Sircilla Sakunthalamma Emotional | తల్లిని పంచుకుంటున్న కొడుకులు |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • Watch ► Sircilla Sakunthalamma Emotional | తల్లిని పంచుకుంటున్న కొడుకులు | @sumantvtirupathi
    #viral #emotional #motheremotional #latestnews
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Комментарии • 119

  • @user-bi6hs4vh8n
    @user-bi6hs4vh8n Месяц назад +27

    సుమన్ టీవీకి టీంకి నా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

  • @thummaroja8021
    @thummaroja8021 Месяц назад +21

    Suman TV ki chala thanks amma ku knniru badagaundi😊

  • @padmakumari919
    @padmakumari919 Месяц назад +27

    అస్సలు ఆస్తి అందరికీ కావాలి కానీ , తల్లి మాత్రం వొద్దు అంటే ఎలా ,ఒక చట్టం తేవాలి తల్లిదండ్రులను చూడని వాళ్లకు ఆస్తి ఇవ్వొద్దు అని
    ఆమె ఆస్తి ఆమె వుంచుకొని దర్జాగా బ్రతకొచ్చు ,
    సుమన్ టీవీ వారు ఇది కూడా చేసి వుంటే బాగుండేది , ఆస్తి ఇవ్వకుండా ఉండేవిధంగా చెయ్యలసింది

    • @swarnagowri6047
      @swarnagowri6047 Месяц назад

      నా అభిప్రాయం కూడా యిదే. ఓమ్ నమశ్శివాయ.

  • @yakubpashayakubpasha1131
    @yakubpashayakubpasha1131 Месяц назад +16

    Amaa. Viluva. theluvadhu. Edhavalaku.. Very. Good. Suman. Tv.. good. Job

  • @Jyothijyo-dh1sr
    @Jyothijyo-dh1sr Месяц назад +11

    చాలా దగ్గరలో ఇట్లాగే జరుగుతుంది మేడం మీరు చేసే గొప్ప వానికి చేతులెత్తి దండం పెట్టాలి మేడం 🙏

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 Месяц назад +9

    తల్లి తండ్రుల బాధ్యత పూర్తిగా వాళ్ళు చేసుకున్న తప్పు లే
    ఒక అబ్బాయిని బాగా గారాబం చేసి పెంచుతారు
    రెండో అబ్బాయిని పెద్దగా పట్టించుకోరు
    ఆడపిల్ల ఐతే పరాయి పిల్ల మనకేంటి అని చూస్తారు
    ఎంత మంది పిల్లలు ఉన్న అందరూ సమానమే అని వాళ్లకు అర్దం కావాలి అంతే కానీ
    నాకు నా పెద్ద కొడుకు అంటే ఇష్టం
    వాడే చూసుకుంటాడు అని అనుకుంటారు
    ఏమో ఎవరికీ తెలుసు కోడలు ఒక ఇంటి కుతురే అన్న విషయం మర్చిపోతారు
    మనం మన గురించి కాకపోయినా
    మన జీవితం పంచుకోడానికి వచ్చిన అమ్మాయికి జీవితం అంతం లో తనకంటూ ఒక సపోర్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంచాలి అని నా అభిప్రాయం
    పిల్లలు ఎవరు తెలివి తేటలు ప్రదర్శించి బతక గలిగితే అతను పైకి వస్తాడు
    పిల్లల చేతిలో రాతలో ఉంది
    పేరెంట్స్ కొంచెం మీ గురించి మీరు కూడా ఆలోచించాలి అస్సలే కలి కాలం

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Месяц назад +4

    సుమన్ టీవీ ప్రతి ఒక్కరు కొరకు ప్రయాస పడుతున్నది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆడుకుంటున్నారు

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 Месяц назад +3

    సామాజిక భాద్యతను నెరవేర్చిన సుమన్ వారికి 🙏

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o Месяц назад +32

    తల్లి తండ్రుల ఉసురు పోసుకోకండి .
    మాతృ దేవోభవ పితృ దేవోభవ
    ఆచార్య దేవో భవ ...
    వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ భాద పెట్టరాదు.

