NTR, Svr..Bobbili Yuddham..Untold Facts

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 39

  • @subbus3342
    @subbus3342 10 месяцев назад +5

    Yes, yes, super movie
    We never seen like this
    Movie. Hats off to all
    Artists of this movie.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 10 месяцев назад +4

    కృతజ్ఞతలు రవిచంద్రన్ గారు

  • @raob121
    @raob121 10 месяцев назад +3

    I have seen this movie when iam studying in high school on Mahasivatri day.one of my friends given me money to purchase tickets but i bet the money on gambling and lost the money. Then friend angry on me and given money to take tickts and watched that movie finally .unfortunately that friend left this world.
    In every sivaratri j remember this movie

  • @KishoreKishore-c5t
    @KishoreKishore-c5t 10 месяцев назад +5

    వీర బొబ్బిలి మా అమ్మమ్మ గారి ఊరు నేను 10 వ తరగతి వరకు సంస్థానం హైస్కూలులో చదువుకోన్నాను బొబ్బిలి యుద్ధం నాటి చారిత్రాత్మకమైన అలనాటి కోటలు, పురాతన బొబ్బిలి చరిత్రలో కనుమరుగు అయ్యాయి ఆనాడు జరిగిన యుద్ధానికి ఆనవాలుగా యుద్ధ స్తంభం , చిన్న మందిరం బొబ్బిలి శివార్లలో మిగిలాయి 😢😢😢

  • @chimatalakshmi3294
    @chimatalakshmi3294 10 месяцев назад +3

    Good sir🙏🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 10 месяцев назад +8

    హాలో వెండి వెన్నెల గారు. పాత మధుర జ్ఞాపకాలు గుర్తు చేస్తాయి. మీ వీడియోలు. థ్యాంక్యూ . నాదొక రిక్వెస్ట్. - శ్రీ NTR గారు రాముడు , కృష్ణుడు, దుర్యోధనుడు , రావణాసురుడు గా నటించారు. కానీ రామారావు గారు " యముడు" క్యారెక్టర్ కూడా చేశారు. అదే 1978 లో వచ్చిన వాణిశ్రీ , కృష్ణంరాజు , NTR గారు నటించిన " సతీ సావిత్రి" మూవీ విశేషాలు చెప్పండి. ప్లీజ్. ఈ తరం తెలుసు కుంటారు. థ్యాంక్యూ సార్.

  • @uneerabdulkhader6441
    @uneerabdulkhader6441 10 месяцев назад +10

    మిరు చెప్పినట్లు సినిమాకి ఎన్ని అవవంతారాలు ఉన్న,, యి సినిమా కి SVR hailght

  • @chakridhari2060
    @chakridhari2060 10 месяцев назад +6

    చరిత్రాకమైన బొబ్బిలి యుద్ధం సినిమా ఆ కాలం లో తీయడం వలనే ఈ చరిత్ర గురించి తెలుగు ప్రజలందరికి తెలిసింది... బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, విజయ నగర సామ్రాజ్యం లోని వివిధ ఘట్టాలు.... ఇప్పడు తీస్తే చాలా బాగుంటుంది...దర్శక ధీరుడు రాజ మౌళి ఈ సినిమాలు తీస్తే బ్లాక్ బస్టర్ అవుతాయి...

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 10 месяцев назад +2

    Super sir 🙏 👏

  • @MadanSharada
    @MadanSharada 10 месяцев назад

    Excellent ❤

  • @DKD183
    @DKD183 10 месяцев назад

    musical hit. all songs are very nice. and jamuna looks very beautiful in this movie

