Public Talk On Chiranjeevi - Garikapati Issue | Public Reaction On Garikapati - Chiranjeevi Issue
HTML-код
- Опубликовано: 21 окт 2024
- Public Talk On Chiranjeevi - Garikapati Issue | Public Reaction On Garikapati - Chiranjeevi Issue | Nagabau | Red Tv
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,
We can create thousands of Actors… but it takes thousand years to create a Sahasra Avadhani. Hats off to Gatikapati.
antey avadhani aithe evvariki gouravavam ivvakunda ahankaram tho matladadam correct aipothundi anamata.....nice logic
That's a wrong number. Who the heck is this person Gorikapati. Just need to give respect and take respect. As simple as that. No need to give lectures without having this basic common sense! Just go to hell and heaven...
Nobody said it's easy to create Sahasra Avadhani. The discussion here is the useless slang and aggressiveness of useless speaker (Gorakapati). I hate this guy because of his disrespect words. We support and respect Avadhani who has goodness where he can spread/teach others.
@@rajeshdharmavaram7173 agree with your statement. He was a teacher by profession/nature. He doesn’t like noise or disturbance when he is talking or lecturing. Why do you want to talk if no one is listening or there is lot of disturbance and distraction? Anyone will stop the lecture and leave. He should have just blamed the organizers for not creating the needed ambiance. Or he was invited to a wrong gathering with an audience who care less about Telugu literature.
There r lakhs of preachers Like this bro go out and see u can find in lakhs 🤣 That's not the point here ...discussion is about the way he behaved towards such a big celebrity
అవధాని అంటే అలుసు. హత్యలు, అత్యాచారాలు, బూతులు తిట్టు కున్న అప్పుడు ఇన్ని ప్రోగ్రాం చేయలేదు. ఒక్క అసహనం వ్యక్తం చేశారు. దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నా రు.
ఒక వర్గం వాళ్ళను చాలా తేలికగా దుమ్మెత్రి పోయడం సమాజంలో చాలా పరిపాటి అయిపోయింది. ఇంతకన్నా తప్పులు చేసిన వారిని సమాజం తేలికగా తీసుకుంటారు. సమాజంలో ఏదో ఒక విషయాన్ని గోరంతలు కొండంత చేస్తారు. మన ఖర్మ.
Garikapati garu 100% correct.
Perfect భయ్యా
నీకున్నపాతటి బుద్ధి ఈ మీడియా వాళ్ళకి ledu
ఎవరు correct అనేది అమ్మవారు చూసుకుంటుంది🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
Ma Nanna garu chusukuntaru
అభిమానులు సద్దు మణిగినా మీడియా రెచ్చగొట్టటం మానదు కదా మీడియాకు ఏదొక రచ్చ కావాలి ఇక ఆపి దేశ పురోభివృద్ధి కోసం చర్చలు జరిపితే బాగుంటుంది
బ్రహ్మం గారు చెప్పినట్టుగా తెరమీద బొమ్మలు రాజ్యమేలతాయి అవధానులు అవమానాల పాలవుతారు అని బ్రహ్మం గారు ముందే చెప్పారు లేక పోతే ఏంటండీ వేదపండితుడికి సినిమా యాక్టర్ కి పోలిక
🌻👍చిరంజీవి,Garikepati గారి మద్యన జరిగిన విషయము ఒడ్లగొంజలో బియ్యముగింజలంటిది,కానీ మద్యన దీనిని శగదేశి రెచ్చగొట్టే కుతీలత స్వభావంతో మీడియా వాళ్ళు కూడా షగతీయుట ,ప్రవచన శందనకత్తను క్షమాపణ cheppamanatamu దూర్త laxanamu🌻👍
Chiranjeevi nidra potunnara okka twitt tho dhenni aapalera
గరికపాటి గారు కొంచెం ఓపిక పట్టి ఆర్గనైజర్స్ చేత చెప్పించాల్సింది
Baga chepparu brother
చిరంజీవి, గరికపాటి గారి మధ్య జరిగిన సంఘటన మంచిదికాదు. మంచి మైకులో చెప్పాలి,చెడుచెవిలో చెప్పాలి అన్నారు. పక్కవాడికి వినబడకుండా చెవిలో చెప్పడం అంటే రహస్యంగా ఉంచాలి అని అర్ధం. జరిగిన సంఘటన మంచిది కాదు అని మీడియాకు తెలుసు , అయినా మీరు TV ల్లో చూపించి బట్టబయలు చేసారు . TRP రేటింగ్స్ కోసం చిరంజీని గారినీ గరికపాటి గారినీ వాడేసుకుని ప్రజలతో ఆడేసుకుని మీడియా తప్పు చేస్తోంది. అంటే తప్ప 'మీడియా"ది 🤛🤛🤛🤛🤛🤛
super well said
Nijamenandi ippati varaku celebretylatho panchayati ippudemo myke pattukoni bazaar Loki vaccharu🤦🏻♀️🤦🏻♀️
మీడియా వాళ్లకి వాళ్ళ వ్యాపారం ముఖ్యం. సమాధుల మీద పేలాలు ఎరుకోవడం వారికి పరిపాటి.
