Kurnool YSRCP Leaders Strong Counter To Chandrababu | Hafeez Khan |

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 54

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 5 месяцев назад +5

    Well said.
    చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు నెరవేర్చే పని తప్పించి అనవసరమైన పనులు చేస్తే ముందు ముందు దీని పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు.

  • @RayavaramSujatha
    @RayavaramSujatha 5 месяцев назад +8

    అన్న మీరు super six గురుంచి అసలకి అడగదండి చూద్దాం ఎంత మటుకు చేస్తాడో మనం అడుగుతుంటే వాళ్ళు జాగ్రత్త పడ్తారు. తెలియాలి ప్రజలకి ఆడకుండానే time కీ ఎవరు ఇస్తారు అడిగిన కానీ పట్టించుకోరు అని తెలియాలి ప్రతి ఒక్కరికి ☺️☺️

  • @GmadhuSudhanrao-bz7sj
    @GmadhuSudhanrao-bz7sj 5 месяцев назад +5

    Super thankyou

  • @cheelimariababu-mb3yq
    @cheelimariababu-mb3yq 5 месяцев назад +11

    వేరే వాటికీ వాడుకోవచ్చుకదా పడేయ్యడం ఏంటి సార్ వాళ్లు పగలు ప్రతీకారలకోసం తీర్చుకోడానికి రాజకీయం చేస్తున్నట్టుంది.

  • @rajasekhar475
    @rajasekhar475 5 месяцев назад +3

    Great leedar jagan Anna🙏🙏🙏🙏🙏🙏

  • @philoprakash922
    @philoprakash922 5 месяцев назад +3

    Building's kulchadam chala chala thappu asalina mental e paripalana 🎉andaram poradali sir vadalakandi 100%%pentien 50% chesi pentien encreesed sir vadala Kandi prajo dhanam andaram alochinchali sir thank you sir

  • @rajasekharsunkari7070
    @rajasekharsunkari7070 5 месяцев назад

    Very well By Ramaiah garu

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 5 месяцев назад +1

    Kurnool.mayor
    Garu.namastey

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 5 месяцев назад +1

    Super sir. God. Bless. You

    • @nagalaxmi3547
      @nagalaxmi3547 5 месяцев назад

      TDP. Gundaa nRaajysm. Modhalaiyendhi. Sir. Mundhu. Chandrababu. Ni. Jai lu. Lo .peyttandi. Sir. Vaadi. Ni. Jailu lu .peydite. Andraa. Baagu. Paduthundhi. Sir. Jai. Jagan❤❤❤❤❤❤❤

  • @venkatapathivenkatapathi6043
    @venkatapathivenkatapathi6043 5 месяцев назад +1

    👍👍👍👍👍👌👌💐💐💐💯💯

  • @danielp.daniel1922
    @danielp.daniel1922 5 месяцев назад +2

    Jai Jagan Anna

  • @jayaprakashnarayannimmagad8303
    @jayaprakashnarayannimmagad8303 5 месяцев назад +1

    అరే బాబు టీడీపీ ఆఫీస్ మంగళగిరి వెళ్ళే దారిలో
    డీజేపీ ఆఫీస్ దగ్గరలో వారధి బైపాస్ రోడ్డు పక్కన
    కొట్టుకున్నారు దానికి సమాధానం చెప్పు వడదో
    పతివ్రత లాగా నువ్వు చెప్పియున్నావు అతను
    అడ్మినిస్ట్రేటివ్ కాదు అతను మ్యానుఫ్యాక్లేట్
    చేస్తాడు 💯 జగన్ దమ్ము ధైర్యం ఉన్నా వ్యక్తి
    ఓన్లీ ఒన్ జగన్మోహన్రెడ్డి 💯🏃🐅🏇🍁🥀💐🪷🌹

  • @tesanarendrareddymedapati3252
    @tesanarendrareddymedapati3252 5 месяцев назад +1

    Jai Jagan

  • @parthasaradhiraju6408
    @parthasaradhiraju6408 5 месяцев назад

    JAY JAGAN GARU HONB X CM.PARTHASARADHI I RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP.

