Dani artham, niku పూర్తిగా అర్థం కాలేదు అనుకుంటాను. అట్లని చెప్పి కావాలని, దుస్కర్మ లన్ని చేయవచని , తర్వాత శరును అని వెడితే తొలగిపోతాయని అర్థం కదు. జంతు మాంసం తిన్నవడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే. అన్నదే సత్యం.
Anna ne concepts & explanation ke big fan. Koni years nundi ee video lo vuna karma & పునర్జన్మ concepts వింటూ మేము వేరే dimensions లో think చేయడం start చేశా. Recently watched KA మూవీ concept కూడా గరుడ పురాణం లో పునర్జన్మ & అమ్మ కడుపులో మనం పడే నరకాతన & పుటాక చేస్తున్న కర్మలు అనే concept explain చేశారు. Thanks for your videos on these type of concepts ❤ Movie చూసాకా ని videos గుర్తుకొచ్చి message చేస్తున్న 😅
My looking at the punishments, our beloved SheM Jalaganna seems to be eligible for each and every punishment that has been discussed here. Pity on our SheM!
Public ki theliyanivi clarity ivvali..... without proof lekunda edhi chepparu....Science thelisina vallu Quantum physics lo atom gurinchi thelusukunte Garuda Puranam undho ledho thelusthundhi....
పలైన మరుక్షణ నుంచి మౌని నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను మా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా విడాకులు ఇపి నే కానీ అదే కావాలి అని చెప్తే ఇప్పుడు మేలు చేసుకోలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది
దేవుడా ఇవన్నీ మానవులకి తెలిసేలా చేస్తే ప్రపంచంలో పాపాలు అనేది ఉండవు కదా మొత్తం పుణ్యమే ఉంటుంది కదా ఎందుకు దేవుడా నాతో కావాలని పాపాలు చేపించి మళ్లీ దానికి శిక్ష వేయడం ఇది కూడా ఒక పాపమే కదా
మనిషి కి ఇచ్ఛా శక్తి అనేది, ఉంది కదా, కర్మ చేయడం మాత్రం స్వాతంత్రం వుంటుంది, అందుకే మంచి చెడులను ఎన్నుకోని సత్కర్మలు చేయాలి అప్పుడు ముక్తి, దుష్కర్మలు చేస్తే కర్మ బంధం చుట్టుకొని నరకం పాప జన్మలు తలెత్తుతాయి
నాదొక డౌట్ చనిపొక ముందుకి చనిపోయిన తర్వాతకి అసలు సంబంధం ఉండదు. నీకు ఎప్పుడైనా తెలిసిందా ఇంతకు ముందు జన్మకి ఏమి శిక్షలు వేశారని. అలాంటి అప్పుడు ఇక్కడ చేసింది ఇక్కడే అనుభవించాలి అదే నిజమైన కర్మ.
thanks for information bro కాకపోతే ఒక చిన్న డౌటు..? మనిషి పుట్టినప్పుడు బ్రహ్మ తలరాత రాస్తారు అంటారు అప్పుడు ఆ రాతలు ఎలాగంటే అలాగే తప్పు ఒప్పులు చేస్తారు కదా మరి ఇది నిజమా...? ❤
Understand very careful...manishi mundu....1 fruit.... 1 chicken ... pettaru edi choose cheskunte ade karma ... Fruit thinamanedi brahma ratha... Chicken thinamanedi Rakshasa knowledge encourage chesthundi.... earth paina brahma rakshasa equals power.... brahma POSITIVE ENERGY...rakshasa... NEGATIVE ENERGY 😊 so Fruit lo soul energy 0.1% untundi.... Chicken lo soul energy 99% untundi Soul means Life... chicken thinamani brahma rayaledu chiken ki life ichindi brahme dabiko life purpose undi manishi ki life ichindi brahme manishiki life purpose undi but chicken ni champe hakku manishiki ledu anduke fruit ichadu ...manishi thana athma gnanam kolpothe rakshasula control loki soul velthundi....aaa soul ne garuda puranam lo shikshistharu...i have a strong scientific evidence...if you want i will proof with Scientifically 100%
ఇలాంటి పురాణాల వింటుంటే, మనిషిలో పరివర్తన వస్తుంది తప్పు చేయకూడదు పాపం చేయకూడదు అని బ్రతికుండగా ఆలోచిస్తాడు ఎవరు ఎప్పుడు తెలిసి తప్పు చేయాలని నా భావన
సబ్. హవ్వi 8jhbiub2h v2 2ఆ
సమస్త కర్మల నాకర్పించి నన్నే శరణబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును.నీవు చింతింపకుము.
