మోడీకి ఇదే చివరి ఎన్నిక I Modi Bye Bye I Rahul Gandhi I Parakala Prabhakar

Поделиться
HTML-код
  • Опубликовано: 21 май 2024
  • #bjp #modi #politics
    For Business Enquiries and Advertise on 3tv RUclips Channels
    Contact : +91 79950 23022 / +91 6301 252 183
    సెలెబ్రిటీల క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరీ దత్తాత్రేయుడు ఇంటర్వ్యూ
    • Cancer Specialist Dr N...
    డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ప్రత్యేక ఇంటర్వ్యూ
    • Surgical Oncologist Dr...
    వేలాది బ్రెయిన్ సర్జరీల ధన్వంతరి డాక్టర్ రంగనాధంతో ఇంటర్వ్యూ
    • వేలాది బ్రెయిన్ సర్జరీ...
    RRR మూవీ ఫ్లూటిస్ట్ డాక్టర్ రామచంద్రమూర్తితో ప్రత్యేక ఇంటర్వ్యూ
    • సంగీతం... సంజీవని! Mus...
    మోకీళ్ల మాంత్రికుడు డాక్టర్ గురవారెడ్డితో ప్రత్యేక ముఖాముఖి
    • Dr GURAVA REDDY Specia...
    రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ మోస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ బాలాంబతో ముఖాముఖి
    • Senior Gynaecologist D...

Комментарии • 391

  • @janiyaddanapudi4131
    @janiyaddanapudi4131 Месяц назад +14

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్..

  • @elisha6920
    @elisha6920 Месяц назад +13

    Yes you are correct.bye bye Modi

    • @kmrao06
      @kmrao06 Месяц назад

      😂😂 Did you see exit polls!!😂😂😂

  • @prakasammarri8820
    @prakasammarri8820 Месяц назад +22

    మంచి ఇంటర్వ్యూ అండి థాంక్స్.

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Месяц назад +10

    దేశం 144 కోట్ల ప్రజలతో నిండు కుండ. దానిలో నీరు సక్రమంగా వాడుకుంటే ప్రాణదాత, అక్రమంగా రంధ్రాలు పెడుతూ పోతే... ఓటికుండ!!

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 Месяц назад +3

      చిల్లు పడే వుందిగా.. ఇప్పుడు అది పెద్ద బొక్క అయింది కనిపించలేదా? అప్పు 160 లక్షల కోట్లు,దేశ నిధులన్నీ దోచి తాతగారు అదానీ అంబాని బినామీ.ఖాతాల్లో జమయింది కనపడ లేదా?,వినపడలేదా? అయితే వికిది మిసన్ పెట్టుకోండి.😂😂😂😂😂

    • @saiprasadbejagam499
      @saiprasadbejagam499 Месяц назад +1

      ​@@madasuravanaiah5473అది మన దేశ జీడీపీ లో 18%ah vishyam తెలియని మీరు కూడా అప్పుల గురుంచి matladuthunnaru

  • @sudheerkumarorikoti3835
    @sudheerkumarorikoti3835 Месяц назад +4

    I really appreciate mr prabhakar sir for revealing truth to the people of this great nation.. prabhakar sir is a honest person with great interest towards our nation...

