13 years girl Incident | Guntur Latest Updates | Emotional Video | Telugu Latest Updates

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Watch ►13 years girl Incident | Guntur Latest Updates | Emotional Video | Telugu Latest Updates ‪@sumantvtirupathi‬
    #latestupdates #emotionalstory
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Комментарии • 194

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg Месяц назад +193

    ఆడపిల్లని కనాలి అంటే భయం వేస్తుంది, భారత్ దేశం లో చట్టాలు కఠినం గా ఉండాలి ,గల్ఫ్ చట్టాలు రావాలి

    • @kalyaniviswanadhula8843
      @kalyaniviswanadhula8843 Месяц назад +3

      Yes

    • @Shara655
      @Shara655 Месяц назад +1

      Yes

    • @user-js5ff2sz4s
      @user-js5ff2sz4s Месяц назад

      Yes

    • @prabhakararao.bezawada.5121
      @prabhakararao.bezawada.5121 Месяц назад +2

      @@ShivaniNakka-sb8lg మీరు చెప్పిందీ కరెక్ట్ గల్ఫ్ కంట్రీస్ రూల్ ఇండియాలో ఉంటె బడా నాయకులే జైల్ & షూట్ అయ్యేదీ అండ్హుకే గల్ఫ్ రూల్స్ ఇండియాలో పెట్టకూడదు

    • @Tulasi-o2z
      @Tulasi-o2z Месяц назад

      Enni chattalu vachinaaa chesevi chestane unataru em cheileru ani pogaratho

  • @thulasiyarra5683
    @thulasiyarra5683 Месяц назад +131

    ప్రపంచం ఎటు పోతుంది..యిలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు ప్రాణం పోతుంది..పసిపిల్లలని ఇలా ఎలా చేయలనిపిస్తుంది రా...మీలాంటివాళ్ల కి ఎ శిక్ష వేసిన తక్కువే😢😢😢😢😢😢...

    • @persisraphael7091
      @persisraphael7091 Месяц назад +2

      @@thulasiyarra5683 Allready the world damage is happened. We never come back.

    • @sumameejuri3031
      @sumameejuri3031 Месяц назад

      News chudaalante bhayam vestundi, emi vinalsi vastundo... ani.

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 Месяц назад +69

    రేప్ సంబదించిన విషయం లో
    గల్ఫ్ లో చట్టములు వాడండి
    మన దేశంలో చట్టములు నేరస్తులకు చుట్టాలు

  • @RAMESHMOSESOFFICIAL
    @RAMESHMOSESOFFICIAL Месяц назад +97

    అరేయ్ ఏంటిరా రోజుకో చిన్న పిల్లలు కామాంధుల కామానికి బల్లియపోతున్నారు.... 😢😢😢😢

  • @user-go5js4ng4k
    @user-go5js4ng4k Месяц назад +96

    2 days ki okasari elanti news lu chustune unna e 1 month lo 😢😢 dhevuda ekkada unnavayya nuvu 😭😭😭

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Месяц назад +102

    ఇవేమి దారుణాలు బాబో....
    ఇదీ ఆంధ్రప్రదేశ్ ఏ నా.........
    హోమ్ మంత్రి, చంద్రబాబు, లోకాష్, పవన్ లు ఏమి సేస్తున్నారు,, ఏంది ఈ ఘోరాలు.

    • @sireeshanaik3090
      @sireeshanaik3090 Месяц назад

      Valu emi chasaru valu emi ayena poyee rape chaye ani chaputhara

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Месяц назад

      Naku jagan leka CBN CM Naku avasaram ledhu am it employee
      Yedhavalu tyaravuthunte cm yem chestharandi karma , kakapothey immediate ga kalhipadesthe bayapadatharu ani anukovadanikuda ledhu😭, home minister sabithamam vunapudu , sajjanar sir ilantivi chesthe human rights commission vacheyi adhey pedha daridram andi😭
      Inka yevaru yem cheyagalaru yevari thapu yem avadam ledhu nina kaka mona social media lo okadu , 5 months baby ni okadu , eroju idhi news channels open chesthe bayam avuthundhi, adapilla pudithe yentha santhosamo byta yela vuntundho bayam
      Abbayi pudithe yela thayaru avuthafo bayam vesthundhi 🙏

