Kotha Bangaru Lokam Songs | Nijanga Nenena Video Song | Varun Sandesh | Shweta Basu Prasad

Поделиться
HTML-код
  • Опубликовано: 5 мар 2016
  • Nijanga Nenena Video Song from Kotha Bangaru Lokam Telugu Movie on Shemaroo Telugu , ft Varun Sandesh and Shweta Basu Prasad. Directed by Srikanth Addala, music composed by Mickey J Meyer and produced by Dil Raju. Subscribe to Shemaroo Telugu for more Telugu Full Movies : bit.ly/ShemarooTelugu.
    Kotha Bangaru Lokam Movie also ft Prakash Raj, Jayasudha, Rao Ramesh, Praveen, Ahuti Prasad and Brahmanandam.
    Song: Nijamga Nenena
    Singer : Karthik
    Lyrics : Anantha Sriram
    Director : Srikanth Addala
    Producer : Dil Raju
    Music: Mickey J Meyer
    Click here to watch :
    Kotha Bangaru Lokam Telugu Full Movie
    bit.ly/KothaBangaruLokamFullMovie
    Maro Charitra Full Movie
    bit.ly/MaroCharitraFullMoviie
    Kudirithe Kappu Coffee Video Songs
    bit.ly/KudiritheKappuCoffeeVid...
    For more Telugu Full Movies and video songs :
    Like - / shemarootelugu
    Subscribe - / shemarootelugu
    My Mango App Links:
    Google Play Store: goo.gl/LZlfHu
    App Store: goo.gl/JHgg1111
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,3 тыс.

  • @narendra8983
    @narendra8983 Год назад +61

    ప్లీజ్ ఈ మూవీ థియేటర్స్ లో మళ్ళీ రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఐ లవ్ ఇట్ మూవీ లవ్ మూవీస్ లో ది బెస్ట్ మెసేజ్ ఉన్న మూవీ

  • @vs6892
    @vs6892 3 года назад +238

    ഞാൻ ശാരംഗ്. എന്റെ ജീവിതത്തിൽ ആദ്യമായി ഈ പാട്ടിന്റെ തെലുങ്കു പതിപ്പ് ഞാൻ ഇപ്പോൾ മാത്രമാണ് കേൾക്കുന്നത്. ഈ പാട്ടിനും ചിത്രത്തിനും പന്ത്രണ്ടു വർഷത്തെ പഴക്കമുണ്ട്. ഇത്രയും വർഷത്തിനിടയിൽ ഒരിക്കൽ പോലും ഞാൻ ഈ പാട്ട് മലയാളത്തിലല്ലാതെ വേറൊരു ഭാഷയിലും കേട്ടിട്ടില്ല. മലയാളവും തെലുങ്കും നന്നായിട്ടുണ്ട്.

    • @robinsgeorge4376
      @robinsgeorge4376 3 года назад +16

      Telugu song super...

    • @lalunabillal9434
      @lalunabillal9434 3 года назад +25

      @@robinsgeorge4376 malayalam also✌️

    • @LoneWolf-xt9mq
      @LoneWolf-xt9mq 3 года назад +17

      @@robinsgeorge4376 malayalam 💥💥💥

    • @anagha1211
      @anagha1211 3 года назад +5

      Njanum

    • @sscommando2412
      @sscommando2412 2 года назад +6

      भाई मूवी तो deelko chukar गई hai भाई kya मूवी hai bhai supar मूवी💕 ,.।।।।।।।।।।।।। 🅝🅘🅒🅔

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 9 месяцев назад +20

    2010 నేను 10th class లో అపుడు సినిమా చూసిన . అప్పటి 1st love ఎప్పటికీ మర్చిపోను. అందరూ ఈ సినిమా లో హీరో ను వారిలో చూసుకున్నారు. ఎపుడూ చూసిన అదే ఫీల్ మాటలో చిప్పలేని అనుభూతి ఈసినిమా

