Sir మీరు చెప్పింది కోడలు గురించి కొంత మంది ఉండి ఉండవచ్చు కానీ మా ఆయన కీ ఈ నమ్మకాలు లేవు ఏమీ చెయ్యడంలేదు నేనుచేస్తుంటే వెగతాలి చేస్తున్నారు మేము పాండిచ్చేరి లో ఉంటాము ఇక్కడ తమిళ వాళ్ళు చాలా పద్దతి గా చేస్తారు నేను ఏమీ చెయ్యాలో అర్ధం కాదు అమావాస్య రోజు ఆయనకి తెలీకుండా కాకుల కీ పడతాను మీరు కోడలు గురించి అన్న మాట చాలా బాధ వేసింది ఇలా కొడుకులు చెయ్యక పోతే ఏమి చేయాలి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
హిందువులు పిల్లలను కనకపోతే.. కొన్ని సంవత్సరాలకు .. భారత దేశం ...ఉగ్రవాద మతం, ఎడారి మతం వారి అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఉగ్రవాద మతం వారు చక్కగా పదేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ...పందుల మాదిరి పిల్లలను కంటూ ..తమ జనాభాను "పాపులేషన్ జిహాద్" ద్వారా వృద్ధి చేసుకుని ...ఓటు బ్యాంకు తో ..కొన్ని రాజకీయపార్టీలు ..తాము ఇతర మతాల పైన, దేశం పైన.. చేసే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేలా ఒత్తిడి చేసి ముందుకు పోతున్నారు.
Miru panthulu ki money isthe Valle chestaru kada andi enduku feel avvadam ma intlo kuda alane unnaru nammaru andhuke panthulu ki money isthe Valle chestaru
మీరు ఎంత చక్కగా ఓపిగ్గా చెప్పారు గురువుగారు మీ పాదాలకు నా నమస్కారములు మా బంధువులలో ఒక అతను మా నాన్నగారికి తమ్ముడు వరస అవుతాడు నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన ఏ రోజు వారి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయలేదు అయినా వారి వారి యొక్క పిల్లలు సంతానం చాలా బాగున్నది అభివృద్ధిలో ఉన్నది మరి ఇది ఎలా సాధ్యమైంది కొంచెం చెప్పగలరు.
Manidweepa varnana daily 9times udayam 10am lopu 108 days cheyali sradhaga cheste 41 days ayyaka life lo edo oka change khachithanga vasthundi. 32 rakala puvvulu,32 rakala prasadalu avasaram ledu mana shakthi koladi cheste chalu opika,dabbu vunte cheyyochu mi istam nenu ayite sradhaga 108 days 5 years nundi chestunnanu naku ayithe life lo manchi change vachindi
Namaskaram andi🙏 Mi videos vini paatinchi na life lo chala changes chusanandi. Meeru anni pbms ki edo oka puja or evarni aaradhinchali and ela cheyalo kuda cheptharu. Annintikosam like health, austism, kids behavior, marriage, addictions annintiki edo okati chepparu. Alane parents health and happiness ki pillalu edaina puja cheyagalara? Ante oka intlo parents ki 3kids unnaru anukondi. Andulo 2 kids chala chakkaga edigi, 3rd kid mathram complete irresponsible ga unte parents ki ah 2kids vruddhi lo ki vacharu ane happiness kanna 3rd kid vruddhi lo ki raaledu ane baadha ekkuva untundi. Daanitho ah migatha 2 kids kuda indirect ga suffer avtharu parents baadha chusi. Parents ki unna aa baadha thaggataaniki, vaallu chakkaga happy ga healthy ga undataniki emaina puja or shlokam unte cheppandi please🙏
Guruvugaaru meeku dannam pedathaanu daya chesitirumala vishayamlo elaanti postlu pettakandi thondarapadi. You're inspiring lot of people towards god( politics are playing in thirumala)
Am 32 Sir... recent ga father expired...Naku unna problems ki tensions ki...me pravachanalu vintu untei... meeru chepei vishyalu chepei vidanam ..nijam ga na manasuki chala happy ga anipistundi...vinei koddi vinali anipistundi Sir..chala thanks andi..
