Asma Shaikh: మేం రాత్రి ఫుట్ పాత్‌పై పడుకుంటే, ఎవరెవరో మగాళ్లు వచ్చి ఇబ్బంది పెడతారు. | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • ఫుట్ పాత్ పై చదువుకుంటున్నా, తన కలల్ని సాకారం చేసుకోవాలనుకుంటున్నారు ఆస్మా షేక్. ముంబైలో ఫుట్ పాత్ మీద జీవనం సాగిస్తున్న తన కుటుంబం సొంతింటి కలను నిజం చేసేందుకు ఆమె రోడ్ల మీదే చదువుకుంటున్నారు.
    #AsmaShaikh #Mumbai #Women #WomenEducation #WomenEmpowerment
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 1,7 тыс.

  • @kandukurikondalarao8244
    @kandukurikondalarao8244 3 года назад +1226

    ఇలాంటి న్యూస్ ప్రెసెంట్ చేయడం ఎంత ముఖ్యమో... సంబధిత నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం కూడా మీడియా భాధ్యత కదా... సమస్యకి పరిష్కారం కూడా చూపించడానికి ప్రయత్నం చేయండి...

    • @letsquestionapgovt
      @letsquestionapgovt 3 года назад +22

      Bro వాళ్లు( media) కేవలం views కోసమే చేస్తున్నారు

    • @mrklazarus4425
      @mrklazarus4425 3 года назад +47

      Automatic gaa we vedeo entho mandhiki cheruthundhi vallaki help avuthundhi,
      Endhuku waste comments chestaaru.
      Ee media vallani cover cheyabatte kada valla paristhithi emto telisindhi,Inka BBC lanti channel cover chestey easy ga andariki cheruthundhi ..

    • @saikirankandukuri4492
      @saikirankandukuri4492 3 года назад +4

      Manchiga chepinav anna

    • @santhoshchandala8179
      @santhoshchandala8179 3 года назад +9

      Manam social media lo comments pedadam....reacting on social issues Is societies responsibility not just media

    • @sriranganaidu6222
      @sriranganaidu6222 3 года назад +12

      Appudu BBC news agency close chesi charitable institutions open cheyali…
      Oka news agency cheyalisina paani BBC chesindi, politicians cheyalisina paani kuda BBC cheyali anadam over expectations

  • @1417-o6b
    @1417-o6b 3 года назад +102

    కష్టపడిన వాడికి ఎప్పుడూ నష్టం లేదు నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది

  • @nageswararaom9364
    @nageswararaom9364 3 года назад +49

    ఈ వీడియో నుండి నేను చాలా నేర్చుకున్నాను ... 36000 మంది అని విన్నప్పుడు కంటి నుంచి కనీరు ఆగలేదు... దేవుడంటు ఉంటే తప్పకుండా అనుకున్నధి జరుగాలి 😭😭😭😭😭

  • @tarun6444
    @tarun6444 3 года назад +81

    నాకు ఏడుపు వచ్చేసింది 😢😢😢..........ఓటు వేయండి అని అడుక్కునే నాయకులు ఇలాంటివారికి ఏమీ ఉపయోగపడకపోతే ఏమి ప్రయోజనం ఇంకా.........

  • @srikanthkompelli9433
    @srikanthkompelli9433 3 года назад +139

    భగవంతుడా... ఎందుకు తండ్రి ఇలాంటి పరీక్షలు పెడతావు అందరూ నీపిల్లలే కదా అందరినీ ఒకలా చూడవచ్చు కదా

    • @Jeorgereddy
      @Jeorgereddy 3 года назад +2

      Endukante elantivalani chusaina adda didanga dabbulu sampadinche nayakulaku arthamoutundemonani, manavathvam bayatiki vastundemonani.. Eee parikshalu pedtadu...

    • @dannie9421
      @dannie9421 3 года назад +3

      No brother devudu ee bhoomini andariki samanam ga icchadu kani manishi swadhaparudu kabbati annitini dhochukunnadu ...

    • @dannie9421
      @dannie9421 3 года назад +1

      Meeru gaali pilusthunnaru kada bro eppudaina half icchi inko half evvaledha devudu meeku iccharu kada ...
      We dont right to ask god.....

    • @chukkanaveen1188
      @chukkanaveen1188 3 года назад +1

      God ledu broo

    • @gardenofeden5989
      @gardenofeden5989 3 года назад +2

      Neeku theliyadhu mithrama devuni kallu appudu vaallapaaine untayi

  • @keshavarapunaveenkumar1546
    @keshavarapunaveenkumar1546 3 года назад +123

    అభివృద్ధి చెందుతున్న భారతదేశం 😭😭😭

    • @penchalaprasad2773
      @penchalaprasad2773 3 года назад +4

      Inko 100 years eaina davelapment jaruguthuney untundii eandukantey e country lo 100 lo 90 mandi correpsion cheastuntaruu migilina 10 mandi manakandukule manapani manam cheasukuntupodamm anukuntaruu 😠😠

    • @letsquestionapgovt
      @letsquestionapgovt 3 года назад +3

      అందరికీ తెలుసు కదా మన దేశం ఎలా ఉందో అయినా ఏం చేయడం లేదే😭

    • @MrSatiiiii
      @MrSatiiiii 3 года назад +4

      అమెరికా లో కూడా ఉన్నారు ఇళ్ళు లేక వీధిలో ఉన్నవాళ్లు...

    • @illuminaty1.
      @illuminaty1. 3 года назад

      @@MrSatiiiii avi kanipinchav mana kandlaki

    • @mounibittureddy9370
      @mounibittureddy9370 3 года назад

      🙏

  • @ravikanthanji9055
    @ravikanthanji9055 3 года назад +156

    మన రాజకీయ నాయకులు.. ఎవరెస్ట్ ఎక్కితే చాలు చెక్ ఇస్తారు.. సిందు కి కార్ ఇస్తారు..

