Nandyal School Girl ని చంపిన పిల్లల తండ్రుల ఫోను నిండా బూతు వీడియోలు, ఇక ఆరోజు ఏం జరిగిందంటే? OMG..😡

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #nandyal #muchhumarri #dig #appolice #forbetterap #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #spviews
    • Nandyal 3rd Class Girl...
    • Nandyal School Girl ని...

Комментарии • 190

  • @adapaaruna6475
    @adapaaruna6475 2 месяца назад +151

    బాబు మీరు చెప్పేదానికి 100% నిజం ఏకీభవిస్తాను..అలాగే ఈ దేశం బాగుపడాలంటే పోలీసులేకాదు ప్రతి భారతీయ పౌరుడు ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించాలి..

    • @padma3414
      @padma3414 2 месяца назад +3

      Correct 💯

    • @fathimunnishabegum6478
      @fathimunnishabegum6478 2 месяца назад +3

      💯

    • @bhaskarg6586
      @bhaskarg6586 2 месяца назад +2

      Meeru çheppedhi aksharala nijam

    • @Selfiewithyoutube
      @Selfiewithyoutube Месяц назад +3

      Sir / madam one request for my side elanti issue vachinapudu matram manam mataladham but school / college lo awareness programmes conduct chayali government ki apil chadham

    • @satyasairamanyam2924
      @satyasairamanyam2924 Месяц назад +1

      ​@@Selfiewithyoutubeyes students ki sex education gurinchi avagahana kalipinchali

  • @aswinkumar9941
    @aswinkumar9941 2 месяца назад +150

    ఎందుకు ఇవన్నీ ఎలాగూ పాప దొరకలేదు కాబట్టి పిల్లోడి తండ్రికి రాయి కట్టి నది మధ్యలో కాలు చేతులు కట్టేసి పడేయండి

    • @mannusmiyle6184
      @mannusmiyle6184 Месяц назад +3

      Correct brother

    • @bhavanipasam2127
      @bhavanipasam2127 Месяц назад +3

      💯

    • @sarayugenny8125
      @sarayugenny8125 Месяц назад +4

      Wat a thought, wat a vision.

    • @megavlogs119
      @megavlogs119 Месяц назад

      Yaaa nijam gaa alaa chestee kapadalii Anni vacchina aa yadava laa parents kii ,,, mundu prati okkaliki buddi vastadiiii. Aaa aaa panii cheyyandayyaaaaaaaaaaaaa🙏🙏🙏🙏🙏🙏

    • @karimnagarsisters1316
      @karimnagarsisters1316 Месяц назад +1

      Correct

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 месяца назад +78

    ప్రతి ఊరిలో 10 లేదా 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే క్రైమ్ రేటు దాదాపు 50 శాతం వరకు తగ్గిపోతుంది

    • @bsaiadithya6677
      @bsaiadithya6677 2 месяца назад +3

      Correct ga chepparu
      Crime rate thagguthundi
      Incase jarigina nerasthulu tondaraga dorukutaru.

    • @VenkateshSurasura-v4p
      @VenkateshSurasura-v4p 2 месяца назад +3

      Cameras unnai vizag lo but 18 months nunchi bill pay cheyaledani subscription teesesaru

    • @surendraprasad299
      @surendraprasad299 Месяц назад

      ఎస్. 100%

    • @sathyajith5189
      @sathyajith5189 Месяц назад +1

      ముందు పిల్లలకు మొబైల్ ఇవ్వటం మానెయ్యాలి. 😢. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి పిల్లల పై

  • @ramanasv4702
    @ramanasv4702 2 месяца назад +80

    స్కూల్ లో టీచర్ కొట్టకపోతే, తల్లి తండ్రి పెంపకం బాగుండకపోతే .... ఇలానే తయారవుతారు పిల్లలు ......

    • @gramalakshmareddy4718
      @gramalakshmareddy4718 2 месяца назад +10

      School lo teacher kodithe thandri vastaadu dandinchadaaniki.

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 2 месяца назад +86

    ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ముందుగా రాష్ట్ర మొత్తం ఈ పనిని ప్రారంభించండి, దానికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తయారు చేయమని చెప్పండి, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఒక బలమైన సాక్ష్యంగా కోర్టులో పనికి వస్తుంది ఏ కేసులో నైనా సరే.

