Evil Eye : దిష్టి నిజంగానే తగులుతుందా? ఇతరులకు చెడు చేసేంత పవర్ కంటికి ఉంటుందా? - BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • నిజంగానే దిష్టి తగులుతుందా? ఇతరులకు చెడు చేసేంత శక్తి కంటికి ఉందా? దిష్టి, ‘ఈవిల్ ఐ’ లాంటి నమ్మకాలు చాలా దేశాల్లో ఉన్నాయి. భారత్‌లో కూడా దిష్టి తగిలిందని లేదా కన్ను అదిరితే ఏదో జరిగిపోతుందని నమ్ముతుంటారు. ఇలా వేల ఏళ్లుగా కళ్ల ప్రభావం గురించి ఏదో ఒకటి ఆపాదించుతూనే ఉన్నారు. చెడు దృష్టి నుంచి తప్పించుకోవడానికి కొందరు తమకు తోచింది చేస్తుంటారు. #EvilEye #BuriNazar #Superstition
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 134

  • @Zirithoughts
    @Zirithoughts Год назад +9

    ఇంతకీ దిష్టి తగులుతుందా? లేదా? దాని ప్రభావం నిజమా? కాదా? చెప్పనే లేదు???

  • @RaviKumar-vg5rv
    @RaviKumar-vg5rv Год назад +11

    మన మత గ్రంధాల్లో మన పూర్వీకులు మరియు మన పెద్దలు చెప్పిన మాటలు ఎన్నటికీ తప్పుకావు వాళ్లు అది చెప్పునారంటే అందులో ఎంతో కొంత ఒక నిజం ఉంది దాన్ని గ్రహించడం శాస్త్రాలకు మన సంస్కృతికి ఇచ్చే విలువ ఇది మూఢనమ్మకం తక్కువ ఒక సైకాలజికల్ అండ్ సైన్స్ కి ఎక్కువ ఆయన నమ్మకం అని మనం భవించాల్సిన పరిస్థితి ఉంది

  • @JAISRIRAM2488
    @JAISRIRAM2488 Год назад +2

    S real iam agree నరగోష నర దిష్టి నర పీడ నర బాధ నిజంగా తగులుతాయి

  • @ksreddy115
    @ksreddy115 Год назад +6

    నరుని దృష్టి పడిందంటే నల్లరాయి కూడా పగులుతుంది.

  • @apparaodasari2453
    @apparaodasari2453 Год назад +12

    False అన్న వారందరూ... స్మశానం లో అమావాస్య రాత్రి పూట ఒక రోజు ఉండ గలరా?? కొంత మంది కి evil దిష్టి ఉంటుంది అది ఇబ్బందులకు గురి చేస్తుంది.

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Год назад +3

      One night saripothada. Lekapothe 3-4 months every amavasya ki veldamaa,

    • @harishkrishnaful
      @harishkrishnaful Год назад +3

      I was there nothing happened in fact it was so peaceful... nene kadu chala mandi unnaru...

    • @sidsiddhus
      @sidsiddhus Год назад

      బాబు గోగినేని గారు స్మశానంలో కొంత మందితో కలిసి డిన్నర్ కూడా చేశారు ఊరి వాళ్ల భయాందోళనలను, మూఢ నమ్మకాలను పోగొట్టడానికి...

    • @manju7520
      @manju7520 Год назад

      దూరం నుండి భయం దగ్గరికి వెళితే ఉండదు.
      మనిషి భయాన్ని encash చేసుకుని మూఢ నమ్మకం బాగా వంటపట్టించారు.

  • @syamkanakala9062
    @syamkanakala9062 Год назад +2

    Super super bbc

  • @muralasettiraja7212
    @muralasettiraja7212 Год назад +22

    మనం ఎంత చెప్పినా వినరు.ఈ జనం

  • @maryindira9260
    @maryindira9260 Год назад +4

    Strange subject from BBC

  • @bobbychintapallis
    @bobbychintapallis Год назад

    బాబాల దేశం మనదీ.....