Hello Nanduri garu - Please Koncham Tulasi Kanti Mala Gurinche chaptara - onions , garlic tenivoccha - Tulasi Kanti Mala veskunte yemmi patinchali - girls Tulasi Kanti Mala veskunte yemmi patinchali - yavaru ninche Tulasi Kanti Mala teskunni veskovacchu ? Ante yavaru evvali Please Koncham chaptara andi . 🙏🏻
గురువుగారు నమస్కారమండి🙏. మీరు చెప్పినట్టే నాకు తెలిసిన బ్రాహ్మణమే చెప్పారు. మహాలయ అమావాస్య నాడు తర్పనాలు నా భర్త చేత చేపిస్తున్న.మా మావయ్య గారు చనిపోయిన రోజు బయట ఎవరికైనా భోజనం ప్యాక్ చేసి ఇస్తాం. ఆమె చెప్పడం వల్లే పితృ దేవతలను తలుచుకుంటున్నాము🙏🙏. బ్రాహ్మణఆవిడకి ధన్యవాదాలు🙏. కాని పితృ దేవతలు అంటే అర్థం మీరు చెప్పాకే తెలిసింది గురువుగారు. 🙏
గురువు గారు, మేము ఇద్దరమూ ఆడపిల్లలమే సంతానం మా నాన్న గారికి.ఆడపిల్లలు తర్పణాలు, శ్రాద్ధం లాంటివి చేయకూడదు అంటారు. నిజమేనా? నిజమే అయితే మా నాన్న గారికి కోసం మేము ఏమి చేయలేమా?😢 ఎలాంటివి ఆడపిల్లలు alternative గా చేయవచ్చో దయ ఉంచి వివరించమని వేడుకుంటున్నాను.🙏
మీ అక్కయ్య కి గాని మీకు గాని మగ పిల్లలు ఉంటే ఒకవేళ ముందుగా మీ అక్కయ్యకి మగ పిల్లవాడు ఉండి ఉంటే అతను మీ తండ్రిగారికి వారసుడు కిందకి వస్తారు ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే మీరు చక్కగా చేసుకోవచ్చు
Mee lo peddammayi ki puttina pedda maga pillavadu...atanu cheyali Douhitrudu antaru atanni Mahalaya amavasya vellin next day douhitra amavasya vastundi Aa roju manumadu ammamma tatagaraki srardham pettali Malli andaruki oka doubt vastundi..ayyo memu batike unnamu kada..ma pillavadu ela pedatadu ani. Talli tandrulu(ante meeru) batike unna...ammamma tatagaraki manumadu srardham pettatm lo tappuledu. Atane pettali
Sir, this news about Tirupati Laddu is really churning my heart...plz do shed some light on it 🙏.(If this much of scrilege is happening in the temple... I really doubt Swami is still there or he left...from that place)💔
మా ఇంట్లో reverse అండి. నాది intercaste marriage. మేము brahmins. Wife వాళ్ళు రాజులు. మా నాన్న గారి పితృ కార్యం వచ్చినప్పుడు పాపం తను అన్ని వంటలూ నేనే చేస్తాను అంటుంది. మా అమ్మ caste feeling toti నువ్వు పనికి రావు అంటుంది. ఆవిడకి ఎన్ని సార్లు చెప్పినా అలా అనడం మానదు.
I have also a question,in my family my father expired and my grand parents,but we do shradha karma only on my father expired tithi.kindlybadvise how we need to do for grand mother.
Please do a video about magha shradda and maha bharani during pitru paksha. Can anyone do ritual on maha bharani like we do on mahalaya amavasya. What is the significance of maha bharani and magha shradda?
Sir నేను ప్రతి రోజు మీరు చెప్పిన విధంగా దుర్గ ఆపడుద్దారక స్తోత్రం & అర్జున కృత దుర్గ స్తోత్రం మరియు లలిత దేవి సహస్రనామ స్తోత్రం , రాత్రి వారాహి స్తోత్రం ప్రత్ రోజు చదువుతున్న స్వామి నాకు ఒక సంశయం ఒకవేళ నాన్వేజ్ తింటే స్నానం చేసి స్తోత్రాలు చదువ వచ్చ లేక చదవకుండా ఉండా ల దయచేసి గురువుగారు నా యొక్క సంశయము నకు జవాబు తెలియచేయగలరు
@@kokavaraprasad5243 : Intha shraddagaa chaduvuthu unte, malli non veg yendhuku? Oka Vela maana leka pothe meeru non veg thine mundhu Anni stothralu chaduvukondi. Lekapothe chadive mundhu snanam chesi chadavandi.
Anandam ga petta di. Gruha pravesam,pelli edi chesina modata manam pitru devatalanu aradhiathamu Idi asubha karyam kaane kadu...varini talachukovatam Vallu Mee intiki vasthe Mee kotta intiki anadame kada di. Alonchinakunda taddinam pettandi
Hello sir ... can you please provide mapping of shodasha upchara pooja to 7 chakras of human body ... which upchara will effect which chakra ... no where this info is available
అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... వచ్చేనెల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......
