ఆవులు గేదెల కన్నా జుడిపి గొర్రెల పెంపకం మంచి లాభదాయకం|| గొర్రెల పెంపకం||Sheep farming||DNR#
HTML-код
- Опубликовано: 1 дек 2024
- sheep farm,sheep,sheep farming,sheep for small farm,farmer,how do i start a sheep farm,how to start sheep farm, గొర్రెల పెంపకం, పొట్టేళ్ల పెంపకం
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన రైతు బీరప్ప పది సంవత్సరాలుగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు కానీ డైరీ ఫార్మ్ లో ఖర్చులు అనే ఎక్కువ ఉండడంతో కూలీల కొరత ఉండడంతో గొర్రెల పెంపకం చేపట్టారు జూడిపి గొర్రెలను పెంచుతున్నారు గతంలో కూడా ఈ గొర్రెలను పెంచానని ఇవి నాలుగు నెలల్లోనే మంచి బరువు వస్తాయని రైతు బీరప్ప గారు చెప్తున్నారు
మన చానల్ ని subscribe చేసుకోండి,లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి DNR Agri farming టీం +919160105208
పెరుగుతున్న జనాభా కు తగ్గట్టు మీట్ ఇంకా అవసరం ఉంది. ఇలాంటి రైతు లను ప్రభుత్వం ప్రోత్సహించాలి. 💐💐💐
Super
అందరు ఉధ‌్యొగాల వెంట పడతారు కాని కష‌్టపడితె పాడిలో మంచి ఆలయం యుంటదది
Raithu. Member. Pettandi
@@VIJAYKUMAR-jt6ef 9490137100