Asma Sheikh : BBC చేసిన ఆ ఒక్క ఇంటర్వ్యూ ఆస్మా షేక్ జీవితాన్నే మార్చేసింది | BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • ముంబై ఫుట్‌పాత్‌ల మీద జీవనం సాగిస్తూ, అక్కడే చదువుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్న ఆస్మా షేక్ కథనాన్ని బీబీసీ ప్రసారం చేసింది. ఆ కథనం తర్వాత ఆమె జీవితం ఇలా మారిపోయింది.
    #BBC # AsmaSheikh #Mumbai #India #BBCEffect
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 382

  • @TSL2005
    @TSL2005 3 года назад +264

    వాళ్లకి హెల్ప్ చేసిన వాలందరికి నా శతకోటి వందనాలు నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mram755
      @mram755 3 года назад +1

      నువ్వు మాత్రం చెయ్యవు...
      ఇంటి పేరు ఉందిగా...

    • @TSL2005
      @TSL2005 3 года назад +4

      నేను చేయలేను

    • @udaysunny3878
      @udaysunny3878 3 года назад +8

      @@mram755 అందరూ హెల్ప్ చేసే పొజిషన్ లో ఉండరు కదా బ్రదర్. ఎవరి ప్రాబ్లమ్స్, అవసరాలు వాళ్లకు ఉంటాయ్. చేసిన వాళ్లకు థాంక్స్ అయిన చెప్తున్నాడు కదా, చాలు...

    • @Msh4566
      @Msh4566 3 года назад +8

      @@mram755 nuvu chehara. Yadhava.

    • @gangadhar.e6916
      @gangadhar.e6916 3 года назад

      @@TSL2005 wow....ninnu okaru negative ga comment chesina chala polite Ga answer echaru superb bro miru 👍

  • @balugolakoti7793
    @balugolakoti7793 3 года назад +50

    ఈ వీడియో చూసిన రోజు అనుకున్న ఈ అమ్మాయి జీవితం మారిపోతోంది అని. సెల్యూట్ bbc

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 3 года назад +41

    కులం కోసం పోరాడే మన తెలుగు చానెల్స్ ఇలాంటివి మీరు ఎప్పుడైనా చేసారా!!

  • @SaiKumar-uf3us
    @SaiKumar-uf3us 3 года назад

    బి బి చి కి దన్యవాదలు
    ఇలంటివాళ్ళుఎందరొవున్నారు
    వాళ్లకుమీతోడుకావాలి

  • @sjgclearners7700
    @sjgclearners7700 3 года назад

    Tq bbc ❤️❤️

  • @dandakularaju711
    @dandakularaju711 3 года назад

    Great job

  • @bharathveeramreddy7943
    @bharathveeramreddy7943 3 года назад

    Gud job BBC.....

  • @ballbadmintonvideos5852
    @ballbadmintonvideos5852 3 года назад

    🥺🥺🥺❤️🙏

  • @Namaste_Hyderabad
    @Namaste_Hyderabad 3 года назад

    That is BBC

  • @gunatejaponnaganti8351
    @gunatejaponnaganti8351 3 года назад +152

    ఇల్లు ఇచ్చిన వారి కంటే ఇవ్వడానికి సహాయం చేసిన మీ ఛానల్ చాలా గొప్పది

  • @asifshaik50
    @asifshaik50 3 года назад +122

    ధాతలందరికి ధన్యవాదాలు.. మీ చేయూతతో ఆ అమ్మాయి జీవితం బాగుపడాలని కోరుకుంటున్న.
    ఆ అమ్మాయి జీవితం బాగుపడితే ఆ family మొత్తం బాగుపడినట్టే, ఆ family బాగుపడితే వాళ్ల next Generations అన్ని బాగుపడినట్టే.

  • @pranayreddy2378
    @pranayreddy2378 3 года назад +118

    power of good journalism.