Admin team plz meeku veelunappudu nanduri gaarini ee vushayam teliyacheyyandi Ati kopam vipareetamaina tondarapaatu unde daani sari cheyyataaniki edaina stotram unte cheppalani Mainly kuja dosham valla vacche tondarapaatu.. Ati kopam Plz cheppandi
Namaskaram Guruvu garu 🙏 na peru Rekha me videos nenu 1st time 2023 September lo chusanu, reels browse chestuntey okka video vachindi navaratri ni okka sari chesukondi difference mere chustharu Ani cheparu , naku poojalu cheyadam Radu but Amma Varina koluchukovalani undedi , simple GA naku thochi natuga Shraddha, bhakti tho nishtaga Pooja chesukunanu, meeru nammaru , naku Anni unnayi devudu daya valla but manashanthi ledu epudu adho tension, problems, but nenu Pooja chesaka within 4 months land konnanu, anukokunda possible ayindi nenu kontanu anni epudu expect cheyaledhu, job lo development vachindi husband ki kuda meeku chala dhanyavadhalu maku navarathri pooja visishtatha telipinanduku..🙏🙏🙏💐💐
Swami meeku na degara nundi oka chiru salaha me manchi kori, daya chesi evaru mimalni tirumala lo jaruguthu vunna laddu issue paina respond ava mana avakandi. Court lu vunnai but ee politics lo mimalni evaru ibandhi pettina memu chudalemu. Tirumala nasanam cheyali ani chusina entho mandhi Aurangzeb lu kala garbam kalsi poyaru. aa kaliyuga vasudu antha chusukundadu thapu jarigi vunte. Manam kuda aa kaliyuga vasudu chesthuna ee chinna natakam ni chudham. Om namo venkatesaya 🙏.
Namaskaram Srinivas garu, if we lost unmarried people at home , do we follow same rules? For example for my uncles who are my dads brothers and expired , can I do it if my parents are unable to do dye to old age ?
Ee maata nenu kudaa vinnanu.. "gaya lo pindapradaanam chesina taruvaata, prati samvatsaram cheyakudadhu ani... endukante, manam chestunna pratee saari mana vaallanu pilustunnatlu. Ika swargaloka praapthi ela dorukutundi vaallaku ani" oka guruvu gaaru chepparu.
పితృ దేవతలు కి పెట్టిన భోజనం... కొడుకు మాత్రమే తినాలా ఇంట్లో భార్య, పిల్లలు... తినొచ్చ..... అండి....... పెత్తర అమావాస్య రోజు విస్తరాకు లో పెట్టిన భోజనం........ తెలుపగలరు....
అయ్యా నమస్కారం, నేను ఆఫీస్ కి వెళ్ళే మార్గం లో ఒక పెద్ద మనిషీ నీ accidental గా గుద్దేశాను, నేను అక్కడనే వుండి అతనిని పక్కనే వున్న clinic లొ చూపించాను ఖర్చు మొత్తం నేనే బరించను, కానీ నా మనసు నుండి ఆ సంఘటన అంత eassy గా తియలేకపోతున్నాను, పదే పదె ఆ సంఘటన గుర్తుకు వస్తుంది, ఇలా చేసినందుకు ఏదైనా పరిహారం వుంటే చెప్పండి.
Dakshinamurthy stotram kavali ani anukunna vallu like cheyandi
This is extremely powerful stotram andi..I am seeing so many miracles...I wish Guruvu garu Dakshina Murthy stotram gurinchi cheppagalaru
So many times asking but no reply from swammy 😢 endhuko swammy garu cheyadam ledhu
Nenu eppati nundi aduguthunnanu enduko pattinchukovatam ledu sir 🌹🙏
@Hasini-e8p I'm in the list
ఎలా చేస్తున్నారు మీరు? ఏవైన నియమాలు పాఠిస్తున్నారా ? నేను కూడా ఒక సంవత్సరం నుంచి చేస్తున్న . @@mansaadevi8936
Day 15 of requesting శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గురువు గారు to do a video on శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం and it's meaning.
