కృష్ణ చైతన్య ని చూస్తేనే తన మొహం చూస్తేనే తను మెంటల్ స్టేబుల్ గా లేడు తను తన పబ్లిసిటీ కోసం సెంటిమెంటల్ డ్రామా అమ్మ గురించి నాన్న గురించి ఫ్రెండ్ గురించి లేదా భార్య గురించి చెబుతూ యాదవ్ సూక్తులు చెబుతూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు ఇంకా తమ్ముడు గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళు ఎక్కడైనా సైకాలజిస్ట్ కి చూపిస్తే బాగుంటుంది
As a woman ga oka female daily enno struggles ni face chesthundi thappu chesey vallani elago apalemu ila daryanga nijam matlade vallaki ayina support chedham ❤ we r all with u sis stay strong
Hi, sudheer Reddy garu, very impressive with this post, this is the first time I am seeing both journalists sharing their own problems, I appreciate her (Madam) sharing her problems with you, see in our society,why a woman is targeted every time, A women has equal rights in Democracy , I appreciate the way u approach, the way of talking,I have seen so many posts of urs, But this is the first time I am commenting on ur post, I can tell u only one thing, do the needful to good people 🙏
Hy sudheer bro .Nyc interview. Keep going on. All the best and Jothi gaaru Don't worry. You are Inspiration of all the women who are facing this kind of issues. Fight like a warrior. All the best for you also keep going on..
వాళ్ళు ఏం చేసుకుంటే మీకు ఎందుకు చెప్పండి మీ చావు చావక శవాల మీద పేలాలు ఏరుకునే మొహాలు దేశం బాగుపడే ఇంటర్వ్యూలు చేయండి మనుషులలో మానవత్వం పెరిగేలా దేశభక్తి పెరిగేలా ప్రయత్నించండి
Shiva interview chusanu comment cheyadam waste anipinchindi First thing interview chala baaga chesaru sudheer garu Two questions unnai Sudheer 1) interview lo meeremo products konna customers interview istamantey vamsi farms bussiness padipokudadu ani interviews thesukovadam ledu antunnaru idhi correct?? Jothi 2) meeremo assalu yevari gurunchi pattinchu kovadam ledu antunnaru correct ? just reality ni interview lo chupistunnanu antunnaru 💯 Main point vamsi farms organic farma aa kada??? Journalist antey moral values and ethics and honesty antunnaru As a journalists ga meeru and jothi garu investigation chesi organic avvuna? Kada? Proove cheyalera. Crishna chaitanya knonni videos chusi inspire iyyanu anndhukey comment pedthunna Assalu organic aa kada ?
The truth is ,you(jyothi) are in success because of your beauty and hardwork, it's a universal truth that men tend to watch beautiful girls,same logic vamsi Krishna also said openly that if females are doing videos besides him his reach will increase and business also increase,so what is wrong in this this female anchor is saying that she is very very hardworking so many times,but the fact is she is in success because of the beauty only , believe it or not this is the universal truth guys😊😊😊
To Jyoti garu please do meditation to get out of this stressful situation and focus on your success . Your success is response to those idiots . What happened to u is a lesson for others . We support you both . Sudheer garu , I appreciate your courage to conduct your interview and showcase the suffering of budding female journalists. We support you both . Live and let others live .
ఏదైనా మార్పు మొదలు పెట్టడం, ప్రయత్నం చేయడం అంత సులభం కాదు. వంశి farms, వారధి farms వాళ్ళ కొంత మంచి అనేది జరుగుతుంది. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. లాభం సంగతి దేవుడు ఎరుగు, ఇద్దరు ఒక ఇరవై మందికి ఇందులో నుండి జీతాలు తీయాలి, రెంట్స్ తీయాలి, మామూలు విషయం కాదు. అలా కాదు చాలా ఈజీ అంటే మీరు కూడా చేసి చూపించండి.
