Sir, being in high position, you are so transparent and expressed your tastes like a common person without any attitude. Great Sir. I loved it. You made me to remember my childhood days. Really a big salute to all mothers.
అత్యద్భుతః..... SVR గుర్తుకొచ్చారు, ఘటోత్కచుడి అవతారంలో. Dr .Guravareddy, the great, I am 76 now. You have sent me down the memory lane. నాయిష్టాలన్నీ మీయిష్టాలని తెలిసి ఆశ్చర్యపోయాను!
కొంచెం ఫేమస్ ఐతే చాలా మంది బిల్డ్అప్ ఇస్తారు... ఈయన మాత్రం ఎంత సింపుల్ గా ఉన్నాడు... నేర్చుకోవాలి వీళ్లని చూసి.... మన తిండి బొతులు సంఘం కి మీరు అధ్యక్షులు గా ఉండండి
సర్ నమస్తే... మీ అభిరుచులు చాలా బావున్నాయి మీకు నచ్చిన రుచులలో నన్ను నేను చూసుకున్నాను నా బాల్యంలోని ఎన్నో విషయాలను గుర్తుకు తెచ్చారు మాది చిన్న గ్రామం తాటి ముంజలు మా విస్తృతంగా లభిస్తాయి ఆ రుచి గుర్తుకు వచ్చింది పచ్చి వేరు శెనగ పల్లీలు చేను దగ్గరే కాల్చుకుని ఎన్నో సందర్భాలు జ్ఞాపకం తెచ్చారు జీవితంలో ఇవి చిన్న చిన్న విషయాలుగా భావిస్తారు చాలా మంది కానీ హృదయాన్ని చెరగని ముద్ర వేసే ఇలాంటి జ్ఞాపకాలు చాలా గొప్పవి వీటి వల్లే మనిషి సజీవంగా ఉంటాడు మీ నిరాడంబరతకు ధన్యవాదాలు.... sir... నేను మిమ్మల్ని మీ ఇంట్లో ఓ సారి కలిశాను పైడిపాల గారితో వచ్చాను iam Dr. kandikonda film lyricist... సెలవు
గురువా రెడ్డి అన్నా, చాలా మంది చెప్పుకోవాలంటే సిగ్గు పడుతారు . మీరు మాత్రం మా చిన్న నాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొస్తున్నాయి. అమ్మను గుర్తు చేసినందులకు మరి మరి థాంక్స్.
Sir, You are great, without hesitating you have expressed what you are interested, including about your great mother. Really very few people will be like you ,in these present generation.. After going to big position, people will forget or hesitate to express like you. Hat's of to you Sir.
Sir u r really down to earth.....gr8. Antha pedda vallu ila maku I mean common people ki kanapadthunte chala happy ga undi plz don't stop videos after lockdown...
పాత జ్ఞాపకాలను తట్టి లేపినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు.ఏమీ అనుకోవద్దు డాక్టర్ గారూ. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా హిపోక్రసీ లేకుండా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తున్నారు.కానీ ఆ టిష్యూ పేపర్, స్టార్ హోటళ్ళలో వాడినట్లుగా ఆ న్యాప్కిన్ వాడకుండా ఉంటే ఇంకా సహజంగా ఉండేదేమోనండీ.ఏమో అలా అనిపించింది.ఇలా అన్నందుకు క్షంతవ్యుణ్ణి.
Society needs leaders like you sir. People should learn happiness lies in simple things, we deceive ourselves chasing in rat race , we should treat our life with joy. Good video doctor garu.
Sir namasthe.Meeru antha pedda docter ayyivundi chala saradaga simple man laga kalividiga matladadam me goppadanam.God bless you sir.Meeru bagunte janam baguntaru.Namasthe.
First time i watched your video sir......wow very down to earth...... తెలుగు చిరుతిండి ఆహార పదార్థాలను ఈ తరానికి మీ పంథాలో పరిచయం చేసారు చాలా గొప్పగా అనిపించింది.......i hope you will continue this saga......