    • @sirisohasana1799
      @sirisohasana1799 Месяц назад +2

      Yes

    • @garineyssdurgalakshmi6610
      @garineyssdurgalakshmi6610 Месяц назад +5

      Villuuu vachakaaa inkaa ekkuva ayipoyay Home minister edho chesestha annaru idhenemooo

    • @sireeshanaik3090
      @sireeshanaik3090 Месяц назад

      @@garineyssdurgalakshmi6610 valu emi ayena chapara poyeee rape chyeee chapadaniki siggu vundali miku valu mobiles , vedios, drinking chayadam valana Ela chasunaru

  • @shaiksamiulla8135
    @shaiksamiulla8135 Месяц назад +18

    10 డేస్ లో ముగ్గురు పిల్లలు తెలిసినవి తెలీకుండా ఎన్నీ జరుగుతున్నాయో

  • @betterplacetowatch
    @betterplacetowatch Месяц назад +16

    ఎటువైపు వెళుతుంది మన సమాజం 😢😢

  • @nagabhupal725
    @nagabhupal725 Месяц назад +10

    ఇదంతా సెల్ ఫోన్స్ వల్లనే

  • @srilathachitty3189
    @srilathachitty3189 Месяц назад +19

    9 నేలలు మోసి ఖని పెంచి ఇలాంటి బద్కావ్లకి బలి చేయాల్సి వస్తుంది ఆ చిన్న పిల్ల ఏం చేసింది రా😢😢😢😢

  • @adabalababu137
    @adabalababu137 Месяц назад +31

    అది తల్లి నా ముందు దాన్ని పట్టుకొని ఎక్కడ ఉందో చూసేవాళ్ళకు మాకి ప్రాణం రగులుతుంది ఇక్కడ😢

  • @Rudhra7569
    @Rudhra7569 Месяц назад +50

    దయ చేసి తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచండి, పిల్లల్ని పట్టించుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది శిక్ష వేస్తుంది కానీ మీ పిల్లల్ని గవర్నమెంట్ పెంచుతుందా. ఇలాంటి చూసి జనాలు మారాలి కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది. తెలంగాణలో ఎన్కౌంటర్ చేశారు ఏమైనా మారరా.

    • @Mahitej2021
      @Mahitej2021 Месяц назад +6

      Encounter cheste manava hakkulu gurthuvasthai ila jariginappud nidrapothuntaru vallu.

    • @sandyangel5851
      @sandyangel5851 Месяц назад +3

      Chala correct ga chepparu. Intlo mana pillalni manam sarigga penchithe elantivi jaragav.pillallni asalu yela penchutunnaro boys parents.

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Месяц назад

      ​@@Mahitej2021exactly 😢

    • @jalajakshiv1301
      @jalajakshiv1301 Месяц назад +2

      Pillalni sariga talli tandrulu penchali. Gaali ki vadileyakudadu. Penchenta opika leka pothe kanakudadu. 90 percent parents cell phones tho gaduputunnaru kaani pillalu yemai potunnaro pattinchukovatam ledu. Roju roju ki society nasenam ayipotunnadi.

    • @GardhasRoja-jr4ql
      @GardhasRoja-jr4ql Месяц назад

      Vadendi mogodu ani encourage chestaru vedhava parents ​@@sandyangel5851

  • @SumathiSirigidi
    @SumathiSirigidi Месяц назад +22

    Andi ra babu bayam vesthundi.pillalni bayataki pampalante bayam vesthundi.

  • @nagabhupal725
    @nagabhupal725 Месяц назад +6

    ఫస్ట్ సెల్ ఫోన్స్ youtube లో బంద్ చేపించాలి

  • @vijays5396
    @vijays5396 Месяц назад +26

    Mother chesena tappu ki kuthuru Bali ayyendi... Mundhu aa mother ni interview cheyandi

    • @JyothishJyothish-uk9eq
      @JyothishJyothish-uk9eq Месяц назад +1

      Mother m chesindi sir

    • @uhv13
      @uhv13 Месяц назад +8

      ​@@JyothishJyothish-uk9eqtallito aa naagaraaju ki akrama sambandham Ani koduku cheppadu gaa

  • @sindhusindhu9320
    @sindhusindhu9320 Месяц назад +18

    Aslau ap government pani chesthunda Leda sachipoinda emiti e darunalu

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 Месяц назад +24

    Government gattiga sikshinchadam ledu andukane inni ghoralu jaruguthunnayi

  • @srivani2656
    @srivani2656 Месяц назад +7

    అన్న తో ,అయ్యతో, మాట్లాడటం తప్ప పీకేదేం లేదు.....మీకు ఎందుకు అయ్యా మైకు...వెళ్లి వంటల ప్రోగ్రాం చేసుకోక...