    • @sarayugenny8125
      @sarayugenny8125 Месяц назад

      Idi ithe thappu, kaanee konthamandi pillalni peelchipippichesthaaru n kondaru upaadhyaayulu vaari baadhyathanu neravercharu, chaduvu ante pillalaki virakthi kaligelaa vaari behaviour untundi.

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q Месяц назад +7

    👌👌👌 thank you mam do parfect

  • @HRUSHiFFGAMING
    @HRUSHiFFGAMING Месяц назад +16

    మా మేనమామ లు గ్రేట్ ఇ న్యూస్ చూసాక మా అమ్మమ్మ ను కూడా ముగ్గురు కొడుకులు చూడాలి అని చెప్పారు కానీ మా అమ్మమ్మ ఊరు వదిలి రాను అని చెపింది. తనకు ఓపిక వున్నా అంత వరకు తనకు monthly ఖర్చులు ముగ్గురు చూసారా సెపరేట్ గా వుంది. తనకు ఓపిక లేనపుడు మా పెద్ద మామయ్య చిన్న మామయ్య సిటీ లో వుంటారు. మా అమ్మమ్మ కు వెళ్లడం ఇష్టం లేదని చెప్పగానే మా సెకండ్ అత్తయ్య మా అమ్మమ్మ చాలా బాగా చూసుకుంది మేము వెళ్లిన ఇప్పటికి బాగా చూసుకుంటుంది మా అమ్మమ్మ ముని మనవరాలు ని చూసి 105year బ్రతికింది.

    • @cooknology4808
      @cooknology4808 Месяц назад

      Mi chinna atthayya maamayya oorochesaaaraa ammamma daggara ki?

    • @HRUSHiFFGAMING
      @HRUSHiFFGAMING Месяц назад +1

      @@cooknology4808 అమ్మమ్మ వున్నంతవరకు చిన్న మామయ్య హాస్పిటల్ ఖర్చులు చూసేవాడు అమ్మమ్మ ఎమన్నా హెల్త్ essue వస్తే ఊర్లో పెద్దమ్మ మా సిస్టర్ మా అమ్మ అందరూ వెళ్లి చూసుకునే వాళ్ళు ఇప్పటికి దీపావళి నోములు, ఊర్లో ఫెస్టివల్ ఏం జరిగిన మామయ్య వాళ్ళు కలిసి చేసుకుంటారు.

    • @cooknology4808
      @cooknology4808 Месяц назад

      @@HRUSHiFFGAMING chivari kshanallo unnoorulo , daggara vaallu undaga pranam vidavadam oka rakamga adrushtam

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Месяц назад +8

    Great👏👏👏 సుమన్ tv

  • @potlarajitha23
    @potlarajitha23 Месяц назад +6

    Thank you
    Suman Tv వారికి

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 Месяц назад +8

    Congratulations 🎉tv

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Месяц назад +6

    Thalli pillala kosame brathikutundi thalli kadupu kalchukuni pillala kadupu nimpitundi na pillalu bagunte chalu anukuntundi but aa thalli ki muddha pettadaniki yedche pillalendaro 😢😢😢😢

  • @jnaresh9343
    @jnaresh9343 Месяц назад +3

    సుమన్ టీవీ వాళ్లు అప్పుడప్పుడు వెళ్లి ఆమెను ఎలా చూసుకుంటున్నారు చూసుకుంటూ ఉండండి

  • @SaraswathiNanduri-it5zq
    @SaraswathiNanduri-it5zq Месяц назад +2

    Thanks.manchiappudu.baguntundi

  • @chinthanurikarthik
    @chinthanurikarthik Месяц назад +2

    Great Suman tv

  • @krishnanandyala5460
    @krishnanandyala5460 Месяц назад +1

    Suman TV ki danyavadalu❤

  • @narsummurty
    @narsummurty Месяц назад +10

    పాపం పిల్లల్ని కనడం పాపం 😢 అమ్మ కడుపులో ఇద్దరు వచ్చారు.అమ్మకి ఉండటానికి చోటు లేదు చాలా మాంచివారయ😢. అమ్మ అన్నం పెట్టినప్పుడు ఇద్దరికీ పెట్టింది కదా ఒకళ్ళకి పెట్టలేదు కదా. ఒకటి మాట అర్థం చేసుకోండి మనం ఏ విత్తనం వేస్తామో ఆ పంటనే కోస్తా. మన ప్రవర్తన బట్టి మన పిల్లలు😢😢