  • @hemanth7119
    @hemanth7119 3 года назад +49

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన అనంత్ శ్రీరామ్ గారి అర్థవంతమైన మిక్కి.జె.మేయర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కార్తీక్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @riyaroy9688
    @riyaroy9688 Год назад +36

    ഇതൊരു തെലുങ്ക് song ആണേലും.., എന്തോ ഇതിന്റെ മലയാളം song ഒരു feel തന്നെ ആണ്🤗🦋🥰

    • @i_g23
      @i_g23 11 месяцев назад

      😂😂😂

    • @dsanu4205
      @dsanu4205 3 месяца назад

      ആരെങ്കിലും ചോദിച്ചോ🙄

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +555

    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
    నా మనస్సుకే ప్రతీ క్షణం నువ్వే ప్రపంచం
    ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
    అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
    అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
    నా గతాలనే కవ్వింతలే పిలుస్తూ ఉంటే
    ఈ వరాలుగా ఉల్లాసమై కురుస్తూ ఉంటే
    పెదవికి చెంప తగిలిన చోట
    పరవశమేదో తోడవుతుంటే
    పగలే అయినా గగనంలోన తారలు చేరెనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీ పై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరీ ఇలా ఎలా వచ్చేసిందీ ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా

  • @radatarun123
    @radatarun123 2 года назад +234

    Starting bgm is like a heaven ❤

  • @chandunovember1561
    @chandunovember1561 3 года назад +132

    Karthik's voice matches beautiful Vizag beaches ❤️ how sweet he is. Nijamga em padav Swamy. Unbelievable voice ❤️

    • @meesalachandana7187
      @meesalachandana7187 2 года назад +2

      when I visit I mean near to visakhapatnam junction I start listening this song ! I was born in vizag n it's emotional n this movie too! not only this rajamundry too!

    • @chandunovember1561
      @chandunovember1561 2 года назад

      @@meesalachandana7187 oh wow .. Are u from vizag ?

  • @pravithnayakpravithnayak1337
    @pravithnayakpravithnayak1337 3 года назад +1167

    Life lo okate sari college life or school days vasthundhi bro unnantha rojulu happy ga undali

    • @nagoorimounika9354
      @nagoorimounika9354 2 года назад +25

      Aaaa

    • @sivaprasadh8343
      @sivaprasadh8343 2 года назад +7

      Ed

    • @sajids3859
      @sajids3859 2 года назад +14

      Yes bro malli pothay raou kadha nuvvu baga miss aaouthunnaou aani thaylustundhi

    • @shivakuppe3066
      @shivakuppe3066 2 года назад +25

      Bro nenu inter 2yrs e cinema lo hero lage enjoy chesa same love that was my most beautiful thing

    • @moddagudu7089
      @moddagudu7089 2 года назад +2

      @@shivakuppe3066 😍

  • @technicalguruji3
    @technicalguruji3 3 года назад +256

    I watched this movie when i was in college first year 2009. I am marathi and i don't understand single word but it really feels deep inside.
    Since then I watched this today and drowned in college memories.

  • @swapnilyerme9292
    @swapnilyerme9292 Год назад +28

    హృదయాన్ని హత్తుకునే పాట ❤❤❤❤

  • @shekharbathini6776
    @shekharbathini6776 6 месяцев назад +241

    2024 chusevallu like kottandi😭😭

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Год назад +29

    🌺🌺🌺పల్లవి🌺🌺🌺
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    🌺🌺🌺చరణం1🌺🌺🌺
    ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
    నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
    ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
    అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
    అలసట రాదు గడచిన కాలం ఇంతని నమ్మనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    🌺🌺🌺చరణం:2🌺🌺🌺
    నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే
    నా గతాలనే కవ్వింతలై పిలుస్తూ ఉంటే
    ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే
    పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే
    పగలే ఐనా గగనంలోన తారలు చేరెనుగా
    నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా
    ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా
    ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా
    వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    హరే హరే హరే హరే హరే రామా
    మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
    ఎంతో హుషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా
    Translate to English