4 года назад+5
Dr Gurava Reddy garu, your love for your mother moved me, I share the same feeling and while seeing this clip, I had tears in my eyes with fond memories of my mother
సార్ మాదీ బాపట్లే సార్.. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ నేలపై, పుట్టి పెరిగి , మంచి మనసున్న మారాజు బంగారు లాంటి డాక్టర్ చక్రవర్తి వైనందుకు.. పైగా మీ అభిరుచులకు అనుగుణంగా మీ ఇంట్లో అంతా మంచి సహకారం ఇస్తున్నందుకు. మీ, ఇంటిల్లి పాదినీ, అదృశ్య శక్తి, కాపాడాలని కోరుతున్నాను.
Hello sir, i have been looking up to you since i have watched your program with R.K.You are such an inspiration to young generation the way you have sticked up to your roots though people see you as person from upper stata of the society. we are in a society where people are covered with artificial layers like profession,social and economical status.you are one such person who broke all those layers and stood as a common man.your love towards your parents your love towards your language your love towards your poorest of the poor patients made you a "genuine human being" a simple word but its very difficult to be a simple and genuine human being.Hope you will inspire many more around you.As the society today needs more "common people" like you even though having everything their life.
👌👍 Dr. Garu మీలా లైట్‌మైండెడ్ పీపుల్ మీ వృత్తిలో అత్యంత అరుదుగా ఉంటారు. professional ego లేకండా మీ చుట్టూ వాళ్ళకు ఆనందం పంచగలగడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. న్యూటన్ లా ప్రకారం తిరిగి మీకు వారినుండి ఆనందం తీసుకోగలరు👍🙏
Sir, I got to know about you when I injured my knee. You are a big name in the industry but yet you did not forget your roots. You truly an inspiration for many.
నేనూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండ వాసినే.పక్కా పల్లెటూరి నేపధ్యం. మీరు ఆస్వాదించిన అప్పటికప్పుడు చెట్టు నుండి దించిన లేత ముంజల్ని ఒకపెద్ద గెల అలవోకగా బొటన వ్రేలితో ఎన్నో సంవత్సరాలు లేపేశాను.నాస్పీడుకు మా రైతు అందించలేక అల్లాడేవాడు.మీరు ఆస్వాదించినవన్నీ ఒక్కటంటే ఒక్కటి గూడా బీరు పోకుండా ఆస్వాదించాను.ఉద్యోగరీత్యా నరసరావుపేటలో 10 సం.లు ఉన్నాను.ఇంకా మా ఊరులో ఈతకాయలు,చెరకుగడలు,అప్పుడే వండిన వేడి వేడి లేత బెల్లం పసుపు ఆకులో తినటం,అప్పుడే పేద్ద కళాయిలో ఉడుకుతున్న యాలకులు వేసిన వేడి వేడి నల్లటి బెల్లపు తేనె పాకం తగటం అద్భుతః.ఇవన్నీ గుండెను బాధగా తీయగా గుచ్చుతున్న తీపి జ్ఞాపకాలు.మా పిల్లలకి సింహభాగం రుచి చూపించాను.ఇప్పటి తరాన్ని చూస్తుంటే జాలిగా, చెప్పలేని బాధగా ఉంటుంది. అన్నట్లు నాకు 64 ఏండ్లు.
Superb sir . Entha grate sir miru. Fst mi video covid 19 gurinchi chepthunte vinanu.chusanu mediaslo.adi nachi mi gurinchi .open Herat rk garitho.mi story.vina.entha down to earth sir miru.prati Dr ki inspiration sir miru.mi videos chuste Edo telini kick vasthadi . Naku chepatam ravtledu miru grate sir.miru edi ani single line lo discribe cheyalem sir. Really really grate Dr. Sir miru.miru patients ni preminche vidanam anii.enoo nerchukovachu sir.miru oka manchi book lanti vallu.hats of u sir.mi videos sply covid gurinchi Chala baga cheparu TQ so much sir
Sir me matalluu vintuntenee challuu enka venalii aneposthadee being a Doctor ai kudaa meeru yentho natural chakkagaa simple gaa genuine gaa open ga matladtharuu superbb sir pls do more video but do not forget to help the poor people
Chiruthindillu amazing and I also love all that food Dr. Your way of telling is very very nice and we see this video, feel very happy and went to back our childhood days. So happy for your frankness and your down to earth nature Dr.
