BJP(EVM) Magic in Haryana- హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు- అవాక్కయిన కాంగ్రెస్

Поделиться
HTML-код
  • Опубликовано: 13 окт 2024
  • BJP unexpectedly won In Haryana after the exit polls said Congress will come to power for sure
    #drpradeepchintavlogs #Haryana#EVM

Комментарии • 652

  • @samba369
    @samba369 6 дней назад +148

    Evms మాయ.. అందుకే మా పవన్ sir కషాయాన్ని ధరించారు😂

  • @hanumanthuramacharan610
    @hanumanthuramacharan610 5 дней назад +47

    భారత దేశంలో ఈవీఎం ఉపయోగించడం ఆపివేయాలి... దేనికి ఒక ప్రజా ఉద్యమం రావాలి.

  • @mtarmy4892
    @mtarmy4892 6 дней назад +88

    నిన్న ఏపీ సీఎం భారత ప్రధానిని కలిశారు. జై ఈవీఎం

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 6 дней назад +150

    నో డౌట్ 100 % EVM ఎఫెక్ట్

  • @ramchanderraomalyala259
    @ramchanderraomalyala259 6 дней назад +57

    బాబు గారి దారి లో వెళ్ళారండి.. ఆ మాత్రం తెలీదేంటి...మోడీ బాబు గారికి ఇచ్చే రెస్పాన్స్ కి హర్యానా రిజల్ట్స్.. 😢😂😅😊

  • @Stv9News
    @Stv9News 6 дней назад +138

    ఈవీఎం తో దుందుభి మోగించింది😂

    • @REDDY...
      @REDDY... 5 дней назад +2

      జమ్మూ లో kuda ఈవీఎం తో nc కూటమి విజయం 😂

    • @Rkr-y9s
      @Rkr-y9s 5 дней назад

      ​@@REDDY...కాశ్మీర్లో జోలికి వెళ్తే కొరివితో తల గోక్కున్నట్లు

    • @1980-OmN
      @1980-OmN 5 дней назад

      ​@@REDDY...selected EVM fraud to avoid all eyes on it.

    • @Janasena555
      @Janasena555 5 дней назад +1

      2019 lonaa

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 6 дней назад +48

    Evm బాగా పని చేశాయి ప్రదీప్ గారు

  • @arkreddy5060
    @arkreddy5060 6 дней назад +90

    హర్యానా మరో ఆంధ్రప్రదేశ్,ఇంకో ఒరిస్సా

    • @REDDY...
      @REDDY... 5 дней назад +5

      2019 లో ఈవీఎం తో గెలిచి ఇప్పుడు ఎందుకు ఏడువడం దొంగే దొంగ అన్నట్టు ఉంది 😂

    • @arkreddy5060
      @arkreddy5060 5 дней назад

      @@REDDY...world class రాజధాని కడతానని world class ప్రచారంచేసుకుని,వర్షానికి leak అయ్యే 4building లుకట్టి జనాలను మోసంచేసినందుకు

    • @Rkr-y9s
      @Rkr-y9s 5 дней назад

      ​@@REDDY...మీ పార్టనర్ మోడీ చెప్పాడా

    • @sgopal3405
      @sgopal3405 День назад

      ​@@REDDY...💯 CORRECT 💯 Sir

    • @sgopal3405
      @sgopal3405 День назад +1

      ​@@REDDY...💯 CORRECT 💯 sir

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 6 дней назад +54

    ఇక మీదట ఇదే సిబిఎన్ ఫార్ములా. భవిష్యత్తులో ఇక ఓటమే వుండదు 😅

    • @sridharraocanchi4071
      @sridharraocanchi4071 5 дней назад +3

      Correct ga chepparu sir 👍. Prajala vote tho Pani ledhu. Anni fixed like cricket. This the fate of democracy in India

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 5 дней назад

      Nijanga evms untey 2019 lo anta darungaga enduku odipoyaadu raa Mee peetha brains 😅

    • @Janasena555
      @Janasena555 5 дней назад

      Ayithe CBN pk lokesh will be cm till 2075

    • @ynsukumar
      @ynsukumar 5 дней назад +1

      Bagundi . Ika Jagan permanent ga opposition lone.