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor Год назад +9

    Basically sight brings attention- intention-action so if someone looks at you with bad intentions there is every chance it could turn into action so we need be pro actively careful to avoid people things that may hurt us- our grandsons ancient culture has lot of psychology lessons built into culture. It’s superficial bookish knowledge that fails to understand deeper meanings

  • @Kumarswamy0543
    @Kumarswamy0543 Год назад +9

    Only bbc can give this type of information

  • @harishkrishnaful
    @harishkrishnaful Год назад +7

    Eyes is a receiver but not transmitter there ends matter

  • @KSR_Oney
    @KSR_Oney Год назад +174

    లక్ష్మీదేవిని పూజించే మనదేశంలో అందరూ పేదవారుగా ఉన్నారు లక్ష్మీదేవి అంటే ఎవరో కూడా తెలియని దేశాలలో సంపన్నులు ఎక్కువమంది ఉన్నారు. దిష్టి కూడా అలాంటిదే అభివృద్ధి చెందిన దేశాలలో ఎవరు కూడా వీటిని పట్టించుకోరు ఇది ఒక మూఢ నమ్మకం భయం మాత్రమే. ఫ్రాన్స్ రఫెల్ యుద్ధ విమానం తయారు చేస్తే మనవారు నిమ్మకాయలతో పూజలు చేసి వాడుకుంటున్నాం. ఫ్రాన్స్ వారు నిమ్మకాయ లేకుండానే అభివృద్ధి చేయగలిగారు వాడుకుంటున్నారు..

    • @FUNNYTROLLDADA
      @FUNNYTROLLDADA Год назад +22

      నేను నమ్మలేదు మొదటిలో 2017లో నాకు నరఘోష తగిలింది చాలా దారుణం అనుబవించని వారికి తెలుస్తుంది

    • @thirapaiahnandigama3284
      @thirapaiahnandigama3284 Год назад +22

      తక్కువ అంచనా వేయకండి తగిలితే దాని ప్రభావం వేరే ఉంటుంది... ఆ తరువాత నీ కథ పూర్తిగా మారిపొద్ధి be care full

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 Год назад +21

      మన దేశం కు స్వాతంత్ర్య ము ఇంకో 50 సంవత్సరాలు ముందు వచ్చి ఉండి ఉంటే మన దేశం కూడా అభివృద్ధి లో అగ్రస్థానంలో ఉండేది...70 సంవత్సరాలు ముందు స్వాతంత్ర్య ము వచ్చిన దేశం మనది 150 సంవత్సరాలు ముందు స్వాతంత్ర్య ము వచ్చిన వారితో పోల్చి చూసుకొని దేవుణ్ణి కూడా లాగి ఏమి తెలివి చూపించావు..ఈ నిమ్మకాయ గురించి చెప్పారు.మీరు.. కానీ ఇక్కడ ఖురాన్ లో ఉంది ఇంకా చాలా దేశాల్లో ఉంది అంటుంటే నువ్వు మన దేశము వైపు చూసి ఉమ్మే ప్రయత్నం చేసావు నీ మూతి లో పడవచ్చు ఈ తెలివి తో

    • @KrisDivaRealtor
      @KrisDivaRealtor Год назад +7

      That’s not true- west respect love worship money like hell even though not with same name as Lakshmi

    • @somireddypallimahesh6801
      @somireddypallimahesh6801 Год назад +1

      Super

  • @MR.Mani6268
    @MR.Mani6268 Год назад +4

    దిస్ట్టి undha/ లేదా reson chepaledhu. 👍

  • @prabhakarreddy8863
    @prabhakarreddy8863 Год назад +5

    Gautami Khan is the perfect news reader. Thanks for the information. ❤️

  • @telugutravellersonofgodsubbu
    @telugutravellersonofgodsubbu Год назад

    Hi bbc hw ru good to see

  • @RangyEditzz
    @RangyEditzz Год назад +2

    Dishti anedi vundadu Kani Kullu anedi undi… okaru manchiga unte dani barinchaleru…

  • @praveenrajmicro
    @praveenrajmicro Год назад +7

    మన దేశంలో కన్న ఇతర దేశాల్లో మూడనమ్మకాలు ఎక్కువ

  • @ritantareprises7967
    @ritantareprises7967 Год назад +4

    బాబులూ ఇది టర్కీ దేశం గురించి భారత దేశం గురించి కాదు

  • @buttiprabhakar8298
    @buttiprabhakar8298 Год назад +7

    It seems BBC also believes this myth as they didn't conclude in this video

  • @wanted2567
    @wanted2567 Год назад +1

    Chiranjeevi gariki oka arudaina gawravam dakkindi danimida em post veyyaledu enti ? Sir

  • @vijay58386
    @vijay58386 Год назад +3

    There is no clarity

  • @rameshtadi8618
    @rameshtadi8618 Год назад +25

    ఇవి అన్నీ బ్రాహ్మణులు కల్పించిన మూఢ నమ్మకాలు ఇండియాలో.
    దిస్టి లేదూ బొక్క లేదు, కష్ట పడి పని చేయాలి అంతే.
    జై జై అంబేడ్కర్ జై జై అంబేడ్కర్