  • @satishkumarm2742
    @satishkumarm2742 Месяц назад +46

    బాయ్ బాయ్ మోడీ తాత ✋

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku Месяц назад

      ఈపాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ మన వీర సైనికుల తలలు నరికి, పాకిస్తానీలు తీసుకుపోయిప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ సైనికుల యూనిఫామ్‌ల డబ్బులను కూడా నాకేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ దేశభక్తులైన సిక్కు సోదరులను ఊచకోత కోసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ సిమ్లా ఒప్పందం ద్వారా దేశంలో విలువలేనిదని, పాకిస్తాన్‌కు భూమి ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ అస్సాంలో హిందువుల రక్తం చిందినప్పుడు, ఆ ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, మిగిలినవారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేసినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ 2జి కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ దూరదర్శన్ మోనో నుండి "సత్యం శివం సుందరం" తీసివేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ భారతీయ కరెన్సీపై నుండి "సత్యమేవ జయతే" తొలగించిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ ఒక వెధవ వందేమాతరాన్ని అవమానించినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ మనదేశం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ మీకు చేరవేస్తాం అని తల్లీకొడుకులు కలిసి చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నప్పటి ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ పాకిస్తాన్ పంపిన టెర్రరిస్టులు చేసిన ముంబాయిలో బాంబులు పేల్చి వందలాదిగా అమాయకుల ప్రాణాలు తీస్తే, వారిపై కక్ష తీర్చుకోవాలనే కసితో, సర్జికల్ స్ట్రయిక్ చేయటానికి సర్వం సిద్దం చేసుకున్న మన త్రివిధ దళాలకు అనుమతి నిరాకరించి, వారిని అచేతనులుగా చేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *🇮🇳 ఇవన్నీ... భారతదేశంలో ఓటు వేసే ప్రతీ సామాన్య పౌరుడూ తెలుసుకోవలసిన వాస్తవాలు... మీరు దేశంకోసం ఏదైనా చేయాలనుకుంటే, ముందుగా ఈ సందేశం కనీసం ఓ పదిమందితో పంచుకోవడం, దేశానికి జరిగిన నష్టానికి బాధ్యులైన దేశద్రోహ పాలకులను గుర్తించడం అవసరం.* మన మాతృదేశాన్ని కాపాడుకునే యజ్ఞంలో మనం భాగస్వామ్యం కావడం బాధ్యతగా తీసుకుందాం.
      నేను సైతం... ధన్యవాదములు✍️
      *భారత్ మాతాకి జై 🇮🇳*

    • @truthspeaksforever
      @truthspeaksforever Месяц назад +1

      Lol...buy 100 burnols..😂😂😂 see you at 5th June

  • @sreekanth8236
    @sreekanth8236 Месяц назад +11

    Good sir

  • @bvarahamurthy6198
    @bvarahamurthy6198 Месяц назад +9

    total BJP Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO Oooooooooo OOO

  • @chilakapati1969
    @chilakapati1969 Месяц назад +4

    sir ,
    sincerely hope you are proved right... i am tired of this authoritarian and incompetent government

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 Месяц назад +13

    నేను ఒక సాధారణ పౌరుడిని బిజెపి పరిపాలనలో చాలా సౌకర్యంగా జీవిస్తా ఉన్నాను దేశంలో ఎటువంటి అరాచక శక్తులు లేనందు వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వ్యక్తుల వల్ల అరాచక శక్తులు పెరిగిపోయే ప్రమాదం ఉంది దేశంలో😊

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад +2

      అలాగని ముందు వీడి పెళ్లం నీకు చెప్పింది మెంటల్ మోడి దేవుడు రూపం లో అంటావ్

    • @isnkjhsb
      @isnkjhsb Месяц назад +2

      ​@@samathacharvakar1482 నీకన్న మెంటలోడు అయితే కాదు లే

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 Месяц назад

      @@isnkjhsb మరి ఎంత మెంటల్ చెప్పు మోడి గజ్జి కుక్క కు

    • @shaikriyaz5530
      @shaikriyaz5530 Месяц назад +3

      సౌకర్యవంతంగా 😂

    • @navee3827
      @navee3827 Месяц назад

      😂😂😂😂😂

  • @rajannaidu7649
    @rajannaidu7649 Месяц назад +1

    ఎంత బాగా చెప్పారు సార్ మీకు చాలా చాలా థాంక్స్

  • @MohammadAbbas-oq4ep
    @MohammadAbbas-oq4ep Месяц назад +2

    జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ 🇮🇳👍

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Месяц назад +3

    MIM నీ ఎవాడు దేకుతారు దాని గురించి మాట్లాడితే ఏముంటాది దానికీ ఒక వాల్యూ ఉందా మోడి కేవలం పవర్ కొరకు దాన్ని బూచి చూపి ప్రజలను రెచ్చకొట్టి ఓట్స్ దందుకోవడం తప్ప

  • @ramakrishnavippagunta3481
    @ramakrishnavippagunta3481 Месяц назад +15

    మోడీ ఓడి పోవటం కాదు, ఛస్తేనే దేశం బాగుపడుతుంది.

