Naaku one year back 8th month lo baabu putti 2days tarvatha chanipoyadu malli pregnancy raaledhu naa kosam bless cheyyandi naaku pregnancy ravalani plzzz🙏🙏🙏
నాది love marrige.iam also a cristian.. నాకు 2 boys..2 c -sections.... నా husbend దగ్గర ఉండి నన్ను ఒక చిన్న baby లా చూస్కున్నారు... నా parents నాతో మాట్లాడరు...iam soo blessed to having my husbend in my life...and i really love my husbend ❤
Hi sister.. same na life kuda love marriage, 2 boy kids , ma husband e naku full support everything but god given my parents toooo back , mundu matladaledu but tharwatha nunchi matladthunnaru by god's grace ... I wish and to pray to god for u tooo
Praise the lord 🙏😔Akka delivery 9 month starting lo iyepoyinda Meeku c section iyena meeru ala matladutumte koncham daryam ga Anipistumdi 🫂 i am miss the parents now i am pregnant please everyone preyar the jesus 🙇♀️to me
Don't worry evertink is good miru dairayam ga vuntey em kadhu edina ok nak normla delivary ayi papa 3months papa ki normal delivery is toufgh but a pains varakey next ur recovery in with in one houre
God bless stella for your baby & miku c section ina kuda entha energy ga matladtunnav edhi nijamga god blessings valle but careful be happy finally we happy god bless you & your family ❤
Hi sister praise the lord I am Latha Same situation nadhi kuda Naku amniotic fluid 0 ki vachindhi delivery ki emergency ani kgh visakhapatnam pampincharu but akkada ventane cheyaledhu carona test chesaru positive vachindhi next carona ward shift chesi emergency operation chesaru naku baby risk lo undhi ani 7pm ki teliste midnight 12 ki operation ayyindhi baby safe ga undhi your baby is lucky ani docters cheppinappudu chala happy ayyanu.. Jesus naku chala help chesaru na baby ni safe chesaru nenu eppatiki marchiponu me testimony chepthunte Naku tears😢vachayi
2023 lo pellayyindhi pellayina ventane nenu consive ayyanu... But anukokunda naku miscarriage ayyi baby ni kolpoyanu.. A time lo naku chala bayam vesindi..okkasari miscarriage aithe malli pregnant avvadam kastam ani chuttu pakkala vallu nannu bayapettaru..na family matram naku dairyam chepparu..2024 lo nenu malli pregnant ayyanu.. Chala complications face chesaka September 23 na ma bangaru thalli ma jivithalloki vachindhi.. C section ante naku chala bayam unde kani nenu cherina hospital staff nannu baga trit chesaru..miru mi baby healthy ga undali ani korukuntu congratulations 🎉
Naku kuda c section 😢 chala narakam chusa ha time lo cough vochindhi enka narakam kani tharuvatha I'm good Naku beby boy same ni Lage ninu kuda anukunna na beby na anukunna😂
Mee explanation undhi chudu stella suparooo super 🥰 and nanu kuda delivery aye 3 months baby girl puttindhi 😅2nd baby girl..naku idharu baby girl's god gift 🎁😊 I'm proud of the lord
నేను కూడా ప్రెగ్నెంట్ అప్పుడు చాలా సఫర్ అయ్యాను ఉమ్మనీరు తక్కువ ఉండి ఆపరేషన్ చేశారు మీ పాప బతకదు అని చెప్పారు మన దేవుడు గొప్ప దేవుడు కదా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు చాలా గొప్పగా దీవించి మాకు ఎంతో మేలు చేసి పాపకు ఆయుష్ విచ్చి పాపను క్షేమంగా కాచి కాపాడి నందుకు ఆ దేవాతి దేవునికి ఘనత మహిమ కలుగును గాక
