Raghu Rama Krishnam Raju Exclusive Interview || Seedhi Baat || Anchor Ramulamma || Dial News

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 2,9 тыс.

  • @outbox5759
    @outbox5759 Год назад +30

    రాజుగారు మీరు ఏమి చేయలేదని అనుకుంటున్నారు కానీ ..
    మీరు చాలా చేశారు..
    ప్రజలకి ఏదో ఇవ్వాలని కోరిక మీలో ఉన్నది గాని మీకు తెలియకుండానే ప్రజలకు ఎంతో విలువైన ఆలోచనలు ఇచ్చారు
    సమాజ సేవతో ప్రజల్ని దోచుకునే దొంగలు ఉన్నంతకాలం ..వాళ్లు ఎదిరించే శక్తి ఒక హీరో లాగా ప్రజలు మనసులో ఉండిపోతారు❤❤

  • @gurudatta20999
    @gurudatta20999 Год назад +181

    8:01 Punch 1 to Ramulamma
    12:12 Punch 2 to Ramulamma
    13:09 Punch 3 to Ramulamma
    17:55 Punch 3 to Ramulamma
    19:18 Punch 4 to Ramulamma
    22:13 Punch 5 to Ramulamma
    25:24 Punch 6 to Ramulamma
    27:38 Punch 7 to Ramulamma
    34:46 Punch 8 to Ramulamma
    36:22 Punch 9 to Ramulamma
    38:52 Punch 10 to Ramulamma
    44:28 Punch 11 to Ramulamma
    47:34 Punch 12 to Ramulamma
    49:35 Punch 13 to Ramulamma

  • @Banka2021
    @Banka2021 Год назад +32

    Iam watching only for Raju garu
    Good Human being Raju garu
    Iam from Godavari district

  • @kpchitram
    @kpchitram Год назад +39

    one man ARMY
    ఒక్కరే కానీ వంద మందితో సమానం మా ఆర్ఆర్ గారు
    మీరు అన్యాయాన్ని ఎంత మాత్రం సహించలేరు... అది సొంత పార్టీ అయినా, ప్రతిపక్షమైన..మీ మాట మీ తీరు నాకు నచ్చాయి.

  • @ssylachariachari1609
    @ssylachariachari1609 Год назад +8

    సూపర్ సార్

  • @powerkiran2773
    @powerkiran2773 10 месяцев назад +68

    రాజీనామా చేసి వేరే పార్టీ లోకి వెళ్లి తిట్టడం రొటీన్ . కానీ అదే పార్టీ లో ఉండి ఆ పార్టీ పదవిలో ఉండి ఒక్కొక్కడిని వేసుకోవటం అనేది వెరైటీ 😂 ఇది రాజు గారి స్టైల్ ❤❤❤❤

    • @kumardk1417
      @kumardk1417 9 месяцев назад +5

      Vennupotu antaru

    • @umakrishna9318
      @umakrishna9318 9 месяцев назад

      Vediki anta ledu ycp lo adrustam koddi jagan mania tho gelichadu ede kutami vediki seat kuda evvaru

  • @rajendraprasad6529
    @rajendraprasad6529 Год назад +155

    ఒక్క మాటలో చెప్పాలంటే, రాములమ్మ కి ok చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా చేశారు రాజు గారు.

  • @VenkatVaddineni.
    @VenkatVaddineni. Год назад +47

    Raju Garu, Your logics are really good, Yes you are questioning a CM not party leader. Its true

  • @SatyaNarayana-j8y
    @SatyaNarayana-j8y 11 месяцев назад +9

    Real star in Politics

  • @MemoriesYouRemember
    @MemoriesYouRemember 11 месяцев назад +2

    I never saw RRR speech or any videos but after seeing this I became a big fan of him... He is perfect for TDP..