  • @swapnilthorat4212
    @swapnilthorat4212 Год назад +24

    I was engg 1st year when this movie was released, i was in love with one girl on that time it was just starting of one side love, that's y I can relate this song with me...i didn't understand the single word at that time and not even now in 2023 but still same feeling....❤❤❤❤❤ (That girl is my wife now❤❤❤❤)

  • @mymemories8927
    @mymemories8927 4 года назад +459

    I watched this movie continuously 72 times in 2008 nd prestly I have this DVD .I am diehard fan of this movie

  • @pavithrasrinivasan4296
    @pavithrasrinivasan4296 2 года назад +577

    Even in 2022 this song is evergreen.... Love this music

  • @Adi26A
    @Adi26A 2 года назад +389

    This song brings back childhood memories ❤️

  • @anilkumarvveerla
    @anilkumarvveerla 3 года назад +459

    Those days are simple and fun
    We never get back those childhood and college days.

  • @running-notes
    @running-notes 2 года назад +9

    ఈ సాంగ్ ని నా ప్రియ మిత్రుడు మహారాష్ట్ర నుండి చాలా చక్కగా పడుతాడు. వాడికి అర్థం తెలీదు నేను చెప్పేవరకు. He loves a lot this movie

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 2 года назад +5

    అద్భుతలు అపుడపుడు జరిగితుయ్ ఇలాంటి పాటలు అపుడపుడు వస్తాయి హ కాలానికి ఎలాగో పోలేము ఈ పాటలు వింటూ హ కలని గుర్తు చేసుకుందాం

  • @universalboss5494
    @universalboss5494 4 года назад +66

    Fan from Kerala💓

  • @pawank851
    @pawank851 2 года назад +19

    Ye movie release ainapudu Nenu inter student and epudu adde college lo lecturer
    Apudu epudu always same memory, same song, same college, same feelings,
    This is life.

  • @soorajsl2509
    @soorajsl2509 Год назад +41

    I'm from Kerala but I love this song very much❤😊

  • @chinnachinna9269
    @chinnachinna9269 5 лет назад +26

    Love starting e song lagane untadhi ilane feels untay feel good love song............

  • @manjurayanna26
    @manjurayanna26 2 года назад +70

    Just feel karthik's voice... U see the heaven in your mind directly.. ❤

  • @ramunaidu1511
    @ramunaidu1511 4 года назад +251

    2020లో ఎంజాయ్ చేసె వారు లైక్ వేసుకోండి ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి వినాలి వినాలి అనిపిస్తుంది ilove my song

  • @lionroyals8486
    @lionroyals8486 6 лет назад +286

    Lyrics, tune, pair, singer, & music composer what a wonders
    Just love this song

    • @jairamjairampawar36
      @jairamjairampawar36 3 года назад +1

      jairamjairampawar@gmail.com

    • @ppb1260
      @ppb1260 2 года назад

      This song is the copy paste of a ASSAMESE song names--TUMI RONGA NILA AJONI POKHILA..

    • @lionroyals8486
      @lionroyals8486 2 года назад +2

      @@ppb1260 may be, but still it has magnetic attraction 🧲

    • @ravitejadasari5435
      @ravitejadasari5435 2 года назад +5

      @@ppb1260 lol 😂
      This movie came in 2009 and Thumi ronga came in 2015
      Thumi ronga is exact copy of this song 😂😂

  • @keerthananagothu8089
    @keerthananagothu8089 3 года назад +108

    ee movie kii movie songs kii emotions, feelings kii story kii ❤ i love this movie very much 😘💖💖

  • @gameprotube9849
    @gameprotube9849 Год назад +14

    Best underrated south romantic masterpiece. Every teenage girls and boys should watch watch this masterpiece. Don't judge it's colour grading 😊

  • @user-ud3dr2nj1y
    @user-ud3dr2nj1y 2 года назад +33

    What a song 😍❤️
    Touching my heart 💓2008 year lo
    1000 time's listening this song
    Feeling pain, love,sad ,
    My love expression this song
    I watched 50 Times my 📱
    Diehard fan of this movie..