    • @chandrareddybanka2555
      @chandrareddybanka2555 Месяц назад

      అప్పుడు దేశ ప్రజలు అడుక్కు తింటారు పాకిస్తాన్లో ఆడుకున్నట్టు ప్రజలు ఎందుకురా మతిస్థిమితం లేని మాటలు మాట్లాడతారు మీరు

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Месяц назад +4

    వేదాంత ప్రోజెక్ట్ గుజరాత్ కే సుదర్శన సుతూ అని ఇండియాలో పెద్ద వంతెన గుజరాత్ కే గుజరాత్ దోస్తులకి అంబానీ aadanilaku దేశ సంపద దోచి పెడితే ఎవ్వరూ మాట్లాడారు పోర్ట్స్ ఎయిర్ పోర్ట్స్ మైనింగ్ అన్ని గుజరాత్ దోస్తులకే మనకు etc Dubai COP 28 లొ కుడా గుజరాత్ లేడీ లను తీసుకెళ్ళారు యునెస్కో గుర్తిపులు కుడా గుజరాత్ కే మనకు మాత్రం సున్న దీని గురించి ఎవడు మాట్లాడాడు ఇంత దారిద్ర్య మ

  • @markyalla1574
    @markyalla1574 Месяц назад +4

    End of bodi

  • @GADALEYHARINATHRAO-sy4hf
    @GADALEYHARINATHRAO-sy4hf Месяц назад +5

    నీ మొఖం, నువ్వు

  • @subashguptha
    @subashguptha Месяц назад +3

    Prabhakar sir pls do watch the results on 4th June, they you can evaluate your analytical skills and your understanding on economy

    • @kmrao06
      @kmrao06 Месяц назад

      😂😂😂

  • @chandaputraj2020
    @chandaputraj2020 Месяц назад

    Sir you are a Right thinking

  • @MeghanathaReddy-bc9ob
    @MeghanathaReddy-bc9ob Месяц назад +8

    Bye bye Prabakar

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg Месяц назад

      Bye bye Nirmala 😂

    • @Tpr9696
      @Tpr9696 Месяц назад

      నరేంద్రమోడీ ది కుడవండి వస్తాయి

    • @MeghanathaReddy-bc9ob
      @MeghanathaReddy-bc9ob Месяц назад

      @@Tpr9696 భారత దేశంలో పుట్టి హిందువులు కట్టె టాక్స్ మీద బ్రతుకుతు
      పాకిస్థాన్ జిందాబాద్ అనే నీచపు వేదవ
      తప్పుడు పుట్టుక పుట్టినట్టు.
      E వేదవ భార్య మోడీ govt లో మినిస్టర్ అయినప్పుడు
      Vidu ameku విడాకులు ఇవ్వకుండా. మోడీ ని విమర్శించడం తప్పు.
      మొగుడి తిండి తింటూ వేరే వాడి దగ్గర. పడుకున్నట్టు .

  • @user-wq8jp1ww3k
    @user-wq8jp1ww3k Месяц назад +2

    పరకాల ప్రభాకర్ గారు కి గ్రహాలకి పూజ చేయించాలి. ఈ మధ్య అర్ధం పర్ధం లేక మాట్లాడుతున్నారు.
    మోడీ కాదు కాంగ్రెస్ లో ఎవరు వచ్చిన ఇలానే ఉంటుంది.
    మోడీ గారు కొంచెమైనా బాగు చేస్తున్నారు.
    ఏమైనా ఈయన సైకోయట్రిస్ట్ తో మాట్లాడి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్
    లేదా
    అన్ని గ్రహాలకి శాంతి చేయించాలి

  • @Geetham851
    @Geetham851 Месяц назад +4

    Thank you prabhakar sir meeru cheppinamatalu correct gaa cheppinaaru bjp oka matha tatva paaty essari bjp ki 230 seats ekkuva ravu india kutami ki sumaaru 290 seats vachhunu edi pakka

  • @kcpnaik2636
    @kcpnaik2636 Месяц назад +3

    పరకాల గారూ,
    మీరు చెప్పుతున్న మాటలన్నీ పిడికొట్టు మాటలే. అన్నీ సోది మాటలే. మీకు తెలిసింది తక్కువ, బడాయి మాటలు ఎక్కువ. సత్యం ఎంతో దూరంలో లేదు. BJP కి 350+ సీట్ల గెలుపు తథ్యం. వేచి చూడండి.

