Materials required for concrete,మనం వేయవలిసిన కాంక్రీటులో సిమెంట్,ఇసుక, కంకర మరియు నీళ్లు ఎంతవేయాలి.

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • Iam here with giving the requirement of materials for concrete (M-15, M-20 & M-25), with clear explanation...
    please SUBSCRIBE
    #materialsforconcrete
    #Cement
    #Sand
    #metal
    #water
    #Steel
    #M-15
    #M-20
    #M-25

Комментарии • 90

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 Год назад +6

    ఇలా చెప్తే మాలాంటి వాళ్ళకి అర్ధం కావడం లేదు సార్ .ఒక్క బ్యాగ్ సిమెంట్ కి ఎన్ని గంపలు ఇసక వెయ్యాలి. ఎన్ని గంపలు కంకర వెయ్యాలి. అని కొంచెం క్లుప్తంగా చెప్పండీ సార్ 🙏

  • @gopivedam
    @gopivedam Год назад +1

    Thank you so much
    But I have doubt ,how much water should pour to mix dustt and ciment for ciment floring

  • @udayaravinder6294
    @udayaravinder6294 14 дней назад

    Bage cement ku isuka anni jabbalu kankara anni gampalu vadali

  • @isnmurthymurthy2423
    @isnmurthymurthy2423 Год назад +1

    Hi. Please tell me about fixing of ground tails....how much cement and sand ratio for one bag...for mixing..

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  Год назад

      1:6 or 1:8 is for fixing of tile flooring, including the mortar don't forget to use cement paste while fixing.
      Thank you

  • @seshasaitejatulluri2004
    @seshasaitejatulluri2004 Месяц назад

    Thank you sir😊

  • @keshavraonamana3046
    @keshavraonamana3046 3 года назад +2

    Sir, m sand or river sand ? Which sand we can use. Mixing ratio is same? Please clear my doubt. Thank you sir. 😊

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 года назад +1

      Any sand mix ratio is same, for better results use Robo Sand for all concrete works and use river sand for all masonry works.. Thank you sir

  • @vishwa7637
    @vishwa7637 3 года назад +1

    Good explanation. But you could have explained the purpose for which or where M15, 20 & 25 will be use in detail.

  • @godfreygpjawahar3174
    @godfreygpjawahar3174 Год назад +1

    Good speech Sir

  • @travelbugtelugu
    @travelbugtelugu Год назад +1

    Sir super experienced talks

  • @rammohanraonayakula5800
    @rammohanraonayakula5800 2 года назад +1

    Very good information

  • @omsaikiran5603
    @omsaikiran5603 3 года назад +3

    Sir, meeru chese prathi video civil lo knowledge vaalu easy ga ardham cheskutnaru,chaala useful videos sir meeru iche explanation and content.
    Sir, okasari development of site/land antey enti full details meedha oka video cheyandi Sir.

  • @civilguruji999
    @civilguruji999 2 года назад +1

    Site lo valaki 1:1.5:3 eni head pans sand ,eni head pans aggregates kalapali....ela explain cheyandi... Sir
    And plastering 1:6 kada eni head pans sand,eni head pans cement kalapali...

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  2 года назад +1

      It is very simple...
      First want to measure howmany head pans in one cement bag, because the size of pans are different from place to place.
      For suppose the bag is 3 pans
      1:1.5:3 1 bag cement
      4.5 pans sand
      9 pans metal it is example only.
      It is purely depends on quantity of cement bag.

    • @civilguruji999
      @civilguruji999 2 года назад

      @@SrinivasuluReddyManaEngineer thanks sir.

  • @srikanthmobiletech3215
    @srikanthmobiletech3215 7 месяцев назад +1

    Sir RMC manchidha
    Manual Miller tho manchidha slabh

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  7 месяцев назад +1

      మంచిగా మిక్స్ చేస్తే, మన residential Homes కి manual చాల మంచిది.
      Thanks

  • @pathelovaraju5894
    @pathelovaraju5894 3 года назад +1

    Open slab ki ultratech opc,ppc,super la loo best quality amiti? Cheppagalaru?

  • @pathelovaraju5894
    @pathelovaraju5894 3 года назад +1

    Hi sir Lorry kankara 3/4(meatel) Gross weight 34400kgs Anne vachimdi,,itta lorry kankara annnne units vuntumdi?cheppagalaru.