ఇది ఇలా తేలదు కానీ, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి, దేశ వ్యాప్తంగా రెఫరెండం చేసి ఒక తీర్పు రావాలని కోరుతున్నాం. వీలైతే ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ లో చర్చ చెయ్యాలి
హైకోర్టు, సుప్రీం కోర్టు, వరకు వెళ్ళాలి. ఎలాగోలా టీవీ చానల్స్ వారికి మనశ్శాంతి కలిగించాలి
బాగా చెప్పారు. ఈ ఛానల్ వాళ్ళకి ఏమీ పని లేదు
గరికపాటి గారు చిరంజీవిని విమర్శించడం వందకు వందశాతం కరెక్ట్. ఎవరండీ చిరంజీవి వాళ్ళ
ప్రవచనాలు చెప్పే సమయంలో ఎటువంటి డిస్టబెన్స్ ఉన్న సరిగా కాన్సన్ట్రేషన్ ఉండదు... అందుకోసం ఆయన చిరంజీవి గారు అంటూనే సంబోధించి,ఆయనకు ఉండే ఇబ్బందిని తెలియజేశారు. దానిలో అంత తప్పు ఏముంది?. ప్రవచనాలు చెప్పాలంటే పబ్లిక్ లో డాన్స్ వేసినంత ఈజీ కాదు.... గరికపాటి వారిది ఈ విషయంలో తప్పులేదు....
మాకు సినిమా అంటే ఇష్టం కాని అంతకంటే ఎక్కువ హిందూ ధర్మం ముఖ్యం. ధర్మం తర్వాతే ఎవడైనా...ఎంత హీరో అయినా...గరిక పాటి వారే మనకు గురువు..చిరంజీవి ముఖానికి రంగులు వేసుకుని మనకి entertainment ఇచ్చే ఒక తెలుగు సినిమా కళాకారుడు మాత్రమే. సినిమా కంటే సమాజానికి ధర్మం జ్ఞానం ముఖ్యం.
జై శ్రీ రామ్
నేను గరికపాటి గారికి అభిమానిని ఐనా తప్పు మాట్లాడాడు
అనంత శ్రీరాం తప్పుమాట్లాడాడా
ఆయన విశ్వహిందూ పరిషత్ మీద ఎంతో గౌరవం అభిమానం ఉన్నవ్యక్తికాదా
సహనం కోల్పోయింది గరికపాటి శిక్ష శ్రీరాం కి వేయడం న్యాయమేనా.
అది ఇంటిలో జరిగే ప్రోగ్రాం ఉపన్యాసాల కార్యక్రమం కాదు
అది గుర్తించాలి .
ఆలయాల పైన దాడులు పండితుడు ఎవడన్నా మాట్లాడాడా
Ninamey bro... గరికిపాటి గారిని chota K naidu వాడు వీడు అని అంటుంటే చిరంజీవి గారు నవ్వుతున్నారు అపట్లేదు ఏంటి ఇదెక్కడి సంస్కారం .
