లలిత్ కుమార్ 60 లక్షలు డిమాండ్ చేశాడు! |Ramana Yogi Lal Ji SENSATIONAL Interview |Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 1,9 тыс.

  • @maheshmokila4521
    @maheshmokila4521 2 месяца назад +178

    ఈయన మాటలు వింటేనే అర్థమవుతుంది ఒక ప్రశ్న అడిగితే ఇంకో సమాధానం చెప్తున్నాడు.

    • @kjvkathaluthestoreofstorie7482
      @kjvkathaluthestoreofstorie7482 2 месяца назад +3

      మాట్లాడితే చాలు తన గొప్పదనం చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు కాళ్ళు మొక్కి వాళ్ళు ఎదురు మాట్లాడితే తట్టుకోలేకుండా ఉంటామని ఆయన మాటల్లోనే చెప్పేశాడు మరి

    • @srisivastudio
      @srisivastudio 2 месяца назад +1

      Jagan mama 2

    • @srinivasaraos9129
      @srinivasaraos9129 2 месяца назад +1

      He is talking rightly

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 2 месяца назад +67

    మీరు ఈ మనిషితో మాట్లాడించి మంచిపని చేసారు ఇతనుచాలప్రమాదకరమైనవ్యక్తి అని తెలిసింది.

    • @Jaya_Srii
      @Jaya_Srii 2 месяца назад +2

      Yes, ఇలాంటి వాళ్లు ఇంకా ఎంత మంది ఉన్నారు, జై శ్రీరామ్

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 2 месяца назад +344

    మంత్రాలకు చింతకాయలు రాలవు సార్ రాళ్లు రత్నాలు పెట్టుకుంటే గొప్ప వాళ్ళు కారు సార్ లలిత్ కుమార్ అన్న చెప్పిన దాంట్లో 100% నిజం ఉంది

    • @ThuppathiRamesh-y8e
      @ThuppathiRamesh-y8e 2 месяца назад +42

      రాళ్లు రత్నాలు పెడితే కోటీశ్వరులు కారు ఓకే మరి 60 లక్షలు డిమాండ్ ఎందుకు చేయాలి లలిత గాడు

    • @RamkumarChowdary-ml3je
      @RamkumarChowdary-ml3je 2 месяца назад +31

      ​@@ThuppathiRamesh-y8eproof chupinchu ra

    • @todayhistory1
      @todayhistory1 2 месяца назад +22

      ​@@ThuppathiRamesh-y8egorre bidda😂

    • @gangarajuchandana7218
      @gangarajuchandana7218 2 месяца назад

      ​@@ThuppathiRamesh-y8eప్రూఫ్ ఏది రా గొర్రె

    • @Akshay13134
      @Akshay13134 2 месяца назад

      Yes eh astrologer fake rallu ammi janala visvasam tho vyapram chestunadu ithanidi tappu andam
      Ah video lo clear ga undi 60 lakhs ivvali ani mari lalith kumar kuda ala dabbulu demand cheyadam tappe kada ippudu eh Christians lo pastors ilage tappu cheste aropana kadu evidence tho pastors dorikinappudu ela tittamo alage lalith kumar adaralo tho dorikinappudu ide Vidanga treat cheyali.

  • @padma9025
    @padma9025 2 месяца назад +52

    ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మహేంద్ర గారికి ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన తరువాత ఈ రింగ్ మాస్టర్ ఎంత ప్రమాదకర వ్యక్తో తెలిసింది.

  • @somashekarkosari3110
    @somashekarkosari3110 2 месяца назад +141

    మనం అందరం లలిత్ అన్న గారికి శివకుమార్ గారికి మద్దతు గా వీడి బాగోతం ఇంకోకరు బలి అవ్వకుండా whatsup la anni social media la pedudham ఈ లాల్ గాడి భరతం పడుదం

    • @ravikumarchoti18
      @ravikumarchoti18 2 месяца назад

      అందరు వెధవలె

    • @commonman262
      @commonman262 2 месяца назад

      burra Leni vedava vadu mana hindu mathanni addu pettukoni dabbulu vasulu chesthunnaru clear ga doriki pothe kuda nammaka pothe Ela ra Babu. @RealHindu24

  • @vasappac9027
    @vasappac9027 2 месяца назад +49

    రింగ్ మాస్టర్ లా ఆ రింగలేమిటి వ్రేల్లకి??

  • @prasadreddyarava.
    @prasadreddyarava. 2 месяца назад +42

    అదృష్ట రాయి గాడు వాని గొయ్యి వాడే తవ్వుకున్నాడు,అదే గోతిలో ఆ రాయి గన్ని వేసి పూడ్చుతారు మన హిందూ సింహాలు,జై లలిత్ కుమార్

  • @krishnay3682
    @krishnay3682 2 месяца назад +74

    నిజం ఈ రత్నలు నమ్మవద్దు.... రత్నాలు వాళ్ళు జాతకాలూ మారవు... కర్మ మాత్రమే జీవితానికి ఆధారం.,. ఇలాంటి వాడిని నమ్మకం వండి

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 2 месяца назад +42

    రత్నాలు పేరు చెప్పి రంగురాళ్లు అమ్ముకునేవాడికి ఇచ్చే గౌరవం కూడా హిందూ ధర్మం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వాళ్లకి ఇవ్వకపోవడం ఈ ధర్మానికి పట్టిన దరిద్రం. నేను భారతవర్ష వారిని, హిందూ జానశక్తి వారిని మనసా వాచా ఖర్మణా నమ్ముతున్నాను. ఎవడో రంగురాళ్లు అమ్మకునే వాడు వాళ్ళ గురించి చెబితే ఈరోజు నమ్మే పరిస్థితుల్లో హిందూ సమాజం లేదు. జైభారత్.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 2 месяца назад

      డబ్బులు డిమాండ్ చేసే అలవాటు వారికి ఉంది

  • @narasimhareddy2195
    @narasimhareddy2195 2 месяца назад +36

    ఇతని నమ్మకం గా లేవు... లలిత్ అన్నా...భరతవర్ష అన్నా... ఇటువంటి పనులు చేయరు....

