అదానీ స్కాంలో జగన్, ఆనాడే తెలుగుదేశం చెప్పింది, ఇప్పుడేం చేస్తుంది? Adani-Jagan link, TDP Then& Now?

Поделиться
HTML-код
  • Опубликовано: 22 ноя 2024

Комментарии • 154

  • @SarojiniVelli
    @SarojiniVelli 8 часов назад +12

    మిరు వక ప్రొఫసర్ అయివుండి చ్రంద్రబాబు నాయుడు ఎమన్ట్ నాడు
    అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ని మాట్లాడటం ఏమిటి

    • @ramanikotha
      @ramanikotha 2 часа назад

      Paytm kukka prof ante student s paapam

  • @jayakumarm1863
    @jayakumarm1863 5 минут назад

    మీరు చాలా సూపర్ సర్ ఎందుకంటే లంచం తీసుకొన్న వారిని గురించి మాట్లాడ క పోవడము మీ విషయ పరిజ్ఞానం ఎంత తక్కువ అని అందరూ అనడం లో తప్పు లేదు సర్

  • @mahaboobalimohammed2121
    @mahaboobalimohammed2121 52 минуты назад +2

    గాలి జనార్ధన్ రెడ్డా? ఎవరో నాకు తెలియదే.
    అదానియా? ఎవరొ నాకు తెలియదే.😂😂😂

  • @ramakrishna2823
    @ramakrishna2823 3 часа назад +6

    మీ వీడియోలు , విశ్లేషణలు గాలి వాటంగా ఉంటున్నాయి.ఆంధ్రజ్యోతిలో సంవత్సరాల క్రితం చదివిన వార్తలు ఈ రోజున నిజమయ్యాయి.నిన్న ఆ. పేపర్ క్లిప్పింగ్స్ చూస్తే అది అర్ధమవుతుంది.మీరేమో జగన్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయనను గుడ్డిగా సమర్ధిస్తూ, చంద్రబాబును అడ్డంగా విమర్శిస్తూ వీడియోలను జనంమ్మీదికి వదిలారు.
    ఇప్పుడు కూడా అటునుండి నరుక్కొస్తూ,వంకర‌ వీడియోలను వదులుతూ ఎడ్డెమంటేతెడ్డెమంటూ ,వితండవాదలను చేస్తూ,జనంమనసులో విషబీజాలు,అనుమానబీజాలను నాటుతూ వారిని తప్పుదారి పట్టిస్తున్నారు.

  • @naidubonda5517
    @naidubonda5517 11 часов назад +15

    సార్ మీరు విశేషం చాలా ఎక్కువ చేస్తారు కానీ ఏ రోజు మీరు జగన్ గారిని కన్నీటిని లేదు ఆయన అరాచకాలు మీరు చెప్పింది లేదు

  • @ramakrishnadevineni1795
    @ramakrishnadevineni1795 2 часа назад +3

    కానీ రూల్స్ ఫ్రేమ్ చేసింది మాత్రం జగన్ మోహన్ రెడ్డి ప్రభత్వం . ఇది ఎందుకు చెప్ప లేక పోతున్నారు . మీరు ఎంత పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నట్టు కనబడాలని ప్రయత్నించినా మీ మొకం లో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నాడు . ప్రతి ఒక్క సారి కంపెనీ ల తో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకొంటూ పొతే ఇన్వెస్టర్ లు ఎవ్వరు A p vanka చూడరు . ఇది గత ప్రభుత్వం నేర్పిన పాఠం

  • @kantharao304
    @kantharao304 36 минут назад

    Gud Analysis

  • @rajasekhar4u
    @rajasekhar4u 3 часа назад +5

    మీ ఆనందం టీడీపీ ఇరుక్కుందని…జోహార్ ప్రొఫెసర్

  • @manigopi4766
    @manigopi4766 Час назад +1

    Scams leni country ledu
    jagan leni scam ledu😂

  • @adithyabl2010
    @adithyabl2010 4 часа назад +9

    అయ్యా నాగేశ్వరరావు గారు మిమ్మల్ని టీడీపీ వాళ్లు విమర్శిస్తారని తెగ బాధ వ్యక్తం చేస్తా ఉంటావు టీడీపీ గవర్నమెంట్ విద్యుత్ ఒప్పందాలన్ని జగన్ రద్దు చేసి లంచాలు కోసం కక్కుర్తిపడి అవే ఒప్పందాన్ని ఎక్కవధరకి కొన్నప్పుడు నువ్వు ఓ మేధావిగా ఆరోజు ఈ చర్యను ఖండించావా ఇప్పుడు మాత్రం చంద్రబాబు మీద ఏడుస్తున్నావు మరి నిన్నేమనాలి

