YS Jagan Craze In Kadapa District : Varadhi News
HTML-код
- Опубликовано: 26 дек 2024
- #Varadhinews #chandrababu #ysjagan #pawankalyan #appolitics
YS Jagan Craze In Kadapa District : Varadhi News
Varadhi News is a individual news channel. We always telecast genuine news about the society and government. We are providing news about andhra pradesh politics and national politics. Basically we telecast news about ap political leaders such as YS Jagan, Chandrababu naidu, Pawan Kalyan.
Varadhi News,Pawan Kalyan,Janasena,TDP,Chandrababu,Nara Lokesh,YSRCP,YS Jagan,pawan kalyan speech,pawan kalyan press meet,tdp party,pithapuram,nara lokesh latest,tdp latest news today,ysrcp latest news,ysrcp latest updates,janasena latest updates,ys jagan pulivendula tour,jagan pulivendula tour,ys jagan pulivendula house,ys jagan pulivendula,ys jagan new convoy,ys jagan pulivendula live,ys jagan pulivendula meeting,ysr ghat idupulapaya live
#varadhinews #ysjagan #chandrababu #ysjagan #chandrababulatestnews #naralokesh, #andhrapradeshpolitics #telugupolitics #narachandrababu #public #janasena #telugudesampartyap #tdp #ysrcp #ycp #pawankalyan #bjp #modi #apcm #jagan
Public Opinion on Various events around the world. Political Gossips, News, Interviews. Latest movie updates, Trailers, Songs, Audio launch Events, Pre release events, Star Interviews etc
Please subscribe to our channel to get latest updates:
Jai jagan 💪💪💪
ఆ అభిమానం అమోఘం. ఎందుకు కొన్ని కారణాలు.
1) పాలన గ్రామ స్థాయికి వికెంద్రికరణ -1లక్ష 34 వేల ఉద్యోగాలు.
2)వైద్య వ్యవస్థలో 76 వేల ఉద్యోగాల భర్తీ.
ఈ స్థాయి ఉద్యోగాల కల్పన స్వాతంత్ర్యం తర్వాత మొదటిది..
3)ప్రతి ఒక్కరికి సొంతిటి కల నెరవేర్చె దిశగా వడివడిగా అడుగులు వేయడం.. అమరావతిలో 53 వేల ఇళ్ల పేదలకు కేటాయింపులు (అడ్డుకున్న ఇతరులు - ఇదో చారిత్రక తప్పిదం )
4) కొత్తగా 5 మెడికల్ కాలేజీలు, ప్రతి ఊరికి ఫ్యామిలీ డాక్టర్. ( పులివెందులలో మెడికల్ కాలేజ్ దురుద్దేశంగా అడ్డుకోవడం.. కొంత మంది భావి తర వైద్యులం అవుదామనే ఆశలకు గండి )
5) 4 కొత్త పోర్టులు, 10ఫిషింగ్ హార్బర్ లు, 6 ఫిష్ ల్యాండ్ల నిర్మాణాల ఏర్పాటు.. తద్వారా శ్రీకాకుళం, విజయనగరం ల నుండి వలసలు లేకుండా చేసే మహాత్తర, బృహత్తర ప్రణాళికలు.. పూర్తికి మరి కొంత కాలమే పట్టే అవకాశం..
6)మహిళా సాధికారత.
మహిళలకు నామినేటెడ్ పదవులలో 50%, చేయూత, సున్నా వడ్డీకి రుణాలు, ఆసరా, వెలుగు గ్రూపులకు, 25 వేల కోట్ల రుణాల మాఫీ .
7) పింఛన్ ను 3000 రూపాయలకు పెంచుకుంటూ చేశారు..
8)లక్షలాది MSME లకు నగదు ప్రోత్సాహకాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాల సాకారానికి కృషి
9)చుక్కల భూముల నుండి, asigned భూముల, ఇమామ్ భూములు నుండి షరతులు సడలిస్తూ సాగుదార్లకు పూర్తి హక్కులు.
10)land టైటిలింగ్ కొత్త భూ సంస్కరణలకు శ్రీకారం. (ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సంస్కరణలు ఆచరణలో పెట్టింది )
11)ఇవి కాక
రైతు భరోసా,
ఉచిత బీమా రైతులకు.
నేతన్న నేస్తం,
వాహన నేస్తం,
నాడు - నేడు ప్రైవేట్ స్కూల్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు.. 8 వ తరగతి నుండి టాబ్ ల పంపిణీ,
3 వ తరగతి నుడి టోఫెల్ శిక్షణ, అన్ని స్కూళ్ల లోను English మీడియం తీసుకు రావడం, ఫీజు reimbursement,, పిల్లలకు యూనిఫామ్, బాగులు, షూస్, మంచి సిట్టింగ్ ఆరెంజ్మెంట్స్, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక ( యూనిఫామ్, బుక్స్, etc), జగనన్న గోరు ముద్ద
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వున్నాయి..
రాయడానికి కూడా time సరిపోనంత అద్భుత పాలన ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే సొంతం..
ఈ ప్రజాహిత కార్యక్రమాల వలననే ఈ జన సమ్మోహన జగన్మోహనం...
Jai Jagan Anna
జనాలు వైసీపీ ఈవీఎంలు టీడీపీ వి
అన్న ఎక్కడ ఉన్నా రాజే
పదవి కాదు రా ముక్యం
ప్రజల అభిమానం
జైగన్
JAI JAGAN ANNA JAI
❤❤❤❤❤🎉🎉🎉
జై జగన్ జై జై జగన్
That is jagananna..
జై జగన్
జగన్ ఆన్న గా రీ వైపు జనం
బాబు వైపు చూస్తే అన్నీ మీషన్ లే
Orvaleke dadi chesaru
ఓటు వేయలేదు
Edhi ra jaffagallara jagan anna ante jagan anna ante okka brand and okka history