  • @DheerajKumar-wm4js
    @DheerajKumar-wm4js 2 месяца назад +33

    ఈ interview కూడా ఒక సాక్ష్యం, ఈ రంగురాళ్ల వాడు మోసగాడు అని చెప్పడానికి

    • @padma9025
      @padma9025 2 месяца назад

      👍

    • @ramanakumarbejjipuram5365
      @ramanakumarbejjipuram5365 2 месяца назад

      Avunu

    • @sagarkothapally3155
      @sagarkothapally3155 2 месяца назад

      వెఒక్క జప్ప

    • @karthiks5048
      @karthiks5048 Месяц назад

      Veedu pathithu Ani avadu chepadam ledhu
      Focus rangu ralu amukune vadi dagara kadhu
      Ah amukune vadi dagara 60lakhs demand chesadu chudu vadini medha focus petu
      Proof kosam video kuda vundhi
      You tube easy ga dhorikesthadhi

  • @AdithyaBholenath
    @AdithyaBholenath 2 месяца назад +16

    లలిత్ కుమార్ చెప్పింది 100% నిజం

  • @dasarishivakumar9920
    @dasarishivakumar9920 2 месяца назад +62

    మీరు ఎన్ని చెప్పినా మేము నిన్ను నమ్మము లలిత్ అన్న ఇంకా శివ అన్న మీద మాకు చాలా నమ్మకం ఉన్నది

    • @smvengineers..3654
      @smvengineers..3654 2 месяца назад

      Ilanti kukkalu unnantha kalam valu alage untaru

    • @Earth38274
      @Earth38274 2 месяца назад

      😂😂😂
      Nammoddu adukku tinu… batthai gaa

    • @dasarisurendrababu6824
      @dasarisurendrababu6824 Месяц назад

      Anduke sanka naaku tharu direct gaa chepina nammaru ....mee bhakthi thagaleyaaa

    • @rahulmedepalli
      @rahulmedepalli Месяц назад

      Battai babai nuv inta guddodivi kabatte mosam chestunnaru vallu

  • @srinivaskasharaju383
    @srinivaskasharaju383 2 месяца назад +63

    పబ్లిక్ సిటీ రంగురాళ్ల గురించి బాగా చేసుకున్నాడు అలాగే అందరూ అతని కాళ్లు మొక్కాలి మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు ఇది ఎంతవరకు సమంజసం

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 месяца назад +70

    లలిత్ గారిపై వీడు చేస్తున్న ఆరోపణలు అబద్దం

    • @Iluvmybharath
      @Iluvmybharath 2 месяца назад

      ఈయన వీరి సంభాషణ వీడియో పెట్టారు కదా

    • @lokanathbehara6091
      @lokanathbehara6091 2 месяца назад +6

      ​@@Iluvmybharath
      Wait cheyandi rathnalayam gariki ooduthundi

    • @Win-5678
      @Win-5678 2 месяца назад

      Video loo sarigga vundhi.
      .Badhitulaki 60 lakhs evandi .badhitulani pilipistham ani lalith kumar Garu chepparu .. dannii e lafangi gadu black mail ani mudra vesthunnadu .. ​@@Iluvmybharath

    • @9866627948
      @9866627948 2 месяца назад

      ​@@Iluvmybharathఅదోక వీడియోనా . ఎంత కటింగ్ లు ఉన్నాయ్ .

  • @suddulavenkatesh-y5l
    @suddulavenkatesh-y5l 2 месяца назад +15

    Lalit Kumar bharatvarsh 100% correct 💯

  • @kotichalla4680
    @kotichalla4680 2 месяца назад +71

    లలిత్ అన్న నిజంగా ఇ విధంగా డబ్బులే సంపాదించాలంటే, ఇ పది సంవత్సరాలలో ఎన్నో సంపాదించే వారు, ఆయినా అస్సలు అవినీతి పరుడు కాదు, నువ్వు పక్క ఫ్రాడ్ గాడివి. మా సపోర్ట్ లలిత్ అన్నకే

    • @mohdafsar9445
      @mohdafsar9445 2 месяца назад

      ruclips.net/video/tP7KkQfLK2M/видео.htmlsi=gbAG5TB-YMnCKMzp

    • @mohemmedhakeem3678
      @mohemmedhakeem3678 2 месяца назад +1

      Avinithi enti bro g pay number pettadam deniki sampadinchadaniki kada samaja seva chestara

    • @kotichalla4680
      @kotichalla4680 2 месяца назад

      @@mohemmedhakeem3678 ఇప్పుడు మాకు అవసరం బ్రో హిందూ సంఘాలు.మాకు నచ్చి మేము మెంటింగ్ చేస్తున్నాం. వాళ్ల వలెనే ఇవాళ సికింద్రాబాద్ ముత్యలమ్మ టెంపుల్ ఇష్యూ లో హిందువులు గవర్నమెంట్ నీ పోలీస్ నీ అందరని ఏదిరించి పోరాడుతున్నారు అంటే, లలిత్ అన్న లాంటి వాళ్ళ వళ్లే, హిందువులంతా ఎక్కమవుతున్నారంటె, దానికి కారణం. ఈ హిందూ సంఘాల వల్లనే.కాబట్టి మేము స్వచ్చందగా మాకు నచ్చి, మాకు మా ధర్మానీ కి వాళ్ల అవసరం ఉంది, అని మేము నమ్మి మా ఇష్ట పూర్వకంగా మేము ఇస్తున్నాము, డబ్బులు. అదే పది సంవత్సరాల క్రితం అయితే హిందువులు కచ్చితంగా ఇంతలా రియాక్ట్ అయ్యే వారు కాదు. ఇప్పుడు తిరగబడుతున్నారు అంటె, ఇ లలిత్ అన్న లాంటి వారి వల్లనే, 🙏🙏.

    • @sahasrago6711
      @sahasrago6711 2 месяца назад

      @@mohemmedhakeem3678ఎవడ్రా నువ్వు
      చెత్తవెధవా..

    • @chadrashekar2097
      @chadrashekar2097 2 месяца назад

      ​@@mohemmedhakeem3678 mee masjid laki gulf, dubai lanti arabians money funding chestharu..
      Hindu temples lo ala vundadu..
      Government dobbesthadi..
      konni meetings ki programs ki money avasaram vuntundi..
      Sontha money pettalante kastam..
      Direct Google pay lo funds aduguthunnaru thappemundi..

  • @amritavarshini_telugu
    @amritavarshini_telugu 2 месяца назад +11

    We support Lalith kumar and Duvvada shiva Prasad.

  • @LaxmanMadishetti
    @LaxmanMadishetti 2 месяца назад +22

    నాకైతే వాడెవడో తెలియదు. జై లలిత్.