    • @vijaykumar-oe8hr
      @vijaykumar-oe8hr Год назад

      Pora yedava .... bramins kante migata kulale ekkuva ga ilantivi nammutaru... okasari agency areas lo chudu

    • @FUNNYTROLLDADA
      @FUNNYTROLLDADA Год назад +5

      Same feeling before 5years back దేవుడిని నమ్మను దెయ్యని నమ్మను కానీ దిష్టి నరఘోష మాత్రమే వున్నాయి ఇది నమ్మినా నమ్మకపోయిన నేను మాత్రం నమ్మవలసి వచ్చింది

    • @narasimharaoadabala5049
      @narasimharaoadabala5049 Год назад +1

      నిజమే నాయనా నీవు అన్నది నూటికి నూరుపాళ్లు నిజం అలాగే మరోక నిజం కూడా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన దేశంలో పెదరికం లేదు వెనుకబాటు తనం లేదు చక్కగా అందరు చెప్పులు మంచి బట్టలు వెసుకుంటున్నారు, చక్కగా రాయల్ ఎన్ ఫిల్డ్ బండి మీద తిరుగుతున్నారు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు ఐమాక్స్ థియేటర్లో సినిమా చూస్తున్నారు తక్కువ మార్కులు వచ్చిన మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు ఇంతకంటే ఏమీ కావాలి ఈ రోజుల్లో పెదరికం లేదు తోక్క లేదు అంతా ఓటు బ్యాంకు రాజకీయాలు రిజర్వేషన్లు కులదుషణ చట్టాలు కూడా తీసిపడ వేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా రాజ్యాంగంలో అంబేద్కర్ వ్రాసినదే లేక్క ప్రకారం పది సంవత్సరాల రిజర్వేషన్లు డేబ్బే సంవత్సరాల నుంచి పోడిగిస్తు వస్తున్నారు అందుకని రిజర్వేషన్లు మీరు వదులుకోండి మా భూములు వ్యవసాయం మీద చేసిన అప్పులు మేము మీకు వదులుకుంటామే.

    • @ramu90143
      @ramu90143 Год назад

      Exactly bro... Jai Bheem

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 Год назад +4

    Disti thaguluthunda Leda cheppaledu and adi effect chestada Leda cheppaledu

  • @bablubablu55
    @bablubablu55 Год назад

    Some times we need to believe it is true:
    One day a new car is going to pooja
    My friend that car is so nice with ego
    With in few minutes while taking u turn car hit and damaged by trolly

  • @rajvideos6255
    @rajvideos6255 Год назад +20

    నాకు తెలిసినవారు ఒకరు ఉన్నారు ఆవిడ దృష్టి పెట్టి ఏమన్నా చూసిందంటే ఆ పని మటాస్...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దీనికి మీరు సరైన జవాబు ఇవ్వకుండా వీడియో ముగించారు.... 😡😡😡😡😡

  • @ravitejasurisetty162
    @ravitejasurisetty162 Год назад

    Ilanti chetha namakalu gurunchi marentha avaghavahna kavali andhukantey inka janalu nammuthunaru

  • @patnalkarri4830
    @patnalkarri4830 Год назад

    ఇలాంటి మూఢనమ్మకాలు ప్రసారం చేయకండి.
    అసలే ఇక్కడ ఇలాంటివి ఎక్కువ.
    అలాంటిది ఎక్కడో జరిగినవి ఇక్కడి వారికెందుకు ప్రసారం.
    ...ఇక్కడ ఉన్నది చాలక ఎక్కడిదో తెచ్చి పులమటం ఎందుకంటా?
    ...మూఢనమ్మకాలు తొలగగించేలా "అవగాహన" కలిగించండి.
    కారి.,
    రాజమండ్రి.

  • @venkatvegirouthu9395
    @venkatvegirouthu9395 Год назад +4

    చివరికి BBC news ఛానల్ కూడా ఇలా దిగజారిపోయిందా

  • @panjalasairamgoud5288
    @panjalasairamgoud5288 Год назад +1

    Mana anumaname maku penu pramadham

  • @ForBetterWorld
    @ForBetterWorld Год назад +3

    If you are doing business you will definitely belive

  • @smahesh2074
    @smahesh2074 Год назад +5

    Disti anedi oka false theory

  • @narenderreddy7305
    @narenderreddy7305 Год назад

    ఇంతకీ answeer చెప్పలేదు మీరు

  • @naidt5040
    @naidt5040 Год назад

    Clarity లేదు

  • @zk3128
    @zk3128 Год назад

    disti anadi vundi..puranalu quran grandam loo kuda vundi

  • @abcs6351
    @abcs6351 Год назад

    Andaru baundali andulo nenundali ane bavanalo oche vijayaniki, disti dvara emi kadu.