    • @ppb1260
      @ppb1260 2 года назад +1

      This is a copy paste song of a assamese song names--TUMI RONGA NILA AJONI POKHILA..

  • @denishdeka3909
    @denishdeka3909 Год назад +9

    South India hei isliye Indians ko aschi movie dekhne ka mauka mila...south India film industry 💕💕

  • @gopalgujjula1703
    @gopalgujjula1703 3 года назад +55

    Oh my God it's a mind blowing song, I tharoughly enjoy this song. Always remembering my college days with the help of this sweet song 💗💞💗💕❤️

  • @rsmusic6957
    @rsmusic6957 Год назад +21

    I am a odia girl but i like this song ❤

  • @ajaysaindane25
    @ajaysaindane25 2 года назад +270

    I'm a Maharashtrian Boy but I fell in love with this song without understanding A single word ❤️😀

  • @smritib22
    @smritib22 2 года назад +109

    I don't speak telegu, but I know this song by heart. I can sing the whole song without looking at the lyrics. 😁❤️❤️❤️

  • @shahajigaikwad9545
    @shahajigaikwad9545 3 года назад +37

    I watch this movie in 2019 .I am from Maharashtra I don't understand this language but I listened this song 100 and more times ...love this song because it gives childhood memories in college life ❤️❤️❤️❤️

  • @Raviyadav-qi6ym
    @Raviyadav-qi6ym 3 года назад +24

    Life manaki anni nerpisthundhi sweet dreams

  • @ManiDeep641
    @ManiDeep641 3 года назад +41

    Singer Karthik is on top of my fav list.

  • @solosekhar3779
    @solosekhar3779 3 года назад +9

    Ee movie chusinappudalla naa college days gurthuku vastaayi naa love story kuudaa 😭😭😭😭😭

  • @naturetravelerharsha6033
    @naturetravelerharsha6033 3 года назад +41

    2021 lo kuda e song nu like chiseyvalu antha mandi o like kotandi

  • @nayak99999
    @nayak99999 2 года назад +5

    నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అప్పుడు. కాలేజ్ బంక్ కొట్టి మరి ఈ మూవీ కి వెళ్ళేవాడిని. సూపర్ మూవీ ❤️❤️❤️

  • @nikhils8813
    @nikhils8813 Год назад +32

    Karthik's voice is heaven. Truly one of the finest singers of our country. This composition has been sung by Sonu Nigam in Kannada. That's great too.

    • @aruntkannan3542
      @aruntkannan3542 7 месяцев назад

      Please listen to the Malayalam version

  • @amartyabag3678
    @amartyabag3678 2 года назад +16

    Watched this movie in the first year of my college back in 2008. Though, I don't understand the language and was dependent on subtitles, this was one of the best movies

  • @kanthmani6597
    @kanthmani6597 2 года назад +11

    E..song naa First love tho Velli chusanu Appudu nenu 10th Class!! AROJULI Malli ravvu ABBA!!!😘😘

  • @manasathirumala8139
    @manasathirumala8139 2 года назад +7

    E song tho patu adhina na love story epatki successfull ayindi🥰 all time fav😍

  • @gopikrishnabobbili4115
    @gopikrishnabobbili4115 2 года назад +19

    ఈ సినిమా 2008 లో శశి వెలివెన్ను లో తీశారు అపుడు అదే కాలేజ్ లో చదువుతున్నా చాలా ఫీల్ ఉంటుంది గుర్తుకు వచ్చినపుడు.సినిమా గురించి చేపకర్లేదు సూపర్ కదా నేటివిటీకి దగర గా ఉంటాయి

  • @suatm7422
    @suatm7422 3 года назад +21

    Normally I don't like to see Varun in a lead role as he still needs to be improved as a lead role/character. But, in this movie, the director put his best efforts forward to show Varun really as an entertaining character as Varun really takes us back to our young old days with his cheerful youthful behaviour in this movie. I liked the movie more than the other 'Happy Days' movie, especially this song, drives me emotionally back to my old days :) Melodious music and well written lyrics. Simply nice to listen again and again :)

  • @literaturelovers...9685
    @literaturelovers...9685 3 года назад +51

    Actually l couldn't understand any line of the song, but the song, it's music, tune and rhythm touched my heart and the video makes me have a girl friend.....

