పోసాని ఇతర నేతల తీరు‎పై వెంకట్ రెడ్డి | YCP Venkatreddy on Posani Krishna Murali | 10TV News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 76

  • @honest7363
    @honest7363 2 месяца назад +10

    11 సీట్లు వచ్చినా బుద్దిరాలేదు...ఈ దుర్మార్గులకు.

  • @SoujanyaReddy0108
    @SoujanyaReddy0108 2 месяца назад +15

    స్క్రాప్ తప్ప విషయపరిజ్ఞానమున్న మేధావులెవరూ దొరకనట్టుంది 10tv కి పాపం!😭😭😭

  • @honest7363
    @honest7363 2 месяца назад +11

    అసలు వీణ్ణి లోపలెయ్యండి.

  • @bhaskarsadabala8818
    @bhaskarsadabala8818 2 месяца назад +10

    Ni namaskaralu evadiki kavali ra Venkiti Cheddy.....😂😂😂😂

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 2 месяца назад +2

    చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.. క్యా డైలాగ్ హై!

  • @srinivassunkari9697
    @srinivassunkari9697 2 месяца назад +17

    లొఫర్ వెంకటరెడ్డి

  • @shanmukhshiva8395
    @shanmukhshiva8395 2 месяца назад +7

    100 % jagan cm kadhu life lo

  • @pydirajuraju953
    @pydirajuraju953 2 месяца назад +5

    వెంకట్ రెడ్డి గారు మీరు తెలిసింది మాట్లాడుతున్నారా తెలియకుండా మాట్లాడుతున్నారా అసలు తెలియట్లేదు ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ అన్ని ఎంతమాటన్నాడో మీకు తెలుసా అది తెలుసుకున్న తర్వాత అప్పుడు మాట్లాడండి మీరు

  • @guruprasad-ts8sv
    @guruprasad-ts8sv 2 месяца назад +5

    ఇతనుకూడా వెళ్తే పీడా విరుగుద్ది

  • @venkatasureshdharisi2100
    @venkatasureshdharisi2100 2 месяца назад +7

    Anchor...venkata reddy em sollu cheppina ok ok antaa untava...vallu chesina panulu meeku teleyada?....EE Ycp vallato interview chestey 75%Time vallakey istaaru

  • @kpmvlmyneni6761
    @kpmvlmyneni6761 2 месяца назад +1

    Orey 10 tv neeku inka jaggadi paytm vastunnatlundiraa

  • @ManjuSomanchi
    @ManjuSomanchi 2 месяца назад +4

    Meeru vamshi entha echharu venkat Reddy 🎉

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 2 месяца назад +2

    హమ్మా...మరి గతం మరీచారా రెడ్డి గారూ?

  • @venkatasureshdharisi2100
    @venkatasureshdharisi2100 2 месяца назад +4

    Assembly ki Rani vallaki PAC chairman padavi daniki

  • @krishnakvs4598
    @krishnakvs4598 2 месяца назад +1

    వైసీపీ పార్టీ కి ఆంధ్ర రాష్ట్రం లో ఓట్లు వేయరు నమ్మరు

  • @raovenkat6032
    @raovenkat6032 2 месяца назад +11

    YSRCP party DIED politically Jagan DIED politically 11/175

  • @beverarambabu7593
    @beverarambabu7593 2 месяца назад +1

    రాయపాటి అరుణ గారు మాట్లాడింది పూర్తి వీడియో చూడండి అంతేకాని సగం సగం చూపించి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయొద్దు ఆవిడ మాట్లాడింది తప్పే కాదు అలాంటి సంస్కృతి ఆస్కారం వైసిపి పార్టీ లొ ఉంటుంది

  • @sbarts7027
    @sbarts7027 2 месяца назад

    అయ్యా వేన్కట రెడ్డి గారు మీరు హరిశ్చంద్రులండి

  • @mohanrao7775
    @mohanrao7775 Месяц назад

    ప్రజలలో చరిష్మాగలవ్యక్తులను వైసీపీ ఉపయోగించుకోవటానికి పోసానీ, అలీ వంటివారిని పార్టీలోకితీసుకున్నారు.పార్టీఓడిపోయింది.అండలేదు. కనీసంన్యాయసహాయంకూడలేదు. ఇప్పటికేచాలమందివైసీపీనుండిబయటకుపోవటమేగాక మిగతావారంతాసైలెంటైపోయారు. ఇలాగేకాలం గడిచినకొలదీ డ్రాప్ ఔట్అవుతారు. చివరికిఈవెంకటరెడ్డికూడ ఉండడు

  • @ManjuSomanchi
    @ManjuSomanchi 2 месяца назад +5

    Case lu pettadam lanchalu ivvadam thisu kovadam Mee jagan ki telisi nantha ee world lo evariki teluvadha😂😂😂

  • @dmsubhan2246
    @dmsubhan2246 2 месяца назад +1

    Venkatareddy nevu prathisari evm lu manage chesi gelicharu ante nextime YSRcp voting cheyallana allochana maku ravadam pothundi

  • @graviton4717
    @graviton4717 2 месяца назад +1

    Veenni kuda lolapa mingandi

  • @shanmukhshiva8395
    @shanmukhshiva8395 2 месяца назад +2

    Ycp 19-24 lo bed paripalana next jagan read

  • @sattibabureddyyoutubechann9491
    @sattibabureddyyoutubechann9491 2 месяца назад

    Good TCP 💯💯💯💯💯💯💯

  • @veniveni3635
    @veniveni3635 2 месяца назад

    నెక్స్ట్ ycp 2029 0000000000 వస్తుంది పక్క

  • @chiranjeeviroyal5762
    @chiranjeeviroyal5762 2 месяца назад

    🍻🤭🤭🙊🙊🙈🙈🛺

  • @borrasaikrishns69sai58
    @borrasaikrishns69sai58 2 месяца назад

    next vidi g chukutaru

  • @Homecinema-v9f
    @Homecinema-v9f 2 месяца назад

    Pawan Kalyan ni vadhili vachina Ali ni jagan nammatam correct kaduu .20 years friendship ki good bye cheppinavadu repu neku cheppada ?? Burra ledhu jagan ki 😂

  • @KalyaniM9
    @KalyaniM9 2 месяца назад

    Po

  • @rameshmarupalli5776
    @rameshmarupalli5776 2 месяца назад

    40 నుంచి 50 కోట్లు కాదన్నా 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్ల ఆఫర్ చేశారు ఒక్కొక్కరికి
    అనడానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి అయినా రెండు నీకు లేవు కదా

  • @tknaidu9129
    @tknaidu9129 Месяц назад

    ఈ భాష మొదలు పెట్టింది మీ వైసిపి పార్టీ ఒరయ్యా పార్టీ మొత్తం కాలి అయిపోతుంది 2019 లో మీరు EVM tempring చాసారు ఇది 100% వాస్తవం

  • @muthyalajanardhana9369
    @muthyalajanardhana9369 2 месяца назад

    ఆఖరికి వైసీపీలో నువ్వు జగన్ రెడ్డి మాత్రమే మిగులుతారు వెనకటిరెడ్డి

  • @binginasiva4587
    @binginasiva4587 2 месяца назад

    త్వోరలో నీవు కూడా ఏ కాంగ్రెస్ కో ఇంకో పార్టీకి పోతాడు

  • @ravichava4655
    @ravichava4655 2 месяца назад

    Venkata Reddy verri poothvam thappa - daadulu levu, cases levu.