Miru pregnancy time lo tirupati ki vellinaru kada akkada devudini darshinchakuna ah pradeshaniki vellaru ah devuni anugram Inka miru cheskuna manchi karmala palitam miku manchiga oparation ayi miru mi papa safe ga unaru congratulations 🎉on namo venkateshaya🙏
దేవుడి కృప ఎప్పుడు నీ తోడు ఉంటది చెల్లమ్మ గాడ్ బ్లెస్స్ యు నువ్వు నీ పాప మీ హస్బెండ్ మీ ముగ్గురు దేవుని కృప తో ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ ఛానల్ సబ్స్క్రైబ్ అక్కని
Don't feel tense u will have a healthy baby tension reverse everything feel free and do ur daily chores by self u will have a normal delivery try avoid fatty food items
disti thagulthadi... rest thesukondi srella... baby ni evariki chupinchaku appude oka chupu unattu okati undadu...take care ❤have a speedy recovery... you are such a genuine person.. god will hold your hand always...@dr.saranya
నదిలో మ్యారేజ్ మేము అందర్నీ వదిలేసుకుని వచ్చి చేసుకున్నాను నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను దేవుని కృప వల్ల ఉంచు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాను నార్మల్ అవ్వదు అన్నారు నాకు నా సిచువేషన్ ఏంటో నీకులాగే ఏం చేస్తున్నారో ఏంటో అని శ్రీ సెక్షన్ అంటే తెలిసేది కాదు నా పేరెంట్స్ లేకుండా చాలా ధైర్యంగా సి సెక్షన్ రూమ్ లోకి వెళ్ళాను నాకు చాలా చిన్న ఏజ్ నా బేబీ ని బయటికి తీసినప్పుడు నా పాప అని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను మా వారికి వాళ్ళ అమ్మ పుట్టిందని హాస్పిటల్ మొత్తానికి పెద్ద పార్టీ ఇచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్ అబ్బాయి పుడితే ఆనంద పడాలి కానీ అమ్మాయి పుడితే ఆనందపడే నా వెంటే అన్నారు కానీ చాలా ఇబ్బందులు పడ్డాం గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన వసతులు లేక చూసుకునే వాళ్ళు ఆడవాళ్లు లేక యూరిన్ బ్యాక్ పెట్టినప్పుడు చాలా నొప్పిగా అనిపించేది గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫస్ట్ తేనే లేచి నడిపించేశారు చేసిన రెండు మూడు గంటల్లో లేచి నడిపించిన దండం తాడు లాగా ఉన్నాయా కుట్లు నడుస్తుంటే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి నరకం కనిపించింది ఎంత నొప్పి వచ్చిందంటే చాలా నొప్పి వచ్చింది పాప చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు నాకు యూజింగ్ అంటే నా ఫ్రెండ్ కూడా తీయను అనింది మూడు రోజులు కదల్లేద మోషన్ కి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఒక చేతి కెనడా ఉండేది నాకైతే మామూలుగానే చాలా ఎక్కువ ఆపరేషన్ చేసి పాపను బయటకు తీసినప్పుడు చాలా చలిగా అనిపించింది గజ గజ మునిగిపోయి మీకు లాగే నీకంటే ఎక్కువగా దుప్పట్లు చాలా కప్ప పేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక ముసలి ఆవిడ మాకు హెల్ప్ చేసింది ఒక రోజు రెండు రోజులు తను నా యూరిన్ బ్యాక్ తీసింది ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా అలాగా దేవుడు రూపంలో వచ్చి తను నాకు హెల్ప్ చేసినట్టు అనిపించింది నాకు సొంత ఫ్రెండ్స్ నా బంధువులు ఎవరు ఆ యూరిన్ వ్యక్తి తీయడానికి ఇష్టపడలేదు టైం కి నా భర్త అక్కడ లేడు హాస్పిటల్ లో కొంతమంది సిస్టర్స్ నాకు బ్లీడింగ్ తుడిచి చాలా హెల్ప్ చేశారు సారీ కట్టుకోవడం కూడా నాకు సరిగ్గా చేతకాలేదు ఆ కుట్లు మీద వాళ్లు