తమాషాలా.. | TV5 Murthy Emotional Comments Over Hydra Activities | Hyderabad | Congress | TV5 News
HTML-код
- Опубликовано: 15 ноя 2024
- తమాషాలా.. | TV5 Murthy Emotional Comments Over Hydra Activities | Hyderabad | Congress | TV5 News
#bignewswithmurthy #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel
పర్మిషన్ ఇచ్చిన అధికారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని వాటిని వేలం వేసి ఆ వచ్చిన డబ్బు తో బాధితులకు నూతన ఇళ్లు కట్టించి ఇవ్వాలి
మూసి ప్రక్షాళన ఒక స్కాం.. గంగ నది పొడవు 4500 km.. ఈ నది ప్రక్షాళన కొరకు 10 సంవత్సరాలనుండి 40,000 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది..
మూసి నది పొడవు 350 km.. దీనికి 1,50,000 కోట్లు ఎందుకో?? కాంట్రాక్టు కూడా పాకిస్తాన్ ల స్కాం చేసి,, పారిపోనోడికి ఇస్తారట 😂😂
100 మందికి లాభం జరగాలి అంటే ఒక్కరు నష్ట పోవాల్సి వస్తుంది మీడియా రాజకీయంగా ఉండకూడదు
Jai REVANTH reddy Jai congress
Pichi lanjodaka cleaning veru building veru
Inko4 yrs undhi ee 4 yrs lo motam complete cheyadu ga edhi pedda scam
Ktr chapadu amount not congress party
చాలా మంచిగా విశ్లేషించారు మూర్తి గారు. ఒక చిన్న విషయం. దీన్లో అందరికీ భాధ్యత మరియు భాగం ఉంది. దీనికి కొనుగోలుదారు జవాబుదారీ తనం చాలా ఉంది. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టినప్పుడు వారు కూడా సరయిన విచారణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది
అడ్డగోలుగా ప్రవర్తించిన అధికారుల పై చర్యతీసుకోరు. కోట్లుసంపాదించుకుని తప్పుకున్నారుఅధికారులపై చర్యలు ఎందుకుతీసుకోరు.వాళ్ల పాపంలో మంత్రుల వాటాకూడ ఉంటుంది.కాబట్టి.
హలో, సార్ మీ ఇప్పుడు వచ్చి హైడ్రా అని కుల్చి వేస్తున్నారు ,ముందు ఏమి చేసారు
murthi nuv super
అమ్మిన వాడిని పర్మిషన్ ఇచ్చిన వాడిని వదలి ప్రజలుపైన పడితే ఎలా రేవంత్ రెడ్డికి తెలియదా లేక బుద్ది లేదా.చిన్న వారు మధ్య తరగతి వారిని ఇలా ఇబ్బంది పెడతారా
రేవంత్ రెడ్డి గారూ మీ నిర్ణయం చాలా తప్పు
అభివృద్ధి ఎలా చేయ్యాలో ద్రుష్టి పెట్టండి.
ఇలా మధ్యతరగతి, దిగువతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకి ఒక్క ఇల్లు. మాత్రమే ఉంటుంది అదికూడా ఎంతో కస్టపడి, ఇష్టపడి కట్టుకుంటారు.
వాళ్ళ ఉసురు మీకు పడుతుంది.
దయచేసి ఆపేయ్యండి.
లేదా మీరుకూడా ఏపీ లో jagan గతే మీకు పడుతుంది.
మీ life లో మళ్ళీ గెలవరు.
మీ మీద కోపంతో కాదు మీ మీద అభిమానం తోనే ఈ సలహా.
Edhi thappu ra nature ni kapadatam thappa
Don't interfere jagan garu ok broo
@@HarishHarish-kk1lsYevadu vaddhu annadu???
Buyer ki mundhu nyayam chesi aa tarvatha dhobbinchukomanh...
Buyer em thappu chesadu???
Vacharu andai nature badithulu.
Mari Ala aithey Anni irrigation projects kuda thappena akkada pedavalla illu Kulchi napuudu eda padknnav ,o avi value Leni lands ani kada , Ikkada value unna lands ani Gola Chesthnnaru yedava😂
ఫార్మ్ హౌస్ లు కూలగొట్టి వాళ్లకు ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు....
