ఒకప్పుడు చాలా రోగాలు వచ్చేవి, కానీ ఇప్పుడు చాలా మందులు వచ్చాయి, గ్రాస్ కూడా తయారయ్యాయ్, రాను రాను కోళ్ల ఫారం లనే ఇవి కూడా పెరుగుతాయి, వరి కన్నా వంద రెట్లు నయం గొర్రెలు పెంపకం 👍
ఇంత క్లారిటీగా ఏ ఫార్మర్ చెప్ప లేదు ఇన్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది థాంక్యూ సో మల్లేష్ గారు🎉🎉🎉 నీ ఇన్ఫర్మేషన్ వల్ల ఒకరు బాగుపడ్డ చాలు జీవితమే మారిపోతుంది
Babu Mallesh , You try to give Fatrmer Location, Address, Contact Numbers .. that gives clarity .. see Telugu Rythubadi Rajender.. how he gives details ...all the best
🙏నమస్తే అన్నగారు నా పేరు వచ్చేసి రవీందర్ రావు నా కోసం తిరుపతి రెడ్డి అన్నని లేదా మీకు తెలిసినవాళ్లని అడుగు బ్యాంకు ద్వారా లోన్ ఏమన్నా ఇస్తారా, మీకు తెలిసిన వారు తీసుకున్నారా, ఎకరాకు ఎంత ఇస్తారు. ఏ బ్యాంకులలో ఇస్తారు. దానికి సంబంధించిన ప్రాసెస్ & ఇస్తే EMI లో చెల్లించడం ఉంటుందా.. 🙏
అరె బ్రదర్ అందరికీ చిన్న విజ్ఞప్తి. గొర్రెలు మేకలు పెంచడం అంటే youtube లో చూసినంత ఈజీ కాదు ఎందుకు అనగ వర్షం లేని టైంలోనే వీడియోలు తీయడం కాదు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఆ చెడ్డ దగ్గరికి వెళ్లి వీడియో చేస్తే అప్పుడు తెలుస్తుంది అక్కడ కష్టాలు
Bro potelu 100 batch ki 3 months unavi thisukoni manam oka 3 months penchithe pakka 70k to 1L vasthundhi bro month kii pakka nenu live chusee ma friend chesthunaduu so chopthuna
ఒకప్పుడు చాలా రోగాలు వచ్చేవి, కానీ ఇప్పుడు చాలా మందులు వచ్చాయి, గ్రాస్ కూడా తయారయ్యాయ్, రాను రాను కోళ్ల ఫారం లనే ఇవి కూడా పెరుగుతాయి, వరి కన్నా వంద రెట్లు నయం గొర్రెలు పెంపకం 👍
ఇంత క్లారిటీగా ఏ ఫార్మర్ చెప్ప లేదు
ఇన్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది థాంక్యూ సో మల్లేష్ గారు🎉🎉🎉
నీ ఇన్ఫర్మేషన్ వల్ల ఒకరు బాగుపడ్డ చాలు జీవితమే మారిపోతుంది
Thank you bro for your support.
Anna place mula mahindar reddy video chaye anna 🙏
చాల మంచిగా వివరించారు వున్నది ఉన్నట్టు
Meeru cheppindhi correct perfect chesthunnaru
100 గొర్రెలకు నేలకు లక్ష అస్సలు రావు అలా వస్తే మా నాన్న చెప్పినట్టు గొర్లు కాసేవాడిని ఇంటిదగ్గర మేము కురుమనే మాకు గొర్లు ఉన్నాయి
150 గొర్రెలకు నెలకు లక్ష రూపాయలు వస్తాయి
ఎంత వస్తుంది మరి
ఎందుకు రావు అన్న సేమ్ ఇతన్నీ ఫాలో అయిపో
Entha vastadi bro
Very good breather super Chala Baga vewarincharu
తిరుపతి రెడ్డి గారు మీ సమాచారం నెంబర్ వన్ ఏదైనా కష్టపడితే లాభం ఈ ఒక్క మాట చాలు యు ర్ రియల్ హీరో 🙏🙏🙏🙏🙏
అన్న నువ్వు వెళ్లిన ప్రతి షెడ్ దెగ్గర దోమల సమస్య గురించి అడగండి అన్న దోమలు వుండే సీజన్లో చాలా గోర్లు ఇడ్సకపోతయ్ ప్లీజ్ నా రిక్వెస్ట్ అన్న 🙏🏿🙏🏿
Namasthe reddy .good job. I am from siddapur village.