కట్టారు కొన్ని కొంత కొంత మంది వాళ్లు చాలా మంచిగా చూసుకుంటారు కానీ కొంతమంది ఎక్కువ ఇబ్బంది పెట్టారు నా భర్తని నా పక్కన ఉండడానికి వీలు లేదు అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ఆడోళ్ళు ఉన్నారు కదా బయటికి వెళ్ళిపో అని పంపించే నేనొక్కదాన్నే మా ఫ్రెండ్ అని పెట్టుకుని నిద్రపోకుండా ఆ రాత్రంతా ఒక రోజంతా నా ఫ్రెండ్ ఉంచుకొని తన దగ్గర ఆ పాపను పెట్టమని అలా పడుకున్నాను ఆ ముసలావిడ కొంచెం హెల్ప్ చేసింది రాత్రంతా నిద్రపోలేదు ఆపరేషన్ చేసి ఎంతసేపైనా ఎంత నొప్పి వచ్చినా నాకు మాత్రం ఇవన్నీ కళ్ళముందు చూస్తుంటే నిద్ర పట్టలేదు తర్వాత అందరిని బతిమిలాడి అక్కడున్న సిస్టర్స్ ని మా ఆయన ఒక రూమ్ తీసుకున్నారు నా పాపను పెంచుకున్నాను ఎలాగోలా నా పాపను పెంచుకున్నాను కానీ మా అమ్మ చేయాల్సిన సేవలను నా భర్త నాకు చేసేసాడు ఒక చేతికి కెమెరా ఎక్కితే ఆ చేయి కదిలితే అది తీసి వేరే చేతికి పెట్టారు ఆ నరం కదిలినప్పుడల్లా తీసి వేరే చేతికి పెట్టినప్పుడల్లా సోది లోపల కూర్చున్నప్పుడు ఎంతో నొప్పిగా ఉండేది సి సెక్షన్ అయితే బాత్రూం బాత్రూం కి వెళ్తే కడగడానికి ఒక మనిషి కావాలి అవన్నీ నా భర్త చేస్తాడు అని అనుకోలేదు మదిలో మ్యారేజ్ అయిన నా భర్త నాతో చాలా ప్రేమగా ఉంది బాత్రూం కి వెళ్తే క్లీనింగ్ కూడా చేసింది మంచం దిగకుండా అన్ని సేవలు చేసేవాడు కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు నాకు పేరెంట్స్ లేరు తనకి పేరెంట్స్ లేరు
Nv cheppinavi vintuntey same na story la undi stella 😊... But niku baby girl... Naku baby boy... 10Jan 2024... Anyway takecare of u... C section delivery 😊😊
C-section sister Nadi kani food morning idli sambar madyanam rice and beans evening bred milk night idli kakara Kaya 3month idli ne tinna kani c-section Aina 2day lechina boy 5years super ga vunnavdu god is great na life lo Jesus natho vundi bratikinchadu babu nenu bagunnam god is great god bless you sister annaya baby girl ❤❤❤❤❤❤❤❤❤❤
తల్లీ....దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం చేసారు ఈ టమ్మీ ఎలా పోవాలి అని ఆలోచించవద్దు నీబిడ్డ ఆరోగ్యం కొరకు ఆలోచించు తల్లీ...ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు నీవు చెల్లెలు లాంటి దానివని చెప్తున్నాను యేసయ్య నీబిడ్డకి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని యేసయ్య కు ప్రార్దన చేస్తున్నాను ❤❤❤❤
హాస్టల్ నా పేరు సత్యవతి నాకు కూడా పాప పుట్టింది సిజరింగ్ అనమాట ముందు నార్మల్ డెలివరీస్ అయినాయి బేబీస్ బతకలేదు ఇలాగే ఉమ్మనీరు తక్కువ చనిపోయారు నువ్వు చాలా లక్కీ దేవుడు నీకు మంచి జరగాలి దేవుడు ఆశీస్సులు నీకున్న బిడ్డకు ఉండాలి దేవుడు కృప నీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
Mi story vinaka naku chala chala badavesindhi mem but oka china mata intha kastapadi pilalini kani valani peydachesithay manam old age ayya ka don't care antaru food peytaru primaga chusukoru we will get ready for old age home 😭😭😭
దేవుని నామానికి మహిమ కలుగును గాక ❤
Naaku one year back 8th month lo baabu putti 2days tarvatha chanipoyadu malli pregnancy raaledhu naa kosam bless cheyyandi naaku pregnancy ravalani plzzz🙏🙏🙏
God bless you 🙏
@ramyateju8303 thank you
God will give u soon u r baby 💗
Naku kuda Babu putti chanipoyadu
గాడ్ బ్లెస్ యూ. ..ఓం నమః శివాయ
Next month Naku delivery unadi bless cheyadi friends......