  • @PK_54686
    @PK_54686 5 дней назад +23

    ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం.

  • @ramammap.v3286
    @ramammap.v3286 5 дней назад +28

    AP.... EVM... ఒరిస్సా.. EVM... హర్యానా.. EVM.... ప్రభుత్వాలే.... బీజేపీ.... EVM ప్రభుత్వమే..... ప్రజా స్వామ్యం భారత్ లో చచ్చిపోయింది. ఉత్తర కొరియ లా అయింది... కిం ప్రభుత్వం లా ఉంది...ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది...

    • @Manoravi2231
      @Manoravi2231 5 дней назад

      @@ramammap.v3286 Mari kasmirlo BJP ki Inka inportant akkada kuda EVMS tho BJP gelchundali kadha... BJP thapa yedhi gelsina evms correct BJP gelisthe evms ni yedho chesi gelsindru anedhi thappu..

  • @Chow6677
    @Chow6677 6 дней назад +64

    గుడ్ woork EVMS....ఒక వింత మాయాజాలం

  • @kasij572
    @kasij572 5 дней назад +11

    ఏ ఓటింగ్ అయినా గ్యాప్ ఎక్కువ తీసుకుంటే ఏ బాక్స్ అయినా మార్చేస్తారు వెంటనే కౌంటింగ్ జరగాలి

  • @ayyapareddy4602
    @ayyapareddy4602 6 дней назад +57

    అంతా evm మహిమ 💦💦💦🤦

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 6 дней назад +97

    EVM మోసం జరిగింది, కాంగ్రెస్, TMC, శివసేన, సమాజ్ పార్టీ, BJD, RJD, AAP, హేమంత్ సురేన్, జగన్ స్పందించాలి

    • @TPNIndia
      @TPNIndia 6 дней назад +3

      Joke. They never.

    • @Luxmivara
      @Luxmivara 6 дней назад +6

      ​@@TPNIndiays
      They know
      No use
      Jai evm

    • @NaveenKumar-m4y3f
      @NaveenKumar-m4y3f 6 дней назад +2

      Dont cry broo😂😂​@@Luxmivara

    • @Luxmivara
      @Luxmivara 6 дней назад +4

      @@NaveenKumar-m4y3f cry deniki
      Full comedy
      Evm tho gelavadam oka art

    • @brahmareddy1346
      @brahmareddy1346 5 дней назад +1

      @@NaveenKumar-m4y3f wrong vunnapudu wrong repu mana party kooda jarigedhi adhe😂😂

  • @khemadrirao6431
    @khemadrirao6431 6 дней назад +28

    మన అపోజిషన్ లీడర్స్ అందరూ మిన్నకుంటున్నారు అంటే వాళ్ళకి చీము నెత్తురు అనేది లేనే లేదు ఉన్నట్లయితే వాళ్లు ఉద్యమాలు చేసి ఆమరణ నిరాహార దీక్షలు చేసి బ్యాలెట్ పేపర్ ఓటింగులు పెట్టించుకుంటారు లేదా ఈసీ పై దండయాత్ర చేస్తారు ఈ ప్రజాస్వామ్ దేశంలో ఈసీలు కోర్టులు ఏమి చేయలేకపోతున్నాయి అంటే ఏం చేయాలో అనేది అపోషియన్ లీడర్స్ గట్టిగా ఆలోచించాలి

  • @veerakiran3086
    @veerakiran3086 6 дней назад +45

    అన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఆదహ్ పాతాళానికి తొక్కేస్తం అన్న మాటలో ఏదో అర్థం దాగి ఉంది అన్నా
    ఎన్నికల ముందు లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వింటుంటే వీళ్లంతా ఏదో పెద్దప్లాన్ వేశారు అనిపిస్తుంది పవన్ కల్యాణే బయటపెట్టాలని ఆ నిజం ఏంటి అని

  • @Nationlover11
    @Nationlover11 6 дней назад +28

    మోడీ, EVM లని ఆంధ్ర లో ఒరిస్సా లో బాగా సక్సెస్ అయ్యాక, ఇక అన్ని రాష్ట్రాల్లో ఇదే ప్రయోగం చేస్త్తాడు...స్లో గా దేశాన్ని, నార్త్ కొరియా చేస్తాడు.