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 3 года назад +8

      సూపర్ కామెంట్ భయ్యా

    • @Ashok-np6dc
      @Ashok-np6dc 3 года назад +3

      Anna ni alochinche vallaku na padabi vandanalu

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 3 года назад +2

      @@Ashok-np6dc మీరు పెద్దవారు అయివుండవచ్చు🙏

    • @lokipolimera952
      @lokipolimera952 3 года назад +5

      Deputy collector echaru Anna Mari goram.....tana ku exam ledu interview ledu direct ga group 1 officer....Ade tanaki oka Mp seat evvamanandi evvaru..

    • @ravikanthanji9055
      @ravikanthanji9055 3 года назад

      @@lokipolimera952 దేవుడా.. నిజంగానా..

  • @Mohammadimran-uo6hj
    @Mohammadimran-uo6hj 3 года назад +57

    ఇలాంటి పేదరికంకి సంభదించిన వీడియో అయితే తెలుగు న్యూస్ ఛానెల్లో ఒక్కటి రాదు🤬

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 3 года назад +3

      ఏమి మాట్లాడుతున్నావు బ్రో... ఇలాంటివి చూపించి మన తెలుగు చానెల్స్ ప్రజలను బాధపెట్టారు. కనీసం ఇటువంటివాటిగురించి ఆలోచించనివ్వని మన media కు 🙏

    • @bsbmmsriganesha8824
      @bsbmmsriganesha8824 3 года назад

      👍

    • @HusbandandWifeVlogs
      @HusbandandWifeVlogs 3 года назад

      Yes

  • @vamsipalamgi5703
    @vamsipalamgi5703 3 года назад +53

    నిజంగా మన ఇండియా ఇంకా ఇటువంటి పరిస్తితిలో ఉన్నదా చూస్తుంటే ఈడుపోచ్చేస్తుంది

  • @mohammadinthiyaz7422
    @mohammadinthiyaz7422 3 года назад +56

    బిబిసి మీరు వాళ్ళ బ్యాంక్ డీటేల్స్ ప్రొవైడ్ చేయండి నేను ఎంతోకొంత మనీ సెండ్ చేస్తా.

  • @anitakaruturi
    @anitakaruturi 3 года назад +161

    మీరు న్యూస్ తో పాటు వాళ్ల ఫోన్ నం, అకౌంట్ వివరాలు ఇస్తే బావుంటుంది.
    కొంత సహాయం చేసే వాళ్ళం.
    దయ చేసి ఇవ్వండి.

    • @Pushpafacts9
      @Pushpafacts9 3 года назад +4

      Nijame kada ela enduku cheyadam ledu valla details pettandi vallaki help avuthundi

    • @kasivisweswararao-nm3lq
      @kasivisweswararao-nm3lq 3 года назад +1

      Good idea sir 🙏🙏🙏🙏🙏🙏

    • @simhachalammendi4777
      @simhachalammendi4777 3 года назад

      👍👍👍

    • @varaprasad7504
      @varaprasad7504 3 года назад +2

      కరెక్ట్ b b c ni adagali ac number

    • @mahenderreddy7135
      @mahenderreddy7135 3 года назад +6

      Brother alanti vallu manaki Chala kanipistaru roads mida two minutes agi matladthe Chala telustai valla life gurinchi ala kuda manam help cheyochu

  • @animallifestyle3555
    @animallifestyle3555 3 года назад +8

    పేదలకు ఇళ్ల నిర్మాణం లాంటి పథకాలు చేయాల్సింది ఇలాంటి వాళ్ళ కోసం 🙏

  • @prashanthreddy-sd9ju
    @prashanthreddy-sd9ju 3 года назад +20

    అంబానీ బాబాయ్ ముంబై లోనే ఉంటావ్ కదా బాబాయ్ విల్లకు హెల్ప్ చెయ్ ..

  • @vinodkumarvanka3017
    @vinodkumarvanka3017 3 года назад +50

    చెల్లి దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని నేను రోజు ప్రేయర్ చేస్తాను...

  • @ramakrishnagupta9934
    @ramakrishnagupta9934 3 года назад +339

    ప్రపంచంలో ఉన్నవి రెండు మతాలే....పేద...ధనిక.....మూర్ఖులు మాత్రమే మా మతం అని కొట్టుకునేది.....ఇది సత్యం

  • @praveengameing2085
    @praveengameing2085 3 года назад +82

    తెలుగులో నాకు నచ్చినా ఒకే ఒక చేనల్ బిబిసి న్యూస్

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +311

    Dislike కొట్టిన ఆ 15 మంది ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను

    • @mdnayeemmdnayeem5267
      @mdnayeemmdnayeem5267 3 года назад +8

      Superb comment

    • @vjayinhunt7826
      @vjayinhunt7826 3 года назад +20

      అతనికి తెలుసు తాను బికారిని అని కాని పెళ్లి చేసుకుని పిల్లలను కంటాడు పిల్లలను కనె పనిపై పెట్టిన ద్యాస సంపాదించడంపై పెట్టి వుండివుంటె బాగుండు. ముగుర్ని కన్నాడు వాల్ని పోషించలెను అని తెలిసి కూడా

    • @mdsadiq1895
      @mdsadiq1895 3 года назад +10

      @@vjayinhunt7826 REY,,,, aa ammayee father ammayi nee inter varaku chadivinchadu raa cheppatledaa pedda college lo seat vachindi any. Badhyatalu lekapote tagi thirugutaadu anevaru BBC VALLU . Manalo kuda ilaa alochinche vallu unnaraa?????.

    • @tonystark6997
      @tonystark6997 3 года назад +6

      @@mdsadiq1895 adi kadu bro oka kid vunte, he/she in better life echi inka baga chadivinchachu kada? Just asking

    • @mdsadiq1895
      @mdsadiq1895 3 года назад +2

      @@tonystark6997 ok nivuu cheppindi 100% correct bro. Kanee valla fother nee laagaa educated kadhu kadha bro!!!!