  • @baburaokorabandi2021
    @baburaokorabandi2021 Месяц назад

    దేశానికి మంచి సందేశం ఇచ్చావు సార్,జైభీమ్

  • @fishingtricks2800
    @fishingtricks2800 Месяц назад

    మాషా అల్లా సార్ చాలా బాగా చెప్పారు

  • @lakshmaneegala5577
    @lakshmaneegala5577 Месяц назад +2

    పరకాల గారు🙏 నిజాలుమాట్లడుతారు. &మిమ్మల్ని ఈటీవి వార్తలుచదువేటప్పటి నుండి చూస్తున్నా. ✍️.

    • @rithu0
      @rithu0 Месяц назад

      Neeku phone chesinds

  • @chanduragipani5371
    @chanduragipani5371 Месяц назад

    Yes sir

  • @nnk9115
    @nnk9115 Месяц назад +8

    ఈయన ఎదో విషయం లో బాగా డిప్రెషన్ తో ఉన్నాట్టు కనిపిస్తుంది .. 😢

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Месяц назад

      ఆలి ఒదిలేసిన వెధవ.

  • @nagamaheshdulipalla4660
    @nagamaheshdulipalla4660 Месяц назад

    Super sirr, modi should not cone, we want congress, jai congress

  • @pramoddhotre2916
    @pramoddhotre2916 Месяц назад +1

    Jai shree ram

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Месяц назад +9

    అంబానీ aadanilaku దేశ సంపద దోచి పెడితే ఎవ్వరూ మాట్లాడారు పోర్ట్స్ ఎయిర్ పోర్ట్స్ మైనింగ్ అన్ని గుజరాత్ దోస్తులకే మనకు etc Dubai COP 28 లొ కుడా గుజరాత్ లేడీ లను తీసుకెళ్ళారు యునెస్కో గుర్తిపులు కుడా గుజరాత్ కే మనకు మాత్రం సున్న దీని గురించి ఎవడు మాట్లాడాడు ఇంత దారిద్ర్య మ

  • @potthurivijayaramaraju7165
    @potthurivijayaramaraju7165 Месяц назад

    Yes ..absolutely right ...what Mr. Prabhaker sir said is right. BJP will get MP Seats between 181- and 210...

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 Месяц назад

    We want justice

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 Месяц назад +1

    ALL INSTITTUTIONS LIKE POLICE, CBI, ED, JUDICIARY, MEDIA RUNNING IN WRONG TRACK

  • @Zsjanilkumar_4766
    @Zsjanilkumar_4766 Месяц назад

  • @januharley3461
    @januharley3461 Месяц назад

    ❤❤❤super sir

  • @degulapadujayapaul1607
    @degulapadujayapaul1607 Месяц назад +36

    Good prabakar sir మ రు గొప్ప మానవత్వం గలగొప్ప మేధావి

    • @Gfjhhhjjjdddssvnkk
      @Gfjhhhjjjdddssvnkk Месяц назад +2

      హిందువులకు ఉన్న ఒకే దేశం భారత దేశం

    • @sujith0101
      @sujith0101 Месяц назад +5

      ​@@Gfjhhhjjjdddssvnkk అందుకే, మోడీ గారు ఉన్న ఒక్క మా హిందూ దేశాన్ని నాశనం చేయద్దు అని కోరుకుంటున్నాం.