    • @LakshmiNarayana-wk6si
      @LakshmiNarayana-wk6si 5 дней назад

      70 year's lo okka fighter jet development cheyya leka pooyamu 😂😂😂 excellent

  • @arkreddy5060
    @arkreddy5060 6 дней назад +63

    BJP కి విజయరహస్యం తెలిసిపోయింది,భవిష్యత్తులో ఆపార్టీకి తిరుగులేదు

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 5 дней назад +1

      ఇప్పుడు జమ్మూ లో ఓడిపోయింది కదా

    • @brahmareddy1346
      @brahmareddy1346 5 дней назад +3

      @@sreenuappikondadiamond2553 😂 yavara babu meeru,mosam cheste chesinattu theliyakunda cheyyaali thelisela evaru cheyyaru.

    • @suryab3046
      @suryab3046 5 дней назад +3

      Jammu lo elago muslims ekkuva akkada maya chesthey evaru nammaru

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 5 дней назад +1

      @@brahmareddy1346 నిజంగా అలా చెయ్యాలి అంతే
      Mp సీట్లు లో 400 పైనే వస్తాయి అని అన్ని సర్వే లు చెప్పాయి
      కానీ 300 కూడా రాలేదు
      బీజేపీ కి హర్యానా కంటే జమ్మూ లో సీట్లు వస్తేనే ఎక్కువ లాభం
      బీజేపీ కి నిజంగా అలా చేసి ఉంటే జమ్మూ లో ఒక్క సీటు కూడా రాకుండా ఎందుకు చేసుకుంటుంది

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 5 дней назад

      @@suryab3046 1 సీటు ఐనా నమ్మరా

  • @nagarajunagaraju4813
    @nagarajunagaraju4813 6 дней назад +19

    Pradeep garu mi prathi video follow avthunna ofter election..nijanga melantivaru party ki shoulder support 😊😊 Jai jagan Anna 🇸🇱🇸🇱✊✊

  • @sprmaths
    @sprmaths 6 дней назад +60

    బ్యాలెట్ ఓటింగ్ లో వెనుక వుండి, EVM counting లో BJP ముందుకు వచ్చింది. అక్కడ కూడా EVM పాలన వచ్చింది. Haryana లో defense కు ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారు, Agnipath స్కీమ్ వల్ల అక్కడ BJP కి అవకాశమే లేదు కానీ BJP గెలిచినది.

    • @chandrasekharreddy8116
      @chandrasekharreddy8116 6 дней назад +2

      మరి ap లో వైసీపీ ballot లాస్ట్ ఉంది, evm లో లాస్ట్ ఉంది

    • @perthscorchers9194
      @perthscorchers9194 6 дней назад

      No surprise..all govt employees were against ys Jagan. Even we were prepared for that but evm voting totally surprised us​@@chandrasekharreddy8116

    • @sraja5325
      @sraja5325 5 дней назад +2

      Mari jammu kashmir article 370 Raddu chesinde BJP mari akkada enduku gelavaledu sollu apu mundu

    • @brahmareddy1346
      @brahmareddy1346 5 дней назад

      @@sraja5325 ante enti donga thananm cheste andhariki thelisela cheyyaali antaav😂😂

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 5 дней назад

      ​@@chandrasekharreddy8116daaniki answers undav paytm batch😅

  • @ARSTEELFABRICATIONS
    @ARSTEELFABRICATIONS 6 дней назад +10

    మనభారతదేశం మొత్తం bjp చేతుల్లో చిక్కుకుపోయింది మన రాష్ట్రం ధర్మవరం,జమ్మలమడుగు లో గెలవడం యేందీ బొంగులో