    • @swarnateja8778
      @swarnateja8778 2 минуты назад

      వైసీపీ ప్రభుత్వం ఇంతకీ కొన్నది అనేది తెలుస్కో బ్రో మి పత్చ కుక్కలు ప్రభుత్వం లాగా 8 రూపాయల కి కాదు

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 2 часа назад +9

    సారు, మీరు జగన్ గారు ఆంధ్ర ప్రదేశ్ కి చేసిన నష్టం గురించి తెలుసుకోలేక పోవటం సిగ్గు చేటు, అది మీ వృత్తికి అవమానం, మీ దౌర్బల్యం అర్థం అవుతున్నది.

    • @kukkutasashatram5161
      @kukkutasashatram5161 2 часа назад +1

      This professor is jagans pet

    • @venugopalreddy8482
      @venugopalreddy8482 2 часа назад +1

      బ్రదర్ జగన్ చేసిన నష్టం ఏంటో వివరించలేదు. అది ఏమయినా మీరు ప్రూఫ్స్ తో కామెంట్ పెట్టండి ప్లీజ్.
      బ్రదర్ జగన్ సీఎం అయిన తర్వాత అంతకు ముందు cbn గారు 6/- లు యూనిట్ కు లెక్కన 25 సంవత్సరాలకు గాను చేసుకున్న ఒప్పందలాన్నింటిని రద్దు చేస్తే ఇదే మీడియా నానా రచ్చ చేశారు. మరి 6/- కు కొన్నది తప్పు కాకపోతే అంతర్ రాష్ట్ర సరఫరా ఛార్జ్ లు లేకుండా యూనిట్ ధర 2-49 కి అగ్రిమెంట్ చేసుకుంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి తో చేసుకుంటే తప్పు అయిందా?

  • @NareshKumar-bi4yh
    @NareshKumar-bi4yh Час назад +1

    why the professor still protects jagan,so many unexpected frauds coming out

  • @gopalreddydadi9713
    @gopalreddydadi9713 Час назад +9

    మీరు సూపర్ సార్ లంచం తీసుకున్న వాని గురించి మాట్లాడక చంద్రబాబు గురించి మాట్లాడారు చూడు మీ మెదస్సు కు సలాం

  • @kukkutasashatram5161
    @kukkutasashatram5161 2 часа назад +10

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @naaaneee4167
    @naaaneee4167 4 часа назад +9

    ఏమీ అవ్వదు ... మోడీ ఉన్నాడుగా..
    మోడీకి అత్యంత ఆప్తుడు అదానీని రక్షించుకుంటాడు .. తద్వారా జలగ రెడ్డి గాడు బయటపడిపోతాడు ..
    మేరా భరత్ మహాన్ 🙏🙏🙏

  • @RamaYadlapalli-s4x
    @RamaYadlapalli-s4x 10 часов назад +6

    what is this prof? Your sole aim is at TDP, such a hardened stand you take against TDP and yet you can't stand some criticism from TDP followers. TDP came to power 5-6 ago, they are slowly doing what they can. They also need to take along they alliance partners with any major decisions they take. Now coming to this current indictment, the allegations made are that a top AP executive took bribe from Adani. In India, when someone in govt takes a bribe, its the bribe taker who will be hit severely than the person who offered bribe. Like PV used to say, law will it take own course. Have some patience.

    • @stronkkid9668
      @stronkkid9668 4 часа назад

      Not everyone has to worship tdp they can be questioned it’s not the people’s job to make things easy for TDP .

  • @srikanthvytla8160
    @srikanthvytla8160 10 часов назад +7

    Firstly You have taken stand for YCP

  • @pujarichellayya1096
    @pujarichellayya1096 Час назад +2

    డీప్ స్టేట్ బ్యాచ్ పని కాదా....?
    ఇం మీ కమ్యూనిస్టు పార్టీలు ఆనందం కొంతవరకు మాత్రమే

  • @HarekrishnaPechetti
    @HarekrishnaPechetti 11 часов назад +3

    రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని వంచంచే వారే ఎక్కువ అది ఏ పార్టీ అయినా!