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 года назад

      యూనిట్ అంటే 100cft, అన్ని లారిల సైజు ఒకే విధంగా ఉండదు, అంతేకాకుండాకొంతమంది నిండుగా వేసుకొస్తారు, కొంతమందితక్కువగావేసుకొస్తరు, కాబట్టి మనం స్వతహాగా tape తో కొలుసు కుంటే తెలుస్తుంది.

    • @pathelovaraju5894
      @pathelovaraju5894 3 года назад

      Thank you sir

  • @pathelovaraju5894
    @pathelovaraju5894 3 года назад +1

    Sir pillars ki cement:sand:kankara ratio?amta cheppagalaru

  • @srinivasappala9163
    @srinivasappala9163 3 года назад +1

    Good information... Sir.

  • @masanpallykishan3575
    @masanpallykishan3575 7 месяцев назад +1

    Sir memu అన్నింటికీ 6 కంకర 7 ఇసుక use చేస్తాము. చెయ్యొచ్చా

  • @prawinkondeti3773
    @prawinkondeti3773 3 года назад +1

    Good morning sir..... Tq

  • @kakumanugopalakrishna8256
    @kakumanugopalakrishna8256 3 года назад +2

    మా దగ్గర 1 సిమెంట్ bag 3 బొచ్చలు అవుతుంది అని, M20 కోసం తాపీ మేస్త్రి ని 4.5 or 5 బొచ్చెల ఇసుక వేయమంటే, ఆయన నన్ను చుసిన చూపు మాములుగా లేదు, 1 bag (3 బొచ్చెల) సిమెంట్కి 8 బొచ్చెల ఇసుక వేస్తున్నారు.
    మరి వాళ్ళ 3 బొచ్చెల సిమెంట్సు కి 8 బొచ్చేల ఇసుక,9 బొచ్చేల aggregates యే డిజైన్ మిక్స్ ని అవుట్ పుట్ గా ఇస్తాయ్ sir???

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 года назад +2

      సాధరణంగా ప్రతి మేస్త్రి చేసే పని ఇదే, కారణం మాత్రం చెప్పరు. కానీ మనం దగ్గర ఉండి M-20 అంటే 1:1.5:3 ప్రకారం వేయంచాలి. కొన్ని సందర్బలలో మనం వాడే మెటీరియల్ సైజు తేడా ఉంటే కొంచెం అంటే ఒక గంప ఎక్కువ గాని తక్కువగాని ( ఈ విషయంలో కాంక్రీట్ గుజ్జుగా ఉండేటట్లు చూసుకోవాలి) వేసుకోవచ్చు.
      మీరు వేసిన కాంక్రీట్ గ్రేడ్ తెలిసికోవాలి అంటే టెస్ట్ చేయవచ్చు. దగ్గర లో వున్నా ఇంజనీరింగ్ లేదా పాలిటెక్నిక్ కాలేజీ లలో చేసి సర్టిఫికెట్ కూడ ఇస్తారు. హైదరాబాద్ మరియు కొన్ని ముఖ్యమైన నగరాలలో ప్రైవేట్ వాళ్ళు కూడ టెస్టులు చేస్తున్నారు.
      ధన్యవాదములు

    • @UnbiasedIndian1
      @UnbiasedIndian1 Год назад +1

      Maa daggara kuda anthe chestunnaaru brother

  • @shivakumarshiva2224
    @shivakumarshiva2224 3 года назад +1

    Ready mix is better for slab?

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Год назад +1

    Is it possible to express sand in number of bags roughly

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  Год назад

      Why not one bag cement, same as per proportion full bags of sand & aggregates. Can use any one with same volume.
      Thank you sir

  • @subbaraju3616
    @subbaraju3616 2 года назад +1

    నమస్తే సార్, మేము డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని అనుకుంటున్నాము, ఇందుకు ముఖ్యంగా సిమెంట్ పోల్స్ (5"*5"*7')మరియు రింగ్స్ కావాలి, పోల్స్ అచుల్లో పోసుకోవడం మేలా లేక డైరెక్ట్ గా పొలం లో పిల్లర్ లాగా పోసుకోవడం మేలా, కడ్డీలు ఎంత సైజువి వాడాలి, ఇనుప కడ్డీ కట్టడం మేలా, ప్లాస్టిక్ వాచర్ వాడటం మేలా, ఒక పోల్ కు నాలుగు మొక్కలు నాటాలి అలాగే 500+ కేజీ బరువు పోల్ మీద పడుతుంది, అలాగే మొక్క లైఫ్ టైం 30+ సం ఉంటుంది, పోల్ ఎక్కువ మన్నిక మరియు నీళ్ళు లోపలికి వెళ్లకుండా చల్లగా ఉండేలా పోల్స్ వేయడానికి మీ సలహా ఇవ్వండి, ఇది చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తప్పుగా అనుకోవద్దు.🙏