  • @KNR-1988
    @KNR-1988 5 месяцев назад +1

    ప్రజలకు మేలు చేయలేక బిల్డింగ్ లు కూలగోడతున్నారు

  • @anjammak6838
    @anjammak6838 5 месяцев назад

    EVMs విషయం ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఈ సినిమా చిత్రీకరణ అన్నా

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 5 месяцев назад +1

    Kootami gelupu prajala votes to jaragalethani, kutra to phalitalu taarumaru chesaarani anthariki telusu.

  • @kalyanchakravarthyyarragun4174
    @kalyanchakravarthyyarragun4174 5 месяцев назад

    Manam praja vedika kulchadam tho modalettesam kada!

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 5 месяцев назад

    Ante akrama kattadalu em cheyyali...ante meeru chesina tappulu veliki teeyakodada...court lo proofs choopinchandi..two months time ichhindigaa honourable court

  • @nagendraaavula8151
    @nagendraaavula8151 5 месяцев назад

    అబ్బబ్బ ఏం చెప్పితిరీ,,,,
    వాళ్లు ఒకటి తీసుకుంటే లీజుకు మీరు ఊరు రా ఒకటి తీసుకుంటారా,,,,,

  • @siddarthirachu4394
    @siddarthirachu4394 5 месяцев назад

    Chandra Babu panulu ilanay vuntai

  • @SASWATHS24
    @SASWATHS24 5 месяцев назад

    Abba cha meere cheppali raaa

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 5 месяцев назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️శ్రీ మాజీ cm జగన్ గారు నమస్కారములు 🙏
    ✍️ జగన్ గారు ఇక మీరు మారరా? 👇
    ✍️ జగన్ గారు మీ YSR పార్టీ MLC అనంతబాబు ఒక వ్యక్తిని దారుణంగా చంపినప్పుడు ఏమైంది మీ నీతి మాటలు? ✍️ జగన్ గారు ఇక ఆపండి కపట ప్రేమ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యహించు కుంటున్నారు అని మీకు తెలుసా?
    ✍️జగన్ గారు ఇక ఆపండి మీ తప్పుడు ప్రచారాలు. మీరు చేసిన అప్పుల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ ఐపోయింది. మీలాంటి వారిని ప్రజలు పదవినుండి దించాలి అని మీకు ఓటమిని పరిచయం చేసారు.ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పథకాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కు త్వరలో కొత్త ప్రభుత్వం వలన మంచి రోజులు వస్తాయి అనే నమ్మకం 100% వుంది. మీరు ఎన్ని అసత్య ప్రచారాలు, ప్రజలలో ఆశలు రిపీనా మీ మాయ మాటలు 100% నమ్మరు. ఇదే సత్యం
    ✍️జగన్ గారు మీకో నిజం తెలియటం లేదు. నిజం ఏమిటో చూడండి. 👇