    • @bhaskarmartha6893
      @bhaskarmartha6893 Месяц назад

      Is it win any election

    • @-kanipinchani-4go-Meku
      @-kanipinchani-4go-Meku Месяц назад

      పాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ మన వీర సైనికుల తలలు నరికి, పాకిస్తానీలు తీసుకుపోయిప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ సైనికుల యూనిఫామ్‌ల డబ్బులను కూడా నాకేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ దేశభక్తులైన సిక్కు సోదరులను ఊచకోత కోసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ సిమ్లా ఒప్పందం ద్వారా దేశంలో విలువలేనిదని, పాకిస్తాన్‌కు భూమి ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ అస్సాంలో హిందువుల రక్తం చిందినప్పుడు, ఆ ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, మిగిలినవారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేసినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ 2జి కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ దూరదర్శన్ మోనో నుండి "సత్యం శివం సుందరం" తీసివేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ భారతీయ కరెన్సీపై నుండి "సత్యమేవ జయతే" తొలగించిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ ఒక వెధవ వందేమాతరాన్ని అవమానించినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ మనదేశం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ మీకు చేరవేస్తాం అని తల్లీకొడుకులు కలిసి చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నప్పటి ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *❓ పాకిస్తాన్ పంపిన టెర్రరిస్టులు చేసిన ముంబాయిలో బాంబులు పేల్చి వందలాదిగా అమాయకుల ప్రాణాలు తీస్తే, వారిపై కక్ష తీర్చుకోవాలనే కసితో, సర్జికల్ స్ట్రయిక్ చేయటానికి సర్వం సిద్దం చేసుకున్న మన త్రివిధ దళాలకు అనుమతి నిరాకరించి, వారిని అచేతనులుగా చేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
      *🇮🇳 ఇవన్నీ... భారతదేశంలో ఓటు వేసే ప్రతీ సామాన్య పౌరుడూ తెలుసుకోవలసిన వాస్తవాలు... మీరు దేశంకోసం ఏదైనా చేయాలనుకుంటే, ముందుగా ఈ సందేశం కనీసం ఓ పదిమందితో పంచుకోవడం, దేశానికి జరిగిన నష్టానికి బాధ్యులైన దేశద్రోహ పాలకులను గుర్తించడం అవసరం.* మన మాతృదేశాన్ని కాపాడుకునే యజ్ఞంలో మనం భాగస్వామ్యం కావడం బాధ్యతగా తీసుకుందాం.
      నేను సైతం... ధన్యవాదములు✍️
      *భారత్ మాతాకి జై 🇮🇳*
      ​@@sujith0101

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 Месяц назад +1

    Jai bharat, simhamu Modiji vastunnaru nakkallara paripondi

  • @govardhancheripally7026
    @govardhancheripally7026 Месяц назад +4

    పరకాల గారు ఈ ప్రభుత్వం పోవాలి అనే మీ కల కలగానే వుండబోతుంది

  • @shafisk126
    @shafisk126 Месяц назад

    Yes sir.

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd Месяц назад +3

    Esari india kutami 350 win

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 Месяц назад +11

    Don't waste time, wait 4 th june

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 Месяц назад

    జై కాంగ్రెస్

  • @ammu8676
    @ammu8676 Месяц назад

    ❤❤❤❤❤❤

  • @kammariramulu6733
    @kammariramulu6733 Месяц назад +1

    Nenu medhavini kaanu , naa raajakeeya abhipraayam 50 years nundi maarchukoledu, eeyana konthakaalam BJP lo unnadu, rangulu maarusthundu, ante medhavi nemo,

  • @NarsimhaRaoPanthulu858
    @NarsimhaRaoPanthulu858 Месяц назад +8

    అబకీ బార్ దోసౌ అంతే.

  • @chandu8927
    @chandu8927 Месяц назад +2

    Not modi, for bjp.

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 Месяц назад +1

    Patakala became mad

  • @sunyoga9609
    @sunyoga9609 Месяц назад

    It's true PP Mad

  • @kunaparaju4037
    @kunaparaju4037 Месяц назад

    💯

  • @venkatramreddylic
    @venkatramreddylic Месяц назад +1

    You are wrong the mystery of 1crore 10 lacs votes count after election addition can bring back Modi in comfortable way to power he is strong man of India

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Месяц назад

    Yes

  • @mohammadyasmin1700
    @mohammadyasmin1700 Месяц назад

    Go go modi

  • @dhanapathivarmauddaraju9757
    @dhanapathivarmauddaraju9757 Месяц назад

    Those who skipped this are fortunate.

  • @kmrao06
    @kmrao06 Месяц назад +1

    Results on June 4th will show the accuracy of your analysis being dished out periodically in the last few months ! BTW, this will be the last election for Modi for the post of PM, not for your reasons. Because by 2029, he will be too old and he would not like to cling to the chair like a leech!

