ఎకరానికి లక్ష ఖచ్చితమైన ఆదాయం. చేతికి అందే ఎత్తులో కొబ్బరి కాయలు.రామ్ గంగా కొబ్బరి మొక్కలు.

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • చేతికి అందే ఎత్తులో కొబ్బరి కాయలు.రామ్ గంగా కొబ్బరి మొక్కలు.
    రామ్ గంగా వెరైటీ 200 కొబ్బరి మొక్కలు కోయంబత్తూర్ నుంచి తీసుకొని వచ్చి రైతు వెంకటేశ్వర రావు గారు అయితే తన 3 ఎకరాలలో నాటడం జరిగింది. బాపట్ల జిల్లా, కొల్లూరు మండలం,చింతల్లంక గ్రామం కు చెందిన వెంకటేశ్వర రావు గారు, 3 సంవత్సరాల క్రిందట మొక్కలు నాటడం జరిగింది. ఇప్పటికే ఒక లోడ్ దించడం కూడా జరిగింది. ఈ వెరైటీ వల్ల కూలీల ఖర్చు ఆదా అవుతున్నట్లు రైతు తెలియపరిచారు. మాములు కొబ్బరి చెట్లు కాయలు బాగా పైకి ఉండటం వల్ల కాయలను పైనుంచి దించినందుకు సగం డబ్బులు కూలీలకు పోవడం జరిగి, ఆదాయం మీద ప్రభావం పడుతుంది. రామ్ గంగా వెరైటీ వల్ల తాను తృప్తి చెందినట్లు వెంకటేశ్వర రావు గారు తెలిపారు.
    ఇది రైతు యొక్క స్వీయ అనుభవం మాత్రమే.
    #ramgangacoconuttree
    #ramgangacoconuttreetelugu
    #ramgangacoconutprice
    #ramgangacoconuttamil
    #ramgangacoconutvariety
    #ramgangacoconuttreeprice
    #ramgangacoconut
    #coconutfarming
    #coconutfarminginandhrapradesh
    #coconutfarminginindia
    #hybridcoconutfarminginandhrapradesh
    #coconutfarmingtechniques
    #andhrapradeshcoconutfarming
    #coconutfarmingtelugu
    coconutfarmingtamil
    #omegaagros
    #umapathifarms
    Music Credit:
    4k HD FILMS STUDIO
    VILLAGE NO COPYRIGHT BGM
    VILLAGE MUSIC NO COPYRIGHT
    VILLAGE BGM NON COPYRIGHT

Комментарии • 51