wirlth you madam.iam also thinking the same as you
Clarity ga chepparu madam
Nijalu chepparu medam
PRATHI VEDAVA OKACHANNEL CREATE CHESUKONI EDHO INFORMATION TELISINATTU .........DABBULA KOSAM SODHI CHEPPINDHE CHEPTHUNNARU .......KAANI VISHAYAM LOKI INTERFERE AYYI ...CLUES LAAGUTHUNNARU SUPERMAM
నిజంగా మేడం మీరు చెప్పింది కరెక్ట్ మేడం
Amai chuttu konta mandi vntaru...amai telisina vishayalu chepodu ana vinaka pote tarcure chesi anni agaityalu chesi vntaru...mi visleshana 100 percent right mmm..
Miru cheppinde nijam medam
😊@@nallipogusurya
Very Good Message Madam 👏👏👏
Nenu anukuna veshayalu chala Baga chyparu mam
Avnu madam మనచుట్టూ వున్నవాల్లే శత్రువులు ...అంతే మేడం...తను అర్థం చేసుకోలేకపోఇంది...
Super madam chala baga information icharu🙏🙏🙏😢
మీరు చెప్పింది 💯నిజం అనిపిస్తుంది మేడమ్
Chala baga chepparu mam okakka point
ఎస్ మేడం మీరు చాలా బాగా చెప్తారు మీ మాటలు అందరూ పేరెంట్స్ అందరూ నేర్చుకోవాలి ఇవన్నీ ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఎంత భయంకరంగా మృగాలకు లాగా ఆడబిడ్డలు హింసించే చేస్తున్నారు ఒక డాక్టర్ అమ్మగా కాకుండా ఒక ఆడపిల్లగా చూస్తే ఆడపిల్ల పేరెంట్స్ అయిన మేము అందరం కూడా చాలా బాధపడుతున్నాను మేడం ప్లీజ్ ఆమెకు న్యాయం జరిగేలా చేయండి మేడం వారి కుటుంబానికి న్యాయం చేయండి
T
Exactly exact ga chepparu madam.
Correct ga chepparu maa miru
Excellent mam chala Baga cheparu 👌👌👌
Exllent explaination. Samenenu
💯 meeru correct ga guess chesaru Andi medam
సూపర్ మేడం ...మీ రీసెర్చ్ 🎉
Baga chepparu mam
Super chepparu madam
Correct ga cheparu madam
Friends tho vicharana jarapali madam 100% correct ga chepparu 🙏👏👏👏👏
Eemadam cheppindi chala nijamanipistondi ee points court ki chera veyandi pls
Super madam, you are speaking truth
Super mam you are rising doubts is very clear
Super question you ask mam
Correct chepparu madam .
Chala Baga chepàru mam ..valaki spot lo uri tiyali
Chala Baga chepparu madam Meru super
Justice for my daughter
Yes u r correct mam
Good speech Priya garu
Correct ga chepparamma
Baga cheparu medam correct ga cheparu
chala baga cheparu i appriciate ur words . A amay parents ki nyayam jaragali
100% valid points...justice kavali ...
Gud points ...
Super mam meeru elanti madums unte adapilalaku viluva estaru..valaki urruveyamani chepandi madum..
Yes mam baga cheparu👏👏👏
Correct madam బాగా చెప్పారు
You are కరెక్ట్ మేడం గారు
Madamgaru cheppindi kuda correct ,thalli thandrulu kuda care thisukokapovadam oka karanam.amenu sariga motivate cheyaledu.anduke ee dharunam jarigindhi
Chala correct ga chepthunnaru medam but idi police vallu enduku alochinchadam ledu samajam atu pothundi ??
Madam super excellent Amma meeru meeru matladinde correct madam meeru aa bangaru thalli ki athmasanthinchali ante mee lanti thalli undali Amma
Baga aduguthunnaru medam super quations super meru adigina don't he maku vasthunai medam
Yas madam reyale correct 💯
Great lawyer gaaru miru daya chesi strong ga hospital paina full enquiry cheyali
Good Explanation ma'am.
Correct ga chepparu madam
Correct cheparu madam vallaki sambandham vundhi vallanu vadhala kudadhu
Correct mam first parents think chaiali bidda gurinchi after friends help chaiali kani now a days ala leadu
చాల కరెక్ట్ గా చెప్పారు మేడం సూపర్
Hatts off to you madam ( true words bit please save the girls and respect the women
Yes madam correct well said
Chala Baga chepparu mam🙏🙏💐💐
Keep lock down and chase the person
Good Job Akkai Garu 😮