Thank you 🙏, at least you are questioning the government 🙏🙏
Musi scam 1.5 lakh crore 😢
Super question sir
Well said
Think alternative instead of demolition of existed houses. One of them is you can build rivers in open areas and divert this water to there.
Superrr ga chepparu sir
Good speech Murthi garu
God bless you ❤
First take action Govt Employees....
Ipudu Nadhilo Illu kattukomani Evaru permission ivvaru, okadu Ekamga Cheruvuloney 3 stair lepindu vadiki Evadu ivvale permission, Anni Kathale vallavi
అధికారుల ఆస్తులు జప్తు చెయ్యాలి ఆ డబ్బుతో భాధితులకి నష్టపరిహారం ఇవ్వాలి అధికారులు అంటే పైనుంచి క్రింది స్థాయి వరకు
ఇందంతా ప్రభుత్వం బాధ్యతా ముందు పార్టీ తరపున ఓ లక్షకోట్లు బ్యాంకుల అప్పు తీర్చి మిగిలిన ది ఇంటి యజమానులకు త్రీ టైం పరిహారం పార్టీ ఇచ్చి వీరందరిని వేరే ప్రాంతాలకు సౌకర్యాలు కల్పించి అప్పుడు ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందించాలి ప్రభుత్వం పై నమ్మకం కలిగించాలి కలిగించాలి కలిగించాలి కలిగించాలి ముందు
అన్ని
Anna super
అరే బాబు, ఓట్లు అడగానికి ఇచ్చినప్పుడు మూసి లో ఇళ్లులు కూలుస్తామని ఎందుకు చెప్పలేదు. దమ్ము లేకుండే నా. ఇంత యుద్ధ ప్రాతిదికన ఇల్లులు కూల్చాల్సిన పని ఏంటి. కూల్చిన ప్రతీ చెరువు పూర్వం లా మళ్ళీ తయారు చేయగలరా. ఎందుకు ఈ కబుర్లు. రాబర్ట్ వాద్రాకు మూసి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికే ఈ డ్రామా అంతా. చాల సమస్యలు రాష్ట్రం లో ఉన్నాయి, గెలిపించినందుకు ఇల్లు కూలుస్తారా.
ఎల్లో మీడియా మళ్లీ మొదలుపెట్టింది రో నాయనా ఇది ఎల్లో మీడియా
Exlent questions sir
Yes correct Murthi garu good
పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేశారు
అతని ఇల్లు కూల్చితే అర్థం అవుతుంది
Murphy gaaru meeru super sir
మూసీ సుందరీకరణ జరగాలి.అలాగే మూసీ నదిలో పెద వారిని ఎందుకీ ఉంచాలి.all parties should encourage.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ గారికి నా విన్నపం ఏమిటంటే ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి పాలకులు చేసిన విధానం ప్రకారమే పేదలు ఇల్లు కట్టుకోవడం జరిగింది అయితే ఇప్పటివరకు ఏమీ జరిగిందో అందరికీ తెలుసు కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి చెరువులను శుభ్రం చేసి డ్రైనేజ్ వాటర్ కలవకుండా చేసి క్లీన్ సిటీగా చేయండి తర్వాత మరి ఎవరు కబ్జాలు చేయకుండా యాక్షన్ ప్లాన్ చేయండి అంతేగాని కట్టెల కట్టడాలని కూల్చుకుంట పోతే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది దయచేసి ఆలోచించండి ఈ హైడ్రాయిని మంచి పనులకు వాడండి ధన్యవాదములు
Murthi sir please support to middle class families whoever are victims in Hydra
అక్రమ కట్టడాలను అనుమతి ఇచ్చిన వారిని కఠినంగా శిక్షించాలి.
Asalu city lo 90percent problem drainage danini vadilesi 10 percent problem vunna elanti constructions comedy ga Leda chese work. Revanth swayans cm chair opposition party ki chala chala easy ga ichhadu
Congress party should comeup with plan and put it in public what they will do after these demolitions? Will they develop the lakes or leave the area?
Also should put a public map in website and govt official sites that which areas are residential and which are for lakes and forest ?