  • @Jyothijyo-dh1sr
    @Jyothijyo-dh1sr Месяц назад +4

    మీరు మాట్లాడే మాటలకి ఉండే ప్రాణం కూడా పోయేటట్టు ఉంది రా పెద్దావంకి 😢

  • @user-ez2sq6fd2o
    @user-ez2sq6fd2o Месяц назад +1

    Super sravanthi garu baga chepparu

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 Месяц назад +3

    Super 🎉

  • @rajanikuttan936
    @rajanikuttan936 Месяц назад +7

    Papam a thalli entha kumilipothundo elanti biddalunanduku.

  • @user-eu8tt2ty6u
    @user-eu8tt2ty6u Месяц назад +1

    ❤ Amma ante vilova ledha miku❤ma Amma ante chala estam ma amma matho hnothadhi nenu Saudi lo honthanu❤

  • @AnithaGudugula
    @AnithaGudugula Месяц назад +2

    Papam amma enduku kanna anukundi kavachu okaru chepedaka chusukovaddu ippudu Suman TV kanna kodukulu ipoindhi❤❤

  • @gangadhargangadhar876
    @gangadhargangadhar876 Месяц назад

    Suman tv ki Chala thanks 🎉🎉🎉

  • @bhavanarapala6549
    @bhavanarapala6549 Месяц назад

    Thanks to Suman TV

  • @bhuvaneswaris7960
    @bhuvaneswaris7960 Месяц назад +4

    Don't Tranfer or Share the property when parents alive ..... 🙏🙏

  • @coloursphotographyjai
    @coloursphotographyjai Месяц назад

    Suman Tv Chala Manchi Pani Chesaru. Great Job. Yippatikaina Waste Interviews cheyakunta. Manchi Persons Samajaniki vupayoga pade person ni interviews cheyandi. Channel ki manchi peru vasthundhi.

  • @suhasinireddy7738
    @suhasinireddy7738 Месяц назад

    Super Suman Tv 👏👏👏

  • @jaganreddy8823
    @jaganreddy8823 Месяц назад

    🎉🎉🎉🎉suman tv ki vandanalu

  • @lalithkumar8973
    @lalithkumar8973 Месяц назад

    Jai Sri Ram,
    I'm seeing this kind of videos from Suman TV, Great do this kind of load when required,when media involve some people will think and accept their mistake, Thanks keep doing

  • @FaruShamim
    @FaruShamim Месяц назад

    Super super mam Suman TV is gud

  • @tjhcreationvlogs12
    @tjhcreationvlogs12 Месяц назад

    Suman tv variki padhabivandhanalu

  • @maqbulg
    @maqbulg Месяц назад

    Very nice sunan tv

  • @radhagadal553
    @radhagadal553 Месяц назад +1

    🙏🙏👍👍🙏🙏👌👌🌹🌹🌹

  • @mirollagangadhar4191
    @mirollagangadhar4191 Месяц назад

    యాంకర్ గారు వెళ్లిన తర్వాత కొద్ది రోజుల లోనే ఆదే పద్ధతిలో నె నడుస్తారు మనిషి బుద్ధి ఎక్కడి కి పోతది ప్రస్తుతానికి అమ్మను కాపాడిన యాంకర్ గారికి అభినందనలు

