Switch ID Sticker Labels for Switchboards | In Telugu by Omkar

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Friends in this video it is fully explained how to use stickers labels on the switches in the switch board for identification.
    అమెజాన్ ,ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి ఈ కామర్స్ యాప్ లో మంచి ఆఫర్లతో మీరు ఏదైనా కొనాలనుకుంటే ఈ కింది టెలిగ్రామ్ ఛానల్ లింక్ పై క్లిక్ చేసి చానల్లో జాయిన్ అవ్వండి మీకు మంచి డీల్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయి
    t.me/eodeal
    ఇవి మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
    amzn.to/3L3uaiK
    key type tap video link: • Water Tap with Lock & ...
    -----------------------------------------------------------------------------------------------------------------
    Bosch GSB 600 Corded Electric Impact Drill
    amzn.to/49vKeUo
    IBELL Professional Tool Kit with Impact Drill TD13-85, 650W
    amzn.to/3vRcYck
    INGCO 12V Cordless Drill with 2 PCS Battery, Charger, 1 pcs bit, 20NM,1500 RPM,0.8-10mm,5+1 Torque,2 Speed Gear
    amzn.to/4da25Dx
    Bosch GSB 600 Corded Electric Impact Drill Kit, 600 W, 13 mm
    amzn.to/3QpkqTl
    Dongcheng (DZC05-26) Hammer Drill
    amzn.to/3Ui7qkL
    Dongcheng DCK 16 kg Heavy Duty Demolition Hammer 1010 W, Silver
    amzn.to/3UeCNfW
    DONGCHENG (Dzc03-26) Corded Electric Rotary Hammer
    amzn.to/4azJezJ
    DONGCHENG Dzg6 Electric Corded Demolition Hammer (900W, 6.8kg
    amzn.to/3vHPNBn
    JCB PROFESSIONAL 1100W, 5" Angle Grinder (125mm)
    amzn.to/3VTkpug
    Dongcheng 5"inch Angle Grinder 1200w
    amzn.to/3VYN8xY
    Dongcheng DSM08-100 Angle Grinder 100mm(4") 800W
    amzn.to/4da2tBZ
    Follow me
    facebook : / electricalwithomkar
    instagram : / electricalomkaryt
    twitter : / electricalomkar
    Whatsapp No (only message) : 99086 62941
    Switch ID Sticker Labels for Switchboards
    Switch ID Sticker
    #switchidstickers
    #switches
    #stickerforswitches
    #electricalwithomkar

Комментарии • 36

  • @mastaniakhatoon2303
    @mastaniakhatoon2303 3 месяца назад

    Thanks for your innovative ides. However, I suggest that 'stickers should be indicated with numbers also and each sticker to be "two numbers" to enable people to place one on switch and another on the fan to easily know, which switch is connected to which fan or tube light. Example - Fan 1 (two numbers - one on switch and one on fan) same procedure for lights etc., size should be some what bigger. Thid will help for big halls, religious places with big halls. Any how bery good innovative idea. All the best.

  • @visweswararaodss6646
    @visweswararaodss6646 3 месяца назад

    చాలా మంచి వీడియో

  • @gatlavamshi4060
    @gatlavamshi4060 3 месяца назад

    Sir motor Starter ki push botton tisesi 1 way switch pettocha sir plzz answer cheppandi sir

  • @MdkhajaMoinuddin-nq3ih
    @MdkhajaMoinuddin-nq3ih 3 месяца назад

    Super సూపర్ super 👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @shaikabdulkareem6678
    @shaikabdulkareem6678 3 месяца назад +1

    Cool

  • @manaswaramTV1980
    @manaswaramTV1980 3 месяца назад

    Super sir 🎉❤

  • @Sree_ShortsYT
    @Sree_ShortsYT 3 месяца назад +1

    night time emaina glow avutaya aa stickers

  • @sekharmareedu9335
    @sekharmareedu9335 3 месяца назад

    Super anna👌👌👌👌👌👌

  • @Hello-653
    @Hello-653 3 месяца назад +3

    Exide 1125 Square waveఇన్వెటర్ తీసుకున్నామన్న power పోయేటప్పుడు ఫ్యాన్స్ స్లోగా తిరుగుతున్నాయి ప్రాబ్లమ్ ఏంటో చెప్పన్నా

    • @electricalomkar
      @electricalomkar  3 месяца назад +5

      ఇన్వర్టర్ వోల్టేజ్ 220 ఉంటుంది మీకు అక్కడ ఏసీ వోల్టేజ్ 230 గాని 250 గాని ఉండొచ్చు అందువలన ఇన్వర్టర్ మీద ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది

    • @Hello-653
      @Hello-653 3 месяца назад +1

      @@electricalomkar Squarewave ఇన్వెర్టర్ కి Sinewave ఇన్వెర్టర్ కి తేడాఏంటి గురూజీ...

