Muslim Woman Entitled to Seek Maintenance from Spouse Under Section 125 of CR PC : Supreme Court

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • ముస్లిం మహిళలకు భరణం ఇచ్చే విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత వారు కూడా భరణానికి అర్హులని స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్న తన భార్యకు భరణం చెల్లించాలంటూ సీఆర్ పీసీ సెక్షన్ 125 ప్రకారం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ మహమ్మద్ అబ్దుల్ సమద్ అనే ముస్లిం వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. భార్యకు భరణం ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో అతను సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. విడాకుల తర్వాత తమ భర్త నుంచి వారు భరణం కోరవచ్చని తీర్పునిచ్చింది. సీఆర్ పీసీ సెక్షన్ 125 అన్ని మతాల మహిళలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. భరణం అనేది ఛారిటీ కాదని వివాహితకు అది ఒక్క హక్కు అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మతంతో సంబంధం లేకుండా పెళ్లైన అందరి మహిళలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 7

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 Месяц назад +5

    Superrrrrr 👌 appudu kani elanti vedavalu marokariki mosam cheyyaru

    • @Sk10849
      @Sk10849 Месяц назад

      Mosam chese vallu,intlo wife pettukuni, parai streelatho Illegal affairs pettukune vallanu anu mundu..!

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 Месяц назад +1

      @@Sk10849 adi evadu ayyina sari ani ardham ra babu🤦🤦

    • @Sk10849
      @Sk10849 Месяц назад

      @@durgakiransirigineedi2597 Sare ra babu.. Feel avaku..!

    • @durgakiransirigineedi2597
      @durgakiransirigineedi2597 Месяц назад +1

      @@Sk10849 nakana ekkuvaga nuvvu feel avuthunavu ra babu🤦🤦🤦

    • @Sk10849
      @Sk10849 Месяц назад

      @@durgakiransirigineedi2597 thappu chese vallu ekkuva feel avtharu ra babu..!