  • @vankaiahvankaiahgowd5949
    @vankaiahvankaiahgowd5949 3 года назад +71

    మీరు అకౌంట్ నెంబర్ కూడా పంపిస్తే బాగుంటుంది మా శక్తికి తగ్గట్టు సహాయం చేస్తాము

  • @kingschinna7677
    @kingschinna7677 3 года назад +511

    అమ్మ తల్లి దేవుడు నీను చాలా బాగా దరి చూపిస్తాడు god bless u amma

    • @abhisheksirla8793
      @abhisheksirla8793 3 года назад +19

      Devudu daari choopistado..ledo teledu kaani..asalu yenduku Ilanti paristiti vachela chesado devudini adugu bro

    • @Ram-jq3sj
      @Ram-jq3sj 3 года назад +5

      Sankeshama padakalu yenduku anevariki elanti videos chudandi.... Ala ave mukhyam ani kadu.... Avi kuda vundali... Ade ap lo ite oka ellu, chaduvu anni free ga jarugunu...

    • @shaikjilani8299
      @shaikjilani8299 3 года назад +3

      Cheyli Nvu Nindu nureyllu Vardhillalami manaspurthiga korukuntunamu

    • @incognitoincognito2230
      @incognitoincognito2230 3 года назад

      @@flashevolflayor really

    • @avyuktapolimera7099
      @avyuktapolimera7099 3 года назад +1

      Stay in govt hostels and model schools

  • @meintiammaikalyani570
    @meintiammaikalyani570 3 года назад +10

    Neku దేవుడు మంచి దారి చూపించి ఉన్నత స్థాయికి చేర్చాలని కోరుకుంటున్నా ను

  • @babaseeds6731
    @babaseeds6731 3 года назад +265

    దేవుడు ఆశీస్సులు నీకు తోడుగా ఉంటాయి.
    నీవు ఏదో ఒకరోజు గొప్ప మనిషి అవుతావు.🇮🇳✊️

    • @nithishkumar8509
      @nithishkumar8509 3 года назад +2

      Devudu unte amake enne kastalu nduku. God will not help us we must help ourselves and others.

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 3 года назад

      Haaa valla nannaku devudi asisulu valla 4 kids puttaru illu lekunda, eeemeki oka 20 mandi pudataru. Janaba perigipoyina paravaledu

    • @surendranath1112
      @surendranath1112 3 года назад

      Ilàntivi chusinappudu devudu unnaara anipistundi sir

    • @jasinthasangam2965
      @jasinthasangam2965 3 года назад

      godbles u thalli neeku aa bhagavanthude thoduga untadu

  • @aryanrajaatheist496
    @aryanrajaatheist496 3 года назад +8

    అసలు ఇంత పేదరికంలో బతుకుతున్నప్పుడు ఎందుకు పిల్లల్ని కనడం, కని వాళ్ళని కూడా ఇన్ని కష్టాల పాలు చేయడం.... *NOTE*: ఎవరి మనసన్న నోచ్చుకుంటే మన్నించండి

    • @krishnababu8846
      @krishnababu8846 3 года назад +2

      ఒక్కసారి వీడియో ని బాగా చూడు వాళ్ళు సహాయం అడగటం లేదు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇల్లు కొనుకుంటాము అంటున్నారు చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏమాట అంటే ఆ మాట అనకూడదు అనవసరంగా

    • @mahenderreddy7135
      @mahenderreddy7135 3 года назад

      Yeah ame valla nanaki eppatikaina illu konista nanna neku annadi kani maku illu ivvandi ani adukkoledu thanu

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +1

      @@mahenderreddy7135 ప్రశ్న: * కటిక పేదరికంలో ఉన్నప్పుడు పిల్లలని ఎందుకు కనడం* ??......దీనికి నీ జవాబు కు సంబంధమే లేదు అసలు

    • @mahenderreddy7135
      @mahenderreddy7135 3 года назад

      @@aryanrajaatheist496 ayana vallani kannapudu better position lo undenemo evarki telsu judge cheyadam enduku evari life vallishtam ninnu rupayi adagatle ga vallu

    • @tonystark6997
      @tonystark6997 3 года назад +1

      Nvu naku baga nachav bro?

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 3 года назад +169

    అస్మకు మంచి ఇళ్ళు ఇప్పించండి లేకపోతే ఆమెను వూమెన్స్ హోస్టల్ లో చేర్పించండి...

    • @arunaprameelaranik6121
      @arunaprameelaranik6121 3 года назад

      Sir sonu sudhan thappa inka evaru lera eh world lo ayana okkarike helping nature untunda. Ayana la chala mandi help cheyadaniki munduku vastane marutundi eh society...

    • @saikumarramagiri4298
      @saikumarramagiri4298 3 года назад

      Kcr giving freee education...

    • @illuminaty1.
      @illuminaty1. 3 года назад

      Villu okkokadu 5,6 children's ni kantaru malli villaku house hostel ippinchali

  • @kirandeshmukhdk
    @kirandeshmukhdk 3 года назад +33

    The pain and the confidence in her voice ... she will have a own house one day.

  • @kingschinna7677
    @kingschinna7677 3 года назад +123

    ఇలాంటి పేదవారిని గుర్తించి మీరు చూపిస్తున్నఅందుకు దానికి చాలా ధన్యవాదాలు bbc news.

  • @haridasari8349
    @haridasari8349 3 года назад +25

    My dear Modi ji, protect women 1st, 2nd provide shelter.

  • @rrentertainmentstudio8582
    @rrentertainmentstudio8582 3 года назад +48

    మన దేశం చాల బాగా అభివృద్ధి చెందింది ఎంతలా అంటే అన్ని వనరులు ఉన్న ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగ సమస్యలు ప్రజలు ఇచ్చిన అధికారంతో బ్రతికే రాజకీయ నాయకులు మాత్రం మన దేశం అభివృద్ధి చెందింది అని అబద్దపు కూతలు కూస్తున్నారు.