  • @harikrishnateella2760
    @harikrishnateella2760 3 года назад +11

    90s kids e movie chusina tarvata entha mandhi jeevithalu moggalo kalisipoyay..?😭😭💕💕😂😂

  • @Naresh_creativity.
    @Naresh_creativity. 4 месяца назад +28

    2024 lo kuda viney vallu oka like veyskondi

  • @kamleshsahu5151
    @kamleshsahu5151 Год назад +3

    Mai chhattisgarh se hu Lekin ye song ❤️ gjb ka lgta h uska dhun to out of words hai 💥

  • @pendemsujatha7580
    @pendemsujatha7580 2 года назад +78

    Unna koddi rojulinaa happy ga enjoy chesukunru undaali bro and college life school life enjoy chesukuntu vundaali... always be happy keep smiling... 🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃🙃

    • @meenasiddam5212
      @meenasiddam5212 2 года назад

      Uuujj) p

    • @muthupmuthup2698
      @muthupmuthup2698 2 года назад +2

      S

    • @mr_romeo_pvt_0169
      @mr_romeo_pvt_0169 2 года назад

      Ss sisu !

    • @gangadharantharpula3209
      @gangadharantharpula3209 2 года назад

      Your true broh

    • @pubgking8588
      @pubgking8588 2 года назад +3

      Life లో eppudu em జరుగుతుందో తెలీదు అందుకే ఉన్నప్పుడే అన్ని అనుభవించాలి enjoy చేయాలి

  • @SanjanaSanjana-zs9ix
    @SanjanaSanjana-zs9ix Год назад +3

    Life lo ye pata okasari life partner tho chuda li aa santhosham vere la untadhi feeling very super life long gurtuntunndhi favourite song for couples appudu venali anipestundhi ♥️😘

  • @jereccajazul7808
    @jereccajazul7808 2 года назад +64

    I'm from Philippines and during English Month Celebration, they played this movie for us way back 2016. Until now, it remains my favourite Indian film. She was my first crush,Shweta Basu Prasad❤️

  • @nukarajup-tj2ps
    @nukarajup-tj2ps Год назад +2

    Life. Lo. Okata. Sari. College. Life. Or. School Days. Vastundi. bro ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤very. nice. bro

  • @durgamprashanth4942
    @durgamprashanth4942 3 года назад +27

    2021 lo chustunnavalu oka like vesukondi

  • @rrvamsipriya5387
    @rrvamsipriya5387 6 лет назад +40

    Karthik voice super 👌 👋 👍

  • @saripallivenkataramana9833
    @saripallivenkataramana9833 3 года назад +136

    2021 llo chustunavaru oka like

  • @Inspired_R
    @Inspired_R 26 дней назад

    ఈ సినిమా అంటే నాకూ చాలా ఇష్టం. 2008 లో డిగ్రీ రెండవ సంవత్సరం లో ఉన్నప్పుడు చూశాను ఫస్ట్ టైమ్ చూశాను. పాటలు కథ హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ emotions అన్ని బాగున్నాయి. సినిమా ని 15 times chusa theatre lo అంతాగా నచ్చింది. Main ga "నిజంగా నేనేనా" , "నీ ప్రశ్నలు నీవే" songs ఇప్పటికీ రోజు కి ఒక్కసారి అయినా వింటాను..❤❤❤

  • @sumedhwanjare7554
    @sumedhwanjare7554 3 года назад +27

    All time favourite song 🎧❤️😘!!