God bless you
Safe and healthy delivery God bless you sister
7 mnths for me plzz bless me guys😍
God bless you maa don't worry about that be cool be happy
Congratulations ❤
All the best for a healthy baby🙌🥰
No vary always Healthy baby ❤
Be healthy be strong,god bless you with cute healthy baby
Congratulations 🎉🎉💐💐🎉🎉Stella raju god bless you
దేవుని కృప మీకు ఎప్పుడు మీకు తోడు ఉండును గాక amen
Naku kuda normal ithav ani night cheppi morning c-section chesaru last kki
Papa puttindi nee korika neraverindi Happy and congratulations Stella raj
Boy
Baby Girl 👩🍼🥳🎉
నాది love marrige.iam also a cristian.. నాకు 2 boys..2 c -sections.... నా husbend దగ్గర ఉండి నన్ను ఒక చిన్న baby లా చూస్కున్నారు... నా parents నాతో మాట్లాడరు...iam soo blessed to having my husbend in my life...and i really love my husbend ❤
ఇప్పుడు మీ పేరెంట్స్ మీ అత్తయ్య వాళ్ళు కలిసారా అక్క. మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది.
@Raji1002 లేదు sister కలవలేదు 😟.. మా marrige అయ్యి 7 years అవ్తుంది...
Hi sister.. same na life kuda love marriage, 2 boy kids , ma husband e naku full support everything but god given my parents toooo back , mundu matladaledu but tharwatha nunchi matladthunnaru by god's grace ... I wish and to pray to god for u tooo
@kavyansree9233 good to you sister..and thank you soo much ❤️..hope for that 🙏..lets see what's GOD 'S plan is???✝️
Boy or girl
Melo Naku nachindi God ki chala thank chepdam Naku chala nachindi nenu kuda christian..yes nothing is impossible with God
Now I am 8th month please everyone pray for me my edd is feb 11 this is my first pregnancy🙏🙏🙏 in Jesus name Amen 🙏🙏🙏
Praise the lord 🙏😔Akka delivery 9 month starting lo iyepoyinda Meeku c section iyena meeru ala matladutumte koncham daryam ga Anipistumdi 🫂 i am miss the parents now i am pregnant please everyone preyar the jesus 🙇♀️to me
Don't worry evertink is good miru dairayam ga vuntey em kadhu edina ok nak normla delivary ayi papa 3months papa ki normal delivery is toufgh but a pains varakey next ur recovery in with in one houre
Sister need not be afraid, God is there for us, keep faith in God ,you and baby Will be doing good
@@madhavi-cc7bt thank you sister
@@shyambabu-vx1lc thank you brother 🙏
14 weeks for me please pray for me and my baby ❤
God bless you
God bless you with happy baby or boy
Sure...may god be with you ❤
God bless u nd ur baby
Amen god bless u papa take care Jesus appudu manki thodu untadu
Naku normal akka adhi pains akka challa badha akka
Congrats akka
God bless stella for your baby & miku c section ina kuda entha energy ga matladtunnav edhi nijamga god blessings valle but careful be happy finally we happy god bless you & your family ❤
Lucky girl god bless you ra next time jagrathaga undddu
Same mi delivery na delivery same maa thank you lord jesus na papa kuda chala healthy ga safe ga vundi
Gods grase meru ఇద్దరు బాగున్నారు గాడ్ బ్లెస్స్ యూ
Naku c section vammo one month striches manaledhu aa pains barinchaleka nidra leka narakam chusanu😢
Oh my god Stella God bless you ra and congratulations
Me videos chala baguntay Stella garu.naku two c-sections iyyayi.two beautiful girls.nadi kuda emargency...thank to Jesus...
