Part-3 || మీడియాతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 36

  • @swamyboga9011
    @swamyboga9011 18 дней назад +4

    What a maturity in your meetings...without using any single abuse world. Really this meeting was given good informations.

  • @Chowreddy786
    @Chowreddy786 18 дней назад +10

    Educating interview❤

  • @raghavendrarao2331
    @raghavendrarao2331 18 дней назад +10

    Pavan Kalyan garu is always great good human being

  • @Koundinya87
    @Koundinya87 18 дней назад +14

    Dear Pawan ji,
    మీతో విజ్ఞప్తి చేసాం.
    మళ్ళీ ఓసారి విజ్ఞపన.
    సూక్ష్మమైన విచారణ జరిపి మీకు తెలియజేస్తున్నాం.
    దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుదలకు
    మొదటి కారణం: విడాకుల ప్రక్రియ సాగతీత. కక్ష సాధింపులు.
    రెండో కారణం: విడాకుల కాలంలో కుటుంబ గౌరవాలు దెబ్బతింటున్నాయి.
    మూడో కారణం: ఇరు కుటుంబాల వృద్ధ దంపతుల మనోవేదన.
    నాలుగో కారణం: కక్ష సాధింపు చర్యలకు యువత బలి, 5-8 ఏళ్ల విలువైన కాలాన్ని కోల్పోవడం.
    ఐదో కారణం: రెండో వివాహానికి వెసులుబాటు లేకపోవటం. అక్రమ సంబంధాలకీ, సంతానలకీ పునాదులు.
    వృధా కాలం దేశానికి మంచిది కాదు.
    చైనా, జపాన్, దక్షిణ కొరియా పరిస్ధితులు గందరగోళం ఈనాడు.
    సామకాలీన సమాజంలో మానసిక ఒత్తిళ్లు, ద్వేషలతో, అహంకారాలతో, తప్పుఒప్పులపై పైచేయి కోసం యువత విలువైన కాలాన్ని వృధ చేస్తున్నారు.
    చట్ట సవరణలో నిర్దిష్ట కాలం (14-16 మాసాలలో) విడాకులు జరిగితీరాలి.
    అంతకుమించి కాలవ్యవధి వలన వృద్ధుల ఆలనాపాలనా, వారి బాగోగులు చూసే పరివారం లేక ఇబ్బందులు, మనోవేదన.
    కాలవ్యవధి పెరగటం వలన కుటుంబ గౌరవాలు ఇరువురివి దెబ్బ తింటాయి. సమాజానికి మంచిది కాదు.
    రెండో వివాహానికి వెసులుబాటు ఇస్తే గౌరవంగా పిల్లల్ని కని, విలువలతో పెంచుతారు.
    అక్రమ సంబంధాలు తగ్గుతాయి.
    తెలుగు జనాభా పెరుగుదల ఉంటుంది.
    లేకపోతే 2030 నాటికీ జనాభా తీవ్ర దుస్థితికి కారణం.
    కాలాన్ని, యవ్వనాన్ని తిరిగి తేలేము.
    దేశమంటే మనుషులోయ్!!
    ప్రభుత్వం కుటుంబ గౌరవాలు కాపాడాలి. తెలుగు జనాభా పెరుగుదల ఉండాలి. రెండో వివాహానికి వెసులుబాటు రావాలి.
    యువత ఎట్టిపరిస్థితుల్లోనూ విలువైన కాలాన్ని కోల్పోవడం తగదు.
    యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి!!
    న్యాయవ్యవస్ధ నత్తనడకన సాగుతోంది. చట్టాలు సమకాలీన సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సవరణలు తేవాలి.
    వ్యక్తి బాగుంటే, కుటుంబాలు బాగుంటాయి, సంఘం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది.

    • @gannistudio3693
      @gannistudio3693 17 дней назад

      విడాకులు కేసులు త్వరగా రిలీఫ్ అయితే దేశానికే పెద్ద ముప్పు sir కుటుంబం గురుంచి అయిన ఆలోచించి కొంతమంది అగుతున్నారు sir

  • @gamingwithravi4461
    @gamingwithravi4461 18 дней назад +5

    Jai janasena jai Pawan Kalyan garu jai mobi garu

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 17 дней назад

    The only leader Pawan kalyan who is being in people after win when in ruling...usually when people in opposition they will be in people that is common but only Pawan who is conducting lots of reviews, conducting press meets frequently, always be in people daily. He is great leader bright future of India. We need more leaders like Pawan in present society...