- భగవద్గీత 🕉️ 🙏
Yenno shlokam bro
@@yalamakurisreevishnu అధ్యాయం 18 , శ్లోకం 66
@@SivaNageswarRao-fc1sx,❤❤❤❤!❤。
Dani artham, niku పూర్తిగా అర్థం కాలేదు అనుకుంటాను. అట్లని చెప్పి కావాలని, దుస్కర్మ లన్ని చేయవచని , తర్వాత శరును అని వెడితే తొలగిపోతాయని అర్థం కదు. జంతు మాంసం తిన్నవడు ఎవడైనా శిక్ష అనుభవించాల్సిందే. అన్నదే సత్యం.
అని పాపాలు చేయవాకు అర్థమైందా
Anna ne concepts & explanation ke big fan. Koni years nundi ee video lo vuna karma & పునర్జన్మ concepts వింటూ మేము వేరే dimensions లో think చేయడం start చేశా.
Recently watched KA మూవీ concept కూడా గరుడ పురాణం లో పునర్జన్మ & అమ్మ కడుపులో మనం పడే నరకాతన & పుటాక చేస్తున్న కర్మలు అనే concept explain చేశారు.
Thanks for your videos on these type of concepts ❤
Movie చూసాకా ని videos గుర్తుకొచ్చి message చేస్తున్న 😅
నరకం అనేది మరెక్కడో లేదు, తప్పు చేసిన వాళ్ళకు నరకం ఇక్కడే జీవితం చివరి దశలో మిగిలే వుంది, karma always hits back.
❤@@RR-xi8qj
Ť😮😮😮😮pu😅0@@RR-xi8qj
@@RR-xi8qjniku asalu comment ardam kaaledhu bro athanu chepindi adhe jeevitham dhashalo annadu kadha adhe chachhe konni kshanalu mundu brathik unappudu chesina thappaulaki narakam chustadu
O9
@@AnilMudhirajofficial2645😅❤😊❤😊😅😊❤😅❤❤
ఈ ప్రపంచం లో ప్రతి ఒక్కరికీ నరకం తప్పదు ఎందుకంటే ప్రతి చిన్న తప్పుకి శిక్ష ఉంది కాబట్టి .....😅
Hello how are you
ELA Sachipoi paiki velliochi chusava .
Underweare, 🖊️🖋️ 📚📖 CHINNA TAPPU KUDANA
Hmm correct nennu punyam chesukuna na wife ga ninnu fix ayya we shall you marry me 💗💗
Hi
My looking at the punishments, our beloved SheM Jalaganna seems to be eligible for each and every punishment that has been discussed here. Pity on our SheM!
Bro nenu kuda adhey anukuntana, imagining sheM in every narakam
Pappu gadu eligibility uñdi anta tharavaga ticket itchi pampu😢
Good information, we should preserve our religion and culture
చాలా భాగుందు వీడియో ❤❤🎉
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
Nee voice lo yedho magic undhi bro. Oka trance Loki teeskelthaav ilanti topics tho.
Bro mari manchi chesi swarganiki velthe akkada paristhithi yalaa untundho chepu Bro
మన చేసే పనుల లోనే నరక స్వర్గాలు వున్నయి అవి అన్ని పురాణ కథల ద్వారా ఇతర ఆత్మలకు కలిగించే మంచి చెడుల తోనే వుంటుంది 🪴🙏
అన్నా oka like ఇచ్చిన పో 💞👌
Video speaks about the precautions to be
more vigilent in discharging our duties properly.
Chanipoina tharvatha ela vunna bhathikundaga itharulanu thappudu matalu matladadamu thappudu panulu cheyadamu itharulanu manasikamuga bhadha pettevariki thappakunda ituvanti sikshalu padali karma anubhavinchali idhi anni mathala manushalaku varthisthundhi namaste garuda puranam🙏🏻 17:52
మనుషులు మహా మేధావులు, ఇన్ని అనుభవించాక కూడా మల్లి మానవ జన్మ ఎత్తి మల్లి పాపాలు చేస్తారు.😂😂😂
All are truth sir nice video
Ayyaa ! Subha Madhyahnamu. Om Naaraayana Aadhi Naaraayana. Chaalaa Baagaa Chaeputthunnaaru. Dhaevudu Vundaedhi Nijamaithae Punyamu, Paapamu, Swargam, Narakam Anaedhi Koodaa Nijam. Kruthagnathalu. 06.11.2024. Budhavaaramu. 14.55.🙏
I will change myself from today cmpltly 🥺🥺😭😭prathidaniki shiksha ante chanipovali ante bayam ga undi
😂😅😮
Ala anukuntam mama but change avalemu😅😅😅
😂
@@Peoplesperso 😥😥😥
😂😂 congratulations bro
First time ne video chosthunapudu bayamesthundhe Anna nenu emaina tappulu chesana ani alochisthunaa 🙏
Help chey evrikaina karmalu pothai
@@shanmukhaprem2618 nenu daily chestho ne unta ande 🙏
Bhayapadaku bro villu andharini bayapedatharu.