    👉 జగన్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీ చంద్రబాబు గారిచ్చిన ఆరు పథకాల కోసం టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేశారు అని మీరు అనుకుంటే అది మీ బ్రమే అవుతుంది. ఎందుకంటే జగన్ అనే వ్యక్తి మళ్ళీ CM అవ్వకూడదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏకాభిప్రాయం అని మీకు తెలియక మీరు అపోహలతో అనవసరం మీడియా ప్రచారాలు చేసుకుంటున్నారు.ఇక మీడియా ప్రచారాలు ఆపి మీరు ఇన్ని సంవత్సరాలనుండి సంపాదించిన సంపద వుంటే మీ నాన్న గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి పేదలకు కావలసిన వసతులు ఏర్పాటు చేయండి. మీలో కొంతైనా మానవత్వం ఉంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడు అయినా నమ్ముతారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలా ప్రజలు గౌరవించరో అలాగే మిమ్ములను భవిష్యత్ లో గౌరవిస్తారు.
    జగన్ గారు మీ అనాలోచిత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా నష్ట పోవటమే కాకుండా రాష్ట్ర పౌరుల భవిష్యత్ ఒక ప్రశ్నగా మారిపోయింది. దయచేసి ఇకనైనా మీరు నిజాయతీ రాజకీయం చేస్తే మంచిది. దయచేసి మీరు ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు సృష్టించి ప్రశాంతంగా వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలకు అడ్డం నిలపడకండి.
    ✍️ జగన్ గారు మీ వయసు చాలా చిన్నది అందుకే మీకు రాజకీయ పరిజ్ఞానం లేక మీరు మీ పార్టీ నాయకులు భారతదేశ రాజ్యాంగంను విస్మరించి, దేశ పౌరులలో ఆత్మ స్థైర్యం లోపించే విధంగా మీ పరిపాలన చేశారు. ఇదే సత్యం.మీ అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ ను అర్థికంగా అభివృద్ధి చేయలేకపోయారు. ఇది సత్యం. ✍️ జగన్ గారు నా విమర్శలు నిజం కాదు అని మీరు అనుకుంటే పోనీ వాస్తవాలు మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు నేను డైరెక్ట్ మీడియా లైవ్ లో వాస్తవాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెబుదామా? ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను.మీ సమాధానం కోసం ఎదురు చూస్తాను.
    ✍️జగన్ గారు దయచేసి ఇక మీ స్వార్ధ రాజకీయ ఎత్తులు ఆపండి. మీ గురించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిస్తే మీకు అసలు రాజకీయ భవిష్యత్ ఉండదు.
    ✍️జగన్ గారు దయచేసి 5 సంవత్సరాలు అయినా నిస్వార్ధ ప్రజా సేవ పవన్ కళ్యాణ్ గారిలాగా చేయండి. అప్పుడైనా ప్రజలు కొంచెం మీ అసత్య ప్రచారాలు మరచిపోవటానికి అవకాశం ఉంటుంది. మీ నాన్నగారు పేరు మీద మీరు సేవకుడా కొంచెం చేసాను అనే తృప్తి మీకు ఉంటుంది. ఇక మీ ఇష్టం. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలమీద మీకు నిజమైన ప్రేమ వుంది అనే అసత్య ప్రచారాలు దయచేసి ఆపండి. ఇదే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చే గొప్ప కానుక. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీభారతదేశ పౌరుడు
    ✍️🙏✍️🙏✍️✍️qqq🙏qw🙏✍️w🙏✍️w✍️✍️✍️