Entha innocent ga explain chesthunnav bro💞 so sweet of you take care you little stella 🫰
Hi sister praise the lord
I am Latha
Same situation nadhi kuda Naku amniotic fluid 0 ki vachindhi delivery ki emergency ani kgh visakhapatnam pampincharu but akkada ventane cheyaledhu carona test chesaru positive vachindhi next carona ward shift chesi emergency operation chesaru naku baby risk lo undhi ani 7pm ki teliste midnight 12 ki operation ayyindhi baby safe ga undhi your baby is lucky ani docters cheppinappudu chala happy ayyanu.. Jesus naku chala help chesaru na baby ni safe chesaru nenu eppatiki marchiponu me testimony chepthunte Naku tears😢vachayi
2023 lo pellayyindhi pellayina ventane nenu consive ayyanu... But anukokunda naku miscarriage ayyi baby ni kolpoyanu.. A time lo naku chala bayam vesindi..okkasari miscarriage aithe malli pregnant avvadam kastam ani chuttu pakkala vallu nannu bayapettaru..na family matram naku dairyam chepparu..2024 lo nenu malli pregnant ayyanu.. Chala complications face chesaka September 23 na ma bangaru thalli ma jivithalloki vachindhi.. C section ante naku chala bayam unde kani nenu cherina hospital staff nannu baga trit chesaru..miru mi baby healthy ga undali ani korukuntu congratulations 🎉
Putindhi Babu na baby na chepandhi videos petandhi Stella yadamaraju
Congratulations akka ❤ God bless you Chitti thalli❤❤❤
I can see pure happiness in her eyes ,God bless ur family and be happy.
Naku kuda c section 😢 chala narakam chusa ha time lo cough vochindhi enka narakam kani tharuvatha I'm good Naku beby boy same ni Lage ninu kuda anukunna na beby na anukunna😂
Same 😢
Same
Naku kuda same daggu full ga unde
Mee explanation undhi chudu stella suparooo super 🥰 and nanu kuda delivery aye 3 months baby girl puttindhi 😅2nd baby girl..naku idharu baby girl's god gift 🎁😊 I'm proud of the lord
Congratulations 🎉 Raju and stella
normal delivery sep11 th 2024 tummy just tight with dupatta congratulations baby boy or baby girl ❤
Stella Akka yadmmaraju anna happy Christmas
Same in my case Sis. But our JESUS never make us down..He will not break out trust
Every mother has a delivery story. ❤
Na baby kuda God gift baby. I love Jesus ❤ na baby 1.4 wait puttindi. 3babys taruvata tanu bratikindi. God gift baby ❤❤
Baby girl clearly thelusthundi 😊
How cute you nv chepputhuntey bale undi vinnadaniki 😊
Chala bhaga vivaricharu miru new pregnancy vaallaku good explain idhi
Congratulations,yes now r mother of u r child....😊
గొప్ప దేవుడు మహా కృప thank you lord jejus
Naku kuda amniotic fluid thakkuva vundi ani admit avvamannaru sudden ga... But final ga normal delivery ayindi...ippudu 19 days babu ki...❤
She delivered a baby girl❤
నేను కూడా ప్రెగ్నెంట్ అప్పుడు చాలా సఫర్ అయ్యాను ఉమ్మనీరు తక్కువ ఉండి ఆపరేషన్ చేశారు మీ పాప బతకదు అని చెప్పారు మన దేవుడు గొప్ప దేవుడు కదా ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు చాలా గొప్పగా దీవించి మాకు ఎంతో మేలు చేసి పాపకు ఆయుష్ విచ్చి పాపను క్షేమంగా కాచి కాపాడి నందుకు ఆ దేవాతి దేవునికి ఘనత మహిమ కలుగును గాక
Miru pregnancy time lo tirupati ki vellinaru kada akkada devudini darshinchakuna ah pradeshaniki vellaru ah devuni anugram Inka miru cheskuna manchi karmala palitam miku manchiga oparation ayi miru mi papa safe ga unaru congratulations 🎉on namo venkateshaya🙏
Akka. Super. Bagachappau. God bless you
Congo for baby girl❤🎉 edit chesaru video nenu chusa 🎉
R u blessed with a baby boy or girl
Praise the lord amen
Akka naaku kuda same problems vachai.But Jesus help chesaru.naaku normal delivery aindi.