  • @rajagera529
    @rajagera529 3 года назад +18

    When there are no ethics in media
    Bbc is showing full ethics in their work...proud to watch bbc

  • @bhutalaanil7157
    @bhutalaanil7157 3 года назад +88

    only education can change the lives..love this girl..stay strong champ

  • @ravip9891
    @ravip9891 3 года назад +4

    @3:45 చాలా బాధాకరం..😢
    Kashmir pandits ఇంతకన్నా దారునాల్లో బతుకుతున్నారు..వారి వెతలు కూడా చూపండి..😢😢😢

  • @ibraheem3699
    @ibraheem3699 3 года назад +499

    చాలా బాధ అనిపిస్తుంది వీళ్ళ బాధ ని చుస్తే. సోను సూద్ గారు ఇ వీడియో చూడాలి దేవుడా, అయన చుస్తే చాలు 🙏🙏🙏🙏

    • @urlover3856
      @urlover3856 3 года назад +63

      సోను సూద్ ఏ ఎందుకు పట్టించుకోవాలి గవర్నమెంట్ లేదా ప్రభుత్వం లేదా ప్రతి విషయానికి సోను సూద్ పేరు ఎందుకు 🤔 మనం కట్టే టాక్స్ లు అన్నీ ప్రభుత్వానికి

    • @alanmax8888
      @alanmax8888 3 года назад +38

      @@urlover3856 Sonu Sood vaddhu Govt vaddhu manam antha kalisi thalo rupayi vesina sahayam chesthey chalu.

    • @sainath6298
      @sainath6298 3 года назад +15

      @@alanmax8888 vaallaki edaina account cheppandi nenu koddigaa naaku veelu ayinaantha sahayam chesthaanu atleast books ki ayinaa sarey use avutaay

    • @sainath6298
      @sainath6298 3 года назад +4

      @@urlover3856 avnu tax lu kadutunnam ayinaa use emundi government ki inkaa dabbu kavali anni rate lu penchutaay lockdown lu pedataay anthe kadaaa

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 3 года назад +2

      36t mandhe, vallaki bill gate foundationo, ambani, audani lanti varo, leka bbc vari governmento audhukovali

  • @prakashthadagoppula5684
    @prakashthadagoppula5684 3 года назад +2

    ఈ BBC ఛానల్ భారత్నీ ఎలా బద్నాం చేయాలా అని ఆలోచిస్తుంది.ఈ కరోనా చాలా మంది ఆర్థిక పరిస్థితి ఆందళనకరంగా మార్చింది. మీ అభివృద్ధి చెందిన దేశాల్లో పేదరికం లేదా ?

    • @ashokkasarapu6804
      @ashokkasarapu6804 3 года назад

      BBC ఉగ్రవాదుల ఛానెల్

  • @srinukanikella4096
    @srinukanikella4096 3 года назад +205

    BBC NEWS ఇలాంటి సమస్యలు ఎన్నో వెల్లుగులోకి తీసుకొస్తుంది. మా న్యూస్ చానల్స్ ఐతే ఆశలు పటించుకోవు

    • @jaihind11
      @jaihind11 3 года назад +10

      చాలా వార్తా మాధ్యమాలు నటుల విడాకులు,
      నాయకుల సూట్లు గురించి చూపిస్తాయి.

    • @cheesburger
      @cheesburger 3 года назад +2

      Avunu mana channels anni anthe

  • @roockstarstar2041
    @roockstarstar2041 3 года назад +1

    ఆ చెలెళ్లికి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ దేవుని కొట్టుకుంటాను.

  • @itslalithasworld3713
    @itslalithasworld3713 3 года назад +341

    అసలు ఏంటీ దేశం వీడియో చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు

    • @_-..d.s..--_0300
      @_-..d.s..--_0300 3 года назад +3

      నిజం బ్రో😭😭

    • @arunasrigandhaallinone8158
      @arunasrigandhaallinone8158 3 года назад

      Yes maa...Really horrible

    • @letsquestionapgovt
      @letsquestionapgovt 3 года назад +3

      మన దేశం అందే😭😭😭

    • @blakshmi3088
      @blakshmi3088 3 года назад +1

      😥😥😥😥

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 3 года назад +10

      Don't judge the book by its cover, his father was lemon water seller but he has given birth to 4 children seems. If he would have restricted to single his children may not faced this much poverty

  • @satyagun1
    @satyagun1 3 года назад +7

    BBC కి ఇలాంటి వి బాగా కనిపిస్తాయి. కానీ Wembley తరువాత జరిగిన జాత్యహంకార దాడులు కనపడవు.

  • @yourbeloved1731
    @yourbeloved1731 3 года назад +17

    ఇలాంటి news lu assala telecast cheyaru migatha channel వాళ్లు......వాళ్ళకి eppudu kottukodam, champukodam ey news ఇలాంటివి news ey kadhu వాళ్ళకి....

  • @syedraheem4016
    @syedraheem4016 3 года назад +9

    మెయిన్ దువా కరుంగా అల్లాహ్ సే అస్మా షేక్ అప్ హర్ కమ్ మీ కామియాబ్ హుజయ్ ఎపి అస్మా అమీన్

  • @m.jagadeeshbabujaggu7307
    @m.jagadeeshbabujaggu7307 3 года назад +139

    పనికిరాని నాయకులు వేస్ట్, మన దేశం ఈ అవినీతి నాయకులు ఉన్న రోజులు అంటే

    • @rajeshkumar-lm4gl
      @rajeshkumar-lm4gl 3 года назад +1

      ఆలా అంటే ఎలా...? Brother.
      రాజకీయా నాయకులు, ఉద్యోగస్తులు దోచుకునేదుకే కదా... బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి స్వరాజ్యం సాధించుకొనింది.

  • @keshavkaviti
    @keshavkaviti 3 года назад +11

    Thank you BBC. We never knew this part of India. After a long time, I'm seeing such a sensitive issue being presented in Media, away from the usual politics . A good moment for media

  • @ArjunBale
    @ArjunBale 3 года назад +90

    ఇంక ఎందుకు వేల లక్షల కోట్ల బడ్జెట్.?

