Mother Emotional About Her Sons | Anchor Nirupama Interviews | Mother | SumanTV Andamaina Jeevitham

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Watch ►Mother Emotional About Her Sons | Anchor Nirupama Interviews | Mother | SumanTV Andamaina Jeevitham
    #mother #motheremotional #sumantv #nirupama
    #andaminajeevitham #andaminajeevithamlatestvideo #drkalayanchakravarthy #sumantvlifeandamainajeevitham #Bestmoralvideo
    "Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
    The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
    Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

Комментарии • 219

  • @arigelaanuradha4262
    @arigelaanuradha4262 10 дней назад +88

    మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లీ. ఇలాంటి బిడ్డలను వదలకూడదు

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 6 дней назад +17

    ఇలాంటి వృద్ధ తల్లులు ఎంతోమంది ఉన్నారు తమ ఆస్తి ఇచ్చి రోడ్ల మీద ఉన్న వారు ఎంతోమంది

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 7 дней назад +54

    చనిపియేవరకు ఎవరు కన్న పిల్లలకి ప్రాపర్టీ రాయకండి. ఇస్తే ఇదిగో ఈ అమ్మకి వచ్చిన కష్టమే వస్తుంది 😢

    • @munny530
      @munny530 4 дня назад

      Ma ammaku vacchindhi bro ma amma 63 years old ma daddy brathiki unnappude kodukulu kodallu pedutharu ani kodukulaki pelli kakamundhe asthi mottham rasi pettindu kanisam ma daddy chAnipothe rupai kuda pettaledhu ye kodalu eddharu kodallu eddharu kodukulu nenu chinnamenu intlo andharikante eddharu akkalaku pellillu ayinay eddharu annalaku pellillu ayinay Naku marriage kaledhu inka ma chinna annaku accident ayi coma Loki pothe na perumidha fix chesina money antha thisi annayyani ma amma nanna brathikinchukunte ippudu na pelliki money leka daddy sampadhinchina asthilo 20 lakshalu viluva chesedhi thiyyamante isthaleru poga illu mottham panchalsnta memu verey illu kattukovalanta ma amma nenu 6rooms slab house bro ma ammanu health bagalekunna pattinchukoru maku meme rupai pettaru kodukulu kodallu mata matladuthe asthi antaru ippudu narakam chusthunnam bro ma amma nenu peddha kodalu valla kottindhi thittindhi case ayindhi ame midha ayina kuda adhi chepthe vintaledhu enni oanchayithilu case lu pettina chastha ani bedhiristhundhi na pelli kaka ma amma badhapaduthundhi kodallemo asthi rupai icchedhi ledhu antunnaru memu inni 9 years chusi chusi case pettinam court lo maku nyayam cheyamani koddhirojullo maku nyayam jaruguthadhi hyd lo oka peddha lawyer rapolu baskar ani peddha lawyer nyayam chesthadu ani vellinam ma vaipu unnadu akkadiki Vela mandhi nyayam kosam vasthunnaru dilshuknagar lo Kalyan nagar meeru annattu thalli thandri pillala Peru mida asthulu rayoddhu asale kodukulu kodallu manasthathvam yeppudu rtluntadho evariki theluvadhi ma daddy chesina thappu valla ippudu ma amma nenu badhapaduthunnam

  • @vidyamasanapally2303
    @vidyamasanapally2303 10 дней назад +73

    ఒక్క తల్లి పది మంది పిల్లలను చూసుకోగలదు కానీ పది మంది పిల్లలు ఒక్క తల్లిని చూసుకోలేరు.
    ఇవన్నీ చూస్తుంటే కడుపు కట్టుకుని కాళ్ళు కట్టుకుని ఎవరి కోసం ఎందుకు అన్ని చంపుకుని చెయ్యాలి ? బతికినన్ని రోజులు బతకని తల్లితండ్రులు సుఖంగా వుండాలా లేక ఎంతో భవిష్యత్తు వున్న పిల్లలు సుఖంగా వుండాలా.
    ఆ తల్లి భాధ వింటుంటే కన్నీరు ఆగట్లేదు. 😢

  • @BujjimmaDasari
    @BujjimmaDasari 7 дней назад +21

    చూస్తేనే ఏడుపు వస్తుంది ఏలా రా అ తల్లి నీ అంత బాధ పెడుతున్నారు మీరు మనుషులు హ పశువులు హ 😭😭😭😭

