మాది అపార్ట్మెంట్ కొన్ని గోడలకు ప్లాస్టింగు వదిలేసింది అలాంటి జాగాల్లో గ్రానైట్ షీట్లు అతికించుకోవచ్చా ప్లాస్టింగులు చేయకుండా . లేక ప్లాస్టింగులు చేసే అంటించాలా
అవి నీ మొఖాలా ఉన్నాయి, ప్లేయిన్ కలర్ అయివుండి మధ్యలో ఆగ్యాప్ లేకుండా ఉండివుంటేచూచేందుకు రాయల్ లుక్ న్యాచురల్ గా కనిపించి ఫ్యామిలీస్ వుండే హౌస్ కుఎంతో అందంగా ఉండేవి అలా చేసే ఉంటే బావుండేది ఇప్పుడు షో రూంలో వుంది చూడండి అది సూపర్గా కనుపడుతుంది అయితే అది ఒక షో రూమ్ కనుక కస్టమర్ ను అకర్శించడానికి అది 100'/, కరక్ట్ అది బిజినెస్ మాల్ కనుక అక్కడ అలాగే ఉండాలి కానీ హౌస్ అలాకాదు ఒక ఫ్యామిలీ గల సంసారం చేసే హౌస్ అన్నదిమనం గమనించగలరు ఇల్లు అంటేనే గొప్ప స్వర్గసీమ లాగా హుందా తనంగా న్యాచురల్గ కనబడుతూ గ్రాండ్ లుక్ తో ఉండాలి. ఒకప్పుడు వాల్ పేపర్ చాలా బాగా రూల్ చేశాయ్ ఇంకా చేస్తూనే ఉన్నాయికూడా కాకపొతే అధిపర్మినెంట్ స్టక్ చర్ కాదు దానిస్థానంలో మీ దగ్గరవున్నామెటీరిల్ పరిమినెంటే కానీ వాల్ పేపర్ లాగా ఒకే షీట్ ఐవుంటే మీది కూడా వాల్ పేపర్కంటేకూడా మీన్నగమంచిరూల్ చేసేదే, కాకపొతే అన్నీ అతుకులే (జాయింట్లు) దానికొరకు బీడింగ్ వేస్తారు కనుక అది గ్రాండ్ లుక్ లేదు.బీడింగ్స్ ఉన్నాయి చూడూ, అది, సంసారం చేసే, ఇళ్ళకి చాలా గలీజ్ గ కనపడతావుంది. అదే మీదాంట్లో పెద్దలోపం. అనిపిస్తది. మీ ప్రాడక్ట్ పని నాన్యాతకి నేను పేరు పెట్టడ ములేదు,సారి మీరు అలా అనుకునేరు.షో రూమ్ ల డెకరేషన్ వరకు మీ సీట్స్ చాలా సూపర్ సక్సెస్ అంత వరకు మీరుచెప్పేదాన్ని 100'/,ఏప్రిషి ఏట్ చేస్తాము. కానీ ఫ్యామిలీ హౌస్ అలాకాడు ఇంకా టెక్ నాలాజి పరంగా ఇంకా అభివృద్ధి జెందాలి . ఇప్పుడు మీదగ్గర వున్న మెటీరియల్ షో రూములో బిజినెస్ చేసుకునే వారికి బావుందిఅక్కడ కస్టమర్స్ వస్తారుఅక్కడ అమ్ముకునే ప్రాడక్ట్స్ న్నవి వాటిని కస్టమర్స్ కొనుక్కోవాలి కనుకఅవి అక్ట్రాక్టీవ్ గ కనబడాలి కానీ ఇక్కడ ప్యామిలిస్ వుంటారుఅప్పుడప్పుడు గౌరవమైన ఫంఖష న్ష్ జరుగుతాయ్అక్కడ బంధువులతోనిండివుంటుంది హౌస్ లాగే గ్రాండ్ గనే అది ఉండాలిఅక్కడ కస్టమర్స్ కొనుక్కునే చోటుఅయితే కాదు! వాల్ పేపర్ లాగాఅందం ఉండి ఒకే షీట్ వచ్చేలాగచేసి బీడింగ్ లేకుండా పర్మినెంట్ గాచేస్తే బావుంటుంది, పెద్ద షీట్స్ అనుకుంటే షాపులో నుండి పంపడం కుదరక పోవచ్చేమో ముందు ఆర్డర్ తీసుకొని డైరెక్టుగా సప్లై చేసి ఎప్పటినుంచోమన ఇల్లులకి గోడలకు పెయింట్ వేసేవిధానానికిగుడ్ బై చెప్పేసి క్రొత్త అప్ డేషన్ కీ శ్రీకారం చుట్టేకార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను.