  • @ambatia3531
    @ambatia3531 6 дней назад +19

    AP RESULT నీ కూడా national media lo debate పెట్టించాలి

  • @ImDruva
    @ImDruva 5 дней назад +3

    ఇంక ఎందుకు ఈ ఎలక్షన్లు, డిక్టేటర్ పాలన చెయ్యెచ్చు కదా ఎందుకు మన దేశం అతి పెద్ద ప్రజా స్వామ్యదేశం అనడం, ప్రజల ఓటుకి విలువే లేనప్పుడు వెళ్లి ఓటు వేయడం ఎందుకు......

  • @karvind5005
    @karvind5005 6 дней назад +14

    🤣🤣
    E ఎవ్వరివైన
    V వట్టలు కొట్టె
    M మెషిన్.....
    అంతే గురు అధికారం ఉన్నంతవరకు.. 🤣🤣

  • @Stv9News
    @Stv9News 6 дней назад +26

    Kk సర్వే కూడా ఫాల్స్😂

  • @Raju-m6j2n
    @Raju-m6j2n 5 дней назад +3

    ఈవీఎం ఎఫెక్ట్ అలాగే ఉంటుంది

  • @Medamhitaishini
    @Medamhitaishini 5 дней назад +4

    నో డౌట్ 100 % EVM ఎఫెక్ట్ BJP కి విజయరహస్యం తెలిసిపోయింది,భవిష్యత్తులో ఆపార్టీకి ఈవీఎం తో తిరుగులేదు

  • @SadaanandanSadaanandan
    @SadaanandanSadaanandan 5 дней назад +7

    హర్యానాలో చాలా గ్రామాల్లో బీజేపీ నీ లోపలికికూడ అనుమతించలేదు కానీ బీజేపీ గెలవడం ఎల?

  • @chinnusai
    @chinnusai 5 дней назад +5

    ప్రదీప్ గారు ఈ evm ల విషయం లో మనం, మన పార్టీ ఏం చేయలేమా , వాళ్ళు వినియోగించే నెట్వర్క్ మనం చేయలేమా చాల బాదగా ఉంది సర్

  • @chravi3951
    @chravi3951 5 дней назад +2

    సూపర్ sir

  • @Surendrataneti
    @Surendrataneti 6 дней назад +12

    సూపర్ అన్న

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 5 дней назад +7

    మొత్తం మీద ఎలక్షన్ అంతా కూడా EVM తో గెలుపు సాధ్యం . సో ఇది అంతా వీడియో గేమ్స్ లాగా . 😂😅.

  • @vandrasidarahas7772
    @vandrasidarahas7772 5 дней назад +3

    ఇది నవ్వుకొనే సమయం కాదు, భారతదేశం యెక్క ఔన్నత్యానికి మాయని మచ్చ?

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 5 дней назад +3

    Pradeep is Right. EVM would have been changed.

  • @venkatswamy4049
    @venkatswamy4049 6 дней назад +9

    ఈవీఎం ల పద్దతి వద్దు! బల్లెట్ పద్దతి ముద్దు! ఈవీఎం ల పద్ధతి ప్రజా స్వామ్యము పట్టా పగులే కూనీ చేయబడుతుంది. నిజమయిన ప్రజా సేవకులు ఎన్నటికీ గెలువారు. వృధా ప్రాయసా!

    • @chukkalatharak1402
      @chukkalatharak1402 5 дней назад +1

      Enduku Mee paytm batch rigging chesukodanikaa 😅😅😅

  • @rahamathullashaik6692
    @rahamathullashaik6692 6 дней назад +5

    100 percent correct sir

  • @haribabu9255
    @haribabu9255 6 дней назад +14

    JAI YSR ❤❤❤❤❤

  • @ambatia3531
    @ambatia3531 6 дней назад +11

    Ban EVM IMMEDIATELY

  • @tjayaramreddy2588
    @tjayaramreddy2588 5 дней назад +4

    ఇంకా ఎలక్షన్స్ ఎందుకు బీజేపీ వారే పాలించుకోండి. ఇది డెమోక్రటిక్ దేశమా ? " నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు; ప్రజాస్వామ్యమా?