  • @ramesh7608
    @ramesh7608 2 месяца назад +148

    సోదరా.. మీకు ఒక విషయం చెబుతా.....పోలీసులా... అస్సలు వాళ్ళు మనషులే కాదు..
    సగం ఘోరాలు నేరాలు పోలీసుల వల్లే జరుగుతాయి..
    అసలు పోలీసులు పై నుండి దిగివచ్చిన దేవతల్లగా
    ఫీల్ అవుతూ ఉంటారు.....పోలీసులు సమాజానికి మంచి చెయ్యాలని ఉద్యోగాల్లో చేరరు ఎక్కడో ఒక్కడు ఉంటాడు.... 95పెరసెంట్ పొగరు అహంకారం ఉన్నవాళ్లు.. డబ్బులు సంపాదించుకోవాలి అనుకునేవాళ్లు మాత్రమె వస్తారు పోలీసు డిప్ లోకి.
    పాపి చిరాయువు లాగా వాళ్ళకే అన్ని కలిసి వస్తాయి...
    (పోలీసులు డ్యూటీ ఎప్పటికి సక్రమంగా డ్యూటీ చెయ్యరు )

    • @newlight8656
      @newlight8656 2 месяца назад +8

      నాణ్యనికి ఒక వైపు చూడకండి, మంచి పోలీస్ ఉన్నారు.... మంచి పోలీస్ ల్ని.... రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారు. ముందు అలాని అనండి, పోలీస్ ఎడ్యుకేషన్ గౌరవం ఇవ్వండి

    • @gsekhar3153
      @gsekhar3153 2 месяца назад +3

      నిజమే brother sankarajathi naa kodukule ekkuva

    • @myramakrishna8650
      @myramakrishna8650 Месяц назад +1

      💯✅

    • @DhairyaLakshmi-ss8tc
      @DhairyaLakshmi-ss8tc Месяц назад

      వాళ్ళని ఎవరు ఆడుకుంటున్నారో జనాలకు తెలీదు వాళ్ళకు తెలుసుకదా... వాడు నిజాయితీ పరుడు అయితే నన్ను ఇలా మా పై అధికారి ఇబ్బంది పెడుతున్నాడు అని ఆ పై అధికారికి కంప్లైంట్ ఇవ్వొచ్చు అదికూడా కుదరకపోతే ఇంకా మంచి పద్ధతి press meet ఏర్పాటు చేసి డైరెక్ట్ live ఇస్తే దెబ్బకి వాళ్ళకు బుద్ది వస్తుంది, వీళ్ళ ఉద్యోగం కూడా save. ఇవేవి చెయ్యకుండా వాళ్ళకి, వీళ్లకి భయపడేవాళ్ళు పోలీస్ అవ్వడం కంటే ఇంట్లో చెక్క భజన చేసుకోవడం బెటర్. పిరికివాళ్ళు పోలీస్ అవ్వడం వల్ల దేశానికి, ప్రజలకు నష్టమే తప్ప ఉపయోగం ఏమీ ఉండదు

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 2 месяца назад +19

    బహుశా ఆ తల్లిదండ్రులు కంప్లయింట్ ఇచ్చినప్పుడు స్పందించి ఉంటే ఆ నంద్యాల పాప శవం అయినా దొరికేది ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈజీ గా ఉండేది

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +10

    ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ సరిగా లేదు

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 месяца назад +63

    ఆడ పిల్లలే కాదు, మగపిల్లల విషయం లో కూడా జాగర్త గా ఉండాలి ఎవ్వరికి సేఫ్ లేదు ఈ రోజులలో.

    • @boppudisreedevi9011
      @boppudisreedevi9011 2 месяца назад +1

      yes,maga pillalni chaala jagrattaga penchukunte kuda yegatali ga chestunnaru,parents kantiki reppala kapadukunna kuda pillala jobs gurinchi,astulu gurinchi vekkiristu kontamandi sannasulu suti poti matalto kuda manasikamga kungadistunnaru,,vallani chusi parents ga bada padutunnam.

    • @psaikrishna5683
      @psaikrishna5683 2 месяца назад +1

      @@boppudisreedevi9011 em aiendhi andi

  • @Darhmasandehalu
    @Darhmasandehalu 2 месяца назад +18

    సార్ సస్పెండ్ అయితే చేయగలరని ఉద్యోగాల నుంచి తీసే లేరు కదా కొత్త వాళ్లకి చేయగలిగిన వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇస్తే ఒక్క రోజులోనే వాళ్ళని పట్టుకునే వాళ్ళు కొన్ని లక్షల మంది యూత్ ఉన్నారు మనం కట్టే పన్ను డబ్బులతో వెళ్ళను పోషిస్తూ సస్పెండ్ చేస్తారు కొన్ని రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుని తర్వాత మళ్ళీ ఉద్యోగాల్లో చేరి మళ్ళీ షరా మామూలుగానే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు తప్పు చేసిన వాళ్ళని ఉద్యోగంలో నుంచి తీసి పారేస్తారు అన్న భయం ఉంటే చచ్చినట్టు ఉద్యోగాలు చేస్తారు ఆ భయం లేనంత కాలం మన సొసైటీలో ఇలాగే ఉంటారు వీళ్ళు