  • @narayanareddy27
    @narayanareddy27 Месяц назад +2

    జైశ్రీరామ్ మీరు ఎన్ని కుట్రలు చేసినా మోడీ బొటనవేలు వెంట్రుక కూడా పీకలేరు

  • @ravikanthsharma342
    @ravikanthsharma342 Месяц назад +1

    He is a day dreamer, Modi is better than congress, rahul and congress isn't capable to rule this country, if anyone comes who is better than modi than people will believe u

  • @balunaik819
    @balunaik819 Месяц назад +3

    MODI/Hatavo

  • @shujayathali8599
    @shujayathali8599 Месяц назад

    Logically ur analysis is correct
    I think Rahul Gandhi is next PM

  • @varun722
    @varun722 Месяц назад +13

    జూన్ 4 తర్వాత రా ఒక్కసారి నితో ఆదుకోవాలి

    • @althafmd7148
      @althafmd7148 Месяц назад

      😮

    • @shaikakheel3535
      @shaikakheel3535 Месяц назад +5

      అప్పటికి నువ్వు అన్ని మూసుకొని పడుకుంటావ్ 🤣😄

    • @kammariramulu6733
      @kammariramulu6733 Месяц назад +3

      ​@@shaikakheel3535no doubt EVM la meeda nepam moputhadu.

    • @ramanarao1636
      @ramanarao1636 Месяц назад +3

      పిచ్ఛ భక్తా
      పిచ్చా మొదా

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. Месяц назад

      మోడ్డ gudustava..

  • @sujanabeulah4656
    @sujanabeulah4656 Месяц назад

    Ammayya channallaki Prasantamga jarugina oka interview chusamu.

  • @sriranga1000
    @sriranga1000 Месяц назад +11

    పరకాల ప్రభాకర్ దేశ ద్రోహ పార్ఫీ తో చేతులుంకలుపుతాడు అనియెవ్వరు ఊహించలేదు .

    • @sappagiprabhu9754
      @sappagiprabhu9754 Месяц назад

      మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ డ్రోహా? బిజెపి కుక్క నువ్వు దేశ ద్రోహి మోడీ ఒక అబద్దీకుడు,మోసగాడు.

    • @mdnjohnnybasha5809
      @mdnjohnnybasha5809 Месяц назад +1

      కమర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనపడుతోంది

    • @YuvrajSingh-dt9hg
      @YuvrajSingh-dt9hg Месяц назад

      Ayana barya kalipindhi Ayana kadhu

  • @pasumarthyapparao5466
    @pasumarthyapparao5466 Месяц назад +1

    Don't bluff Modi not said give 20 lakhs to everyone account if block money Swiss bank amount come back to India UPI is worst govt

  • @rajyalakshmisuri6924
    @rajyalakshmisuri6924 Месяц назад +1

    But I am worried about evms n kejriwals new scandal.swathi Malwal cteating more troubles.for kejriwal.the police n ec supporting govt however they might.b unreasonable.

  • @satyanarayanayarra5777
    @satyanarayanayarra5777 Месяц назад +1

    21/marala venukati /percentage ki Reback BJP vellipotundi

  • @user-xs5gu7gq5s
    @user-xs5gu7gq5s Месяц назад +1

    Parakala well known Modiji hater!? 🤡

  • @sriranga1000
    @sriranga1000 23 дня назад +1

    Intake munde prabhakar gar pratidhwani and programme chesi congress ki vyatirekamga
    Chesevaru

  • @seamychanel6573
    @seamychanel6573 Месяц назад +3

    15లక్షలు వేస్తా అనలేదు .
    విదేశాల్లో ఉన్న నల్లా ధనాన్ని తీసుకువస్తే ప్రతి ఒక్కరి ఆకౌంట్లో 15లక్షలు వేసే అంత నల్లధనం ఉంది అన్నాడు

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Месяц назад

      బాబూ, చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు నీ మాదిరిగా. అందరికీ కష్టపడకుండా ఊరికే డబ్బులు ఇయ్యాల ప్రభుత్వాలు. ఛీ.

  • @mary.banala
    @mary.banala Месяц назад

    Prabhakar garu koncham Peddagaa Maatlaadandi .

  • @pvjsrrao9560
    @pvjsrrao9560 Месяц назад +2

    అందరూ దేశములో సమానంగా గౌరవముతో, శాంతి, సమాదానాలు కలిగి జీవించ గలగాలి. అలా చేసే ప్రభుత్వం రాజ్య పాలన చేయాలి.

  • @rangaswamy6937
    @rangaswamy6937 Месяц назад +13

    People wants strong and stable Government at centre. People does not support weak and divided indi alliance.