  • @rapakaprasadarao3664
    @rapakaprasadarao3664 6 лет назад +54

    e movie chuste na collage days gurtukuvastunnai.. i love my friends miss you ra 😥

  • @prince-qf2te
    @prince-qf2te 3 года назад +3

    Enduko e movie enni sarlu chusina boor anipinchadu ❤️ I love this movie 😍

  • @guttimadhu8778
    @guttimadhu8778 3 года назад +528

    2021 లో వింటున్నవాల్లు ఒక 👍వేసుకోండి

  • @arjunkhadka6601
    @arjunkhadka6601 Год назад +8

    Music have no language.
    Hence proved,❤

  • @Karbala7214
    @Karbala7214 5 месяцев назад +3

    Oh my God without knowing this language i watched this movie in the year 2010 because i love college stories and songs of this movie is fantastic i love this movie

  • @venkatakrishna7497
    @venkatakrishna7497 3 года назад +38

    I love this movie and songs in this feel my some of my incidence 😜😜really me and my bf also same to like this in the movie l never forgot the feelings bcz this song's are heart touching to me😘😘

  • @Happydays-ix1ti
    @Happydays-ix1ti Год назад

    E song nijanga nenena.....nijanga anantha sriram sir lyrics lo.......chala value undi e song ki e movie lo....thankyou team kotha bangaru lokam.....

  • @adarshratna2967
    @adarshratna2967 2 года назад +30

    This song brought out all nibba memories in 90s kids

  • @cineclue
    @cineclue 2 года назад +19

    How can be so mesmerizing ✨ unbelievable magical composition, love from Assam❤️

  • @venkatammakutti5141
    @venkatammakutti5141 3 года назад +39

    I am in 7 th where we use to sing these songs in class break with frns🥰🥰🥰🥰🥰🥰🥰🥰 i miss those days. A lot

  • @kandaggadlaammuashi3561
    @kandaggadlaammuashi3561 3 года назад +5

    Super aasalu ee movie songs aaini saralu vinna vinnali anipistundi

  • @parashweta
    @parashweta 2 года назад +14

    I don’t understand a word. But i love this song. Listening to this again after 8 years !!

  • @varaprasad9492
    @varaprasad9492 3 года назад +11

    kartik voice amaging

  • @sivanigopikrishna9845
    @sivanigopikrishna9845 6 лет назад +44

    actually I didn't understand any words in Telugu BT I luv this song

    • @ArunKumar-ej1tx
      @ArunKumar-ej1tx 6 лет назад +2

      sivani gopikrishna U R from which planet 😇😇😇 ???

    • @allvideos2219
      @allvideos2219 5 лет назад +4

      @@ArunKumar-ej1tx she might be from other language. You should understand

  • @harip2241
    @harip2241 3 года назад +6

    Iam from karnataka bangalore watched this movie in tirupathi great 👍

  • @maheshmattad1054
    @maheshmattad1054 3 года назад +25

    I was not having TV at my home till tenth .During my board exams I got my 1st computer .I don't know I watched countless times

  • @mahenderirugurala1537
    @mahenderirugurala1537 2 года назад +7

    When I was in intermediate this movie was released iam so happy to watching this movie really heart touching movie all songs are well iam reminding college days until watch this song 😥

  • @potnurunarayanarao6489
    @potnurunarayanarao6489 3 года назад +6

    Karthik singing fabulous

  • @prasadpyla9290
    @prasadpyla9290 Год назад +5

    E movie chustey naku yadupuvastundi 😭😭 andhuku antey naa school days gurthuku vastyi😭😭 nijamgaa aa rojuly bagunnevi I missed that sweet days😭😭

    • @N.Srikanthఆచార్యులు
      @N.Srikanthఆచార్యులు Год назад

      చాలా బాగుంది song ఏడుపు వస్తుంది ఈ movie చూస్తుంటే ❤😭😭😭😭

  • @prakash-tn6ql
    @prakash-tn6ql 3 года назад +9

    For ever this movie.... No more words........ 💛💙💚💚💚😍😍💚💙 dedicated to my sweet bujji.... 💚😍💙❤❤❤❤