Before seeing the site asking money in advance, when I gone into above shop , I told my requirement they said will send person for measurement I take their card came , after one day I called that number, surprisingly for sending person pay 10 k Gogol pay then only person will come
ప్రతివాడు వీడియో చేసేయడమే రేట్ చెప్పడం వర్క్ చేసేవాళ్ల కడుపు మీద కొట్టడం మీ ఇష్టం వచ్చినట్లు మీరు రేట్స్ చెప్పేస్తారు మీలాంటి వాళ్ళు చేసే వీడియో చూస్తారు వనర్ నేను వర్కనీ పని మాట్లాడానికి వెళితే వనర్ ఏ చెప్పేస్తారు యూట్యూబ్ లో చాలా తగ్గువా రేట్ చెప్పారు అని మీలాంటి వల్ల వాళ్ళ మాకు వర్క్స్ లేకుండా పోతున్నాయి మా పొటాలు కొట్టకండి దయచేసి
Meru antaru yekkadaina supply chedstam antaru video lo memu vundedi hyd boduppal me showroom emo miyapur ata ekkadiki vacchi cheyarata meme me shop ki ravalata yendi merokati cheptaru ekkademo vere vunnadi yenti radha krishna garu me all videos memu follow sitham andi
Meru show room visit cesi model final cesukondi ma teem instal cestaru without your selection we can’t possibly to instal number of models available at our show room
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సార్
Memu veyunchi kunnam super undhi eppati varaku 4 years avuthundhi memu aythe super happy
ఇది ఏదో బాగుంది కింది స్థాయి వాళ్ళకి 🎉🎉
వీటికి ఎండ పోకస్ పడితే రేడియేషన్ వస్తుందట.. వీటివల్ల కేన్సర్ వస్తుందని నెట్ లో పెట్టారు చాలా మంది..మేము అందుకే మానేసాము
Anchor garu meru super naku sisty square land meru manchi ga adigaru
Thank you
1st like comment 🎉🎉🎉❤❤❤anna garu 🎉🎉🎉❤❤❤
Superb.... Excellent.Modernhous. Sir
Shed ki set cheyocha
How much cost for sheets for feet,and labour. where is your banch
Sir is it profitable to comparing putty and painting cost to this
Thank you so Sir✊
Most welcome
మాది అపార్ట్మెంట్ కొన్ని గోడలకు ప్లాస్టింగు వదిలేసింది అలాంటి జాగాల్లో గ్రానైట్ షీట్లు అతికించుకోవచ్చా ప్లాస్టింగులు చేయకుండా . లేక ప్లాస్టింగులు చేసే అంటించాలా
Plaatsing cheyyali makku pettakudadu
Cheyochu bro
Anna Evi middile Class Vallaki Kadu ,2bhk ki 2.50 lakhs ,Em cheptunnaru Asssin p
Paints Tho Below 7000 superb ga Cheyochhu Its for Rich people
Idi lifetime 30 yrs paint 5 yrs ki dim autadi but ee material shade avadu single time investment
Correct bro
@@mightyattitude66602.50 లక్షలకు 5 సంవత్సరాలకు వడ్డీ ఎంతో తెలుసా...