  • @srikanthm765
    @srikanthm765 2 месяца назад +11

    We Support Lalith Anna, DSP karunakar Anna and Hindu Sanathana Dharma kosam kastapaduthunnavariki support... Hare Krishna

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 2 месяца назад +47

    చాణక్య నీతి లో ఒక సత్యం👇
    ఈ భూమి మీద మంచినీరు, ఆహారం, మంచి మాటలు అనే 3 మాత్రమే నిజమైన రత్నాలు .
    మూర్ఖులు మాత్రమే రాళ్ళకు రత్నాలు అని పేరు పెట్టారు 😀

    • @Earth38274
      @Earth38274 2 месяца назад

      Vallani dabbulu adigevaadu.. asuddha bakshakulu

  • @Prasadkalluru6166
    @Prasadkalluru6166 2 месяца назад +119

    వీడు మాట్లాడేది అక్కడ జరిగేది చాలా తేడాగా ఉంది వీడు అనవసరంగా లలిత్ గారి మీద బు రద చల్లుతున్నాడు అంతే క్లియర్ గా అర్థమవుతుంది

    • @aparound6513
      @aparound6513 2 месяца назад +1

      ఎందుకు ఉండాలి?

    • @bnbullrunrj6379
      @bnbullrunrj6379 2 месяца назад +1

      Ayyayyo lalith gaaru 😂😂

    • @PSNani550
      @PSNani550 2 месяца назад

      లలిత్ గాడు పెద్ద దొంగ

    • @rahulmedepalli
      @rahulmedepalli Месяц назад +1

      Mari lalit enduku care pettaledu tirigi itani paina ?

    • @Kishore30732
      @Kishore30732 Месяц назад

      Lalith Kumar gadu pedda lafoot gadu ani maaku mundhey thelsu mee hindu ley thelsukovali

  • @Nagamani-z6f
    @Nagamani-z6f 2 месяца назад +68

    నిజం నిరూపించుకోవటానికి ఇన్ని కేసులు వేయాలా రంగురాళ్ళ బాబా

  • @hihoney5609
    @hihoney5609 2 месяца назад +77

    అదృష్టం బాబా నాకు ఒక రత్నం ఇవ్వు . డబ్బులు లేవు అరువు బేరం. నేను కోటీశ్వరుడు అయ్యాక నీ డబ్బులు ఇస్తా. నేను ఏ పని చేయను కూర్చొని కోటీశ్వరుడు నవ్వాలి. అంత అదృష్టం నా దగ్గర ఉండాలి. ఇస్తారా

    • @TulasiSujatha-m8k
      @TulasiSujatha-m8k 2 месяца назад +4

      Super Sir 😃

    • @RamanaSiripuram-ik9zb
      @RamanaSiripuram-ik9zb 2 месяца назад +3

      Same naku okati

    • @muthinenishivaprasad99
      @muthinenishivaprasad99 2 месяца назад +2

      Naku kuda

    • @B4urfriend
      @B4urfriend 2 месяца назад +5

      @@hihoney5609 😂😂 నాకు కూడా... మరి స్వార్థం ఎందుకు మా ఊరి వాళ్ళు అందరికి ఇవ్వండి కోటేశ్వరులు అవ్వగానే వడ్డీ తో సహా ఇచ్చేస్తాం మాట అంటే మాటే

    • @vatsalyabandaru9119
      @vatsalyabandaru9119 2 месяца назад +2

      Veedu Ramanamda supporter

  • @srinivasyadav7246
    @srinivasyadav7246 2 месяца назад +122

    అదృష్ట రత్నం గారు యూట్యూబ్ లో అయిన ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ ఎందుకు ఆఫ్ లో పెడుతున్నారు. ధైర్యంగా కామెంట్స్ కి సమాధానాలు ఇవ్వొచ్చు గా.

  • @ProudlyIndian-x3t
    @ProudlyIndian-x3t 2 месяца назад +13

    లలిత అన్న మేమందరం మిమ్మల్ని నమ్ముతున్నాము జైహింద్ మేము ఎప్పుడు మీతో ఉంటాము మీ కష్టాలు మీ సుఖాలు

  • @kavacham384
    @kavacham384 2 месяца назад +89

    Respected Lalith Kumar garu
    Respected DSP garu 🙏🕉️🙏

  • @p.saicharan8839
    @p.saicharan8839 2 месяца назад +53

    Duvada siva prasad garu chala manchi varu jai shree ram 🙏🏻🙏🏻🙏🏻

    • @aparound6513
      @aparound6513 2 месяца назад

      తొక్క

    • @Rambabu-ti8lc
      @Rambabu-ti8lc 2 месяца назад

      ​@@aparound6513మీ అమ్మ బొక్క

  • @gangadhararaonamburi2228
    @gangadhararaonamburi2228 2 месяца назад +71

    ఇతను చెప్పే అబద్ధాలు వినలేక సగం మాత్రమే చూసి మిగతా చూడటం ఇష్టం లేక skip చేసాను

  • @ShivaSankar-js7ks
    @ShivaSankar-js7ks 2 месяца назад +76

    వీడు చాలా ప్లాన్ గా ఈరి కిచ్చాడు లలిత్ గారిని, మంచి ఇపుడు చెడుగా కనపడవచ్చు. నిజం నిప్పు లలిత్ గారు మరక లేని మనిషి గా వస్తాడు. 👍

    • @SairajGanlekar
      @SairajGanlekar 2 месяца назад

      😂😂😂😂 guddi na kodaka

    • @Earth38274
      @Earth38274 2 месяца назад

      😂😂😂
      Anduke antaru.. 🍊 🍊 ani

  • @Thegoseva09
    @Thegoseva09 2 месяца назад +139

    మేము మీమ్మల్ని కన్నా లలిత్ మరియు శివ ప్రసాద్ అన్ననే నమ్ముతాం ఇని చెప్పుతున్నారు కదా పైగా అని రత్నాలు పెట్టారు కదా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుందో ఒకసారి మీ రంగురాళ్లు మార్చి చూడండి

    • @Akshay13134
      @Akshay13134 2 месяца назад

      Eh rathnalu amme vekthi ela fake alage dabbulu demand cheyadam kuda tappe kada

    • @Sharani262
      @Sharani262 2 месяца назад +3

      @@Akshay13134 OKAY gorre garu, meeru cheppinde memu nammutam

    • @narayanaraomanchella1820
      @narayanaraomanchella1820 2 месяца назад +1

      లలితా కుమార్పై అబద్ధాలు తరువాత , ముందు నిజాలు చెప్పు. ఎవరికి కిరాయకి పనిచేస్తున్నావు ...