  • @divyapannala7410
    @divyapannala7410 Месяц назад +6

    మూవీస్ లో చూసే ఎక్సపోజింగ్లు రొమాన్స్ లు పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నాయి

  • @AjayakhilReddaboina
    @AjayakhilReddaboina 2 месяца назад +24

    అంతటా ఇలానే ఉంది ప్రెండ్లి పోలిసింగ్ అంటూ ప్రచారం చేస్తూ వుంటారు కానీ అన్నీ చోట్లా ఇలానే ఉంది 👍అయినా పిల్లలు వున్న ఇంట్లో బూతు విడియోలు ఎంట్ర నాయనా🤦‍♀️🤦‍♀️ఇదేనా మనం మన పిల్లల కు నేర్పేది 😕😟😕 మనం పిల్లలను కనడం కాదు వారిని మంచి మార్గంలో వెళ్ళేలా చూడాలి కానీ ఇంకొ తల్లి కడుపు కోత మిగిల్చ వొద్దు😥😥 🙏🙏

  • @gopakishore3567
    @gopakishore3567 2 месяца назад +14

    లంచాలకి అలవాటు పడ్డారు, డబ్బు ముడితే నే దర్యాప్తు చేస్తారు వారు

    • @sravanihanumanthu4456
      @sravanihanumanthu4456 Месяц назад +2

      Yes మాకు అనుభవం ఉంది పోలీసులు అలాంటి వారే

  • @mallikarjun9796
    @mallikarjun9796 2 месяца назад +27

    Pune porshe car case లో పోలీసులు Accused అందరినీ లోపల వేసారు. తీరా కోర్టు దాకా వెళ్ళాక వాడు minor అని తీర్పు ఇచ్చారు. ఇంత కష్టపడిన పోలీసులకు ఎలా ఉంటుంది. మన చట్టాలలో ఇంకా మార్పులు రావాలి. పోలిసులు వాళ్ళ స్థైర్యం చూపించేలా చట్టాలు ఉండాలి. నీరుగారిపోయేలా కాదు.

    • @mangipudimadhavi9905
      @mangipudimadhavi9905 Месяц назад +2

      minor vedhava ki age ledu Mari migatavi vedhava panulu cheyyataniki
      age vundi
      this is our govt system

  • @DhairyaLakshmi-ss8tc
    @DhairyaLakshmi-ss8tc Месяц назад +1

    నా చిన్నప్పుడు పోలీస్ అంటే చాలా గౌరవం ఉండేది ఇప్పుడు పోలీస్ పేరు చెప్పినా ఎదురుగా కనిపించినా అసహ్యంతో తిట్లు వచ్చేస్తున్నాయి. మొన్ననే మేము బండిపై వెళ్తుంటే పక్కనే పోలీస్ వెళ్తున్నాడు మా పాప అమ్మా పోలీస్ అని చూపిస్తుంది నేను చెప్పాను వాళ్ళేం గొప్ప కాదమ్మా.....ప్రజల సొమ్ము తేరగా తిని రాజకీయ నాయకులకు, డబ్బున్నవాళ్లకు తొత్తులుగా పని చేస్తారు, మహాయితే 10,000 మందిలో ఒక్కరు మంచిగా ఉంటారు అంతే అన్నా.... పక్కన వెళ్ళేవాడికి వినపడినా పర్వాలేదు అని గట్టిగానే చెప్పాను వాడికి వినపడిందో లేదో కానీ సైలెంట్ గా పోయాడు

  • @arugollu
    @arugollu 2 месяца назад +6

    Home minister changed and SPs changed. However, police mindset and quality is poor. SPs should be made accountable for performance for police in the district.

  • @thescorpion111
    @thescorpion111 2 месяца назад +15

    Parents a intha neechanga unte inka pillalu etla untaru.

  • @ramesheppakayala3494
    @ramesheppakayala3494 2 месяца назад +16

    Meeru adi cheppina 100% corect....... Sir

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Месяц назад +1

    పోలీసుల నిర్లక్ష్యం వైఖరి లో మార్పు వచ్చేలా గవర్నమెంట్ కఠిన శిక్షలు తీసుకోవాలి..,.

  • @surimsuri3965
    @surimsuri3965 2 месяца назад +10

    పోలీసుల అంటే ఒక బూటకం...