Super sir meeru..... Eee video chusaka dull ga unna nenu chala navvukunna & inspire ayyanu because peddha sthayi lo undi kuda simple ga oka ordinary man la meeru enjoy chestunnaru.......... God bless you sir......
Dr. You are down to earth man, love your free lifestyle of eating experience, your humble behaviour is your success, keep it up. God bless you and your family.
Dr garu mi ruchulu bhagunnai Chinnappati ice creàm ,5 Paise, 10 paisa gyapakalu, friends tho college lo thinnavi, Ekkada a ruchi bhaguntundhi ani kuda cheppinaru. Bandi Vallu choosthe full kushi avutharu.Amma chethi ruchulu madhura smruthuluga vunchukunnaru. Nana Gari madhura smruthulu happy ga Gurthu pettukonnaru.Dr garu first meeru simply ga ma andharitho panchukunnaru mi ishtalani chala santhoasham. First pationts dhaggara thinadam anedhi chala chala grate sir. Dhanyavadhamulu Dr garu maku gurthu chesaru anni gyapakalu. Thank you sir
Sir, I watched one of your interviews in which one point touched my heart...the point is we should never loose our childhood from us...the moment we loose it, we miss lot of enjoyment in our life...enjoy what you love irrespective of your status..I like your life style...
such an awesome episode sir😊 I remembered my mother sir😍 she is 63 now and still cook for us with so much love and effort hats off to all great mother's🙏🏿🌷
గుంటూరు జిల్లా నుండి మరో లెజెండ్ శంకర్ విలాస్ హోటల్ టెస్ట్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం తటిచప,జున్ను,పిప్పర్ మెంట్ గో లి లు , తాటి ముంజలు,రవ్వ లడ్డు,మైసూర్ పాక్,అన్ని తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన చిరు తిండ్లు
Meeru Simply Super andi! Movie comedian ayyalsindi tappi poyi Doctor ayyaru ! Mee back ground perigina village back ground chustey naa child gurtu kostundi ! You enjoy every minute !
Wow sir nindu noorellu ilage happy ga vundali meeru...nenukuda foodie ne...First time mee video chusthunnanu..ilanti videos inka inka chesi...aa satisfy ni maakkuda panchalani koruthunnanu...ee janmame ruchi chudadaniki annatlu....Midhunam movie lo Balu gari Dibbarotti thenepanakam laga mee explanation super sir...Namasthe...
Doctor gariki janalu. Bhojanalu ishtamani Swati magzine. Gutavayanam Lo chepparu. Na favourite article Profession.ki passion ki equal ga importance ivvagalagadam andariki radu U ra great inspiration to us
Oh my god... You r really beautiful soul sir.... 🙏🙏.. Nenu kuda me lage food ni chala ashwadistu tintanu.... Mimmalni chustunte thindi vishyam lo nannu nenu chusukuntunatu vundi.... Super sir...
The best ever program I watched about food, on entire RUclips simply is this..... Thank you for letting further know, life how beautiful with such lovely things and moments is ..... a bow for your down to earth attitude......
మీరు భలే సరదా మనిషండీ....జీవితమంటే ఇలాగే జీవించాలి అవసరం లేని సీరియస్నెస్ అవసరం లేదు. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో మీకు బాగా తెలుసండా...ఆయ్!
Great sir.... అమ్మ నాన్నల జ్ఞాపకాలను తలచుకొంటూ మీరు తింటూ చెప్పిన మాటలు అద్భుతః సర్ 🙏🙏💐💐👌👌👍👍
అమ్మ విలువ తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చేశారు సర్,you are great సర్
మీరు ఎంత బిజీగా వున్నా మీకు దొరికిన కాస్త సమయంలో కూడా ఇలాంటి వీడియోలు చేయడం చాలా గొప్ప విషయం సర్....