30 years same walls chusthe bore kotesthundhi and new designs and models vasthai
Too much cost
Kusum nandini gsru vero delaship video chyandi..vell mefa nad rivwes vunnaie🎉🎉
Warangal Lo vundaa ❤
అవి నీ మొఖాలా ఉన్నాయి, ప్లేయిన్ కలర్ అయివుండి మధ్యలో ఆగ్యాప్ లేకుండా ఉండివుంటేచూచేందుకు రాయల్ లుక్ న్యాచురల్ గా కనిపించి ఫ్యామిలీస్ వుండే హౌస్ కుఎంతో అందంగా ఉండేవి అలా చేసే ఉంటే బావుండేది ఇప్పుడు షో రూంలో వుంది చూడండి అది సూపర్గా కనుపడుతుంది అయితే అది ఒక షో రూమ్ కనుక కస్టమర్ ను అకర్శించడానికి అది 100'/, కరక్ట్ అది బిజినెస్ మాల్ కనుక అక్కడ అలాగే ఉండాలి కానీ హౌస్ అలాకాదు ఒక ఫ్యామిలీ గల సంసారం చేసే హౌస్ అన్నదిమనం గమనించగలరు ఇల్లు అంటేనే గొప్ప స్వర్గసీమ లాగా హుందా తనంగా న్యాచురల్గ కనబడుతూ గ్రాండ్ లుక్ తో ఉండాలి. ఒకప్పుడు వాల్ పేపర్ చాలా బాగా రూల్ చేశాయ్ ఇంకా చేస్తూనే ఉన్నాయికూడా కాకపొతే అధిపర్మినెంట్ స్టక్ చర్ కాదు దానిస్థానంలో మీ దగ్గరవున్నామెటీరిల్ పరిమినెంటే కానీ వాల్ పేపర్ లాగా ఒకే షీట్ ఐవుంటే మీది కూడా వాల్ పేపర్కంటేకూడా మీన్నగమంచిరూల్ చేసేదే, కాకపొతే అన్నీ అతుకులే (జాయింట్లు) దానికొరకు బీడింగ్ వేస్తారు కనుక అది గ్రాండ్ లుక్ లేదు.బీడింగ్స్ ఉన్నాయి చూడూ, అది, సంసారం చేసే, ఇళ్ళకి చాలా గలీజ్ గ కనపడతావుంది. అదే మీదాంట్లో పెద్దలోపం. అనిపిస్తది. మీ ప్రాడక్ట్ పని నాన్యాతకి నేను పేరు పెట్టడ ములేదు,సారి మీరు అలా అనుకునేరు.షో రూమ్ ల డెకరేషన్ వరకు మీ సీట్స్ చాలా సూపర్ సక్సెస్ అంత వరకు మీరుచెప్పేదాన్ని 100'/,ఏప్రిషి ఏట్ చేస్తాము. కానీ ఫ్యామిలీ హౌస్ అలాకాడు ఇంకా టెక్ నాలాజి పరంగా ఇంకా అభివృద్ధి జెందాలి . ఇప్పుడు మీదగ్గర వున్న మెటీరియల్ షో రూములో బిజినెస్ చేసుకునే వారికి బావుందిఅక్కడ కస్టమర్స్ వస్తారుఅక్కడ అమ్ముకునే ప్రాడక్ట్స్ న్నవి వాటిని కస్టమర్స్ కొనుక్కోవాలి కనుకఅవి అక్ట్రాక్టీవ్ గ కనబడాలి కానీ ఇక్కడ ప్యామిలిస్ వుంటారుఅప్పుడప్పుడు గౌరవమైన ఫంఖష న్ష్ జరుగుతాయ్అక్కడ బంధువులతోనిండివుంటుంది హౌస్ లాగే గ్రాండ్ గనే అది ఉండాలిఅక్కడ కస్టమర్స్ కొనుక్కునే చోటుఅయితే కాదు! వాల్ పేపర్ లాగాఅందం ఉండి ఒకే షీట్ వచ్చేలాగచేసి బీడింగ్ లేకుండా పర్మినెంట్ గాచేస్తే బావుంటుంది, పెద్ద షీట్స్ అనుకుంటే షాపులో నుండి పంపడం కుదరక పోవచ్చేమో ముందు ఆర్డర్ తీసుకొని డైరెక్టుగా సప్లై చేసి ఎప్పటినుంచోమన ఇల్లులకి గోడలకు పెయింట్ వేసేవిధానానికిగుడ్ బై చెప్పేసి క్రొత్త అప్ డేషన్ కీ శ్రీకారం చుట్టేకార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను.