Excellent sir
Please support poor people sir
If corrupt officials give permissions for house in lake where will it stop. Only zone based system can prevent wrongdoings
Super 👍 sir
Nashanam autharu sir
India lo system first nunchi sarriga ledhu. Ippudu okkadu vacchadu....chesthunnadu.... let him do it.
కూల్చే ముందు ప్రజలకు ఇబ్బంది కాకుండా.చూసి కదా కూల్చాలీ కానీ ప్రజలను పట్టించు కోకుండా ఇలా చేస్తారా.వీళ్ళు నాయకుల కనీసం వీళ్ళు మనుషుల క్రిందకు కూడా జనకట్ట లేము
మూర్తి గారు, అ మ లు లో ఉన్న chattaalu చదవమని కోరుతున్నా.
Murtigaru meeru adugutunnadi 100 saram correct
Correct sir
Right murti sir,
first' provide those whose authorised accomodation or house owner's ,who are permitted to construction, which Ghmc approved, ,provide an alternative home ,or insist the entire staff involved, the pretext GHMC allied officials, layout approvers , planners, Building plan approvers , Building inspectors , PWD , registration officer, who are mischious,, recover the amount incurred by owners from those corrupt,then demolition is to be done,if they encroached and constructed,then also fine or dismiss those employees concerned and then delolish,but leaving all the corrupt and driving families to roads is inexpiedent
ENNI PERMISSION UNNA GOVT LAND LO KADTHE EPPUDAINA TEESKOVACHU GOVT.PATTA LAND TEESKUNTADHU AVASARAMAITHE RR ACT KINDHA PURPOSE UNTE TEESKUNTADHI😅
దీని ఇలా మాట్లాడుతున్నారంటే వెనకాల ఎల్లో మీడియా టిడిపి ఉన్నట్లే
Athi Thondaraga cheppu tho kodtharu telungana prajalu Revanth Reddy ki
Give complete money. Settle all the money invested by people including interest then you can demolish.
Sir k pet lo registration endhuku block lo petta ledhu
Oka Vela block lo petti unte lone rakunda undedhi ....
Jai revanth Reddy (CM)
First take Action on GHMC Officials who gave permission.
Murty garu eppetikina cheruvu pine kattina buildings ni tisi Hyderabad ki floods effect ni tagginchali kada . Valla construction valla hyderabad total ga muliga potunnadi kada ,yes permission echhina vallani legal ani sign chesina officer, land legal ani cheppina advocates ni ,builders ni panish cheyali.
Kaleshwaram laga idhi kuda oka scam anthe musi ni clean cheyadam villa valla kadu drainage system sariga cheyakunda musi ni clean cheyaleru...drainage system sari cheyalante enni places la excavations cheyale drainage ni divert cheyale aa drainage water ekadiki povale? 1 lakh 50 thousand cr appu techi dantlo 10% kuda karchu cheyaru 90% mingestharu inko 10 years aina musi ilage untadi...aa 1lakh 50 thousand cr ni anni districts la a-z facilites tho 1000 bed hospitals kattinchali
Kamleshwaram use ledu antav ayithe reddy Saab. Telvi unna vallu alochistaru le vallaki telsu Anni. Andaru nee antha intelligence undaru
At least ipudaina develop cheyadaniki future generations bagundadaniki support cheyyandi
You clear all the bank loans of public they will definitely support for future future generations
Nee illu leedu kadaa akkada..
uchita salahaalu
Take all those officials into task who have given.permissions
Well said. Ala approve chesina vallani denxali first. Kaani Vishayam enti ante.. ila ne unte nalalu. Cheruvulu emi undav... ippatiki high rise projects vallla water, drainage, roads problem undi.. Bangalore ila undatam vallene water problem vachindi.. ippudu kotha companies Anne vere areas ki potunnai.. simple 10 houses undalsina chota 1000 houses vaste, water, drainage, roads traffic problems tho Patu nalalu cheruvulu occupy cheste inka only draughts and floods matrame untai .