ప్రజలు సినిమా చూస్తేనే సినీ ఇండస్ట్రీకి లాభం దానికోసం గరికిపాటి గారిని వాడు వీడు అనడం చిరంజీవి గారు నవ్వడం ఇది సంస్కారం వీళ్ళకి
Ramudu Vinayam ga untadu, Ravanasurudu ahamkari like Garikapati
@@venkateshwarlupittala9212 ntng wrong in Garikapati.Ananta sriram konchem overaction chesadu
Red TV discuss the people and ask the people what about govt Hospitals poistion and improve the govt Hospitals and update also
RED TV one time go and Coverage the facilities of the osmina Hospital
గరికిపాటి గారిని chota K Naidu Garu వాడు వీడు అని అంటుంటే చిరంజీవి గారు నవ్వుతున్నారు ఆపట్లేదు ఏంటి ఇది ఎక్కడ సంస్కారం
Ayana yendhuku navado neku thelusa akkada undi chusava live lo
@@anilgoud118 garikipati garu endhuku annado niku telusa akkada Undi chusava live lo
@@anilgoud118 endhuku bro ....annavaru varu baney vunnaru ...anipinchukunna varu baney vunnaru ....Mari troll endhuku chesaru ....Mari memu Start chesama trolling
Brahmana sanghalu kadamma mottham hindhu sanghalu suport chesthunnaayi garikapati garini
Nagabaki paniledu rechakotte panilo vuntadi
who started f1st
Actually nagababu gari tweet was most sensible and finer. Guruji might also have alerted fans instead of chiru
నాగబాబు పూసిన సుగంధాన్ని ఎందుకమ్మా అందరికీ పూస్తున్నారు. ఇంకా ఎన్నిరోజులు ఈ టాపిక్ పైన డిబేట్స్ పెడతారు.
Garikapati and chiranjeevi bayata valu ejathi thistunaru
Garikapati హిందూ ధర్మం గురించి మాట్లాడే మనిషి అలాంటి వాలు దొరకడం కష్టం చిరంజీవి సినిమా హీరో అంటే అంతకు మించి ఏం లేదు ఈతన్ రీలు గరికపాటి రేయిల్ హీరో
జరిగిన సంఘటన దురదృష్టమైనది
అభిమానులందరికీ... ఏ సందర్భంలో.. ఈ పొరపాటు జరిగిందో తెలుసు, దయచేసి..ఇచర్చాను ఇకనుండి ఆపి వేయండి
Well said brother...... Super
నేను చిరంజీవి గారి ఫ్యాన్ కానీ గరికపాటి గారు చెప్పింది కరెక్ట్
ఒక అభిమానిగా నేను బాధపడలేదు
Nenu garikapaati abhimanini chirunu tittadam thappu
y he said chiranjeevi, he would have asked organizers
@@nukalamahesh1989 00
@@anjaliarumalla6576 0000
@@nukalamahesh1989 గుద్దా మూసుకో చిరంజీవిని ఎక్కడ తిట్టాడు కొజ్జా
Excellent understanding brother
Ur clarifying excellent ur good name pls ease
Samskram antea nea MAA mega star
ఒక్క బ్రాహ్మణుడు కూడా జేనసేనకి ఓటు వేయరు...
A godavaki janasena ki yemaina sambandham undha
Garikapati gariki first selfie ivvaledani hurt ayyaru anthe
Media ki vundi kula pichi la kanipostundi. Naga babu was just fine and behaved like gentleman. The last person was best comment in this.
మెగాస్టార్ ఎక్కడున్నా మెగాస్టార్ ఆయన ఫోటో లు దిగొద్దడానికి ఆయనెవరు చిరంజీవిని అనటానికి ఎవరికీ స్థాయి లేదు సూర్యుడు ముందు ఎవరైనా దివిటీ లాంటివాళ్లే
Sri Reddy ekkada
Red tv vallochaka pichi interviwes ekkuvayyayi
Chinnavadivaina Baga cheppav abbai
పబ్లిక్ టాక్ అవసరమా?