చాగంటి కోటేశ్వరరావు గారు ముందే చేసారు, అయన చదివారు కూడా ఆ వీడియో నెట్లో ఉంటుంది చూడండి
Sir మీరు చెప్పింది కోడలు గురించి కొంత మంది ఉండి ఉండవచ్చు కానీ మా ఆయన కీ ఈ నమ్మకాలు లేవు ఏమీ చెయ్యడంలేదు నేనుచేస్తుంటే వెగతాలి చేస్తున్నారు మేము పాండిచ్చేరి లో ఉంటాము ఇక్కడ తమిళ వాళ్ళు చాలా పద్దతి గా చేస్తారు నేను ఏమీ చెయ్యాలో అర్ధం కాదు అమావాస్య రోజు ఆయనకి తెలీకుండా కాకుల కీ పడతాను మీరు కోడలు గురించి అన్న మాట చాలా బాధ వేసింది ఇలా కొడుకులు చెయ్యక పోతే ఏమి చేయాలి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
Nadi kuda ade madam
Taddinam madi kattukuni vanduta pinda. Pettu Nayana ante..ma mahanubhavudu cheyyadu.
Mahalaya amavasya vasthe asalu Naku annm kuda tinabuddhi kadu..
What's wrong, do your work, you didn't live for someone
హిందువులు పిల్లలను కనకపోతే.. కొన్ని సంవత్సరాలకు .. భారత దేశం ...ఉగ్రవాద మతం, ఎడారి మతం వారి అధీనంలోకి వెళ్ళిపోతుంది. ఉగ్రవాద మతం వారు చక్కగా పదేసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ...పందుల మాదిరి పిల్లలను కంటూ ..తమ జనాభాను "పాపులేషన్ జిహాద్" ద్వారా వృద్ధి చేసుకుని ...ఓటు బ్యాంకు తో ..కొన్ని రాజకీయపార్టీలు ..తాము ఇతర మతాల పైన, దేశం పైన.. చేసే ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేలా ఒత్తిడి చేసి ముందుకు పోతున్నారు.
Miru panthulu ki money isthe Valle chestaru kada andi enduku feel avvadam ma intlo kuda alane unnaru nammaru andhuke panthulu ki money isthe Valle chestaru
మీరు ఎంత చక్కగా ఓపిగ్గా చెప్పారు గురువుగారు మీ పాదాలకు నా నమస్కారములు
మా బంధువులలో ఒక అతను మా నాన్నగారికి తమ్ముడు వరస అవుతాడు
నాకు తెలిసి ఇప్పటివరకు ఆయన ఏ రోజు వారి పితృదేవతలకు శ్రాద్ధకర్మలు చేయలేదు అయినా వారి వారి యొక్క పిల్లలు సంతానం చాలా బాగున్నది అభివృద్ధిలో ఉన్నది మరి ఇది ఎలా సాధ్యమైంది కొంచెం చెప్పగలరు.
మణిద్వీప పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి గురువు గారు
Manidvipa varnm Puja
32 rakala puvwlu 32 rakala
Naevadyam 9 sarlu cadavali
32 mandi muttaeduluki tanbulam
Pattali adrustam mi vanta
Nenu kuda adigaanu andi 2are3 times, waiting
Manidweepa varnana daily 9times udayam 10am lopu 108 days cheyali sradhaga cheste 41 days ayyaka life lo edo oka change khachithanga vasthundi. 32 rakala puvvulu,32 rakala prasadalu avasaram ledu mana shakthi koladi cheste chalu opika,dabbu vunte cheyyochu mi istam nenu ayite sradhaga 108 days 5 years nundi chestunnanu naku ayithe life lo manchi change vachindi
@@munni268 283 శ్లోకాలు 9 టైమ్స్ చేస్తున్నారా
గురువు గారు నమస్కారం🙏🏻
పితృదేవతల గురించి చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు🙏🏻🚩
చాలా బాగా తెలిపారు.పితృదేవతలు ,వారి ఋణము న్ను. తి ర్చే విధానం.బాగా తెలియ జేశారు.అనంత నమస్కారములు.
బెంగళూరు.రేఖా.హరినాథ్.🙏🏻🙏🏻🙏🏻
గురువుగారి పదాలకి నా శిరస్సు తాకించి నమస్కారాలు మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను
గురువుగారికి నమస్కారము సార్ధకం కర్మల గురించి చాలా విపులంగా వివరించారు చాలా చాలా సంతోషం
Pithru devatala gurinchi chala baaga explain chesaru guru garu 🙏🙏
Namaskaram andi🙏 Mi videos vini paatinchi na life lo chala changes chusanandi. Meeru anni pbms ki edo oka puja or evarni aaradhinchali and ela cheyalo kuda cheptharu. Annintikosam like health, austism, kids behavior, marriage, addictions annintiki edo okati chepparu. Alane parents health and happiness ki pillalu edaina puja cheyagalara? Ante oka intlo parents ki 3kids unnaru anukondi. Andulo 2 kids chala chakkaga edigi, 3rd kid mathram complete irresponsible ga unte parents ki ah 2kids vruddhi lo ki vacharu ane happiness kanna 3rd kid vruddhi lo ki raaledu ane baadha ekkuva untundi. Daanitho ah migatha 2 kids kuda indirect ga suffer avtharu parents baadha chusi. Parents ki unna aa baadha thaggataaniki, vaallu chakkaga happy ga healthy ga undataniki emaina puja or shlokam unte cheppandi please🙏
Tq boss manchi information for this generation
God bless you 🎉
What if only a daughter for parents..how to perform rituals. Please explain
Pls cheppandi
వీడియో description చూడండి
Sraddhagaa cheskune kodallu koodaa chaalaa mandunnaarandi....andarni anakandi Guruvugaru🙏
Hats off to you sir. The great information 🙏
What a wonderful and knowledgeable person you are.
