Big Shock to Nagarjuna: ఇప్పుడు Court స్టే ఇచ్చింది సరే, అసలు RevanthReddy ఏం చేశాడో తెలుస్తుందా?🙄🧐
HTML-код
- Опубликовано: 12 сен 2024
- #Nconvention #akkineninagarjuna #cmrevanthreddy #bufferzone #ftl #govtland #telangana #hydra #spviews #catalystsp #journalistsivaprasad #journalistsp #teliyalsindi #forbetterap
Hat's off Revanth 👏👍 guts vunaa vadivira... keep going on and do good to society....God bless you....
తమ సినిమాల ద్వారా అమ్మాయిలు,సమాజం, వ్యవస్థలు, కుటుంబ బంధాల గురించి సమాజానికి నీతులు, విలువలు చెప్పేవాళ్లు ముందు వాళ్లని వాళ్లు ప్రశ్నించుకోవాలి వెనకాల మనం చేసేది ఏమిటి అని చాలా మంచి చేసినారు రేవంత్ రెడ్డి గారు 👌👍👏👏🙏
చెరువులు కబ్జా చేసుకొంటూ పోతే ఒక వర్షం పడింది అంటే నగరం మునిగి పోతుంది. ఇప్పాటికైన action తీసు కొంటున్నారు. Hat's off 🙏🏻🙏🏻
ఆక్రమించి కట్టాడంటే అది ఎవడైనా సరే కూల్ చాల్సి చెరువులు కాలువలు ఆక్రమించుకొని కట్టడం వల్లే హైదరాబాద్ నగరంలో వర్షాలకు నీరు ఇళ్లల్లో చేరుతున్నాయి రహదారులన్నీ మునిగిపోతున్నాయి రేవంత్ రెడ్డి గారు చేసే ఈ కూల్చడాలు సరైన నిర్ణయం మంచి నిర్ణయం ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలి
నాగార్జునగారు గూగుల్ map చూస్తుంటే చదువు రానివాడికి కూడా కబ్జా చేసినట్టు క్లియరగా అర్ధమవుతుంది. మీరు మళ్ళీ పిటిషన్ అంటూ పోరాటం అంటూ ఉన్న కొద్దిపాటు పరువు తీసుకోకండి 😂😂😂
ఆడపిల్ల ను ఏడిపిస్తే ఇట్లానే ఉంటది.
కానీ ఈ రేప్ లు చేసి బతుకుతున్న యడవలకి ఇంకెప్పుడు దేవుడు శిక్ష వేస్తాడు😢😢.
అది అక్రమ కట్టడం అయినప్పుడు కోర్టు స్టే ఎలా ఇచ్చింది.
Time Ivvatam anthe... Govt and Nag iddariki.
Marriage laki advance lu theesesukunnam pellillu agipothay on humanity grounds stay ivvandi ani adigi vuntaaru law lo enni loopholes levu avi thelisina advocate medhavi vargam ki evanna kodava? HYDRA good going. Hope it will not stop.🤞🤞🤞
Kaani thaani mida konni kottlu loan thisukunnadu ichina bank munigindi antunnaru nijamena sir
@@vasantha6628 bank laki kuchu topi pettadam bada babulaki alavaatega. Ade saamanuydayithe vanda documents adugutharu
సమంత ఉసురు మొదలైంది నాగార్జున ఫ్యామిలీ కి. ఇప్పటికైనా తప్పు సరిదిద్దు కొని శోభిత రద్దు చేసుకొని సమంత ను కలుపుకొని బాగు పడాలి
Samantha is not innocent and nothing will happen to akkineni family on account of her but karma return gift if he had encroached, made construction bribing the officials Je entered into relationship with Amala and neglected his wife hurting her emotionally ANR did not accept their marriage as she was an actress in the beginning Later on ANR could digest the marriage
@@madhuthota7825😮
16 years back N convention akrama kattadam ani news vaste innallu pattindhi kulchadaniki.