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад

      @@BujjimmaDasari a thali oka pedda fraud

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 10 дней назад +115

    😢 అలాంటి వాళ్ళని ఉసిరి పెట్టే బిడ్డల్ని క్షమించకూడదు మీ అమ్మకు న్యాయం చేయండి అర్థం చేసుకోవాలి చదువుకుంటే కాదు తల్లిని బాధ పెట్టిన వాడికి పుట్టగతులు ఉండవు

  • @vanajaandrews640
    @vanajaandrews640 8 дней назад +41

    మీరూ ఇంటర్వ్యూ చేసేటప్పుడు పెద్దవారిని కూర్చోపెట్టి చేయగలరు.
    ఆ పెద్దమ్మ చాల దుఃఖం లో ఉన్నారు.
    తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్లీజ్.

  • @YelluSunaeevareddy
    @YelluSunaeevareddy 10 дней назад +44

    నీ రూపమా గారు మీరు ఈ అమ్మ కు న్యాయం చేయాలి చట్టాలు కఠినంగా ఉన్నాయి తగిన లాయర్ పెట్టిఈ అమ్మకు న్యాయం చేయించండి

  • @padminijaddu5558
    @padminijaddu5558 5 дней назад +6

    ఈ తల్లి లాంటి వాళ్లు ఇంకెంత మంది తల్లులు బాధపడుతున్నారు నిరుపమా గారు ఈ ఇంటర్వ్యూ న్యాయం చేస్తే ఎంతోమంది తల్లులు ధైర్యంగా బతుకుతారు నూటికి 70 శాతం ఇలాగే ఉన్నారు 🙏😢

  • @Lokeshorekoduri21
    @Lokeshorekoduri21 8 дней назад +21

    వాళ్ల జీతం తల్లి అకౌంట్ కు అటాచ్ కోర్టు ద్వారా రెమ్యూనరేషన్ ఇప్పించవచ్చు

  • @balusuramarao6162
    @balusuramarao6162 2 дня назад +3

    పాలుతాగి రొమ్ము గుద్దిన బిడ్డల ఆ కృత్యాలు.. కాలమే సమాధానం చెప్పాలి

  • @saradasundar4788
    @saradasundar4788 3 дня назад +2

    ... ఇలాంటి బిడ్డలున్న ఒకటే.. లేకున్నా ఒకటే

  • @suguna112
    @suguna112 6 дней назад +4

    ఏం బాధపడకు అమ్మ పైన శివుడు ఉన్నాడు ఎప్పుడు నీకు చల్లగా చూస్తాడు ఏం బాధపడకు😢😢

  • @pannsdl-c9j
    @pannsdl-c9j 5 дней назад +4

    కర్మ ఎవ్వరినీ వదిలి పెట్టదు వాళ్ళకి పిల్లలు ఉంటారు వారికి కూడా వల్ల పిల్లలు ఇలాగే చేస్తారు

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад +2

      @@pannsdl-c9j emaki kuda karma phalitam okarini mosam chesindhi kabatte Ela jargindhi chala Baga ayindhi

  • @panchumarthisrinivas603
    @panchumarthisrinivas603 10 дней назад +13

    Maa owwn Brother kuda anthe.maa nana swargasthulinaka amani,chelleni chala narakam chupiathunadu

    • @munny530
      @munny530 4 дня назад

      Nannu ma ammani kuda sis Naku inka marriage kaledhu ma nanna chanipoyadu kodukulu asthi chethilo pettukoni atadisthunnaru mammalni kodallu Inka ekkuva kodukulu kadhu kodallade mata aata asthi mottham kodukula meedha rasi petti ma daddy anukokunda heart stroke valla chanipoyadu ippudu memu badhapaduthunnam amma nenu

  • @sarveswararaokare7694
    @sarveswararaokare7694 День назад

    ఆది విజయవాడ నలుగురు ఆడపిల్లలు అయినా నాకు ఒక తమ్ముడు నాన్న చనిపోయాడు అమ్మను బాగా చూసుకుంటారు ఇది మాకు ఆస్తులు లేవు మా తమ్ముడు వాడు కష్టపడి బ్రతుకుతున్నాడు అక్కలకు ఏ కష్టమైన తోడుగా ఉంటాడు