Thanks for sharing this. Atleast we understood how important they are for our family.
Very good Knowledgeble vidieo, Thank u sir, i Am adopting the same
Guruvugaaru meeku dannam pedathaanu daya chesitirumala vishayamlo elaanti postlu pettakandi thondarapadi. You're inspiring lot of people towards god( politics are playing in thirumala)
Nanduri garu is leading everyone to path of dharma🙏
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
అనఘాష్టమి వ్రతం మేము ప్రారంభం చేద్దాం అని అనుకుంటున్నాం.. ఈ నెల bhahula అష్టమి రోజు చేయదలిచాము,. Anagastami vratham gurchi video cheyandi guruvu gaaru
Am 32 Sir... recent ga father expired...Naku unna problems ki tensions ki...me pravachanalu vintu untei... meeru chepei vishyalu chepei vidanam ..nijam ga na manasuki chala happy ga anipistundi...vinei koddi vinali anipistundi Sir..chala thanks andi..
Good information sir
Guruvu garu chala baga cheparu thanks
Very good information...videos. Cheyandi sir
Meee vala chala nervhukunan telusukunam
Guruji satha koti 🙏👌 TQ Guruji wonderful Information
Thank you guruvu garu manchi vishyanni thlichesaru🙏
వాట్ యు టోల్డ్ వస్ వెరీ రీసనబ్లె.🎉🎉😊
God bless you and your family till the end of this kalpam Nandini garu ❤
Hello Nanduri garu - Please Koncham Tulasi Kanti Mala Gurinche chaptara
- onions , garlic tenivoccha
- Tulasi Kanti Mala veskunte yemmi patinchali
- girls Tulasi Kanti Mala veskunte yemmi patinchali
- yavaru ninche Tulasi Kanti Mala teskunni veskovacchu ? Ante yavaru evvali
Please Koncham chaptara andi . 🙏🏻
గురువుగారు నమస్కారమండి🙏. మీరు చెప్పినట్టే నాకు తెలిసిన బ్రాహ్మణమే చెప్పారు. మహాలయ అమావాస్య నాడు తర్పనాలు నా భర్త చేత చేపిస్తున్న.మా మావయ్య గారు చనిపోయిన రోజు బయట ఎవరికైనా భోజనం ప్యాక్ చేసి ఇస్తాం. ఆమె చెప్పడం వల్లే పితృ దేవతలను తలుచుకుంటున్నాము🙏🙏. బ్రాహ్మణఆవిడకి ధన్యవాదాలు🙏. కాని పితృ దేవతలు అంటే అర్థం మీరు చెప్పాకే తెలిసింది గురువుగారు. 🙏
🙏🙏🙏🙏 mee salahaalu suuchanalu manchi ga vivarinchaaru
తెలియనివాళ్లకు, మంచి ఇన్ఫర్మేషన్
🙏🙏
Dhanyavaadamulu Guruvu gaaru. Chaala chakkagaa vivarinchaaru.
Tnqq sir manchiga cheparu
కృతజ్ఞతలు గురు దేవ 🙏
శ్రీ మాత్రే నమః
పితృ పక్షంలో వాకిట్లో ముగ్గులు వేయొచ్చ వేయకూడదా
మా సంప్రదాయం ప్రకారం మేము పితృ దేవతల పదాలు గుర్తులు వేస్తాము
🪔🪔🙏🙏😭 మాతృదేవోభవ పితృదేవోభవ 🙏🙏🙏
అమ్మ నాన్న మీ ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలి 😭😭😭
గురువు గారు, మేము ఇద్దరమూ ఆడపిల్లలమే సంతానం మా నాన్న గారికి.ఆడపిల్లలు తర్పణాలు, శ్రాద్ధం లాంటివి చేయకూడదు అంటారు. నిజమేనా?