  • @user-ms4lf1pm9c
    @user-ms4lf1pm9c Месяц назад

    😢😢 super

  • @MangammaP-hn9dj
    @MangammaP-hn9dj Месяц назад

    SUMAN TV, Ki 🙏🙏🙏

  • @ch.rajasree4821
    @ch.rajasree4821 Месяц назад

    Suman tv kisi 🙏🙏🙏🙏🙏

  • @user-il2wz6my5h
    @user-il2wz6my5h Месяц назад

    సుమన్ tv🙏🙏అమ్మ

  • @akki17667
    @akki17667 Месяц назад

    Even they are doing same with my mother

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Месяц назад

    Suman tv valaki 🙏🙏 karma evarni vadhaladhu valu kodukulena nichulu

  • @attilidevadas5016
    @attilidevadas5016 Месяц назад +10

    బ్రో మీరు అమ్మ నాన్నని వేరు చేయవద్దు
    ఇద్దరినీ కలిసి ఉంచండి
    వాళ్లు లేకపోయితే మనం అంటూ లేము
    రేపు మీ పిల్లలు కూడా ఇలా చేస్తే మీ గతి ఏమిటో కొంచం ఆలోచించండి

  • @vimalapasala9808
    @vimalapasala9808 Месяц назад +4

    Naku ఇచ్చేయండి చూసుకుంటాను

  • @mohanarao1011
    @mohanarao1011 Месяц назад

    Mam make sure Amma must be taken care irrespective of their property issue.

  • @althafansar4723
    @althafansar4723 Месяц назад

    Suman TV great 👍 in future best like Tv9 you have move forward as soon as possible and also our prayers will be on Suman TV one thing remind it politics like tdp tv5 ycp jagan don't go this manner .Thank you have nice day

  • @arukularavikumar4289
    @arukularavikumar4289 Месяц назад

    Good job Suman TV 🎉🎉🎉🎉

  • @dabbaetaravi212
    @dabbaetaravi212 Месяц назад

    🙏🙏🙏🙏💯👍👍

  • @Durghamdm07
    @Durghamdm07 Месяц назад +3

    Pillalani andukeee chadivinchaali, samskaram nerpinchaali

    • @padma3414
      @padma3414 Месяц назад +3

      Chaduvukunna vaallaki kuda samskaram unddadam ledu maa relitives lone naluguru pillalu manchi position lo unnaru vaalla mother ni oldage home lo pettaru

  • @anjaiahalakuntla8763
    @anjaiahalakuntla8763 Месяц назад

    ❤🎉

  • @chgopal3687
    @chgopal3687 Месяц назад

    Hendsup sumantv

  • @anitamanne6095
    @anitamanne6095 Месяц назад

    Miru Amma vusur🙏🙏u posukokNdira 😢suman TV ki

  • @HemaLatha-mm5lv
    @HemaLatha-mm5lv Месяц назад

    Amma, Nannu,chudandi,🙏🙏

  • @padmas318
    @padmas318 Месяц назад

    Suman TV ki👏👏👏👏👏💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Snuilsnuill
    @Snuilsnuill Месяц назад

    😢😢😢😢😢

  • @pernetikalpana3071
    @pernetikalpana3071 Месяц назад

    Aa thalli entho badha paduthundi kumili pothu edusthundi

  • @rajanikuttan936
    @rajanikuttan936 Месяц назад +2

    Bhumi gundranga undanna repu mana paristiti kuda elane untadi.

  • @_madhavi._
    @_madhavi._ Месяц назад

    Ma atha mama kotla asthulu vundi kuda maku evvakunda ma vusuru posukuntunnaru e amma paristhithi chusi nake jali vesthundhi😢

  • @user-rz9dx6go9g
    @user-rz9dx6go9g Месяц назад

    Akka maaa Amma ki koda chala ghora ga chustunadu koduku amma dabulu motam teskuntunadu kodalu koduku gani food koda petadam ledu ledhu Suman tv maa Amma ki koda nayyam cheyali Ani ninnu korukuntuna pls Suman tv madhe srikakulam destid lo sompeta

  • @JesuGeddala
    @JesuGeddala Месяц назад

    ఏదో ఒక్క రోజు అందరం చని పోతాం వునంత కాలం ఎందుకు మంచిగా వుండ కూడదు....