  • @బరిగలవెంకటేశ్వర్లు22

    ఈసారి సెల్ ఫోన్ ద్వారా ఓటేద్దాం

  • @Nilimavalli
    @Nilimavalli 5 дней назад +3

    EVM India go to SUPREME COURT or else no need of elections in INDIA 😂

  • @bjworld1434
    @bjworld1434 6 дней назад +16

    EVM is The King Maker

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 5 дней назад +1

    మోడీ ఎన్నికల సంఘం ఒక్కటే

  • @Chand_chand-z8q
    @Chand_chand-z8q 6 дней назад +15

    EVM battery charging 99% vundhi anta🤣same AP lo maa vizianagaram constituencies lo laga😆

    • @blobazee5180
      @blobazee5180 6 дней назад

      Anta Fake news .. digest the loss and move on

    • @Chand_chand-z8q
      @Chand_chand-z8q 6 дней назад +6

      @@blobazee5180 evaru chepparu bro fake news ani🧐🧐already Vizianagaram ex MP battery issue meedha EC ki verification kosam apply chesaru 🤷🏼‍♀️kani vaallu mock polling ye chestam annaru 🤷🏼‍♀️battery percentage endhuku perigindho check cheyyandi ante cheyyale 🤷🏼‍♀️🤷🏼‍♀️🤷🏼‍♀️

    • @khadar1964
      @khadar1964 6 дней назад +3

      నిజమే, 99% బాటరీ వున్న EVMs లోనే oneside మెజారిటీ వచ్చింది, clear అర్థం అయ్యేది ఏంటంటే EVM లను replace చేసినారని. లేకుంటే printed స్లిప్స్ కౌంట్ చేసి tally చేసే ధైర్యం వుందా election కమిషన్ కు.

    • @Chand_chand-z8q
      @Chand_chand-z8q 5 дней назад +1

      @@khadar1964 count cheyyalsi vastundane VVPAT slips nu tagalabettesaru bro🤷🏼‍♀️🤣🤣ikkade ardham avtundhi ga

    • @khadar1964
      @khadar1964 5 дней назад +1

      @@Chand_chand-z8q Yes, 💯

  • @srimannarayanadevarakonda
    @srimannarayanadevarakonda 6 дней назад +17

    EVM. Maya❤❤❤ 🎉 ❤

  • @swamynaiduavagadda9075
    @swamynaiduavagadda9075 5 дней назад +2

    ఇంకెందుకు సార్ బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు బదులు రాజరిక పాలనకు రాజ్యాంగ సవరణ చేసుకుంటే మంచిది. ఇంక ప్రజలతో పనుండదు.

  • @shaikarasco2853
    @shaikarasco2853 6 дней назад +13

    Every body knows that bro
    Until 9.30 10 am Congress are leading but suddenly changed by evm results

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 5 дней назад +2

    ఇండియా కిమ్ బీజేపీ, ఎవరికీ ఓటు వేసిన బీజేపీ యే గెలుస్తుంది. నార్త్ కోరియా వోటింగ్ స్టైల్ కి జై.

  • @kevins6886
    @kevins6886 6 дней назад +24

    EVM--CBN

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 5 дней назад +1

    ఇక మోడీ కి చంద్రబాబు కు తిరుగులేదు సూపర్ ఈవీఎం స్

  • @paulsudhakarch7062
    @paulsudhakarch7062 5 дней назад +1

    వచ్చే ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నిక లో ఈవీఎం లు ఇంకా బాగా పనిచేస్తాయి . ఒకే దేశం ఒకే కమలం ok EVM

  • @sekharkchandra6391
    @sekharkchandra6391 5 дней назад +2

    EVM VICTORY FOR BJP

  • @KBalasubramanyam-c7y
    @KBalasubramanyam-c7y 6 дней назад +6

    Desamlo Dongalu paddaru sir. No one can do anything. They captured everything.