    • @Thegoseva09
      @Thegoseva09 2 месяца назад +1

      @@Akshay13134 meru Ella chepthunaru vallu amount dimand chesaru ani vadi thappuni kapi puchukovadm kosam eni ayna chepthadu a rally gadu vedios unay antunadu thapa vatini bayata pedam ledu but nijam ento teliyali antea meru lalith and Siva Prasad anna chanal lo vedios ani unayi chudandi vishayam telusthundi

    • @Akshay13134
      @Akshay13134 2 месяца назад

      @@Thegoseva09 Inno dinalu pastors ila dorikinappudu vallu mi laga samardiste maname annam intha evidence tho dorikaka inka ela support chestunaru ani mari ippudu lalith kumar kuda adaralatho dorikadu assalu video chusava
      See this video at beginning what he said
      ruclips.net/video/WlUv1UwmjEw/видео.htmlsi=rQgX4foB4nuSZ8Hq

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 2 месяца назад +41

    లలిత్ కుమార్ అన్న అన్నకు మామధాతు👍🙏👍🙏

  • @mahalingamkummari2046
    @mahalingamkummari2046 2 месяца назад +200

    లలిత్ కుమార్ గారు శివప్రసాద్ గారు హిందువులను దుర్మార్గంగా మాట్లాడి ఉంటే ఆడియో కాల్ ఉంటే పెట్టు నువ్వు పెట్టిన వీడియో కూడా ఫేక్ నువ్వు మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 2 месяца назад +5

      Yes

    • @NEHEMIAH-m8d
      @NEHEMIAH-m8d 2 месяца назад

      Bro video leak aindhi . Chudale

    • @రాక్షషుడు
      @రాక్షషుడు 2 месяца назад

      ఇలా చేసి నందుకీ ఏమో e డెబిట్ మల్ల మీరు చేస్తా అంటున్నారు అవసర్వమా కస్టపది తప్ప ఫలితం ఉండదు ఇలా ఎవ్వరు చేయొద్దు అని నా ఉద్దేశం .. దేన్నీ బ్లాక్మెయిల్ అంటారు....

    • @Earth38274
      @Earth38274 2 месяца назад

      Unnai baabu.. RUclips lo search chey

  • @menaluguru5335
    @menaluguru5335 2 месяца назад +20

    యూట్యూబ్ లో వీడి ఛానల్ ని విడి వ్యూస్ ని ఎవరు దేకడం లేదు అందుకే ఏమో ఇక్కడికి వచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడు అలాగే విడి వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తున్నాడు

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 2 месяца назад +23

    మొత్తం హిందూ ప్రజల డబ్బు తోనే కట్టాడు ఆ రమణ నంద ...సనాతన ధర్మానికి చేటు చేసే మోసగాడు..

    • @praveenparimi
      @praveenparimi 2 месяца назад

      సనాతన ధర్మం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. జంతువులు కన్నా హీనంగా వున్నారు శూద్రులు

  • @prakashchode9408
    @prakashchode9408 2 месяца назад +24

    Lalith kumar is great person pakka hindu dharma protector . we like and believe 100%. ❤

    • @charan7101
      @charan7101 2 месяца назад

      Sollu appara babu pichi pullk

    • @Beast-ur3ew
      @Beast-ur3ew 2 месяца назад

      Rey miru marara me karma picholu ra miru

  • @mahimahimahi4974
    @mahimahimahi4974 2 месяца назад +97

    జై లలిత్. మీరు ఏం మేలు చేస్తున్నారు హిందూ సమాజంకు. లలిత్ గారు చాలా చేస్తున్నారు.

    • @nandunandy7066
      @nandunandy7066 2 месяца назад +1

      😊😅😢🎉🎉😂😂😢😅😊😊😢

    • @mahendhraragi1432
      @mahendhraragi1432 2 месяца назад +1

      😅😅😂😂😂😂😂🤔🤔🤦🤦

    • @nagendra1089
      @nagendra1089 2 месяца назад

      అరేయ్ లలిత్ గొర్రె నీకు ఎప్పుడు మూడింది ఆడి చేతిలో

    • @hihoney5609
      @hihoney5609 2 месяца назад +1

      ​@@nandunandy7066జై లలిత్ సార్..

    • @bknaresh1106
      @bknaresh1106 2 месяца назад

      రానంటాడు😂

  • @tricuty
    @tricuty 2 месяца назад +42

    ఇతని 2ఎన్డీఎ వేణుస్వామి లాగా వున్నాడు

  • @AVULASRINIVASARAO-h2i
    @AVULASRINIVASARAO-h2i 2 месяца назад +36

    Lalit Anna is real hero, working for Hindus in ground level

  • @sureshdomala449
    @sureshdomala449 2 месяца назад +63

    ఈయన చేస్తున్న బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుంది అని ఆరోపాలు పెడుతున్నాడు తప్ప లలిత్ కుమార్ అన్న ప్రాణం పోయినా అలంటి పనులు చేయడు లలిత్ కుమార్ అన్న ఎలాంటోడు చాలా మందికి తెలుసు ఈ పెద్ద మనిషి వ్యాపారము దెబ్బతింటుంది రాళ్ల వ్యాపారం అని కొంగు తింటున్నాడు ఇది ఒక దూరాన వెతుక్కొని ఆరోపాలు చేస్తున్నాడు తప్ప ఏమీ లేదు

    • @VinodKumar12-j4p
      @VinodKumar12-j4p 2 месяца назад +3

      Avuna

    • @adieadlapally4319
      @adieadlapally4319 2 месяца назад +1

      ఇది కాలియుగం ?

    • @raog6986
      @raog6986 2 месяца назад

      Lalitha pai Pichhi peaks lo undi

    • @smvengineers..3654
      @smvengineers..3654 2 месяца назад +1

      Anni telustay le undu Nayana , andhuke evarini ayina vimarshincharadhu

  • @Lusiferkimitrudu
    @Lusiferkimitrudu 2 месяца назад +193

    ఈ బాధలాన్ని పడే బదులు ఒక రత్నామ్ పెట్టుకో

  • @saraswathichilukuri1384
    @saraswathichilukuri1384 2 месяца назад +31

    వీడు దుర్మార్గుడు... లలిత్ గారు, శివ గారు చాలా చాలా నిజాయితీ పరులు .. రంగు రాళ్ళ వెదవ మాట్లాడే మాటలు వాడికే clarity లేదు

    • @KrupavaramThota-b2q
      @KrupavaramThota-b2q 2 месяца назад +2

      Chaala nijayithi parudu andhuke 60 laks adigadu

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 2 месяца назад

      60 లక్షలు డిమాండ్ చేసిన వాడిని చెప్పు తో కొడతా అనకుండా నిజాయితీ పరులు అంటున్నవంటే నీ మానసిక స్థితి సరిగ్గా లేదని అర్థం

    • @padma9025
      @padma9025 2 месяца назад

      @@KrupavaramThota-b2q దొంగ సాక్ష్యాలు చూపిస్తే నమ్మేసేంత అమాయకులు ఎవరూ లేరు. లలిత్ గారి, శివప్రసాద్ గారి నిజాయతీ నిప్పులాంటిది. ఈ రింగ్ మాస్టర్ గాడు రమణానందని సపోర్ట్ చేస్తున్నాడంటేనే వీడు మోసగాడని స్పష్టంగా అర్ధం అవుతోంది.