అంకుల్ మీ వీడియో చూసి నేను చాలా సేపు నవ్వుకున్నాను నా చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా నాకు గుర్తుకు వచ్చాయిTQ🙏🥰
Thanks aunty
He is the best orthopedic doctor in india
Sir, being in high position, you are so transparent and expressed your tastes like a common person without any attitude. Great Sir. I loved it. You made me to remember my childhood days. Really a big salute to all mothers.
నన్ను నేను చూసుకున్నట్టు ఉంది డాక్టరు గారు.❤❤❤
నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
My. Favourite heroes doctors guravareaddy. Nagaswarareaddy
Mematladutunte meru mapalleturufriend laga anipistundi dactorgaru so very grate sair
డాక్టర్ గారూ, మీ జీర్ణ శక్తీ అమోఘం! మీరు కలకాలం చిరకాలం ఇలాగే వుండాలని, ఆ దేవదేవుడు మీకు పూర్ణ ఆయుష్షును ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
మీ హాస్య ప్రియత్వం విన్నాను, చాలా బాగా వివరించారు.👏👏👏
గర్వం లేని మీ మాటలు, జీవితాన్ని అనుభవించే, సాధారణ జీవితం సాగించే మీరు గొప్ప వారు..SPB గారి గురించి మీరు పంపిన వీడియో మనసును పిండేసింది..
అత్యద్భుతః..... SVR గుర్తుకొచ్చారు, ఘటోత్కచుడి అవతారంలో. Dr .Guravareddy, the great, I am 76 now. You have sent me down the memory lane. నాయిష్టాలన్నీ మీయిష్టాలని తెలిసి ఆశ్చర్యపోయాను!
అత్యున్నత వైద్యవృత్రిలో వున్నా ఇంత సింపుల్ గా మీభావాలు పంచుకోవడం చాలా గొప్పవిషయం అందులో కామెడీ మిక్స్ చేయడం ..వావ్ మీకు మీరే సాటి సర్
Nijam. You are great.
Sir meru supur sir meru ath begi gaunna chala enjoy, meru apudu happy ga udali meru @@syamalagunturu6800
కొంచెం ఫేమస్ ఐతే చాలా మంది బిల్డ్అప్ ఇస్తారు... ఈయన మాత్రం ఎంత సింపుల్ గా ఉన్నాడు...
నేర్చుకోవాలి వీళ్లని చూసి....
మన తిండి బొతులు సంఘం కి మీరు అధ్యక్షులు గా ఉండండి
N G RAO 😂
Maa andariki inspiration la unnaru eeyana🙏🙏🙏🙏
Super sir
🤣😂
'' a 8ub of
మీరు మాట్లాడే పధ్ధతి చాలా ఆత్మీయులు మాట్లాడే విధంగా ఉంటుంది . నమస్కారమండి
Awesome sir
Nindu kunda thonakadu anadaniki nidarshanam
SPBalugarini gurthuki thecharu sir.Adbhuthaha.
గురువా మీరు సూపర్ సారు... చాలా మంది నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి.. your life really blessed god...
సర్ నమస్తే... మీ అభిరుచులు చాలా బావున్నాయి మీకు నచ్చిన రుచులలో నన్ను నేను చూసుకున్నాను నా బాల్యంలోని ఎన్నో విషయాలను గుర్తుకు తెచ్చారు మాది చిన్న గ్రామం తాటి ముంజలు మా విస్తృతంగా లభిస్తాయి ఆ రుచి గుర్తుకు వచ్చింది పచ్చి వేరు శెనగ పల్లీలు చేను దగ్గరే కాల్చుకుని ఎన్నో సందర్భాలు జ్ఞాపకం తెచ్చారు జీవితంలో ఇవి చిన్న చిన్న విషయాలుగా భావిస్తారు చాలా మంది కానీ హృదయాన్ని చెరగని ముద్ర వేసే ఇలాంటి జ్ఞాపకాలు చాలా గొప్పవి వీటి వల్లే మనిషి సజీవంగా ఉంటాడు మీ నిరాడంబరతకు ధన్యవాదాలు.... sir... నేను మిమ్మల్ని మీ ఇంట్లో ఓ సారి కలిశాను పైడిపాల గారితో వచ్చాను iam Dr. kandikonda film lyricist... సెలవు
గురువా రెడ్డి అన్నా,
చాలా మంది చెప్పుకోవాలంటే సిగ్గు పడుతారు . మీరు మాత్రం మా చిన్న నాటి జ్ఞాపకాలు కొన్ని గుర్తుకొస్తున్నాయి.