  • @jagadeeshkantumutchu6613
    @jagadeeshkantumutchu6613 Месяц назад +21

    ఇవ్వన్నీ గమనిస్తే ఇవి సాధారణ వ్యక్తులు చేసినవి కాదు అనిపిస్తుంది జరిగిని అన్ని ఇన్సిడెన్స్ అన్ని కావాలనే జరుగుతున్నట్లుగా వుంది

  • @nagarajuuppala8211
    @nagarajuuppala8211 Месяц назад +4

    తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితే ఇలాంటివి జరగవు....

  • @subbuk9716
    @subbuk9716 Месяц назад +6

    Encounter లు జరిగితేనే కానీ పరిస్థితులు control లోకి వచ్చేట్లు కనపడటం లేదు.
    21 సంవత్సరాల అమ్మాయి, 9 years, 5 months, ippudu 13 years,
    ఇంకో వార్త గేదెని కూడా…. చేసేరు అంట.
    ఎందుకు ఇంత దారుణం గా అయిపోయింది రాష్ట్రం?

  • @msa8584
    @msa8584 Месяц назад +4

    ఎనుకౌంటరు చెయ్యాలి

  • @prabhakararao.bezawada.5121
    @prabhakararao.bezawada.5121 Месяц назад +4

    జర్నలిస్ట్ విచారణ చిన్నపిల్లలతో చెయ్యటం ఎందుకు? పెద్దోళ్లతో విచారణ చెయ్యొచ్చు కదా

  • @rasaputrarani172
    @rasaputrarani172 Месяц назад +26

    One month lone enni sanghatanalu jarigaayi. raaboye 5 years lopala enkaa anni ghorazlu chudaalsi vastundo. Talli tandrulaku oke maata mee pillalanu jaagratta gaa gamanistu vundandi . Erugu porugu vaallu kudaa pillalu adayinaa tappu chestunnatlu vunte a pillalanu cheevaatlu pettandi ledaa parents ki cheppandi .pillalanu save cheyyandi.

    • @luckyyyb3122
      @luckyyyb3122 Месяц назад +1

      5 years Enduku annve brother'

  • @padmapadmarao4211
    @padmapadmarao4211 Месяц назад +12

    Ap lo roju ko gatana jaruguthunnayi AP government serious ga action thisukovali

  • @davidemnaual4931
    @davidemnaual4931 Месяц назад +2

    ఏంటిరా బాబో రోజుకో హత్య మన దేశం ఇటుపోతోందిరా ఇలా చేసే వాలని ఉరితీయండి అది చూసి ఒకరైన భయంతో తప్పుచేయ్యకుండా ఉంటారు

  • @TrinadhaRaoRavada
    @TrinadhaRaoRavada Месяц назад +2

    Anubhavinchandi votelu vesaarukadha jagananna vunnappudu elantivi jarigaayaa

  • @user-tw4rh2sp9b
    @user-tw4rh2sp9b Месяц назад +1

    Adapillalni kante veellani em chestharo ani bayemesthundhi Maga pillalni kante veellu em chesthara ani bayamesthundhi

  • @makusuma3741
    @makusuma3741 Месяц назад +1

    Akka 😭😭😭😭😭

  • @narendrabn1851
    @narendrabn1851 Месяц назад +1

    Em jaraguthundhii Bro AP lo 😢😢😢

  • @lachicreatives4816
    @lachicreatives4816 Месяц назад +2

    Ammainii kaadu abbai ni kanadam. Maaneyandi Desam bagupaduthundii

  • @AndhraGuitarist
    @AndhraGuitarist Месяц назад +7

    chadhuvu vundadhu, samskaram vundadhu, alantivaalaku government jobs, society ela baguntundhi.