  • @manjunaidu-ft1tk
    @manjunaidu-ft1tk Месяц назад

    😮😮😮😢😢😢😢😢😢

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 Месяц назад

    Chinnapude aa thalli e kodukulanu nenu sada lenu ani anada aasramam lo vesthey bagundu

  • @malleshgoud4046
    @malleshgoud4046 Месяц назад +1

    అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరండి మీ మీద ఏమన్నా ఉంటే ఆశ్రమ ము మీద రాయండి ఈ చెత్త గాళ్లకు ఇవ్వకండి ఆశ్రమము వాళ్ళు మంచిగా చుడుకుంటరూ...ఈ చెత్త గాళ్లకు మీరు సంపా దించిన ఆస్తులు కావాలి కాన్ని మీరు వద్దు వాళ్లకు రేపు ఆ చెత్త గాళ్ళు కుక్క బ్రతుకు బ్రతుకుతారు వాళ్ళ పిల్లల చేతిలో..

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r Месяц назад

      Alaa ivvalenu ayyaa. Naa.koduku nannu pellam maatalu vini ontarigaa.vadilesaadu. kaneesam maatladadu. 12eellaaye. Kaanee aasthi kaavaali vaariki.

  • @user-ge9bc4ec8h
    @user-ge9bc4ec8h Месяц назад

    Follow up చెయ్యాలి please, మళ్ళీ మంచిగా చూస్తునారో లేదో పాపం

  • @radhagadal553
    @radhagadal553 Месяц назад

    🙏🙏🤭🤭😭😭💔💔😭

  • @SartajShaik-zy9vo
    @SartajShaik-zy9vo Месяц назад

    Devudu veellaku ela rasi pettadi telidu

  • @jnaresh9343
    @jnaresh9343 Месяц назад

    అమ్మని మించింది ఏది లేదురా తల్లిదండ్రులారా ఆస్తి నడుస్తుందా

  • @revathypv7059
    @revathypv7059 Месяц назад

    These sons don't DESERVE to have MOTHER.

  • @swathic9407
    @swathic9407 Месяц назад

    Thalli thandrulu valaki akkada ishtam unte akkada unde hakku undi, panchukovatam enti eni rojulu ani rojulu ani , ninu mosi Kane tapudu amma rojulu panchukoledu amme enni years chuskundi

  • @madaris9746
    @madaris9746 Месяц назад

    Mali Pedda Rayudu-2 Ravali

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Месяц назад

    Elantivi chusinappudu elantivi jaruguthaya Ani anukunedanni kani jaruguthunnayi edi Duradrustam Amma nanna kuda old age vasthe chetha tho samananga chustunnaru... Anati premale levu Antha Vyaparam... Siggu padali samajam

  • @kurnoolsisters
    @kurnoolsisters Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @jnaresh9343
    @jnaresh9343 Месяц назад

    మంచి కింద వంచుకొని అమ్మని మంచిగా చూసుకునే బుద్ధి లేదా రా కలిసి ఉండొచ్చు కదా వాడుకోవాలా

  • @sandhyarani8538
    @sandhyarani8538 Месяц назад +1

    Villu intha mathram ayna chustharemo richh baga bumulu asthulu sampadinchina police departmentla pani chese valle thalli thandrulani pattichukokunda intiki thiskapoy koduthunnarata ala undi eee samajam

  • @MC-lm8kb
    @MC-lm8kb Месяц назад

    Kanna thalini chusukondi

  • @mm-zo3pp
    @mm-zo3pp Месяц назад +1

    India culture chala funny GA untoondhi.. Pelli chesukoovadam pella I anadam.. Eee phillalu naku puttaru kanuka veriki yemi lootu cheyyakunda 25 years varaku variki food.. Education KI money spend chesi malli varu maku chudadam ledhu Ani feel avvadam... Asalu india lo parents kuda foreign country laga 12 years varaku food.. Education ivvali aatharvatha money ni save chesukovali.... Eeela 25 years varaku pandhi kokkulaga chusteee eee situation vastoondhi..asalu phillalanu kanakunda unteee ippudu manchi intilo Oka panimanishi NI pettukoni hai GA undavachunu..ippudu kodalu permission kavali ..koduku ..manavadu permission kavali ....

