interesting facts about NTR, Savitri Atmabandhuvu Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 19

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 месяца назад +14

    గులేబకావళి కథ , భీష్మ , గుండమ్మ కథ , రక్త సంబంధం , మహామంత్రి తిమ్మరుసు , ఆత్మ బంధువు. అన్నీ అద్భుతమైన సినిమాలు. 👏👌👍

  • @gvsatish424
    @gvsatish424 3 месяца назад +10

    పౌరాణికం,జానపదం, సంఘికం,చరిత్రాత్మకం, అన్ని జొనర్స్ లో తన ముద్ర వేశారు తెలుగు ఇండస్ట్రీ లో ఏ హీరో కి సాధ్యం కానీ పాత్రలు చేసి తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక నటుడు ఎన్టీఆర్ అందుకే ఆయన ఏ రంగంలో అయినా NO 1 మళ్ళీ ఇలాంటి నటుడ్ని మనం చూడలేము

  • @Jrao-i8o
    @Jrao-i8o 3 месяца назад +13

    నటరత్న ఎన్టీఆర్ ఒక అనాధ పాత్రలో జమిందారైన యశ్వీరంగారావు గారికి ఆత్మబంధువు గా మారిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి చిత్రం లోని (1) అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి , (2) చదువు రాని వాడివని దిగులు చెందకు , (3) ఎవరో ఏ ఊరో ఎవరు కన్నారో ఈ విధి నిన్ను కోలవ కృష్ణయ్యా అనే పాటలు మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి 🌺🌺🌺

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 месяца назад +9

    ఇప్పటి కి నేను పాతాళ భైరవి సినిమా చూస్తూనే ఉంటా☺️👌👌

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 месяца назад +3

      Nenu andhulo savitri song bit chala sarlu chusanu .rajmahal lo 3 rd bit

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 месяца назад +12

    దేవ దేవ దవలచాల మందిర గంగాధర హర నమో నమః....🔉🎶 ఆ పాట ఎక్కడ చిత్రీకరించారు... ! ! భూకైలాస్ " సీతారాముల కళ్యాణం " పాతాళ భైరవి , ఈ మూడు చిత్రాలు ఎక్కడ చిత్రీకరణ చేశారు... వీటి విషయాలు గురించి మాకు కాస్త తెలియజేయగలరు...
    ఇప్పటి కొత్త సినిమాలు చుస్తే ఒట్టు... ఆ కాలం నాటి సినిమాలు మన తెలుగు భాష తెలుగు ప్రాంతాలు పచ్చని పల్లెలు ఆ అందమైన చిత్రాలు మాటలు అందమైన పాటలు ఇప్పటికి చూస్తూనే ఉన్నాం... అన్నగారి పాత సినిమాలు... మాలాంటి ఎందరో... తనివితీరదు వాటిలో ఆనందం ☺️👌

    • @mukkamala1958
      @mukkamala1958 3 месяца назад +2

      Ramakrishna Garu I totally agree with you. A simple 4 minutes composition is alive for more than 60 years of yesterday movies speaks volume of quality and commitment. We are lucky generation.

  • @polakamvenkatseshiahnaidu4127
    @polakamvenkatseshiahnaidu4127 2 месяца назад +1

    నేను చాలా కాలం క్రితం చూశాను. మరల ఈమధ్య అనుకోకుండా టీవీలో ఈ మూవీ ని చూస్తూ ఉండగా మా చిన్నబ్బాయి ( వయసు 20 సంవత్సరాలు ‌ ) ఏమిటి నాన్న ఛానల్ మార్చకూడదా అన్నాడు. కాసేపు చూడమ్మా అని అన్నాను. విచిత్ర మేమంటే సినిమా పూర్తయ్యే వరకు చూస్తూనే ఉన్నాడు. అదీ ఆత్మబంధువు సినిమా అంటే. గుర్తు చేసినందుకు సంతోషం❤❤❤❤

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 месяца назад +2

    Pata cinimallo. Patalu excellent. Andhuke AdevI sagam

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 месяца назад

    🌼🙏🏼💐☘️

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 3 месяца назад +6

    😅యన్టీఆర్ సావిత్రి జంట గా చూస్తుంటే కన్నుల పండుగగా ఉంటుంది.వాళ్ళు జంట గా ఉంటె సిల్వర్ జూబిలీ లేదంటే శత దినోత్సవం తప్పదు.అంతె..

    • @vmr3624
      @vmr3624 2 месяца назад +1

      There are so many failures also. Bhale ammayilu, kutumba gowravam, Banda Ramudu, Kanya sulkam, karthavarayuni katha, Palletooru, Nirdoshi, Nindu dampathulu, talli prema, and some more.

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 3 месяца назад +3

    👌

  • @SanthiSagar
    @SanthiSagar 3 месяца назад +2

    Good evening🌙🙏🇮🇳 Sir🙏🇮🇳🙏

  • @SimhachalamNakka-pv3cq
    @SimhachalamNakka-pv3cq 3 месяца назад +1

    Swarna manjari, 1 mahamanthri rhmarusu,2 gundamma, 3 raktha smbhandham, 4 athmabhandhuvu 5 tiger ramudu 6 daksha yagnam 7 galimedalu

  • @vmr3624
    @vmr3624 2 месяца назад

    This is NTR Favourite channel. Gundamma katha only silver jubilee, but not other movies. Aatma bandhuvu is just successful movie and had 100 days run only in Vijayawada Alankar theatre. Remaining information is exaggeration.
    As old generation people are watching, please give correct information in future.

  • @mohanprasadtiwari8297
    @mohanprasadtiwari8297 2 месяца назад

    Ntr gaaru paadaabhivandanamu cheyadagga mahanatudu ntr okkarey prapancha chalana Chitra seemalo ntr nee minchinaa natudu leru ee vishayamu parathi vyakthi oppukovalee oka vela oppukopotey varikee yedainaa manaseekamaina ebbandeeto bhadhapadu tunnarani Ardhamu

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg 3 месяца назад

    Vuthaamanatulu

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 3 месяца назад +2

    Legend n.t.ramaraogarinatana athmabhandhvuchithramulomahonnatham.athyadhbutham.alltimerecordbrakesuperhitandfilmindustryrecordbrakehitverybestsocialmovie