  • @bhaskarrao9847
    @bhaskarrao9847 Год назад +39

    రఘురామ కృష్ణంరాజు గారూ, మీరు డబ్బుకు అమ్ముడు పోయిన "ప్యాకేజీ రాములమ్మ" లాంటి జర్నలిస్టులకు దయచేసి ఇంటర్వ్యూ ఇవ్వవద్దని మనవి. జనాలను జాగృతం చేసే విధి జర్నలిస్టు కర్తవ్యం, కానీ దురదృష్టవశాత్తు పి.ఆర్.పి.కోసం అధికారపార్టీకి ప్రచారం మీడియా ద్వారా జరుగుతోంది.

  • @chiranjeevaraobokara832
    @chiranjeevaraobokara832 Год назад +8

    రాములమ్మ గారు జాగ్రత్త... అక్కడ రాజుగారు

  • @prasadvijji5365
    @prasadvijji5365 Год назад +100

    రాజు గారి బాగా చదవు సంస్కారం ఉన్న వ్యక్తి ఆయన్ను అడిగేటప్పుడు అన్ని తెలుసుకుంటే మంచిది.

    • @sandhyarani-zg4kz
      @sandhyarani-zg4kz Год назад +10

      Correst matladendru sirru anduke own constituency ki inch kuda em cheyaledhu... Ila video lu petadame pani aipoyindi dhora ki.. Meru chepindi matram correst knowledge is divineeeeee ante ntha thagithe antha manchidi anamata

    • @GooD-kb8fj
      @GooD-kb8fj Год назад

      సంస్కారమా వీడికి థూ ప్రజలకు చెందిన బ్యాంకుల సొమ్ములు లూట్ చేసి వెధవ బ్రతుకు వెళ్ళాదీస్తున్న ☹️

    • @mynameisdon6460
      @mynameisdon6460 Год назад

      ​@@sandhyarani-zg4kzఆ నియోజకవర్గం లో నే కాదు.. ఏ నియోజకవర్గం లోనూ ఎవ్వరూ ఏమి చెయ్యలేదు... ఇంట్లో పడుకున్నవేమో బయటకి వెళ్లి చూడు

    • @sandhyarani-zg4kz
      @sandhyarani-zg4kz Год назад +1

      @@mynameisdon6460 ori na safatuu nenu anedi. Ade ra nenu manodu kosam chepte andaru manchi chest unaru ane meaning ekada undi ra andhulo

  • @creatornag4295
    @creatornag4295 Год назад +111

    ఫైనల్ గా ఇది చూసాక RRR గారే రాములమ్మని ఇంటర్వ్యూ చేసినట్టుంది 😂😂😂

  • @chirukamana4375
    @chirukamana4375 Год назад +8

    RRR is very Great Man..Ramulamma questions are also Good. Any way very nice Interview.Ramulamma language in Telangana style is wonderfull.Viney koddee vinalanipisthadi😂❤❤😂

  • @narensuper
    @narensuper Год назад +25

    Anchor tried, allooooot, he answered amazing

  • @kishorechintada7778
    @kishorechintada7778 Год назад +175

    ఈ రాములమ్మ అక్కని ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతి నియోజక వర్గం లో తిప్పాలి.... అప్పుడు కానీ ఈ రాములమ్మా అక్కకి జ్ఞానోదయం అవ్వదో ఏమో ????

    • @Sam-246
      @Sam-246 Год назад +4

      hatsoff to ramulamma kiraak questions asalu kammollaki istamundadhule

    • @kavyam3149
      @kavyam3149 Год назад +8

      ​@@Sam-246asalu ikkada kamma caste enduku vachindi? Raju garidi aa caste kaadu...eppudu padi edavatame....nuvvu baagu padi nee caste ki kooda manchi peru techuko like Seethakka

    • @beyou8038
      @beyou8038 Год назад

      ​@@Sam-246Caste endhuku vachhindhi raa kula gajji paytm broker vedhava

    • @pbalu9457
      @pbalu9457 Год назад +1

      ​@@Sam-246 ఇక్కడ సంబంధం లేని కులం మీద కామెంట్ చేయడం సబబు గా ఉందా మీకు మిత్రమా

    • @BHadg
      @BHadg 11 месяцев назад +1

      ​@@pbalu9457CBN,Lokesh and Pawan Ni thittaka pothey MLA ticket ivvadu 😁😁😁Kamma kulanni thittaka pothey villaki PayTm vundadhu 😁😁

  • @bandarushiva2166
    @bandarushiva2166 Год назад +13

    Sir ur great, ramulamma shocks....