  • @pavang9447
    @pavang9447 43 минуты назад +1

    One more case on jagan still jagan mamaya never go to court ❤❤❤❤❤

  • @BeeHappy007
    @BeeHappy007 7 часов назад +3

    Adani is a friend of everyone. Especially with BJP. So nobody has guts to come out and make noise or start any investigation on this issue. If Kutami conducts investigation its going to strian Adani and Modi relationships. BJP at center don't do anything. In between Jagan is safe .
    ED, CBI proven cases against Jagan are sitting in the cold storage. Even justice department acts are so questionable. Dabbu paluku badi vunnavadi evaru emi cheyaleru😢. Laws are only enforced on Poor and middle class😢

    • @SatishkumarD-q5r
      @SatishkumarD-q5r 2 часа назад

      Unit two rupees fifty paise konte corruption avvutundhi.four rupees fifty paise konte corruption avvadhu.idhi emi justice.

  • @alexk5746
    @alexk5746 Час назад +1

    CBN is not dependent on Modi sir. Modi is dependent on CBN. I don't think CBN will leave the case just because of Modi.

  • @CANESTATION
    @CANESTATION 2 часа назад +1

    Veedu jagan ni save cheyataniki chala baga kastapaduthunadu... Hope he is recieveing paytm ontime

  • @srinivastalari4204
    @srinivastalari4204 9 часов назад

    Super sir

  • @KUD6174
    @KUD6174 3 часа назад +5

    జగ్గడికి ఎక్కడలేని అదృష్టం తన్నుకు వస్తుంది. అమెరికా జైల్లో చక్కగా కాలం గడిపే రోజులు వస్తున్నాయి.

  • @narayanareddy8343
    @narayanareddy8343 Час назад

    BASE LESS ALLEGATIONS

  • @vivouk1514
    @vivouk1514 54 минуты назад

    చంద్రబాబు గారి పోరాటం ఆంధ్రప్రదేశ్ అవసరాలకు మాత్రమే పరిమితం కావాలి. ఇతర రాష్ట్రాల తరఫున పోరాటం చేయడం ప్రస్తుతం సమర్థవంతమైన మార్గం కాదు. మోదీ గారితో చంద్రబాబు గారికి విభిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, కానీ కేంద్ర నిధులు మరియు మంచి సంబంధాల కోసం ఇప్పుడు కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగించడం అవసరం. గత ప్రభుత్వ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరినందున, ఇప్పుడు ఆంధ్ర ప్రజలు కనీసం తమ కళ్ళు తెరవాలని నేను నమ్ముతున్న.🤬

  • @madhubabu3365
    @madhubabu3365 59 минут назад

    ఈ విషయం లో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా చెప్పండి సార్ 🙄🙄🙄

  • @suryanarayana2754
    @suryanarayana2754 Час назад +1

    J should surrender in court and face investigation

  • @VijayabhaskarreddyPalle-et7lw
    @VijayabhaskarreddyPalle-et7lw 29 минут назад

    చంద్రబాబు పాలసీ అటెన్షన్ అండ్ డైవర్షన్ సిక్స్ ప్యాక్ ఆరు పథకాలు అమలుకు తరం కాకపోవచ్చు అందుకే అటెన్షన్ అండ్ డైవర్షన్ పాలసీ అని ప్రజలు అనుకుంటున్నారు

  • @RajneeshB-o6n
    @RajneeshB-o6n 12 часов назад +2

    Sir will SBI collapse if Adani goes to jail. What will happen to the banking system ? Please make a video on this as well. What of ordinary and old people like us who have fixed deposits in the bank. The government only give 5 lacs if the bank fails. Should we break the fixed deposits. All this is scary.

    • @stronkkid9668
      @stronkkid9668 11 часов назад +1

      Don’t trust public banks

    • @stronkkid9668
      @stronkkid9668 11 часов назад +1

      In worst case scenario they will bail out Banks but always better to use private banks now thanks to me Modi in my opinion

  • @JaiBhim0505
    @JaiBhim0505 4 часа назад +1

    గౌతమ్ అదాని కలిసాడు కాబట్టి, ఒప్పందం చేసుకుంది కాబట్టి స్కామ్‌ జరిగిందని అమెరికా లో ఎవడో కేసు పెట్టాడట, ఇక్కడ ఈ మూక అందుకుంది. ‌ఎందుకు సామి అక్కర్లేని శోది.

  • @Godschoices
    @Godschoices 8 часов назад +2

    Central land titling act content and state land titling act content is different

  • @rudebutgood
    @rudebutgood 10 часов назад +2

    Andaru ycp ni question chestuntey, meeru tdp ni question chestunaru. Subconsciously, you are making both ycp and TDP as equal participants.. this is not right. Its very immoral and highly unneutral. I can't understand if you ever realise your problem in your analytical skills, that you are trying to run in the name of neutrality..