ఆర్గానిక్ కాదో అవునో అనీ doubt వున్నపుడు సింపుల్ ఒక ప్రొడక్ట్ కొనుక్కొని దాన్నీ lab కి పంపిస్తే వాళ్ళు ఏంటి అని certificate ఇస్తారు కాదా దాన్నీ మీడియా లో చూపించి అప్పుడు ఒక కంపెనీ మీదా నిందలు వెయ్యాలి అంతే గానీ ఎవడో గన్నయ్య గాడు ఎదో చెప్తే ఆధారం లేకుండా మీడియా లో వేసేస్తే వాళ్ళు లక్షలు పెట్టి పెట్టిన బిజినెస్ ఏమవ్వలి? వాళ్ళు తప్పు చెస్తే రిపోర్ట్ తీసుకెళ్ళి police complaint ఇస్తే లేదా consumer court లో case వేస్తే compensation కింద మీకె లక్షల్లో డబ్బు ఇప్పుస్తుంది court అల చెయ్యకుండా just aligation చేసేసి అవతలి వాల్ల business నీ badanaam చెయ్యొచ్చా?
Bro product konali, tarvata testing chepitali.. Diniki funds evaru istaru and evaru inta time pedutaru.. Pls ask vamshi to provide certificate. Its easy for customers also.
అందరు కలిసి వాళ్ళని బాగా టార్గెట్ చేశారు కానీ అది కరెక్ట్ కాదు.ఇప్పుడు మనిషి అన్నక తప్పులు చేయరా చేసిన ఈ జ్యోతి ఎప్పుడు ఆ తప్పు చేయలేదు అంత మంచి అమ్మయి కి నైట్ టైం లో ఫోన్ నెంబర్ ట్రాప్ చేసి ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరు అంటే boys ఎవరు లేరు ఈమెకు శుద్ధ పూస అన్నట్టు అంతే నా.ఈమె వల్ల వీడియో కింద కామెంట్స్ చూసి positive కామెంట్ చేసిన అమ్మయి గురించి వీడియో తీసి నువ్వు పో అమ్మ అంటే ఒక అమ్మయి ఇంకో అమ్మాయి గురించి వీడియో తీసి పెట్టడం తప్పు కాదు కానీ వాళ్ళు ఇలా చేసింది ఆమె అంటే ఈమె కి మండుతుంది. అంటే ఈమె వేరే ఆమె గురించి వీడియో తీస్తే తప్పు లేదు ఈమె ఎలా చేయడం కరెక్ట్ కాదు అని వేరే వాళ్ళు చెప్తే తప్పు ఇలా interviews కి వెళ్లి single పరెంట్ అది ఇది అని చెప్తుంది.instagram లో ఇంత మంది followers లో status ఒక్క crishna చైతన్య నే చూసాడా ఏంటి proofs లేని alligations.ప్రూఫ్స్ పెట్టు అమ్మ సింగిల్ పేరెంట్ ఐతే ps కి పో మీ వరకే మ్యాటర్ తెలుస్తుంది interviews కి వచ్చి అంత ప్రపంచానికి చెప్పి నేను సింగిల్ పేరెంట్ ని పోలీసు అని అంత్తున్నావ్ అంత script ఫేం కోసం మరి ఇంత గా దిగజారాలా చి
Krishna Chaitanya vamshi Edo motivators Ani feel autaru but vaallu patincharu Valla life's ento vaallake ardam kaadu malla janalaki speech istaru adi manam chudatam 😂😂😂😂😂😂
నిజాలు అని మీరెలా చెప్తారు మీరు మాత్రం వాళ్లని నెగటివ్ చెయ్యొచ్చు వాళ్ళు మాత్రం మీరు చేసిన దాన్ని వాళ్ళు deffend చేసుకుంటే వాళ్ళు చేసింది తప్పు. మినిమం commense వున్న వాళ్లకి logic గా ఆలోచిస్తే అర్థం అవుతోంది నేత్ర కి before marriage రిషికేశి లో వున్నపుడు ట్రావెలింగ్ కి కూడా డబ్బులేదు అని ఇంటర్వ్యూ లో చెప్పింది ఆలాంటి అవిడకి marriage అయ్యాక shop పెట్టెంత డబ్బు ఎక్కడిది అక్కడ అర్థం 5కాలేదా ఎవరు మనీ help చేశారో. ఇంకోటి ఒక సంస్థ లో పనిచేసి బయటకి వచ్చి చెడుగా చెప్తుంటే నిజ నిజాలు తెలుసుకోకుండా మీడియా లో వేసెయ్యతమెన వాల్ల బిజినెస్ ఏమైపొద్ది? సరే వాళ్ళు organic అమ్మట్లేదు అంటున్నారు product ఒకటి కొనుక్కొని lab కి పంపి అది ఆర్గానిక్ కాదూ అని సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బయట పెట్టండి అంతే గాని ఊరికే నిందలు వెయ్యటం వెరే వాళ్ల బిజినెస్ నీ పాడుచెయ్యటం నికు ఎక్కడిది హక్కు
I totally agree with u sis .ammayilu cheppukoleru open ga adhe valla dare .okkasari chepthey vallu paathalaniki potharu .(Just bad ga chese mens gurinchi matrame)
A police station's gurinchi meru matladuthundi correct ga nayayam jaruguthundi ani namme okka police station ni chuyinchandi. Y media ange meku clear ga aama intention ardam ayithe nenu problem face cheyyalekapothunna ani aama bayatiki raledu that so called persons true colours chuyisthunnaru anthe.