  • @giridhark9889
    @giridhark9889 5 дней назад +3

    BJP వారికి EVM లు ఉండగా ప్రజలెందుకు దండగ..

  • @ABHINAVREDDY-fg2no
    @ABHINAVREDDY-fg2no 5 дней назад +2

    హర్యానా evm lo cbn sir sahakaram బాగానే అంది అనుకొంట. అందుకే ఢిల్లీ తిరిగారు ఈ మధ్య లో

  • @parameswarareddy8441
    @parameswarareddy8441 5 дней назад +3

    Evm

  • @bapireddykolli4920
    @bapireddykolli4920 6 дней назад +4

    పోస్టల్ బ్యాలెట్ లెక్కించినంత వరకు కాంగ్రెస్ లీడింగ్ లో వుంది, EVM లు లెక్కింపు మొదలవ్వగానే BJP సడన్ గా లీడింగ్ లోకి వచ్చింది

    • @aradhyulakrishna4306
      @aradhyulakrishna4306 5 дней назад

      పెళ్లి అయిన రోజే కడుపు రాదు నెల రెండు నెలలు టైమ్ పడ్తుంది బెలేట్ ఓట్లు వస్తే విజయం కాదు కదా ఈవీఎం ఓట్లు లెక్కించాలి కదా లెక్కించారు గెలిచారు

  • @shyamitabbu30317
    @shyamitabbu30317 6 дней назад +11

    Just like AP🤦‍♂️

  • @ramesh-et2wr
    @ramesh-et2wr 5 дней назад +2

    AP lo 2029 lo kooda EVM magic confirm. Emi chesta ru. Action emi vundadu

    • @saitejreddy5966
      @saitejreddy5966 5 дней назад

      Adey kada ee jagan bjp tho alliance pettukoni untey bagupade vaadu

  • @sriupuvulla766
    @sriupuvulla766 5 дней назад +2

    ఈవీఎం. గెలుపు

  • @krishnareddy3552
    @krishnareddy3552 5 дней назад +2

    aithe docter garu kutami lo BJP vunnanta varaku manam gelavalemu

  • @venkatganta9115
    @venkatganta9115 5 дней назад +2

    అసలు ఎలక్షన్ అనవసరం....

  • @sivareddyannapureddy
    @sivareddyannapureddy 5 дней назад +1

    బ్యాలెట్ ఓటింగ్ వచ్చే పరిస్థితులు లేవా

  • @bpradeep4841
    @bpradeep4841 6 дней назад +7

    Evm affect ❤❤❤❤❤

  • @skkarimulla206
    @skkarimulla206 6 дней назад +3

    అన్న హర్యానా లో 11 మంతురులు వుంటే 2 గెలిచ్యారు a గెలిచిన వలలో ముఖ్య మంత్రి ఇంకో ఒక మంత్రి మిగతా 9 మంది విడిపోయారు దాని బట్టే అర్థం చేసుకోవచ్చు అనుకుంట ఎంత వ్యతిరేకత వుంది అయిన గెలిచినారు అంటే evm 🙏

  • @garalamunormal5316
    @garalamunormal5316 5 дней назад +1

    ఈవీఎం హటావో బ్యాలెట్ లావో దేశ్ కో బచావో.

  • @ravichandrasony4764
    @ravichandrasony4764 6 дней назад +5

    ఓం నమో ఈవీఎం ఆయా నమహ్హా 😂

  • @vkrish2474
    @vkrish2474 6 дней назад +5

    Instead of filing a case on Laddus, why not file and fight on EVM's?