  • @kavitanair2598
    @kavitanair2598 10 дней назад +9

    Super decision Amma 🙏🏻, judgement should be given to amma with immediate effect ,the property 🙏🏻🙏🏻🙏🏻✌️✌️✌️🇮🇳🇮🇳🇮🇳

  • @KumarKumar-ie1rb
    @KumarKumar-ie1rb 5 дней назад +6

    Ikkada pillalu bagunte parents reverse lo untaru, alage parents bagunte pillalu cheddavalluga untunnaru there is always 2 sides of a coin annatu undhi situation but e ammaki nyayam jaragalani nenu korukuntunna

    • @creabsknight
      @creabsknight 4 часа назад

      Parents eppudu reverse undaru pillalu ee badmashlu

  • @sheggemrakshitha
    @sheggemrakshitha 9 дней назад +14

    మా ఊరే అలాంటి ఊరు

    • @DKD183
      @DKD183 4 дня назад

      ye vuuru

  • @sheggemrakshitha
    @sheggemrakshitha 7 дней назад +7

    మా ఊరంతా ఎంత డేంజర్ అది మాకు మాత్రమే తెలుసు మా ఊరిలో గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎక్కువ అందుకే వాళ్లకు పొగరు ఎక్కువ ఉంటది తల్లిని హింసించే వాళ్ళు ఉన్నారు ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎందుకంటే ఆల్రెడీ మేము అనుభవిస్తున్న మాదే ఆ విషయం ఆమె ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ వరకు మీడియా వరకు వెళ్ళింది మేము వెళ్లలేని పరిస్థితి ఎందుకంటే మాకు అంత ధైర్యం లేదు😢😔

    • @ramapulgam8774
      @ramapulgam8774 6 дней назад

      Evaru meeru

    • @sheggemrakshitha
      @sheggemrakshitha 6 дней назад

      @@ramapulgam8774 కొండారం

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад

      @@sheggemrakshitha ame genuine lady kadhu andi.

    • @munny530
      @munny530 4 дня назад

      Memu yedhirinchi court varaki vellinam ma amma nenu ma daddy chanipoyaka asthi kodukula perumida rasindu chanipoka munde ippudu memu godavalu padi padi vegaleka lawyer ni adigi court varaki vellinam maku inkoka nelalo nyayam jaruguthundhi ani cheppindru nenu unmarried daddy asthilo Naku hakku undhi kabatti vellinam

    • @peacebewithu7.
      @peacebewithu7. 2 дня назад

      ​@@shyamreddy8131మీకు ఎలా తెలుసండి???

  • @sirishaRam
    @sirishaRam 4 дня назад +1

    ఈ రోజుల్లో పిల్లలనే ఆశలు నమ్మకిడదు నాకు తెలిసిన ఒక తల్లిని కూడా కొడుకు కూతురు ఇలానే ఏడిపిస్తున్నారు.. ఆ తల్లి పడే బాధని చూస్తుంటే నాకు అలాంటి వాళ్ళు తర్వాత ఏమిపోతారు.

  • @AarushAaradhya-cn5to
    @AarushAaradhya-cn5to 8 дней назад +5

    నిరుపమా గారు ఇలాంటి బాధితులం చాలా మందిమి వున్నాము
    కానీ మాకు నిజమైన న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదు
    నిజంగా human Rights help చేస్తారా?

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 10 дней назад +12

    AMMA NIRUPAMA Madam Garu Thamaku 💓 Blessings TO YOU. Madam garu Thamaru Poor Prajalaku Cheyuchunna Manava Sevalu Very Good. Anna TN State CM REVNTHA REDDY GARIKI💓 Padhabhivandanu 🙏 🙏. Anna THALLI Lanti Ee Ammaki Nyayam Cheyandi CM Garu.

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад

      @@pulliahnaidu7486 thanu pedda cheater andi

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад

      Ma friend vala family nee cheat chesi moreover harass chesindhi. Karma phalitam visit thakindhi

  • @gundaneeraja3762
    @gundaneeraja3762 5 дней назад +2

    Please andi ee ammaki nyayam cheyandi aa rakshasulani sikshinchandi 😢😢

  • @balathamidisetty1010
    @balathamidisetty1010 5 дней назад +1

    ఇలాంటి తల్లులు చాలా మంది ఉన్నారు..