  • @rams-nandan
    @rams-nandan 3 года назад +1

    ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం మంచిదే . .. కానీ మీరు పెట్టిన tag enti...? వీధి దీపాల కింద చదువుతుంటే పోలీసులు... అని.
    నువ్వు పెట్టిన 5min video లో 10sec లు కూడా పోలీస్ గురించి లేదు.. అలాంటపుడు పోలీస్ లను blame చేస్తూ ఈ టైటిల్ పెట్టడం అవసరమా.. అసలే పోలీస్ లు అంటే మాంచి మర్యాద వుంది.. ఇలాంటి tags తో దానిని ఇంకా దిగజార్చకండి .
    నిజాన్ని నిజంగా చెప్పండి.. likes కోసం అర్థాన్ని మార్చకండి..🙏

  • @oursoils2405
    @oursoils2405 3 года назад +60

    Hope one day we will see this wonder girl as IAS officer

  • @Rajasekhar_official_2466
    @Rajasekhar_official_2466 3 года назад +8

    Mundhu population tagginche vidham gaaa charyalu teeesulunte baaaguntundhi.....!

    • @aliyashoaib9534
      @aliyashoaib9534 3 года назад +1

      This is not about population...this about humanity
      Pity on ur understanding

    • @Rajasekhar_official_2466
      @Rajasekhar_official_2466 3 года назад

      @@aliyashoaib9534 hello nenu vaaaalla gurinchi analedhu
      Nenu mana Indian govt gurinchi antunna
      Population tagginche Vidam charyalu teeesukovaaaali ani
      Lekopthe ,footpath meedha baadhapaduthu brathikevaari sankya ekkuvaipothundhi, ( bayata degree lu , engineering lu chesi entho Mandhi job lu dorakaka khaaaligaaaa untunnaru. Ilaaanti paristhitulalo kudaaa aaa aaapaapa chaduvukoni job sampadinchi Illu kattukuntaaaa antundhi ante vaaallu ye paristhithulalo unnaro ( I can understand as a human being ) kaaani em cheesthaaam .ilaaa mana India lo konni kotla Mandhi unnaru alaaaa endhuku unnaro okkasaari alochinchandi ( In mind :- because of over population , population ekkuvagaaa undatam valla present job dorakatledhu ,food dorakatledhu ,undataaaniki chotu dorakatledhu etc....! )

  • @nagakishorekl5954
    @nagakishorekl5954 3 года назад +51

    It is very much impressive to see such brave girl with grit determination.
    May God bless her.

  • @kammamsagarsagar509
    @kammamsagarsagar509 3 года назад +1

    Edi chusina taruvatha na desam gopadi ani chepa leka potunanu sorry 😔😔😔😔

  • @humannature3952
    @humannature3952 3 года назад +14

    2014 లో 36,000 మంది అంటే
    ఇప్పుడు... 🙏

  • @vjayinhunt7826
    @vjayinhunt7826 3 года назад +11

    అతనికి తెలుసు తాను బికారిని అని కాని పెళ్లి చేసుకుని పిల్లలను కంటాడు పిల్లలను కనె పనిపై పెట్టిన ద్యాస సంపాదించడంపై పెట్టి వుండివుంటె బాగుండు. ముగుర్ని కన్నాడు వాల్ని పోషించలెను అని తెలిసి కూడా

    • @krishnababu8846
      @krishnababu8846 3 года назад +6

      ఒక్కసారి వీడియో ని బాగా చూడు వాళ్ళు సహాయం అడగటం లేదు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఇల్లు కొనుకుంటాము అంటున్నారు చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏమాట అంటే ఆ మాట అనకూడదు అనవసరంగా

    • @sarojanallappa9183
      @sarojanallappa9183 3 года назад

      వాళ్ళ వంశంను వృద్ధి చేసుకోవాలి కదా
      అందుకే పిల్లలను కంటారు

    • @ankamvenkatesh3556
      @ankamvenkatesh3556 3 года назад

      @@krishnababu8846 correct cheparu sodara

    • @shakilahmed.1063
      @shakilahmed.1063 3 года назад

      Anna neku ilanti parasethi vaste telusthadi valu yavariki help chayamani adagat ledu chauv petukalu mana cheti loo unadauv sarva lokala prabuv Allah cheti loo untai

    • @Msh4566
      @Msh4566 3 года назад

      @@shakilahmed.1063 Velu muslim against ga vuntaru. Bro. Matha pichi nayalu patichukovadu.

  • @rajashekharneerudi4629
    @rajashekharneerudi4629 3 года назад +22

    Feeling sad, I have comfortable life but am not showing my efforts , As that brave girl ... Doing her job.. hats off..

  • @indian2385
    @indian2385 3 года назад +1

    10 మందిని కని... వాళ్ళని పెంచలేక రోడ్డుమీద పడేసి... దేశం మాకు ఏమి చెయ్యదు అని వాళ్ళకి అనిపించేలా చేసి తీవ్రవాదం లోకి పోయేలా.. చెయ్యండి రా... . ఇంతమంది పిల్లల...

  • @anandkumargandi
    @anandkumargandi 3 года назад +60

    ఒరేయ్ మోడీ చూసారా

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 3 года назад +26

      Vadiki only interested in statues, temples, pedavadiki house katyinchalani vadikey kadu yevadiki undadu

    • @sandysoupy7702
      @sandysoupy7702 3 года назад +11

      Aa modi okkade inni rojulu paalicchaadu congress vaallu 60 years rulling lo unnaru em peekaaru

    • @anandkumargandi
      @anandkumargandi 3 года назад +10

      Petrol 106

    • @mohammdsamiuddin928
      @mohammdsamiuddin928 3 года назад +8

      Avunu brother 60 years Venku tesukiyladu mana modi thatha

    • @humannature3952
      @humannature3952 3 года назад +21

      @@mohammdsamiuddin928 దేవుడు ఇచ్చాడని లెక్కలేకుండా పిల్లల్ని కనేస్తుంటే దేశం ఇంకా ముందుకి వెళ్ళిపోతుంది.
      ప్రతీవాడు ప్రధానమంత్రి నే అనాలి....
      మరి మీ లోకల్ mla, mp, మంత్రి, రాష్ట్ర మంత్రులు ఏం పీకుతున్నారు.
      ఓటేసి గెలిపించారు కదా అడగండి లోకల్ వాళ్ళను ముందు.

