YCP MP Raghu Rama Krishna Raju Open Heart With RK | RRR | Full Episode | Part-1 | Season -3 | OHRK

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 1,8 тыс.

  • @lalithmahankali7635
    @lalithmahankali7635 3 года назад +134

    A very good interview with RRR . Thanks ABN team and RK garu

  • @bujji7815
    @bujji7815 3 года назад +37

    Godarollsm keka sir ..... very clear speech in Telugu nd English also .. very clarity about wt the roll u r playing .. we like u sir ...... coming day we see u as a leader who done best fr the state .. 🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Babusurace
    @Babusurace 3 года назад +373

    మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది...
    రఘురామ కృష్ణ రాజు గారి తెలుగు చాలా గొప్పగా ఉంటుంది.సమకాలీన తెలుగు రాజకీయనాయకులలో చాలా మందికి తెలుగు భాష మీద వీరికి ఉన్నంత మంచి పట్టు లేదు...
    స్పష్ట మైన ఉచ్చారణ,సినిమాల మీద అవగాహన..డిక్షన్..ఏ విషయం గురించి అయినా మాట్లాడగలగటం ఇతని ప్రత్యేకమైన లక్షణాలు

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 3 года назад +15

      Even he is good in English speaking also, unlike some one his co Telugu M.P. who has entertained the Parliament with his broken English, though he was a experienced Public servant previously.

    • @pkvp3266
      @pkvp3266 3 года назад +1

      VEEDIKI BASHA RAAVACCHU.. KAANI VAADIKI SADISM PEAKS LO VUNDI.. DAANIVALLA VEEDU MOGGA GUDISI POTADU FRAUD NA KODUKU.....

    • @kumar14499
      @kumar14499 3 года назад +4

      nee bonda rareye!

    • @umashankar-gg1zb
      @umashankar-gg1zb 3 года назад +4

      @@pkvp3266 rrr ante neeku ఎందుకు antha kopam

    • @kishore5873
      @kishore5873 3 года назад

      @@umashankar-gg1zb etela laaga resignation iyyakunda vaagadam thappu kada shankar