  • @Raghava-wx7yk
    @Raghava-wx7yk 4 дня назад +1

    Maya maya antha modi maya.😂😂😂😂😂😂

  • @urstrulyrama
    @urstrulyrama 6 дней назад +4

    💯 correct

  • @venkat9853
    @venkat9853 6 дней назад +2

    పుతిన్ కు నమ్మకమైన మిత్రుడు మన మోడీ గారు గదూ😊😊

  • @ChinnaVandagolla
    @ChinnaVandagolla 5 дней назад

    ఈవీఎంలు ఉన్నంతవరకు bjp కి తిరుగులేదు జై. ఈవీఎం శక్తి. 😂😂😂💪💪💪💪💪

  • @shahulshaik6169
    @shahulshaik6169 6 дней назад +5

    జై మోడీ జై జై ఈవిఎం 🤣🤣🤣

  • @varamperupogu4824
    @varamperupogu4824 5 дней назад

    మీరు సూపర్ సార్ 🙏

  • @Sonu-oh1tj
    @Sonu-oh1tj 6 дней назад +4

    ఈవీఎం మోసం అన్న

  • @rahimaanmohammed7834
    @rahimaanmohammed7834 5 дней назад

    అందుకనెగదా మార్చని దగ్గర
    అంటే వాళ్ళు గెలుస్తారని అను కొన్న దగ్గర అంటే బాక్సులు
    మార్చి దగ్గర మినిస్తర్లు ఓడి
    పోయారు.

  • @VaniKancharla-l9v
    @VaniKancharla-l9v 5 дней назад

    ఎన్నికలు నిర్వహించి
    కోట్లాది రూపాయలు ప్రజా ధనం
    ఖర్చు చేసే బదులు
    ఎన్నికల అధికారులే వాళ్లకు నచ్చిన
    వారికి అధికారం ఇచ్చేస్తే సరిపోతుంది కదా
    ప్రజల సమయం డబ్బూ రెండు వృదా
    కాకుండా ఉంటాయి కదండీ

  • @ileshvanga1776
    @ileshvanga1776 6 дней назад +3

    ఈవీఎం లా మోసం 💯

  • @Abc98-g6k
    @Abc98-g6k 6 дней назад +3

    Waiting for this video anna jagan anna Ap lo odipoyinappdu entha badha vesindo e roju same situation in haryana ma nana ki 5000 sal vachhina rojulu lo kuda ma family eppudu vote ki dabbu thisukoledu andaru mammalni appreciate chestharu intha honest ga ma vote hakku use chesukuntunte but e roju ma vote ki value emi ledu ani telusthunte badha ga undi

    • @Harik-h5z
      @Harik-h5z 6 дней назад

      Don’t worry they might win temporarily…but one day it will cost them…

  • @prasantharaju7452
    @prasantharaju7452 5 дней назад

    🙏yes సార్... బేలెట్ వోటింగ్ 👍best

  • @kerbaby14
    @kerbaby14 5 дней назад +1

    ఎందుకు evm ల ను ఎందుకు ఒప్పుకొన్న రు

  • @pashok3569
    @pashok3569 5 дней назад

    Super anna madhi adhe piiling

  • @anjireddykata3358
    @anjireddykata3358 6 дней назад

    Doctor garu good analysis

  • @Zombie_Reddy11
    @Zombie_Reddy11 4 дня назад

    ఆ evms లో తమిళనాడు అమర్ రాజా బ్యాటరీలు వాడారు, తమిళనాడు AR డైరీ నిర్వాకం మనకు తెలిసిందే..

  • @prasadssr5343
    @prasadssr5343 6 дней назад +1

    Intha lawlessness yekkada ledhu

  • @gupteswararao5365
    @gupteswararao5365 4 дня назад

    E v m la.pina.ప్రజలకు నమ్మకం లేదు. మొదటినుంచీ అపోజిషన్ పార్టీ వారు.బల్లోట్ పేపర్ పెట్ట మంటున్నారు.కానీ.ప్రభుత్వాలు పేపర్ ఖర్చు.మరియు.సమయం.ఇది చాలా.వ్యయ ప్రయాసలతో.కూడుకున్నది అని కాబట్టి.దేశం మొత్తం .జామిలి.ఎన్నికలు పెత్తి అదికూడా.బల్లట్.పేపర్ అయితే ఎవరికి అనుమానం రాదు.తరువాత పోలింగ్ .ayena.తరువాత కూడా .తిరిగి లెక్కపెట్టవచ్చు ను.