  • @nagannareddypogu4827
    @nagannareddypogu4827 Год назад +3

    Super comment Raju sir.

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад +164

    Anchor ki కొవ్వు అధికంగా వుండటం వల్ల voice husky గా, బుధ్ది వంకరలు తిరుగుతోంది. రాజు గారు, మీరు చెప్పవలసింది చెప్పేశారు, ఇంక interview ఎవరికీ ఇవ్వకండి. ప్రతివాళ్లు luxury లైఫ్, డబ్బు వుంది అంటున్నారు. జడా శ్రవనకుమార్ ఎప్పుడు debates లో రాజు గారికి డబ్బు వుంది, మా కులం వాళ్లకు డబ్బు లేదు అనేవాడు. మీరు react అయ్యి సహాయం చేశారు. 4:57 28:44

    • @rajamsw8368
      @rajamsw8368 Год назад

      కళ్ళు దెంగాయ బ్యాంక్ లకి డబ్బులు ఎగవేసాడు కనిపించ లేదా

    • @vasuthumthum6720
      @vasuthumthum6720 Год назад +1

      Nijam...kashtapadity sommu vastundi....vuriky raduga😹😹😹😹

    • @rajamsw8368
      @rajamsw8368 Год назад +9

      😂వీడు ఎదవ అని తెలిసిపోతుంది అని నా

    • @jayb4173
      @jayb4173 Год назад

      Ee langa Raju gurinchi meeru pade badha chustunte jaali vestundi. Siggundali. Praja dhanaanni bankula nundi appu ga theesukuni, munda mopi la Delhi lo daakkunna vedhavani samardhinchataaniki siggundali

    • @dharbhasujatha3625
      @dharbhasujatha3625 Год назад +3

      Ramulammake budhiladu

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 Год назад +5

    One of the great leader 👍👍👍

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 Год назад +21

    రాజు గారు తన హక్కులు కోసం నిరంతరం దైర్యం గా పోరాడుతున్న గొప్ప రాజకీయ నాయకుడు.

    • @RajuRaju-fk1tw
      @RajuRaju-fk1tw 11 месяцев назад

      Channels lo sitting chsi ysrcp ni thittadam. Adi porattem. Funny.

  • @ramasarma6543
    @ramasarma6543 Год назад +20

    మీరు రాజకియ్యాలు వచ్చిన కారణం బాగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా కావాలంటే మీ నియోజకవర్గం ప్రజలకి ముఖ్యంగా యువతకి ఉపయోగపడే లాగా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఐ లౌయూ సార్

  • @vvsnmurthypasalapudi7328
    @vvsnmurthypasalapudi7328 Год назад +66

    Intelligent questions and very Intelligent answers...😊

  • @lakshmiveldurthi4835
    @lakshmiveldurthi4835 11 месяцев назад +4

    మంచి ఇంటర్వ్యూ చూసాను అనిపిస్తుంది. రాజు గారు next గెలవాలి అనే కోరుకుంటూ 🙏రమ్ములమ్మ మీరు ఇంకా మంచి వ్యక్తులుతో ఇంటర్వ్యూ చేయాలనీ కోరుకుంటున్నాను. AP అభివృద్ధి జరగాలి అంటే మంచి నాయకుడు నీ ఏనుకునే సమయం వచింది. చేతిలో రూపాయి పెట్టి అభివృద్ధి జరగకుండా ఇప్పటిదాకా చూసాము.... జనం మారాలి అభివృద్ధి జరగాలి. 🙏