అమ్మను గుర్తు చేసినందులకు మరి మరి థాంక్స్.
చివరిలో అమ్మ గురించి చెప్పి, అమ్మ చేసే వంటలు గురించి గుర్తు చేసి ప్రోగ్రాం సూపర్ హిట్ చేశారు👌👌👌
From
నాగరాజు పోనుగుబాటి
గుంటూరు
He is so simple,natural,down to earth doctor,speaks so well with his patients.
doesnt show that "iam this" attitude
Sir, You are great, without hesitating you have expressed what you are interested, including about your great mother. Really very few people will be like you ,in these present generation.. After going to big position, people will forget or hesitate to express like you. Hat's of to you Sir.
Meeru so simple and polite sir, we love your attitude
Down to earth person...... God bless him with long and healthy life forever to serve mankind...
Sir u r really down to earth.....gr8. Antha pedda vallu ila maku I mean common people ki kanapadthunte chala happy ga undi plz don't stop videos after lockdown...
డాక్టర్ సార్ ఊరమాస్....
Inspiring us sir
Not mass
Class
పాత జ్ఞాపకాలను తట్టి లేపినందుకు నిజంగా మీకు కృతజ్ఞతలు.ఏమీ అనుకోవద్దు డాక్టర్ గారూ. మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా హిపోక్రసీ లేకుండా చాలా హ్యాపీగా ఆస్వాదిస్తున్నారు.కానీ ఆ టిష్యూ పేపర్, స్టార్ హోటళ్ళలో వాడినట్లుగా ఆ న్యాప్కిన్ వాడకుండా ఉంటే ఇంకా సహజంగా ఉండేదేమోనండీ.ఏమో అలా అనిపించింది.ఇలా అన్నందుకు క్షంతవ్యుణ్ణి.
Real passionate Dr n good human being 🎉
వీటన్నిటినీ నేను ఇష్టంగా తింటా సార్... తెలుగు వాళ్ళ కి ఇవి చాలా ఇష్టం.
Society needs leaders like you sir. People should learn happiness lies in simple things, we deceive ourselves chasing in rat race , we should treat our life with joy. Good video doctor garu.
మీ మాటలు రుచులు ఇంకా అద్బుతః
entha baga explain chestunnaru sir Asal Supr meru 😘😘😍😍
Sir namasthe.Meeru antha pedda docter ayyivundi chala saradaga simple man laga kalividiga matladadam me goppadanam.God bless you sir.Meeru bagunte janam baguntaru.Namasthe.
మాయాబజార్ లో SVR సీన్ గుర్తొచ్చింది రెడ్డి గారు 😋.
Life is lite 🙌🏻, I must learn from you.
S
First time i watched your video sir......wow very down to earth...... తెలుగు చిరుతిండి ఆహార పదార్థాలను ఈ తరానికి మీ పంథాలో పరిచయం చేసారు చాలా గొప్పగా అనిపించింది.......i hope you will continue this saga......
Dr Gurava Reddy garu, your love for your mother moved me, I share the same feeling and while seeing this clip, I had tears in my eyes with fond memories of my mother
సార్ మాదీ బాపట్లే సార్..
మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ నేలపై, పుట్టి పెరిగి , మంచి మనసున్న మారాజు బంగారు లాంటి డాక్టర్ చక్రవర్తి
వైనందుకు..
పైగా మీ అభిరుచులకు అనుగుణంగా మీ ఇంట్లో అంతా మంచి సహకారం ఇస్తున్నందుకు.
మీ, ఇంటిల్లి పాదినీ, అదృశ్య శక్తి, కాపాడాలని కోరుతున్నాను.