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 Месяц назад

    We want Congress govt

  • @dara4006
    @dara4006 Месяц назад

    Good Analysis sir.

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Месяц назад +3

    THANK YOU PRABHAKAR.GOD BLESS YOU.22.05.24. ASHOK BABU BASAVAIAH.BOSU

  • @rkmurthy8009
    @rkmurthy8009 Месяц назад

    Modis accusations on ysrcp is not liked by AP people.From that time his graph has declined very badly.so his image and reputation is declined Then his becoming once again is uncertain

  • @naveenkumar5501
    @naveenkumar5501 Месяц назад +12

    The boss modi

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 Месяц назад

      ఎవరికి బాసు మీకా?😂😂😂

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 Месяц назад +2

    ప్రతి ఒక్కడు ఖాతా లో 15 లక్షలు వేస్తాను అని ఎవడు చెప్పాడు..

  • @chandrasgoli5236
    @chandrasgoli5236 Месяц назад +4

    Mari ఎవరికి వస్తాయి సీట్లు....😂

    • @baluswapna8298
      @baluswapna8298 Месяц назад

      Desham kosam matladi... Deshaniki seva cheyali kani vanthu ki seva... Cheyadam... Bharathiyulu ante nuv nijam indian vi aithe.... Modi m chesado... Cheppu peda prajalaku.... Vadu... Cheppedhi... Kagitham paine untundhi.... Anthe... Unemployment... Darala pegudhala.... Pedavadu... Akhilitho... Chache... La chese eee modi na manaku kavali.... Plz artham chesukoni... Support cheyali

  • @somayajulaalnmurthy3789
    @somayajulaalnmurthy3789 Месяц назад

    Come and debate on 4th June

  • @polinasubbarao7398
    @polinasubbarao7398 Месяц назад +1

    పెళ్ళాన్ని సాకుకొలేని వీడు ఏమీ పికలేదు

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd Месяц назад +1

    Bjp 200.congress 200. Migilinavi others

  • @sunyoga9609
    @sunyoga9609 Месяц назад

    P P becareful do your limits

  • @anandareddy161
    @anandareddy161 Месяц назад +2

    Sir, your correct only 180 mps will going to win but I am afraid of evm if there will be any maculation sir?

  • @krishnarao5899
    @krishnarao5899 Месяц назад +4

    From 2004 to 2014 how many scams in UPA. Shall we bear scams again. Only one example from 1947 to 2014 our national highways consructed1 lac kilometers......from 2014 to 2024 BJP constructed 50,000 kilometers. Is it not development. In democracy we welcome criticism on party which is in power.

    • @supersivachaitanya
      @supersivachaitanya Месяц назад

      I agree with you on the corruption part, but roads and all, please do not compare with the past period, if you know people would be saying Ashoka’s rule, Sri Krishnadevaraya’s rule are best periods, but have you ever seen a bus, train, proper roads, international offices, but why are you saying the period as good period, because they ruled well with the resources they have, so if you say that period and this period, the resources might be huge, innovations might be available, rapid development, AI all those are coming into picture now, so I would agree about the UPA rule’s corruption, but just giving statistics from independence does not make sense for me.. sorry if I have hurt you

    • @mahammadbasha3157
      @mahammadbasha3157 Месяц назад +1

      Not correct ​@@supersivachaitanya

    • @chakri5268
      @chakri5268 Месяц назад +1

      @krishnarao Compare apples with apples, why are you comparing apples with oranges?
      Compare scams with scams, development with development.
      If you say there is no development under congress, you are just living in ignorance

    • @krnlkscpoashrspntd
      @krnlkscpoashrspntd Месяц назад +1

      From 2014-till date more than 2500 scams did by fraud BJP. Chusko ra

  • @bharatmatakijai7237
    @bharatmatakijai7237 Месяц назад +2

    Eedo siddhanti...aado vedanti..waste gaallu

  • @bhaskarmartha6893
    @bhaskarmartha6893 Месяц назад +1

    Who is this fellow?
    What is his credit
    It's purely cheating his wife in cabinet

  • @propertiestelangana.realestate
    @propertiestelangana.realestate Месяц назад

    3టీవీ రేపు Live updates ఇస్తుందా?