    • @Hello-653
      @Hello-653 3 месяца назад +1

      @@electricalomkar నేను తీసుకునే ఇన్వెర్టర్ square wave 1125 exide

    • @Hello-653
      @Hello-653 3 месяца назад

      ​@@electricalomkarఈ ఇన్వర్టర్ గురించి ఒక వీడియో చేయి గురువుగారు

  • @RavindranathAllanki
    @RavindranathAllanki 3 месяца назад

    Brother, Lights Evening 06.00 p.m ki on - morning 0500 ki off please explain. How many lights we can ऑपरेट - Ravindra. This is also very important subject.

  • @SOMESH360
    @SOMESH360 3 месяца назад

    Nice

  • @durgaprasadgubbla4820
    @durgaprasadgubbla4820 3 месяца назад

    ఇన్వెర్టర్ కలెక్షన్ ఫ్యాన్ వేసినప్పుడు నార్మల led బలుపు లైట్ గా బిల్లింగ్ అవుతుంది ఎందుకు అవుతుంది చెప్పండి సార్

  • @creativethings2867
    @creativethings2867 3 месяца назад

    అన్న మా షాప్ లో ఇన్వెర్టర్ కనెక్షన్ ఉంది పవర్ పోయినప్పుడు కంప్యూటర్ off అయి on అవుతుంది .ఎందుకు అలా అవుతుందో చెప్పగలరు

    • @electricalomkar
      @electricalomkar  3 месяца назад +1

      కంప్యూటర్ కోసం వాడే ఇన్వర్టర్ షైన్ వేవ్ అయి ఉండాలి నెక్స్ట్ ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ బటన్స్ ఉంటాయి అవి యుపిఎస్ మోడ్ లో పెట్టండి ఇంకా ప్రాబ్లం ఉంటే కంప్యూటర్ కి ఒక యుపిఎస్ తీసుకోండి

    • @creativethings2867
      @creativethings2867 3 месяца назад

      @@electricalomkar thank u anna

  • @electrionics
    @electrionics 3 месяца назад

    Stickers ekda dorkuthayye

    • @electricalomkar
      @electricalomkar  3 месяца назад

      వీడియో పూర్తిగా చూడండి

  • @yandalokanadhamyanda9306
    @yandalokanadhamyanda9306 3 месяца назад

    Cost enta bro

    • @electricalomkar
      @electricalomkar  3 месяца назад

      వీడియో పూర్తిగా చూడండి

  • @kranthijuttiga880
    @kranthijuttiga880 3 месяца назад

    Eakada untay

    • @ksravikumar4669
      @ksravikumar4669 3 месяца назад

      Amazon లొ వున్నాయి, లింక్ క్రింద వుంది.

  • @dunaboiyanadhanaraju113
    @dunaboiyanadhanaraju113 3 месяца назад

    Kothapeta kandagapalem me

  • @g.m.electrical9318
    @g.m.electrical9318 3 месяца назад

    Fan on cheste tv off ai on off అవుతుంది y

    • @bellanaeswarrao7818
      @bellanaeswarrao7818 3 месяца назад

      నేను కూడా ఇలాంటి సమస్య ఎదురు కుటున్నావు ధీనికి పరిష్కారం చెప్పండి అన్న

    • @electricalomkar
      @electricalomkar  3 месяца назад +2

      మీ ఫ్యాన్ మరియు టీవీ ఇన్వర్టర్ లైన్ మీద ఉండేటప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది లేదా ఒకే స్విచ్ బోర్డులో రెండిటికి కనెక్షన్ ఉండడం గానీ లేదా ఆ బోర్డులో స్విచ్లు లూజ్ గా ఉండడం గానీ లేదా వాటికి వెళ్లే కనెక్షన్ సరిగా లేకపోవడం వలన గాని ఇలా అనేక కారణాల వలన ఆ ప్రాబ్లం వస్తుంది టెక్నీషియన్ కి చూపించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించండి

    • @anumandlalaxmanpatel9574
      @anumandlalaxmanpatel9574 3 месяца назад

      ​@@bellanaeswarrao7818నా టీవీ కూడా అలాగే వుండేది మీ టీవీ led ఐతే hdmi cabul మార్చితే ప్రాబ్లం పోయింది

  • @dunaboiyanadhanaraju113
    @dunaboiyanadhanaraju113 3 месяца назад

    బెస్ట్ ఇన్ మేటర్ ఏంటంటే బెస్ట్

  • @dunaboiyanadhanaraju113
    @dunaboiyanadhanaraju113 3 месяца назад

    Amazon
    Luminous
    Exide
    Live fast ఇందులో ఏది బెస్ట్ అన్న నాకు ఒకసారి చెప్పండి తీసుకుంటాను అందుకని అడుగుతున్నాను
    లీఫ్ ఫాస్ట్ గా 900va సరిపోతుందా 160ah
    నాకు రిప్లై ఇవ్వండి ఏది బెస్ట్ చెప్పండి ప్రైస్చె ప్పండి165000 పర్లేదా