PAC చైర్మన్ ప్రతిపక్షానికి వెళ్ళాలి || PAC Chairman should go to Opposition ||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 31

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 16 часов назад +14

    అసెంబ్లీ కి రానివారికి PAC చైర్మన్ పదవి ఎందుకు.
    పదవి తీసుకుని ఇంట్లో పడుకోవడానికా?

  • @gjagan7538
    @gjagan7538 10 часов назад +3

    Mana apara madhavi nageswar garu jaggadi ke support chestaru

  • @balasubrahmanyamramishetty7003
    @balasubrahmanyamramishetty7003 14 часов назад +4

    పాపం వారికి పదవులే తప్ప బాధ్యతలు అవసరం లేదని అనుకుంటా, ముందు సభకు వచ్చి ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపుతూ,వారి బాధ్యత గుర్తు చేస్తూ ఎన్ని అడిగిన జనం మెచ్చుకుంటారు, అసలు సభకే రాకుండా, అన్ని పదవుల కోసం ఆరాటం జనం హర్షించరు.

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 18 часов назад +5

    శాసనసభలో ప్రతి పార్టీకి 10% సంఖ్యబలం ఉండాలనే సంప్రదాయ నిబంధన ఉన్నది కాబట్టే కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ కి 99స్థానాలు ఉండబట్టే PAC చైర్మన్ అయ్యాడు, అలాగానే ప్రతి రాష్ట్ర వ్యవస్థ లో కూడా ఉంటుంది కదా. ఆ నియమాలు వద్దు అంటే రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ఓటర్ గుర్తింపు లేని వాళ్ళకు కూడా ఓటు వేసే అవకాశం ఇవ్వాలని అడుగుతారు అప్పుడే మంటారు సార్.... ఏముంది మనవాడే కదా /కులం కదా /మతం కదా /సందులో ఉన్నవాడే కదా /బాగా జ్ఞానం ఉన్నవాడే కదా అంటారా సార్ ఏమో అనొచ్చుకూడా, కాబట్టి మన ఎలక్షన్ సిస్టమ్ ను మార్చవలయునని కోరుతున్నాను.. ఇట్లు ప్రొఫెసర్ గారి ని అభిమానించే వ్యక్తి

    • @kiranvootori8101
      @kiranvootori8101 14 часов назад

      Mokaliki bodigunduki mudi veyyadam baaga nerchav.
      Mundu ee 'sampradaya nibandhana' ante ento cheppu. 'Raasi' andaru paatinchedaanni nibandhana antaru. 'Raayakunda' andaru paatinchedaanni sampradayam antaru. Idi 'sampradayam' aite, intaku mundu ekkada paalaka paksham MLA, PAC chaiman ga unnado cheppandi, endukante adi 10% a leka 15% a ani ekkada raasi undadu ganaka. Adi 'nibandhana' aite, ekkada e rule lo raasundo cheppandi.
      E prabhutvanikaina, checks and balances lekapote, rashtram, prajalu, raaboye taralu nashtapotai.
      Itlu, Maligela Veeranarappa abhimani

  • @ramalingaraju.1791
    @ramalingaraju.1791 18 часов назад +10

    ముందు సభకు వెళ్ళి అప్పుడు అడిగితే బాగుంటుంది

  • @madinamastanvali8701
    @madinamastanvali8701 2 часа назад +1

    CBN+MODI TEAM ఇతరులనే నీతి గా ఉండాలి అంటారు.వారునితి న్యాయం అమలు చేయరు. మీడియా MANAGEMENT పాలన.

  • @AnilKumar-nr6ut
    @AnilKumar-nr6ut 14 часов назад +4

    TDP ki last time 23 vachay kanuka opposition leader post icharu ina ycp vallanu kukka la kant heenam ga chusindi opposition lekunda chestha ani jagan garu challange chesaru but what ever it so eppudu ycp ki balam ledu so veellu yenduku ivvali ?

  • @VK-pz6gk
    @VK-pz6gk Час назад +1

    నాగేశ్వర్ గారు జగన్ నీ ముంది అసెంబ్లీకి వెళ్లి అడగమనండి,

  • @Jessu_bangaram
    @Jessu_bangaram 17 часов назад +4

    Assemby ki ranappudu padavi unna em chestaru. Emina ardam unda.