  • @MaheshMahesh-tf1vy
    @MaheshMahesh-tf1vy 3 года назад +14

    I am watch this movie 52 times I love this movie 😘😘❤️❤️❤️

  • @Sanjukothari123
    @Sanjukothari123 2 года назад +24

    This song and movie made my college days more enjoyable

  • @wangkheirakpamrishi6990
    @wangkheirakpamrishi6990 2 года назад +20

    Even though I'm from the North East and can't understand a word. I can understand every emotion in this song. Truly a masterpiece ❤

  • @katharavi2172
    @katharavi2172 6 лет назад +67

    naa potti ki e pata nenu Dedicate chesthunaaaaa

  • @vs6892
    @vs6892 3 года назад +11

    I am Sarang. I am hearing the telugu lyrics of this song for the first time in my life is now.

  • @tirumalasettysriramsiddhar4008
    @tirumalasettysriramsiddhar4008 3 года назад +56

    First time in my life, I felt the essence of love with this song.

  • @sasisasi8174
    @sasisasi8174 2 года назад +2

    ఈ song వింటుంటే కాలేజ్ రోజులు గుర్తువస్తునై

  • @venkatprem7237
    @venkatprem7237 5 лет назад +78

    Life manaki anni nerpistundi ...sweet dreams

  • @deepakdas3943
    @deepakdas3943 Год назад +10

    In 2023 this song is unreplaceble ❤️

  • @praiseworship2547
    @praiseworship2547 2 года назад +7

    నేను కూడా నా గర్ల్ఫండ్ తో బీచ్ కి వెళ్ళయాను నీ ఫిల్మ్ లో చూసియ్ ఆ రోజులు మళ్ళీ మళ్ళీ గుర్తుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఐ మిస్ యూ ఇన్ మై లైఫ్ నువ్వు ఎక్కడ ఉన్న హ్యాపీ గా ఉండాలి

  • @sreeramurthybusi668
    @sreeramurthybusi668 Год назад

    Vintu chachipovachu bayya em song asala ....😍😍🤩🤩 Yentha vinna koda Tanvi theeradhu🤗

  • @rolexms3009
    @rolexms3009 3 года назад +34

    Love this song❤️

  • @geraashok629
    @geraashok629 6 лет назад +31

    I love Song❤🎶❤🎶

  • @gothirajuborgisardarthanda7163
    @gothirajuborgisardarthanda7163 2 года назад +28

    This song never lose its shine until end of the universe🌌🌌🌌

  • @pawan4929
    @pawan4929 3 года назад +18

    I want to know who else remember the childhood and recollect memories while listening this song....

    • @nitish8079
      @nitish8079 2 года назад +3

      Me bro 😭😭😭😭😭😭😭😭

  • @thannerulavanya4117
    @thannerulavanya4117 Год назад +4

    Truly romantic ❤💏, youthful with teenage innocence in their faces... All of us can feel it n go back to our teenage life through this song 🎵

  • @naveenkumarmb8581
    @naveenkumarmb8581 6 лет назад +12

    Its one of my favorite movie ... Aswm. Lv dis movie ...

  • @romeoranjanchaudhary8182
    @romeoranjanchaudhary8182 9 месяцев назад +1

    Wow such a beautiful music tune...lots of love from Nepal 🇳🇵🇳🇵🇳🇵

  • @pssggamer8722
    @pssggamer8722 2 года назад +6

    Mind blowing song 💖💖💖
    Heart touching song 💖💖💖
    Memories remember song 💖💖💖

  • @mohammedrishaad7041
    @mohammedrishaad7041 Год назад +4

    Its a masterpiece thanks to my tiger gaaru (my frnd ) i came to knkw about this song and its a pire form of expressing love ❤❤