    • @madangopaln71
      @madangopaln71 7 часов назад

      He is pakka YCP paytm batch. He lost his neutrality long time ago. Broker YSR nagapaamu reddy

  • @SanKiranKReddy
    @SanKiranKReddy 32 минуты назад

    Power ₹2.25 is cheap or costly ?? What is reference point for this pricing !!
    Let’s Indian agencies with central government and state governments
    Drag the case for political gains
    Later forgot about it after gaining political brownie points
    Like 2G scam , coal scam ,

  • @munnat8073
    @munnat8073 8 часов назад +3

    జగనన్న అంటే నేషనల్ అనుకుంటున్నావా ఇంటర్నేషనల్

  • @srikanthk13346
    @srikanthk13346 10 часов назад +32

    మీరు జగన్ పేరు పలకకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నారు అని అర్థం అవుతుంది. మీ అభిమానిగా కొంచెం బాధ వేస్తుంది.

    • @madangopaln71
      @madangopaln71 7 часов назад

      Oka kannu inkoka kannuni ela podusthundhiii, broker gadi suppprt broker gaadey

    • @kmmkschakri123
      @kmmkschakri123 Час назад

      Brother you want facts or ur words to keep in other's mouth

    • @srikanthk13346
      @srikanthk13346 Час назад

      @kmmkschakri123 Brother Iam big admirer of Proffer's Wisdom and his way of explaining complicated issues world wide. I always admire the Facts too. But, shockingly noticing some kind of biosed analysis towards YCP who literally spoiled AP. Despite all these, Iam still a big fan of Prof Nageswara Rao Sir.

    • @madhubabu3365
      @madhubabu3365 Час назад

      చెవులు దెభయ్యా 😂😂 చెప్పాడు గా క్లియర్ గా జగన్ అని

  • @janyavularajkumar
    @janyavularajkumar 10 часов назад

    అధికార వ్యవస్థ ద్వారా కంపనిలు ఆ రాజ్యం లో పెట్టుబడులు పెడతాయి,పెట్టడానికి రాయితీలు ఇస్తాయి..ఇలా పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు గానూ ఆ అధికార పార్టీ కి ఫండ్ ఇస్తారు, అక్కడి తో పోదు కింద నుండి పై వరకూ ఉన్న అందరి అధికారులకి మొక్కులు చెల్లించాలి.ఇది మనిషి సమాజ రూపం దాల్చిన దగ్గర నుండి ఉన్న వ్యవస్థ..

  • @jindedatta363
    @jindedatta363 Час назад

    స్కిల్ స్కాం గురించి జగన్ ప్రతిపక్షంలో ఉన్నపుడు చేప్పి అధికారంలోకి వచ్చి అరేస్టు చేశాడు, చంద్రబాబు కూడ ప్రతిపక్షంలో విండ్ పవర్ స్కాం గురోంచి చేప్పి ఇపుడు అరేస్టు చేయాలి,కాని అధాని ఎపిలో పేట్టుబడులు కాన్సిల్ చేస్తాడేమో అని ప్రభుత్వం బయపడుతుందేమో

  • @SankarB-tg3ts
    @SankarB-tg3ts 9 часов назад +2

    YS nageswar

    • @madangopaln71
      @madangopaln71 7 часов назад

      Sorry YSR Nageshwar Reddy, polikalu ledhu but adjust karo bhaiya

  • @Madiraju1946
    @Madiraju1946 10 часов назад

    Adaniji First India next

  • @rambaburam418
    @rambaburam418 11 часов назад +3

    ఎవడు స్కామ్ చేసినా ప్రజలు డబ్బే చేస్తారు కానీ మనం మాత్రం వల్లకోసం కొట్టుకుంటాం ఇప్పుడు కూడా కామెంట్స్ లో అధే చేస్తున్నాం 😂😂😂

  • @kiranwatts6223
    @kiranwatts6223 11 часов назад +7

    Tdp gelavatanni inka mana prof digest chesukolekapotunnadu…

  • @SckandSiva
    @SckandSiva 42 минуты назад

    చంద్రబాబు గారి పన్నాగాం అని మీ ఆలోచన

  • @Internalview44
    @Internalview44 10 часов назад

    Process is punishment

  • @manmathpanda6355
    @manmathpanda6355 Час назад

    Vidu oka paid journalist by jagan mohan reddy

  • @sharathkumar-xx7sj
    @sharathkumar-xx7sj 9 часов назад

    Hi Sir. . . Could you please do a video on Ukraine and Russia war. And explain if they use nuclear bombs and what is the impact of that nuclear war on the world and also on India. . . . . . Please read this message sir. . . .