  • @mandakantharao8817
    @mandakantharao8817 5 месяцев назад

    Sv mohan reddy bhuma akhila gariki won uncle aame tdp eeyana ycp

  • @ramanareddy357
    @ramanareddy357 5 месяцев назад

    Super six vani bondana vani chetha yemi kadu camisionla babu mosagadu

  • @VenkataRamana-u7h
    @VenkataRamana-u7h 5 месяцев назад

    Next kuda kuluthai. Bildinglu.

  • @GORA-i8s
    @GORA-i8s 5 месяцев назад +1

    Party office lo town outside katalie.town madya lo costly place lo Katie west cheyakudu.

  • @maheswarareddy9582
    @maheswarareddy9582 5 месяцев назад

    సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు

  • @BlogBlog-y1u
    @BlogBlog-y1u 5 месяцев назад

    మరి మీరు పీకింది ఏందో ఎక్కడ రా సామీ మీరు ఎన్ని డాష్ ఆటలు ఆడిన ఉపయోగం లేదు

  • @NENUNAADESAMINDIA
    @NENUNAADESAMINDIA 5 месяцев назад

    🇮🇳 నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ మాజీ cm జగన్ గారు నమస్కారములు 🙏
    ✍️ జగన్ గారు మీరు భారతదేశ రాజ్యాంగం కల్పించిన ఒక బాధ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసారు.అటువంటి మీరే భారతదేశ చట్టాలను అతిక్రమిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం వుంటుందా?
    ✍️ జగన్ గారు ఈ రోజు మీరు మీ పార్టీకోసం ప్రభుత్వ భూములలో అక్రమంగా మీ YSR పార్టీ కార్యాలయాలు కట్టి దానికి ఫెనాలిటీ వేసి క్రమభద్దికరణ చేయమంటున్నారు. ఇది ఎంతవరకు మంచి ఆలోచన అంటారు? 👇
    ✍️ జగన్ గారు మీలాగే ఆంధ్రప్రదేశ్ లో వున్న పార్టీలన్నీ ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో అన్ని పార్టీలవారు గ్రామానికొక పార్టీ కార్యాలయాలు కట్టి ఫెనాలిటీ కింద డబ్బులు చెల్లిస్తాము అంటే ఇక ఆంధ్రప్రదేశ్ లో ఒక్క గజం ప్రభుత్వ భూమి వుంటుందా? దీనికి మీ సమాధానం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పండి. ధన్యవాదములు 🙏
    🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏✍️🙏qqq🙏✍️q🙏✍️✍️w✍️

  • @arunakumarimannepalli5986
    @arunakumarimannepalli5986 5 месяцев назад

    What about praja vedika

  • @venkata232
    @venkata232 5 месяцев назад

    Seva rajikiyam lekunda Jalagaa neggadhu. Vijayamma ni poticheinche electtion time ki lepsthharu. Jalaga ravaluntea evrokaru bali ivvali. Next election kinaa sevam dorakalani korukundhaamu

  • @gamingwithdiedevil478
    @gamingwithdiedevil478 5 месяцев назад

    😂😂😂

  • @mutyalanarayanamurthy8334
    @mutyalanarayanamurthy8334 5 месяцев назад

    One year mee ycp valla anthu chusi appudu palana chustharu

  • @RAJASEKHERJ-w5m
    @RAJASEKHERJ-w5m 5 месяцев назад

    😂😂😂😂

  • @VavillapalliNarayanarao
    @VavillapalliNarayanarao 5 месяцев назад

    Meeru ami chesaru

  • @neeliramesh2558
    @neeliramesh2558 5 месяцев назад

    అయ్యా హాఫిజ్ గారు... గత ఐదు సంవత్సరాలు 151 మంది mla లు 23 ఎంపీలు ఏ రోజైన ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా.. ఇప్పుడు మీకూ గాని మీ పార్టీకి గాని అర్హత ఉందంటారా

  • @sathyanarayana1588
    @sathyanarayana1588 5 месяцев назад

    జగన్కు అవగాహన అనుభవం లేదు. కనీసం మీరైనా ఆలోచించండి. జగన్ పరిపాలన తీరుతో మీరంటే రాష్ట్ర ప్రజలకు రోత పుట్టి మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడ ఇవ్వక రాజకీయ బహిష్కరణ చేశారు. ఇల్లాంటి పరిస్థితుల్లో ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోక భారీ మెజార్టీతో ప్రజలెన్నుకున్న టిడిపి-జనసేన-బిజెపీ కూటమి ప్రభుత్వానికి అసత్యకరమైన ఆరోపణలతో హితబోధలు, హెచ్చరికలు చేయడం చూస్తున్న ప్రజలు హేళనగా నవ్వుకుంటున్నారు.

    • @nagalaxmi3547
      @nagalaxmi3547 5 месяцев назад

      YSR. Vigrahalu. Pagulagottinavanni. Chandra. Gaadi. Ni. Kattinchhamanandi nsir. Leka. Pote. Chambha gaadi. Ni. Jailu. Lo mpeyttandi. Sir bandaraa. Baagupaduthundhi n Jai. Jagan. Jai. Jagan. Jai. Jagan

  • @ravindrajhansi7460
    @ravindrajhansi7460 5 месяцев назад

    Praja vedika kulchinappudu meerantha yevarivi peeku thuntiri mee daka vasthe gani noppi theliyada meere dari chupincharu kada meeru kulchina thappuledu itharulu ade pani chesthe thappa cheppadani kyna siggundali meeku

  • @srinivasjavvaji6267
    @srinivasjavvaji6267 5 месяцев назад +1

    ధర్నా చౌక్ కూల్చివేత ప్పుడు ఇది తెలియదా

  • @srinivasjavvaji6267
    @srinivasjavvaji6267 5 месяцев назад

    సుద్దపూస మాటలు జగన్ దగ్గర నడుస్తాయి