Hi sudheer anna jyothi garu matladindhu chala clear ga undhi adaina untea face to face chuskovali kani ela social media dwarna okarini target cheiyyadam correct kadhu nenu valla matalu vini chala great & manchi motivation speech estunnaru anukunna kani ela ammaylani target chesi ela bleam chestharu ani assal anukoledhu but nijam akkada undea vijayam kuda akkadea untundhi vallu nijamga nijayathiga untea ela media mundhuku vochi prove cheskovalsina pani ledhu jyothigaru matladinatlu ammayla name mention chesu kuntu topic matladadam kuda correct kadhu anyway jyothigariki elanti problem kakunda untea anthea chalu thanx sudheer anna for this interview
Sudheer garu mee anchoring naku chala istam vamsi gari product s meeku organic kadhu anipisthe okka product purchase chesi lab lo testing ki ivvandi and legal proceed avvandi anthe gani hey prove lekunda okari business meedha eligations create cheyakandi.. and nadhi oka request vamsi gari ni interview cheyandi appudu oka clarity vosthadi viewers ki
ఇద్దరు యాంకర్స్ వేస్ట్ ఫెలోస్ ఎలా తెలుసు వాళ్లు ఉన్నప్పుడు వాళ్లు మొక్కల మీద అడిగే ధైర్యం ఉండదు ఆడ లేనప్పుడు వాళ్ల మీద వీడియోలు కట్ చేసి వాళ్ళ దుర్మార్గులను అన్నట్టు ప్రాజెక్ట్ చేయడం వచ్చినప్పుడు అడిగే దమ్ము లేక, ఏది ట్రెండింగ్ టాపిక్కు దానిమీద వీడియోలు చేస్తూ దానిమీద బతికేస్తా ఏదో మా కోసం సమాజ సేవ చేస్తున్నట్టు పెద్ద యాంకరింగ్ అన్నట్టు బిల్డప్ కావటం
Anchors antha lo vundalo antha lo vuntay manchidi. Too much personals ki vaylli andhuku adugutharu. Okarini pani kattukini andhuku bad chaystharu. Okarini meeru munda antay vallu ninnu lanza antaru
ఎవరు ఎన్ని అన్న నువు మాత్రం తగ్గేదే లేదు సిస్టర్ నీకు నచ్చిన దారిలో నువు దుసుకొని వెళ్ళు అల్ ది బెస్ట్ సిస్టర్ ❤🔥
matter starts at 23:00 😊1like=1thanks
😂😂😂😂
Mawa Ninnu nammi Only 23:00 nunchi chusthunna 😅
Thanak mawa time save chesav@@iw5mt
Jyothi Garu we appreciate your honesty and hardwork
She is genuine anchor❤
I support Jyothi garu for her honesty , good work male anchor bcz of supporting her and telling to the people who is genuine
జ్యోతి గారూ చాలా మంచివారు, మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది
వెరీ గుడ్ జ్యోతి గారు, నేత్ర గారు
She speaks genuine
Personal life anedi paruvu anedi abbayilaki ammailaki iddarikee untundi...
I@@onyxfurnitureindia685abbayilaki,ammayilaki iddjariki vuntundhi sir,aa ammayi with proof tho matladuthundhi kadha sir.