  • @nareshharsha1860
    @nareshharsha1860 3 года назад +211

    గంజాయి వనంలో తులసి మొక్క మన రాజు గారు 🔥🔥🦁🦁🚩

  • @prasadkvd9546
    @prasadkvd9546 3 года назад +436

    ఎన్నికల ముందు పాదయాత్ర లో మన ముఖ్య మంత్రి గారు ఇచ్చిన కొన్ని హామీలు:
    1.పోలవరం కేంద్రం కట్టాలి . రాష్ట్రం కేంద్రానికి అప్పచెప్పాలి.
    2. ప్రత్యేక హోదా మాత్రమే సంజీవిని. 25 మంది ఎంపీ లు ఇవ్వండి. తెరాస ఎంపీ లతో కలసి పోరాడితే వస్తుంది.
    3. విశాఖ రైల్వే జోన్ తెస్తాం
    4. అమరావతి ఏకైక రాజధాని. అద్భుతం గా నిర్మిస్తాం. ఇల్లు కూడా కట్టుకున్నారు.
    5. వారం లో CPS రద్దు చేస్తాం
    6. ప్రతి టెండర్ జడ్జి గారికి నివేదించి న్యాయ వివాదం లేకుండా జీఓ లు ఇస్తాం.
    7. విశాఖ ఉక్కు కు ఇనుప గనులు సాధిస్తాం.
    8. సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తాం.
    వైఫల్యాలు: హోదా ఊసు లేదు. పోలవరం గత ప్రభుత్వం లాగే రాష్ట్రమే చేపట్టటం. రైల్వే జోన్ వెనక్కు పోయింది. విశాఖ ఉక్కు ను అమ్మకానికి పెట్టటం, కేవలం ఒక తీర్మానం, రెండు లేఖలు రాసి చేతులు దులుపుకోవడం, అనేక జీఓ లు కోర్టుల ముందు నిలపడక పోవడం, మద్యం విచ్చలవిడి అమ్మకాలు, రాజధాని లేకుండా పోవడం, 3 రాజధానుల బిల్లు ఉపసంహరించు కోవడం, శాసన మండలి రద్దు బిల్లు హడావిడి గా పెట్టి పార్లమెంట్ కు పంపి మళ్ళీ తూచ్ అని వెనక్కు తీసుకుంటామని లెటర్ పంపటం, కరోనా టైం లో కనీస వైద్య సౌకర్యాలు ఇవ్వలేక పోవడం, రాజ్యాంగ విరుద్ధం గా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ప్రయత్నించి కోర్టు ల చేతిలో భంగ పడటం, అమలుకు సాధ్యం కానివిధం గా దిశ బిల్లు పెట్టి కేంద్రం ఆమోదం కోసం పడిగాపులు పడటం, హడావిడి గా ప్రజావేదిక కూల్చి అక్రమ కట్టడాలు కోలుస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలకడం, CPS రద్దు హామీ అవగాహన లేక ఇచ్చామని చెప్పడం, కనీసం జీతాలు పెన్షన్లు టైం కి ఇవ్వలేక పోవడం, కాంటాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని పట్టించు కొక పోవడం, PRC రెండున్నర సంవత్సరాలు అయినా అమలు చేయలేక పోవడం, కనీసం రోడ్లు వేయలేక పోవడం, తెలంగాణ తో ఉన్న ఆర్థిక వివాదాలు పరిష్కరించ కుండా ఏపీ ఆస్తులు అన్నీ బేషరతు గా అప్పగించి కళ్ళు మూసుకో వడం, కడప ఉక్కు ను గాలికి వదిలేయడం, ఒక్క పరిశ్రమ కూడా తీసుకు రాలేక పోవడం, వరద బాధితులను అధికారుల కు వదిలెయ్యడం, బందరు పోర్టు , రామయం పోర్టు లను గాలికి వదిలేయడం, గంగవరం పోర్టు లో ప్రభుత్వ వాటాలను అప్పనం గా అదాని కి అప్పచెప్పడం ( 1100 ఏకరాల విలువ 5,000 కోట్లు కాగా కేవలం 600 కోట్లకు లెక్క కట్టి ఇవ్వడం) , రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని అధికారం కోసం తిరిగి వచ్చాక ఇంటి పక్కన ఉద్యమం చేస్తున్న అమరావతి రైతులను ఒక్కసారి కూడా చర్చలకు పిలవక పోవడం, దశాబ్దాలు గా పేదల కు విద్యా దానం చేస్తున్న ఎయిడెడ్ స్కూల్స్ కాలేజెస్ ఆస్తుల పై కన్నేసి వాటిని మూసేయటం, పోలీస్ వ్యవస్థను కక్ష సాధింపు చర్యలకు వాడుకోవడం, ఆర్థిక వ్యవస్థ ను అష్ట వ్యస్తం చేయడం, చివరకు పార్లమెంట్ లో రాష్ట్ర పరువు పోయేలా ఆడుకోవడం, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోవడం స్వయానా కేంద్ర జలవనరుల మంత్రి పార్లమెంట్ లో ప్రస్తావించి ఏపీ పరువు తీయడం , పులిచింతల గేట్ల నిర్వహణ చేయలేక పోవడం, OTS పేరు తో 40 ఏళ్ల నుంచి గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఇళ్ళ కు హక్కు కల్పిస్తామని డబ్బులు వసూలు చేయడం, మద్యానికి అడ్డగోలుగా రేట్లు పెంచిన ప్రభుత్వం సినిమా టికెట్ల విషయం లో నిర్మాతలు సినీ పరిశ్రమ కుదేలు అయ్యే విధం గా దారుణం గా తగ్గించడం, ఇలా చెప్పు కుంటూ పోతే బోల్డు... ఇప్పటికైనా టీడీపీ ను టార్గెట్ చెయ్యడం మాని పరిపాలన గాడిలో పెట్టుకుంటే మంచిది. లేకపోతే కరుణానిధి కి పట్టిన గతే పడుతుంది. చాలా మంది
    వాలంటీర్లు అడ్డ గొలు గా అవినీతి కి పాల్పడుతున్నారు అని అనేక వార్తలు చదువుతున్నాం.
    నాడు నేడు పేరు తో ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చెయ్యడం మాత్రమే చేసిన మంచి పని ..