నిజమే అయితే మా నాన్న గారికి కోసం మేము ఏమి చేయలేమా?😢
ఎలాంటివి ఆడపిల్లలు alternative గా చేయవచ్చో దయ ఉంచి వివరించమని వేడుకుంటున్నాను.🙏
మీ అక్కయ్య కి గాని మీకు గాని మగ పిల్లలు ఉంటే ఒకవేళ ముందుగా మీ అక్కయ్యకి మగ పిల్లవాడు ఉండి ఉంటే అతను మీ తండ్రిగారికి వారసుడు కిందకి వస్తారు ఒకవేళ వాళ్ళు అందుబాటులో లేకపోతే మీరు చక్కగా చేసుకోవచ్చు
Mee lo peddammayi ki puttina pedda maga pillavadu...atanu cheyali
Douhitrudu antaru atanni
Mahalaya amavasya vellin next day douhitra amavasya vastundi
Aa roju manumadu ammamma tatagaraki srardham pettali
Malli andaruki oka doubt vastundi..ayyo memu batike unnamu kada..ma pillavadu ela pedatadu ani. Talli tandrulu(ante meeru) batike unna...ammamma tatagaraki manumadu srardham pettatm lo tappuledu. Atane pettali
@@MirrorMomentsOfficialThank you for replying. Kani intlo Nene peedha kuthrni. And nenu 25y/o studying and unmarried.
🙏guruvu garu. RUDRASHTAMI ante emiti vivaram ga dayachesi meeru oka vedio dwara telupagalara
నమస్కారం గురువుగారు 🙏🏻
పరాశర స్మృతి గురించి వీడియో చేయండి.ఈ టాపిక్ మీద ఎక్కడా సరైన వీడియో లేదు🙏🏻
Great sir !! Padasparsh!! 🙏
Tirumala laddu Pina oka vishleshana cheyandi! Sir!!!
దక్షిణామూర్తి స్తోత్రం గురించి చెప్పండి గురువు గారు
Hi andi point 5 mida oka detailed video cheyandi e generations ki ardam katledu
Sir, this news about Tirupati Laddu is really churning my heart...plz do shed some light on it 🙏.(If this much of scrilege is happening in the temple... I really doubt Swami is still there or he left...from that place)💔
Namaskaram swamy garu.. Gokarnalo pindalu kakunda tharpanala pooja kuda chesthara swamy.. Pitrodhosham kosam
మా ఇంట్లో reverse అండి. నాది intercaste marriage. మేము brahmins. Wife వాళ్ళు రాజులు. మా నాన్న గారి పితృ కార్యం వచ్చినప్పుడు పాపం తను అన్ని వంటలూ నేనే చేస్తాను అంటుంది. మా అమ్మ caste feeling toti నువ్వు పనికి రావు అంటుంది. ఆవిడకి ఎన్ని సార్లు చెప్పినా అలా అనడం మానదు.
Meedi a ooru అండి
Guruvugariki padabhi vandanalu 🙏🙏🙏🙏🙏
తిరుమలలోని ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తెలిసాక కూడా హిందువులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. శ్రీనివాస్ గారు స్పందించాలి
Gurujii kumari puja sontha pellalike chayavacha?
Maa Janma dhanyam meelanti varu viluvaina salahalu isthunbaru
Sir Tirumala laddu vivadham gurinchi edina spandinchi video chyandi sir
Chaala dhanyavadamulu sir,teliyani vishayalu chaala chepparu.
I have also a question,in my family my father expired and my grand parents,but we do shradha karma only on my father expired tithi.kindlybadvise how we need to do for grand mother.
Please do a video about magha shradda and maha bharani during pitru paksha. Can anyone do ritual on maha bharani like we do on mahalaya amavasya. What is the significance of maha bharani and magha shradda?
Nidhivanam mida oka video cheyandi please
Guruvu garu namasthe andi ,
Puttuventrukulu eppudu theyaliii...okavela thiyaleni samayam lo mudu ventrukalu kathirinchi mudupu katti aa nelalo aiynaa tirumala vellochaaa deeni gurunchi oka video cheyandi guruvu garuu please
Requesting to the Admin please upload Raghavendra Swamy Videos...
Please Upload Raghavendra Swamy Video's
Namassulu guruvu garu.aadavaaru mahalaya Pakshaallo,daanam ivvochha. Daya chesi telupagalaru.
