KC1000 Power Weeder ఏడాదిగా వాడుతున్న.. బాగుంది

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 39

  • @VenkataRamiReddyGorripati
    @VenkataRamiReddyGorripati 2 месяца назад +11

    పొట్టి కొబ్బరి తోటల గురించి ఒక వీడియో చేయండి

  • @PendliShanker
    @PendliShanker 2 месяца назад +13

    దీని కాస్ట్ ఎక్కువనే తీసుకున్నారు మా దగ్గర 30 వేలకు ఇస్తున్నారు ఇంతకన్నా మంచి కంపెనీ వి

    • @chanprakash252
      @chanprakash252 2 месяца назад +2

      Antha kanna manchidhi edho cheppandi mari

    • @chanprakash252
      @chanprakash252 2 месяца назад +1

      Antha kanna manchidhi edho cheppandi mari

    • @dorasairam9612
      @dorasairam9612 2 месяца назад

      Yes

    • @Whateverthinkucanreach
      @Whateverthinkucanreach 2 месяца назад

      దీనికన్నా మంచి కంపెనీ పేరు ఏంటన్న

    • @ranjithkumargade
      @ranjithkumargade 2 месяца назад

      పేరు చెప్పే దమ్ము లేదు😅😅

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 2 месяца назад +2

    Good information sir 👍

  • @Naresh-Goud
    @Naresh-Goud 2 месяца назад +1

    Thanks for information

  • @rajutota5949
    @rajutota5949 2 месяца назад +1

    Super అన్న

  • @tamatamt
    @tamatamt 2 месяца назад +1

    will it be useful if form has stones? we have little big stones too :(

  • @jayapalreddy6472
    @jayapalreddy6472 19 дней назад

    Groundnut వేరుశనగ పంటలో వర్క్ చేసుకోవచ్చా

  • @Sidhupaadipantalu
    @Sidhupaadipantalu 2 месяца назад

    Hi sir , can you pls suggest or make a video which is best for farmers with less vibration, in different price ranges , that would be helpful 🙏

  • @Manavillagevlogs123
    @Manavillagevlogs123 2 месяца назад

    Thank you for 949 subscriber's

  • @bhaskardasariraju1867
    @bhaskardasariraju1867 2 месяца назад

    Good Evening Sir. Solar dryer cost and availability vedio cheyandi

    • @wizjean
      @wizjean 2 месяца назад

      వీక్షకులు అడిగేవాటన్నింటికీ వీడియోలు చేయాలంటే... వందమంది రాజేందర్ రెడ్డి కావాలి.
      ఎవరికి ఏది అవసరమో ఆ వీడియో చేయమని చాలా సింపుల్ గా కామెంట్ పెడతారు.
      అసలు ఆ వీడియో గతంలో చేశాడో లేదో చూసుకునే ఓపిక లేదు. ఛానల్ లో సంబంధిత వీడియోలు ఉన్నాయో లేదో సెర్చ్ చేసే సమయం లేదు.
      అయ్యా భాస్కర్ గారు... ఈ కామెంట్ మీ గురించి చేయలేదు. తప్పుగా అనుకోవద్దు.
      ఛానల్ సెర్చ్ చేయకుండా కామెంట్లు చేసే ఎంతో మంది గురించి రాశాను.

  • @alexanderedara3712
    @alexanderedara3712 21 день назад

    పొగాకు చేనులో మొక్కల మధ్య కలుపు తీయడానికి ఉపయోగ పడుతుందా sir

  • @yadagirivallakati7851
    @yadagirivallakati7851 2 месяца назад +1

    వరికి సంబంధించిన మెటీరియల్స్ దొరుకుతాయా

  • @yadagiriuyala7807
    @yadagiriuyala7807 2 месяца назад +1

    Ma daggara kuda unnadi memu 39000 vela rupailaku thechinnamu

  • @mandulayakub8345
    @mandulayakub8345 2 месяца назад +2

    సేమ్ ఇదే మోడల్ లోఇంతకంటే మంచి కంపెనీ shrachi 25000 కె నేను కొనుగోలు చేశాను

  • @rameshkonkatelugu913
    @rameshkonkatelugu913 2 месяца назад

    Karimnagar lo dealer's unnara

    • @Ayushagrofarming
      @Ayushagrofarming 2 месяца назад +1

      No kisan choice mangalgiri

    • @sunildurgam1075
      @sunildurgam1075 2 месяца назад +2

      ఉన్నారు..... శ్రీవేంకటేశ్వర.... Karimnagar and Mancherial

    • @chintushanthikumar4377
      @chintushanthikumar4377 Месяц назад

      Price enta bro​@@sunildurgam1075

  • @padmavathygouru5092
    @padmavathygouru5092 2 месяца назад

    Where do we buy

  • @iamnaveenbandi7798
    @iamnaveenbandi7798 2 месяца назад +2

    28000 Final Cost in my Area. Yavarikaina Kavalante DM Cheyandi

  • @bsrao7179
    @bsrao7179 Месяц назад

    వరి పంట కోసం బంకమట్టి నేలలో బాగా పని చేసే పవర్ వవడర్ ఏమైనా ఉంటే చెప్పండి సార్