కలం.. గళం..పరిమళం . | సూపర్ స్టార్ కృష్ణ హిట్స్ - 1 | రమేష్ నీలం.

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024

Комментарии • 50

  • @rameshbabujayavaram526
    @rameshbabujayavaram526 Год назад +2

    నీలం రమేష్ గారికి నమస్కారములు ఈ పాటలు చిన్న ప్పుడు రేడియో లో వినినట్లు ఉన్నది . ధన్యవాదాలు

  • @VijayaLakshmi-xm2ku
    @VijayaLakshmi-xm2ku 2 года назад +4

    Nakuisyamyna
    Hero.krishna

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    Krishna is very good actor I love him so much ❤

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    Thank Thanks Neelam Ramesh garu Manchi patalu Vinipincharu ❤

  • @yeldisrinivas1768
    @yeldisrinivas1768 4 месяца назад

    Nice songs Good

  • @dwarapudivenkatarao5229
    @dwarapudivenkatarao5229 Год назад +1

    చాలా ధన్యవాదాలు

  • @mutyalanarayanamurthy8334
    @mutyalanarayanamurthy8334 Месяц назад

    All time industry hits

  • @dwarapudivenkatarao5229
    @dwarapudivenkatarao5229 Год назад

    మీ కలం కలం నుంచి వచ్చిన ఆ పాత మధుర గీతాలు చాలా ఆకట్టుకున్నాయి

  • @telukuntanagamani1335
    @telukuntanagamani1335 2 года назад +7

    పాటలు అద్భుతం పాటల details ఇచ్చారు బాగుంది

  • @satyanarayana5978
    @satyanarayana5978 2 года назад +1

    నాకు చాలా ఇష్ట మైనపాటలు.Tqసార్

  • @pardevkotikala1kotikala232
    @pardevkotikala1kotikala232 2 года назад +1

    Super songs

  • @velilachari987
    @velilachari987 2 года назад +1

    No1

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    Krishna is very good Actor i liike him

  • @sounakattitude2693
    @sounakattitude2693 2 года назад +1

    Super star Krishna gari songs albam cheshna varike danyavadhamulu.j.s.r.prasad rao

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    Very good program Thanks Neelam Ramesh garu ❤

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад

    All songs are very good Thanks Neelam Ramesh garu ❤

  • @gopannagopi361
    @gopannagopi361 Год назад

    ಸೂಪರ್ ಸೂಪರ್ ಸರ್

  • @ramakrishnavallala4190
    @ramakrishnavallala4190 2 года назад +1

    Super songs eccharu very good sir.

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    Krishna is great Actor and love him ❤

  • @kolasailajakrishna568
    @kolasailajakrishna568 2 года назад +6

    Gud morning
    Thnq fr gud collection of songs

  • @chandranerer1255
    @chandranerer1255 2 года назад +2

    Beautiful songs

  • @sathyanagaraj6945
    @sathyanagaraj6945 2 года назад +1

    Krishna gaari movies lo songs super ga vuntundi.

  • @haranadhakurathi7555
    @haranadhakurathi7555 2 года назад +2

    Good collection valuable songs

  • @vadlamudisomaiah1680
    @vadlamudisomaiah1680 2 года назад +1

    Krishna gari prathipata adbutham eppudu nenu krishna gari patale vintanu mariyu chustanu yavvari patalu vinay mariyu chudanu

  • @kkirankumar4767
    @kkirankumar4767 2 года назад

    Super songs...
    Especially Chandamama bagundi choodu

  • @narasimharaop4234
    @narasimharaop4234 2 года назад +2

    Thanks Ramesh garu manchipatalu mee valla malli vintunnamu.

  • @pratapgaddale241
    @pratapgaddale241 2 года назад +1

    SUPER SELECTION OF OLD MELODIES , HEARTFELT THANKS TO YOU SIR

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 2 года назад +2

    Golden collection, nice...