    • @MsMadhulika
      @MsMadhulika Месяц назад

      Chaduvukunna vallandarini samskaram unte samajam Chala bagupadedi..
      Samskaram anedi chaduvuni batti bayataku telustundi ,develop avutundi..chaduvukokunna Chala samskaram Unna, Chala manchi vallu unnaru ee society lo

  • @venkateswarraokumara6496
    @venkateswarraokumara6496 Месяц назад +2

    9/9:30 కి బడి మొదలు..తండ్రేమో క్లాస్ మేట్స్ ని అడిగితే 11:30 కి వెళ్ళి పోయింది కడుపునొప్పని అన్నాడు.అన్న బడిలో టీచర్లని అడిగితే కడుపునొప్పి అని వెళ్ళిపోయిందని చెప్పి బడిదాకా కూడా పోలేదని అంటున్నాడు.తల్లి మాట్లాడట్లేదని కక్ష్య కట్టి పిల్లప్రాణం తీసాడని కొడుకు చెప్పాడు.తండ్రి దాస్తున్నాడు.పాప నాయనమ్మ కరెక్ట్ గా మాట్లాడింది.

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 27 дней назад

      పోలీస్ కాక పోయి నా నిజం రాబట్టి నావ్ బ్రో 😮 పిల్ల అమ్మ గురించి అడిగితే నాకు తెలీదు అని నాయనమ్మ చెప్పింది 😮 గ్యాస్ వాడు పిల్ల అమ్మ చెప్పాలి ఏమి జరిగిందో ?????

  • @ilovemyindia6538
    @ilovemyindia6538 Месяц назад +3

    ఈనాడు,ఆంధ్రజ్యోతి tv5, ABN, ఏమి పీకుతున్నారు?

  • @sriraj2319
    @sriraj2319 Месяц назад +1

    Baboi you tube on cheyalante bayam vestundi entidanthaaa adollu emi chesaru adee chinna pasipapalu

  • @stephenrtk8
    @stephenrtk8 Месяц назад +1

    ఒక బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ప్రతి మనిషికి తెలుసు వాడు మైకు ముందు న్యాయం జరగడంటున్నాడు గానీ అదంతా ఒక ప్లాంట్ గానే ఉంటుంది ఏదైనా గాని ఏమో ఏదో జరుగుతుంది మొత్తానికి ఈ 2024 నుంచి 29 వరకు ఏదో జరుగుతుందని ఆలోచిస్తూనే ఉన్నాము అలాగే జరుగుతుంది చూడాలి ఇకపైన్యాయం కోసం పోరాడడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు న్యాయంగానే ఉండాలి అన్యాయంగా లేనిపోని క్రియేట్ చేస్తే న్యాయం చేయడానికి కూడా న్యాయం దొరకదు ఎక్కడా కూడా

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar Месяц назад +1

    అసలు తల్లీ తండ్రి మొఖం లో ఏడుపు లేదు మీరు ఎమ్ తల్లీ తండ్రి

  • @uhv13
    @uhv13 Месяц назад +2

    Hmm akrama sambandham vlana pilla chanipendi annamaata

  • @adabalababu137
    @adabalababu137 Месяц назад +2

    😢😢😮

  • @user-xp3qe4io7r
    @user-xp3qe4io7r Месяц назад +2

    వాడి మార్మాంగాన్ని కోయాలి

  • @sumasumathi8913
    @sumasumathi8913 Месяц назад

    Enti roju elantivi jaruguthunnai..elanti darunalu chesina vallani inka ee govt penchi poshinchakunda vallaki appatiki appudu shiksha veyyandi😢

  • @persisraphael7091
    @persisraphael7091 Месяц назад +3

    What " Masala News" Suman TV anchor expecting about girl's mother.

    • @sreelathavk4450
      @sreelathavk4450 Месяц назад +2

      That too asking a kid too many ques expecting bad stories

  • @bhaskarg6586
    @bhaskarg6586 Месяц назад +5

    Ea storys endhukandi emmidietly do enkounter

    • @Mahitej2021
      @Mahitej2021 Месяц назад +1

      Antha ekkada undi andi, manava hakkula samgalu appudu nidra lestai, ilantappudu nidrapotharu

    • @luckyyyb3122
      @luckyyyb3122 Месяц назад

      Manava hakkulu lajja gaalu untaruga....pedda peekudu gaalu...valla valan e headache

  • @Nockomats
    @Nockomats Месяц назад

    Pavan sir ete etha darunam chena pelallu ne chapesthunaru elatevalane amchestharu .😢😢