Swami business growth ravalamtei stotram cheppagalaru please
Srardham Ela chaialo oka video chaindi sir
Sir నేను ప్రతి రోజు మీరు చెప్పిన విధంగా దుర్గ ఆపడుద్దారక స్తోత్రం & అర్జున కృత దుర్గ స్తోత్రం మరియు లలిత దేవి సహస్రనామ స్తోత్రం , రాత్రి వారాహి స్తోత్రం ప్రత్ రోజు చదువుతున్న స్వామి నాకు ఒక సంశయం ఒకవేళ నాన్వేజ్ తింటే స్నానం చేసి స్తోత్రాలు చదువ వచ్చ లేక చదవకుండా ఉండా ల దయచేసి గురువుగారు నా యొక్క సంశయము నకు జవాబు తెలియచేయగలరు
@@kokavaraprasad5243 :
Intha shraddagaa chaduvuthu unte, malli non veg yendhuku? Oka Vela maana leka pothe meeru non veg thine mundhu Anni stothralu chaduvukondi. Lekapothe chadive mundhu snanam chesi chadavandi.
Non veg thinnaka 2days poojaki paniki raru..miru pottalo non veg pettukoni Ela sothram chadhuvutaru 😅
Namaskaram Guru gaaru 🙏... Vaibhava Lakshmi Vratham gurinchi cheppandi Guru gaaru
Pitru pranama stotram ladies chadavacha, please mention
Those who have only female issues with those how and who has to follow these Rituals please explain
Gruha pravesham chesina samvatramlo, taddinam pettocha, amma, nanna ki
Anandam ga petta di. Gruha pravesam,pelli edi chesina modata manam pitru devatalanu aradhiathamu
Idi asubha karyam kaane kadu...varini talachukovatam
Vallu Mee intiki vasthe Mee kotta intiki anadame kada di. Alonchinakunda taddinam pettandi
Guruvugaru memiddaram akkachellilam nanna garu chinapude poyaru .iddariki pellillu aipoyayi .nannagariki shrardam pettalante ela pettochu konchem cheppandi guruvugaru
Nanduri garu mahalayA pakshallo intlo tarPanam mantram nuvvu neellu vadulutu cheppe mantram cheppandi
Sir can u make video on tirumala laddu,how to get ourselves rid of the sins plz…
Guru garu Amma naana vunnaaru cheyocha
Tirumala laddu vivadam gurinchi chepadii pls
Namaste Guru Garu Maa eintilo pitru devathalu mam Samu Madhyam pedataru nnaku istam ledu Nannu emi cheyali Guru Garu Kancham cheppandi please🙏🏻🙏🏻🙏🏻
కొడుకు లు లేని వారు ఎలా అండ్
ముగ్గురు కూతురులు వున్న వారు ఎలా అండి ఇంటి వచ్చిన ముగ్గురు అలుడు లో ఎవరు చేయాలి...... దయచేసి తెలియ జేయండి గురువు గారు🙏🙏🙏🙏
Pedda kuturu pedda koduku cheyli alludu kaadu
Pedda kuturu pedda koduku I douhitrudu antaru
Ammamma tatagaraki atanu taddinam pettali
Mahalaya amavasya vellina marusati roju douhitra amavasya antaru
Aa roju manumadu ammamma tatagaraki srRdam pettali.
Okavela peddakuturiki rendavasanthanam koduku and chinna koothuriki modati santhanam koduku vunte appudu yevaru pettali konchem cheppandi
Vyapara
Abhiurdi
Gurunchi
Stotram
Chapandi
Guruvu
Garu
Hello sir ... can you please provide mapping of shodasha upchara pooja to 7 chakras of human body ... which upchara will effect which chakra ... no where this info is available
Guruvu garu Vishwakarma bagavanuni gurunchi video cheyyandi
Pls say any mantra or parihara for husband having extra marital affairs pls guruji🙏🙏
Can I chant srirudram during solar or lunar eclipse
అమ్మ దయచేసి అయ్యప్ప స్వామి పూజ ఎలా చేసుకోవాలో పిడిఎఫ్ ఇవ్వండి చాలా రోజులుగా అడుగుతున్నాము.... వచ్చేనెల అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాము మేము పూజ చేస్తున్నాము కానీ అది ఆర్డర్ లొ లేదు కావున మీరు పూజ పిడిఎఫ్ ఇవ్వండి దయచేసి.......