  • @arjunreddyarrows
    @arjunreddyarrows 3 года назад +1

    Rohingya laki anni vasathulu kalpistharu,ilanti vallani endhuku pattinchukoru..
    Ee BBC eppudu edho okati ila India blame cheyyadaniki mundhu untundi.. vallaki government nundi ememi vasthayo vallaki theliyajeppi sahayam cheyyochhu kada....
    Enno swachhanda samsthalu unnayi,vallu help chestharu.. government vi free hostels unnayi..valla education ki help avuthundhi.
    Ila news create cheyyadam,vallani vadhileyyadam,tharvatha aa ammayi manchiga chadivi manchi job kodithe appudu marala highlight news chestharu,appati varaki pattinchukoru..
    Sonusudh drustiki thisukellandi,funds kuda isthamu andaramu...

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 3 года назад +97

    అంత పేదరికంలో కూడా నిజాయితీగా బతుకుతున్నారు..🙏🙏🙏🙏. రాజకీయ నాయకులు వీళ్ళ కాళ్లకు మొక్కి నెత్తిమీద నీళ్లు జల్లు కోవాలి..

    • @lelincheguvera9923
      @lelincheguvera9923 3 года назад

      Super

    • @surendranath1112
      @surendranath1112 3 года назад

      Currect gà chepparandi

    • @komaldeepbrungi6081
      @komaldeepbrungi6081 3 года назад +1

      Nejayathi ga bathekey valla key a pi vadu kastalu pedathadu

    • @nagendramalepati3412
      @nagendramalepati3412 3 года назад

      అసలైన పేదరికం అంటే ఇదే రాజకీయ నాయకులారా చూపించండి మీ అదికారా బలం ఇలాంటి బ్రతుకుల బాగుకోసం, లక్షల కోట్లు బడ్జట్ ఖర్చవుతూనే ఉంది విదేశాల నుండి నిదులు వస్తున్నాయ్ కాని పేదలకు అందడం లేదు ఖరీదైన పేదలకు మాత్రమే నిదులు అందుతున్నాయ్ మార్చండి ఈ తీరును

  • @gnaveenkumar6928
    @gnaveenkumar6928 3 года назад +9

    The indian government has to save all these type of people in our country 😭😭🙏🙏🙏

  • @darasudha1085
    @darasudha1085 3 года назад +8

    Mumbai lo chala mandhi celebrities unnaru sir evaraina help cheyandi sir ahh ammai ........🙏🙏 Government involve avvali

  • @sangems232
    @sangems232 3 года назад +5

    ఎలాంటి వలను చదువుకునే వలకు గోవర్నమెంట్ హెల్ప్ చేయండి

  • @azmathshaik4585
    @azmathshaik4585 3 года назад +32

    very difficult to her to beat poverty. if we all help her. then she can doit

  • @kammaniruchulu890
    @kammaniruchulu890 3 года назад +5

    God bless you gudiya😭😭 don't cry god is there you will be become a big position ,god bless you gudiya 🙏🏻🙏🏻.

  • @brtteluguchannel5780
    @brtteluguchannel5780 3 года назад +9

    Ambani sir.. Konchem kindaki digandi sir... Papam sir... Devudu miku ahnto ecchadu... Velyte velaku sahayam cheyyandi sir.... jai hind

  • @saideepreddy9922
    @saideepreddy9922 3 года назад +2

    Governament houses istundi kada
    First ilanti vallandariki isthe saripotundi kada

  • @shaikkareembasha8915
    @shaikkareembasha8915 3 года назад +27

    Janala tax money...waste cheyyakunda...ilanti vallaki asrayam kalpichindi Modi Garu...maku statues Lu mandirlu voddu...Asma lanti ma chellelu baga chaduvkovali...baga batakali

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 3 года назад +2

      Adagaalsindhi maharastra govt ni modi ni kaadhu.....

    • @yuvateja299
      @yuvateja299 3 года назад +1

      @@aryanrajaatheist496 Inka Centra Government endhuku, thinesi padukodanika? Poverty idhari subject, ekkuva matladithe adi Central Government di

    • @nationpride1478
      @nationpride1478 3 года назад

      Free schemes,haz subsidies...one person 4wives and 40 childrens in Muslims.indian tax payers money looted for jihadis.

    • @yuvateja299
      @yuvateja299 3 года назад

      @@nationpride1478 Ohh avnaa, mari staue ki 3000 crores pette badhalu, vatitho pedhaollaki enni illu lu katocho thelusa? 30,000 families ki basic ga illu katochu. Baga brain washed ga unnav, 40 children anta, Poojarulaki, Church laki kuda money istharu Haz okate kadu ga

    • @nationpride1478
      @nationpride1478 3 года назад

      Meeku mandiraalu, statues akkarledhu.bombs,matha maarpidi lu kaavali.asallu mee drustilo bharatheeyu lu anthaa cafiers.

  • @Cinemaknowledge
    @Cinemaknowledge 3 года назад +13

    News ante BBC ఈలాంటి న్యూస్ చానల్స్ ఉన్నాయా ఈ రోజుల్లో Thank you BBC

  • @aravindatmakuri4267
    @aravindatmakuri4267 3 года назад +24

    Please let us know their contact details or any other source so that we can help them

  • @ainavillijanaranjani1885
    @ainavillijanaranjani1885 3 года назад +1

    E rojullo intlo vuntunna ammayilakey safety ledhu ela bayata vuntunna ammayilaku chala kastam 😢 devudaa

  • @thollabhaskar
    @thollabhaskar 3 года назад +6

    Making india @swachha bharath అంటే ఇలా నిరుపేదలను గాలికి వదిలేయడమా మోడీ గారుఊఊఉ

  • @jamalbhai951
    @jamalbhai951 3 года назад +1

    Government inni Vela kotlu Budget petti Enduku...
    Black Money ni penchukovataniki tappa....