  • @shadowshiva9702
    @shadowshiva9702 Час назад

    బాబుగారు proper విచారణ కోసం అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించగలరా...??? AP ప్రభుత్వం కూడా ఆదానీ జగన్ లపై విచారణ కోసం అదేశించగలదా???? 😂😂😂😂😂 ఆదానీని ఒక్క మాట అయినా అనగలదా😂😂😂😂😂😂😂 మిధ్య😂😂😂

  • @skvali5163
    @skvali5163 Час назад

    Pawankalyan,Chandrababunaidu dhini jawab ewali.

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 10 часов назад

    This issue is with USA Government, Adani group and Indian Government. Power agreement takes place between Solar Energy Corporation which is a Central Government Organisation and with Adani group . Statement Governments entered agreement with Solar Energy Corporation and not directly with Adani group. USA Government cannot involve Indian states governments/authorities in this regard. This is purely of Indian Government and Adani group issue. If any bribes involved in this case Indian Government has to enquire and punish those who are involved. Sir are read FIR

  • @SankarB-tg3ts
    @SankarB-tg3ts 9 часов назад

    YS Nageswar

  • @NaveenKumar-te2gm
    @NaveenKumar-te2gm 2 часа назад +1

    Sir I had a great respect 10:06 towords you but after seeing this video I may come to the conclusion that you are Baised I don't feel your ton is neutral in others made blunder mistakes you are still questioning present government in AP

  • @harishgaddameedi9357
    @harishgaddameedi9357 4 минуты назад

    Me abhimani ga first time feel aythunna
    Artham leni vishleshana

  • @jaganamballa6272
    @jaganamballa6272 11 часов назад +12

    CBN అంటే ఒంటి కాలిమీద లేస్తారు ade జగన్ అంటే సుత్తి గా విమర్శిస్తారు

  • @venkateswarluchaluvadi7540
    @venkateswarluchaluvadi7540 38 минут назад

    Paytm professor is putting his efforts to save his boss image from corruption before public, Godi us saving A1 from
    all his atrocities in the back ground. So A1 is in safe hands and no worries to him.

  • @Sudhakaryadavb
    @Sudhakaryadavb 9 часов назад

    Telugeshwar might be taken many yellow vaccines 😅😅😅😅

  • @d.r.prasad9990
    @d.r.prasad9990 50 минут назад

    Reliance gas pipe line agreement cbn time lo jarigindi. 2002
    Idoka pedda scam.
    Kakinada nundi gas pipe line vesi Baruch Gujarat veltundi.
    Akkadinundi foreign counties ki ammuthunnaru.
    Reliance gas transport infrastructure limited company is owner of this company.
    6%of gas extracted from kakinda gas basin in sea andhra ku share invali.
    Chala bhariga mudupulu andayi from Reliance.
    Kani 6% gas manavata Reliance ivvadam ledu.
    Evvadu adagaledu.
    Ee 6% gas tho power generate cheyyadani vemagiri near rajamundry gmr spectrum and another company already power plants construct chesaru.
    Kani gas Reliance ivvadamuledu.
    Ee vishyam serious ga rajasekhar reddy aa time lo adiginanduku ayana leru . Try to understand. Ee vishyam every pattinchukoru.
    2009 nunci gas konni lacs tons kakinad nundi Baruch Gujarat,, ultimate foreign countries ki Reliance foreign countries ki ammestjunnaru.
    Pedda scam. Evvariki teliyadu. Evvaru adage dhairyam ledu.
    That is india. Because Reliance congress supported industrialist I think

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 10 часов назад

    సీబీఎన్ గారు అసెంబ్లీ లో తీర్మానం చేసి ఈ స్కాం మీద సీబీఐ విచారణకు డిమాండ్ చెయ్యాలి.అప్పుడు జగన్ మీద అభియోగాలు చేయాలి అంతే కానీ ఈ పొద్దు పొని చిల్లర బురదజల్లుడు ఎందుకు.ఎంతో మంది సిఎం ను కలూస్తూ వుంటారు,వాళ్ళందరికీ అమరావతిలో ల్యాండ్ ఇచ్చారు,అంత మాత్రాన ఆరోపణలు చేస్తారా.