  • @prathipatianilkumar741
    @prathipatianilkumar741 3 года назад +17

    ఈ OHWRK లో# RRR# అన్ని మనసుల్లో నుంచి వచ్చిన మాటలు సూపర్ SPEECH జై RK💪జై ABN✊జైRRR👍

    • @prathipatianilkumar741
      @prathipatianilkumar741 3 года назад

      అన్యాయన్ని ఎదురించే మంచి వ్యక్తి #RRR#

  • @Durga.Rajulapati
    @Durga.Rajulapati 3 года назад +202

    మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు...but for a change ఇక్కడ రాజు గారే మొండి వాడు... #తగ్గేదేలే #జయహోఅమరావతి

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад +4

      Happy children's day 😂

    • @manojkorlam
      @manojkorlam 3 года назад +1

      Maaa vadiki dooo la teeripoyindhi....

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      ruclips.net/video/5G8Pqj9X8Ao/видео.html

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад +1

      @@jbmd466 ni jathi brathuku inthe ela Ameerpet edits chesukoni brathakatame..thupuk 😂

    • @jbmd466
      @jbmd466 3 года назад

      @@naveenreddy2638 ఎలా
      అంది reddys పరువు testhunaru tuklak reddy
      Christmas celebrations inka

  • @ganesh.popuri7328
    @ganesh.popuri7328 3 года назад +17

    😆🤣🤣👌👍 after a long time good interview enjoyed a lot

  • @sekharchandra6160
    @sekharchandra6160 3 года назад +326

    జై గోదారోళ్లు... care/of వెటకారం.....
    మిమ్మల్ని చూసాక మా గోదారోళ్ల మీద ఇంకా అభిమానం పెరిగింది... I am proud to be a Godavri people...

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад +4

      Sollu apura puka

    • @rakeshsharmanagelli493
      @rakeshsharmanagelli493 3 года назад +16

      @@naveenreddy2638 reddy kukka lu join ayyara. Me thuglak reddy valla mimmalni kuda thittalsi vasthundhi ra . Merem manushulu mevi em bathukulu ra nayana. Bible reddy ni support chesi me reddy caste ki unna value ni theesesukokandi

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      @@rakeshsharmanagelli493 arei Sharma..pappu lanjakodaka

    • @rakeshsharmanagelli493
      @rakeshsharmanagelli493 3 года назад +7

      @@naveenreddy2638 me reddy kukkalaki unna ijjath theeyaku ra ayya. Ap state public ni chusi navvuthunnaru desam antha, ina meku thuglak reddy gade correct. RAAVALI JAGAN KAAVALI JAGAN ani vadi m cheekkuntu korchondi

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      @@rakeshsharmanagelli493 pora vellu ni sollu uttar pradesh lo cheppu... Lekapothe bjp madda guduv

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 3 года назад +27

    Raju garu! You are more intelligent and daring than estimated and every one should appreciate your decent language, which shows your culture!

  • @bommananagababu7264
    @bommananagababu7264 3 года назад +77

    Happy to see u with our R.K sir

  • @bujji7815
    @bujji7815 3 года назад +120

    I never seen like this person who had all quality's like humor . Knowledge .. out spoken .. wt not ... proud of u sir as a godarolllam ... 👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻🙏🏻

    • @BABJIRAO
      @BABJIRAO 3 года назад

      He also has a quality of backstabbing .

  • @venkateshwarrao9
    @venkateshwarrao9 3 года назад +223

    He is real hero since he is fighting for public.. Public should understand.. And support him..