  • @user-wb3ow4pr8d
    @user-wb3ow4pr8d 2 года назад

    Soooooooooooper
    🔵🔵🔵🔵🔵🔵🔵

  • @jamivenkataramana5776
    @jamivenkataramana5776 2 года назад

    Super sir

  • @mettasatishkumar
    @mettasatishkumar Год назад +1

    SUPER SONGS; SUPER STAR KRISHNA Lives On

  • @devakipullur393
    @devakipullur393 Год назад +1

    Very good selection of melodies songs of favourite singers of Madam and Sir. Thank you very much.

  • @sheelakrish872
    @sheelakrish872 Год назад

    చిత్రం : మంచి కుటుంబం (1967)
    సంగీతం : కోదండపాణి
    సాహిత్యం : ఆరుద్ర
    గానం : ఘంటసాల, సుశీల
    ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
    ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా
    ఇంకా.. ఇంకా..ఇంకా..
    చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
    ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
    ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..
    చిలిపి ఊహలే రేపకూ..ఊ.. సిగ్గు దొంతరలు దోచకూ..ఊ..
    చిలిపి ఊహలే రేపకూ.. సిగ్గు దొంతరలు దోచకూ
    జిలిబిలి ఆశలు.. పెంచకు.. పెంచకు.. పెంచకూ
    పెంచి నన్ను వేదించకూ..ఊ..
    ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
    ఒంపులతో ఊరించకు.. ఉసి గొలిపి వారించకు
    కలిగిన కోరిక.. దాచకు.. దాచకు.. దాచకూ..
    దాచి నన్ను దండించకూ..ఊ..
    ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్నమాటా
    ఎవరూ లేని చోటా.. ఎయ్.. ఇదిగో చిన్న మాటా.. ఆ.. ఆ..
    కాదని కౌగిలి వీడకూ..ఊ.. కలలో కూడ కదలకూ..ఊ..
    కాదని కౌగిలి వీడకూ.. కలలో కూడా కదలకూ
    కలిగే హాయిని.. ఆపకు.. ఆపకు.. ఆపకూ
    ఆపి నన్ను ఆడించకూ..ఊ..
    ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
    ఒడిలో చనువుగ వాలకు.. దుడుకుతనాలు చూపకు
    ఉక్కిరి బిక్కిరి.. చేయకు.. చేయకు.. చేయకూ...
    చేసి మేను మరిపించకూ..ఊ..
    ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా
    ఇంకా.. ఇంకా..
    ఇంకా చేరువ కావాలీ.. ఇద్దరు ఒకటై పోవాలీ
    ఎవరూ లేని చోటా.. ఇదిగో చిన్న మాటా.... అ అ అ....

  • @t.venkataraotandra7341
    @t.venkataraotandra7341 Год назад

    Meeru realese sesena holdings na

  • @karumanchappam6246
    @karumanchappam6246 2 года назад +4

    సబ్ స్క్రైబ్డ్...

    • @mungallark8862
      @mungallark8862 2 года назад +2

      రమేష్ గారు యు అర్ గ్రేట్ జాబ్... Our hero songs... Thank you 🙏🙏🙏🌹🌹🌹👍

  • @shareefpachikalapati5428
    @shareefpachikalapati5428 2 года назад +1

    ROYAL

  • @sudharanitanuku9540
    @sudharanitanuku9540 2 года назад +1

    చాలా బాగుందండి 👍

  • @vanajareddy6600
    @vanajareddy6600 2 года назад

    Nice collection

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 2 года назад +1

    RAMESH bro songs super 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @kolasailajakrishna568
    @kolasailajakrishna568 2 года назад +3

    Hi Ramesh gaaru

  • @lakshmibebishaik5985
    @lakshmibebishaik5985 2 года назад +1

    జనరంజని శ్రోతలు కోరిన పాటలు రేడియో లో వింటునట్లుఉంది ఒక్కటే తేడా అది శ్రోతలు ఉత్తరాలు లేవు

  • @lakshmivajrapu3097
    @lakshmivajrapu3097 2 года назад

    U

  • @sadikhullakhan8467
    @sadikhullakhan8467 2 года назад

    Super songs