Udaharana - oka pedha vadiki hospital lo heart attack vachindhi anukuntdham, athaniki bill katte sthomatha ledhu anukundham... appudu hospital vallu athaniki vaidhyam cheyyala leka chani poni ani vadileyyala. Dabbulu katta kunte vaidhyam cheyyaru adhi vala samstha oka by-laws kavochu. so, doctors tappu ga feel avvaka povochu. As per constitution or law corporate hospitals cheyyalani ani rule ledhu, but "morally and ethically" doctors chesindhi tappu!! - ee udhaharana Hydra ki anvayinchukondi. Prjalaku koncham time, badhratha, hakkulu kaliginchi chesthe bagunnu.oka strategy param ga velthe bagunnu.
No current charges no water chare6 everything frre
Murty garu
Jai murthi garu
Manaki kotha CM kavali
Congress ami cheyadhu Congress antha ledu jehalu evadaniki dabulu levu 😅
Ramohan babu 10 years kritham congress unda appudu m chasendhi, edi motham 1 lakh 50 thousand corers scam.
Super bro baga adigav, public ki dani ellu cost amount evvandi silent ga vellipotaru public.
Worst action plan in Hyderabad now a days. V simple question. What about bank loans sanctioned..??
Will the givts will be panalized for that...???
Did congress government was there earlier r not whether permission were given during those times r not. How are you going to define ur own government who ruled combined ap who gave permission.sir
TDP CLASS NUNDE CM AYYADANI MIRU CHALA HAPPY FEEL AYYARU KADA ..... REVANTH REDDY GURUNCHI
Good debit
Please support revanth Reddy
TDP also involved in the crime Hyderabad demolition
Moorthy garu guddalo thannadi anni permission icchakka😅
Huda approval munisipal water approval ec bank veryfi fire revenue registation ila andari meeda action teesukovala valla salary nunchincut chesi bharitulaku ivvandi
Manaki kotha CM kavali ippudu..oka telivi takkuva vadu CM ayyadu
Government ante oka system in place. Kcr di seperate...revanth di seperate kadu...evadiki vaadu...vaani abba sothu anukuni..istam ochinnatu chestunnaru. Oka comprehensive plan ledu...destruction taruvata emcheyyali ane plan ledu. Just panic create chestunnaru.
గతంలో ప్రభుత్వంలో ఉన్నపుడు కేటీర్ వరద ప్రాంతాలు తిరిగినప్పుడు ఆక్రమణలను కూల్చేస్తానని చెప్పి చెయ్యాలె. అప్పుడే కూల్చేయాల్సింది.
అవినీతి అధికారులు, రాజకీయనాయకులు, అవినీతితో ఉన్న వ్యవస్థ నుండి బయట పడుతున్నప్పుడు కష్టాలు తప్పవు.
ఆక్రమణలు ఎవరు ఎక్కడ చేసినా కూల్చాలి. లేకపోతె ఇలాంటి హైడ్రా అనే వ్యవస్థను తీసుకురాకూడదు. ఒకవేళ అవి నివాసస్థలాలయితే మార్కెట్ రేటు ప్రకారం వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి. లేకపోతె వేరొక ప్రదేశంలో నివాసాలు ఇవ్వాలి. కారణాలు అవినీతే అయినా కట్టే అనుమతి ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పడు రోడ్డున పడిస్తే రేపు అధికార పార్టీ రోడ్డున పడుద్ది.
వ్యవస్థ అనేది ఒక కమిషనర్ పనితీరు మీద కాకుండా ఆ పదవిలో ఎవరు వున్నా వాళ్ళ విధులు చట్ట ప్రకారం చేస్తూ ఉంటే భవిషత్తులో ఇలాంటి కూల్చివేతలు అవసరం ఉండదు.దేశమంతా హైడ్రా వ్యవస్థ రావాలి.