  • @srilathachitty3189
    @srilathachitty3189 Месяц назад +3

    అసలు ఏం రోగం వచ్చింది పసి పిల్లల్ని ఇలా చేస్తున్నరు రోజురోజుకి యెక్కువ అవుతున్నై తప్ప ఏలాంటి యాక్షన్ తీసుకోవాట్లేరు ఈ ప్రభుత్వం ఎం చేస్తుంది😢😢😢😢😢

  • @alakuntajyothi5747
    @alakuntajyothi5747 Месяц назад

    Evani chusthunte endhuku aadabiddani kannama anipisthindi😢😢

  • @dattubonige4726
    @dattubonige4726 Месяц назад +1

    మీ గవర్నమెంట్ ఒక్కటే ఆలోచించండి ఆంధ్రలో ఆడపిల్లల్ని ఎక్కువ కొనాలని ప్రకటించాలి

  • @vijayavijaya5437
    @vijayavijaya5437 Месяц назад +2

    Police lu em chestharu news chustharu kamuga vuntaru

  • @KnagaKadari-lr4kt
    @KnagaKadari-lr4kt Месяц назад +1

    One month lone inni jaruguthunnayi appudu Anni matalu chepperu adapillala ki memu vunnamu ani ippudu emi chesthunnaru

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 27 дней назад

    గుంటూరు మరియు గుంటూరు జిల్లా లో పిల్లలు బడికి పోవాలి అంటే భయం వేస్తుంది 😮. ఫస్ట్ ఏ ముఖ్యమంత్రి ఉన్న కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు 😢 ఇంటికి వచ్చే గ్యాస్ వాడు ఇదే పని బడికి తీసుకెళ్ళే ఆటో వాడు ఇదే పని 😮 గంజాయి గుట్కా కంట్రోల్ లేదు 😮 ఫస్ట్ గుంటూరు లో లా అండ్ ఆర్డర్ పని చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు 😢👍 లంచాలు తీసుకోవడం తప్పు చేసిన వాళ్ళ ను వదిలేయటం 😅 ఆ తీసుకునే లంచాల డబ్బులు లో 3 సింహాలు ఉంటాయి 👍 గాంధీ గారు ఉంటారు 👍🙏 ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వదిలేసి భాద్యత గా పని చేసి లా అండ్ ఆర్డర్ పని చేస్తే ప్రతి కుటుంబం లో ఆడపిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది 👍 పేరెంట్స్ కూడా పిల్లలు పట్ల బాధ్యత లేదు 😮 ఇలాంటి సంఘటనలు కారణం సెల్ ఫోన్ లు పేరెంట్స్ పోలీసులు ను అనకూడదు ????

  • @RachamallaThulasi-uy8sb
    @RachamallaThulasi-uy8sb Месяц назад +1

    Dhikkumalina dhesham manadhipattinchukune vare leru chinna chinna aadapillalu chenipothunnaru dhevdaa nuv unnava Levaaa

  • @Be_motivealways
    @Be_motivealways Месяц назад

    Asalu ee Ap lo em jaruguthundhi ra iyaaa😢😢😢

  • @vijayavijaya5437
    @vijayavijaya5437 Месяц назад +1

    News channel mundu vuntaye kani emi pikaru

  • @bindusree
    @bindusree Месяц назад +1

    Ee video lo clear gh edi ledu, Papa expire ayinde ani matram auntunaru,papa mother ekada anthey ledu ,maku teledu auntunaru family members, enkha details emi Raledu bhayatha ki

  • @ushabadithabonu2393
    @ushabadithabonu2393 Месяц назад

    Roju roju ki aadapillala midha ilane jarugutunnay 😢

  • @mannusmiyle6184
    @mannusmiyle6184 Месяц назад

    😢😢😢😢😢😢😢😢

  • @nagamanimunagavalasa1640
    @nagamanimunagavalasa1640 Месяц назад

    Naku oka babu unnadu inkoka adapilla kavali anukunna kanali ante ne bayamestundi emi society lo bratukutunnam asalu.

