పెన్షన్ల తనిఖీకి బ్రేక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి పనులు నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తేదీ 17-12-2024 ఉదయం పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత, అదేరోజు రాత్రి 8.00 కు తనిఖీకు సంబంధించి అన్ని పనులు నిలుపుదల చేయాలని మౌఖిక ఆదేశాల విడుదల అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షన్ దారులకు షేర్ చేయండి.
E kutami government mosam old-age pension ki apply ki date eppudu apply cheyali option raledu sir enduku sir please videos pettakandi please reply to answer kutami government digipovali
పెన్షన్ల తనిఖీకి బ్రేక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి పనులు నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తేదీ 17-12-2024 ఉదయం పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేసిన తర్వాత, అదేరోజు రాత్రి 8.00 కు తనిఖీకు సంబంధించి అన్ని పనులు నిలుపుదల చేయాలని మౌఖిక ఆదేశాల విడుదల అయ్యాయి.
ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అందరూ పెన్షన్ దారులకు షేర్ చేయండి.
వీడియో ఐదు నిమిషాలు ఉంటే బాగుంటుంది
👌
E kutami government mosam old-age pension ki apply ki date eppudu apply cheyali option raledu sir enduku sir please videos pettakandi please reply to answer kutami government digipovali