  • @NagaRaju-bt3hb
    @NagaRaju-bt3hb 2 месяца назад +10

    పోలీస్ ఆఫీసర్ లు రోజుకి రెండు సార్లు పొద్దున్న సాయకలం వురిమొత్తం రావ్ డ్ స్ వేసి తిరగాలి ఆపుడు ఆడవలకి కొంచం భయం లేకుడ వుంటుంది ప్లీజ్ చట్టం లో యిల చేయాలీ 😂

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 2 месяца назад

      నడుస్తూ తిరగాలి పొట్ట కూడా తగ్గుద్ది

  • @rajasreedevikalangi9177
    @rajasreedevikalangi9177 Месяц назад +3

    వాస్తవం చెప్పారు అన్నయ్య మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పోలీసోళ్ళ నిర్లక్ష్యమే దీనికి కారణము వాళ్ళు చెప్పినట్టు ఇల్లు వాడేరు వీళ్ళకి మరి ఏంటో లాభం తెలియట్లా పేదవాడు అంటే లెక్క లేనప్పుడు పేదవాళ్ళ ఓట్లు గెలిచిన వీళ్ళందరికీ ఏం చేయాలి మనం ఓట్ లేకుండా ఉండాలి మనలో రావాలి మార్పు అనేది

  • @ramasreekanth7798
    @ramasreekanth7798 2 месяца назад +17

    Porn sites ban cheyali anna vati valle nasanam avuthunaru okapudu movies ki velthe padavtharu antaru kani ela rapes avi vundevi kadhu RIP sister 😢

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 2 месяца назад

      Okappudu ban chesaru ga prajale road paiki vaccharu open cheyali ani

  • @user-li8nm3lw6k
    @user-li8nm3lw6k Месяц назад +4

    100 %correct
    మీరు ఎన్ని చెప్పిన వాళ్ళు మారరు

  • @mrn1729
    @mrn1729 Месяц назад +3

    పోలీసు వారిని వాళ్ళ పనిని వారు చేయకుండా చేసేది కూడ పొలిటికల్ లీడర్స్..అది తెలుసుకొని వీడియో చేస్తే బాగుండు సార్

    • @ramupuppala27
      @ramupuppala27 Месяц назад

      Political leaders anedi okay saaku matrame, IPS officers evaru political leaders chrppinapani cheyalsina avasaram ledu. Only IPS are the culprits.

  • @bindusree
    @bindusree 2 месяца назад +7

    Parents jagaratha gh care cheyali children ni, epudu mana generation nunnchi Pillalu ni jagrata gh penchali apudu ye repu future bhaguntunde

  • @ramesheppakayala3494
    @ramesheppakayala3494 2 месяца назад +32

    Akkada a problem vachina first mee video kosam wait chestanu Sir..... Meedaggaranundi corect answer vastundi.......

  • @thoomu.manjulapradeep4810
    @thoomu.manjulapradeep4810 2 месяца назад +5

    Meeru cheppindhi 100% correct sir..

  • @rajanarendra2957
    @rajanarendra2957 Месяц назад +2

    Meru chepindi bagundi sir kni Political leader's bagunte ani baguntai

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 2 месяца назад +4

    చట్టం,న్యాయం ఉన్నోళ్లకి చుట్టం
    లేనోళ్ళకి కష్టం

  • @srikamadenuvanasamrakshanaseva
    @srikamadenuvanasamrakshanaseva Месяц назад +1

    తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకండి స్కూల్స్ లో కూడా ట్యాబ్లు ఇవ్వకండి ఇలాంటి విషయాలలో మన సాంప్రదాయాలు నేర్పించండి ఆడపిల్లల కైనా మగ పిల్లలకైనా మన సాంప్రదాయాలను నేర్పించండి సెల్ ఫోన్ ఇవ్వకండి గవర్నమెంట్ కూడా టేబుల్ ఇవ్వకండి కొన్ని గేమ్స్ బ్యాన్ చేసేయండి కొన్ని ఇల్లీగల్ సంబంధించిన యూట్యూబ్ లో అవన్నీ బ్యాన్ చేసేయండి

  • @laharihasna3918
    @laharihasna3918 2 месяца назад +4

    అవును కరెక్ట్ గా చెప్పారు

  • @gracypaul5954
    @gracypaul5954 Месяц назад +1

    హలో సార్... మీరే మొన్న వీడియోస్ లో ఈ కేసుకి రాజకీయాలకి సంబంధం కట్టకండి అన్నారు... అయితే ఈ రోజు.... ఏంటి సార్???? రాజకీయ నాయకుల వల్ల అనవసరంగా పోలీసులు వాళ్లు చాలా నష్టపోతున్నారు...