  • @Babu-yx5ve
    @Babu-yx5ve 2 месяца назад +18

    లలిత్ కుమార్ హిందూ ధర్మ రక్షణ కోసం ధైర్యంగా పోరాడుతున్న వ్యక్తి, ఇలాంటి ఆరోపణలు నమ్మటానికి మేం సిద్ధంగా లేము

  • @badijagan636
    @badijagan636 2 месяца назад +88

    ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్....be carefull..... హిందు ప్రజలారా...

  • @anjalis624
    @anjalis624 2 месяца назад +10

    We believe lalith

  • @SaiSharan09
    @SaiSharan09 2 месяца назад +1

    కర్మ సిద్ధాంతం అన్నది వెంబడించి వెంటాడుతుంది, మహాత్ములను, గురువులను, అవధూత లను అకారణంగా నిందించిన వారు వారిని సమర్థించే వారు మూల్యం చెల్లించక తప్పదు. ఇది ముమ్మాటికీ సత్యం ☝️🙏

  • @kalyanavenkatesh2633
    @kalyanavenkatesh2633 2 месяца назад +22

    We support Lalith garu and Duvvada . . Simple thing is - show us proof that they asked " 60 lakhs " . Matter end . .

    • @kalyanavenkatesh2633
      @kalyanavenkatesh2633 2 месяца назад +5

      Not showing the proof . . Just showing screenshot images . . Doesn't even know the names properly . .

    • @kalyanavenkatesh2633
      @kalyanavenkatesh2633 2 месяца назад +6

      This guy is a true fake person

    • @raghunadh9567
      @raghunadh9567 2 месяца назад

      ​@@kalyanavenkatesh2633అసలు భరత వర్ష అనే పేరు ఒక పర్సన్ ది కాదు అది you tube ఛానెల్ పేరు అని కూడా ఈ యాంకర్ కి తెలీదు.. ఈ రంగు రాళ్ళ మోసగాడికి పక్క తాళం వేస్తున్నాడు.. ఇది పూర్తిగా పేమెంట్ ఛానెల్.

    • @anwarsheik8562
      @anwarsheik8562 2 месяца назад

      Arey erri gorre....video undi youtube lo poyi chusuko 😂😂...adugutu iddaru addam ga dorikaru...

    • @sangmitra-oe9qo
      @sangmitra-oe9qo 2 месяца назад

      Video ey undi ... inka screeshots tho em pani

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 2 месяца назад +44

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    హిందూ బంధువులారా ఈ అదృష్ట రత్నాలు రమణ గారిని అస్సలు నమ్మవద్దు , ఇతను వ్యాపారం కోసం ఏ దేవత పైన ఏ దేవుడి పైన ఒట్టు వేసే బ్రతికే మనిషి, శివ ప్రసాద్ గారిని లలిత్ కుమార్ గారిని నమ్మండి
    వారు హిందూ ధర్మంపై పోరాటం చేస్తున్న వ్యక్తులు
    రామన్ లాల్ గారిని ఎంత విధంగా నమ్మిన మీరే మోసపోతారు
    తస్మాత్ జాగ్రత్త

    • @sendwithsmile5224
      @sendwithsmile5224 2 месяца назад

      రత్నం బాబా దొంగ ok
      బ్లాక్ మెయిల్ చేసిన లలిత్ దొంగ కాదా

    • @kjvkathaluthestoreofstorie7482
      @kjvkathaluthestoreofstorie7482 2 месяца назад +1

      మంచి సందేశం అసలు గా చెప్పాలంటే ఒక హెచ్చరిక

  • @rajasreebade3216
    @rajasreebade3216 2 месяца назад +45

    We support Lalith garu and Duvvada garu they 100% genuine.

  • @arunteja3677
    @arunteja3677 2 месяца назад +30

    మేము లలిత్ అన్నా కి సపోర్ట్ చేస్తాం... మీ ఫేక్ ప్రచారాలు ఫేక్ బతుకులు మా అన్నా కాళీ గోటికి కూడా సరిపోవు.... హిందువుల కోసం హిందుత్వం కోసం పనిచేసే మహా మనిషి మా లలిత్ అన్న... మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి అన్న..

    • @krishnarudra3715
      @krishnarudra3715 2 месяца назад +1

      ధన్యవాదములు అండీ

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 2 месяца назад +26

    రెండు తెలుగు రాష్ట్రాలు బడ్జెట్ లో కేటాయించి అన్ని కుటుంబాలకు ఈడి రత్నాలు ఇప్పించవలసిందిగా విన్నవించుకుంటున్నము.... జై శ్రీరామ్

  • @PaidiRaju-n4n
    @PaidiRaju-n4n 2 месяца назад +3

    లలిత్ కుమార్ అన్న తప్పు చెయ్యడు ఈ వ్యాపారి చెప్పినంత అబద్ధం ఏదైనా సరే నిజానిజాలు త్వరలో వ్యక్తం అవుతాయి జైశ్రీరామ్ జై లలిత కుమార్

  • @generalinformation2188
    @generalinformation2188 2 месяца назад +33

    నీ గురించి తెలియక బిచ్చగాలందరు రోడ్ల మీద తిరుగుతున్నారు. నీ దగ్గరకి వస్తే ఇక ఈ దేశంలో బిచ్చగాళ్లు అనే వారే లేకుండా పోతారు. ఈ విషయం తొందరగా భారత ప్రభుత్వానికి చెప్పాలి. వాళ్ళు భారత దేశంలో బిచ్చగాళ్లు లేకుండా చేయడానికి ఏవేవో ప్రణాళికలు చేస్తున్నారు.