  • @siddhu4991
    @siddhu4991 3 года назад +40

    లాస్ట్ టైం వీడియో చూసి బాధపడుతూ కామెంట్ చేసా.ఇప్పుడు సంతోషంగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ కామెంట్ చేస్తున్నాను చెల్లి👏👏👏

  • @Mohammadimran-uo6hj
    @Mohammadimran-uo6hj 3 года назад +51

    మట్టి లోని చెత్తంత రాజకీయ నాయకులు
    అదే ఈ్ బాలిక మట్టి లోని మాణిక్యం👩‍🎓🎓

  • @tanayareddy7946
    @tanayareddy7946 3 года назад +59

    This is the power of journalism 🤗

  • @chch9830
    @chch9830 3 года назад +67

    మనుషులను నమ్మి మోసోయా రెమో కానీ చదువును నమ్మి ఎవరు మోస పోలేదు..good work by tbbc

  • @befine7124
    @befine7124 3 года назад +9

    హ్యాట్సాఫ్ బిబిసి. సమాజంలో మీడియా విలువను మీరు నిరూపించారు. కొనసాగించండి👏👏👏

  • @ivanlenerd2724
    @ivanlenerd2724 3 года назад +35

    Aa papa interview last time chusinappudu chala badhavesindhi arre aada pillalu ala roads paina undadam ani chala badha anipinchindhi.. But thank god and BBC you saved their lives.

  • @chinnajhonny
    @chinnajhonny 3 года назад +6

    బీబీసీ కీ ధన్యవాదములు మీరు చెప్పకుండా వుంటే ఈ రోజు ఇలాంటి పరిస్తితి వచ్చేది కాదు 🙏🙏🙏 సహయం చేసినా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @prathaparangula
    @prathaparangula 3 года назад +38

    This is what a true media organization can do🙂🙂🙂

  • @priyadarshinigandham8501
    @priyadarshinigandham8501 3 года назад +13

    Excellent BBC 🙏👌 , great job,👏👏

  • @anji0462
    @anji0462 3 года назад +1

    Ammayya eroju nenu haiga padukunta...chala santoshanga vundhi..

  • @madhankumarm5316
    @madhankumarm5316 3 года назад +10

    Great work.. Thank you BBC❤️❤️❤️

  • @manoharjaladanki5867
    @manoharjaladanki5867 3 года назад +1

    Muslims.andharu.masidhula.nunchi.100.iste.seripoddhe.

  • @christloveministries8456
    @christloveministries8456 3 года назад +1

    బి బి సి వారికీ హృదయపూర్వక ధన్యవాదములు

  • @sureshreddy5291
    @sureshreddy5291 3 года назад +5

    Anduke prapancha shanthi korukovali 😘😘

  • @mohammedhaneef6190
    @mohammedhaneef6190 3 года назад +1

    మాష అల్లాహ్🌹
    ఆస్మ షేక్ అల్లాహ్ బ్లేస్ యు సిస్టర్...

  • @bhaskararao1104
    @bhaskararao1104 3 года назад +2

    Thank u BBC antha mee credit bbc

  • @K_Venkatesh
    @K_Venkatesh 3 года назад +1

    Elanti vallaki kuda biggboss lo chance evvali poor people ki ,unnavaallatho ne eppudu ante ela andaru undali kada

  • @nirudyoogi
    @nirudyoogi 3 года назад +1

    Tqs BBC and help chesina variki

  • @someshp7838
    @someshp7838 3 года назад +10

    Hats off to BBC...

  • @Tejuthunders
    @Tejuthunders 3 года назад +6

    Thank you BBC

  • @tarun6444
    @tarun6444 3 года назад +7

    Zero dislikes hats off to all viewers 👏👏👏👏👏👏🙏🙏🙏

  • @ibraheem3699
    @ibraheem3699 3 года назад

    బయట ప్రపంచం కి అస్మా బాధ ని తెలియజేసిన B.B.C కి ధన్యవాదములు 🙏🏼🙏🏼

  • @ravitejatimmaraju5381
    @ravitejatimmaraju5381 3 года назад +1

    BBC plz cover the news there are member of Student's who lost their parents (died)and Facing the horrible situations to complete their education due to finicial support , I'm one among them ,this problem Must be raised i hope BBc will take this to peak
    Few problems of orphans can't be Explain and tolerate
    Once again i requesting BBC plz take this to High level 🙏 i Hope and trust you to grant this for the sake of orphan student's.
    Thankyou.