  • @rameshmedisetti7979
    @rameshmedisetti7979 18 дней назад +10

    Great leader jai pwankalayan jai janasena 🇮🇳🇮🇳🇮🇳🔯🔯🔯✊✊✊✊

  • @madhaviparimi2402
    @madhaviparimi2402 18 дней назад +3

    His thoughts are very clear ❤

  • @prasanth5289
    @prasanth5289 17 дней назад

    It’s always enlightened to hear you.
    Every media interaction shocking us, the way you think, talk, takeaways and how you wanted the society ❤
    You are really inspiring as a orator ❤

  • @Andhrapradeshghj
    @Andhrapradeshghj 18 дней назад +9

    Good press meet jai janasenani

  • @Padma-fw2nd
    @Padma-fw2nd 18 дней назад +5

    This way of interaction is must. Let’s spread good news which will help public

  • @praveenputcha1133
    @praveenputcha1133 18 дней назад +7

    జై పవన్ కళ్యాణ్ ✊

  • @Chowreddy786
    @Chowreddy786 18 дней назад +5

    Knoweldg❤

  • @ShaikshabberShaik-j4t
    @ShaikshabberShaik-j4t 18 дней назад +8

    Jai janasen ❤❤❤❤🎉🎉🎉🎉

  • @RK-lq1wx
    @RK-lq1wx 18 дней назад +1

    Any question-intellectual and deep answer, wonderful and great leader👍👏

  • @munivardan9603
    @munivardan9603 18 дней назад +4

    Jai janasena ✊

  • @golivilisanthosh9476
    @golivilisanthosh9476 18 дней назад +5

    Jai PSPK,,,,,, Jai Hind

  • @vkrishna7828
    @vkrishna7828 18 дней назад +2

    Super sir❤

  • @sonuEEE
    @sonuEEE 18 дней назад +1

    Hi is a good human being.. good see AP leadership turnaround

  • @rameshmedisetti7979
    @rameshmedisetti7979 18 дней назад +6

    ❤❤❤❤❤

  • @pavanrec2003
    @pavanrec2003 17 дней назад

    @35:00 that filmy expression 😀

  • @TENALINEWS
    @TENALINEWS 16 дней назад +1

    ruclips.net/video/uIDw03_yqss/видео.htmlsi=BgX74o5Dx5pNyrS8TENALI NEWS 01/01/2025 : తెనాలి జనసేన కార్యాలయంలో.! సందడి.!

  • @pasupuletikishorekumar7836
    @pasupuletikishorekumar7836 18 дней назад +3

    Voice clear ga pettandi chala low undi ,not sure what JSP social media is doing

  • @Narni.chinnaraju
    @Narni.chinnaraju 18 дней назад +1

    🙏🙏🙏🙏

  • @vinayakkumar4035
    @vinayakkumar4035 18 дней назад +3

    3:40

  • @commonman-20
    @commonman-20 18 дней назад

    Sir mike system sariga ledhu. The concerned people should take care of it. The voice is not clear, you can put multiple mikes infront of PK garu so that which ever direction he moves the voice is captured by the mike. Just a suggestion.

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 18 дней назад +1

    Cheguvera to sanathana.. Antey.. Nuvvu puttinapudu pelli chesukoneypatiki nelo marpulu vasthai.. Samayanukula bhavana charcha sadhana tho vachina parinithi.. Edhi meku ardam kavalantey meru pawan kalyan kavali athani la alochinchali nadavali athanni acharistey ardamavuthundi..

  • @BuddismPeace
    @BuddismPeace 18 дней назад +1

    Sir one important thing ... Tdp leaders are doing lot of wordt things in villages and they are grabing farmers lands forcefully and scaring people and many people doesnt know to whom to talk ... Chala negativity avuthundi and frw people slowly becoming anty so please look in to geound level

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 18 дней назад +1

    Yentha andamaina navvu anna..

  • @TENALINEWS
    @TENALINEWS 17 дней назад

    ruclips.net/video/p9MGtLXUv4w/видео.htmlsi=rqzT8lQ3nGL3l732
    TENALI NEWS 31/12/2024 : నాదెండ్ల.! ఇచ్చిన గడువు వారం రోజులే..!

  • @NaiduGariAbbyI
    @NaiduGariAbbyI 18 дней назад +1

    Gutsy leader

  • @srirammoturi8444
    @srirammoturi8444 17 дней назад

    Jai janasena ❤

  • @satyanarayanaallada
    @satyanarayanaallada 17 дней назад

    Jai janasena ✊