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  2 года назад

      ధన్యవాదములు సార్....
      మీ యొక్క అమూల్యమైన సలహా గురించి ఆలోచిస్తున్నాను.. తప్పకుండా త్వరలో చేస్తా

    • @subbaraju3616
      @subbaraju3616 2 года назад

      @@SrinivasuluReddyManaEngineer ధన్యవాదములు సార్.🙏

  • @pathelovaraju5894
    @pathelovaraju5894 3 года назад +1

    Sir ultratech cement opc ippudu present market loo vastumda? (Dorukutumda)

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 года назад +1

      లేదు
      ప్రస్తుతం Ultratech super మాత్రమే దొరుకుతుంది, ఇది పూర్తి PPC సిమెంట్

    • @venkatvurukuti6124
      @venkatvurukuti6124 2 года назад

      Ultratech Super puttings,pillars and slabs ki vadocha sir

    • @venkatvurukuti6124
      @venkatvurukuti6124 2 года назад

      Ultratech Super puttings,pillars and slabs ki vadocha sir

    • @venkatvurukuti6124
      @venkatvurukuti6124 2 года назад

      Ultratech Super puttings,pillars and slabs ki vadocha sir

    • @theinfluencer1945
      @theinfluencer1945 6 месяцев назад

      ​@@venkatvurukuti6124yes

  • @pathelovaraju5894
    @pathelovaraju5894 3 года назад +1

    Sir kcp cement lo opc,ppc lu dorukutaya?

  • @Ganesh-uc5di
    @Ganesh-uc5di 3 месяца назад +1

    Tq sir

  • @veerababuadida3887
    @veerababuadida3887 Год назад +1

    మీరు చెప్పిన దాంట్లో చిన్న కన్ఫ్యూజ్. అదేమిటంటే గ్రేడ్లు చెప్పినప్పుడు పాయింట్లు, నిష్పత్తి కాకుండ, సిమెంటు, ఇసుక, కంకర కేజీల్లో, అలాగే వాటర్ లీటర్లు లో దయచేసి చెప్పండి.

  • @gajulauppaiah5928
    @gajulauppaiah5928 2 года назад +1

    సార్ రాయి కట్టుబడి కి ఇసుక, సిమెంట్ ఎంత కలపాలి.?

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  2 года назад +1

      1 సిమెంట్ 5 ఇసుక అయితే బాగుంటది.
      ధన్యవాదములు

    • @gajulauppaiah5928
      @gajulauppaiah5928 2 года назад

      @@SrinivasuluReddyManaEngineer TQ Sir

  • @pathelovaraju5894
    @pathelovaraju5894 3 года назад +3

    Slab ki ultratech ppc,opc,super last lo

  • @ravindertalla6485
    @ravindertalla6485 3 года назад +1

    Thanks sir

  • @habeebsd5912
    @habeebsd5912 2 года назад +1

    Interview important questions petandi sir

  • @gantibabu1470
    @gantibabu1470 5 месяцев назад +1

    గంప ల లెక్కలో చెప్పండి

  • @kumarswamy-jz9bg
    @kumarswamy-jz9bg 2 года назад +1

    My Like cenchary

  • @brederenmeolodes9422
    @brederenmeolodes9422 3 года назад +1

    App download avadamledu sir

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Год назад +1

    🚩🚩🚩🚩🚩

  • @veerababuadida3887
    @veerababuadida3887 3 года назад +2

    M15, M20, M25, ఇందులో స్టీల్, వాటర్, కాకుండా ఒక bag సిమెంట్ కి, ఎంత ఇసుక, మెటల్, పడుతుందో, గ్రేడ్ల వారీగా వివరంగా చెప్పండి. ఎందుకంటే మీరు చెప్తున్న నిష్పత్తి కొంచెం అర్థం కావడం లేదు.

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 года назад

      వాటికోసం ప్రత్యేకంగా వీడియోలు చేశాను sir.
      ధన్యవాదములు

  • @gudhatichinnaya2365
    @gudhatichinnaya2365 Год назад +1

    This teen