Ade magic. Mana laws ala untai. Proofs anni unna kuda tappu ni tappu ani declare cheyataniki years padtundi.
Ataniki em loss ledhu andi. Akda construction antha just shed la untadhi adhi just lakhs untadi anthe. Ipatidaka crores tinadu dani through.
Ataniki bari urata ane anali inka ina court karchulu, lanchalu migilipothaiii
💯% Nijam Nagarjuna has tried to manage . Hydra is right good going ide correct supreme court already permission ichindi to demolish. FTL. Buffer zone . చెరువులు
నేను కూడా చాలా సార్లు క్యాటరింగ్ సప్లయర్గా వెళ్లిన మొత్తం చెరువులోనే ఉంది
సినిమా పిచ్చోళ్ళు కళ్ళు తెరవాలి బ్రో మన టికెట్ డబ్బులతో కోట్లు గడిచ్చి అక్రమ ఆస్తులు ఎలా kuda గట్టుకుంటారో గ్రహించాలి
Revanth sir manchi Pani chesaru
Chala encroaches vunnayi akkada ,vatini kuda kulistene CM gari meeda respect perugutundi
Revanth Reddy 🎉🎉🎉🎉🎉😉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐
Kulcheyandi sir...preti cheruvu hyd valade...danni evadu occupy chesinaa vadaloddu...preti cheruvu ki goda kattandi...
Intaka mundu sir ani pettedanini comments petteappudu kani naku adi nachadamledu Anna ani pilustanu.....each and every vedio ki me vishleshana me information chala baguntundi keep going like this anna....👏🤝
😊👍
అసలు చెరువు కబ్జా చేసినోడికి notice ఎందుకు ఇవ్వాలి
పరిమితులు మిoచకూడదు.లేదంటే భారీ నష్టం.
Ayithe kulchadam correct kadaa ....😂😂😂😂
@@sandeep4285
👍
ఎవరో పిచ్చి అభిమాని లాగా ఉంది. ఇలాంటి వాళ్ళ వల్లే హీరో లు కోట్లు గడించి అక్రమ ఆస్తులు కూడగట్టు కుంటారు ప్రజల టికెట్ డబ్బులతో
In Andhra Pradesh , The Lake Kolleru ( River Water ) Is Reduced To 25 % Of The Total Extension Width / Area ...? No One Action Against To The Occupied..! No One Built , Either Building OR Industry ..But Aquaculture Begins At That Lake..?
Apudu em jarigindo deniki ipudu cheruvu lu kavali...rain padithe water ekadiki potundi...cheruvu lu level chesi istam vachinatttu kadithe ...
Meeru mega family aite postive ga matladaru respect ga matladaru garu ani matladataru remaining a hero ki aina ekavachanam to pilustaru oka party kosam and oka famili heros kosam matrame positive ga matladaru meeru
If one does wrong without caring rules or court orders in a reputed family they will lose respect in public view
@@madhuthota7825 nagarjuna garu chala goppa manishi ayana introduce chesina 46 directors and Techinicians ni telugu film industry lo inka a hero kuda cheyaledu kotta vallani encourage cheyadam lo nagarjuna garu first and best entho mandi employees ki upadi kalpincharu
I saw the N conversation centre, it's completely built in Lake, if you see that building you can identify easily.
ముందువున్న నాలుగు ఎకరాల జిరాయితీ భూమి పార్కింగ్ & పార్క్ కి వదిలేసి చెరువు ఆక్రమించుని మూడు మండపాలు కట్టాడు
Mari valla party vallavi kuda unnaiga vati sangathi enti sir vallavi kulchinattu eh news lo raledhu avi kulchinapude revanth great anukovali
SIR DAMAGUNDAM FOREST RISK LO UNDI SIR PLS DANI MEEDHA OKA VIDEO CHEYYANDI DADAPU 12 LAKHS TREES CUT CHEYYABOTHUNARU NAVY RADAR PROJECT KOSAM TELANGANA VIKARABAD LO MEE SUBSCRIBERS DWARA TELANGANA KI REACH AVUTHUNDI EVARU KUDA PATINCHUKOTLEDHU PLS SIR MIMMALINI EE OKKA HELP ADUKUNTUNNA ..........