సమాజంలో భజన పేరుతో ప్రజలు వాళ్ళ కుటుంబాలను మరచి రాజకీయ నాయకుల వెంట, సినిమా, క్రీడాకారుల వెంట పడుతూ ఉన్మాదుల్లా తయారవుతున్నారు.
సమాజాన్ని బాగుచెయ్యాలంటే పండితులకు, ఉపాధ్యాయులకు పెద్దపీఠ వెయ్యాలి.
ఒకరు మాట్లాడుతుంటే అనుకోకుండా ఫోటో సెషన్ పెట్టడం, ఫోటో సెషన్ పెట్టినందుకు అలా అనడం ఇద్దిరిది తప్పే అనుకోవచ్చుగా?గరికపాటి వారి భాషలో చెప్పాలంటే ' ఓవర్ యాక్షన్'.
వాళ్లిద్దరూ తప్పు తెల్సుకున్నట్టు ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అక్కడితో వదిలేయాలి.
భజన పేరుతో సినిమా సక్సెస్ మీట్లో మళ్ళీ దీని గురించి మాట్లాడం తగదు. ఒకవేళ మాట్లాడుతుంటే వాళ్ళని ఆపాలి. అదే గరికపాటికి గారికి ఒక రాజకీయ పార్టీ వెనకాల ఉంటె ఇంత హడావిడి చేస్తారా?
నాగబాబుకు ఏమి పనిలేదుగా. పెద్దవాళ్ళని గౌరవించడు కానీ అందరు గౌరవించాలి అని అంటాడు. జనసేనకు నాగబాబు వలన చెడు తప్ప మంచి జరగనే జరగదు.
చిరంజీవి మీద నిత్యం ఒకరిద్దరు ఆలా మాట్లాడుతూనే ఉంటారు. ఎన్నికలలో ఒకసారి ఒక పార్టీ కోడి గుడ్డులతో కొట్టించారు. వాటితో పోలిస్తే ఇది పెద్ద విషయం కానే కాదు.
ఆంధ్రాలో రాజకీయ నాయకుల అసభ్యపు బాష, కేంద్రం నుండి రాష్ట్రాల వరకు జరుగుతున్న అవీనీతి, ఎవరు ప్రశ్నించినా ప్రభుత్వ సంస్థలచే దాడి చేయించడాలు, ప్రజా ధన దుబారా, దోపిడీ, మహిళలపై అరాచకాలు ఇలా చాలా ఉన్నాయి. వాటి మీద పబ్లిక్ టాక్ పెట్టచ్చుకదా?.
Cherangeevi baaludu garikapati mandalinchadam thappemee kaadu deeniki sorry avasaram
organizers ki cheppali, chiranjeevi ki kadu, hes totally wrongly behaved
తప్పు జేసింది గరికపాటి శిక్ష అనుభవించాలా వద్దా.
నాగబాబుది తప్పా ఏం ఆలోచిస్తున్నారు .తమ్ముడు అనకూడా
ఇదేం న్యాయం.
Stop cheyyamma sodi. Society ki panikivachhe vishayama idi. Garikipatigaru is not wrong. Stop this issue
మీ ఛానల్ వాళ్ళకి వేరే పనేమీ లేదా?
Chala Baga cheppeyu babu ni taluka comments ki nenu full support . Prajalu appudu oka issue ite daniki lagutaru miru cheppinattul,u gariki pati chemapana cheppinanta tappu cheyyaledu
chesadu, organizers ki cheppali, chiranjeevi ki kadu
Anchor Amma asalu Mee chanel Ela block cheyalamma adi cheppu
ఈ RED ఛానల్ వాళ్లకి Mega ఫ్యామిలీ ని తిడితే ఈ Red ఛానల్ చాలా ఆనందం... అరేయ్ మీకు Mega ఫ్యామిలీ అంటే ఎందుకురా ఆ julsy... ఛీ ఛీ ఛీ చెత్త ఛానల్
Garikipati garu GURU sthanam lo vunnaru, chiranjevi garu sishya sthanam lo vunnaru. Dini ki RACHHA emdhuku.?