    • @Sagar-Gospel
      @Sagar-Gospel 3 года назад +15

      May be he is fighting for you, you please respect him,and join as house keeper

    • @RamRam-tu9wr
      @RamRam-tu9wr 3 года назад +18

      @@Sagar-Gospel better go u because you are good labour

    • @srinivaschowdary46
      @srinivaschowdary46 3 года назад +20

      @@Sagar-Gospel I felt like you can fit atleast in that position. Thank God you are so genuine you people don't deserve this..5k per month why don't you join and supply ration stocks to each and every individual

    • @vijayyerumata5693
      @vijayyerumata5693 3 года назад +2

      It’s not good for any leader who doesn’t get party support/recognition. It’s better for RRR to resign and contest now than going till 2024 like this. He has compelling opposition support which can’t be guaranteed in 2024.

    • @rkmodugu6829
      @rkmodugu6829 3 года назад +9

      @@vijayyerumata5693 శేఖర్ గారు ఈయన ఇంతలా ప్రభావితం చేస్తూ వైచీపీ పరువు భజారున పడేస్తుంటే అన్నయ్య పార్టీ నుండీ సస్పెండ్ చేయలేక పోతున్నాడు ముందుఆసంగతి తెలుసు కోండీ......కారణం తెలిస్తే పరిపాలన తెలియని మన చేత కానీ సన్నాసి పార్టీ ని వదిలేసి లెంపలేసుకుంటావ్

  • @KiranKumar-vc6ix
    @KiranKumar-vc6ix 3 года назад +10

    Very good interview.. Super Raju Garu... Keep it up.

  • @madhu_kalavakolanu
    @madhu_kalavakolanu 3 года назад +43

    One minute kuda skip cheyakunda chusinollu oka like vesukondi

  • @kannaiahsekhar19
    @kannaiahsekhar19 3 года назад +16

    RK sir, I big fan of you. Please do interviews on successful business people, so that youth can get lot of information and motivation.

  • @adithyap4247
    @adithyap4247 3 года назад +27

    Raghu Rama Raju Garini Amo Anukunna After This Interview My God My God What a Genius extraordinary intelligence just wow after a long long time this interview is super duper hit and much awaited ❤ u RRR

  • @joshuajoe111
    @joshuajoe111 3 года назад +36

    Fully Entertaining and satirical
    😂😂😂
    Waiting for next part ✊

  • @purushottamasarmam9247
    @purushottamasarmam9247 3 года назад +48

    Best OHRK interview I have ever seen 👍

  • @mallikarjunayadav1664
    @mallikarjunayadav1664 3 года назад +13

    Intresting episode, waiting for part 2

  • @nagavarmakoppada3137
    @nagavarmakoppada3137 3 года назад +75

    వైసిపి పార్టీ = ఒక వేశ్య గృహంలాంటిది😀

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      CBN oka galiju lanjakoduku

    • @nagavarmakoppada3137
      @nagavarmakoppada3137 3 года назад +2

      పచ్చకామర్లు ఉన్న వాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది పేరు చివర తోక అలాంటిది

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      @@nagavarmakoppada3137 nuv oka vesyavi kabbati adhe sollu chepthunav

    • @suryapavan439
      @suryapavan439 3 года назад +1

      @@naveenreddy2638 orey mee JAGAN anna edhey cheptunada Enti meku buthulu thitandi amma lani dhengandi ANI lekapothey ni yamma noru viputhey buthulu CHIIII mee jivitham

  • @aswinikumar6114
    @aswinikumar6114 3 года назад +17

    Hatsoff rrr sir for ur dare. People like you are very rare. Greatful to have a true leader like you..

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani 3 года назад +33

    #Pushpa2 ki kuda intha intrstng excitemnt create cheyaledu...
    Em ending rk garu..next part kosam eduru chusela chesaru...#RRR rocking

  • @rajuthimmapathuni6450
    @rajuthimmapathuni6450 3 года назад +86

    ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లొ మీరు ఒక రోల్ మోడల్ సార్... వెరీ డాషింగ్ అండ్ డేరింగ్ పర్సన్ మీరు.. జై రఘు రామ కృష్ణం రాజు గారు..