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 5 дней назад +1

    United we stand, divided we fall. Congress never supported Jagan in his allegations against ECI

  • @sastryvempati1954
    @sastryvempati1954 5 дней назад

    ఏమిటి సార్. ప్రస్తుత ECI వున్నంతవరకూ బీజేపీ కి తిరుగు లేదు సార్. ఒక్క ballot paper ఓటింగ్ సిస్టమ్ లో నెగ్గడం మాత్రమే ధర్మంగా నెగ్గినట్లు.

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 5 дней назад

    మొదట్లో కాంగ్రెస్ 65 స్థానాల్లో లీడింగ్ లో వున్న వాటిలో వాటిలో చివరికి సుమారు 30 స్థానాల్లో ఫలితం బీజేపీ వైపు రివర్స్ అయ్యింది, మరి బీజేపీ లీడింగ్ లో వున్న 35 స్థానాల్లో కాంగ్రెస్ వైపు కనీసం 15 స్థానాల్లో గెలవాలి కానీ ఆలా జరగలేదు..

  • @prasadssr5343
    @prasadssr5343 6 дней назад +1

    Intha lawlessness yekkada undhi

  • @k.dhanunjaya6765
    @k.dhanunjaya6765 5 дней назад +1

    Evm tho gelicharu

  • @KotaSR
    @KotaSR 6 дней назад +4

    ఇవి ఈవీఎం గెలుపు 😢

  • @sudhakarvanamala-wt2iu
    @sudhakarvanamala-wt2iu 6 дней назад +3

    ముందు ఈవీఎం లను మార్చి బ్యాలెట్ వోటింగ్ పెట్టాలి

  • @dwarakanathyadav3335
    @dwarakanathyadav3335 6 дней назад +2

    Pakka EVM ae

  • @BegariSantosh
    @BegariSantosh 5 дней назад

    దేశం మొత్తం తెలుసు అందరికి. ఈవీఎం దయ అని. కానీ మాజీ సీఎం జగన్ గారు చెప్పినట్టు. ఆదరాలు లేని. నిజం. బీజేపీ విజయం.

  • @AnAverageIndian111
    @AnAverageIndian111 6 дней назад +3

    Ballot Voting 90% congress, EVM vachesariki antaa Taaru Maaru..!!!

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 5 дней назад

    EVM లు జాగ్రత్తగా సీ సీ కెమెరాలతో కాపలా కాయాలి.ఇతర పార్టీలు అన్నీ వాళ్ల కార్యకర్తలను ఆ గో దౌన్ ల చుట్టూ మొహరించాలి.అప్పుడు మెషీన్ లు మార్చే అవకాశం వుండదు.ఒక వేళ ట్యాం పర్ చేస్తారు అనుకుంటే పోలింగ్ జరిగెప్పుడు కూడా మధ్యలో మాక్ పోలింగ్ చేయాలి

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 5 дней назад

    అన్నా ప్రదీప్ అన్న ఇలా ఈ వేముల గురించి మోసపోతూనే ఉంటే రాబోయే 2029 లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా జరగొచ్చు కదా అన్న మరి మీరందరూ కలిసి జగన్తో ఈ విషయాన్ని గట్టిగా చెప్పండి అన్ని పార్టీలు కలిసి వేముల గురించి పోరాటం చేయండి అన్నా దయచేసి జగన్కు గట్టిగా చెప్పండి మరీ మరీ చెప్పండి

  • @krishnaallakonda9559
    @krishnaallakonda9559 5 дней назад +2

    Arrey ela unnaru entra babu
    EVM Maya aithe BJP ki LS lo 240 ela vastai e logicela marchipoyaru

    • @maheshptc4211
      @maheshptc4211 5 дней назад

      Gorelu bhai velu ..vadu evms medha edustaru ..lotuga chudaru enduku ofipoyaru ani🤦🤦