Permission ichina vallandariki kuda fine veyyali appude kada vallaki buddi vachedi
Enni samasyalu levu adi avasarama
BRS BJP Congress Kaadhu Ikkada Prabhthavanidhi thappu. Yevaraina government servants. Adhi marchipoyi vere vaalla meedha pagatheerchukovadaaniki common man ni Nasanam chesthunnaru
OSMANIA... HOSPITAL..MGBS...EKADA UNAI...SIR
Moorthy garu meeku konchem political flavour add ainatlundhu
Sir veedu pattithu kaburlu cheputandu mundu pongulati di palla Rajeshwar reddy gutha sukheder reddy mahender Reddy o wice phatima collage tirupati reddy ellu sabitamma farmhouse enduku kulchadu gave. Laksha kotlu pedthe Hyderabad chttu adbhutamaina enko nagaram kattochu dabbala bed room la tirupati reddy pellam pellaluntara evvaniki kavale dabbala bedroom lu edanta Hyderabad image nu debbadeesi amravatini lepi real estate cheyyanike jarugutunnakutra okka udaharana jepta kaleswaranni nasirakam ga kattina megha krusna reddi ki kodangal ettipotala etla echinav block listlo pedtha mantirigada enduku pettale
ROAD VESTHARU PUBLIC UNNAPUDU WATER DRAINAGE PIWER ISTHARU .IPPUDU TEESKUNTARU FACILITYS KI TAX KATTINDRU.VALLAKU EDHO OTI ISTHARU ADJUST KAVALE 😅
REVANTH REDDY IS SISHYA OF CBN KADA
Govt eppudu patta ivadhu. Kabja ki.
Addukatta ante, samsaari maatalu maatlaadkandi babu, public kante musi meeda unna interest chaala undi .
Adlai Musi beautification tho emosthundhi, revanth reddy commission thapa. Hyd ki em labam ledhu. Already katukuna valla illu ndhuku kulagotadam. Entha land undo chusi land acquisition kinda land acquire chesi development cheyochu. Idhi edho Mahatma gandhi antha peru ochesthadi naku anukoni ego tho chesthuna panulu ivvi revanth reddy.
Can Congress win next elections...
Jai tdp
CM marali
Anna nuvu super Congress doga
❤😂
Govt iche double bedroom ki shift avvochu ga akkade a moosi kampu lo brathukuthara
This worst congress govt said different thing in Highcourt.. They dont have any valid limits for ft level..
Don't do loose talk of negligence,First u demolish your home, u take double bed room flat later u talk.
Bu garba jalau endipote ne manavatam evadiki kavali ..
ఒక్కడు మొదటి సారి ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చి, పాలక పార్టీ నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకు వచ్చి, permission తెచ్చుకుంటాడు. ఇది జరిగి 30 ఏళ్లు అయి ఉండవచ్చు. వాడిని వదిలేసినందుకు ఇప్పుడు వీళ్ళూ అనుభవించాల్సి వస్తుంది. వీళ్ళు అనుభవించడానికి వీల్లేదు అంటారా రేపు హైదరాబాద్ మొత్తం అనుభవిస్తుంది. అప్పుడు కూడా పేద వాళ్ళే అనుభవిస్తారు. ఇక్కడి తో ఆపెద్దామా లేక అందరమూ కలిసి చద్దామా
Annitiki Karanam lancham
Are waste fellow why now what you did last 40 years lucha
KCR kabza
😅yekkuva enchrocments tdp, congress bootlu lo
MOORTHY GARU GOVT LAND GOVT LANDE HUNDRED YEARS AINA RECOVERY CHEYACHU TEESKOVACHU HAKKUNDHI GOVT KI😅
Arey tuglaq ga asalki ardam ayenda ra chepindi..
Govt land recover chesukovachu kani adhi ammithe govt avvadhu private vallaki velthundhi permission echindhi govt officers eh
@@deepaka3496 permission ISTHARU lot of reasons registration ayyinavevery document valid kadhu NUVVU anichu reg fee KATTINA Ani but leagal kadhu EVARU GOVT LAND ammina konna wrong no right registration ayyina kuda RR ACT UNDHI PROVISION ANY PURPOSE GOVT MAY TAKE EVEN COMPENSATE R NOT THAT DEPEND UPON GOVT HUMANITY POLITICAL FUTURE VOTE POLARISATION LOT .BUT GOVT LAND ALWAYS HAVE RIGHT TO GRAB R TGKE WITH CONSET R WITHOUT TOTAL RIGHT IS THERE.EVEN PATTA LAND ALSO FOR ROADS PROJECTS ANY TIME BUT ACT IS THERE ACCEPTANCE LEAGAL COMPENSATION OF RR ACT PUBLIC AND OFFICERS THEY DECIDE.IF NOT FORCIFUULY MAY ACQUIRE