Correct
She speaks genuine
Big respect for sudheer Anna and jyothi garu ❤. Be strong enough ❤
యాంకర్ హైదరాబాద్ లో ఉపయోగించే పాల లో కల్తీ జరుగుతుంది, దేని మీద మీ ఇద్దరూ ఓ స్టింగ్ ఆపరేషన్ చేయండి, పెద్ద కంపెనీ లనుంది మొదలు పెట్టండి
Finally you are a straight forward person.
కృష్ణ చైతన్య ని చూస్తేనే తన మొహం చూస్తేనే తను మెంటల్ స్టేబుల్ గా లేడు తను తన పబ్లిసిటీ కోసం సెంటిమెంటల్ డ్రామా అమ్మ గురించి నాన్న గురించి ఫ్రెండ్ గురించి లేదా భార్య గురించి చెబుతూ యాదవ్ సూక్తులు చెబుతూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు ఇంకా తమ్ముడు గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళు ఎక్కడైనా సైకాలజిస్ట్ కి చూపిస్తే బాగుంటుంది
Nee mohan Ela undira ❤da ga
Entha ichadu raa puka ee msg ki@@Scof0902
Appreciate your honest interview mam❤right cause
Lady Anchor geniune ga matladutundi....🎉👍
She is speaking very honest
am not judging who is correct or who is wrong but i appreciate her braveness the way she express her opinion without hesitation
She is daring and spoke truth
Who is she this akka
Super jyothi and thanks bro for supporting anchor jyothi
She is very genuine prure good heart ❤️ bcz I saw the Chaithra Interview🎉
As a woman ga oka female daily enno struggles ni face chesthundi thappu chesey vallani elago apalemu ila daryanga nijam matlade vallaki ayina support chedham ❤ we r all with u sis stay strong
Men struggles em face cheyara
Then how did she comment on the other women cheaply
Ammie edhi cheppina adhi nijama enti.. lady card use cheyatm edhi padithe adhi moragatm
@@Dr.Bujjithallisuper annayya
Hi, sudheer Reddy garu, very impressive with this post, this is the first time I am seeing both journalists sharing their own problems, I appreciate her (Madam) sharing her problems with you, see in our society,why a woman is targeted every time, A women has equal rights in Democracy , I appreciate the way u approach, the way of talking,I have seen so many posts of urs, But this is the first time I am commenting on ur post, I can tell u only one thing, do the needful to good people 🙏
We r all with you Sis stay strong
Chaitanya nu chuste naku ollu manduthadi broo...
Thammudu chese thappulaku full support chestadu bro.
Enduku cheyaru chestadu baarabar chestadu enduku ante thammudiki property lekunda Anni rayinchukundu verrippani chesi ... 😅
super jyothi garu be strong akka😊😊
Vamsifarms కాస్ట్ మాత్రం చాలా హై
sudheer i appreciate you for supporting her
Good woman be strong ❤❤ ande
GOD bless you sister continue your fight for truth
చైతన్య సుత్తి గాడు వంశి నత్తి గాడు 😁😁😁😁😁😁😁😁😁
😂😂😂
😅😂
😂😂😂
😂
😂
First time nenu serious interview chustunna sudheer anna di
Gd message videos excellent super sudheer reddy bro and anchor jyothi Garu good interview 👌👌👌👍👍👍👍👌
I really support Jyothi...she has good future...she is so honest🎉
She is a very calm and honest girl . All the best talli.
Hy sudheer bro .Nyc interview. Keep going on. All the best and Jothi gaaru Don't worry. You are Inspiration of all the women who are facing this kind of issues. Fight like a warrior. All the best for you also keep going on..
Jyothi garu seems to be honest in her approach
Baa sudheer garu you are second power Star tq for handling this issue
Tq for helping to that lady ❤❤
😂
సమాజానికి ఉపయోగ పడే ఇష్యూ ఆ అండి మౌనిక గారు
Super sister
Superb ma ❤
Super video madam
Genuine madam
వాళ్ళు ఏం చేసుకుంటే మీకు ఎందుకు చెప్పండి మీ చావు చావక శవాల మీద పేలాలు ఏరుకునే మొహాలు దేశం బాగుపడే ఇంటర్వ్యూలు చేయండి మనుషులలో మానవత్వం పెరిగేలా దేశభక్తి పెరిగేలా ప్రయత్నించండి
Jyothi u go ahead. Ur path is fair n correct. In future u will become top journalist, u tuber❤
your genuine sister
This lady journalist seems vry genuine
She is very good anchor
Super interview
All the best sister
Shiva interview chusanu comment cheyadam waste anipinchindi
First thing interview chala baaga chesaru sudheer garu
Two questions unnai
Sudheer
1) interview lo meeremo products konna customers interview istamantey vamsi farms bussiness padipokudadu ani interviews thesukovadam ledu antunnaru idhi correct??
