Raghurama Krishnam Raju Exclusive Interview | hmtv

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии • 4

  • @BodduluriSrinivas-w2o
    @BodduluriSrinivas-w2o День назад +2

    రాజు గారు2019నుండి మీరు పడ్డ కష్టానికి భగవంతుడు మీకు ఎల్ల వేళల అండగా ఉంటాడు .

    • @aadinarayanareddy2300
      @aadinarayanareddy2300 День назад

      రఘురామకృష్ణమరాజు గారు తాను ఏ పార్టీ నుండి పార్లమెంట్ కు వెళ్ళినారో...
      ఆ పార్టీ పార్లమెంటరీ నాయకత్వం అనుమతి పొందకుండా ప్రధానమంత్రిని తదితర ప్రముఖులనూ తరచుగా కలవడంతో...
      ఆయన మనుగడకే ముప్పు ఏర్పడేంత దౌస్ట్యం ఆయన మీద జరిగింది.
      ఇది నాకు సరికొత్తగా తెలిసిన ఘోరమైన వార్త.
      ఇంత జరిగినా జగన్ను పార్లమెంట్ అసెంబ్లీకి వచ్చి కార్యకలాపాల్లో పాల్గొనవలసిందిగా సాదరంగా ఆహ్వానించిన రాజుగారిది జాతి మొత్తం అభినందించదగ్గ ఓ గొప్ప గుణం.
      కోపాన్ని సంపూర్ణంగా అదుపులో పెట్టుకున్న గుణాతీత వ్యక్తిగా స్థితప్రజ్ఞుడైన ఓ మహర్షిగా ఆయనను అభివర్ణించవచ్చు.

  • @ramakodanda1774
    @ramakodanda1774 13 часов назад +1

    👌👌👌

  • @kvbkrishnamohan1055
    @kvbkrishnamohan1055 12 часов назад +1

    Though born aristocrat RRR represents the voice of the common man .