సర్, చాలా చక్కని హాస్యం తో నోరూరించారు,
మా కోరిక మేరకు మాకు భోజన కార్యక్రమం పెట్టుకుందాం, అన్నారు సాధ్యమైనoత త్వరగా పెడతారు ఆశిస్తున్నాం
I literally cried for your last words about mother sir.... 😢
Love u amma❤️
Age wise senior, but heart wise youthful sir. 🙏🙏
My favourite food also junnu.
I love junnu sooooooooo much.
మీరు చెప్తుంటే నా నోరూరుతుంది.
అవన్నీ నాకిష్టమైన food items.
మాది ongole అండి.
Sir mimmalini chusthunte ma father baga guthuku vachuru sir same ma father kuda ilane istapadevaru sir
వివాహ బోజనంబు వింతైన వంటకంబు...డాక్టర్ గారు👌
Love you Dr Garu....
ఎండిన మొక్కకు నీళ్లు పోసినట్టుంది...
స్వచ్ఛమైన మన తిండి ...చాలా గొప్పది ...
మీ సింప్లీసిటీ కీ మా జోహార్లు సర్...చిన్న నాటి జ్ఞాపకాలను తాజా చేశారు సార్...
Hello sir, i have been looking up to you since i have watched your program with R.K.You are such an inspiration to young generation the way you have sticked up to your roots though people see you as person from upper stata of the society. we are in a society where people are covered with artificial layers like profession,social and economical status.you are one such person who broke all those layers and stood as a common man.your love towards your parents your love towards your language your love towards your poorest of the poor patients made you a "genuine human being" a simple word but its very difficult to be a simple and genuine human being.Hope you will inspire many more around you.As the society today needs more "common people" like you even though having everything their life.
మేము చిన్నప్పుడు చీరాలలో వుండేవాళ్ళం మా పక్కవాళ్ళపొలంలో వేరుశెనగకాయలు తంపట వేసేవారు భలేగా వుండేవి మీరు చెప్తుంటే ఆ సంఘటన గుర్తుకొచ్చింది
👌👍 Dr. Garu మీలా లైట్‌మైండెడ్ పీపుల్ మీ వృత్తిలో అత్యంత అరుదుగా ఉంటారు. professional ego లేకండా మీ చుట్టూ వాళ్ళకు ఆనందం పంచగలగడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. న్యూటన్ లా ప్రకారం తిరిగి మీకు వారినుండి ఆనందం తీసుకోగలరు👍🙏
Sir, I got to know about you when I injured my knee. You are a big name in the industry but yet you did not forget your roots. You truly an inspiration for many.
I never expected you are such a simple and jovial person.. nice to see you Sir.
.
I think he loves his wife and his MOTHER very much every time he remember them.
నేనూ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆరెమండ వాసినే.పక్కా పల్లెటూరి నేపధ్యం. మీరు ఆస్వాదించిన అప్పటికప్పుడు చెట్టు నుండి దించిన లేత ముంజల్ని ఒకపెద్ద గెల అలవోకగా బొటన వ్రేలితో ఎన్నో సంవత్సరాలు లేపేశాను.నాస్పీడుకు మా రైతు అందించలేక అల్లాడేవాడు.మీరు ఆస్వాదించినవన్నీ ఒక్కటంటే ఒక్కటి గూడా బీరు పోకుండా ఆస్వాదించాను.ఉద్యోగరీత్యా నరసరావుపేటలో 10 సం.లు ఉన్నాను.ఇంకా మా ఊరులో ఈతకాయలు,చెరకుగడలు,అప్పుడే వండిన వేడి వేడి లేత బెల్లం పసుపు ఆకులో తినటం,అప్పుడే పేద్ద కళాయిలో ఉడుకుతున్న యాలకులు వేసిన వేడి వేడి నల్లటి బెల్లపు తేనె పాకం తగటం అద్భుతః.ఇవన్నీ గుండెను బాధగా తీయగా గుచ్చుతున్న తీపి జ్ఞాపకాలు.మా పిల్లలకి సింహభాగం రుచి చూపించాను.ఇప్పటి తరాన్ని చూస్తుంటే జాలిగా, చెప్పలేని బాధగా ఉంటుంది. అన్నట్లు నాకు 64 ఏండ్లు.