Jothi
2) meeremo assalu yevari gurunchi pattinchu kovadam ledu antunnaru correct ? just reality ni interview lo chupistunnanu antunnaru 💯
Main point vamsi farms organic farma aa kada???
Journalist antey moral values and ethics and honesty antunnaru
As a journalists ga meeru and jothi garu investigation chesi organic avvuna? Kada? Proove cheyalera.
Crishna chaitanya knonni videos chusi inspire iyyanu anndhukey comment pedthunna
Assalu organic aa kada ?
The truth is ,you(jyothi) are in success because of your beauty and hardwork, it's a universal truth that men tend to watch beautiful girls,same logic vamsi Krishna also said openly that if females are doing videos besides him his reach will increase and business also increase,so what is wrong in this this female anchor is saying that she is very very hardworking so many times,but the fact is she is in success because of the beauty only , believe it or not this is the universal truth guys😊😊😊
Thank you Sudheer garu … girls entala target cheystunna ee society lo atleast Mee lantivallu kondaru chala helpful ga untaru
Jyothi ❤
She is very honest and innocent
Wow good akka don't worry... God always with you.. and help you definitely
Genuine best of luck.....
We are with u bestrong jyothi garu meru genuine person❤ andi
To Jyoti garu please do meditation to get out of this stressful situation and focus on your success . Your success is response to those idiots . What happened to u is a lesson for others . We support you both .
Sudheer garu ,
I appreciate your courage to conduct your interview and showcase the suffering of budding female journalists.
We support you both . Live and let others live .
జ్యోతి గారు I AM A BIG FAN OF YOU. YOU ARE AMMMAZING
అసలు ఎందుకు వాళ్ళని టార్గెట్ చేస్తున్నాసారు.. Behind the స్టోరీ ఏదో ఉంది...
ఎందుకంటే బేసిక్ గా వాళ్ళు వెధవలు అని ఎక్కువ మంది జనం ఫీల్ అవుతున్నారు.
Vallani evaru target cheyale... Vallu baker gallu ani janalu telusukunnaru...
Entamandi jeevitaato adukuntaru.. Netra jeevitam chudaleda.... A pilla strong kabatti ok.... Lekapote....
vaalu yerriipukuluu
Yedava panulu cheste voorukuntaara
Super medam
Doctor 🙏🏻 super ammu good don't see back ❤️
ఏదైనా మార్పు మొదలు పెట్టడం, ప్రయత్నం చేయడం అంత సులభం కాదు.
వంశి farms, వారధి farms వాళ్ళ కొంత మంచి అనేది జరుగుతుంది. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు.
లాభం సంగతి దేవుడు ఎరుగు,
ఇద్దరు ఒక ఇరవై మందికి ఇందులో నుండి జీతాలు తీయాలి, రెంట్స్ తీయాలి, మామూలు విషయం కాదు.
అలా కాదు చాలా ఈజీ అంటే మీరు కూడా చేసి చూపించండి.
Avvanni cheyalekane villu normal business ki organic Ani brand name ga pettukunnaru
బోక ఏమి కాదు, నీకు ఫార్మింగ్ ఏమీ ఐడియా లేదు, అది అంతే ఫేక్
Be strong 💪 sis
She is very very very very good good genuine anchor
Vamshi చైతన్య west మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి 😊😊😊😊 valla voice అసలు nachadu naku
Yes meru cheppinddi 💯
madam you are great.
Listen both sides, We listened only one side. Waiting for other side interviews.
true
Just wait for KC, he is good enough for society. MAGAJAATHI AANIMUTHYAM.