  • @ramyakrishna9856
    @ramyakrishna9856 Месяц назад

    Pawan sir please respond yilaanti la....a kodukulaki thagina shiksha veyali meeru media mundhuki yilanti vishayslki respond avvali kachitham ga nyayam cheyyali papa aathma shanthinchali

  • @challakameshwari9536
    @challakameshwari9536 Месяц назад

    Inka enthamandi aadapillalni champutharura Chandra babu pk sir twaraga respond avvandi justice cheyandi meeru earlyga action thisukokunte inka enni jaruguthayo elantivi

  • @user-ym1ku2op4f
    @user-ym1ku2op4f Месяц назад

    N counter chayandhi 😢😢😢

  • @swarnalatha8796
    @swarnalatha8796 Месяц назад +1

    Kori thechukunnaru ga kutami ni anubhavinchalli ekka Anni jaruguthayo

  • @Aruna610
    @Aruna610 Месяц назад

    Enty Ila jaruguthunnai devudaa,inkaa yenny unnai,yentha mandhi😢😢😢😢ufff,

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e 24 дня назад

    హోమ్ మినిష్టర్ మీరు ఏమి 1:38 😊 చేతకాద
    టై భద్రతుల

  • @nsainath4253
    @nsainath4253 Месяц назад

    Illegal relations valla entha effect avuthundho chudarle ee aunties 😢

  • @sujatasujata6946
    @sujatasujata6946 Месяц назад

    🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😥😥😥😥😥😥😥😭😭😭😭deyvuda thandri yentati darunam ra durmargullara vanni kuda nadi road meeda andaru chusthuvundaga kachithanga champali vanni

  • @chandrareddy5297
    @chandrareddy5297 Месяц назад +1

    Evm govt

  • @lavanyagugulothu463
    @lavanyagugulothu463 Месяц назад

    ప్లీజ్ దయచేసి అడపిల రక్షణ లేదు ఏంది అసలు మనుష్యుల పశువుల రోజు ఇలాంటి విడియో చూస్తున్నం వాలకి సిక్సా వేయండి రా మీకు దండంపేడతర బాబు

  • @kanitha5283
    @kanitha5283 Месяц назад

    Adapillaga puttadam shapam Andi chala goramga chmpesthunaru

  • @sanjeevposanpally8405
    @sanjeevposanpally8405 Месяц назад

    Aa papa valla ammaki vadiki edho relationship nadusthundi eppudo papachusinattu undi andhuke vadu champadu valla amma vasthe nijam thelusthundi

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Месяц назад

    Adapillalaku rakshana ledu🙏😢e 1 month lo enni darunalu jarigayi enka yenni chudalo😢😢🙏🙏CM akkada vunnaro marii deputy CM akkada😡

  • @ishub6495
    @ishub6495 Месяц назад

    AP lo continuously getting this incidents why

  • @GangarajaARaja
    @GangarajaARaja Месяц назад

    Andralo mathram ilanti gatanalu ma Karnataka lo elantidi ledu

  • @shaikrafiq9867
    @shaikrafiq9867 Месяц назад

    Government.ekkada.sachindi.mapillalaku.scoolki.papiyalante.bhayamestondigovernment.vaallu.endiku.spandinchadam.ledu.elanti.vaallanie.n.counter.cheyandi

  • @Priya-pe7si
    @Priya-pe7si Месяц назад

    Assal m ithundhi ra nayanaa😮

  • @lavanyamungara5624
    @lavanyamungara5624 Месяц назад

    Anti ela jarugutunai

  • @user-er6mf6yk5c
    @user-er6mf6yk5c Месяц назад

    Asalu em jaruguthumdi e rojulo adabiddani kanali antene prathi talli alochana chestumdi endhuku mana AP prabhuthyam ela undi please immediate action tisukuni ela chesina prathi okkadini uri tiste unna valla baya padutaru elanti thappulu cheyataniki roju okkakati vintunte gunde agi pothumdi 😢😢😢

  • @ashufashions2417
    @ashufashions2417 Месяц назад

    Devudaa... ada pillalanu kanali auntene bayamga undi...