  • @rajeswarikodamala4227
    @rajeswarikodamala4227 6 дней назад +4

    అనాధ శరణాలయం ఉంది మీలాంటి వారు ఉండాలని

  • @yadavrao5459
    @yadavrao5459 8 дней назад +2

    VERY SAD, TO HEAR.
    MAY GOD BLESS HER..

  • @meethokaasepunenu
    @meethokaasepunenu 8 дней назад +12

    అమ్మా! మీ ఆస్థి మీకు వస్తే దయవుంచి ఆ ఆస్తి ఎవరకి అంటేమీ కూతురికి కూడ వ్రాయకండి. మిమ్ముల్ని ఎవరు ప్రేమగా, మంచి గా మీ చివరి రోజులవరకు చూస్తే వాళ్లకి ఆస్తి వ్రాయండి. ఇలా చేయడం కోసం ఎవరినైయినా పెద్ద మనిషిని కానీ lawyer ని గానీ పెట్టుకోండి. రోజులు బాగోలేవు. లేదు మీ అమ్మాయి, అల్లుడి మీద పూర్తి నమ్మకం ఉంటే మీకు అయ్యే ఖర్చు కాకుండా వాళ్ళ అవసరాలు తీర్చండి. ఆస్తి మీ పేరున ఉంచుకొని మీ త ద నాంతరం మీ అమ్మాయి కి ఇవ్వండి. నేను అనుకోవడం సినిమా కాదు మీ కొడుకులు మంచి వాళ్ళగా మారిపోవడానికి. మీ అల్లుడు మీ వారి కి డైలీసిస్ కి తీసుకు వెళ్ళాడు అంటున్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి అమ్మ. నూటికి కోటికి ఒక్కరు అంటారు కన్న తల్లి అన్నా బాసం లేకుండా ఇలా ప్రవర్తించడం, దాని తాలుక result ఎలా ఉంటుందో త్వరలో తీలుసుకుంటారు. మీరు అనవసరంగా బాధ పడి, ఆరోగ్యం పాడు చేసుకోకండి అమ్మా.

  • @SavithriAtmakur
    @SavithriAtmakur 8 дней назад

    Amma nenu unna bidda unna nirupama chellamma andharu unnaru avamanam ga feel avuthunnamu.amma nuvvu great Amma.

  • @harithayadav4117
    @harithayadav4117 7 дней назад +3

    Andaritho manchiga undale eppudu evari cheddu korodu... Eppudu evaritho avasaram padutundo telidu... Pakkavadu manchiga unte manam manchiga untamu...

  • @vijjulb6307
    @vijjulb6307 2 дня назад

    అమ్మా.... పిల్లలు చిన్నప్పుడు వాళ్ళు బడిలో తప్పులు చేసినప్పుడు వారిని వెనకేసుకొని వచ్చి , వాళ్ళ తప్పులు వాళ్ళకి తెలియ జేయకుండా ఉంచి ఉంటారు..... మీ పిల్లలు తప్పులు ఎత్తి చూపిన వారిని మీరు తిరిగి నిందించి దుర్భాషలు ఆడి ఉంటారు......
    ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా.... బాగా ముదిరిపోయారు...

  • @hymavathipotlurihyma7497
    @hymavathipotlurihyma7497 7 дней назад +1

    Amma God bless you

  • @user-hv9dd9oy1m
    @user-hv9dd9oy1m 7 дней назад +5

    Rendu vypulla version vinadam chala avasaram ..ilanti cold wars lo

  • @raop6376
    @raop6376 3 дня назад +1

    న్యాయవాదులు ఆమెకు న్యాయం చేయండి

  • @GaripallyRaju
    @GaripallyRaju 9 дней назад +1

    Namaste Suman tv nirupama medam

  • @luthiakalamalini3451
    @luthiakalamalini3451 3 дня назад

    I pray to God for her justice

  • @vatsavaichillakallu640
    @vatsavaichillakallu640 5 дней назад

    Amma god bless you ,madam meku thank you

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 6 дней назад +4

    నిరుపమ గారు..వాడ్ని ఇద్దరినీ అరెస్ట్ చేయించండి. ఆమె ఆస్థి ఆమెకు ఇప్పించండి.