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 2 месяца назад +43

    లలిత్ అన్న తప్పు చేయలేదు దానికి తొందరలో ఎవడెన్స్ వస్తావి వీడు పారిపోతాడు చుడండి

    • @aparound6513
      @aparound6513 2 месяца назад

      అబ్బో

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 2 месяца назад

      @@aparound6513 అబ్బో ఏంటీ యేసుల పారిపోవడం కాదు ఇక్కడ ఏసుకి గడ్డపారలు దించడని కీ అయినా ఉండలి కద

    • @ramalakshmipeddireddi2038
      @ramalakshmipeddireddi2038 2 месяца назад

      లలిత్ అంత ఎదవ ఎక్కడ ఉండడు

    • @Kishore30732
      @Kishore30732 Месяц назад

      Bongem kadhu lalith ganni video pettamanu nenem thappu cheyala dhammuntey ramana yogi ni rammanu debate ani video pettamanu

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 2 месяца назад +32

    ఈయనకి ఇన్ని బాధలు హిందూ బంధువులనుండే వచ్చాయి అంటే "రత్నం పనిచెయ్యడం లేదు అని అర్ధం . ఈయనకి మనశాంతి రత్నం అమ్మేవాళ్ళు మన రాష్ట్రంలో ఉంటె ఆయనకి పంపించండి

  • @Reddy-b3j
    @Reddy-b3j 2 месяца назад +12

    Support lalit anna 🚩🚩

  • @gollapudifffctprasad4224
    @gollapudifffctprasad4224 2 месяца назад +75

    జైశ్రీరామ్ 🙏🙏🙏
    లలిత్ గారిని కొన్ని 4 ఇయర్స్ గా ఫాలో అవుతున్న... అయన నిజాయితీ గా పనిచేస్తున్నారు... విడి మొఖమే దొంగ మొఖం లా ఉంది.... రాళ్లు పెట్టుకుంటే ఎలా మారుతుంది... మీ స్టూడియో తరుపున అడుగుతున్నా నేను కొంచం ఇబ్బంది లో ఉన్నా... వీడికి నిజగా చేతయితే నా దశి మార్చామానండి.. చూద్దాం... ఇలాంటి వారిని నమ్మకండి...

    • @u.p.ramakrishnaraokrishna9453
      @u.p.ramakrishnaraokrishna9453 2 месяца назад

      Adbhutanga chepparu bro. Veede oka pedda dongalaa kanipistunnaadu.

    • @ykvlogsvizianagaram3081
      @ykvlogsvizianagaram3081 2 месяца назад +6

      మేడి పండు చూడు మీలిమై ఉండును పొట్టవిప్పి చూడు పురుగులుండు

    • @Vijaykrish-e8i
      @Vijaykrish-e8i 2 месяца назад +2

      E. L kumar methni Doga

    • @JNVP115
      @JNVP115 2 месяца назад +1

      కష్టం లేకుండా సంపాదన అంటే ఇదే

    • @jayasreetannidi7678
      @jayasreetannidi7678 2 месяца назад

      బాగా చెప్పారు

  • @prasadvara8761
    @prasadvara8761 2 месяца назад +3

    లలిత్ అన్నయ్య,శివ ప్రసాద్ అన్నయ్య వారి నిజాయితీని దెబ్బతీయాలని నీవే చులకనౌతున్నాం
    వారి కాలగోటికి కూడా చాలరు.
    వారి నిజాయితీ ,ధర్మంపట్ల వారి కమిట్మెంట్ మాకు చెప్పబల్లేదు.
    డాంబికాలు తగ్గించు కుంటే మంచిది.

  • @kaarthikk3205
    @kaarthikk3205 2 месяца назад +10

    We support Bharathavarsha DSP👌

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 2 месяца назад +6

    Jay Shri Ram Jay Jay Ram

  • @venugopal_VN
    @venugopal_VN 2 месяца назад +242

    ఈ రమణ ఎలా జనాలను మోసం చేస్తున్నారో బండారం బయట పడిపోయింది 🚨🚨
    ఎక్కువ కాలం సాగదు వీడి బిజినెస్😂😂

    • @kavithamahesh8779
      @kavithamahesh8779 2 месяца назад

      అందరూ దొంగ లే దొరకనoత వరకు,

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 2 месяца назад +10

      Yes, కావాల్సిందే ala

  • @AmarSharu-v7s
    @AmarSharu-v7s 2 месяца назад +5

    Ok guruvu garu ippatinunchi ninna complete ga dooram pedtam. Jai maha kaal

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 2 месяца назад +38

    We support with Lalith ji and Shiva Prasad ji.

  • @SanathanFromBharat
    @SanathanFromBharat 2 месяца назад +41

    లలిత్ కుమార్ గారు తప్పు చేయరు తప్పు చేసేదానికి అవకాశమే లేదు. ఎవరు ఈ బజన్లాల్ గారు ఈ సారు యాపారం చాలా బాగ చేస్తారు అనుకుంటా! సార్ కి సనాతన ధర్మము కోసము పని చేసేవాళ్ళు నచ్చరు అనుకుంటా!

    • @SrinivasBangari-l2o
      @SrinivasBangari-l2o 2 месяца назад

      Miru lalit ki left hand miru

    • @praveenparimi
      @praveenparimi 2 месяца назад

      సనాతన ధర్మం అంటే తెలీక మాట్లాడేవారు ఎక్కువయ్యారు. వేదాలు చదవ డానికి శూద్రులు పనికిరారు. కేవలం బ్రాహ్మణులకు సేవ చేసుకోడమే వారి పని.

  • @Kalki-yc5tm
    @Kalki-yc5tm 2 месяца назад +3

    Support లలిత్ గారు💥💥

  • @k.rajamanoharmanohar3242
    @k.rajamanoharmanohar3242 2 месяца назад +20

    రంగు రాళ్ళ అమ్ముకునే వాడికి రంగు పడింది

  • @himabindu6553
    @himabindu6553 2 месяца назад +8

    We are with Lalithkumar gaaru💪💪🙏Jai Sri Ram🙏

  • @ragoksa8710
    @ragoksa8710 2 месяца назад +100

    అసలు నువ్వు ఎవరో ఇప్పటి దాకా ఎవరికీ తెలియదు నీ బొమ్మ ఫోన్లో పెట్టుకుని పొద్దున్నే చూడాలా చూసుకుంటే చాలా కలిసొస్తుందా 😂😂😂

    • @TampaTaarini
      @TampaTaarini 2 месяца назад

      వాడి ముఖం చూస్తే వచ్చేది కూడా ఆగిపోద్ది

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 2 месяца назад

      😁👍

    • @kollusivaji8078
      @kollusivaji8078 2 месяца назад

      విడి మొహం మామూలుగానే చూడలేక పోతున్నాం
      మళ్ళీ ఫోన్ లో పెట్టుకుంటారంట విడు విడి పెంట మొహం

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy 2 месяца назад +9

    Karunakar anna laleth anna d.j anna thremurutulu jai shree rama🎉❤🎉❤ jai sanatanam🎉🎉🎉🎉🎉

  • @AGKG-d2e
    @AGKG-d2e 2 месяца назад +8

    Lalith kumar is good person

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 месяца назад +10

    యాంకర్ గారూ మీరుకూడా ఒకజాతి రత్నం తీసుకోండి .మీరు కూడా బెంజ్ కారు,పద్దభవనం రెండు నెలల్లో పొందండి.