Hi mallesh adla garu మేక పిల్లలు కావాలి పాలు తగని మేక పిల్లలు వాటి ధరలు గురించి చేయండి వీడియోస్
Super brother, excellent explanation
Super experience bro chalabaga cheparu miru
Good information brother
100, గొర్రెలకు నెలకు లక్షల ఆదాయం ఎవరూ తీయలేరు ఇది మాత్రం ఫేక్ గొర్ల లో నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది
Nellaku 10 amethe 100000 ok
Realy
Send me phone number sir
Really
Is it fake?
Feeders gurinchi video chiyandi anngaru
Super👌
Ok. Super. 🙏👌👌✌. Natural .
🙏🤝
Good sir
Good information brother 👍
Nadhaggara 200to 250 gorrelu unde antha adhayam undadhi
Shed e direction lo undali?
Enadhuku cheputhar bro anavasaram ga
Memu bhathi kedhe vati midhane meeru elanty ani cheputhe vatini kashe varu kayar
Nice
సూపర్ బ్రదర్ మెటీస్ ఎక్కడ దొరుకుతాయి లింక్ పెట్టావా బ్రదర్
O TV
metis ante
సూపర్ అన్న
super chaparu 🎉🎉🎉
Have do so many videos Like thiz sir
Don't go danger business , diseases తో బేజారు వస్తది
Danger bussiness anapudu nuv endhuku chostunnav video chodaku 😂bro
Road మీద వెళ‌్ళడం danger ఇంట‌్లో కూర్చుంటావా😅😅😅😅😅
Super bro
Babu Mallesh , You try to give Fatrmer Location, Address, Contact Numbers .. that gives clarity .. see Telugu Rythubadi Rajender.. how he gives details ...all the best
Anna naku 95 sheep vuna kani 1month ki kanisam 50000 ravu
RUclips lo chusi adaina cheste govinda goovinda🙏
Anni male undav ga female untav ga female marketing thakkuva ga
Bro nedunoor telangana model school pakkana peddhamothamlo chepala pempakam chesthunnaru akkada miru video tiyyanidhi bro
Fek 1 lakh monthly radu anna ma deggarakuda jeevalu vunnai
Local Buffalo video cheyande please🙏
Super experience brother 👌👌
కోళ్ల ఫార్మ్ కోడికి కోడిపేన్యూ రాకుంట జాగ్రతలు చెపు బ్రో
Very good supper
Thank you so much
Boppa 2 yiyarski 600000 saripovu kadha anna
Shud place ekkada bro
Bro maku 350plus year income 5 laksh income uantadhi
But monthly 1lak anate this fake
నిజం చెప్పారు.
నెలకు లక్ష అంటే... సిల్లీ
ఇది నిజమైన మాట అన్నా అయనకి అనుభవం లేదు కదా ఇప్పుడే మొదలెట్టాడట అందుకే అలా చెప్తునాడు నెలకు లక్ష రావాలంటే ఏంటి ఈజీ కాదు
Inka meku gorrello anubavam baga ravali meru cheppinatha easy kadu
Monthly 1 lac yala possible bro 100 jivalaki
👌👌👌👌
పివిఆర్ రోగం గురించి అన్న ఎక్స్లెంట్గా చెప్పిండు చాలామంది ప్రిపేర్ రోగం అంటే ఏమి అర్థం భయపడుతున్నారు
Are yire .... nadhigara 35o gorulu unayi ra moda vasuthayi savasaramuku 100 gorelaku lakusha aru nuranyina ravu abadhalu chepi prajalanu moda kurupakurera
raithu nambar pettu anna
❤️
Pedda Manishi @85 Nanna ku 🙏🙏
అన్న గారూ రైతూ నెంబర్ పేటండి
ఫోన్ నంబర్ కావాలి
0:17
Sala sala true matter chapparu anna thanks
Thank you bro.