దీపావళి లోపు ఆ వీడియో వస్తుంది (In Nanduri Srivani Pooja videos channel)
- Mahesh
@@NandurisChannelAdminTeam ఎదురు చూస్తూ ఉంటాం స్వామి.... దయచేసి వీలైతే కొంచెం దసరా కి మాకు అందించేలా చూడండి స్వామి.... 🙏🙏🙏🙏🙏
Amma Jhala Mandi infection Duradatoo badapada to naru Soundarya Lahari lo slokam unte evandi
meeru hyderabad lo unnatlaite secunderabad lo ayappa temple undi akada poojarulani adgandi...leda meerunde chuttu pakana ayappa gudi unte akadki velli try cheyandi
Admin team plz meeku veelunappudu nanduri gaarini ee vushayam teliyacheyyandi
Ati kopam vipareetamaina tondarapaatu unde daani sari cheyyataaniki edaina stotram unte cheppalani
Mainly kuja dosham valla vacche tondarapaatu.. Ati kopam
Plz cheppandi
Can u please add English subtitles 🙏
Namaskaram Guruvu garu 🙏 na peru Rekha me videos nenu 1st time 2023 September lo chusanu, reels browse chestuntey okka video vachindi navaratri ni okka sari chesukondi difference mere chustharu Ani cheparu , naku poojalu cheyadam Radu but Amma Varina koluchukovalani undedi , simple GA naku thochi natuga Shraddha, bhakti tho nishtaga Pooja chesukunanu, meeru nammaru , naku Anni unnayi devudu daya valla but manashanthi ledu epudu adho tension, problems, but nenu Pooja chesaka within 4 months land konnanu, anukokunda possible ayindi nenu kontanu anni epudu expect cheyaledhu, job lo development vachindi husband ki kuda meeku chala dhanyavadhalu maku navarathri pooja visishtatha telipinanduku..🙏🙏🙏💐💐
Swami meeku na degara nundi oka chiru salaha me manchi kori, daya chesi evaru mimalni tirumala lo jaruguthu vunna laddu issue paina respond ava mana avakandi. Court lu vunnai but ee politics lo mimalni evaru ibandhi pettina memu chudalemu. Tirumala nasanam cheyali ani chusina entho mandhi Aurangzeb lu kala garbam kalsi poyaru. aa kaliyuga vasudu antha chusukundadu thapu jarigi vunte. Manam kuda aa kaliyuga vasudu chesthuna ee chinna natakam ni chudham. Om namo venkatesaya 🙏.
Guruvugaru
Ammailu tarpanalu cheyacha
Nanamna tatayalaki. N. Chinnanna ki
Telupagalaru 🙏
Guru gaaru naaku konni sandehaalu vunnai
1.Maa nana gaaru chanipoyaaru memu iddaramu aadapillam memu ma nana gaariki tharpanam vadalachaa
2. Maa atha gaari intlo mahalayaalu chese aachaaram leedu annaaru memu cheyakudadaa
3. Mahalayaalu yela cheyaali chese vidhaanam cheppagalaru.
Dhanyavaaadaalu
Namaskaram Srinivas garu, if we lost unmarried people at home , do we follow same rules? For example for my uncles who are my dads brothers and expired , can I do it if my parents are unable to do dye to old age ?
Ee maata nenu kudaa vinnanu.. "gaya lo pindapradaanam chesina taruvaata, prati samvatsaram cheyakudadhu ani... endukante, manam chestunna pratee saari mana vaallanu pilustunnatlu. Ika swargaloka praapthi ela dorukutundi vaallaku ani" oka guruvu gaaru chepparu.
Kanna vallu ento ,bartha tallitandrulu anthe attamamalake cheyalani ela cheptaru
Chandrayana vratam gurinchi video cheyyandi guruvu garu plzz
పితృ దేవతలు కి పెట్టిన భోజనం... కొడుకు మాత్రమే తినాలా ఇంట్లో భార్య, పిల్లలు... తినొచ్చ..... అండి....... పెత్తర అమావాస్య రోజు విస్తరాకు లో పెట్టిన భోజనం........ తెలుపగలరు....
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
Guruvu garu peddalaku biyyam. Ichina roju intlo pooja chesukovacha deepam pettocha
Shradha prakri roju deeparadana cheyocha devidiki please reply
Guruvu garu dakshinamurthy mantran vivarinchadi dayachesi🙏🙏🙏🙏
Aadapillalu unnavaru emi cheyali guruvu garu. Alage bhartha nundi vidipoyinavallu emi cheyali
Namaste sir maa naannaki memu mugguru ammailam mari mas parents ki memu ela cheyali
గురువుగారు నమస్తే , padaabhivandanaalu, వీర రాఘవ స్వామి వీడియో దొరకలేదు, ప్లీజ్ మల్లి పోస్ట్ చేయండి
Gurugaru subramanya Swamy mantram ennirojulu cheyacchu
Om namo venkatesaya Guruvugariki padabivandanalu