Ayya blue shirt sir
Aayana enduku cheppali sorry
Celebraty aite em cheyyali sir
Mari gatikipati ni pilichi aayana maata vinaka pote em cheyyali
Ade Chiranjeevi matladetappudu pakkana vere evaraina distrup cheste em chestaru
గరికపాటి గారు ఒకప్పుడు చాగంటి వారిని మిగతా వారిని చాలా హేళనగా మాట్లాడారు అప్పుడు చాలా బాధ అనిపించింది. మహా పండితులకు,పూజ్యులు కు ఇలాంటివి తగవు.
గుద్దా మూసుకో
Chiranjeevi abhimanulamm అనే వాళ్ళది తప్పు
Old is worriest
Youth is great
Pandit scholar (literature) is great or Actor 150 🎥 films is great ?
In this Kalyugm , Wise will be bullied by fools.
Orai chanels mea valle intha peddadi avutundi
veediki garikipati age Chiranjeevi age kante takkuva ani chinnadani telidu anukunta. Garikipati ki values levu
Jai chiranjeeva
గరిక పాటి గారు చిరంజీవి గారు ఇద్దరు వారి వారి రంగాల్లో నిష్ణాతులు, వయసు తో పని ఏమి ఉంది.. ఒకళ్ళకి ఒకళ్ళు అభిమాన వంతులు... వాంతులు వచ్చేటట్లు అభిమానులు ప్రవర్తించ కూడదు...
👺. Bad statement
అతి సర్వత్ర వర్జయేత్...
The discussion on this subject is not necessary.
1.Some people are comparing GARIKAPATI garu as GARIKA(grass). But one thing GARIKAPATI garu is a vedic scholar. And everybody should respect the talent and scholastic knowledge irrespective of the age or background. Also GARIKA(grass) can withstand any sort heavy winds also.
2.But a big tree will fall down with heavy wind. Chiranjeevi is liked by many people. So the people who love chiranjeevi are just like many roots to the big (maha vriksham) tree. So the roots should be strong and should react for anything.
Wonderful sir
Garikapati gari laga padhyalu cheppagalara.selfie valane e problem.
Green strips t shirt should become a teacher to design next generation fans. Chiranjeevi - he is doing what he is preaching in cinemas?
Naagababu di thappu ane vedavalu media enduku anaru
Correct bro
గరికిపాటి గారు తప్పు ఏమి లేదు
ala harsh ga ano cha, chiru himself called for photos? its organizers
Media bhaou bhaou 🐕🦺🐕🦺🐕🦺🦮🦮🦮
Well said mega star lite tisukunnaru
Garikapati samskaram gurinchi chala speech echaru but athaniki ledu
Bro...as per Wikipedia garikapati is 64 years and chiru is elder ...he can't be father to chiru
😀😀😀
Chiranjeevi Garikapati kanna 3 years pedda
అసలు గరికపాటి గారి గురించి ఎందుకు ఈ రాద్ధాంతం .... చిరంజీవి గారు calm గా వచ్చి కూచున్నారు ante అర్ధం కావట్లేదా చిరంజీవిగారు ఆ సమయంలో అన్ని photos తీసుకోవటానికి అవకాశం ఇవ్వటం తప్పని వచ్చిబకూచున్నారని. అభిమానులకి అయన చెప్పలేరా ప్రోగ్రాం ఆకయ్యాక photos తీసుకుందాం మీరు కాసేపు కూచొండి వెళ్లి అని చెప్పలేరా. అక్కడ గరికపాతీ గారితో పాటు చాలా మంది పెద్దవాలు వచ్చారు. స్టేజి మీద అందరూయ్అందరూ వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ లో చిరంజీవిగారిలాగా గొప్పవాళ్ళే. సినిమా వాళ్ళు ఫోటోలు ఇవ్వటం మొదలు పెడితే ఆగడని చిరంజీవి గారికి తెలియదా....