    • @RamaRao-j7f
      @RamaRao-j7f 14 часов назад +1

      Avuna bro 😂😂😂

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 17 часов назад +3

    పోనీ ఇది చెప్పు... PAC సభ్యుల ఎన్నికవరకు YCP నిలబడుతుందా??? ఎన్నికలను బహిష్కరిస్తుందా??/

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 18 часов назад +6

    బొంగు ఎం కాదు.. PAC సభ్యుడిగా కూడా ఎన్నిక కావడానికి సరిపడా సభ్యులను మా రాష్ట్రప్రజలు వారికి ఇవ్వలేదు.. ఆ సందర్భంలో చైర్మన్ పదవి ఎలా వస్తుంది?? ఓటర్ లిస్ట్ లో ఓటర్ కానివాడు MLA అవుతాడా??? భగవంతుడా ఈ అతి తెలివి మేధావికి కాస్త బుద్ది ప్రసాదించు స్వామి!!!!

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 18 часов назад +1

      Worest Comments cheyyakandi. Sampradayalaku tilodhakalu icchi EVM Government ki Yemi values untai. Very bad for Democracy paripalana

    • @srini9394
      @srini9394 Час назад

      Bangaram nee telivi pawan kalyan minchi poyadu. Voter list lo lekspoyina mla avvacchu samy.

  • @chappidibhaskarreddy2622
    @chappidibhaskarreddy2622 18 часов назад

    TRUE analysis

  • @Aju2811-h2l
    @Aju2811-h2l 25 минут назад

    ఏంది అయ్యా ఈ పదవుల గోలా
    MLA అంటే MEMBER OF LEGISLATIVE ASSEMBLY
    ఎన్ని సీట్స్ వచ్చిన వాళ్ళని గెలిపించిన నియోజకవర్గం ని represent చేయాలి వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అలా కాకుండా వాళ్ళ ఇష్టానూసారం ప్రతిపక్షం ఇస్తే నే వస్తాను అంటే ఇంకా ఎమ్మెల్యే పదవి ఎందుకు రిజైన్ చేయమనండి... మొదట ఎమ్మెల్యే తరువాత నే ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష పదవి అయినా...
    జగన్ రెడ్డి చేసే పని కి మాలాంటి కామన్ ఆడియన్స్ చాలా చాలా చీప్ గా చూస్తున్నం...
    ఎందుకంటే అసలు బుద్ధి ఉండాలి ఇలా అసెంబ్లీ ఎగగొట్టి వాళ్ళ నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడకుండా వాళ్లు పదవుల కోసం ఆశపడటం ఎంత నీచం గా కనిపిస్తుందో మీకు తెలుసా అసలు

  • @srinivasrao-tw1iv
    @srinivasrao-tw1iv 13 часов назад +2

    అపర మేధావి నువ్వు అడగాల్సిన మొదటి ప్రశ్న అసాంబ్లి కి రాను అనేవాళ్ళకి స్పీకర్ లేదా PAC ఎందుకు అని అడగాలి కానీ నువ్వు అడగవు ఎందుకంటే ను వు జగన్ పార్టీ కాబట్టి

  • @Aju2811-h2l
    @Aju2811-h2l 12 минут назад

    నాగేశ్వరరావు గారు మీ ఎనాలిసిస్ కి కనీసం కింద కామెంట్స్ లోనే మెజారిటీ వ్యతిరేకత ఉంది... మీరు ఎనాలిసిస్ చాలా తప్పు... హక్కు లు అడిగినపుడు బాధ్యతలు గుర్తుకు రావాలి... ఎమ్మెల్యే గా అసెంబ్లీ కి వెళ్లి ప్రజల పక్షాన వాళ్ళ సమస్యలు చెప్పలేని వాళ్ళకి పదవులు ఎందుకు?? అసలు ఎమ్మెల్యే కాకపోతే ఏ పదవి కి అర్హుడు కాడు కానీ ఆ ఎమ్మెల్యే పదవి అంటే చులకన... అసెంబ్లీ కే రాని ఎమ్మెల్యే... కేవలం పదవి మీద మొజ్జు... మీరు ఈ బుజ్జు ని మా బుర్ర లోకి వెక్కించటానికి చూడకండి

  • @seshuj6364
    @seshuj6364 11 часов назад +1

    EVM tampering tho😢😢😢 AP naasanam avthondhi😢😢😢 AP KARMA... TDP CBN

  • @marojumuralidhar8275
    @marojumuralidhar8275 18 часов назад +2

    బాబూ అతి తెలివి మేధావీ.. అర్జెంట్ గా జగన్ కు ప్రతిపక్ష నాయకుడి పదవి ఇచ్చేయాలి... YCP కి PAC చైర్మన్ పదవి కట్టబెట్టేయాలనే నీ ఆతృత మా రాష్ట్ర ప్రజలకు అర్ధం అయిపోతోంది.. విశ్లేషణ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పడు..