  • @LuckyTheking397
    @LuckyTheking397 Год назад +6

    దిష్టి ఉంది, దెయ్యం ఉంది

  • @shivareddyshivareddy5797
    @shivareddyshivareddy5797 Год назад

    Hi

  • @rajasekharreddygadireddy6833
    @rajasekharreddygadireddy6833 Год назад +1

    Plz don't post such time of content less video

  • @RajeshKumar-yo4zb
    @RajeshKumar-yo4zb Год назад +2

    Kantike anta power vunte pantulu aadi mata vinani vadini, nachani vadi ni eppudo kantito chusi champese varu aadi chetaa kakekada kulalu puttunchi nasanam chesesaru. Nenu Inko vishayam cheppanaa maa oorilo lv prasad eye hospital pakkane smasanam vundi 😂😂😂

  • @michaelceasar
    @michaelceasar Год назад +2

    *Hindu poojarulaki idhi main source of Income*

  • @srcsmxd
    @srcsmxd Год назад +1

    Ee video lo a matram vishayam ledu.
    *Video title ki samaadanam emi cheppaledu.*

  • @rameshgadwala7776
    @rameshgadwala7776 Год назад +3

    అసభ్యకర సంభాషణ ఉన్నంతకాలం
    అతివినయం తో ఉన్న ( జ్ఞానశూన్యత)
    మంద బుద్ధి ఉన్న వారి మాటలు వినకూడదు
    (తెలివి లేని వాడు/ఒంటరివాన్ని చేయకూడదు)
    Osama bin Laden ఒక ప్రయోజనం ఉంటుంది అది నేనే
    చెడు అంతం అవ్వదు Evil never ends
    చెడు కన్ను evil eye అంటూ ఒకటి ఉంది
    For example మహిళలపై అత్యాచారం

  • @cherrylover2998
    @cherrylover2998 Год назад

    Evil eye 100% vundi

  • @kgopikrish
    @kgopikrish Год назад +4

    "డైయ్యో బితుక్ బితుక్ ముయ్యో దోచుకు మిజిక్"
    అనే ఈ మంత్రాన్ని జపించండి.
    మీకు ఎవరు దిష్టి పెడతారో ..... ఆ దిష్టి వారికే తగులుతుంది.
    ఇది నా అనుభవంతో చెబుతున్న. ఎంతో మంది ఇలాచేసి ఫలితాలు పొందారు. మీరు కూడా చేసి చూడండి .
    మీకు దీనిపై నమ్మకం లేకుంటే, నష్టం లేదుకదా.... చేస్తే పోయిది ఏమి లేదు..చేసి చూడు.

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Год назад +1

      ఈ మంత్రం ఎన్నిసార్లు చదవాలండీ!!!?

    • @kgopikrish
      @kgopikrish Год назад

      @@chandrashekarbikkumalla7075 okka sari chadivithe chalu.

    • @ashokchowdarydivyakolu9518
      @ashokchowdarydivyakolu9518 Год назад +1

      😆

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Год назад +1

      @@kgopikrishఈ మంత్రం చదివేటప్పుడు కళ్ళు మూసుకోవాలా!!!?
      తెరిచి ఉంచాలాండీ!!

    • @kgopikrish
      @kgopikrish Год назад

      @@chandrashekarbikkumalla7075 ఎడమ కన్ను మూసి, కుడి కన్ను తెరవాలి

  • @vaddikarthik
    @vaddikarthik Год назад

    👁

  • @chaiturockzz2937
    @chaiturockzz2937 Год назад

    Title ki answer ichara meru asalu.....BBC kuda lag anmata

  • @pratapkumarkommu2615
    @pratapkumarkommu2615 Год назад

    Mari janalu kallatho ekkuva chusedi mee channels ney mari disti thagili meeru povadam leduga so no more disti😀😀😆😅😅🤣😂😂

  • @eeeyu
    @eeeyu Год назад +1

    I found first Useless video in BBC telugu. Editor please have a look in to these kind of non sense videos in your channel. This can reduce reputation that you achieved in Telugu states.

  • @vijay58386
    @vijay58386 Год назад

    Incomplete vedio