    • @keeptrying3000
      @keeptrying3000 3 года назад +1

      Demonetisation cheste vachina black money anta emaindo thathayya ke telvale

  • @VeeraSwamyRajulapati
    @VeeraSwamyRajulapati 3 года назад +36

    Beat the problem with your attitude. Best wishes Aasma

  • @indian2385
    @indian2385 3 года назад +1

    మా దేశాన్ని దోసి దొబ్బి తిని.. మళ్లీ మా దేశంలో మతప్రతిపడిక.. మీద.. విభజించి.. దేశాన్ని పేదరికంలో లోకి నెట్టేల చేసింది... మీ బ్రిటన్ గాళ్ళు కాదా... మా దేశంలో వనరులు అన్నీ మీకు లాభాలు.. గాను.. జీతాలు గాను అందుకోవటానికి మీ దేశంలో.. చేసిన పనికి మాలిన కల్చర్.. నీ, దానిని అనుకరిచటనికి... వస్తువులని.. మా నెత్తిమీద పెట్టీ అమ్మి మమ్మల్ని దోపిడీ చేసి... నేడు.. నీతి కబుర్లు అడుతున్నరా.. BBC

    • @puneethreddy3523
      @puneethreddy3523 3 года назад +1

      Bayya malli comment section lo mana vallu,i love BBC,nice channel ani commentulu🤦🏼‍♂️

  • @jingugcp371
    @jingugcp371 3 года назад +6

    Enduko, Govt pathakalu, goppavallu chese dana dharmalu... Kontha mandiki cheravu ...

  • @ganeshvishnu6633
    @ganeshvishnu6633 3 года назад +1

    Aa Ammayi ki chaduvu facilities lakapoina chaduvu viluva telusu thanu street light Lo kurchini Mari chaduvutundhi manaku anni facilities vunna chaduvu viluva telidu Andhuka all anti valla gurinchi alochinchi nappudu manam antho adrusthavantullam anipistundhi Andhuka chadukovali Annaru peddalu

  • @Manasavihari09
    @Manasavihari09 3 года назад +5

    Rey politicians aa swis banks lo dabbulu kullapettakapothe konchamaina okkadaina desam bagogulu gurinchi alochinchandra

  • @srimahesh100
    @srimahesh100 3 года назад

    సోనూ sir... కాస్త ఇలాంటి వారి గురించి ఆలోచన చెయ్యండి... గవర్నమెంట్... పట్టించుకోదు...

  • @surendraparvathala4690
    @surendraparvathala4690 3 года назад +27

    Shame to growth of our india, not only this matter, soo many reasons

  • @chintadav.suryarao2579
    @chintadav.suryarao2579 3 года назад +2

    సోను సూద్ లాంటి మనసున్నవాళ్లు ఆదుకోవాలి. ఇలాంటివారిని...

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 3 года назад +39

    This girl looks very ambitious and goal oriented😘,may God give her good wissdom and knowledge to get her dreams come true 🙏🙏🙏👍❤️.

    • @VattaKai-wp3qf
      @VattaKai-wp3qf 3 года назад

      I love you 🥰😍😘😘😍

    • @jamalbhai951
      @jamalbhai951 3 года назад +1

      Yes Sister...

    • @jyothikadusaadussa9931
      @jyothikadusaadussa9931 3 года назад

      Yes

    • @VattaKai-wp3qf
      @VattaKai-wp3qf 3 года назад

      @@jyothikadusaadussa9931 i love you😘😍❤️😍😘😘

    • @tonystark6997
      @tonystark6997 3 года назад +1

      What if a situation arise, only one job left and she n you both are nominated for that job, will you take that or sacrifice?

  • @akashratnakar7573
    @akashratnakar7573 3 года назад +1

    Nuvu AP lo vuntai chala bagundedi...

  • @govindrajuc6508
    @govindrajuc6508 3 года назад +4

    Hatsoff to BBC 🙏🙏 Ee Video Chusaina yevaro okaru Vallaki Help chestarani Nenu Asistunnanu ,Tq BBC

  • @saikiranbalaga1462
    @saikiranbalaga1462 3 года назад +1

    Ah ammai adey footpath mida chadavali avaru variki illu icha sahayam chayakudadhu endukantae ame oka lakshyam tho undi ipudu ame manasulo okate tiruguthundi valla amma nanaki oka kotha sontha illu ivali ani andalo vallu happy undali valla badhalu ani tiripovali, dani kosam ah ammai footpath midha undi chadavadam chala manchidi vallaki police support chayali appudu ah ammaiki oka dayram vasthundi ee footpath mida undi chadivi amme okaroju untha sthai ki vellinapudu adey police lu ameku salute kodatharu chusthuundandi ee footpath ah ameku biggest motivation in her life..

  • @sk-fw4dc
    @sk-fw4dc 3 года назад +11

    Sonusudh Bhai 🙏 she know the study value, she is have a aim, she will help to poor people who are not studying she know the value of study , do some thing favour any one
    Thank you

  • @root6810
    @root6810 3 года назад +1

    Hindus chala nandhi unnaru muslims gurinche chepala

  • @sheikhussain477
    @sheikhussain477 3 года назад +21

    These people don't know how to cheat each other how to fraud the bank like Vijay malya and others they are the true human beings.who stand for truth may Allah bless them.

    • @youngtigerntr9138
      @youngtigerntr9138 3 года назад

      Yes people like owaisi using religion for his politics but leaving them in poor so sad 😔😔😔😔😔😔

  • @rajeshkumar-lm4gl
    @rajeshkumar-lm4gl 3 года назад

    ఇది మన పుణ్య భూమి. మన ధర్మం, మన సంస్కృతి, మన -------, మన -------, మన స్వరాజ్యం, మన ప్రజాస్వామ్యం, మన స్వపరిపాలన, మన సమానత్వం మన -----.
    కాబట్టే మనకు ఈ సుఖసంతోషాలు.

  • @vprabhakar4589
    @vprabhakar4589 3 года назад +23

    Plz focus on poor educated people
    Rich persons r donate some amount

  • @maheshchowdary3026
    @maheshchowdary3026 3 года назад +1

    Edhi India paresthethi

  • @killananeelaraju9907
    @killananeelaraju9907 3 года назад +55

    ఈ లాంటి న్యూసులు టీవీ9 ntv లాంటివి టెలికాస్ట్ చేయవు

    • @gamerzen794
      @gamerzen794 3 года назад

      Wo pure gowdi media hai bhai
      BBC is independent news. Channel
      It doesn't belong to gowdi media

    • @kumarnaveen4841
      @kumarnaveen4841 3 года назад +1

      TV 9 NTV waste channel bro ther want only money and celebrate trip rating

    • @Venela99
      @Venela99 3 года назад

      Yes

    • @lucky-te5gr
      @lucky-te5gr 3 года назад

      Paapam TV 9 ki serials updates evvadanike time saripovadam ledu. ...