  • @thescorpion111
    @thescorpion111 2 месяца назад +10

    Mundhu pillalaki self defence nerpinchali

  • @ramyasreepandaraboina7839
    @ramyasreepandaraboina7839 2 месяца назад +16

    Parents a ala unte pillalu elane untaru.konni days kitam nenu ma chinna atta garu mataladukunna topic edi ma pillalu 5 to7years unna pillala villate oka normal movie ki kuda vellali ante bhayam vestundi ani attaya annaru intimate scenes normal aepoiya vatini pillala tho chudalemu kada ani same problem attaya adi kuda ani chepa anduke monna sankrathi ki relase aena HUMAN moive ki tisukuni vellanu ma pillalu chusina first movie .ma vadu ramudu bhakthudu jai ram ani japam chestu untadu.nenu vadini apaledu adi manchi alavatu ani .

    • @neeharikavardhan1794
      @neeharikavardhan1794 2 месяца назад +3

      Na experience cheppana .Kids dhe kada ani Harry Potter TV lo chudanicha.A pilladu 13yrs /14yrs varaku bagane undhi story.Appatinundi inka pillalu chudakudanivi unnayi Devuda idemgolara Babu anukunna.Inka a episode nundi pillalni chudanivvaledu.

    • @ramyasreepandaraboina7839
      @ramyasreepandaraboina7839 2 месяца назад

      @@neeharikavardhan1794 nenu kuda recent gane pillalaki Harry Potter chupinchali ani anukunna pendrive lo download kuda chesi story cheysa .e age lo vallu dani mind lo yala tisukuntaru ani boudth vachindi anduke Inka chupinchaledu

    • @neeharikavardhan1794
      @neeharikavardhan1794 2 месяца назад

      @@ramyasreepandaraboina7839 manchi pani chesaru

  • @Mpaddu126
    @Mpaddu126 2 месяца назад +8

    pillalni vala fathers ni ventane arrest cheyalsindi bcz pillalu tappu cheste parents ki cheptaru bhayam tho..incase ah papa bathiki unte chepevaru kadu but champesaru kabati cheptaru kachitamga

  • @KiranKumar-sy2px
    @KiranKumar-sy2px 2 месяца назад +3

    Suspend kadu dismiss cheyali duty cheyadam istam lekapothe job resign chesi nachina mee rajakeeya nayakudu daggara pani chedukondi

  • @rajeethakandela6951
    @rajeethakandela6951 2 месяца назад +6

    Anna evari pillalanu vallu kapadukovala valla Amma neglect chesindhi police lu neglect chesaru eh rojulallo evarini nammadaniki villedhu anna evari jagrathalo Valle undala

  • @rkrebal575
    @rkrebal575 2 месяца назад +8

    Home minister Anitha gaaru em chastunnaru

    • @ks9072
      @ks9072 2 месяца назад +1

      She is noting Only RED BOOK only

  • @jayarambsnl1962
    @jayarambsnl1962 2 месяца назад +3

    Police suspension kanti tudupu charya matrame

  • @sekhar.choudarynookavarapu3038
    @sekhar.choudarynookavarapu3038 2 месяца назад +4

    mana country ayithe bagupadadhu ee bhoomi unnanthakalam we need british rule again

  • @Hyderabadmem
    @Hyderabadmem 2 месяца назад +3

    Key esthe work chestharu.
    Police system Britishers time.
    Army training job pettali.
    Work chese vade system lo untadu

  • @sireeshakotra1993
    @sireeshakotra1993 2 месяца назад +6

    Naku doubt putti lo rayini pattukoni river loki vellinappudu aa baruvu ki putti munagadha

  • @VamshikrishMudiraj
    @VamshikrishMudiraj 2 месяца назад +4

    Sir hotspot movie chudandi same pillal gurinchi undi 😢

  • @pkdk654
    @pkdk654 Месяц назад +1

    Police are correpted not all but most people

  • @user-go5ou5fq1h
    @user-go5ou5fq1h 2 месяца назад +3

    Govt jobs kadandi okkasari vaste life time untadi anuke neglect

  • @rkrebal575
    @rkrebal575 2 месяца назад +6

    Meru cheppindi correct ae gani inkenta jagrata ga undali andi... Intlo unte vachi champestunnaru.. ooyala lo padukunte rape chesestunaru.... Badi lo office lo Anni chotla anyayam jarugutunte inkenta jagrata ga undalandi... Mundu tappu chesinodiki katinam ga sixa padite kada... Society lo marpu vachedi

  • @manognabalagonda3202
    @manognabalagonda3202 2 месяца назад +2

    Nijnaga nijam sir station ki velli complaint isthe asalu pattinchukoru.nenu widow oka government teacher appuga 150000 tisukoni na dabbu naki kattakapoga kattanu naku kavalsindi naki isthe ne dabbu neku ivvatame kadu inka ekkuva istha antadu phone cheyatam msg cheyatam vedichatam inni chesthunte police station ki velli chepthe dabbu visyam maku samandam ledu antaru inka em cheptham malanti vallaku rakshana ekkada

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 2 месяца назад +3

    Oka manishi tappu cheste tirigi adey tappu aa manishi meedha cheste tappa ivi aagavu

  • @kumarc7653
    @kumarc7653 2 месяца назад +3

    Sir naaku enduko vala tandruluey papani ala chesaru anipistundi. Vala phonelo boothu vedios vunay annaru kada. Valey ala chesi pillala pina veyincharemo minors kada cases vundavu ani. Tapichukovadaniki. 🤔. Em antaru.