  • @Trr-j4b
    @Trr-j4b 11 часов назад +4

    అటు తిరిగి ఇటు తిరిగి cbn మెడకు చుట్టుకుంటుంది ఈ కేసు , cbn ఎప్పుడు బహిరంగ రాజకీయాలు చెయ్యడు అంత లోపలే, కుట్రే

    • @saikumar5926
      @saikumar5926 11 часов назад +3

      Eppudu jaganni emicheddam cheepu... Nuvvu chesedey kutra telusaa😂

    • @exploringwithnani5329
      @exploringwithnani5329 9 часов назад

      బచ్చా CBN అంటే జగన్‌ల 11 ఛార్జిషీట్లు CBI and ED కేసులు,16 నెలల జైలు, ఆస్తులు జప్తు,అస్తులు కోర్టులకు అటాచ్‌మెంట్లు కాదు దెబ్బ ఎలాగో ఉంటుందో తెల్సా టీడీపీ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం అడారిపడి ఉంది.CBN మోడీ మీద ప్రెషర్ తీసుకొస్తే కొత్త కేసులు అవసరాల బాట కేసులు చాలు జగన్ జైలు కి పోవడానికి బెయిల్ రాకుండా చెయ్యడానికి

  • @krishnasurapaneni3090
    @krishnasurapaneni3090 10 часов назад +1

    Jagan paina enquiry chestharaaa cheyyaraaa ani mathram adagavu endhukani anteee adi adigitheee niku vachee PAYTM payment aagipoddi kaabatti

  • @gyreddy6973
    @gyreddy6973 51 минуту назад

    అమరావతి ని సింగపూర్ చేస్తా అని చంద్రబాబు తో ఒప్పందము చేసుకున్న ఈశ్వరన్ సింగిపూర్ లో కోర్టు జైలు శిక్ష వేస్తే ఒక్క వెదవ అడగలేదు కాని రాష్ట్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకి తో ఒప్పందము చేసుకుంటే జగన్ని అనడానికి సిగ్గు ఉండాలి. అదాని ని అంతర్జాతీయముగా దెబ్బ తీయడానికి అమెరికా బిలినియర్స్ ప్రయత్నం కి మన ఇండియన్స్ కొందరు వెధవలు ఈ దాడి మొదలెట్టడం దౌర్భాగ్యం.. అప్పుడు కింగ్ ఫిషర్ మాల్యా ని ఇలాగే గాలి వార్తలతో ఆయన వ్యాపార సామ్రాజ్యన్ని కూలిస్తే loans కట్టుకోలేక పారిపోయేలా చేశారు.. ఇండియాలో బిలినియర్స్ అవ్వడం ఇష్టం లేక ఈ కుట్రలను రాజకీయ కక్షలతో సపోర్ట్ చెయ్యడం దౌర్భాగ్యం..

    • @adirajusr
      @adirajusr 28 минут назад

      సార్, సింగపూర్ లో ఈశ్వరన్ ని అరెస్ట్ చేసిన కేసు వేరే. దానికి ఆంధ్ర కి సంబంధం లేదు. గమనించగలరు.

    • @gyreddy6973
      @gyreddy6973 13 минут назад

      @adirajusr ఒక అవినీతి పరుడు తో అమరావతిని కట్టడానికి ఒప్పందం చేసుకోవచ్చు అన్నమాట..

    • @adirajusr
      @adirajusr 2 минуты назад

      @@gyreddy6973, ఈశ్వరన్ తో ఒప్పందం చేసుకునే సమయానికి అవినీతి మరకలు లేదు. కానీ, ఆదాని మీద చాలా అభియోగాలు అయితే వున్నాయి. అదే తేడా.

  • @raj1464
    @raj1464 5 часов назад

    Ycp unofficial spokesperson ys nageswar .

  • @erpavan19
    @erpavan19 2 часа назад

    American court lo case vesinadi evaru?

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 7 часов назад

    We respect you sir but we also expect you to be neutral to all parties
    We expect you to share knowledge to young voters and young politicians
    Plz be neutral sir

  • @SAKSHATKARA
    @SAKSHATKARA 45 минут назад +1

    మాస్టారు అందరూ నీ గురించి పార్షియాల్టి చేస్తున్నాడని మాట్లాడుతుంటే నేను ఒప్పుకోలేదు!
    నువ్వు తెలుగు దేశం వ్యతిరేకివని చాలామంది అంటే నేను ఒప్పుకోలేదు కానీ ఇవాళ మీ నిజస్వరూపం అర్ధమైంది.