800 gorlu unai mavi e raithu chepey matalu chuste muchatestundi
10lakhs aa namoddu karchulu poyi
100 gorlaku 3lakhs antey namochu
Nenu ee business cheydam anukuntuna bro ni help kavali ur contact bro
Anna 100 gorrela farm lo nelaku laksha total fack farmer careful RUclips chusi farm pedite loss ayetaru please careful
🙏నమస్తే అన్నగారు నా పేరు వచ్చేసి రవీందర్ రావు నా కోసం తిరుపతి రెడ్డి అన్నని లేదా మీకు తెలిసినవాళ్లని అడుగు బ్యాంకు ద్వారా లోన్ ఏమన్నా ఇస్తారా, మీకు తెలిసిన వారు తీసుకున్నారా, ఎకరాకు ఎంత ఇస్తారు. ఏ బ్యాంకులలో ఇస్తారు. దానికి సంబంధించిన ప్రాసెస్ & ఇస్తే EMI లో చెల్లించడం ఉంటుందా.. 🙏
Sure bro.
Haa
Tirupati Reddy. Contact number please
@@MalleshAdla tirupati Reddy contact number please
I have 400 how can come 1lak for month. To fake that
Naku okka 100 gorallu kavalli
Hello sir pergant sheeps kavali untey chepandi sir
6 months lo 35 kg impossible bro
ఒరే బిత్తిరి 100 గోర్లకు నెలకు లక్ష రావు
అరె బ్రదర్ అందరికీ చిన్న విజ్ఞప్తి.
గొర్రెలు మేకలు పెంచడం అంటే youtube లో చూసినంత ఈజీ కాదు ఎందుకు అనగ వర్షం లేని టైంలోనే వీడియోలు తీయడం కాదు వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు ఆ చెడ్డ దగ్గరికి వెళ్లి వీడియో చేస్తే అప్పుడు తెలుస్తుంది అక్కడ కష్టాలు
Mallesh reddy pH num MSG pettu anna
Antha watidhe oka samacharamla Ani enavu koni enuthai koni enavu andhulo watiki rogalu ekuva warshakalam dhtuthene gorllu warshakalam lo motham ebandhi untundhi yadavulaku
Pakka not one lakh fake...bit income vastundi 40k varaku
Bro potelu 100 batch ki 3 months unavi thisukoni manam oka 3 months penchithe pakka 70k to 1L vasthundhi bro month kii pakka nenu live chusee ma friend chesthunaduu so chopthuna
L
0p
ఓరి తిరుపతిరేడ్డి నీ లేక్కలు చూసుకుంటే కోత్తవాళ్ళు ఉబ్బి తబ్బిబ్బు అయితరు జనాలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకు మేమే గత 20 సంవత్సరం ల నుండి కాస్తున్నాం
చెప్పి నంత ఈజీ కాదు
3years ki 100sheepKI 300 PILALA FAKE INFORMATION EVADHU VADHU CHEYPEYDI KATHAU
each sheep gives birth every 8 months
Areye ni gali gudhani dhenga am fake chesthav ra badakav 1 lack ada thesthav naina
Hlo bro e farmer number pampu
Reply evu bro
గోర్లు రెండు సంవత్సరాలలో మూడు ఈతలు ఈనవు
Nutiki 10 enuthay
ఖచ్చితంగా ఇస్తాయి
పక్క 3 ఇతాలు ఇనుతై
24/8=5 months pregnancy and 3 months kid lactation
100 percent isthaai
E iddaru yadavalani nammi form pedithe... road medaki vasataru
Fake ...monthly 1 lakh it's not possible...
Good information brother
Super
Super Anna