Jyoti we will support you mam
ఆర్గానిక్ కాదో అవునో అనీ doubt వున్నపుడు సింపుల్ ఒక ప్రొడక్ట్ కొనుక్కొని దాన్నీ lab కి పంపిస్తే వాళ్ళు ఏంటి అని certificate ఇస్తారు కాదా దాన్నీ మీడియా లో చూపించి అప్పుడు ఒక కంపెనీ మీదా నిందలు వెయ్యాలి అంతే గానీ ఎవడో గన్నయ్య గాడు ఎదో చెప్తే ఆధారం లేకుండా మీడియా లో వేసేస్తే వాళ్ళు లక్షలు పెట్టి పెట్టిన బిజినెస్ ఏమవ్వలి? వాళ్ళు తప్పు చెస్తే రిపోర్ట్ తీసుకెళ్ళి police complaint ఇస్తే లేదా consumer court లో case వేస్తే compensation కింద మీకె లక్షల్లో డబ్బు ఇప్పుస్తుంది court అల చెయ్యకుండా just aligation చేసేసి అవతలి వాల్ల business నీ badanaam చెయ్యొచ్చా?
inka vellu journalistulu anta common sence undi anta 😂 procedure eee telidu vellaku em journists ohh 😂
Arey gorre nakodaka asal organic anedi India lo northeastern lo okate undi….urike vachestaru comment section loki 💦
అయితే నువ్వు కొనుక్కో
Bro product konali, tarvata testing chepitali.. Diniki funds evaru istaru and evaru inta time pedutaru.. Pls ask vamshi to provide certificate. Its easy for customers also.
@@sankarraobasa7387 యిష్టం వుంటే కొంట లేదంటే లేదు అంతే గానీ తెలియకుండా okallamida నింద వెయ్యను
Shiva interviews Anni bigboss mundu tarvatha la aipoyay
Mundu chala genuine ga question chesevadu tarvatha favouritism chupistunadu anpistundi
అందరు కలిసి వాళ్ళని బాగా టార్గెట్ చేశారు కానీ అది కరెక్ట్ కాదు.ఇప్పుడు మనిషి అన్నక తప్పులు చేయరా చేసిన ఈ జ్యోతి ఎప్పుడు ఆ తప్పు చేయలేదు అంత మంచి అమ్మయి కి నైట్ టైం లో ఫోన్ నెంబర్ ట్రాప్ చేసి ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరు అంటే boys ఎవరు లేరు ఈమెకు శుద్ధ పూస అన్నట్టు అంతే నా.ఈమె వల్ల వీడియో కింద కామెంట్స్ చూసి positive కామెంట్ చేసిన అమ్మయి గురించి వీడియో తీసి నువ్వు పో అమ్మ అంటే ఒక అమ్మయి ఇంకో అమ్మాయి గురించి వీడియో తీసి పెట్టడం తప్పు కాదు కానీ వాళ్ళు ఇలా చేసింది ఆమె అంటే ఈమె కి మండుతుంది. అంటే ఈమె వేరే ఆమె గురించి వీడియో తీస్తే తప్పు లేదు ఈమె ఎలా చేయడం కరెక్ట్ కాదు అని వేరే వాళ్ళు చెప్తే తప్పు ఇలా interviews కి వెళ్లి single పరెంట్ అది ఇది అని చెప్తుంది.instagram లో ఇంత మంది followers లో status ఒక్క crishna చైతన్య నే చూసాడా ఏంటి proofs లేని alligations.ప్రూఫ్స్ పెట్టు అమ్మ సింగిల్ పేరెంట్ ఐతే ps కి పో మీ వరకే మ్యాటర్ తెలుస్తుంది interviews కి వచ్చి అంత ప్రపంచానికి చెప్పి నేను సింగిల్ పేరెంట్ ని పోలీసు అని అంత్తున్నావ్ అంత script ఫేం కోసం మరి ఇంత గా దిగజారాలా చి
Sudeer.your.interwei.is.very.nice.your.going.good.with.anchor.joythy.
Hii sudher bro manchi vedio chasavu anadhariki edhi baga use avuthundhi ani nenu anukotuna
Chala diryanga vachi chapparu Jyothi sister...vaste galla kosam...dhiryanga vundandi .. sudheer anna chala supportive
నాకు వాళ్ళ మీద ఫస్ట్ నుండి positive opinion లేదు.