  • @bhargavatmakuri2122
    @bhargavatmakuri2122 Год назад +13

    Excellent 👍

  • @srinutattikota4941
    @srinutattikota4941 Год назад +8

    What a said sir
    RRKishnam raju Awesome piece

  • @shadowshiva9702
    @shadowshiva9702 Год назад +6

    2024 ఎలక్షన్స్ తర్వాత మన పరిస్థితి తలుచుకుంటే😂😂😂😂😂😂😂😂😂

  • @santoshrajyelevideosa2z737
    @santoshrajyelevideosa2z737 Год назад +34

    Nice good answers given Raju garu & రాములమ్మ 😘❤️👌

  • @ssahasra6755
    @ssahasra6755 Год назад +5

    That is Raju Garu

  • @himageethagode2982
    @himageethagode2982 11 месяцев назад +5

    Amma....అక్కడ వున్నది పశ్చిమ గోదావరి జిల్లా వోడు జర జాగ్రత్త....

  • @ArunaAdari-w8d
    @ArunaAdari-w8d 7 месяцев назад +2

    రాజు గారెంటి ఇలాగే వుండాలి, నాకు ఆయన మాట్లాడే theeru nachutundi, నాకు ఇలాంటి Brother vunte bagundi anukuntanu, entyna రాజ ante రాజు Good Man. 👌

  • @HariBabu-ye5ik
    @HariBabu-ye5ik 6 месяцев назад +1

    Raju garu very good person

  • @rameshsnr6024
    @rameshsnr6024 Год назад +5

    Raju garu 🎉🎉🎉

  • @sreenathadapala4568
    @sreenathadapala4568 Год назад +14

    👌 I was very much fascinated ❤by the interview conducted by the popular Anchor, Ms Ramulamma; I cannot refrain myself from giving an Applause,with utmost satisfaction,for the timely n quick-witted questions asked by Ms Ramulamma and the clever n sharp answers given by Mr Raghu Rama Krishna Raju throughout the awesome interview.👍💐🙏

  • @kartheekmani615
    @kartheekmani615 11 месяцев назад +3

    Grate explanation Raju garu I think you are the best political leader even your talking very simple and very honest even your not using any Rong words other political leaders

  • @ravindarbeerelli4476
    @ravindarbeerelli4476 11 месяцев назад +2

    Super questions and equally super answers !

  • @viswanadhs5240
    @viswanadhs5240 Год назад +44

    Great leader..,✊✊
    Beautiful anchor❤❤❤

  • @praveenkumarchilaka9298
    @praveenkumarchilaka9298 Год назад +129

    ఆయనేమో గాని నువ్వు మాత్రం సూపర్ ఫిగర్

  • @narayanaguptha9191
    @narayanaguptha9191 Год назад +109

    రాములమ్మ మీరు చాలా భాగుంటారు. మీరు అడిగే ప్రశ్నలు చాలా తెడగున్నాయి

    • @charankumarcheemala7266
      @charankumarcheemala7266 Год назад +17

      ఈమే పద్దతి పచ్చని కాపురాలలో నిప్పులు పోసే రకం ఈమే

    • @vijnandyala8792
      @vijnandyala8792 Год назад +3

      వాడు తేడాగాడు కదా అందుకనే మీకు ఆలా అనిపించి ఉండవచ్చు

    • @Sam-246
      @Sam-246 Год назад +2

      tdp vollaki thedagaane untai

    • @sraomedasani1984
      @sraomedasani1984 Год назад

      Market లో కి కొత్త బిచ్చగాడు vachadu అనుకున్న
      Ee yedava lanu choosaka ardam ayyindi
      Vignand syam lafoots

    • @ssathiyanarayanan6789
      @ssathiyanarayanan6789 Год назад

      ¹65
      ​@@charankumarcheemala7266

  • @emraanchiru9012
    @emraanchiru9012 Год назад +22

    రాజు గారు చాలా బాగా సమాధానం ఇచ్చారు 👏👏. Great లీడర్

  • @RPS1873
    @RPS1873 Год назад +167

    అటు ఇటు చేసి రాములమ్మ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది.... కానీ అది తనవల్ల కావట్లేదు మొత్తానికి మీడియా బుద్ది అందరిదీ same అని తెలుస్తుంది.....