Super boss👍🏽👍
The anchor Unnecessary creating hatred among castes and religions. As a regular viewer of your channel I suggest you not to instigate the issue further.
67 vayasu unna chiranjeevi ki unna sahanam , 64 vayasu unna garikapati ki ledhu... Samvasthrala nunchi fans chuttu thiruguthunna vallani santhosha pedhunnavaru chiranjeevi garu..... dharmalanu vintaru kaani evvadu patinchadu.. inni pandagalu chesthunnaru entha mandhi swamyji lu inkaa kothavallu puttukosthune unnaru...... Antha illusion evaru pedha kaadhu evaru chinna kaadhu....
Programme chivari lo photo session thisuko Vali.
Garikapati shown his waste emotions, people please understand he is also normal human being, Chiranjeevi is far away than him as a human.
😃😃inthaki telugu media mammalni emi cheyyamantaaru
Babu garikapaty Kante chirangive peddavadu.63,67
Actually gariki pati gaari kanna age lo pedhha varu chiru garu....
Inthaki chiranjeevi gari abhiprayam cheppara
hello chiranjeevi is elder to garikapati
Abbo desaniki chala mukhyam e topic
Garikapati Narasimha Rao garu ఒక గొప్ప ఆధ్యాత్మిక మేధావి
Comment chesevallu andaru ramarao Garu jenerlest kada ananta Sri ram ramarao Garu lo one by thou Kadu. Jai giridari
ప్రార్ధించే పెదవులకన్నా..... సహాయం చేసే చేతులు మిన్న.....ఒకరు కూడా దబ్బులు తీసుకునే యాక్టింగ్ చేస్తే ఇంకో ఆయన దబ్బులు తీసుకునే ప్రవచనం చెపుతారు....చాగంటి వారు అలా కాదు...కానీ గరికపాటి వారు ఎంత మందికి సహాయం చేసారు , చిరంజీవి గారు ఎంతమందికి సహాయం చేసారు అనేది...చూడాలి...కారోన టైం లో కూడా ఎవరు ఏమి చేశారో కూడా ఆలోచించాలి.....కాబట్టి పైన చెప్పిన వాక్యం ఎవరికి వర్తిస్తుందో ఆలోచించుకోవాలి..
ఎవరు లక్షలమందిని మోసం చేసారో, ఎవరు లక్షలమందిని ప్రభావితం చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుందో కూడా అందరికీ తెలుసు.
Avunu avunu party petti tkts ammukunnolli kuda matladutunnaaru 😂🤣
Evvari oopika ki tagattu vaalu sahayam chestharu brother, chiranjeevi gari aasthi entha and garikapati gari aasthi entha ala compare chesukunte
Evvaridhi tappu ledu manam vaalantha goppa vaallam aithe vaala meeda commentry cheyachu vaalu iddaru baane unaaru madyalo meere chesthunaaru penta
First tappu nagababu di. 2nd tappu media di. 3rd tappu chiru fans di. 4th tappu ilaanti videos choostunna maadi.
గరికిపాటి గారే కరెక్ట్
Anchor daggara andaru paid artist anukunta😜
First, stop worshipping actors and celebrities. Behind chiranjeevi there were 1000s of people.
ayana organizers ki cheppali, chiranjeevi ki kadu, that too , harsh ga,
Garika pati sari cheppa kudadu sarichepite papaluchutu kontayi
67 years Chiranjeevi sir garikipati age 63
Nenu Garika paati vaari follower ni kaani ee vishayam lo garikapati varu samyamanam patinchalsindi.
Tege daakaa laagakoodadu denni
Ilaa stretch chesi chiru gaari paruvu theesthunnaaru . Chiranjeevi didn't feel much at that time .