  • @tarun6444
    @tarun6444 3 года назад +1

    BBC news very good news channel 👍👍👍

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 3 года назад

    ◆◆◆నీలాంటి ఆడ పిల్లలు ias అయ్యి ఎందరికో సహాయం చెయ్యాలి... ఎందుకంటే కష్టాలు ఎలా ఉంటాటోయో నీకు తెలుసు... thanks to BBC Telugu helping her education and house...👏👏👏

  • @venkateshadoni3175
    @venkateshadoni3175 3 года назад

    Afghanistan lo antha kastallo unte ewaru Sayam cheyatledhu India lo chinna problem unna help chestharu
    Great India......

  • @rightstand1117
    @rightstand1117 3 года назад

    బీబీసీ మీరు ఇప్పుడు ఇలానే సొసైటీ లో సమస్యలపై పోరాడండి... అల్ ద బెస్ట్

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 3 года назад

    టాలేంట్ గుర్తింపు అంటే ఇది రిజర్వేషన్లు కల్పించి కాదు

  • @jayas...5261
    @jayas...5261 3 года назад

    కష్టాల కడలి ఈదలంటే పేద మధ్య తరగతి పిల్లలకి చదువే అస్సలైన సరైన ఆధారం any way all the best your best future

  • @saigattupallu278
    @saigattupallu278 3 года назад +1

    Had sofe for BBC you toube chennal

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад

    ఆ పేద అమ్మాయికి ఇల్లు కొనిచ్చిన దాతలను ఆ దేవుడు చల్లగా చూడాలి బీబీసికి నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇటువంటి సమాజానికి సంబంధించిన వార్తల్ని వెలికి తీసుకొస్తున్నందుకు 👍

  • @srinu776
    @srinu776 3 года назад

    Bbc world chupinchindi, but indian channels....politicians interviews tho busy ga unayi

  • @ashokkumar-fl6yh
    @ashokkumar-fl6yh 3 года назад

    Mama Telugu news channels buddi thechukovali ...!!
    BBC Telugu oka online number ivvandi donations ki memu helping lo part avthamu.

  • @bkirankumar9844
    @bkirankumar9844 3 года назад

    దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు కంటికి కనబడవు,చెవికి వినబడవు,హృదయానికి గోచరము కావు.వారికి సహాయము చేసిన ప్రతి ఒక్కక్కరిని దేవుడు అదే రీతిలో వారికి అద్భుతమైన సహాయం వారికి వచ్చును గాక.

  • @lokeshnaidu1520
    @lokeshnaidu1520 3 года назад +6

    Well done BBC 🙏🙏

  • @hariuppalapati
    @hariuppalapati 3 года назад

    మీడియా వుంది ఇలాంటి విషయాలు చెప్పటానికి తెలియచేయటానికి మీరు బిబిసి వాళ్ళు ఇలాంటి కొత్త న్యూస్ ఎప్పుడు తెలియపరుస్తూ ఎంతో మంది జీవితాలు బాగుపడితే సహాయం చేసే వాళ్ళు ఈ ప్రపంచంలో ఏదో ఒక చోట వుంటారు సహాయం చేస్తుంటారు

  • @thenaidu135
    @thenaidu135 3 года назад

    ఆదర్శవంతమైన న్యూస్ ఛానల్ దేశ ప్రజానీకానికి చాలా అవసరం. మీ లాంటి న్యూస్ చానెల్స్ ప్రజల కొరకు ప్రజా సమస్యల్ని అధికారుల దృష్టి కి తీసుకెళ్తూ పత్రికా స్వేచ్ఛ ని కాపాడి కొనసాగించాలని కోరుకుంటున్న.. ఇట్లు ఓ భారతీయుడు

  • @shyamkumarvenna3868
    @shyamkumarvenna3868 3 года назад

    Last time video chusinappudu E ammai jeevitham maripothundhi anukunna. TQs BBC

  • @kudikalaprashanth7743
    @kudikalaprashanth7743 3 года назад

    Really good job bbc
    Elantivi samjam chudani enno ebbandhulu vunai vatini meeru enka andariki theliyacheyyalani korukuntunnanu....!

  • @damusunkari532
    @damusunkari532 3 года назад +6

    Thank you BBC ❤️❤️❤️

  • @Ak-oj4tg
    @Ak-oj4tg 3 года назад

    Wow…. Vaalla faces lo vunna happiness choodandii… thanks….