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 10 месяцев назад +4

    L. విజయలక్ష్మి చేసిన అద్భుతమైన "నిను చేర మనసాయెరా" నాట్యం ప్రసక్తి లేని ఈ రివ్యూ అసంపూర్ణం, అన్యాయం, అనౌచిత్యం.

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 10 месяцев назад +2

    Super movie

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 10 месяцев назад +2

    జమున ప్రక్కన నటించాలన్న కోరిక సీతారాం కి ఈ సినిమాతో తీరింది జమున పాట ముత్యాల చెమ్మ చెక్క సూపర్ అలాగే సురభి బాల సరస్వతి వెంకటలక్ష్మి పాత్ర చక్కగా నటించింది ఇక రంగారావు గారి పాత్ర చెప్పనవసరం లేదు 100 మార్కులు పడతాయి భానుమతి గారి మల్లమ్మ పాత్రలో ఆమె హావభావాలు అధిక మోతాదులో ఉన్నాయి

  • @manikanta8463
    @manikanta8463 10 месяцев назад +4

    నమస్తే గురువు గారు , మాది విజయనగర

    • @KishoreKishore-c5t
      @KishoreKishore-c5t 10 месяцев назад

      మాది బొబ్బిలి మిత్రమా

  • @mankaiah7288
    @mankaiah7288 10 месяцев назад

    Indulo ntr gari natana exelent super❤❤❤

  • @SanthiSagar
    @SanthiSagar 10 месяцев назад

    Good afternoon Sir🌹🙏🌹

  • @rammohangodthi
    @rammohangodthi 10 месяцев назад

    Superb movie , with latest technology this movie is re released it will be a great attraction with stalwarts to entertain with Telugu cultural background 🌻

  • @Lucifer-lo8df
    @Lucifer-lo8df 10 месяцев назад

    Sir Tenali Ramakrishna movie kosam video cheyyandi sir

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 10 месяцев назад +1

    Wowsuper sir ❤

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 10 месяцев назад

    ఈ చిత్రంలో ప్రతి పాత్రకు అందరూ బాగా సరిపోయారు, ఒక్క సీతారాం తప్ప, అతని రూపం, వాచకం అస్సలు బాగోదు. అప్పట్లో ఆ పాత్రకు, ఏ హరనాథ్ నో, ఏ రామకృష్ణ నో పెట్టీ ఉంటే చిత్రానికి మరింత నిండుదనం వచ్చి ఉండేది. ఈ చిత్రంలో నాకు బాగా నచ్చిన పాత్ర గౌ. ఎస్ వీ ఆర్ తర్వాత కీర్తి శేశులు శ్రీ బాలయ్య గారు. అప్పట్లోనే ఒక రెబెల్ గా బుస్సీ ను గడ గడ లాడించడం చూసే వారికి రోమాంచితం గా ఉంటుంది. కొద్ది సంవత్సరాల తర్వాత డైరెక్టర్ దాసరి ఇదే కథతో శ్రీ కృష్ణం రాజు గారితో తీసిన తాండ్ర పాపారాయుడు చిత్రంలో, బుస్సీ తో రాయబారానికి పాపారాయుడు నే చర్చలకు వెళ్లినట్లు చూపించి చరిత్రను వక్రకరించి చూపారు. చరిత్రను మార్చే రైట్స్ ఎవరికీ లేవు. ఇది చాలా బాధారమైన విషయం.
    చంద్ర శేఖర్: రాజమండ్రీ.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 10 месяцев назад

  • @spvramana7783
    @spvramana7783 9 месяцев назад

    But unfortunately this is not the real story. If any body is curious to know the truth behind the Bobbili Yuddham, please read the novel titled 'Mallamma usuru 'written by Sri Lalladhevi.

  • @bvrrao8876
    @bvrrao8876 10 месяцев назад

    Producer sitharam, ANR gari veeraabhimani...vengala rayudu paatraku, ANR garini adigithe, calsheets problem tho cheyyaleka poyaaru, dhaanitho aa patrani sitharam garu, aayana abhimana natudu ANR garini imitate chestoo natinchaaru... Idhee jarigindhi....

  • @adapasuryarao9820
    @adapasuryarao9820 10 месяцев назад

    My Birth Please Thankyou SIR🙏🙏🙏🙏🙏

  • @rpmgarden2008
    @rpmgarden2008 10 месяцев назад

    Super movie..5 lakhs ante ippudu chai karchu😅

  • @prakashrao8077
    @prakashrao8077 10 месяцев назад

    A well made good movie excellent songs and star cast! Remade as Thaandra paparayudu but not so effective and heart touching as the original

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 месяцев назад

    SEEN FULL
    ON 12-5-2024.