  • @srivedabharathi760
    @srivedabharathi760 3 года назад +144

    We support RRR. ✌️✌️✌️

  • @nareshnimmakuri3322
    @nareshnimmakuri3322 3 года назад +17

    Peak level interview..😃

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 3 года назад +42

    ఇంతకు ముందు paytm బ్యాచ్ ఉండేవారు ఇప్పుడు వారిని మించి 90 రెట్లు అభిమానులను సంపాదించుకున్నారు రాజుగారు

  • @abhishekkumar-ze3dx
    @abhishekkumar-ze3dx 3 года назад +10

    Raju garu it was good interview sir it was a great one hour if possible I can meet you sir great humble person down to earth

  • @naveenchowdary598
    @naveenchowdary598 3 года назад +79

    RRR oka genuine person.... May God bless you with health and happiness forever

    • @RamRam-tu9wr
      @RamRam-tu9wr 3 года назад +4

      @@Straightforward321 mari nuvu

    • @srinivaschowdary46
      @srinivaschowdary46 3 года назад +6

      @@Straightforward321 kulam gurinchi matladuthunnapudae ardam ithundhi ra deadbody medha pennilu yerukkunae langa ga.. istham laekapothae gudha musukoni pakkaku vellu..yevvadu choodamanDu sulliga ninnu e video

    • @phanig2990
      @phanig2990 3 года назад +1

      @@Straightforward321 Nuvvu Labour kuthagadivi. Ardham avuthundhi

    • @phanig2990
      @phanig2990 3 года назад +2

      @@Straightforward321 Nuvvu Malli kuda LKG Nunchi Chadhavatam start cheyyi.

    • @phanig2990
      @phanig2990 3 года назад +1

      @@Straightforward321 Mundhu nee poorthi peru pettukora. Edupugottu naa kodaka. Maa caste medha padi endhuku edusthavu ra. Dhengaleka mangalavaram gallu meeru. Meeku yedhi kooda chethagadhu. Jeevitham lo paiki Raleru. Kashtapadu. Paiki ra. Anthe gane pakka caste vallu sampadhinchukunnaru ani edisthe labam emiti ra. MANGALAVARAM NAA KODAKA. Memu lands Kabja chesamo ledho theliyadhu kaani, Mee lobourollu chese Dongathanalu, rape lu , chillara panulu, land kabja chese vaalla dhaggara ROWDY kindha pani chesthu cheyyani dharunamaina panulu unnaya? LKG Nunchi malli school lo join avvu. Koncham vichakshana Gnanam nerchuko kukka.

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 2 года назад +5

    He is good qualities like knowledge, speaking Telugu well,daring to speak openly, using Telugu literature words,🎂👏👏👏

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 года назад +20

    ,🙏RRR Garu 💪
    1:01:02
    ✌️ RK GARU ⚡

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 3 года назад +25

    No he is blue eyed MP of India and he is so clever and wiser also.

  • @balakrishnaravi6977
    @balakrishnaravi6977 3 года назад +103

    We support political RRR 👏👏👏

  • @latestbuzz5066
    @latestbuzz5066 3 года назад +18

    Most waited Interview of the year
    Tq RK garu

  • @4c9mahi23
    @4c9mahi23 3 года назад +24

    True leader in ap ....😍😍...

  • @satish12d
    @satish12d 3 года назад +8

    awesome interview, raju garu perfect in everything.

  • @kuranjuan7405
    @kuranjuan7405 3 года назад +98

    Hahaha, RRR has a good sense of humor 🤣

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 3 года назад +7

    We wait for part 2 plzzz upload as soon as possible

  • @ssaihtc8922
    @ssaihtc8922 3 года назад +5

    Nice interview 👍👍👍

  • @sateeshbabuparimi8161
    @sateeshbabuparimi8161 3 года назад +3

    Waiting for next episode very excited

  • @ch.prasadkumarpatnaik3428
    @ch.prasadkumarpatnaik3428 3 года назад +39

    Sri Raghuram Raju garu is really a great man. He is a generous, selfless leader. He will be definitely getting political popularity in coming days.