    • @mallikarjunachinthamreddy199
      @mallikarjunachinthamreddy199 Год назад +8

      మన రాజుగారు పదిమందికి అన్నం పేదలకు కాదు కానీ దొంగలకు పెడతాడు

    • @gobbillanagarjuna
      @gobbillanagarjuna Год назад +1

      Vadi ans bagokapothe avida em chestadi boss. Vadi istunna ans's lo okkatina bagunda.

    • @hrishnaidu1679
      @hrishnaidu1679 Год назад

      ​@@gobbillanagarjunaviggu gaadu vankara vedhava

    • @varun6104
      @varun6104 Год назад

      Monnatidhaka dhonga eddy dhaggara vunnaduga😂​@@mallikarjunachinthamreddy199

    • @apparaojanapareddi3828
      @apparaojanapareddi3828 Год назад

      Anchor is very inteligently tackling with RRR.

  • @KumarKumar-y8h3b
    @KumarKumar-y8h3b Год назад +5

    Super super rrr King sir ❤❤❤❤

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 Год назад +4

    Raaju gaari anwers are very intelligent. Hats off to him.

  • @polavarapupramilarani17
    @polavarapupramilarani17 Год назад +30

    రాజు గారు బంగారం గాడిదల కు ఏమి తెలుసు గంధపు చెక్కల సువాసన జై RRR సార్ 🥰😎

    • @vijnandyala8792
      @vijnandyala8792 Год назад

      అవును గాడిదే

    • @vijnandyala8792
      @vijnandyala8792 Год назад +1

      అవును గాడిదే ఒక్కసారి కూడా తాను గెలిచిన దగ్గరికి వెళ్ళలేదు

    • @adianalytics4566
      @adianalytics4566 Год назад +1

      Veedu andra eppudu vasthadu

    • @nagadasujonnalagadda7130
      @nagadasujonnalagadda7130 Год назад

      ఒరే kojjaa

  • @venkatv6402
    @venkatv6402 Год назад +42

    Raju garu pulled off this interview very well...despite cheap interviewer

  • @upparasarada6247
    @upparasarada6247 Год назад +3

    Rajulaku Raju RaRaju

  • @vinodmah6996
    @vinodmah6996 Год назад +6

    Wow, what an interview

  • @balachandarrazz9582
    @balachandarrazz9582 Год назад +4

    Raju garu meeku joharlu ❤❤❤

  • @venkateswarlumaddineni6972
    @venkateswarlumaddineni6972 Год назад +8

    Raju garu great heart person

  • @mrutyanjayrao887
    @mrutyanjayrao887 Год назад +32

    Raju gaaru meeru keka❤❤

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna2855 Год назад +2

    రాములమ్మ రాములమ్మే, మీరు చాలా ఫ్రాంక్ గా మాట్లాడతారు, దాంతో పాటు మీ వాక్చాతుర్యం సూపర్ 👌 మీరు అందరికీ నచ్చుతారండీ, మీరు సూపర్ ❤️🌹🌹🌹

  • @SVVreddy
    @SVVreddy Год назад +2

    Excellent ఇంటర్వ్యూ. 👌🌹

  • @AnandSakhamuri-xr8gn
    @AnandSakhamuri-xr8gn Год назад +9

    రాజుగారు మనస్థత్వం చాలా మంచిది మీకు మంచి భవిష్యత్ ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం----- ఇలాంటి వారికి ఇంటర్వూలు ఇవ్వకండి.....

  • @ssram4419
    @ssram4419 Год назад +3

    రాజు గారిని ఇంటర్వ్యూ చేయడానికి రాములమ్మకు ఉన్న స్కిల్స్ సరిపోలేదు. ఒక్కటి కూడా use full క్వశ్చన్ అడగలేదు.