  • @padmashre6081
    @padmashre6081 10 месяцев назад +11

    మీకు బొబ్బిలి యుద్ధం చిత్రం గురించి సరైన వివరాలు అందినట్లు లేదు.ఈ చిత్ర నిర్మాత సీతారాం గారికి నటి జమున అంటే పిచ్చి అభిమానం. ఆవిడ అందానికి ఆరాధకుడాయన.అందుకే ఆవిడతో జంటగా ఎలాగైనా నటించాలనే కోరికతో ఈ చిత్రం నిర్మించారు. వేరే నిర్మాతలు ఈయనతో చిత్రం నిర్మించటానికి రారు కదా.అందుకే తానే నిర్మించి తన కోరిక నెరవేర్చుకున్నారు. తనూ,జమునా జంటగా రెండు డ్యుయెట్ సాంగ్స్ చక్కటి సంగీతం సాహిత్యం ఉండేలా తయారు చేయించారు. తన పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా చూసుకున్నారు. ఆ రెండూ డ్యుయెట్ లు రామారావు గారి కి అనుకుని థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులు ఖంగు తిన్నారు. రామారావు గారు, భానుమతి కలిసి పాల్గొన్న తొలిరేయి సీన్ ఊయలలూగినదోయి మనసే పాటనుఅమలిన శృంగారంతో అత్యద్భుతంగా చిత్రీకరించారు.రామారావు గారు నిండైన రాజసం,దర్పం, ఠీవి ఉట్టిపడుతుండగా నడచి వచ్చే తీరు,శృంగారం,రసికత్వం కలబోసిన హావభావాలు వారెవా అనేట్లు అభినయించారు.అలాగే భానుమతి గారిలో ఒక కొత్త కోణం చూస్తాం.నూతన వధువుగా ఒలకబోసిన సిగ్గు, కళ్ళ తోనే శయ్యకు భర్తను కవ్వించే వైనం, స్త్రీ సహజమైన బిడియం ,సుకుమారం అబ్బా ఎన్నో భావాల కలగలుపు ఆవిడ నటన.చండీరాణి ఓ! తారకా పాట లోని అభినయం తరవాత ఆవిడ ఇంత సున్నితం గా నటించినది ఈ పాటలోనే ఏమో?ఎవరైనా ఉత్తమమైన తొలిరేయి పాట ఏదని అడిగితే నిస్సందేహంగా ఈ పాటకే మొదటి స్థానం ఇస్తాను.తెలుగు వాళ్ళు ఎంత రసహీనులంటే ఈ పాటను సిడి లలో తొలగించారు.ఇదే తమిళులైతే ఇలాంటి పాటలను నెత్తిన పెట్టుకుంటారు.ఇలాంటి చీప్ టేస్టు లు ఉండబట్టే తెలుగు సినిమాల్లో ఎట్టాగొ ఉన్నాది ఓలమ్మీ,ఓలమ్మీ తిక్క రేగిందా లాంటి పాటలు విజృంభించాయి.

    • @bujjikg
      @bujjikg 10 месяцев назад +3

      మీ విశ్లేషణ చాలా చాలా బాగుంది తెలుగు చలనచిత్ర అతిరథమహారధులైన నటీనటుల గురించి మీరు చేసిన విశ్లేషణ , చిత్రం మీద మీ అభిప్రాయాలకు అభినందనలు 💐💐💐నటరత్న , నట యశస్వి , భానుమతి , ముక్కామల , రాజనాల , యం.ఆర్ రాధల అభినయనం , యల్ . విజయలక్ష్మీ నృత్యాలు నిను చేర మనసాయరా , నిర్మాత , దర్శకుడు , వెంగళరాయుడు సీతారాం , విజయరామరాజుగా రాజనాలల అధ్భుతమైన నటనకు బోబ్బిలి యుద్ధం నిదర్శనం

    • @thanujabhavaraju4472
      @thanujabhavaraju4472 10 месяцев назад +1

      A great movie in many aspects with a great assemblage of stalwarts.
      Superb songs.