  • @malli2807
    @malli2807 3 года назад +52

    We support RRR, Dare to speak, great leader

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      ruclips.net/video/5G8Pqj9X8Ao/видео.html

    • @malli2807
      @malli2807 3 года назад +2

      @@naveenreddy2638 salaries padaya enti Paytm lo vintane defence cheyadam start chesaru

    • @malli2807
      @malli2807 3 года назад +1

      Arey ayya Naku kuda Paytm lo veyandi ra nenu kuda jagan Anna thoppu antaa plz..😂😂😂

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      @@malli2807 velli CBN and PK gadhidhi without sugar kaniy

    • @malli2807
      @malli2807 3 года назад +1

      @@naveenreddy2638 arey lanja kodaka, niku mathram bagane ichi nattuunaru ga entha vesaru Nayana Paytm lo.. best performance chesthunav😁😁✌️

  • @MrGanilkumar
    @MrGanilkumar 3 года назад +21

    Nice interview

  • @raghuvaran3505
    @raghuvaran3505 7 месяцев назад +2

    43:35 చాలా బాగా మాట్లాడారు సార్... మనిషి మనిషి గా బతకాలి ముందు 👏💯

  • @Ayaan-786
    @Ayaan-786 3 года назад +50

    The great , intelectual, dare and knowledgeable leader RRR, the inspiration personality.

  • @sivanaga8237
    @sivanaga8237 3 года назад +13

    మానావమానాలను సమదృష్టి తోచూసే స్థాయి కి మిమ్మల్ని తీసుకొచ్చిన జగన్ రెడ్డి చర్యలకు hats off సార్. ఇక మీదట మీకు సన్మానాలే.అవమానాలు ఉండవు.గీతలో భగవానుడు చెప్పిన స్థాయి కి మీరు వచ్చారేమో.

  • @naniravada1147
    @naniravada1147 3 года назад +80

    Voice of A.P

  • @kanumurimurthyraju175
    @kanumurimurthyraju175 3 года назад +7

    జై రఘురామ కృష్ణంరాజు గారు....🦁🦁🦁🦁, జై జై హిందూ......🛕🛕🛕🛕🛕🛕

  • @sksadeeq
    @sksadeeq 3 года назад +20

    Nice .. interview...my one of the best leader 👍

  • @yallamrajurevanth9024
    @yallamrajurevanth9024 3 года назад +29

    Proud to be raju anna

  • @ganeshkumar282
    @ganeshkumar282 3 года назад +26

    *RRR sir have great subject*

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 2 года назад +1

    Well said brother .

  • @prudhvi2222
    @prudhvi2222 3 года назад +23

    One of the best interviewe
    Way of talking is very good it's the parliamentarian language ap needs this type of language
    Nerchukondi YCP MLA luu kastha ela matladalo

  • @RajKumar98789
    @RajKumar98789 3 года назад +34

    We need much more parts, really we enjoyed RRR speeches and interviews, so talented RRR 😘👍

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      Go and do ice fruit

    • @RajKumar98789
      @RajKumar98789 3 года назад +2

      @@naveenreddy2638 come I will give my ice fruit to you

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      @@RajKumar98789 nidhi kulli poyindhi anduke pakkanodi madda Ruchi antunav 😂 RRR gadi musali Madda chikadaniki kuda ready ayyav ..poyi park lo tirugu icefruit chei

    • @RajKumar98789
      @RajKumar98789 3 года назад

      @@naveenreddy2638 I have taken the screenshot and going to give complaint on you, let wee see who will do and what ok

    • @naveenreddy2638
      @naveenreddy2638 3 года назад

      @@RajKumar98789 all the best.. happy children's day

  • @srinumuppidi8331
    @srinumuppidi8331 3 года назад +42

    సూపర్ సార్ 🙏RRR గారు

  • @nallapuashok8836
    @nallapuashok8836 3 года назад +37

    సీఎం గారి కంటే ap రాష్ట్రం లో గుర్తింపు పొందిన(మంచితనం లొ) mp rrr గారూ ఏం లాభం మిగతా mp లు