  • @smurthy7
    @smurthy7 Месяц назад +1

    Manam yenni chapukuna yedi maradu annayya Anni bharinchadame 😢😢😢 intlo baita everywhere kalikalam....... Tappadu ...

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 2 месяца назад +4

    Polices get salary that is enough for them
    Suspension kadu peeki padeyali

  • @nagarajugudavalli2876
    @nagarajugudavalli2876 Месяц назад

    ఏ పార్టీ అధికారం లోకివస్తే ఆ పార్టీ చెప్పినట్టు చేయడం తప్ప వీళ్ళ చేతిలో లేదు లా అండ్ ఆర్డర్....

  • @jhansipinakana1786
    @jhansipinakana1786 Месяц назад +2

    Police station ki velite crime chsinodi meeda kakunda money lenodumeeda case kadataru poni Ela jarigindani manam superior police daggaraki velite vallu manalni kasiri pamputaru Edo jariginapiudu manamu react ayitey emira police station Leda ani kodataru monna maa sister valla Abu ki tappu lekunda issue ni veedio teesadani delate chasi vaadu engineering chaduvutunnadu police station ki teesukuni velli first constable 2nd s,I 3d dsp, kottaru meeku police station gurinchi Inka teledu sir

  • @kalyanredddy
    @kalyanredddy Месяц назад +1

    Childrens ki Teacher antay bayam laydhu, Parents antay Bayam laydhu. vulgar , criminal videos chudatam ekuwa Aindhi. First vulgarity ne ban chayandi.

  • @gullavijaykumar2956
    @gullavijaykumar2956 2 месяца назад +2

    Sir 💯💯💯💯💯👌👍🙏🥺🥺🥺

  • @SharaChinni
    @SharaChinni 2 месяца назад +2

    Enni matladukuna,enni jarigina elantivi jaruguthune untaayi.....

  • @bharathivanama9542
    @bharathivanama9542 Месяц назад +1

    Sir not only phone webseries kuda elage vunnayi 😢😢

  • @maddalaprajeeth6955
    @maddalaprajeeth6955 Месяц назад +1

    Vijaysethupathi Maharaj movie chdndi sr present jaruguthuna incidents meeda content una mvie

  • @mohanraom252
    @mohanraom252 Месяц назад +1

    మీరు చెప్పింది 100% నిజం

  • @vyshnavi976
    @vyshnavi976 2 месяца назад +1

    హర్ష సాయి పేరు తో ఇవ్వాళ ఒక ఆధ్యాత్మిక గ్రూప్ లోకి అక్రమంగా ఇద్దరు వచ్చి 2000 కడితే 20000 వేస్తారు అని messages పెట్టరు వాడికి నేను messages తియ్యి complaint ఇస్తా అంటే బూతులన్ని తిడుతున్నాడు ఇలాంటివి 100 కి ఫోన్ చేసి complaint ఇవ్వొచ్చా నేనైతే cyberabad police కి DM చేశా

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 месяца назад +1

      Screenshot teesi ivvochhu... Godava vaddu simple ga report kotti block cheyyandi chalu.

  • @jaganmaturi8634
    @jaganmaturi8634 2 месяца назад +2

    100%corect

  • @poshgirl_Anu_vlogs
    @poshgirl_Anu_vlogs Месяц назад +1

    Parents eee alaaaa vunteee pillalu inka elaa vuntaru😏

  • @AbhinayaAbhi-ug2kf
    @AbhinayaAbhi-ug2kf 2 месяца назад +4

    Inka papa dead body dorktunda dorakada,
    Papa dead body dorakali ante horror movies lo la papa athma roopam lo ravali

    • @arunaanu2265
      @arunaanu2265 2 месяца назад

      Rayi katti nadi madhya lo vesaru anta papa ni. D
      So dorakatam ledu burada lo kuruku poindo emo