Public ki theliyanivi clarity ivvali..... without proof lekunda edhi chepparu....Science thelisina vallu Quantum physics lo atom gurinchi thelusukunte Garuda Puranam undho ledho thelusthundhi....
Jai shree Krishna ❤🚩🚩🚩🚩🚩
Good information
Bagundi super video❤🎉
గుడ్ ఇన్ఫర్మిశేషను వరల్డ్ వైడ్ 👌👌👌
Thesukovalasina vishayalu vchala unnai chala Baga chepparu
Jai sri krishna
Good information keep going ❤❤❤❤❤❤❤❤❤
సంతోషమే స్వర్గం..... దుఃఖమే నరకం. పురాణాల్లో వున్న విషయాలను చుసినవారెవరు?
Nv sachipo appudu chudduv kaani
Super@@deviprasad5770
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
🚩🙏🇮🇳Jai Shri Ram
1st cmnt
Super
Beautiful Beautiful Beautiful Beautiful Beautiful Sir garu Good night sweet dreams Sir garu🎉🎉
🎉veryrelevant
Hahah infact manam alredy narakamlone unnam bro
Very good
Good
Jai sree krishna🙏🙏💐
Om namo bagavathi vasudevayooo namaho.......🙏🙏🙏🙏🙏
పలైన మరుక్షణ నుంచి మౌని నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను మా ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు కూడా విడాకులు ఇపి నే కానీ అదే కావాలి అని చెప్తే ఇప్పుడు మేలు చేసుకోలేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది
Super bhaiya Nijamga
Na kosam anni shikshalu wait chesthunnay fast ga vellali nenu
Om,nimisevaya🎉🎉🎉🎉🎉🎉
Super video brother thank you.,. . Garudapuranampy next videos cheyi brother thank you brother... Omnamahshivaya
Ji sree krishna
Hare krishna
Bro manushulaki devudu manishilage untadu kada alage cheemalu domalu pillulu kukkalu ballulu vatiki kuda devudu vati rupamlo untaru kada apudu vatiki kuda same punishment untaya Leda only manavajatiki matrame yee rules untaya mari bacteria kuda oka jeeve kda vatiki kuda God untara yilanti punishment rules kuda untaya just asking bro
100%right🎉🎉🎉
❤❤❤
ప్రాయశ్చిత్తం గురించి కూడా చెప్పండి 🙏🏼
Thappu chese adavallaki
Super explanation ❤❤
దేవుడా ఇవన్నీ మానవులకి తెలిసేలా చేస్తే ప్రపంచంలో పాపాలు అనేది ఉండవు కదా మొత్తం పుణ్యమే ఉంటుంది కదా ఎందుకు దేవుడా నాతో కావాలని పాపాలు చేపించి మళ్లీ దానికి శిక్ష వేయడం ఇది కూడా ఒక పాపమే కదా
మనిషి కి ఇచ్ఛా శక్తి అనేది, ఉంది కదా, కర్మ చేయడం మాత్రం స్వాతంత్రం వుంటుంది, అందుకే మంచి చెడులను ఎన్నుకోని సత్కర్మలు చేయాలి అప్పుడు ముక్తి, దుష్కర్మలు చేస్తే కర్మ బంధం చుట్టుకొని నరకం పాప జన్మలు తలెత్తుతాయి
JAI SREERAM JAI
2 days back i download this video...its re-upload...is it???
👌👌🙏
Om namo shivayaa
ఓం నమో నారాయణాయ నమః
Bro ni voice kranti vlogger la vundhi bro
Avunu kani eternal life hanedhi prakrutho kalavadam hanatha gnana pravaham lo kalisi povadam
Jai sri ram
Manchega teleparu
Hlo sir. Mari vivaavam chesukokapote emi kadh u kadha?
Om namashivaya🔱
Anni Correct But Drinking Alcohol Is Not A Sin
Endhullo thalli thanrdulaa gurnchii em Leda ...nd ..e Vanni manushulakenaa jantthullaku ..em unddava ...
కర్మే ఫలి
ఆలా అనుకుంటే ప్రతి okariki నరకం లో శిక్ష పడడం కాయం. ఈ కలియుగం లో ప్రతి ఒకరు మన ఆత్మ దక్షిణ dawaram నుంచి పోవాల్సిందే గరుడ purnam ప్రకారం..
Is true
ఇది ఇవి జరుగుతాయో లేదో తెలియదు కానీ భోజనం తినేటప్పుడు మాత్రం ఇలాంటి చూడమాకు అండి 🤦 నా కర్మ నేను చూసి వచ్చా
Book link pettandi
Please make video on kaal bhairav
Bro adagadam mrachipoya nuvvu a level velli tirigocchav...?
Karma is everything ...