  • @bajishaik4655
    @bajishaik4655 3 года назад +12

    RRR sir meeru great sir 👌

  • @srinubommana1038
    @srinubommana1038 3 года назад +4

    Super interview

  • @joshtrending1053
    @joshtrending1053 3 года назад +46

    We support to RRR🙏🙏🙏

  • @machanivenkateswarappa9180
    @machanivenkateswarappa9180 3 года назад +12

    భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే RRR & RK గారికి నా అభినందలు. జైహింద్.

    • @ap24d70
      @ap24d70 3 года назад +2

      Jagan vunnappdu prajaswamya ni save chestara ...... CBN vunnappdu save cheyara ?

    • @varmam8227
      @varmam8227 3 года назад

      Vadu chayaledu ane vedu chayada....
      Andaru Modaguduputara

  • @eswarprasad1919
    @eswarprasad1919 3 года назад +8

    Rajugaaru Dnt Loose Your IntegritY and Your Speaking "TELUGU"Fantastic Sir 👍👍👍...!

  • @manjunathgowdaR1MGR
    @manjunathgowdaR1MGR 3 года назад +8

    RRR nuvvu vere level bayya same party lo undi 😀❤️

  • @lokeshchandragiri8454
    @lokeshchandragiri8454 3 года назад +6

    Thaggedhele RRR💪

  • @ahuman2244
    @ahuman2244 3 года назад +43

    Never seen such an honest interview. Hats off #RRR. We need people like you !

    • @yogeshvasamsettibala2698
      @yogeshvasamsettibala2698 3 года назад

      Lookwho talks about honesty tdp party men thatblody Mp won from one party and starts criticize his own party and without police hitting him this fellow publicly lies he was illtreated same way tdp leader chembu without any body said any thing acting in front of camera as he was concern but these are the people who starts first to do the when comes to the character assassination idiots

  • @Rhinosaurs363
    @Rhinosaurs363 3 года назад +44

    Jai RRR, Jai Andhra...

  • @larksinfra
    @larksinfra 3 года назад +17

    RRR Hero. 👍 well done 👍. AP ki okka MP .

  • @suryak2327
    @suryak2327 3 года назад +6

    ఇద్దరూ నిజాయితీ పరులే 🤣🤣

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 2 года назад +1

    God bless you brother .

  • @kandulavenkatreddy2788
    @kandulavenkatreddy2788 3 года назад +25

    These two persons hearts are very open

  • @samanyuudu
    @samanyuudu 3 года назад +81

    I love rrr as entertainer
    Love his comedy timing

  • @funzone9555
    @funzone9555 3 года назад +4

    ఏంటి కేవలం ఆర్ ఆర్ ఆర్ ఇంటర్వ్యూ గంటసేపైనా అని అనుకున్నాను చివరలో ట్విస్ట్ అదిరిపోయింది కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు అన్నట్టు 😀

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 Год назад

    R.k garu meelo sence of humar chala undi, great.rrr ante ika cheppakkara ledu.i am a great fan of him.godavari vetakaram chala bagundi.i enjoyed this interview.

  • @hymavathi4466
    @hymavathi4466 3 года назад +8

    You are really great RRR garu

  • @BasVenu
    @BasVenu 3 года назад +4

    I love both of you Sir 😍

  • @kambhampatiramakrishna76
    @kambhampatiramakrishna76 3 года назад +34

    Excellent natural expressor politician Mr.RRR. Definitely it is good service of questioning wrong doers.