  • @kishorekumarkusuma1348
    @kishorekumarkusuma1348 3 года назад

    Nuvvu bagaa chaduvi NV kuda nelanti Mari konta mandiki sayam cheyyalamma...

  • @balakondaiah5794
    @balakondaiah5794 3 года назад

    ప్రపంచం నలుములనుంచి సహాయం వచ్చింది కానీ మన ఇండియా నుండి రాలేదు అనుకుంటా ఆసియ కుబేరుడు ఉన్నాడు కదా మన దేశం లో టాటా గారు ,మహీంద్రా గారు ఉన్నారు కదా ఇంతకు మోడీ గారు ఎక్కడ ఉన్నారో.

  • @somureddym3600
    @somureddym3600 3 года назад

    BBC good news mire thanaku manchi life echaru Tq

  • @savadasiva623
    @savadasiva623 3 года назад

    ధాన్యవాదలు BBC News స్టాఫ్ కూ

  • @ramakrishnarayala570
    @ramakrishnarayala570 3 года назад +3

    Dear BBC telugu, 14000 people are facing many problems due to Australia border closure issues, there 4 to 5 thousand indians facing the problem... No one is supporting us to raise the issue, if possible raise the issue

    • @pavankumar-je6yl
      @pavankumar-je6yl 3 года назад

      Use twitter bro tag ur pmo external affairs ministry u will get some help

  • @mohammadismail4464
    @mohammadismail4464 3 года назад

    Help chesina variki chala chala dhanyawadalu..... But ilanti Asma lu Mana india lo chala Mandi unnaru...

  • @pallapothubhanuprakash3856
    @pallapothubhanuprakash3856 3 года назад +1

    Thanks for you BBC news

  • @Sanjaykota
    @Sanjaykota 3 года назад

    Tqq bbc mevalla enno jevithalu bagupadtinai

  • @vijayrebal1
    @vijayrebal1 3 года назад

    Help chesina vallanadraki thank you 🙏🙏🙏🙏🙏

  • @AtoZ_v7279
    @AtoZ_v7279 3 года назад +11

    “ Everything is possible from BBC “

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq 3 года назад

    Help chesina vari ki Chala thanks 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gujjalapatiraju7435
    @gujjalapatiraju7435 3 года назад

    Thanks ekkada kuda .. Villu dalitulu anduke PM, CM kalisi Villani road paina vesaru ani cheppaledu .....
    Oka human ki prblm untey .. adi human problem Laney chudali .. resolve cheyali ...
    But edey BBC Andhra lo eamnna jargithey .. Oka dalitha mahila patla intha darunamga unna prabutvam antaru ... Villu dalitulu kabattey prati paksham kuda Villani pattinvhukoledu antaru endukala?
    Pure news without caste rakudada?
    Rada?
    Disha chattam endukochindo andarki telsu .. eroju Danni care cheyatla anukondi .. but area oka dalithulaki jariguntey .. enni sangalooo .. enni godavaloo......
    Em upper caste ammaiki harm jargithey .. ee sangalu yadiki poothay?

  • @aaokkatiadakku9252
    @aaokkatiadakku9252 3 года назад

    help chesina varilo india vallu leruu🧐🧐oka bbc vallu thaapaaa

  • @surya-ov9ek
    @surya-ov9ek 3 года назад

    thanu manchiga chaduvi job sadhinchukoni malli bbc lo ravalani korukuntunna

  • @mdnayeemmdnayeem5267
    @mdnayeemmdnayeem5267 3 года назад

    Evaro Dislike kottesharu yedhavalu

  • @phaneendrakumar2216
    @phaneendrakumar2216 3 года назад +1

    Because of this i love bbc

  • @srinivasp9741
    @srinivasp9741 3 года назад +1

    Great work BBC sir👌👍

  • @nagarjunapalaparthi2665
    @nagarjunapalaparthi2665 3 года назад

    ఇలాంటి అస్మా లు చాలామంది ప్రజలు ఉన్నారు బి బి సి

  • @mithunbawhan1439
    @mithunbawhan1439 3 года назад

    Illu ichina variki vari dhrustiki teesukellina meeku share chesina variki many more thanks and god always with u

  • @varmasiru6473
    @varmasiru6473 3 года назад

    Mari Govt em chestundi.