Superb sir . Entha grate sir miru. Fst mi video covid 19 gurinchi chepthunte vinanu.chusanu mediaslo.adi nachi mi gurinchi .open Herat rk garitho.mi story.vina.entha down to earth sir miru.prati Dr ki inspiration sir miru.mi videos chuste Edo telini kick vasthadi . Naku chepatam ravtledu miru grate sir.miru edi ani single line lo discribe cheyalem sir. Really really grate Dr. Sir miru.miru patients ni preminche vidanam anii.enoo nerchukovachu sir.miru oka manchi book lanti vallu.hats of u sir.mi videos sply covid gurinchi Chala baga cheparu TQ so much sir
That honesty 👌 ....great sir..
Love you doctor since 2010 after watching your interview on ABN channel
Doctor appreciate your simplicity God bless you.
Intha busy days lo kuda miru chakkaga manchi vishayalu chepparu...paatha kaalapu foods ni kuda chupinchi...manchi maatalu cheppi andarini aanand parusthunnaru...
Sir me matalluu vintuntenee challuu enka venalii aneposthadee being a Doctor ai kudaa meeru yentho natural chakkagaa simple gaa genuine gaa open ga matladtharuu superbb sir pls do more video but do not forget to help the poor people
Chiruthindillu amazing and I also love all that food Dr. Your way of telling is very very nice and we see this video, feel very happy and went to back our childhood days. So happy for your frankness and your down to earth nature Dr.
My childhood memories recalled with your video sir
This Doctor is so COOOOOOOOOOOL, I want to be a Doctor now...!!!
sir, naa childhood days gurthuchesaaru. Tq so much
Super sir meeru.....
Eee video chusaka dull ga unna nenu chala navvukunna & inspire ayyanu because peddha sthayi lo undi kuda simple ga oka ordinary man la meeru enjoy chestunnaru..........
God bless you sir......
Dr. You are down to earth man, love your free lifestyle of eating experience, your humble behaviour is your success, keep it up. God bless you and your family.
Dr., I died laughing at ur hilarious speech.....OMG!! about junnu....hahaha
Mouth watering..
All are my favorite..
Ravva Laddu is an emotion.. ❤
Amma ni gurthu chesthuune unnaru Sir..
So sweet of U..
😢👌👌
Dr garu mi ruchulu bhagunnai
Chinnappati ice creàm ,5 Paise, 10 paisa gyapakalu, friends tho college lo thinnavi, Ekkada a ruchi bhaguntundhi ani kuda cheppinaru. Bandi Vallu choosthe full kushi avutharu.Amma chethi ruchulu madhura smruthuluga vunchukunnaru. Nana Gari madhura smruthulu happy ga Gurthu pettukonnaru.Dr garu first meeru simply ga ma andharitho panchukunnaru mi ishtalani chala santhoasham. First pationts dhaggara thinadam anedhi chala chala grate sir. Dhanyavadhamulu Dr garu maku gurthu chesaru anni gyapakalu. Thank you sir
మీకు దండం మీ కామెడీ Next Level డాక్టర్ గారు
చిన్నప్పట్ ఆహారం గుర్తుచేసారు
Atukulu ki verusenagakayalu ki madyalo unna food enti sir?
Sir, I watched one of your interviews in which one point touched my heart...the point is we should never loose our childhood from us...the moment we loose it, we miss lot of enjoyment in our life...enjoy what you love irrespective of your status..I like your life style...
such an awesome episode sir😊 I remembered my mother sir😍 she is 63 now and still cook for us with so much love and effort hats off to all great mother's🙏🏿🌷
Wonderful dr.reddy garu bhojanam ante nijanga meto neruchu kovali ,ikkada mana hoda kante notei ruchi minna.
Meeru chala natural sir,
Chala happy ga untaru meru,nindu nurelu elage undali meru doctor garu
బందరులో నా చిన్నప్పుడు (five decades బ్యాక్ ) తిన్న చిరుతిండ్లు గుర్తుకుతెచ్చారు.
Thanks Doctor.