Baby boy kadha vadhina small yadhama raju congratulations Annaya& vadhina
Congratulations akka and bava have a baby girl❤❤
Akka nu chappithuntey edoo thalliyani happiness feel vachidhi❤ and emotional kuda ayyanu peagancy journey soo sweet memories🎉
Naku Jesus 1st delivery lo toduga vunaru, ayana Krupa chete bratiki vunna tq Jesus
Super video akka I just love it mi matalu❤❤❤❤❤
దేవుడి కృప ఎప్పుడు నీ తోడు ఉంటది చెల్లమ్మ గాడ్ బ్లెస్స్ యు నువ్వు నీ పాప మీ హస్బెండ్ మీ ముగ్గురు దేవుని కృప తో ఎప్పటికీ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ ఛానల్ సబ్స్క్రైబ్ అక్కని
Naku ee vedio chusina tarvatha ami anipisthundhi ante na c-section journey gurcchi cheppalte ee vedio chupisthe saripoddhi ani anipisthundhi ❤
3 sections but I am slim adi god's gift thanku jesus
Maku cheppadi ela ani help avthundi
Now am pregnant 4 rth months with twins ... 3 Rd c section pray for me 🙌🙌
Me also 🎉
god bless you @@bluesky-kc5xq
It's true sister... god's grace...edina.....naku delivery time chala emergency ayindhi... God Grace save ga bayata padam.... sister
Miku baby boy ani naku anipisthundii nd mi baby cough vinipisthundii sis video loo nd congratulations 🎉 sis
I am 8 month pregnancy akka please bless me safe and health baby
Don't feel tense u will have a healthy baby tension reverse everything feel free and do ur daily chores by self u will have a normal delivery try avoid fatty food items
Thnks alot for not adding bgm for this video ❤ god bless you n baby stella sis..may u recover fast
God Bless Stella Raj Family
Take rest...have a speedy recovery....congratulations for the baby🎉🎉🎉🎉.....use hip belt regularly for the saggy tummy reduced for sure....
disti thagulthadi... rest thesukondi srella... baby ni evariki chupinchaku appude oka chupu unattu okati undadu...take care ❤have a speedy recovery... you are such a genuine person.. god will hold your hand always...@dr.saranya
100percent baby girl 11:20 lo chepindi akka ne😅😅
No it's a boy
మీరు వీడియోలో చెప్పేశారు పాపా అని
Neku Peru vachidi maa yadamma valla k na 😂jai rajuu bhai❤
నదిలో మ్యారేజ్ మేము అందర్నీ వదిలేసుకుని వచ్చి చేసుకున్నాను నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది నేను దేవుని కృప వల్ల ఉంచు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాను నార్మల్ అవ్వదు అన్నారు నాకు నా సిచువేషన్ ఏంటో నీకులాగే ఏం చేస్తున్నారో ఏంటో అని శ్రీ సెక్షన్ అంటే తెలిసేది కాదు నా పేరెంట్స్ లేకుండా చాలా ధైర్యంగా సి సెక్షన్ రూమ్ లోకి వెళ్ళాను నాకు చాలా చిన్న ఏజ్ నా బేబీ ని బయటికి తీసినప్పుడు నా పాప అని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను మా వారికి వాళ్ళ అమ్మ పుట్టిందని హాస్పిటల్ మొత్తానికి పెద్ద పార్టీ ఇచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్ అబ్బాయి పుడితే ఆనంద పడాలి కానీ అమ్మాయి పుడితే ఆనందపడే నా వెంటే అన్నారు కానీ చాలా ఇబ్బందులు పడ్డాం గవర్నమెంట్ హాస్పిటల్ లో సరైన వసతులు లేక చూసుకునే వాళ్ళు ఆడవాళ్లు లేక యూరిన్ బ్యాక్ పెట్టినప్పుడు చాలా నొప్పిగా అనిపించేది గవర్నమెంట్ హాస్పిటల్ లో ఫస్ట్ తేనే లేచి నడిపించేశారు చేసిన రెండు మూడు గంటల్లో లేచి నడిపించిన దండం తాడు లాగా ఉన్నాయా కుట్లు నడుస్తుంటే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి నరకం కనిపించింది ఎంత నొప్పి వచ్చిందంటే చాలా నొప్పి వచ్చింది పాప చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు నాకు యూజింగ్ అంటే నా ఫ్రెండ్ కూడా తీయను అనింది మూడు రోజులు కదల్లేద మోషన్ కి వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఒక చేతి కెనడా ఉండేది నాకైతే మామూలుగానే చాలా ఎక్కువ ఆపరేషన్ చేసి పాపను బయటకు తీసినప్పుడు చాలా చలిగా అనిపించింది గజ గజ మునిగిపోయి మీకు లాగే నీకంటే ఎక్కువగా దుప్పట్లు చాలా కప్ప పేరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఒక ముసలి ఆవిడ మాకు హెల్ప్ చేసింది ఒక రోజు రెండు రోజులు తను నా యూరిన్ బ్యాక్ తీసింది ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా అలాగా దేవుడు రూపంలో వచ్చి తను నాకు హెల్ప్ చేసినట్టు అనిపించింది నాకు సొంత ఫ్రెండ్స్ నా బంధువులు ఎవరు ఆ యూరిన్ వ్యక్తి తీయడానికి ఇష్టపడలేదు టైం కి నా భర్త అక్కడ లేడు హాస్పిటల్ లో కొంతమంది సిస్టర్స్ నాకు బ్లీడింగ్ తుడిచి చాలా హెల్ప్ చేశారు సారీ కట్టుకోవడం కూడా నాకు సరిగ్గా చేతకాలేదు ఆ కుట్లు మీద వాళ్లు కట్టారు కొన్ని కొంత కొంత మంది వాళ్లు చాలా మంచిగా చూసుకుంటారు కానీ కొంతమంది ఎక్కువ ఇబ్బంది పెట్టారు నా భర్తని నా పక్కన ఉండడానికి వీలు లేదు అన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ ఆడోళ్ళు ఉన్నారు కదా బయటికి వెళ్ళిపో అని పంపించే నేనొక్కదాన్నే మా ఫ్రెండ్ అని పెట్టుకుని నిద్రపోకుండా ఆ రాత్రంతా ఒక రోజంతా నా ఫ్రెండ్ ఉంచుకొని తన దగ్గర ఆ పాపను పెట్టమని అలా పడుకున్నాను ఆ ముసలావిడ కొంచెం హెల్ప్ చేసింది రాత్రంతా నిద్రపోలేదు ఆపరేషన్ చేసి ఎంతసేపైనా ఎంత నొప్పి వచ్చినా నాకు మాత్రం ఇవన్నీ కళ్ళముందు చూస్తుంటే నిద్ర పట్టలేదు తర్వాత అందరిని బతిమిలాడి అక్కడున్న సిస్టర్స్ ని మా ఆయన ఒక రూమ్ తీసుకున్నారు నా పాపను పెంచుకున్నాను ఎలాగోలా నా పాపను పెంచుకున్నాను కానీ మా అమ్మ చేయాల్సిన సేవలను నా భర్త నాకు చేసేసాడు ఒక చేతికి కెమెరా ఎక్కితే ఆ చేయి కదిలితే అది తీసి వేరే చేతికి పెట్టారు ఆ నరం కదిలినప్పుడల్లా తీసి వేరే చేతికి పెట్టినప్పుడల్లా సోది లోపల కూర్చున్నప్పుడు ఎంతో నొప్పిగా ఉండేది సి సెక్షన్ అయితే బాత్రూం బాత్రూం కి వెళ్తే కడగడానికి ఒక మనిషి కావాలి అవన్నీ నా భర్త చేస్తాడు అని అనుకోలేదు మదిలో మ్యారేజ్ అయిన నా భర్త నాతో చాలా ప్రేమగా ఉంది బాత్రూం కి వెళ్తే క్లీనింగ్ కూడా చేసింది మంచం దిగకుండా అన్ని సేవలు చేసేవాడు కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు నాకు పేరెంట్స్ లేరు తనకి పేరెంట్స్ లేరు
దేవుడు ఎపుడు మీకు తోడు ఉంటారు చెల్లి.. Be happy😊
మొత్తం చదివితే మేటర్ చాలా బాధేసింది సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు
eppudu meeru papa ala unnaru sister happy a me husband chala great🎉
A delivery aina nuv baby healthy ga vunaru anthe Chalu naku. Me vedios chala manchiga anipistay chala interesting ga vunatay Akka
Don't worry......