    • @AbhinayaAbhi-ug2kf
      @AbhinayaAbhi-ug2kf 2 месяца назад

      @@arunaanu2265 oh soooooo sad to hear this

    • @venkateshwarreddy8052
      @venkateshwarreddy8052 Месяц назад

      ​@@arunaanu2265 డెడ్ బాడీ దొరకూడదని అలా పడేశారు.బాడీ దొరకకపోతే కోర్టు కేసుని కొట్టేస్తుంది ఇది వాళ్ళ ప్లాన్. ఒకవేళ దొరికిన మైనర్లు కాబట్టి పెద్ద శిక్షలు ఉండవు. వాళ్లకు 18 సంవత్సరాలు వరకు చదువు ఆహారం అంత జైలులోనే తర్వాత సత్ప్రవర్తన కారణంగా రిలీజ్ అవుతారు. లేదంటే బెయిల్ మీద బయటకు వస్తారు.నాకు తెలిసి ఎవరో మాస్టర్ మైండ్ వెనుకనుంచి ఇది అత చేశారు అని అనిపిస్తుంది.

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 2 месяца назад +2

    Paapa batikivunde paristhiti kanipinchadamledu, culpritsni, familiesni circumstantial evidenceto punish cheyyadame migilindi!!!!

  • @abhishekummareddy8295
    @abhishekummareddy8295 2 месяца назад +2

    💯 anna

  • @asifgagguturu
    @asifgagguturu 2 месяца назад +2

    100 correct sir

  • @kidsandcreativechannel119
    @kidsandcreativechannel119 Месяц назад +1

    ,papanu champina minor parents ,i mean culprits already chala murder s chesaru oka party manishi kosam,vallu asalu manushule kadhu, vallu chese modati Pani murder chesi body ni piece lu ga cut chesi mayam cheyadam, aithe vellanu ekkuva ga kadhilisthe political leader name bayataki vasthadi, andhuke case mundu ki velladhu, papa body dorakadu, body find out aithe ne vallaki punishment vuntadi..emi cheyali brother,naku telisi saudhi country laga immediate punishment evvali..appude society baguntundhi

  • @srinivasarao-zk7dm
    @srinivasarao-zk7dm 2 месяца назад +2

    Avnu sir police lu proper response undadhu ma brother poision tisukoni night time inti nundi velipoyadu thanu phone switch off chasadu memu police ki call chasi information icham signal trace chayamani but no use,but god's grace ma relatives andharu search chasi save chasaru he is safe now but not at all poice help

  • @poorvasandhyagarden2192
    @poorvasandhyagarden2192 2 месяца назад +1

    yes sir

  • @IndiradurgaPalla
    @IndiradurgaPalla 2 месяца назад +2

    Bus stesanlo C C cemeralu pani cheyadam ledu. A .P raulapalem

  • @suryakumari4448
    @suryakumari4448 2 месяца назад +3

    😭😭

  • @padma-rishi
    @padma-rishi 2 месяца назад +3

    Avunu anna police llu alane chesthunaru

  • @sumanthkumareeda4313
    @sumanthkumareeda4313 2 месяца назад +1

    Yes it's true bro..

  • @HariPrasad-zw1gp
    @HariPrasad-zw1gp Месяц назад +1

    Present AP CM DCM very powerful

  • @funandviral5302
    @funandviral5302 2 месяца назад +2

    Billalu baitiki velthe intiki vastharu ane nammkam poindhi school ki pampalante bayanga undhi

  • @haindavivlogs819
    @haindavivlogs819 27 дней назад

    Centralize cheyali complaints iccheppudu ,maa area kadu ani anni police stations thirigeppatikey ipotadi Mana pani .

  • @nandhudev1406
    @nandhudev1406 Месяц назад +2

    Priyanka reddy anna ame peru monika kadhu

  • @srvinukonda3587
    @srvinukonda3587 2 месяца назад +12

    వైవీపీ పాలనలో ఈ పోలీస్ వ్యవస్థ పాడైపోయినది. దీన్ని గాడిలో పెట్టాలి అంటే పవన్ కి ఈ శాఖ వివ్వాలి.

    • @sabbanamouli7373
      @sabbanamouli7373 Месяц назад

      కొంచం రియాల్టీ కి దగ్గరగా ఆలోచించు

    • @VenuGopal-jo6fn
      @VenuGopal-jo6fn Месяц назад

      వాటే జోక్

  • @sreekalareddy1451
    @sreekalareddy1451 Месяц назад +1

    Kabatti adult content mobile lo rakunda chudali,prevention is better than cure sir

  • @gopiaruna8
    @gopiaruna8 Месяц назад +1

    100/2000 right

  • @mangipudimadhavi9905
    @mangipudimadhavi9905 Месяц назад +1

    politians kurchila kosam kottukokunda
    girls womens crimes chesina vadini
    nadi roddu meeda uri tiyyali
    legally approved law pass cheyyali
    case lu samastaralu nadipi minor ani dabbuvadani case kottestaru
    asalu rape proof unnappudu case enduku jaragali
    this is foolish law in our govt