  • @krnlkscpoashrspntd
    @krnlkscpoashrspntd Месяц назад +1

    Bye bye modi

  • @chittibabuperumalla3743
    @chittibabuperumalla3743 Месяц назад

    Your Analysis is strongly appreciated Prabhakar garu!

  • @krishnarjunachintalapudi5133
    @krishnarjunachintalapudi5133 Месяц назад +1

    Alege pagiti kalalu kanamdi

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 Месяц назад

    Say welcome to Yogi.. 😊

  • @vilasraopeshwa2021
    @vilasraopeshwa2021 Месяц назад

    Modiji@400+

  • @ashokkumary1125
    @ashokkumary1125 Месяц назад +1

    In my opinion Parakala Prabhakar may not get any respectable position in future in India.
    He is a SPENT FORCE.
    What he was holding a position at the State level ( Not at National level) is FINAL.
    He has no identity in other States. He is identified as Union Minister Nirmala Sitaraman's Husband.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Месяц назад

      May be he wishes to hold the title of ' ex-husband ' since it is known that his wife n daughter live seperately from him.

  • @sreenukaluvai3091
    @sreenukaluvai3091 Месяц назад +1

    Vedi ethani wife win ni fame ni tattukoleka unnadu

  • @mary.banala
    @mary.banala Месяц назад +1

    Prajalanu ardhamayindi Kaanee Mee wife ki Ardham Kaatalledu Mari .

  • @shubhankerbadam3077
    @shubhankerbadam3077 Месяц назад

    Sir
    What happened to you

  • @naveenkumarpoovadi5114
    @naveenkumarpoovadi5114 Месяц назад

    ప్రజా రాజ్యం పార్టీ పతనం నీ పుణ్యమే స్వామి ఇన్నాళ్లకు మళ్ళీ చూస్తున్న ఏమి పాపం చేసానో ఈ వీడియో చూస్తున

  • @bvarahamurthy6198
    @bvarahamurthy6198 Месяц назад

    super sir

  • @chandrareddybanka2555
    @chandrareddybanka2555 Месяц назад +1

    అయ్యా పరకాల ప్రభాకర్ రావు గారు మీకు ఒక లాజిక్ అర్థం కావడం లేదు టెర్రరిజం అనేది భారతదేశానికి 1947 తర్వాతనే పరిచయమైంది అదే రామాలయ అంశము 500 సంవత్సరాల నుంచి ప్రజలకు అవసరం అవుతానే ఉన్నది 500 సంవత్సరాల రామాలయ చరిత్రను మోడీ గారి పరిష్కరించారు అంటేనే ప్రజలలో అపారమైన నమ్మకం ఆయన మీద కలిగి ఉన్నది ఆ విషయం మీరు తెలివి తక్కువ వాళ్ళు కాబట్టి మీకు అర్థం కావడం లేదు అయ్యా పరకాల ప్రభాకర్ గారు మీరు మతిస్థిమితం ఉందా మీకు అని నాకు అనుమానం కలుగుతున్నది మీ ఎటువంటి అతి తెలివి మేధావులు సోషల్ మీడియా రాకముందు టీవీలలో న్యూస్ పేపర్లలో మీ అటువంటి ఎదవలు చెప్పే అబద్ధాలు ప్రజలు వింటా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఏరోజు విషయాలు ఆ రోజు తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి మీ అటువంటి అతి తెలివి కదా మేధావులు చెప్పే మాటలు ఎవరు వినడం లేదు మీరు నోరు మూసుకుని కూర్చుంటే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాను భారత్ మాతా కి జై

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 Месяц назад

      నిర్మలొదిలేసిన పరక.

  • @rajeshwarraju4121
    @rajeshwarraju4121 Месяц назад

    నల్లదనం నేను తెస్తాను మీ అకౌంతులో వేస్తాను అని నరేంద్రమోడీ అన్నాడా,,, 70ఏండ్ల చరిత్రలో డబ్బు స్విస్ బ్యాంకులో ఉంది. ఆ డబ్బుతో ప్రతి ఇంటికి 150000/ఇవ్వొచ్చు అన్నాడు,, ఆ యన ప్రస్థావినిచ్చిన మాటలు వినండి,, బ్లాక్ మని తెస్తా మీకు ఇస్తా అనలేదు గమనించగలరు.