    • @krsri
      @krsri 10 месяцев назад +1

      తెలుగు వాళ్ళు రస హీనులే కాదు, తెలుగు సంగీత వైభవాన్ని శిఖరానికి తీసుకెళ్లిన మహానుభావులను కనీసం స్మరించుకోని నిర్భాగ్య జాతి మనది

    • @athiya789
      @athiya789 7 месяцев назад

      Great sir nice information about this movie sir

    • @surisettysrinivasrao2890
      @surisettysrinivasrao2890 4 месяца назад

      జామునగారు స్వయంగా చెప్పారు ఆయనాటొఇబ్బండిగా నటించ్చారట

  • @Srisribaburao
    @Srisribaburao 10 месяцев назад

    Mega Hits ko 1

  • @srinivasrao2096
    @srinivasrao2096 10 месяцев назад

    Okka svr matram Peru vachindi cinima avarege matram anta starcast unna labalu emmi raledu navayuga releage Vijayawada Lakshmi release 9varalu matramr

  • @sivajielaprolu3742
    @sivajielaprolu3742 10 месяцев назад +1

    ఈ సినిమా హిట్కాలేదు ఎస్వీఆర్ హిట్

  • @venkatarao1658
    @venkatarao1658 10 месяцев назад

    ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే...
    ఈ సినిమాలో నేను ఒక ప్రత్యేకతను (యుద్ధానికి ఒకే ఒక మూల కారణం) గమనించాను.
    కథనం ప్రకారం....విజయ రామరాజు (రాజనాల గారు) బొబ్బిలి రాజ్యంతో ఎంతో స్నేహంగా, సన్నిహితంగా, కావలిసిన కుటుంబ వ్యక్తిగా ఉంటాడు.
    బొబ్బిలి లో రాచరికపు పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆయనను ఆహ్వానిస్తారు. ఆ మేరకు సరదాగా కుస్తీ పోటీలు కోడిపందేలు నిర్వహిస్తారు. ప్రతిసారీ బొబ్బిలి సంస్థానం నెగ్గేటప్పుడు, ఇద్దరు ముగ్గురు (లల్లూపంజా గాళ్లని అనొచ్చు) బొబ్బిలి పుర ప్రజలు ఎంతో హేళనగా, చులకనగా విజయనగర సంస్థానాన్ని అవమానిస్తారు. ఎల్లప్పడూ....మేమే గొప్ప. మాకంటే ధీరులు, వీరులు, శూరులు ఎవరూ లేరంటూ అహంకారంతో మాట్లాడతారు. నరసింగ రాయలు కూడా పరోక్షంగా పౌరుషంగా మాట్లాడతాడు. అంతే !!!
    అంతవరకూ ఎంతో సౌమ్యంగా ఉన్న విజయ రామరాజు (రాజనాల గారు) ఒక్కసారిగా మారిపోయి బొబ్బిలి సంస్థానాన్ని పూర్తిగా నేలమట్టం చేసేవరకు నిద్రపోలేదు.
    తర్వాత ఎంత ప్రాణ,ధన నష్టం జరిగిందో అందరికీ తెలిసినదే.
    అంటే...కేవలం పరాచికాలు, హేళనలు,లేనిపోని గంభీర్యాలు,అవమానాలు అంత 'పని' చేసాయి.
    ఇవి తెలుసుకొని మన మానవజాతి మనుగడ సాగిస్తే అందరూ సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు....ఉంటారు కూడా. 😊😊😊
    False prestiges by unwanted people thus makes anyone to be utterly bitterly destructive in nature.
    C. Sitaram made this movie with his brilliant directorial prowesses though he was not basically a director by profession. One of the super hit movies in 60s. His diction, personality & body language etc. are simply amazing in this movie. A movie worth watchable.