    • @narayanamurthy8140
      @narayanamurthy8140 18 часов назад

      Are you educated or uneducated. Sir ki neku yemi polika ra Worest fellow. NTR ki Vennupotu podhichi CM Ayyadu ippudu Prajalaku Vennupotu Mosam daga ches CM Ayyadu Mosagadu.CBN.i

    • @marojumuralidhar8275
      @marojumuralidhar8275 18 часов назад

      @@narayanamurthy8140 జగన్ ను శ్రీ రెడ్డి ఎందుకు విడిచింది?? పోసాని కృష్ణ మురళి ఎందుకు విడిచిపెట్టాడు??? అది సరే గానీ, చెల్లె కు ఆస్తిలో సమాన భాగం ఇస్తున్నారా??? లేదా???

    • @Aju2811-h2l
      @Aju2811-h2l 17 минут назад

      ​@@narayanamurthy8140ఎన్టీఆర్ కి వెనుపోటు పొడిచాడా?? మీ ఇంట్లో కూడా మగవాళ్ళు ఆడవాళ్లు ఉన్నారు గా... మీ ఇంట్లో మీ మామ నో మీ బాబాయ్ నో వేరే వాళ్ళ భార్య ని తెచ్చి ఇంట్లో పెట్టి పెళ్లి అయ్యి వేరే ఒకళ్ళ భార్య గా ఉంటూ ఒక బిడ్డ ఉన్న ఆడదానిని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు నీ కుటుంబ సభ్యులు శభాష్ పక్కన వాళ్ళ పెళ్ళాం ని బలే తెచ్చావ్ పెళ్లి చేసుకో అని చెపుతారా?? లేకపోతే మీరు చేసేది తప్పు అని చెప్తారా?? చేసేది తప్పు దాని పరియావాసనం బాగోదు తప్పు చేస్తున్నారు దీనివల్ల చాలా నష్టం పార్టీ కి కుటుంబానికి అని ఆ పార్టీ ని తన చేతిలోకి తీసుకుని నడిపించటం వెన్నుపోటు తనమా...
      ఆ వయసు లో పెళ్లి చేసుకోవటం తప్పు కాదు కానీ వేరే వ్యక్తి భార్య, పిల్లల తల్లి ని తెచ్చి భర్త బతికే ఉండగా, విడాకులు తీసుకోని ఆడదానిని చేసుకోవటం ముమ్మాటికీ తప్పే

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 16 часов назад

    Ante prof garu
    People have not given mandate but still prof wants to give post
    They don’t want to cone to assembly but pPROF wants to give them post
    Why sir any reason

  • @patibandlanarasimhamurthy1208
    @patibandlanarasimhamurthy1208 16 часов назад

    Prof GARIKI
    IPPUDE ANNI GURTHUKU VASTHAVI
    TILL YESTRDAY HE WAS OK

  • @balasubrahmanyamramishetty7003
    @balasubrahmanyamramishetty7003 14 часов назад +1

    పాపం వారికి పదవులే తప్ప బాధ్యతలు అవసరం లేదని అనుకుంటా, ముందు సభకు వచ్చి ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపుతూ,వారి బాధ్యత గుర్తు చేస్తూ ఎన్ని అడిగిన జనం మెచ్చుకుంటారు, అసలు సభకే రాకుండా, అన్ని పదవుల కోసం ఆరాటం జనం హర్షించరు.

  • @srinivasrao-tw1iv
    @srinivasrao-tw1iv 13 часов назад +1

    అపర మేధావి నువ్వు అడగాల్సిన మొదటి ప్రశ్న అసాంబ్లి కి రాను అనేవాళ్ళకి స్పీకర్ లేదా PAC ఎందుకు అని అడగాలి కానీ నువ్వు అడగవు ఎందుకంటే ను వు జగన్ పార్టీ కాబట్టి

  • @srinivasrao-tw1iv
    @srinivasrao-tw1iv 13 часов назад

    అపర మేధావి నువ్వు అడగాల్సిన మొదటి ప్రశ్న అసాంబ్లి కి రాను అనేవాళ్ళకి స్పీకర్ లేదా PAC ఎందుకు అని అడగాలి కానీ నువ్వు అడగవు ఎందుకంటే ను వు జగన్ పార్టీ కాబట్టి