Ok
గుంటూరు జిల్లా నుండి మరో లెజెండ్
శంకర్ విలాస్ హోటల్ టెస్ట్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం
తటిచప,జున్ను,పిప్పర్ మెంట్ గో లి లు ,
తాటి ముంజలు,రవ్వ లడ్డు,మైసూర్ పాక్,అన్ని తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన చిరు తిండ్లు
Dr.sir,
U r soo natural sir.
U r real Guntur foodie .
RUclips needs u 🙏
inspired by u r vedios
Meeru Simply Super andi!
Movie comedian ayyalsindi tappi poyi Doctor ayyaru ! Mee back ground perigina village back ground chustey naa child gurtu kostundi ! You enjoy every minute !
Dr garu you are really great Ammanu Nannanu gurtu cesaru God bless you and your family members i including Patients
Doctor u r great at heart, good God bless you forever for treating patients
Sir the way you enjoy the food is awesome.
Sir, nenu e video lock down time lo chustananukoledu...
norurinchesaaru!
Wow sir nindu noorellu ilage happy ga vundali meeru...nenukuda foodie ne...First time mee video chusthunnanu..ilanti videos inka inka chesi...aa satisfy ni maakkuda panchalani koruthunnanu...ee janmame ruchi chudadaniki annatlu....Midhunam movie lo Balu gari Dibbarotti thenepanakam laga mee explanation super sir...Namasthe...
Doctor garu ..Mee way of talking simply superb 👌
ఆ రోజులు గుర్తుకుతెచ్చారు 😊
ఎప్పటికైనా మిమ్మల్ని కలవాలి sir 🙏
Sir I feel jealous of you what a realistic I remember my child hood Now a day's who makes that taste food as my mother and grand ma did.
Hello sir, chala manchi video. Deeni sequel video main course food gurinchi eppudu sir?
This is impressive, mouth watering presentation. Loved it. Feel nostalgic Sir ! You have gift of emotional connection.
Doctor gariki janalu. Bhojanalu ishtamani Swati magzine. Gutavayanam Lo chepparu. Na favourite article Profession.ki passion ki equal ga importance ivvagalagadam andariki radu U ra great inspiration to us
Kadupunindagane ammani gurthuthecchuknna meeru intha goppavaravvataniki karnam cheppakane chepparu it's your noble mind sir hats up
Doctor garu Mee simplicity ki Hatsof:,My respects Sir
Loved the way you described each of the foods and savouring them at the same time. I'm sure your mother must be a good cook.
Thank you sir, I recollected my childhood memories and most of these are my favorite as I'm also from Guntur District
Oh my god... You r really beautiful soul sir.... 🙏🙏.. Nenu kuda me lage food ni chala ashwadistu tintanu.... Mimmalni chustunte thindi vishyam lo nannu nenu chusukuntunatu vundi.... Super sir...
Wow super all my favorites sir.
Super Doctor garu.such a humble &simple person.I enjoyed a lot vith ur anchoring.👏🏼👏🏼👏🏼👏🏼🌹🌹🌹🌹😂😂😂😂
You are completely ground to earth sir
Most of my Reddy friends are like that only
Sir...u r gaining popularity day by day in this lockdown period..i think u can be named as LOCKDOWN SUPERSTAR👍
నవ్వపుకోలేక పోతున్న brother... Lockdown super star
Sir recently I had a herinaited disc.... Plz could you suggest any remedy
Excellent sir chala baghunidhi Excellent
The best ever program I watched about food, on entire RUclips simply is this..... Thank you for letting further know, life how beautiful with such lovely things and moments is ..... a bow for your down to earth attitude......
Panasa tonalu miss
How nice!!! Sir, I stay in Sanjose and I am craving now for all those items:) Junnu,Munjulu,Mango,Corn makes me more happy!!
svs7g hey come I will give treat 😋😋😋😋😋🤗🤗🤗
svs7g hi
Dabbu sampadinchadam kaadu...
Jevitaanni ala aaswadinchaali anaydi mimmalni chustay manasu ki haayega undi sir.
Meeru elage happyga vundali sir hemalatha
అన్నీ రెడీ చేసుకుంటే ఆనందంగా ఉంది.