    • @thorlapatiravikumar8045
      @thorlapatiravikumar8045 3 года назад

      Pappu kuda

  • @srkrishna1824
    @srkrishna1824 3 года назад

    అంబానీ , మోధి , బాలీవుడ్ హీరోలు హీరోయిన్ లు ....అందరూ ఎం చేస్తున్నారు....ఇవి చూడలేక పోతే ఎందుకు ... ముంబయి లో కనపడటం లేదు ఎవరికి.....వీల్ల బాధలు.

  • @SONY-R15
    @SONY-R15 3 года назад +5

    Oh God...Imazine,how many people are suffering with the same situation around the world😪😪.BBC Should help them by taking their problems to the Authorities.🙏🙏

  • @abhi-bw3by
    @abhi-bw3by 3 года назад +1

    Mundhu nvu British pora kuka

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 3 года назад +11

    Same thing like this in Chennai too but gvt gives them free quarters to settle in but people sell their quarters far money and live the same life again

  • @prabhasdhfs
    @prabhasdhfs 3 года назад +1

    Tappuga teeskovadhu....untaki illu lekunda pilalani ela kantarayya? 🙄 Mumbai lone bathakali ani em undi.. Vere chinna Town lo kuda bathakochu... Kashte phali...
    Em chestam le valla comfort adhi... Ala unna kuda aa pilla chaduvkuntundi... Great 👍

    • @Msh4566
      @Msh4566 3 года назад +1

      Education tho possible bro. Overpopulation. Tho poverty pdu

  • @shaa1415
    @shaa1415 3 года назад +10

    My sister married to lecture in Pvt college they are saying only single child because they cannot afford 2 children but these guys living in streets having 5 kids .
    Instead of showing mercy tell them have 2 children's store money by spending less unless they do that no one can save them.

    • @mans3926
      @mans3926 3 года назад +3

      Did u ever go to US ? Do they save money ? Problem is education not children

    • @mans3926
      @mans3926 3 года назад

      @RAM what does it mean quality life ? Do u think any other have quality life than abdul kalam ? Ambedkar ?
      Does sachin has quality life or arjun tendulakar has quality life ?

    • @mans3926
      @mans3926 3 года назад

      @RAM ambedkar ,abdul kalam ,modi lavish life aa ? Yem lavish kanpinchindi ?

    • @subbalakshmivalluri6032
      @subbalakshmivalluri6032 3 года назад

      More children poverty increases
      They should be educated to have less children. Create awareness to have small family. What government can do with this 135 crores population

    • @mans3926
      @mans3926 3 года назад

      @@subbalakshmivalluri6032 avna mari world ekkuva janabha unna china Super Rich country enduku ayyindi ?

  • @Satya12347
    @Satya12347 3 года назад

    వీళ్ళని ఆ ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలేని కోరుకుంటాను వాళ్లకు ఆ దేవుడు కచ్చితంగా ఉంటాడు🙏🏻🙏🏻🙏🏻

  • @saiprasadsatya3677
    @saiprasadsatya3677 3 года назад +9

    It's great she's studying without so many facilities I have yet I feel ashamed ,he too a great father supporting her

  • @ayyappareddy475
    @ayyappareddy475 3 года назад

    నువ్వు అనుకున్నది సాధిస్తారు...నలుగురికి ఆదర్శంగా ఎదుగుతావు చెల్లెమ్మ...

  • @AmjadAli-ew7qz
    @AmjadAli-ew7qz 3 года назад +22

    Insha Allah...నీకు అల్లాహ్ తలా కచ్చితంగా సహాయం ..వస్తోంది... అమీన్..💐💐💐

    • @nareshkumar-zn6nq
      @nareshkumar-zn6nq 3 года назад +2

      👍

    • @daraarun66
      @daraarun66 3 года назад +5

      ఎవరు చెయ్యరు తానే కష్టపడి చదువు కోవాలి

    • @buridi
      @buridi 3 года назад +1

      @@daraarun66 idi correct

    • @Bragriproperties
      @Bragriproperties 3 года назад +2

      Neevu oka rupai danam cheyu , Allah vachi em chestadu

    • @daraarun66
      @daraarun66 3 года назад +2

      @@Bragriproperties naku yevaru sahayam cheyaledhu alage chaduvukunnanu,,

  • @sudarani3966
    @sudarani3966 3 года назад +1

    Sampa dinchindi ami chestha ru

  • @rajupottabathini5500
    @rajupottabathini5500 3 года назад +4

    Great job BBC. You only one to elevate these type of peoples... .salute ....can u please take initiate with Tata group for this people...any government will not do anything....please do something

  • @Bhairavvvv
    @Bhairavvvv 3 года назад +1

    Good Job BBC ! TV 9 is busy reporting MAA elections

  • @pvyadav3292
    @pvyadav3292 3 года назад +9

    చూడండి మోడీ గారు
    భారతదేశ ఆర్థిక రాజదాని ముంబాయి లో
    పేద చెల్లెల్ల పరిస్థితి
    దయచేషి ఇలాంటి వారికి ఇండ్లుకట్టివ్వండి ఆ చెల్లెకు పెండ్లీడు వచ్చింది
    దయచేషి ఆ చెల్లె లో మన భరతమాత ను
    చూడండి🙏🙏

    • @jaruknath6114
      @jaruknath6114 3 года назад

      Mari Uddav Thackeray garu em cheyalantaru ?

  • @muralikrishnamuralamuralik8791
    @muralikrishnamuralamuralik8791 3 года назад

    Neeku thappa kunda sahayam dorukutundi....bagga chaduvu...best of Luke......God bless you...thalli.