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад +1

      @@hindudharmamargam2136 atla aythe they should enquiry her previous things also. Thanu pothindhi jail lo ki first

  • @satwik1396
    @satwik1396 9 дней назад +2

    Ayyo. Amma. Meeku nyam jauguthadi

  • @IntintiKadhalu
    @IntintiKadhalu 8 дней назад +3

    Maa ammanu kuda koduku ee ammanu chesinatte chestunnadu kutullani ranivvadam ledu godavalu avtunnai ardam kavadam ledu emicheyalo plz Nirupama garu help cheyandi

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 6 дней назад +1

    ఇలాంటి పిల్లలు అక్కర లేదు .చచ్చినా పరవాలేదు.

  • @SavithriAtmakur
    @SavithriAtmakur 6 дней назад

    Nirupama chellamma nuvvu great Amma

  • @thrivenipyata9768
    @thrivenipyata9768 4 дня назад +1

    Amma leni vallaki telusu amma viluva….. entakasapettoddu 😭

  • @DECCANOFFICIAL
    @DECCANOFFICIAL 7 дней назад +3

    Amma gariki saporte cheyyandi

  • @kumarhem1551
    @kumarhem1551 4 дня назад

    I request the respected Lawer garu pl.take serious about this case .

  • @NSHG786
    @NSHG786 6 дней назад

    Nirupama elagaina ee interview chalamandiki kanuvippu kalige teerputho aa talliki nyayam jarigela chudandi..

  • @Kavi8980
    @Kavi8980 7 дней назад +2

    Ma amma naannani kuda ma chinna Anaya ilaane sathiyisthunnadu asthi ivvandi dabbu kavali antu ledhante chachipotha ledhante champesta antunnadu daily Nana tourcher chesthunnadu😢😢😢😢

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 4 дня назад +1

    పాపం అమ్మ నువ్వు ధెవతవు

  • @MeryMery-m6q
    @MeryMery-m6q 8 дней назад +2

    Kanna thalli ki annam pettaleni vaallu biddalu kaadu...champeyandi alaanti vaallani😭😭😖😖

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 7 дней назад +2

    అమ్మ జగతి కి జగన్మాత.

  • @UdumulaJesintharani
    @UdumulaJesintharani 4 дня назад

    Do justice sir please

  • @shakerkaniki1800
    @shakerkaniki1800 10 дней назад +2

    Amma meeru edavakandi meeku nyaayam jarugutundi

    • @shyamreddy8131
      @shyamreddy8131 5 дней назад +1

      @@shakerkaniki1800 meeru em chesina ananyam evariki theliyadhu. This is called karma phalitam oosuru thakadam ante

  • @publicexampapers
    @publicexampapers 10 дней назад +5

    Chaduvuthopaatu ethics nerpinchali pillalaki .... parents paina prema manushulani preminche manasu nerpinchali ...chaduvu dabbu secondary

  • @vaibhavkumar5772
    @vaibhavkumar5772 4 дня назад

    Plz help to her🙏🙏

  • @nandinitenali4394
    @nandinitenali4394 6 дней назад +2

    Manjulamma asram vundhi andulo join cheyandi medam chittoor dis palamaneru

  • @seemakhan3134
    @seemakhan3134 8 дней назад +2

    Ammaku thagina nyayamu cheyandamma

  • @shalinipeddapuram6787
    @shalinipeddapuram6787 10 дней назад +5

    Suman tv plz be responsible while uploading videos as I said earlier in your other channel how many times are u going to post the same video with different thumbnails coz here u posted her video without even consulting sons who should also have been asked what went wrong between them. At the end of the day you don't know what transpired between the mother and sons
    But I know both the parties personally the mother is very cleverly hiding whatever she and her daughter has done. I personally also know the financial transactions and property demarcations happened between both the parties. Here the mother is saying that she stays with her daughter but where was her daughter I mean if her mother is right she should have come in front of media and stand with her mother
    Here some people are passing comments coz they don't know the full story and I sincerely request them to post their valuable opinions only after they hear both the parties included and suman tv management didn't even bother to contact the sons to confirm how much of this is true
    I urge suman tv to first thoroughly investigate and then form a proper conclusion about this entire incident🙏

    • @kiranreddy9818
      @kiranreddy9818 10 дней назад

      Shalinipeddapuram nuvvu challa manchidanavvi naakku tellussu waste

  • @globalcitizen1856
    @globalcitizen1856 10 дней назад +9

    Where are her daughters? Why don’t Indian daughters take care of their mothers? Indian daughters inherit so much money from their parents.