  • @PraveenKumar-gp2zo
    @PraveenKumar-gp2zo 3 года назад

    That's is BBC REPORTS.
    THANKS🙏🙏🙏🙏 FOR HELPING ✋

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 3 года назад

    మంచితనం ఇంకా బ్రతికే ఉంది 💐💐💐💐

  • @rojakote329
    @rojakote329 3 года назад +3

    God bless BBC Telugu , I love this news , see how it's changed her lifeee , very very big thanks from meeee , I cried when I see that old newsss, but now I felt very happy to see her happiness. It's bcz of you lovely 💓 channel

  • @PREMJEH
    @PREMJEH 3 года назад +1

    Well done👏👏👏👏👏👏👏

  • @govindut2525
    @govindut2525 3 года назад

    Help chesina vallaku God bless you

  • @MadhuPowerofTelugu
    @MadhuPowerofTelugu 3 года назад +1

    Tq.. BBC! ☺️

  • @ashraf.ali874
    @ashraf.ali874 3 года назад

    Ilaanti videos chebutaayi maanavatvam batiki undi ani

  • @sagkala
    @sagkala 3 года назад

    Manavatwam chupinchina vallaki padabhivandanam

  • @janishashaik1059
    @janishashaik1059 3 года назад

    Ee video ni kuda dislike chesaru antey enta kunchala manastam undo lokam lo!

  • @baleshwarnakka4486
    @baleshwarnakka4486 3 года назад +1

    Tq bbc

  • @durgaprasad-dz4ru
    @durgaprasad-dz4ru 3 года назад

    Good job bbc Telugu , bokka lo tv9 ntv inka chala unnai enduku bokka

  • @shakilahmed.1063
    @shakilahmed.1063 3 года назад

    Mana India loo una rich Parsons anduru west galu mana country girl nu manamu help chaya leka potunam

  • @amararaveeti6822
    @amararaveeti6822 3 года назад

    Help chesina vallu andharu inka dhana vanthulu kavali ani korukuntuna

  • @LoL_TV111
    @LoL_TV111 3 года назад +3

    Instead of giving rented house for 3years. It's better to give permanent place atleast with out home with the same money they can make hut or any permanent residence. After she get into the best position they will improve further. They need not to struggle further.

  • @satish-hn8zr
    @satish-hn8zr 3 года назад +1

    Aaa, papa laaga chala mandi unnaru

  • @srinivasal4035
    @srinivasal4035 3 года назад

    Much appreciate!! BBC channel good job👌👌

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 3 года назад +1

    May God bless you

  • @triparagirirameshnaidu1763
    @triparagirirameshnaidu1763 3 года назад +1

    Great work bbc

  • @nagajyothithumpudi7912
    @nagajyothithumpudi7912 3 года назад

    BBC valla prathi channel chaala baguntunnaayy

  • @cc-in9vv
    @cc-in9vv 3 года назад

    చాలా ఆనందంగా ఉంది ఈ న్యూస్ చూశాక

  • @sivakrishna8538
    @sivakrishna8538 3 года назад +1

    Good work bbc
    👍

  • @savalamviswanath3825
    @savalamviswanath3825 3 года назад +2

    I hope either she will become IAS or IPS in future if she is well supported in life. Thanks to each and everyone who prayed for her and also people who helped her monetarily.🙏

  • @sureshbaboji1462
    @sureshbaboji1462 3 года назад

    Tq to all vallaku help chesinanduku

  • @Ragamaalika
    @Ragamaalika 3 года назад

    Great job by BBC👏👏👏దైవం మనుష్య రూపేణ అన్న మాట నిరూపించబడింది. సహాయం చేసిన వారు, ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని మనసార కోరుకుంటున్నాను🙏

  • @devarajthirupathaiah8751
    @devarajthirupathaiah8751 3 года назад

    Thank you BBC. This channel is different than other channels. They focused only public issues. 🙏🙏🙏🙏

  • @vishnuvardhan14u
    @vishnuvardhan14u 3 года назад

    Eee Tv 3*3 vaadu eppudu ila change avvutado emo

  • @srinivasraoponnuru2753
    @srinivasraoponnuru2753 3 года назад +1

    Hats off to b b c