  • @THINKING30
    @THINKING30 11 часов назад +2

    లంచం గురుంచి మొట్ట మొదటిగా వింటున్నాం. 😅. ఇంతక ముందు ఎవరూ ఎప్పుడు లంచాలు తీసుకోలేదు..😂

  • @venkatanarasimha8489
    @venkatanarasimha8489 11 часов назад +1

    adani paina kesa andharu indian companies paina padatharu... apple google microsoft lanti companies paina padaru enduku

    • @RaviTeja-nz7pe
      @RaviTeja-nz7pe 11 часов назад +1

      Bro US google, microsoft paina kuda cases unnai, adani em pedda manchi regulations follow ayye clean company asalu kadu

  • @dhanushalllike2498
    @dhanushalllike2498 48 минут назад

    Sir meru chebtundi ok kani apudu tdp konadhi 4.59rs ki without charges tho inka charges kuda add cheste almost 5.60 Rs ki 25 years agreement cheskundi ,apudu pakana vuna tamilnadu lo 3.5 Rs ki unit parches chesndi , mari apudu tdp peda scam kada ....adi kuda chepandi

  • @vasuvegirouthu1666
    @vasuvegirouthu1666 25 минут назад +1

    మరొక్కసారి జగన్ Paytm అని నిరూపించుకున్నారు
    లీజు రద్దు చేస్తే కేసు వీక్ అవుతుంది
    ఆదాని జగన్ లకు ఈ కేసు లో. శిక్ష పడిన తరువాత రద్దు చేయాలి

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 Час назад

    Prof nenu a p prajalu enni thittina a p ni guriche matladathavenduku telanganalo emiunnavo avi matladu

  • @kishoreprathipati5224
    @kishoreprathipati5224 2 часа назад

    Ayya Jagan chesadu ani cheppandi

  • @hemanthkumarsama782
    @hemanthkumarsama782 Час назад

    Jagan samanyudu kadu

  • @Srikonda_srk
    @Srikonda_srk 2 часа назад

    00:02 Nannita evaru???!!!!

  • @ramurthychaluvadi5380
    @ramurthychaluvadi5380 3 часа назад

    Babu profesar gaaru
    CBN cheppandi meeru nammutaaraa
    Jagan direct gaa aadani nunudi purchase cheyyaledu
    Madyalu cental government kudaa vundi
    Jagan chaala takkuva retuki bidd chesaaru
    Rs. 2.49/-
    Eppudu Rs. 4.50 ki kontunnaru
    Aaadaniki eppudu CBN
    Portulu amnestunnadu
    Modi kudaa lic laantivi
    Aaadhaniki ammestunnadu
    Ante CBN ki kudaa mudupulu teesukunnatle kadaa

  • @mrmurty
    @mrmurty 9 часов назад

    Trying to find hairs on eggs, .,..paytm effect

  • @SatishkumarD-q5r
    @SatishkumarD-q5r Час назад

    Mee analysis baga ledu.two rupees fifty paise ku be agreement chesukonte meeku tappuga anipinchindhi.kani previous govt four rupees fifty paise plus transmission ku agreement chesukonte meeku tappuga anipincha ledu.manchiki rojulu levu.

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 8 часов назад

    Professor gare cheppali.

  • @ramanaiduable
    @ramanaiduable 5 часов назад

    Inka Dani mida govt emi prakatana chetlyaledhu kani nageshwar appude package krutagnatanu chupadam modal7petteshadu vow

  • @arunreddy4940
    @arunreddy4940 11 часов назад

    Last ki prajalu a loss ni moyali

  • @mseshu09
    @mseshu09 Час назад

    Anthega…meda padathaarani bhayum…devudaa

  • @venkatanarasimha8489
    @venkatanarasimha8489 11 часов назад +1

    okre swami nuvu proffessor kani okaside enduku chepthavu akkada us lo court lo odipothe appudu cancel chestharu andulu emivundi jelusthe continue chestharu.... nuvu jagan tisukunadu antunavu jagan jail ki veyamani enduku chepavu ra swami... koncham netural chyandi sir ledu anta mi analasis kosam chuse vallu mimalani tappuga chudalisi vathundi....and ur not doing correct also.

  • @csr5496
    @csr5496 11 часов назад

    Sir u r totally given wrong Jagan govt purchase from central not adani but u r not mentioned very bad...cbn purchased arround rs 8 but jagan purchased 2.40...where it's possible to take bribe

  • @RammohanraoPulipati
    @RammohanraoPulipati 3 часа назад +1

    చంద్రబాబు 9రూపాయలు కోంటే మంచిది జగన్ 2-43రూపాయలుకు కోంటే అది తప్పు మీ విశ్లేషణ స్వార్దం అని పిస్తుంది

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 9 часов назад

    Professor garu mi andaridi ela undante....
    Lanchaalu tisukuni prajala netthina baaram pettinodu baane unnadu...
    Cbn ni hypocrisy tho question chesthunnaru...
    Em manushula miru...
    Tappu chesevadini prasniste edustaru..punish cheste edustaru...
    Nvvu aa journalist sai ap ki pattina daridram