    • @user-hv9dd9oy1m
      @user-hv9dd9oy1m 7 дней назад

      Induan daughter ki pelli iyee male domination untey em chyeleru ga..akada koduku male ga..indian daughter intlo kuda male ga

  • @vemugantisravanthi1835
    @vemugantisravanthi1835 6 дней назад +1

    MA mom di kuda same pblm ma Daddy recent ga chanipoyru ma brother ma mom ne chanputha ani vachaddu police complaint echina police vallu kuda pattinchukoledu maku nayam kavli

  • @malavishwakala2889
    @malavishwakala2889 8 дней назад +2

    Amma usuru mudithadi

    • @shyamreddy8131
      @shyamreddy8131 4 дня назад

      @@malavishwakala2889 em chesina papalu vusuru thakindhi chala Baga ayindhi

  • @madhavilatha352
    @madhavilatha352 5 дней назад +1

    Thalli aasthi thalli ki appajeopi,vaalla udyogaalu uudabeeki padeyyali

  • @user-ll6nr8pb3k
    @user-ll6nr8pb3k 10 дней назад +2

    Ammaanthabadapaduthunave

  • @VANAJABANGI
    @VANAJABANGI 10 дней назад +13

    Amma lekunte meku bathuku ledhura kodkullara cheeèè

    • @globalcitizen1856
      @globalcitizen1856 10 дней назад

      Koothullu em takkuva tinnaru? Vallu inka chhandalanga unnaru.

    • @VANAJABANGI
      @VANAJABANGI 10 дней назад +2

      @@globalcitizen1856 ok friend I agree with you definitely Nenu ammanu Vadhilesina Vallku Mathrame na comment TQ

  • @sudahkernvreddy5968
    @sudahkernvreddy5968 6 дней назад +1

    అయ్యో తల్లీ (ఎలాటిదైనా కానీ ఇంత అన్యాయం ఏంటీ పాపం

  • @sridevileela9103
    @sridevileela9103 7 дней назад +1

    Amma me asti meru tesukondi pellalu ku evva vaddu me taruvata aa oldeage home ki rayandi appari gani valla tekka vadulutundi

  • @errabachubalrambalramsai9470
    @errabachubalrambalramsai9470 10 дней назад +4

    😢😢😢😢😢😢😢

  • @NSHG786
    @NSHG786 6 дней назад

    Paristhithi entho ghoram ga undakapothe aa thalli ila janam munduku vacchedi kadu.
    Aameku nyayam jaripinchandi.
    Asalu puttinti vari aasthi aadapilla bharam...adi aadapillaku dakkali. Ade nyayam.

  • @mumtazmohammed6690
    @mumtazmohammed6690 21 час назад +1

    Vallpai action tiskondi pleeeeesssa

  • @user-lc3rj8wb1o
    @user-lc3rj8wb1o 8 дней назад +2

    Due to her daughter's purpose she doing all those

    • @madhavch2620
      @madhavch2620 8 дней назад +2

      how can u say that whether daughter or son

  • @MALLESWARlSALA
    @MALLESWARlSALA 10 дней назад +2

    ❤❤❤❤

  • @user-ms3gx1kq8z
    @user-ms3gx1kq8z 7 дней назад +1

    🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏♥️♥️♥️

  • @subhashsubhash5139
    @subhashsubhash5139 5 дней назад +1

    Amma entha glbagundi

  • @vaibhavkumar5772
    @vaibhavkumar5772 4 дня назад

    Police station wast. Memu veyllam chukallu chupincharu ma nana 83 year's 😭.plz help to her🙏🙏🙏

  • @JabeenaShaik-vc8nf
    @JabeenaShaik-vc8nf 8 дней назад +2

    😢😢

  • @Srinu9292
    @Srinu9292 10 дней назад +14

    మీరు పూర్తిగా తెలుసుకొని ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది, కూతురి చేతిలో కీలు బొమ్మ అయింది