    • @mallikharjunmalli357
      @mallikharjunmalli357 2 месяца назад

      aa ichadu andukey ee interview ee lucha gadu

    • @padma9025
      @padma9025 2 месяца назад

      సరిగ్గా సంవత్సరం తరువాత మళ్ళీ ఈ చానెల్ ఎలా వుందో చూద్దాం. ఆయన అడుగుపెట్టి ఆశీర్వదించాడుగా సంవత్సరంలో ఊహించనంత మార్పు వస్తుందని. 😅

    • @krishnarudra3715
      @krishnarudra3715 2 месяца назад

      😂😂😂

  • @vaidyagiridhar1564
    @vaidyagiridhar1564 2 месяца назад +16

    ఈయన చెప్పేది అన్ని అబద్ధాలు చెప్తున్నాడు, లలిత్ కుమార్ చాలా మంచివాడు. నువ్వు చెప్పేది ఎవ్వడు నమ్మడు.

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 месяца назад +2

    మీ స్టూడియో ఏమీ పాడవకుండా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తూ...

  • @srinuvuyyala3615
    @srinuvuyyala3615 2 месяца назад +14

    లలిత్ అన్న చాలా మంచి వారు. జై శ్రీరామ్ 🙏🚩🚩🚩

  • @radhakrishnapasupuleti1227
    @radhakrishnapasupuleti1227 2 месяца назад +11

    లలిత్ కుమార్ మీద ఇదొక భారీ స్థాయిలో జరుగుతున్న కుట్ర

  • @prasennani
    @prasennani 2 месяца назад +16

    ఈ రామన్ లాల్ బాబు ని Comments on చేసుకోమని చెప్పండి
    అప్పుడు చూదాం.

  • @balaramkadali2228
    @balaramkadali2228 2 месяца назад +1

    బాబోయ్. మీరు సూపర్. మీ చిన్నప్పుడే.అంతుంది. 1/లాక్ .ఇది నిగ్గు తేలాలి. ఎవరేంటో తెలియాలి.mr ramanlal garu

  • @abmk9033
    @abmk9033 2 месяца назад +26

    దువ్వాడ శివప్రసాద్ కి బదులు దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు..... దువ్వాడ శ్రీనివాస్ అనే ఆయన MLC.

  • @srventerprises1344
    @srventerprises1344 2 месяца назад +1

    I saport Lalitha kumar jai sriram

  • @VijayaVijaya-r4m
    @VijayaVijaya-r4m 2 месяца назад +14

    Jai lalith kumar ❤

  • @Bibledecode
    @Bibledecode 2 месяца назад +14

    Please don't encourage fake brahmin

  • @GaramMasala513
    @GaramMasala513 2 месяца назад +62

    ఒక మోసగాడు అందరిని మోసగాళ్ళు అంటున్నాడు

  • @bullihd1015
    @bullihd1015 2 месяца назад +1

    నిజమే ఇది ఒక జాతి రత్నం

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 2 месяца назад +8

    We believe Lalith and Siva

  • @Rebalrajesh8280
    @Rebalrajesh8280 2 месяца назад +11

    Full support lalith anna 🙏

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 2 месяца назад +19

    వీడియో మొదట్లోనే చ చ వీడు అనడం తప్పు అంటూనే వీడియో అంతా వీడు వీడు అంటూనే మాట్లాడవు.అదే ... నీ సంస్కారం.

  • @jvvsuresh2265
    @jvvsuresh2265 2 месяца назад +1

    We support lalith kumar garu meku time daggara padindi ramana lal garu

  • @chowkalarajeswarrao9132
    @chowkalarajeswarrao9132 2 месяца назад +50

    రంగు రాళ్లు పెట్టుకొంటే జీవితాలు మారిపోతాయా ? ఏ పని చేయవలసి పని లేదు ఎవడ్రా చెప్పింది .

  • @padma9025
    @padma9025 2 месяца назад +2

    వీడిని చూస్తే తాంత్రికుడిలా వున్నాడు. నవ్వు డ్రాక్యులా నవ్వులా వుంది. చూపు మోసపూరితంగా వుంది. చేతి వేళ్ళకి ఆ ఉంగరాలు, మెరుపుల మెరుపుల బాండ్ మేళం షర్ట్, మాటలు అన్నీ అతని గురించి చెప్పకనే చెప్తున్నాయి.

  • @prasennani
    @prasennani 2 месяца назад +38

    Good Interview
    వీడు ఎంత ఎదవో వీడే చెప్పుకుంటున్నాడు చక్కగా.

    • @phanivipparla1875
      @phanivipparla1875 2 месяца назад

      వీడు గాండు.. కామెంట్స్ బంద్ చేసాడు..

  • @smdchandrasekhar5690
    @smdchandrasekhar5690 2 месяца назад +8

    హిందూ వుల పై జరిగె నా ఒక్క సమస్య పిన ఈ వుంగరం గాదు స్పమ్డిమ్చెనా ఓకే వీడియో పెట్టండి

  • @SrihariIndhukuri
    @SrihariIndhukuri 2 месяца назад +47

    Jai lalith anna

  • @radhikaveeramachaneni4231
    @radhikaveeramachaneni4231 2 месяца назад +5

    Mee channel meedha respect pothundhi.

    • @padma9025
      @padma9025 2 месяца назад

      లేదండీ. ఈ ఇంటర్వ్యూ చేసినందుకు ఈ చానెల్ని మనం అభినందించాలి. అంత సేపు ఆ రింగ్ మాస్టర్ చేత మాట్లాడించి, అతనేమిటో అతని మాటల ద్వారానే మనకు అర్ధమయ్యేలా చేసారు.

  • @vidyasri7246
    @vidyasri7246 2 месяца назад +96

    కొన్ని కామెంట్స్ కి నేను రిప్లై ఇస్తే అది వెంటనే డిలీట్ చేస్తున్నారు. ఛానల్ ఎంత నిజాయితీగా పనిచేస్తుందో చాలా బాగా అర్థమవుతుంది. కానీ నేను స్క్రీన్ షాట్ లు తీసి పెట్టుకున్నాను.
    వాళ్లకేమో కానీ వీడు మీకు ఎంత డబ్బు ఇచ్చాడు ఏంటి?