  • @ramanaiduable
    @ramanaiduable 4 часа назад

    Miru ap politics mida pettinantha focus telangana mida endhuku pettru samadhanam cheppandi akkada ye samasyalu Leva? Miku 2 telusu rastralu Samana kadhaa? Mari telangana prajala samasyala pai gontettru endhuku

  • @saveap4292
    @saveap4292 52 минуты назад

    You are worst sir. The one who did wrong you are still supporting

  • @mallikharjunaraokoppuravur92
    @mallikharjunaraokoppuravur92 10 часов назад

    IntakinJagan teesuknnaraooo ledooo cheppalaa

  • @krishnamannam7741
    @krishnamannam7741 10 часов назад +2

    ల్యాండ్ టిటిలింగ్ ఆక్ట్ మీద మల్లి నీ వంకర బుద్ది ని ప్రదర్శించావు
    సెంట్రల్ గవర్నమెంట్ ఆక్ట్ అనేది టెంప్లేట్ ఆక్ట్ ....బట్ స్టేట్ ఎక్స్టెండెడ్...
    ఒక ప్రొఫెసర్ గా నువ్వు చెప్పాల్సింది టీడీపీ OR వైసీపీ సమర్దించిందా అని కాదు...ఆ చట్టం మంచిదా కదా...మంచి విషయాలు ఏంటి సరిచేయాల్సినవి ఏంటి అని
    ఈ పాయింట్స్ వదిలేసి యూట్యూబ్ వ్యూస్ కోసం టీసింగ్ వీడియోస్ చేసి డబ్బులకు కక్కుర్తి పడే వాడిలా తయారు అయ్యావు

  • @prasadmattam1411
    @prasadmattam1411 Час назад +1

    As per cBN point of view Adani is honest person, only Jagan motivated him to do like this scam. CBN is very dangerous politician

  • @ramsb2010
    @ramsb2010 11 часов назад +1

    సర్,అదాని తో చేసుకున్న ప్రతీ ప్రాజెక్ట్ తప్పుడు అని చెప్పకండి..ఈ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం మాత్రమే చెప్పండి.అన్నిటినీ ఒకే గాటన కట్టెయ్యలని చూడకండి.

    • @ramsg9988
      @ramsg9988 11 часов назад

      ప్రొఫెసర్ ఇంకేమన్నాడు. ఈ పవర్ అగ్రిమెంట్ cancel చేసే దమ్ముందా మీ బాబు గారికి అనేదే ప్రశ్న.

  • @jaganr1911
    @jaganr1911 9 часов назад

    Prof bluffing on land titling act....the act brought by Niti aayog is different from the act brought by YCP govt...only name is same.....because of this partiality towards facts....you are being questioned....

  • @RavikumarRavikumar-p6y
    @RavikumarRavikumar-p6y 12 часов назад

    Sir meeru chepadam chuste jagan garini e business man kalisina mudupulu evadanike me babu me lokeshni e business man kaliste petubadulu sampada shrusti

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 10 часов назад

    Jagan passa book lo jagan phont unidi anuduka prajalu vethirakinicharu.

  • @kiranbachinaphysicschannel
    @kiranbachinaphysicschannel 12 часов назад

    NITI AYOG చట్టం చేయగలదా...దయ చేసి సమాధానం సూటిగా చెప్పండి.

  • @rajeshraju6
    @rajeshraju6 12 часов назад +1

    Bro he is a brand ambassador for TDP

  • @kasaragaddakrishnarao9527
    @kasaragaddakrishnarao9527 3 часа назад

    అయ్యా బాబూ
    కేంద్రం తెచ్చిన చట్టంలో జగన్ చాలా మార్పులు చేసేడు, అందుకే వీరు వ్యతిరేకం

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 8 часов назад

    Party maripoiyaru.

  • @Your_harsha_rajam
    @Your_harsha_rajam 11 часов назад

    Really....

  • @seshuvemulapalli5883
    @seshuvemulapalli5883 12 часов назад

    Nuvvu first REVANTH 100 CRORES ECHINDU Mari edhi kaadha scam .12000 crores ni adhani REVANTH ki ECHINDU investment Mari dheeni meeda chayandi

    • @thisislifewithhemanth4962
      @thisislifewithhemanth4962 12 часов назад +1

      Adhi revanth evvaledhu govt ki echadu

    • @arunreddy4940
      @arunreddy4940 11 часов назад +1

      Adi skill university ki ichindu, public property emi ivvale adani ki govt