    • @kiranreddy9818
      @kiranreddy9818 10 дней назад +3

      Naakku tellussu old lady total honest

    • @saraswathichilukuri1384
      @saraswathichilukuri1384 10 дней назад +10

      ఏది ఏమైనా తల్లిని ఇలా రోడ్ పాలు చేయకూడదు కదా

    • @kiranreddy9818
      @kiranreddy9818 10 дней назад +1

      Yes u r right

    • @kiranreddy9818
      @kiranreddy9818 10 дней назад

      Saraswathi chilkuri u r right 👍.true person meerru wow

    • @authenticstyless
      @authenticstyless 9 дней назад +1

      Meru avaro koduku tarapu vallu ayi untaru

  • @Sruthishanvi_shorts58
    @Sruthishanvi_shorts58 7 дней назад +1

    Andhari prasinthi enthea ma Amma kuda idhea problem

  • @vaibhavkumar5772
    @vaibhavkumar5772 4 дня назад

    Ma nanna nu 10year's vadileyshadu. Ma amma chanipoyaka property kosam veydistunadu😭😭. He is govt teacher😔😔

  • @sucharithavani5409
    @sucharithavani5409 8 дней назад

    Ee Amma amayakanha unnadhi

  • @bandikavya9285
    @bandikavya9285 10 дней назад +7

    She also talking against son due to her daughter that is matter

  • @KiranKumar-eb5yf
    @KiranKumar-eb5yf 5 дней назад +1

    Madam eelantivi CM REVANTH REDDY gaariki thelisai vidhanga chayagalaru

  • @csskmaruthi7442
    @csskmaruthi7442 3 дня назад

    Better keep those people in jail and take all their properties back.

  • @vanamasandya4027
    @vanamasandya4027 9 дней назад +1

    Bayam vesthundhi
    Pranam petti pillalni penchuthaam
    Vallu manlni badha petti
    Use and throw laaga vadhilesthe
    Asalu endhuku pillalu
    Endhuku inni baadhalu manaki

  • @gundaneeraja3762
    @gundaneeraja3762 5 дней назад +1

    Italnty ammani tarchar chesina vallani evvarini vadalakandi

  • @jyothinandyala2574
    @jyothinandyala2574 7 дней назад +2

    I think daughter involvement is there that's y clashes...in Telangana daughter involvement in families is extreme ,

  • @sridevi6834
    @sridevi6834 4 дня назад

    Maa adupaduchu vallaki 8 kota la asthi undhi pillalaki 3 cota la asthi echaru aina vallani2 kota la asthy kosam chumplani chusthanaru

  • @user-vu9tv9qm6m
    @user-vu9tv9qm6m 9 дней назад +6

    Purugulu padi chastharu valu

  • @bknaresh1106
    @bknaresh1106 8 дней назад +1

    పోలీసు లకి సంప్రదించండి కొన్సిలింగ్ ఇస్తారు గా.

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn 8 дней назад

    Durmargulani vadaloddu please Jayanthi Hyderabad

  • @anuradhamanohar4283
    @anuradhamanohar4283 7 дней назад +1

    Asthi kodukulaku kavali thali matram kuturu dagara undali poye kalam

  • @sulaimanmohammed2488
    @sulaimanmohammed2488 2 часа назад

    I am Fatima, what kind of son's where ever they are, they should be published, very bad son's, they have no fear of God they should be published, stupid son's , kindly whoever concern please do justice for this poor lady, this type of sons will go in hell

  • @lalithanevili2079
    @lalithanevili2079 8 дней назад +1

    Police depot lo chesukuntu rendova case thallulanu vedhinchadam edhi anthavaraku currect kodukula shathvula vellu

  • @ramapuneeth786
    @ramapuneeth786 7 дней назад +1

    Inni chattalu vasthunnai thalli ki kuda konni chattalu ravali

  • @subhashsubhash5139
    @subhashsubhash5139 5 дней назад +1

    Em papam chesindi amma

  • @pativenkatesh4162
    @pativenkatesh4162 7 дней назад

    😢

  • @Rashu_R
    @Rashu_R 8 дней назад +3

    Police ayi undi ela chesada

  • @vaibhavkumar5772
    @vaibhavkumar5772 4 дня назад

    Ma nana ku tirigey opika leydhu😔😔😔

  • @lakshmiprayab4833
    @lakshmiprayab4833 4 дня назад +1

    Telanganalo 90 % elanti kodukule vunnaru

  • @ranibathina6804
    @ranibathina6804 9 дней назад

    Tappaka nyayam cheyyali

  • @vijayalakshmi518
    @vijayalakshmi518 8 дней назад +1

    Mother god bless u

  • @sadhanasuja5521
    @sadhanasuja5521 7 дней назад

    Amma nenu penchukuntanu vacheyandamma lotulekunda poshinchukuntanu amma