  • @smnsmn9076
    @smnsmn9076 Месяц назад +1

    2017 tdp unnappudu sugali preethi ghoram jarigirhe.. ycp govt lo chinchukunna pawla ippudu matladade... rojuko papa ila avthunte

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Месяц назад

    Yem jarugithundi Andhrapradesh lo rojukoka amanushamaina news government nidhrapotunda yenkenballu ee ghoraalu chi thu😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Hightime4humanity
    @Hightime4humanity Месяц назад

    Janalo baya bakthulu and rules motham kanumarugu ayayi

  • @sunithajee3881
    @sunithajee3881 Месяц назад

    Kavalsindi sikhalu kaadu… awareness.. self control… this should be taught from very early age.. parents should be aware first… teach EVERYONE ( young and)… by force… yoga and meditation…. Moral science in schools like in olden days curriculum….
    Only AWARENESS SAVE

  • @askprabhas
    @askprabhas Месяц назад

    RUclips open cheste andhi ra ee dharunalu

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 Месяц назад

    India lo Dubai rules vachinantha varaku India baagupadadhu😢

  • @devis2108
    @devis2108 Месяц назад

    Roju eve vasthunnayi emi chesthunnaru ela chesina okaarini ayinaa chapithe elaa cheyali ante bayapadatharu

  • @SrinivasMaturi-l1w
    @SrinivasMaturi-l1w Месяц назад

    father he na vadu

  • @ReshmaBegam-gt4su
    @ReshmaBegam-gt4su Месяц назад

    Chattalu government chetulu muduchukoni unnay andhukey elaantivi inkaa inkaa jaruguthunna pattinchukovadan leduu alaanti charyalu thiskodam leduu.....

  • @user-wr4ms6bn3f
    @user-wr4ms6bn3f Месяц назад

    Vadini champaka you tube lo pettandi appudu santhoshistam

  • @dattubonige4726
    @dattubonige4726 Месяц назад

    లేకపోతే ఆంధ్రాలో ఉన్న పిల్లలందరూ 24 34 ఎట్ల సంవత్సరాలు మగ పిల్లల పెరిగిపోతున్నా

  • @GMTV752
    @GMTV752 Месяц назад +1

    TDP vachaka arachakalu ekkuva ayyai, jagan prabutvam lo ivvi levvu, karma anubavinchandi

  • @dattubonige4726
    @dattubonige4726 Месяц назад +2

    మీ ఆంధ్ర పిల్లలు తెలంగాణ ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటున్నా రండి మీ గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్లాన్ చేయండి

  • @Blessy21532
    @Blessy21532 Месяц назад

    Asla girl ni single bayatiki pampakandi

  • @Never-Ending-fun
    @Never-Ending-fun Месяц назад

    Tappu chesina prati okkadiki uppena siksha veyyaali

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 Месяц назад

    Anduke prasident rool ravali.

  • @Ushaanilvolgs
    @Ushaanilvolgs Месяц назад

    Chala jarukuthunnadi mana Desam lo 3 day back oka 5 months chinnapilani nikuda vadalaledhu ey kapandhulu kani news channel edhi bayata petadam ledhu ... Ey lavanya , raj tharun news vesthunnaru 8 days thuuu.. em manushula piru .... Oka suuman tv matram ani bayata peduthunnaru elantivi 🙏🏻 oka adapillani kanali ante bayam ga vundi 😞

  • @deepusmiley6352
    @deepusmiley6352 Месяц назад

    Baboy maravu elantivi publish cheyakunda vunteyne better okarini chusi marokaru chestunaremo anipistunde Mona nadyala papa vizianagaram baby Mali edhe vammo chala bayamestunde

  • @Angel___Anjum
    @Angel___Anjum Месяц назад

    Ee konni days enni case lo Anni chinna pilla meedhane ,hawla gallu aalanti vallu brathakadam kanna chavadam manchidhi .aa devude champali evari valla kadhu andharu okkate dialogue but evari valla em kadhu ee samajam maradhu eppatiki kuda chiii....

  • @sandhyasuryaj17
    @sandhyasuryaj17 Месяц назад

    Enka yantamandi chavali yavi chattalu

  • @sandhyasuryaj17
    @sandhyasuryaj17 Месяц назад

    Eedanta phon mahema

  • @neha20218
    @neha20218 Месяц назад

    daily oka newa idem government next time vote vesey mundu pathakalu kadu chattalu safety undey govt ravali. janale uru uru tharali ravali. prathi okkaru mana inti adapilla la feel avali. pedavallaki matrame kadu middle class people paruvu kosam baytaki raru.

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Месяц назад

    Vadiki Uri thiyyali Uri thiyyakapothe Okadini Chusi Okadu Nerchukuntadu Appudu Adavallaki Rakshana lekunna Pothadhi