Ee shikshalu Anni brathikunnappude unte manishilo kaneesam maarpu vastundi
Chanipoinaka ilanti shikshalu nijanga unna naa dhrustilo waste😊😊😊
Inthaki... Miku alanti siksha paduthundhi bro 😊😊😊 ante miru a typing anii😅😅😅 ela cheppe chalakastamga undhi venadaniki..., mari ela bratukali...
ఇంత ఘోరం పాప కర్మలు రాసిపెట్టి ఉంటాయా ఇలా ఉన్నది అందరికీ తెలిస్తే జనాలు మారతారు
Very nice 👍
Bro okkavella manishi garuda puranam loo unna ani thappuluu chesthe aapudu thanaki elanti shishka paduthundhi
నాదొక డౌట్
చనిపొక ముందుకి చనిపోయిన తర్వాతకి అసలు సంబంధం ఉండదు. నీకు ఎప్పుడైనా తెలిసిందా ఇంతకు ముందు జన్మకి ఏమి శిక్షలు వేశారని. అలాంటి అప్పుడు ఇక్కడ చేసింది ఇక్కడే అనుభవించాలి అదే నిజమైన కర్మ.
బాగా చెప్పారు
ఇది అబద్ధం నరకం అనేది ఈ లోకం లోనె అనుభవించాలి ఈ జన్మలో కాకుంటే మరు జన్మలో అంతే
🙏🙏🙏
One doubt bhayya...body ekkade vadili veltham kada inkekkada body ... Only aathma vuntadi
Manaki valu inko immortal body istaru
Bayapado e subject pictureroopadalli barali
Sargam bro
Lakshya 84 velaa janmalu bro
😊
❤❤
మకి అన్ని వర్తిస్తాయి....😅😅
thanks for information bro కాకపోతే ఒక చిన్న డౌటు..? మనిషి పుట్టినప్పుడు బ్రహ్మ తలరాత రాస్తారు అంటారు అప్పుడు ఆ రాతలు ఎలాగంటే అలాగే తప్పు ఒప్పులు చేస్తారు కదా మరి ఇది నిజమా...? ❤
Same nenu ade anukuntta bro aa Brahma mana raatha rasthadu rasinatte ga jaruguthay thappu oppulu
Understand very careful...manishi mundu....1 fruit.... 1 chicken ... pettaru edi choose cheskunte ade karma ... Fruit thinamanedi brahma ratha... Chicken thinamanedi Rakshasa knowledge encourage chesthundi.... earth paina brahma rakshasa equals power.... brahma POSITIVE ENERGY...rakshasa... NEGATIVE ENERGY 😊 so Fruit lo soul energy 0.1% untundi.... Chicken lo soul energy 99% untundi Soul means Life... chicken thinamani brahma rayaledu chiken ki life ichindi brahme dabiko life purpose undi manishi ki life ichindi brahme manishiki life purpose undi but chicken ni champe hakku manishiki ledu anduke fruit ichadu ...manishi thana athma gnanam kolpothe rakshasula control loki soul velthundi....aaa soul ne garuda puranam lo shikshistharu...i have a strong scientific evidence...if you want i will proof with Scientifically 100%
@shanumkhaprem2618 scientifical ga prove chey bro
Simple your heart is without your permission is working.....
దేవుడు మనల్ని సృష్టిస్తాడు తరువాత మన జీవనము మనకి వదిలేస్తాడు ని మైండ్ లో ఉన్న దాని బట్టి నువు నడుచుకుంటున్నావ్
🙏🙏🙏🙏👏👍💐💐
Evanni evarqyinna chusi vachara miru chepinna pappullu andharu challa sukumtho santhosamga batukutunnaru malanti varu god unnadu chusukuntadu anna vallum narakum ekkadey chustunam.edhi currect anna vallu coment cheyandi
Mongs can definitely 0 response on Garuda panishments
Bro what is Garuda purana
You don't know anything lite this channel 😊
Aa narakam ikadane untundi babu
Mari sikhakaalam ayyaka em avuthundo cheppu anna
Ninnu teskelli Suman tv anchor ga chestaru
కొంచం చోళ రాజుల మరియు పాండ్యుల గురించి చేపరా కొంచం
శరీరం లేని (ఆత్మను?) ఎలా శిక్షిస్తారు. 🤓
Sukshma Sharisharam vasthundhi
Bhagavanthudu Yama pasaanni minchina paasam biddala rupam lo ee bhumi meedane vesadu. Inthaku minchina naraka badha verokati ledhu.
మనిషిని పుట్టించి భూమి మీద పడేసి అన్ని అనుభవించు అని చెప్పి ఇప్పుడు శిక్షలు ఉంటాయి అని చెప్పడం .చనిపోయిన తరువాత ఎన్ని శిక్షలు పడ్తే ఏంటి
Anna evvani neeku ela telsu
Ok