  • @pinjaridevansahab9319
    @pinjaridevansahab9319 2 месяца назад +2

    Poles,lanu,saspand,అంటున్నారు,అంత,డూప్,ముగ్గురు,మగపిల్లలకు,రాలు,కాటెస్,పరయాన్డి,అంతే

  • @sreekalareddy1451
    @sreekalareddy1451 Месяц назад +1

    Sir,prati Android mobile adult content unna vedios rakunda ban cheyataniki govt emi action theesukovadaniki undada sir

  • @kiranm1910
    @kiranm1910 2 месяца назад +2

    💯

  • @guruvedrareddy4543
    @guruvedrareddy4543 Месяц назад +1

    Sir actual ga fake case lu raskoni blackmail chestuu lanchalu teeskoni settlement lu chestuntaru akkada ade duty laga feel avuthuntaru dayachesi police settlement gurinchi video cheyagalara

  • @sreekalareddy1451
    @sreekalareddy1451 Месяц назад +1

    Sir,present unde technology lo prati vallani anumanistu bratakalante kastam sir

  • @silarshaik2741
    @silarshaik2741 Месяц назад +1

    👍👏👏👏

  • @tulasi2565
    @tulasi2565 Месяц назад +1

    SP Garu, what do these culprits see in months babies and under teenage girls to rape them. In these incidents make these guys as impotent leave them, that way we can protect our girls. By seeing this punishment others will be scared to repeat similar acts. Also every parent must teach and talk to their son as well teach the moral and ethics.

    • @CATALYSTSP
      @CATALYSTSP  Месяц назад

      Minors avvatam ikkada govt ki minus Andi. Otherwise CBN lekka verela undedi.

  • @khairshaik7413
    @khairshaik7413 2 месяца назад +4

    Monna oka youtuber africa velladu akkada oka telugu doctor cheptunnadu indian doctor ni chusi akkada patient vaddu athani daggra chupinchukonu ani velipoyindanta enduku ante indians rapes chestaru ani ala undhi byta talk

    • @ramyasreepandaraboina7839
      @ramyasreepandaraboina7839 2 месяца назад

      @@khairshaik7413 Africa mana kante darunam ga untadi vallu antam manam vintam

  • @padmajapadmaja8255
    @padmajapadmaja8255 Месяц назад +1

    Polic dress ke viluvaledu

  • @NEWTAILAR
    @NEWTAILAR Месяц назад +1

    Ap police la valla elanti nyayam jaragadhu

  • @ramachandrap-nm4jt
    @ramachandrap-nm4jt Месяц назад

    Idhoanthaa yendhuku Bharathadesam io prajasyme chanipoyee chalasamvasaralu inadho eeppatikaina desamloRastrapathopalama konasagonchothe eelanti rajakiyalu police vebastalu undavi yevuakthi aina thappuchesada vallaku chinna peddha undadhi fireingcheyade varipani appudu andhariki bayamandhi untindhi papm police yemichesthundi prabhutwam yedhi cheppithe adhe cheyaligani nyayapangapothe police yedhuru thirigi manugada sadhincha leru edhantha prabhutwa vypalyame na coment nachhithe oka like

  • @srinivasbalayya9834
    @srinivasbalayya9834 2 месяца назад

    5:45

  • @KonaseemaKobbari
    @KonaseemaKobbari 2 месяца назад +1

    Bhayya, tamil cinema HOTSPOT lo FAME GAME ane part choosi video cheyyandi.
    Eerojullo PARENTS ki athyavasaramaina content adhi.

  • @nagamanikore660
    @nagamanikore660 2 месяца назад +2

    Hi anna

  • @KumarKumar-n7h
    @KumarKumar-n7h 2 месяца назад +2

    పోలీసులు ఇంకా వైసీపీ ప్రభుత్వం అని అనుకుంటున్నారు

  • @rushikesavreddy2237
    @rushikesavreddy2237 Месяц назад +1

    Priyanka reddy ame peru

  • @aparnakaveti9492
    @aparnakaveti9492 2 месяца назад +9

    Inthaki papa body dorikinda leda andi, inni day's ina enduku dorakatledu

    • @CATALYSTSP
      @CATALYSTSP  2 месяца назад +4

      Nadi madyalo raayi tho gothamlo katti vesaru, almost Inka dorakanatle Andi

    • @user-ff5tj3xm4e
      @user-ff5tj3xm4e 2 месяца назад +1

      😢😮

    • @aparnakaveti9492
      @aparnakaveti9492 2 месяца назад +1

      @@CATALYSTSP 🥺

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Месяц назад

    TDP Adikaram Loki Vachina tharuvatha Neralu goralu Ekkuva Ayyai