    • @FiskerStar
      @FiskerStar 3 года назад

      He is a broker. And whatever he says does not make any sense as long as he do not resign his MP. If he is really hero by himself then resign n contest to win on his own like what jagan did. Naturally he won on ysrcp.b form or jagan face ,then where is individuality here. His talk is non-sense. He needs to maintain some decorum or atleast some ethics here. He needs to understand he won ycp b form but not yellow or vennupotlu party b form . Today he hugs vennupotu but did vennupotu gave him b form then no. That means he was sold to vennupotu party. Today jagan is cm tomorrow he might be cm or not then what will be his Fate but definately day after tomorrow jagan us cm again. Then where is RRR here. Jagan n vennupotu has nothing to lose here but only rrr is the lower and if he knows the essence of it he will not be a obey to vennupotu or yellow people.

  • @dragonfly3924
    @dragonfly3924 3 года назад

    Eye opened interview
    Great👍👏😊

  • @rajkumar-oy3ni
    @rajkumar-oy3ni 3 года назад +20

    RRR Sir, I am big fan of you...you always rocks

  • @onepluslatest
    @onepluslatest 3 года назад +1

    EXCELLENT.......

  • @RaamaBanam
    @RaamaBanam 3 года назад +60

    We support RRR

  • @jagadeeshkola9203
    @jagadeeshkola9203 3 года назад

    Super man

  • @saicharanification
    @saicharanification 3 года назад +4

    RRR is lion, we support you, @55th min expression is keka asalu...Jai CBN

  • @maheshkumarjagu9264
    @maheshkumarjagu9264 2 года назад +2

    ఒకానొక టైమ్ లో చాలా దుర్మార్గుడు అని అనుకున్నమ్ కాని ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకి ఈయనెంటో

  • @అభిరామ్007
    @అభిరామ్007 3 года назад +11

    Great leader MODHI.. Super MP RAJU gaaru..

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 3 года назад +1

    Everyone say entertainment but it is maimly subject oriented

  • @srisri1965
    @srisri1965 3 года назад +38

    RRR is a real man. Very dignified and descent person. Best wishes to him

  • @satyamedicherla3236
    @satyamedicherla3236 11 месяцев назад

    Very nice discussion!

  • @SumanKumar-gp5jw
    @SumanKumar-gp5jw 3 года назад +12

    What about the money that he cheated to banks .... Indirectly people's money

  • @srinun2053
    @srinun2053 3 года назад +1

    Super sir 🙏

  • @srinivaschowdary46
    @srinivaschowdary46 3 года назад +15

    R.K garu I am loving your both sence of humor. Rrr garu love your fighting spirit

  • @g.lokeshb.2225
    @g.lokeshb.2225 3 года назад +37

    Unlike other YCP leaders he didn't follow Jagan blindly to secure the position for the sake of AP.He is really a king

  • @suneethap6192
    @suneethap6192 3 года назад +37

    King of the kings...real Raju gaaru from godavari... Okka magadu 👍

    • @BABJIRAO
      @BABJIRAO 3 года назад

      E magadu ya party lo unado

  • @dhanvantharipulakhandam9497
    @dhanvantharipulakhandam9497 3 года назад +5

    రాజుగారు...మీరు సూపర్ అండి..

  • @vinsunmicro7550
    @vinsunmicro7550 3 года назад +4

    Nice

  • @anji6487
    @anji6487 3 года назад +3

    Good one.... waiting for next episode...

  • @pjvarma
    @pjvarma 3 года назад +8

    Jai RRR Anna ❤️❤️

  • @nattunattu1357
    @nattunattu1357 3 года назад +1

    Raju garu..mee timing and mee speech super andi babu

  • @KarthikTadepalli0708
    @KarthikTadepalli0708 3 года назад +24

    RRR should get home ministry for 1yr in next govt

  • @sudhag9261
    @sudhag9261 3 года назад +2

    👌👌👍

  • @ajaylingutla3823
    @ajaylingutla3823 3 года назад +18

    Sir rk is great for interview like this good 👍

  • @bollapallisambasivarao2651
    @bollapallisambasivarao2651 3 года назад +1

    RRR గారు మీరు సూపర్ అండి.
    మీ ప్రెస్ మీటింగ్ ప్రతి ఒక్కటి
    RRR మూవీ ల ఉంటాది.