First athanu baa cheppaadu
ante photo section ipoyadhaka pravachanam apala
ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మైక్ ఇచ్చారు. గరికపాటి గారు మాట్లాడడం మొదలు అయ్యింది అమ్మా అని ముక్కలు వంతు పద్యం అయింది ఫొటో సెషన్ అలజడి ప్రక్కన ఎవరూ లేరు ఇటు దత్తాత్రేయ గారు వేరు చిరంజీవి గారు లేరు పైగా అలజడి గరికపాటి మైండ్ మంగళాశాసన పద్యరచన యోచనలో అది ఆయన ముందుగారాసుకుని చదివే స్ర్కిప్ట్ కాకపోతే, అసలు అటువంటి విద్యకు కావలసింది కనీసపరిసర ప్రాంతాలు కోలాహలంగా ఉంటే కవిత్వం ఎలా వస్తుంది. అలైబలై పూర్తి వీడియోలో చూస్తే తెలుస్తుంది సహనానికి కారణం సలహాలు ఇవ్వటం కాదు వాస్తవ పరిస్థితి చూసి మాట్లాడాలి.
ఏవండీ యాంకర్ గారు ఏదో అన్నారు.... బ్రాహ్మణ సంఘాలు ఏదో అన్నారు..... గరిగ పాటిని ఏదో అంటున్నారని రిగ్రేట్ ఫీల్ అవుతున్నారా బ్రాహ్మణ సంఘాలు. మేమే గొప్ప వాళ్ళం, మేమే దేవుళ్ళకు దగ్గరోళ్లం మా కుటుంబాలే అందరి కంటే గొప్ప వాళ్ళం అని ఆ కాలం లో లాగ ఈ బ్రాహ్మణ సంఘాలు ఫీల్ అవుతున్నాయా?.... ఆ నాడు దళిత, శూద్రులను ఈ సంఘాలు ఎలా నీచంగా అనిచి వేసాయో గుర్తుందా చరిత్ర...... అలాంటి ఈ గరిక పాటి వీడికే పెద్ద ఇజ్జాత్ ఉన్నట్లు...... అయినా ఈ కాలం లో అమ్మాఆఆ..... గిమ్మా.... చెమ్మ.... అంటే ఎవ్వడైయినా వింటాడారా...... ఇది టెక్నాలజీ యుగం రా.. మంచి ఫిలోసోఫీ చెప్పు..... విష్షును అంట, బ్రహ్మ అంటా.... అవి కాదు ఇప్పుడు మన కాళ్ళ ముందు నిరూపించిన రామనుజం, ఐన్స్టిన్, నంబీ నారాయణ లాంటి వారి గురించి చెప్పాలిప్పుడు
టీనేజ్ ఆడపిల్లలతో అర్ధ నగ్నంగా డాన్సులు చేయించి సినిమాల్లో చిరంజీవి బ్రతుకుతున్నాడు అదే గరికపాటి గారు యువతకు దైవ ప్రవచనాలు చెప్పి యువతను మంచి మార్గంలో ఉంచుతున్నారు
Abba...cha....yemi cheptiri...modern medhavi....
Last member matram super
చిరంజీవి గారిపై వారు వ్యాఖ్యలు చేయలేదు.
Garikapatiki wrong
Kulapichi manandi
TRP ratings kosam media inka ek kura chestunnaremo
Asalu Garikapati gurunchi maatlede Arhatha manalevvariki ledu. First, media Ee Topic gurunchi prolong cheyyakunda , other Topics meeda concentratecheyyandi.
ప్రతీ పనికిమాలిన వాడి మూతికి మైకు పెట్టి
చిన్న విషయాన్ని చీలికలు పేలికలు
చేసి చూపిస్తు రచ్చరచ్చ చేయడం తప్పు మీడియాది.
Oka pani cheyyandi mee lanti goppollu anta velli vere graham lo undandi… saati manishiki eche value edi
తమరూ గొప్పవారే కదా!!!!
మీరూ రావచ్చు కదా మా వెంట
వేరే గ్రహానికీ!!!
Sri reddy ekkada
endaru emi cheppina chiranjeevi chalamanchivadu
Janalu laru babu