Anchor super fire brand+genuinely ❤❤
E రోజు నా 👀 మాత్రం లేడీ యాంకర్ మీదే ..really తన యాంకరింగ్ చాలా బాగుంటుంది.ఒక చిన్న పాప తొ చేసింది చాలా బాగుంటుంది.
Super sudheer Anna
Krishna Chaitanya vamshi Edo motivators Ani feel autaru but vaallu patincharu
Valla life's ento vaallake ardam kaadu malla janalaki speech istaru adi manam chudatam 😂😂😂😂😂😂
😅😅😅
Good jyothi garu🎉she is genius actor ❤
నిజాలు అని మీరెలా చెప్తారు మీరు మాత్రం వాళ్లని నెగటివ్ చెయ్యొచ్చు వాళ్ళు మాత్రం మీరు చేసిన దాన్ని వాళ్ళు deffend చేసుకుంటే వాళ్ళు చేసింది తప్పు. మినిమం commense వున్న వాళ్లకి logic గా ఆలోచిస్తే అర్థం అవుతోంది నేత్ర కి before marriage రిషికేశి లో వున్నపుడు ట్రావెలింగ్ కి కూడా డబ్బులేదు అని ఇంటర్వ్యూ లో చెప్పింది ఆలాంటి అవిడకి marriage అయ్యాక shop పెట్టెంత డబ్బు ఎక్కడిది అక్కడ అర్థం 5కాలేదా ఎవరు మనీ help చేశారో. ఇంకోటి ఒక సంస్థ లో పనిచేసి బయటకి వచ్చి చెడుగా చెప్తుంటే నిజ నిజాలు తెలుసుకోకుండా మీడియా లో వేసెయ్యతమెన వాల్ల బిజినెస్ ఏమైపొద్ది? సరే వాళ్ళు organic అమ్మట్లేదు అంటున్నారు product ఒకటి కొనుక్కొని lab కి పంపి అది ఆర్గానిక్ కాదూ అని సర్టిఫికేట్ ఇస్తే దాన్ని బయట పెట్టండి అంతే గాని ఊరికే నిందలు వెయ్యటం వెరే వాళ్ల బిజినెస్ నీ పాడుచెయ్యటం నికు ఎక్కడిది హక్కు
Meru chala baguntaru sir❤love you
What she said is true ❤
Pl talk about public issue in Telangana and support to folks …
I totally agree with u sis .ammayilu cheppukoleru open ga adhe valla dare .okkasari chepthey vallu paathalaniki potharu .(Just bad ga chese mens gurinchi matrame)
Problem vuntey police ki complaint cheyalii..media y
A police station's gurinchi meru matladuthundi correct ga nayayam jaruguthundi ani namme okka police station ni chuyinchandi. Y media ange meku clear ga aama intention ardam ayithe nenu problem face cheyyalekapothunna ani aama bayatiki raledu that so called persons true colours chuyisthunnaru anthe.
Meeru vaallatho oka interview cheyandi tarvatha debate laaga conduct cheyandi appudu anni doubghts clear avthai ...
Yes
We are with you sister ..stay strong
Akka nuvvu chala strong
Playing lady victim card 😂😂😂😂
Hi sudheer anna jyothi garu matladindhu chala clear ga undhi adaina untea face to face chuskovali kani ela social media dwarna okarini target cheiyyadam correct kadhu nenu valla matalu vini chala great & manchi motivation speech estunnaru anukunna kani ela ammaylani target chesi ela bleam chestharu ani assal anukoledhu but nijam akkada undea vijayam kuda akkadea untundhi vallu nijamga nijayathiga untea ela media mundhuku vochi prove cheskovalsina pani ledhu jyothigaru matladinatlu ammayla name mention chesu kuntu topic matladadam kuda correct kadhu anyway jyothigariki elanti problem kakunda untea anthea chalu thanx sudheer anna for this interview
ఒకడు బాగు పడుతుంటే ఈ మీడియా వాళ్ళు తట్టుకోలేరు 👎
dont worry be brave we will support u
Genuine interview and facts revealed
Ek dam personality abbha
నేను జ్యోతి కి పూర్తిగా సపోర్టు ఇస్తున్నాను
We r all support with you thalli
Be brave girl😊