  • @viswanadhamnandyala8242
    @viswanadhamnandyala8242 Год назад +8

    ది గ్రేట్ త్రిబుల్ ఆర్

  • @AmmaNanna-m3b
    @AmmaNanna-m3b Год назад +7

    ❤❤RRR ❤❤antey thaggedhele opposite parties cheyalsina pani thanu okkade chesthunnadu hats off to u sir

  • @ramanamurthymanda9796
    @ramanamurthymanda9796 Год назад +1

    రాజుగారి వందలకొద్దీ వీడియోలు యూట్యూబ్ లో కోట్ల ప్రజలు చూస్తున్నారు. ఆయనేంటో, అయన మాట్లాడే విధానం ఏంటో, అయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. ఈమె కి అంతగా అయనగూర్చిన విశ్లేషణ తెలిసినట్టు లేదు. అందుకే భయం నటిస్తూ ఈ ఇంటర్వ్యూ. రాజుగారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని గ్రహిస్తే చాలు. జై RRR.

  • @vinodp6250
    @vinodp6250 Год назад +24

    Pride goes before destruction!

  • @jyothichowdary7445
    @jyothichowdary7445 Год назад +6

    Rajhgaru you are great

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +12

    ఇంటర్వ్యూ చాలా సరదాగా జరిగింది.. ఎవరి ఇంటర్వ్యూ లో కూడా ఇంత నవ్వుకో లేదు..😂

  • @prasadrao7639
    @prasadrao7639 Год назад +5

    Great sir

  • @annambalachandra923
    @annambalachandra923 Год назад +4

    Raju Garu the Great 👍👍👍👍👍

  • @srinivasmamidi2060
    @srinivasmamidi2060 Год назад +22

    ఒక CM ,
    150 మంది MLA లు ,
    30 మంది MP లు ,
    ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వం
    ఇవన్నీ ఒక్క పక్కా, ,
    RRR ఒక పక్కా, RRR నీ ఏమీ పీకలేక పోయారు 😊😅😮

    • @samrat802
      @samrat802 Год назад

      🐖🐖🐖🐖🐖

    • @srinivasb2279
      @srinivasb2279 Год назад

      ఇది ప్రజాస్వామ్యం రా నాయనా పీకుడు ఏమి ఉండదు.. మహా అయితే ఒకటో, పదో కేసులు పెడతారు.. కెసిఆర్ లాంటి వ్యక్తిని తీవ్రంగా విమర్శించిన తీన్మార్ మల్లన్న ను ఏమైనా చేశారా..? దేశంలో అత్యంత పవర్ పుల్ లీడర్ మోడీని తెల్లారు లేచింది మొదలు బండ బుతులు తిట్టే వాళ్ళు ఎందరో.. అదే మన ప్రజాస్వామ్యం గొప్పదనం

    • @nrcreddy4014
      @nrcreddy4014 Год назад

      నీ మొకం వాడు వూర కుక్క పిచ్చి కుక్క బిస్కెట్ కు ఆశ పడి మోరుగుతుంది అంతే......

    • @umakopanati9373
      @umakopanati9373 Год назад +1

      నువ్వు బాగానే చెప్పావ్ బ్రో మా నరసా పూర్ MP వీడు నియోజకవర్గం వదిలి ఢిల్లీ లో యూ ట్యూబ్ ప్రోగామ్ ఇచ్చుకొంటూ దళారీ వ్యాపారం చేసుకొని బతికేస్తున్నాడు వీడ్ని చూసి 4ఏళ్ళు దాటింది MP గా ఏమి పీకుతున్నాడో తెలియడం లేదు వీడ్ని ఎవరు ఏమి చేయలేకపోతున్నారు అని అంటున్నావు కేటుగాడ్ని బ్యాంకులకి కన్నాలేసివోడ్ని ఎవరు ఏమిచేయగలరు

    • @samrat802
      @samrat802 Год назад

      @@umakopanati9373 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vrkrishnaraokondreddi3331
    @vrkrishnaraokondreddi3331 Год назад +9

    రాములమ్మ నీ పేరుకు తగ్గట్టు మంచిగా అడగాలి.కాని ఎవరి ప్రమేయం తో అడుగుతున్నా వో అర్దమవుతుంది. రాముడు నిజాయతీ పరుడు ఓకే మాట ఓకే బాణం

  • @jayaramv2663
    @jayaramv2663 Год назад +24

    RRR గారు గ్రేట్

  • @BABJIRAO
    @BABJIRAO 11 месяцев назад +1

    Hats off madam i admire and appreciate the way you trapped this fellows with witty questions.