Is it electric power proof?
ఆయన మాట అర్ధ కావడం లేదు
3 times high prices veela degara time bokka poyanu already
Video lo matram low price ani cheptharu worst fellows bro
Video 150 sft with installation code cesamu show room same untundi
Ok bro inka edaina low cost lo provider's unte cheppu bro
Polygranite sheet cost yenthandi? Yenni sft untundi oka sheet?
Thank you
Before seeing the site asking money in advance, when I gone into above shop , I told my requirement they said will send person for measurement I take their card came , after one day I called that number, surprisingly for sending person pay 10 k Gogol pay then only person will come
ప్రతివాడు వీడియో చేసేయడమే రేట్ చెప్పడం వర్క్ చేసేవాళ్ల కడుపు మీద కొట్టడం మీ ఇష్టం వచ్చినట్లు మీరు రేట్స్ చెప్పేస్తారు మీలాంటి వాళ్ళు చేసే వీడియో చూస్తారు వనర్ నేను వర్కనీ పని మాట్లాడానికి వెళితే వనర్ ఏ చెప్పేస్తారు యూట్యూబ్ లో చాలా తగ్గువా రేట్ చెప్పారు అని మీలాంటి వల్ల వాళ్ళ మాకు వర్క్స్ లేకుండా పోతున్నాయి మా పొటాలు కొట్టకండి దయచేసి
వీడియో చేస్తే నిజాలు చెప్పండి . సూటిగా ప్రశ్నించండి యాంకర్.
Bokkara yevadu chesthunnadu pane saregga yedepenchuku dobbuthunnaru ,konchem paneke velu velu thenesthunnaru alage undali meku mare darunam , house kattukobalanukunevadki complete aiyyelopu bp,sugar ,enke ina unte avekuda vachesthunnai me tape vala valana
@@Gjr3766 ni dhagara evadu tinesadu bro velu velu a pani chepinchukunav nuv
విజయనగరం లో వీరు బ్రాంచ్ ఉందా సార్
Sir nenu oka restaurant thisukunnanu 2400 sft buildup area hou much cost approximately.?
Please call to the given number
Cost ఎలా ఉంటది సార్ షీట్
Naku nizambad lo distribution kavali, please tell me process
Polygranit 2.5 entha autumdi
Nice
సర్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫోన్ నెంబర్ ఇవ్వగలరు. ఇంతకుముందు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మాకు చూపించగలరా🙏🏾🙏🏾
Sir polygranite sheet wall ki veyyali ante plasting,putti,primer veyyala?
No need
Tv unit set cheskovalante cement tho kattinchala leda mire design set chestara
Sar eppudu sun hy temperathar ki walls 45digre heet ki glu sapart evvagalada
Yes
Hanamkonda, warangal lo unda address plz sir
Male version of lokulu kakulu aunty la undi owner voice 😂
బాపట్ల జిల్లా చీరాల మాకు కావాలి దగ్గరల్లో అడ్రస్ చెప్పండి
ఒరే తమ్ముడు నీకు ఎంత ప్యాకేజీ అంత అరుస్తున్నావు
Sq feet cost pl
మేము డబల్ బెడ్ రూమ్ కొత్త ఇల్లు కడుతున్నాము మీ అడ్రస్ చెప్పగలరు
Vijaya wada lo branch Unda sir address plsss
Please call them once
Anchor over action తగ్గించుకోవాలి
Palstick త్వరగా కాన్సర్ వస్తుంది
Tq
విశాఖపట్నం లో ఉందాoడి ?
yes
విశాఖపట్నం అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి సార్@@polygranite4
Andhra lo dealership ki money?
Vizag lo unnaadaa?
Cobords ki cheyavacha
Sir విజయవాడ లో కూడా ఉందా మీ షాప్
Please call them once
ఏలూరు లో మీ బ్రాంచ్ వుందా
Sir budget lo study table chair IKEA lo chudara please
Hi sir nadi paint shop
Shop lo sell cheyadanki maku dealer ship kavali
తేమ వున్న wall కు వెయ్యవచ్చా సార్
Yes vati kosame idi
Ap లో ఎక్కడ ఉంది
At present ap lo ledu please call to given numbers
Place ఎక్కడ sir
ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరు లో మీ బ్రాంచ్ ఉందా. అడ్రస్ తెలుప గలరు.
