విమర్శ సహేతుకం, సాక్ష్యాపూరస్సరం, సామాజిక స్పృహా సమన్వితం, స్వయం సేవా సమన్వితం, సకలజనామోదనీయం అని సమకాలీనఋసాంఘిక మాధ్యమాల తొలి ఊద్ఘొష! మనం యెంత మన ఆలోచనల పర్యావసానం యెంత,అనేది మన అంచనాల సత్యాసత్యాలని కాలగమనంలో నిరూపిస్తుంది! ధనం, వలయ సమాజం,కులీనత కూలేగోడలే! నిలిచేది, పరిమళభరాతచరితగామారేదీ సత్య ప్రతిష్ట! బలిజేపల్లి వారి, సత్య హరిశ్చంద్ర నాటకం, జాషువాగారి పద్యాలు అతి సాధారుణిడికి కూడా ఈ కను విప్పుకలిగాస్తాయి!! ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికారముద్రికల్ అంతరించె!!!!
Yes it's TRUE clean pollites
🙏
Veede cheppali 10 state governments ni kulchadu
మోడీ నే చెప్పాలి స్వచ్ఛమైన రాజకీయం కోసం
Nuvvu cheppu ra memu vintam
స్వచ్ఛమైన రాజకీయాలు ప్రజాస్వామ్యం అంటారు,
రాష్ట్ర ప్రభుత్వలను కూలకొడుతారు 🤦🏽
కాంగ్రెస్ ఇందిరా గాంధీ గారి కంటే చాలా బెటర్
సిగ్గులేకపోతే సరి మోడీకి
Niku undali siggu modi ni anadaniki
విమర్శ సహేతుకం, సాక్ష్యాపూరస్సరం, సామాజిక స్పృహా సమన్వితం, స్వయం సేవా సమన్వితం, సకలజనామోదనీయం అని సమకాలీనఋసాంఘిక మాధ్యమాల తొలి ఊద్ఘొష! మనం యెంత మన ఆలోచనల పర్యావసానం యెంత,అనేది మన అంచనాల సత్యాసత్యాలని కాలగమనంలో నిరూపిస్తుంది! ధనం, వలయ సమాజం,కులీనత కూలేగోడలే! నిలిచేది, పరిమళభరాతచరితగామారేదీ సత్య ప్రతిష్ట! బలిజేపల్లి వారి, సత్య హరిశ్చంద్ర నాటకం, జాషువాగారి
పద్యాలు అతి సాధారుణిడికి కూడా ఈ కను విప్పుకలిగాస్తాయి!!
ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె
ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికారముద్రికల్ అంతరించె!!!!