  • @kolipakaachyuta8401
    @kolipakaachyuta8401 Год назад +4

    Superrr sir

  • @pokuruprasad5713
    @pokuruprasad5713 Год назад +20

    Raju garu!...... i keep watching you for your satirical safe fun filled talks with fine apt words to express whatever you stand for. feel like to meet you just to have fun. Wish you win all your fights for right. continue to have a great time.

  • @srinivastekumudi3779
    @srinivastekumudi3779 Год назад +64

    అవసరం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు రాములమ్మ గారు

  • @balarajuekamber
    @balarajuekamber 11 месяцев назад +5

    Kings are always kings

  • @misalahariprasadhari8432
    @misalahariprasadhari8432 7 месяцев назад

    Ilike urs interviews ramulmagsru👍

  • @munibharath3082
    @munibharath3082 Год назад +2

    ది గ్రేట్ పొలిటికల్ దిల్ రాజు

  • @b.spagadala9258
    @b.spagadala9258 Год назад +5

    నిజమైన,నిజాయితీపరుడు రాజుగారు,, మొట్టమొదటి తిరుగుబాటు అభ్యర్థి స్వంత పార్టీలో,,అంత నిజాయతీ,,నిబద్దత, ధై ర్యం ఎవరికుంది ఒక్క రాజుగారికి అది సాధ్యం అయ్యింది..greatman 😮😮

  • @raghupathisarmagudipati4979
    @raghupathisarmagudipati4979 Год назад +31

    చాలా balanced గా మాట్లాడారు రాజు గారు. మీ మీద గౌరవం కలిగింది.

    • @nagadasujonnalagadda7130
      @nagadasujonnalagadda7130 Год назад

      Moddemi kaadoo

    • @raghupathisarmagudipati4979
      @raghupathisarmagudipati4979 Год назад +1

      @@nagadasujonnalagadda7130 మీకు అదేలే.... బాగా చెప్పారు.....

    • @srinivasmamidi2060
      @srinivasmamidi2060 Год назад

      అందుకే జయలలిత బొక్కలోకి వెళ్లింది

    • @beyou8038
      @beyou8038 Год назад

      ​@@nagadasujonnalagadda7130Neeku ledhaa modda😂😂😂😂gudda muyyara

  • @vidhyalasuresh1011
    @vidhyalasuresh1011 Год назад +2

    Ramulamma garu. Miru chala Beautiful ga vunnaru❤❤❤

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 Год назад +2

    ఓటు వేసేవారు ఎవరు అయినా సీఎం, PM అభ్యర్థులను చూసే వేస్తారు

  • @byash4377
    @byash4377 Год назад +20

    Jai RRR . Sir you are an inspiration for millions

  • @gkk2215
    @gkk2215 Год назад +58

    భీమవరం రాజు ఈ యాంకర్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే ... కమాన్ నిప్పు నాగరాజు 😂😂😂😂

  • @bonalapapaiah
    @bonalapapaiah Год назад +24

    రాములమ్మ...ఈమె గారి ఇంటర్వ్యూ..ఇదే చూడటం..
    ప్రశ్నలు..అడగటం వేరు..
    తన మాట ను.. నెగ్గించుకావాలన్న తపనకనపడుతుంది..ఆమె కొండను తొవ్వి ఎలకను పట్టినట్టు..గా సాగింది..ఆమె మాట తీరు..