సింగిల్ బెడ్ రూమ్ మాది, 60గజములు గలది, 540" ఫీట్స్ గలది మా ఇల్లు. ఎంతైతది ఖర్చు. చెప్పండి సార్
Please call to the available number
Vijayawada address please
వాల్ ప్లాస్టిగ్ పైన లేక డైరెక్టుగా ఇటుక పైన సిమెంట్ అతకాల వేరే గమ్ తో అతకాలి
Me Anchor because of your advertisement only I visited, you better to drop these fellows promotion
Jagital district lo available unaya
కరీంనగర్ లో బ్రాంచ్ ఉందా
Warangal lo ekkda undhi
సార్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఉంది
Jaghan anaa Thanie Tharemashdu.Ap the great CM
150 sft , i think tiles may come in the same prices
4rooms ki money entha avthundhi
Please call them once and they will help you in giving price for 4 rooms or visit the showroom
❤
Rajahmundry లో మా ఇంటికి install చెయ్యగలరా,
Rajamandrylo. Lalacheruvu. Kvary. Raodduloundhi. Shapu.
Rajahmundry Lo labisuthndta
ఆంధ్రాలో ఎక్కడున్నాయి
All these sheets will become dull after few days Don’t use entire wall Use small portion of wall
Our product imported 15 years company warranty for colour shade
Hi@@radhakrishnaputtagunta8470
మాకు కావాలి అనకాపల్లి జిల్లా v v v v మాడుగుల
Model class valaki 2 L to 2.5 L lo ante kastham boss 😢 asale apuchesi kontaru
I respect your opinion but intiki Pelli ki mana middle class valu apu cheysi mari investment chestharu
అంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో మీ స్టోర్ ఉందదా
Available in Nello ?
Tirupati dealer details please
Please call to the available numbers
Ongole branch
Wallsku vella vesina kuda wallsheets athikinchavacha life kothagodalaku madhri life vuntudha .raboye kalamlo.yanthamarupu basthodho mari
What is price for x/x bedroom charge
Good
Wallpaper yela antinchu kovali
Khammam lo vunda sir
Yes it's available
ఇది కెమికల్ ఎఫెక్ట్ ఏమైనా వుంటుందా
Rayachoty lo unda
Uanyi bro
Unayi bro I m rct
Anna mede punch ev car kada meru 15 may suraram lo car lo valutunaru night at 12:20
Yes too cost no use
Bhantiya showroom cheyandi
150 rs sft kompalu munche rate
Granite tho finishing chesina 100 rs
Karchu radhu
Plasick kada mix manchide kadu
phone ఇవ్వగలరా?
Meru antaru yekkadaina supply chedstam antaru video lo memu vundedi hyd boduppal me showroom emo miyapur ata ekkadiki vacchi cheyarata meme me shop ki ravalata yendi merokati cheptaru ekkademo vere vunnadi yenti radha krishna garu me all videos memu follow sitham andi
Meru show room visit cesi model final cesukondi ma teem instal cestaru without your selection we can’t possibly to instal number of models available at our show room
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడుతున్న మాకు అడ్రస్ ఇవ్వగలరు
Goda padi na kuda me sheet padada😂😂😂
Yenta icharu
What about Ap
Ap lo vachi install chesthara
ఏపీ వైజాగ్ లో అడ్రెస్స్ చెప్పండి.
Okasari call cheyandi they will guide you
Warangal address please
Check description
Good
Andhra pradesh delar number chapandeee
New walls ku plastering tharvatha na mundhe chesthara video lo cheppaledhu clear video's cheyandi please 🥺
Is it available in VIZAG , any contact number in vizag
polygranite sheet available
Vizag lo ekkadundi Contact number pettagalaru
Produced heat
If want evidence I will provide, their attitude, I will show my call data and massage what I massage after discussing with them
Kurnool
This is not for middle class ...