I wil check andi.
@CATALYSTSP THANKS SIR .....
This is really insane.
Nag is to be blamed for his encroachment of illegal grabbing
God has given him very good birth and life why should he stoop down to this level
ఫస్ట్ రాజకీయకుల మీద చూపాలి వల్ల పవర్ కానీ ఇలాంటి సినిమా వారి మిద పెద వారి మిద కాదు
Ide place lo tdp vallu vunte e vishayam vere la cheppevadivi
Panipaata em leda rajakiyyam gurinchi nuvve cheppale mare
First time mee video ki like kotta anna.. correct ga cheppaaru..
మంచి పని చేశారు రేవంత్ రెడ్డి గారు 👌👌👌👌❤️🌹🌹🌹🌹🌹ఎవరు అడగరని ధీమా
Up lo buldozer పాలన. తెలంగాణ లో hydra పాలన 👌
Nuvvu happy kada.... 😂😂😂
Venu swamy usuru gattiga tagilindi Naagulu thatha ki
Good Job done 👍
సార్ మీ వివరణ బాగుంటుంది, నాకు చిన్న సందేహం మా ఊరి లో చిన్న పంచాయతీ వెంచర్ వేశారు, అందులో చెరువు కి 50మీటర్ల దూరంలో ఆనుకొని కొన్ని ఫ్లాట్ లు ఉన్నాయి, అందులో తక్కువ డబ్బులు లకి 120గజాల స్థలము ఇల్లు కట్టుకోవడం కోసం మా ఇంటి పొరుగు వారు తీసుకున్నారు,మాకు ఇల్లు లేదు, మమ్మల్ని కొనమని అడుగుతున్నారు,ఇది కొంటే ఇబ్బందులు ఉంటాయంటారా కమర్షియల్ లేక గృహ నిర్మాణం కూడా చేయకూడదా సార్,
నీరు పల్ల ఎరుగు నిజం దేవుడు ఎరుగు అన్నట్లు. ఇల్లు చెరువులో కట్టుకుంటే ఎప్పుడో ఒకసారి ఇల్లు మునిగి పోతుంది. Hydra కులుస్తుంది కాబట్టి రెండు వైపులా ముప్పు
Tq 😊@@Srirag233
Ippatike politicians, millionaires, builders, celebrities cheruvulu kabjaluchesi lavish structures kattabatte, varsham vaste City anta samudram ayipotundi, prajalu nanapatlu padutunnaru, lanchalumarigina authorites permissions icchesaru, ade poor people ilanti kabjalu pedite tellare kulchestarukada???
గ్రీకు వీరుడు ఇప్పుడు గీకుడు వీరుడయ్యాడు ఇన్ని రోజులు అందరినీ మేనేజ్ చేసి😂🤣😂
👌👌👌
Papam Pandindi......
Mana kapra cheruvu and rk puram cheruvu ni chudali once okasari
Government land taken Nagarjuna sivior punishment need to take by government then only all are equal in before law,so sivior punishment will get to nag in future.
veellaki yemi thakkuva ayyindani inkaa ee kabja function halls ??
Political Motive Activities ( Diverting Of Public Mind ) Have been Founded In India , Recently ( AP , Karnataka & Telangana Were The Best Examples In South ) ..! No One Industrialists invested in That Climate Region ( Peace & Security Is The Deciding Factor Of Investment ) ....Number of Tanks ( Lakes ) Founded In Hyderabad , Previously.. That's Common In Urbanization..! 30 % of Constructions in Hyderabad Is Wrong..? Is Demolished Possible ..?
I am his big fan..