    • @samrat802
      @samrat802 Год назад +1

      చా ఊర్కో

    • @beyou8038
      @beyou8038 Год назад

      ​@@samrat802PAYTM ANCHOR😂😂😂

    • @bharathig9201
      @bharathig9201 Год назад

      అవును .కొంచెం prepare అయ్యి తెలివైన ప్రశ్నలు అడిగితే బాగుండేది.very superficial question s అడిగారు

  • @mofra-englishforall
    @mofra-englishforall Год назад +4

    Interview very good

  • @narsinggoudmudhiganti5894
    @narsinggoudmudhiganti5894 Год назад +6

    Hath saaf. Sir. Great Wad & Interview 🎉🎉🎉🎉🎉🎉😊

  • @rajnikranth3588
    @rajnikranth3588 Год назад +72

    God bless you RRR 🤘

    • @snehithreddy7652
      @snehithreddy7652 Год назад +1

      వాడిని దేవుడు కూడా kaapadaledu

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Год назад +14

    నాకంటి పాపలో నిలిచిపోరా...నీ వెంట లోకాల గెలువనీరా... నచ్చిందంటే మంచి అభిరుచి గలవారనమాట.🎉

  • @rajukankipati1533
    @rajukankipati1533 Год назад +6

    RRR 🐅 🐅 🐅 😮😮👏👏👏

  • @choudary6157
    @choudary6157 Год назад +2

    ❤❤❤raju your innocent fellow ❤❤❤

  • @chakichaki845
    @chakichaki845 10 месяцев назад +1

    Rajugari speech I like and intrest

  • @DhanaLakshmi-h9b
    @DhanaLakshmi-h9b Год назад +4

    సార్ మీరు ఈ బోడి మొఖం దానికి సమాధానం చెప్పాభలేదు మీరు మాట్లాడుతుంటే ఫోన్ చూస్తుంది thu

  • @k6channel754
    @k6channel754 Год назад +39

    మన తర్వాత కూడా మన పేరు నిలిచిపోవాలనే మంచి స్వార్థం.

    • @vijnandyala8792
      @vijnandyala8792 Год назад +3

      వాడిని చుస్తే ఆలా అనిపించిందా మీకు?

    • @Nandimandalam_Balaji_Raju
      @Nandimandalam_Balaji_Raju Год назад

      @@vijnandyala8792Jagan ne chuste Vadu manchi Vadu anukunaru ga … ipudu entha kojja yadava ani telisinda ??

  • @SubbaRajuVegesna-kz4pq
    @SubbaRajuVegesna-kz4pq 11 месяцев назад +1

    ఆర్ ఆర్ ఆర్? బాగా చెప్పా రు. బీజేపి తో ఉంటునాఁరు. మీ మనుగడ కోసం పోరాడే విధంగా ప్రయత్న అందువల్ల ఈ మధ్య వచ్చిన మార్పుల వల్ల పరిపక్వమైన నాయకత్వ పాత్ర పోషిస్తున్న మీరు.రాములమ్మ చాల తెలివిగా ఇంటరఁవూయ? సరదాగా సంభాషణ జరిగింది.

  • @ParthaKamathampalli
    @ParthaKamathampalli 11 месяцев назад

    Both logical questions and answers are equally relevant

  • @chandramoulipudi4376
    @chandramoulipudi4376 Год назад +37

    రాజు గారు రాజుగారే ❤

  • @suryanarayanajalluri3826
    @suryanarayanajalluri3826 Год назад +34

    You are great leader sir ❤

  • @m.srinivasansrini7192
    @m.srinivasansrini7192 Год назад +10

    You are great RRR

  • @shamsuddinmohammad4890
    @shamsuddinmohammad4890 Год назад +3

    Very nice interview ❤

  • @world434
    @world434 Год назад +1

    Anchor ki anchor qualities లీవ్

  • @rajuthumpala5436
    @rajuthumpala5436 Год назад +4

    Raju garu, mana Godavari vakchathuryam chupincharu.., em counters sir.., Nice interview.

  • @premchandsivadi6643
    @premchandsivadi6643 Год назад +4

    Good and apt questioning with indepth knowledge without fear

  • @sivatechnews4548
    @sivatechnews4548 11 месяцев назад +4

    యాంకర్ కి కరెక్ట్ గా రాజుగారు కౌన్టర్స్ వేశారు...

  • @choudary6157
    @choudary6157 Год назад +2

    ❤❤❤all politician to earn money❤❤❤❤