  • @jnaresh9343
    @jnaresh9343 Месяц назад

    అసలు మీరు మనుషులేనా

  • @RaviRaviteja-ue9po
    @RaviRaviteja-ue9po Месяц назад +6

    Doughter s better ....my opinion 😢

    • @Sadhanaworld367
      @Sadhanaworld367 Месяц назад

      Don't say daughter is best ...atta nu amma la feel aithe andharaki baguntundhi

    • @cooknology4808
      @cooknology4808 Месяц назад +1

      ​@@Sadhanaworld367attha amma la choosthe amma la feel avthaaru..

  • @HealthCare-e6y
    @HealthCare-e6y Месяц назад +2

    First a 3 kodallani tannundri pattukoni, aaadollu cheyabatte ila avvuddi

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Месяц назад +3

    ఛీ దరిద్రులారా

  • @user-sf2jt3tz7e
    @user-sf2jt3tz7e Месяц назад

    Amma chanipoina tarvata 1000 mandini annadanm cheste emlabhmu

  • @RamaDevi-xk9ex
    @RamaDevi-xk9ex Месяц назад

    Villu ekkada galichina paina yamudu daggara me atalu sagavu prathi thappuku samadhanam cheppali poyatappudu smasanam varaku ne pillalu bharya vastaru lopali varaku raru neku thodu undaru yamudu daggara ne dabbu asthulu lekka chudadu a thallini badhapettavo ada thalli tho mimmalani kosi nunalo veputhadu adhi yamudu theerpu jagrattha

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 Месяц назад

    Sumab tv 😅😅😅😅😅😅😅

  • @vani8445
    @vani8445 Месяц назад

    Ilanti vedhavalni champeyyali parents ni panchukuntara

  • @agvanthkarnagamani616
    @agvanthkarnagamani616 Месяц назад

    Kalikalam

  • @Honey143-95
    @Honey143-95 Месяц назад

    మీరు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారా తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మని కొట్టారని గ్యారంటీ ఏంటి మీరు వెళ్లి చూడరు కదా

  • @jnaresh9343
    @jnaresh9343 Месяц назад

    ఆమె బాధ ఎవరుంటారు రా ఎవరితో చెప్పుకుంటారు

  • @challenges_vlogs_94
    @challenges_vlogs_94 Месяц назад

    Madem maku same problem undi ahamammnu అవరు chudam ledu ameku 88 yers

  • @chgkr9146
    @chgkr9146 Месяц назад

    Naku ah stomata ledu ra. Leka pothe nene tesuku vellavadini ra...

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Месяц назад

    Dear Bros, Mee Amma Gari after Son's Chuchukovali. Ame Ku Ammukone Rights Unnai. Sisters Unte Amma Garu House 🏠 🏡 Ammukoni Marriages Cheyavachu. As Per Law.

  • @durgak9122
    @durgak9122 Месяц назад

    Free money వద్దు పిల్లని రెండు పీకి పేరెంట్స్ నీ చూడమణాలి

  • @hemalathakamireddy7589
    @hemalathakamireddy7589 Месяц назад

    Kani, penchi, pedda chesaru thalli thandri, mee brathukutheruvu meeru choosukovali kani, valla asthulu ivvamani adagadam siggu anipinchaleda meeku, meelangi biddalu evariki puttakoodadu. Amma nannalu kantathadi pillalaku manchidi kadu. Meeru mee pillalaki idena nerputhunnaru? Siggupadali meeru

  • @karuna3430
    @karuna3430 Месяц назад +1

    Mimmalni ala penchindi

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Месяц назад

    Vedhavalu

  • @challenges_vlogs_94
    @challenges_vlogs_94 Месяц назад

    Me number evadi plz

  • @user-zr5df4mw8w
    @user-zr5df4mw8w Месяц назад

    😢

  • @SwapnaSwapna-md3qu
    @SwapnaSwapna-md3qu Месяц назад

    😢😢😢