Moves lo netulu bayata gotulu vellu chee
Super
We should preserve water bodies
నాయనా రేవంత్ నువ్వుకొద్దిరోజులపాటు AP కి Deputation మీద పనిచేసి, జగనూ, తదితరబృందాల భూకబ్జాలమీదకొరడా ఝళిపించు. చంద్రబాబుగారు ఇంకా మానవత్వం అన్న Soft Corner తో ఉన్నారు. ఐనా, ఇంకా Lotus Pond మీదపడలేదు కదా?
Yentha challayla
Antey eppudu nka kulichivadam ipoledha..
ఐ డ్ర సూ ప ర్ ఐ డ్ర అప కూడదు చేరువులు రచ్చ క్షి 0 చాల్లి నా ల లు క్షి చాలి
Great cm revanth reddy
Chala flats apartments , ilage chesaru , dabu kosam..
Hail hydra
Adi nagarjuna ki shobitha padam mahima
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకొన్నారు.
భారీగా ఫైన్ కట్టించి
కూల్చివేస్తె వచ్చిన వేస్టేజ్ ను అతనితోనే క్లీన్ చేపించి మరియు పూడిక కూడా తీపించండి.
Bhari bokka elagandi, already daani meeda vela kotlu sampadisthe.
Bokka kaadu already danimeda 3000 crores sampadinchadu
Revantanna, Raasthraanni dochukunnaaru veellandaru. HYDRA to veella bharatam pattaali.
విగ్రహాలను చెరువులో కలిపే సంగతేమిటి
Celebs,politicians aithe thattukuntaaru kaani money save chesi theliyaka atuvanti areas lo illu konna valla paristhithi enti sir.deenikanthatiki kaaranam mana indians parents psychologyee. Sontha illu untene adhii city lo untene pillani isthunnaam antunnaru. Daani valla demand peruguthundhi aa demand ni meet avvadaaniki land saripoka ilaa cheruvulni kaaluvalni aakraminchesthunnaru. Asalu deenikanthatiki kaaranam mana lo moodachaaram intlo evaraina chanipothe aatma untundhane pichchi nammakaanni spread chesina mana purvikuladhi.aa rojullo vaallu chesina thappulake ee roju mana ituvanti phalithaanni anubhavisthunnaam.
Ni news super ga ఉంటుంది
Please question urself sir as a hero valu cinema lo msg lu istaru bayata Ila cheyadam tappu meeru society lo jarguthuna vati gurinchi videos peduthunapudu ilanti thumbnails Correct kadau bokkka lantivi
స్టేటస్ కో ఇచ్చి ఉంటారు.
Yes... But appatike muttam padesaru
Please oka information echi nagarjuna
Already chela sampadicharu bro bokka emi ledu
Samantha Revenge 😊
Speaking o.3 furlongs.
Pora verrry poka
Samantha Usure Thagili Untadhi Samnthaki Nassta Pariharam kuda ivvaledhu Vallu
Convention s means
Convention hall means- function hall, used for big group gatherings, marriages, events, conference, film/cinema events like pre release/launch, dinner parties etc.
Big space can be modified, decorated as per customer requirement.
kuttanta baddal dengandi..
ఐనా, ఈ Over flown Waters ని ఎక్కడికక్కడ ఇంకుడుగుంతలలాగా అమర్చి, భూగర్భ జలాలక్రింద మార్చుకుంటే నీరువృథాకాదూ. వరదల బెడదఉండదూ !
pottodiki poyekalam
ఫస్ట్ పర్మిషన్ ఇచ్చిన వెదవలు ఎవరు
Bhaaree bokka😂😂😂😂
వాడు బ్రోతల్ హౌస్ నడుపుకొని పొట్టపోషించుకొనేవాడు. చండాలంగాడు
Hydra ❤❤❤
Babu nee self dabba apandi. Subject cheppandi
Assam minor rape gurinchi matladandi sir.
ruclips.net/video/eCrVKiI0VLY/видео.htmlsi=Eo-pP-vKDOb5LNuI
ఫస్ట్ రాజకీయకుల మీద చూపాలి వల్ల పవర్ కానీ ఇలాంటి సినిమా వారి మిద పెద వారి మిద కాదు