    • @raghunadh9567
      @raghunadh9567 2 месяца назад +11

      ఇచ్చే ఉంటాడు 😅😅

    • @dravidianculture22
      @dravidianculture22 2 месяца назад

      Exactly veedu oka dhonga channel 🤬

    • @anithaseelam2256
      @anithaseelam2256 2 месяца назад +7

      Vungaraalu batch na?
      Jai Srimannarayana🙏🙏🙏

    • @raja6815
      @raja6815 2 месяца назад +7

      రింగ్ మాష్టారు youtube చానెల్ కామెంట్స్ off చేసి పెట్టుకున్నాడు.

    • @kjvkathaluthestoreofstorie7482
      @kjvkathaluthestoreofstorie7482 2 месяца назад +1

      నా ఒపీనియన్ కూడా అదే

  • @sdurgaprasad7638
    @sdurgaprasad7638 2 месяца назад +1

    రమణగారు మీ వ్యాపారం ఎన్నాళ్లు సాగదు లలిత కుమార్ అన్న డబ్బు కోసం ఆశపడి మనిషి కాదు ధర్మ కోసం పోరాడే మనిషి

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s 2 месяца назад +55

    KA Paul లా రమణ పాల్ ను చూసినట్టు ఎవరికి ఐనా అనిపిస్తుందా?

    • @Donivlogs44
      @Donivlogs44 2 месяца назад +3

      KA పాల్ తో పొలుస్తున్నావు ఏమిటి లప్పా ఆయన ఎక్కడ వీడు ఎక్కడ, ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్

    • @GOPIKRISHNA-d4s
      @GOPIKRISHNA-d4s 2 месяца назад +2

      @@Donivlogs44 ఫిగర్ కాదు మాటలు

    • @ashokthummapudi9934
      @ashokthummapudi9934 2 месяца назад

      ​@@Donivlogs44 ఒరేయ్ నువ్వే పెద్ద దొంగ నువ్వు బతకడానికి బయటినుంచి ఫండ్స్ వస్తున్నాయి దానికోసం నువ్వు మత ప్రచారం చేస్తున్నావ్ నువ్వు వచ్చి చెప్తున్న ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళని నీ ఛానల్లో ఎన్ని చూసుకుని నువ్వు ఎంత పెద్ద దొంగ తెలుస్తది

    • @BkrishnaKrishna-tn7kk
      @BkrishnaKrishna-tn7kk 2 месяца назад

      అరేయ్ గోపిక్రిష్ణ k A paul ఎక్కడైనా ఇలాంటి చిల్లరి పనులు చేశాడు రా చిల్లర వెధవల్లారా కేఏ పాల్కి ఈ చిల్లర వెధవలకు ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు రా చిల్లర సన్నాసుల్లారా

    • @tatinagaraju1567
      @tatinagaraju1567 2 месяца назад

      1

  • @DhaVarPDP
    @DhaVarPDP 2 месяца назад +6

    రాళ్లు, రప్పలు కాకుండా బంగారు వెండి అమ్ముకో...చేతికి అన్నీ రాళ్లు ఎందుకు...అసహ్యంగా ఉంది .....ధర్మాన్ని కాపాడు..అది నిన్ను కాపాడుతుంది

  • @Nagamani-z6f
    @Nagamani-z6f 2 месяца назад +121

    వాళ్ళ స్థాయి ఏంటి ? నాస్థాయి ఏంటి ? అన్నపుడు వాళ్ళ ఆఫీసుకు ఏందుకు వెళ్ళావు ?

    • @kishoreisukapalli5086
      @kishoreisukapalli5086 2 месяца назад

      @@Nagamani-z6f ఒక్కడి మిద తప్పుడు, నిందలు వేస్తున్నప్పుడు, ఆది ఎంత వరకు మికు సబాబో అన్నీ అడగడానికి కూడా వెళ్లొచ్చు కదరా గాఁడు

    • @musunuruavinash1739
      @musunuruavinash1739 2 месяца назад

      ​@@kishoreisukapalli5086నిజాయితీ గా complaint ఇచ్చిన వాడు లక్ష రుపాయలు ela ఇచ్చాడు😂😂😂

    • @kishoreisukapalli5086
      @kishoreisukapalli5086 2 месяца назад

      @@musunuruavinash1739 వాడికి నిజాయితీ లెదు కాబట్టే లక్ష ఇచ్చాడు, ధర్మాన్ని కాపాడతాం అన్నీ ప్రగాల్పాలు పలికిన వాళ్లు లక్ష తీసుకుని అందరూ పంచేసుకుని మళ్ళీ డబ్బులు డిమాండ్ చేస్తూ అడ్డంగా దొరికిన వాళ్ళకి మి సపోర్ట్..సిగ్గు లేదా మికు

    • @kishoreisukapalli5086
      @kishoreisukapalli5086 2 месяца назад

      @@musunuruavinash1739 నిజాయితీ వీళ్లకు ఉంటే, మొదటిగా వీళ్ళే పోలీసులను ఆశ్రయిస్తారు కానీ వీళ్ళే మాకు రావాలసింది మాకు ఇచ్చేస్తే మి వ్యాపారం మిది మా వ్యాపారం మాది అన్నటు వీడియోలో మాట్లాడారు, ధర్మాన్ని రక్షించేవాళ్ళు అస్సలు వ్యాపారం అనే మాట మాట్లాడొచ్చ..

    • @venkateshgvk6925
      @venkateshgvk6925 2 месяца назад

      Mari laksha roopayalu endhuku ichadu ra erripuka ​@@kishoreisukapalli5086

  • @Balu-bharat
    @Balu-bharat 2 месяца назад +6

    అయ్యో అవునా రత్నం బాబు రంగురాళ్ల ఉంగరాళ్లు చేతి వేల్లికి పెడితే ఫలితం ఉండదు సార్ వేరే దగ్గర పెట్టండి మంచి జరుగుతుంది సంకొచ వ్యాకోచాలు ఉంటాయి కాబట్టి కొల సరిగ్గా చుడండి

  • @gangadhararaonamburi2228
    @gangadhararaonamburi2228 2 месяца назад +20

    ప్రతి దానికీ అమ్మవారి మీద ఆన అంటున్నాడు ఇతను మాట్లాడే దాన్ని బట్టే ఇతను ఏంటి అనేది అర్థం అవుతోంది జై శ్రీరామ్ జై లలిత్ కుమార్