దిక్కు లేనివారికి దేవుడే దిక్కు...
Congratulations stella garu🎉🎉
Stella akka ki papa puttindhi❤baby girl, little queen 👸
Superb explain
Bless both of
Congratulations sister thank you Jesus ❤❤❤
My two kids also came in c section but I have migraine headache because Anastasia my kids are too healthy ❤❤❤❤
Meeku baby girl Ani yadhamaraju oka show lo chepadu
Akka naku 23 years lo muggurni kannanu .3 oppiration s akka neenu kuda prayer tho na pillalanu kapadukunna
Glory to God....🎉
Audio carefull ga vinte ardam avuthundi baby girl ani 😊
Stella Raju chepinaddu boy anni program lo❤
It’s a “girl “congratulations sis🎉🎉
Meru already paapa ani chepparu madhyalo me daddy tho matladetapppudu
Avunu
Nv cheppinavi vintuntey same na story la undi stella 😊... But niku baby girl... Naku baby boy... 10Jan 2024... Anyway takecare of u... C section delivery 😊😊
Advance Happy 1st birthday to that boy🎉😊
Tq Jesus Naku 37 weeks 2nd preg, ist boy, plz pray for my delivery nadi c section 1st .
పాపా పాపా చెప్పడానికి ఇన్ని వీడియోల
Evaraina happy ye ani vachindi antey ,i think papa
Chala bagaa chepparu mee emotions
Thalaku cloth cattukondi chinna chevulaku gali pote headache eppudu vastadi tack care
Baby girl puttindi. congratulations 🎉
Congratulations.God bless you and the BABY GIRL.❤❤❤❤
God bless you Anna , vadhinna ❤❤❤🎉 God bless you baby
Hi sis❤🎉😊 baby boy ane me matalone telesepoinde god bless you
All the best pray your and baby ❤❤
C-section sister Nadi kani food morning idli sambar madyanam rice and beans evening bred milk night idli kakara Kaya 3month idli ne tinna kani c-section Aina 2day lechina boy 5years super ga vunnavdu god is great na life lo Jesus natho vundi bratikinchadu babu nenu bagunnam god is great god bless you sister annaya baby girl ❤❤❤❤❤❤❤❤❤❤
Same nadhi kuda c-secion idhi akka baby girl 4 month baby completed naku meeru chapinat aidhi koncham kuda toda ledhu akka meeru chaputhnti naku naa dilvery guruthuku vachi ❤congratulations akka niku kuda paapa pitindi
True akka నిజము edhi naku kuda ela జరిగింది kani chala chala happy ga ఉంది baby చూసాక chala happy గా undhi
It's a baby girl 😍 I no that
Mee matalo telisipotunadi meru papa anukunaru kani babu vachadu kada sis happy ❤
All mothers are great ❤❤
Pakka baby girl only congrats dear ❤
తల్లీ....దేవుడు నీ విషయంలో గొప్ప కార్యం చేసారు
ఈ టమ్మీ ఎలా పోవాలి అని ఆలోచించవద్దు
నీబిడ్డ ఆరోగ్యం కొరకు ఆలోచించు తల్లీ...ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు
నీవు చెల్లెలు లాంటి దానివని చెప్తున్నాను
యేసయ్య నీబిడ్డకి నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడాలని యేసయ్య కు ప్రార్దన చేస్తున్నాను ❤❤❤❤
హాస్టల్ నా పేరు సత్యవతి నాకు కూడా పాప పుట్టింది సిజరింగ్ అనమాట ముందు నార్మల్ డెలివరీస్ అయినాయి బేబీస్ బతకలేదు ఇలాగే ఉమ్మనీరు తక్కువ చనిపోయారు నువ్వు చాలా లక్కీ దేవుడు నీకు మంచి జరగాలి దేవుడు ఆశీస్సులు నీకున్న బిడ్డకు ఉండాలి దేవుడు కృప నీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను
Congratulations for u r baby girl
Mi story vinaka naku chala chala badavesindhi mem but oka china mata intha kastapadi pilalini kani valani peydachesithay manam old age ayya ka don't care antaru food peytaru primaga chusukoru we will get ready for old age home 😭😭😭
God bless u r baby wth good health and akka and I love you soo much akka❤